Gold Medalist Beggar Raju Emotional Interview || ECIL B.A Raju Heart Touching Words || TX TV

  Рет қаралды 5,681,246

TXTV TELUGU

TXTV TELUGU

Күн бұрын

Пікірлер: 2 700
@TXTVOfficial
@TXTVOfficial 2 жыл бұрын
TX TV Effect Beggar Raju Changed Life Watch Full Video kzbin.info/www/bejne/iZKln42MeJd3gqs
@dailyposttelugu
@dailyposttelugu Жыл бұрын
Need anchor for interview
@bhanushantha9091
@bhanushantha9091 Жыл бұрын
@@dailyposttelugu g
@pavanreddy9064
@pavanreddy9064 Жыл бұрын
Aa siguleni musali muda koduku vagutha meru pallu iklinchukunta gorray thaladinchadam. Meru me views komam me putuka ke karanam ina ramudu ne avamanisthunaru.
@pavanreddy9064
@pavanreddy9064 Жыл бұрын
Ravanud ke shapam undhi adhi meku kanipinchadu. Mari ravanudu okare barya ne athukeladu mari ramudu okarina pelli cheskunadu. Ipudu chepave anchor dhana ramudu gopa ravanudu gopa?😡😡😡
@sanjaytantubay3683
@sanjaytantubay3683 Жыл бұрын
@@dailyposttelugu I
@madhan1228
@madhan1228 2 жыл бұрын
రేపు మనది కాదు... ఈరోజు మాత్రమే మనది 👌👌👌నిజం గా అద్భుతం
@uyyalasuresh7638
@uyyalasuresh7638 2 жыл бұрын
V
@kattepoguraju5084
@kattepoguraju5084 2 жыл бұрын
@@uyyalasuresh7638 elantichettabidepse.post.ceyyavaddi
@kattepoguraju5084
@kattepoguraju5084 2 жыл бұрын
Hallo mimentalcandision bagane vida
@karthikkarthik9319
@karthikkarthik9319 2 жыл бұрын
Eroju manadi kadu e kshanam manadi
@bhoopalreddy1959
@bhoopalreddy1959 2 жыл бұрын
నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించడం తెలీదు ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. నీ మనసు బాగులేనప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరుల మనసు బాగులేనప్పుడు నవ్వించడం నేర్చుకో. మంచినీ మరింత దగ్గర చేసుకో. చెడుని చేతనైనంత దూరము పెట్టుకో. మనిషిలో అహంకారం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థం అవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కరి గానే మిగిలిపోతాం. గౌరవ మర్యాదలు మనం ఇచ్చి పుచ్చుకుంటే అందరితో కలిసి ఆనందంగా జీవిస్తాం. మీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోండి కానీ ఒక్కటి మాత్రం నిజం. కోట్లు సంపాదించే వాడు కూడా చివరకు కాటికి వెళ్లాలి. ఏమి లేని వాడు కూడా అక్కడికి వెళ్లాలి. జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం....
@raghuveerjinka51
@raghuveerjinka51 2 жыл бұрын
చిట్టి తల్లి..నువ్వు సూపర్ అమ్మ...ఎంత ముద్దుగా ఉన్నావు...లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసే వయసులో సమాజం పట్ల బాధ్యతగా ఉన్నావు..హాట్స్ ఆఫ్ తల్లి..నీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతూ
@pandu4495
@pandu4495 2 жыл бұрын
Entha mundhugano వుందా daridrudaa
@MohanRaj-pk8yu
@MohanRaj-pk8yu 2 жыл бұрын
@@pandu4495 ha
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj 2 жыл бұрын
చిట్టి తల్లి ఆ....!🤣 మాంచి ఊహు లాగా ఉంది.👌🤣
@shaikmahboobbasha8706
@shaikmahboobbasha8706 2 жыл бұрын
¹22w1
@krishnagyara4785
@krishnagyara4785 2 жыл бұрын
​@@pandu4495
@boyaobulapathi4204
@boyaobulapathi4204 2 жыл бұрын
ఏన్నో వీడియో లు చూసాను నా జీవితంలో ..వీడియో చూస్తూ స్కిప్ చేసేవాన్ని.. కానీ నిజం చెప్తున్నా 23 నిమిషాలు ఉంది ఒక్క సెకండ్ కూడా స్కిప్ చెయ్యలేదు ముందుకు.. పెద్దాయన మాటలు వింటుంటే మనసంతా ఏదోలాగా అయిపోయింది.. నిజం..... ప్రతి మాట అక్షర సత్యం. యాంకర్ గారు మీ మాట తీరు ,అత్యద్భుతంగా ఉంది..
@dp1470
@dp1470 2 жыл бұрын
రాముడు, రావణుడు స్టేటస్ చూసి ఇక్కడికి వచ్చి, ఫుల్ వీడియో స్కిప్ చెయ్యకుండా చూసా... చాలా అనుభవజ్ఞుడు 🙏🙏🙏
@bhagavanpaul9697
@bhagavanpaul9697 2 жыл бұрын
ఇలాంటి మంచి తండ్రి నీ విడిచిపెట్టిన తల్లితండ్రులు బాధపడతారు.... మీ ఛానల్ ద్వారా ఈ లైవ్ చూసి మీరు గొప్పవారు మేడమ్ 👌అందరూ తీస్తారు వీడియోస్ గాని మీ ""ఓపిక ""ను బట్టి మీరు సూపర్ ఇన్సూరెన్స్ గా ఉంది 🥰ఇలాంటి ఎన్నో వీడియో మీరు చేయాలి అని మనవి!అలాంటి మంచి వాళ్ళని వారి ఇంటికి చేర్చేలా ప్రయత్నలు చేయగలరు.
@udaykumar8692
@udaykumar8692 2 жыл бұрын
ఈ యొక్క తాత గారి జీవిత చరిత్ర ని మా అందరికి తెలియచేసినందుకు మీకు వందనాలు🙏🙏🙏 అలాగే మనిషి జీవితంలో ఎం కావాలి సంతోషంగా బతకాలి అంటే ఎం కావాలి అనేది చాల బాగా చెప్పారు తాతా గారు... మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఒంటరి వాడిని చేసిన వాళ్లకి కూడా మీ లాంటి పరిస్ధితి వస్తది అధి మీరు ఎక్కడ ఉన్న చూస్తారు
@seethasivaprasad1782
@seethasivaprasad1782 2 жыл бұрын
అందరూ అమ్మాయి గురించి అంటున్నారు కానీ నిజమైఆ పెద్దాయన అందగాడుఆ పెద్దాయన మనసు చాలా మనసు స్పష్టంగా ఉంది
@MadhuYadavK
@MadhuYadavK 2 жыл бұрын
యాంకర్ చాలా గొప్ప హృదయం చాలా ఓపిక ఉంది మీకు గొప్ప మనసు కూతురు కదా అంటే కూతురే అన్నారు చాలా గొప్ప విషయం
@muneersd1015
@muneersd1015 2 жыл бұрын
నీ అందం ఎంత గొప్పగా ఉందో...దానికంటే నీ ఓపిక,నవ్వు,హృదయం,మంచితనం రెండింతలు గా ఉంది.పెళ్లి జరిగితే భర్తకు మాత్రమే అన్ని ఇవ్వు...పక్కోడికి ఇవ్వకు...ఒకవేళ అలాజరిగితే నీ భర్త గతి ఇంతే......
@kumarshanthgiri3244
@kumarshanthgiri3244 2 жыл бұрын
Bonghem kadhu
@shaiknikkhath4282
@shaiknikkhath4282 2 жыл бұрын
🤣
@druvaskumars3297
@druvaskumars3297 2 жыл бұрын
100%
@narsimharaoneeli3641
@narsimharaoneeli3641 2 жыл бұрын
​@@muneersd1015
@gantasrishailam555
@gantasrishailam555 2 жыл бұрын
ఆరోగ్యం, అర్ధం చేసుకునే భార్య, పిల్లలు ఉంటే వాడే అదృస్ట వంతుడు ఈరోజులో 🙏
@rajum.l.r5698
@rajum.l.r5698 2 жыл бұрын
మైండ్ బ్లోయింగ్ wotds
@vemulamalli4139
@vemulamalli4139 2 жыл бұрын
Nijam ganay bro aadham cheysukunay vallu undali mama life lo kuda lakapothay yen 🥺tha cheysina sampadhinchena waste bro
@rithik1887
@rithik1887 2 жыл бұрын
Facttttt
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
ఎన్ని ఉన్నా అవన్నీ ఆ శాశ్వతమే.. ముందు జ్ఞాని ఇది ఆలోచిస్తాడు.. పెళ్ళాం పిల్లలు సంసారం కాదు... ఈ అనంత విశ్వంలో తరువాత ఎంటీ అని...! మోక్షానికి మార్గం జీవితానికి ప్రధమ లక్షణం...
@bethelli.1rajenderreddy959
@bethelli.1rajenderreddy959 2 жыл бұрын
మైండ్ బ్లోయింగ్ ఇంత పెద్ద కొడుకులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు 🙏🙏🙏
@anilvlogs2312
@anilvlogs2312 2 жыл бұрын
దేవుడు మీకు చల్లగా చూస్తాడు పెద్ద ఆయన 😥👏👏👏🤝
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 жыл бұрын
Anduke road paina gaali vaana lo challaga unnadu The concept of God itself is unbelievable
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
ఇలాంటి దొంగ badkav లని అసలు చూడడు...
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
రావణుడు గొప్ప అన్నపుడే వాడి బతుకు దారిద్ర్యం అని తెలిసింది
@yugandharr_.7
@yugandharr_.7 2 жыл бұрын
​@@Ramakrishna.N yes bro 🔥🙄correct ga cheppav ravan laaga thayyaru avvandi samajanni sankanakinchadaniki..
@mandalabhaskar287
@mandalabhaskar287 2 жыл бұрын
యాంకర్ పిల్ల చిన్న ఏజ్ అయిన చాలా పెద్ద మనసుతో అడగడం చాలా ఆనందంగా ఉంది చక్కని ఇంటర్వ్యూ యాంకర్ మాత్రం సూపర్
@ramurolla9387
@ramurolla9387 2 жыл бұрын
యాంకర్ గారు, మీరు సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు
@superaatorazzaamma3436
@superaatorazzaamma3436 2 жыл бұрын
Paiga chala andhamga kuda undhi broooo👍
@hemalathakumar5154
@hemalathakumar5154 2 жыл бұрын
​@@superaatorazzaamma3436
@lakshmanmanala8826
@lakshmanmanala8826 2 жыл бұрын
​@@superaatorazzaamma3436 q
@jogunaresh4540
@jogunaresh4540 2 жыл бұрын
S beautiful ❤️ ga undhi *God is great*
@bhagathrajarapu4649
@bhagathrajarapu4649 2 жыл бұрын
వాహ్... రవణాసురుడి పాయింట్ ఏం చెప్పినవ్ తాత..! Super
@NK-th8mi
@NK-th8mi 2 жыл бұрын
సూపర్ అహ్, ఏమి తెలుసు బాబు మీకు రాముడి గురించి, రవన్నన్సురుడు ఎందుకు సీతమ్మ న్ని ముట్టుకొలేదు అంటే, అతనికి బ్రహ్మ పెట్టిన శాపం ఉంది , ఇష్టం లేని అడవాలని ముతుకుంటే తల 10 ముక్కల్వుతుందని. అందుకని ముట్టుకోలేదు.
@pramodkumar-yc4yh
@pramodkumar-yc4yh 2 жыл бұрын
@@NK-th8mi 🤣🤣
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut Жыл бұрын
@@pramodkumar-yc4yh Pora kojjakukka. Mi ammani రావణుడు lepakapothe. అప్పుడు ఎంత goppodo telusthadhi
@prasaddspcriation8620
@prasaddspcriation8620 2 жыл бұрын
యాంకర్ గారు. మీరు. చాలా గొప్పవాళ్ళు మేడం చాలా మంచిగా మాట్లాడరు మీ. వాయిస్ చాలా. చక్కగా ఉంది నిజానికి తాత గారు మీరు సూపర్...👌👌👌
@RSRIHARI-bn8gk
@RSRIHARI-bn8gk 2 жыл бұрын
అమ్మ యాంకర్ అమ్మ మీరు చాలా మంచి పని చేశారు మీరు దయచేసి ఆ పెద్దాయన్ని కౌన్సిలింగ్ ఇప్పించి పదిమందికి సహాయపడే వ్యక్తిగా తయారు చేయండి చాలా మంచి వ్యక్తి అవుతారు అతని మాటల్లోనే తెలుస్తోంది ఇలాంటివారు సమాజానికి అవసరం
@solamsambaiah6855
@solamsambaiah6855 2 жыл бұрын
పెద్దాయన నీలాటి పుణ్య పురుషులు ఉండబట్టే కలియుగం అంతం కాలేక పోతున్నది . దేవుడు చల్లగా చూస్తాడు.
@mulagadavinod6579
@mulagadavinod6579 2 жыл бұрын
🙏👌మీద్వారా మాకు కొన్ని జీవిత సత్యాలు తెలిసాయి. రాముడి కంటే రావణుడు గొప్పవాడు అన్న గొప్ప నిజాన్ని చెప్పినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 жыл бұрын
Ayana cheppina okka statement ni batti decide ayipothe yela? Half knowledge is dangerous than no Knowledge Read the valmiki Ramayana and come to a conclusion
@mulagadavinod6579
@mulagadavinod6579 2 жыл бұрын
@@SanthoshKumar-vh5yc మీరు రామాయణం మాత్రమే చదువుంటారు. మేము భగవత్గీత,ఖురాన్, బైబిల్ చదివాము, 'రావణయణం ' చదవండి అప్పడు రావనబ్రహ్మ కోసం తెలుస్తుంది. అసలు రావనబ్రహ్మ కోసం మీకేమైనా పూర్తిగా తెలుసా
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 жыл бұрын
@@mulagadavinod6579 maku aadharam valmiki Ramayanam
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
రావణుడి కి శాపం ఉంటుంది మహిళ ని ఇష్టం లేకుండా తాకితే చనిపోతాడని అందుకే...స్వయంవరం లో ఒడిపోడం తో ఎలా అయినా సీత ని దక్కించుకోవాలని అలా తీసుకెళ్లాడు..అంత మాత్రానికి పరాయి వాడి పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళితే నీకు గొప్ప అనిపించిందా
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 жыл бұрын
@@israelgamingff771 already chadivaanu... I never felt anything abnormal in that story
@praveenchinchetipraveen8153
@praveenchinchetipraveen8153 2 жыл бұрын
చేదులో కూడా మంచి చెప్పావు రావహణాసుర్డు కూడా దేవుడు అని చెప్పావ్ ఏదైనా మనం చూసి పద్ధతి నీ పట్టి వుంటుంది చాలా బాగా చెప్పావు 🙏
@hanumareddy847
@hanumareddy847 2 жыл бұрын
Ravanasura cannot be God.He did not touch Sita because his head will be broken into pieces if he touches any lady without her acceptance.
@prathapreddyrevuri6623
@prathapreddyrevuri6623 2 жыл бұрын
@@hanumareddy847 బ్బ్బ్బ్క్వ్క్వ్
@ithagonivenkateshwarlu9936
@ithagonivenkateshwarlu9936 2 жыл бұрын
రావణాసురుడు....సీతను సినిమాలోచూపినట్లు కాదు... ఒకమానవ స్త్రీని...దొంగ ఎత్తుకపోయినట్లే రథంమీదికి తీసుక పోయాడు..రథం విరిగితే. తొడలపై కూర్చోపెట్టుకున్నాడు...కింద పడుతానని భయంతో అతనినడుము చుట్టూ చేయివేసింది...రావణుడు చాల బెదిరించిండు....బ్రహ్మ శాపం బలవంతము ఏస్త్రీని చేసిన చనిపోతావని....అందుకే కాని...నిజాయితీపరుడు కాడు.... రాముడు అనుమానించలేదు....లోకానికి నిరూపించడానికి....ఆకాలము నీతి ప్రకారం...వర్తించాడు... అప్పటి చట్టాలు ఇప్పుడు వర్తించవు
@Things-j3h
@Things-j3h 2 жыл бұрын
@@hanumareddy847 raavanuduu kaakunte vere vaallatho muttukonicchevaadu kadhaa....
@hanumareddy847
@hanumareddy847 2 жыл бұрын
@@Things-j3h He did not take such risk for others sake.
@jpchristianchannel555
@jpchristianchannel555 2 жыл бұрын
యాంకరింగ్ చాలా బాగుంది మేడం...రియల్లీ సూపర్బ్... మీకు చాలా థాంక్స్....అర్థం చేసుకోవాలేకానీ చాలా మంచి మెసేజ్ ఉంది మీరు చేసిన ఉ కార్యక్రమంలో... గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ
@manohar1863
@manohar1863 2 жыл бұрын
ఈ ప్రపంచంలో కల్తీ లేని వస్తువు అమ్మపాలు 👌👌👌🙏
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 жыл бұрын
Even mother milk contains plastic particles now a days.. As per the Japanese scientists
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
జీవితంలో అనుభవం అనేది చాలా గొప్పది
@369telugutechworld
@369telugutechworld 2 жыл бұрын
మోసం చేసే భార్యని ప్రేమించి ఇలా బిక్షగాడు అవ్వద్దు... మోసం చేసింది అంటే వదిలేయాలి new life start చేయాలి.. చెప్పినంత ఈజీ కాకపోయినా ఇలా చేస్తే అందరూ happy గా ఉంటారు.. మనల్ని ప్రేమించే వల్లనే మనం ప్రేమించాలి మనల్ని మోసం చేసే వాళ్ళని కాదు..
@sudhajaya8156
@sudhajaya8156 2 жыл бұрын
S
@maligelirajesh4591
@maligelirajesh4591 2 жыл бұрын
But thanu marriage tarvata mosam chestaru ani evar ankoru kada bro but aa badhanu asalu marchipolem entha try chesina marchipolem bro
@venkivenki7374
@venkivenki7374 2 жыл бұрын
కరెక్ట్ కానీ కొట్టుకునే పెళ్ళాం మరి కరితోతిరుగుతుంటేఏమగాడయిఏలాఉఃడగలుగుతాడు
@ravipativeeravenkataramana7239
@ravipativeeravenkataramana7239 2 жыл бұрын
yes bro👌👌👌👍🙏
@369telugutechworld
@369telugutechworld 2 жыл бұрын
@@maligelirajesh4591 andhuke cheppina Anna kastam Aina sare vadhileyali ani.. manam badha padatam valla ye use undadhu. Valla enjoy lo vaallu untaru.. jeevitham lo edhagali ante evari premaki longodhu..
@simonpeter4204
@simonpeter4204 2 жыл бұрын
అతడు చెప్పిన మాటల్లో చాలా అంశము ఉంది.ఇతన్ని ఏమైనా బాగుచేయవచ్చునేమో.
@jaisreeram450
@jaisreeram450 2 жыл бұрын
RE PETER GA THUGLAK REDDY GADI FAN VI KADA DARIDRUDA
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
వాడి బొంద రాముడు గురించి చులకన చేసి నప్పుడే అర్థమైంది వాడి బతుకు
@A2ZFACT13
@A2ZFACT13 2 жыл бұрын
kzbin.info_-_2osLq9v0?feature=share
@vamshikrishna852
@vamshikrishna852 2 жыл бұрын
చూశారా ఒక్క అమ్మాయి వల్ల తన లైఫ్ ఆగం అయ్యింది.... అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ గొప్పది.
@isro3587
@isro3587 2 жыл бұрын
Ee roju ammaye రేపటి అమ్మ
@vamshikrishna852
@vamshikrishna852 2 жыл бұрын
@@isro3587 పిల్లల పై ప్రేమ ఉంది, భర్త పై కాదు.
@ramurolla9387
@ramurolla9387 2 жыл бұрын
అన్న,100,వ, లైక్ నాదె అన్న
@rajunani9217
@rajunani9217 2 жыл бұрын
Brother ammai kadhu wife
@A2ZFACT13
@A2ZFACT13 2 жыл бұрын
kzbin.info_-_2osLq9v0?feature=share
@prakashtodasam1451
@prakashtodasam1451 2 жыл бұрын
రాముడు గొప్పొడ రవనసుడు గొప్పోడా ఈ మాట లో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు 👌👌👌👌
@kurakulakanakaraju4170
@kurakulakanakaraju4170 2 жыл бұрын
Em Fida bro pelli ina amma ni tesukoni vellipovadama.
@gonesatish996
@gonesatish996 2 жыл бұрын
చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు అక్క ఇలాంటి ఇంటర్వ్యూలో పేదవాళ్ల కోసం మరెన్నో చేస్తూ మా ముందుకు తీసుకురావాలని ప్రేక్షకుల కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏🙏
@nakkanaga1468
@nakkanaga1468 2 жыл бұрын
M m
@gonesatish996
@gonesatish996 2 жыл бұрын
@@nakkanaga1468 😍
@raazking3385
@raazking3385 2 жыл бұрын
ఈ వీడియోలో అసలు ఏముంటడి ఆనుకున్నా కానీ చాలా అనుభవ జ్ఞానం ఉందని చూసకనే తెలుసుకున్న. నిజంగా దేశం లో జ్ఞానవంతులు అందర్నీ ఇలా వదిలేస్తున్నారు చేస్తున్నారు, లేదా పక్క దేశాలకు సేవలు చేయటానికి పంపిస్తున్నారు.
@narendarmurukutla41narenda65
@narendarmurukutla41narenda65 2 жыл бұрын
మీలాంటి యాంకర్స్ మీలంటి సోషల్ మీడియా ఛానెల్ లు చాలా అవసరం మన సమాజానికి...గ్రేట్ ఇంటర్వ్యూ
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
💙touching video😢😢. SiS మీరు చాలా ఓపిక తో చక్కగా ఇంటర్యు చేసారు🙏. ఆ తాత గారు జీవితం అనే పుస్తకాన్ని చదివేశాడు. అతని మాటల ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు
@bvijaya7464
@bvijaya7464 2 жыл бұрын
Evaru ayyaru
@bvijaya7464
@bvijaya7464 2 жыл бұрын
Thatha full ga thagesi matladuthunadu
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
@@bvijaya7464 thagindu antunnaru ga vijaya gaaru aa thaganiki karanam oka girl. Meeru oka girl kaabatti mik thanu matladina matalu Rdam gakapovacchu but oka boy ga maak telsu maa badalu
@bvijaya7464
@bvijaya7464 2 жыл бұрын
@@rrrdancer9108 enti nv kuda drink chesi msg chesavaa
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
@@bvijaya7464 Dabbulu miru icchara thaganiki🤭🤭🤭 Aina naak alvat led le
@d.kranthikumar5867
@d.kranthikumar5867 Жыл бұрын
యాంకర్ గారు మీరు సూపర్ అండి... చాలా బాగా ఇంటర్వ్యూ చేసావు.... గాడ్ బ్లెస్స్ యు తల్లి 😍😘
@nanisam1996
@nanisam1996 2 жыл бұрын
ఇలాంటి పనికొచ్చే జ్ఞానవంతులు అందరూ రోడ్ మీద ఉన్నారు అందుకే దేశం ఈ పరిస్థితి లో ఉంది....
@cricketall5213
@cricketall5213 2 жыл бұрын
Yes
@jairamnayak2307
@jairamnayak2307 2 жыл бұрын
Good answer
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Avuna
@venkykalyan544
@venkykalyan544 2 жыл бұрын
Exactly. Sacrifice chesi goppa vaallu Amarulu ayyaaru. India lo 120 crore waste gaallu perigaaru. Veellu aa safe game aadi bathikipoyina Vedhavalaki puttina Paddukumaalina vedhavalu. Veellu baavuntaaru. 10 crore lo Goppa vaallu Sacrifice chestaaru Leda ila roads pai untaaru.
@swathiaddanki6199
@swathiaddanki6199 2 жыл бұрын
Nijam
@pashashaik4531
@pashashaik4531 2 жыл бұрын
తాత ను చాలా గ్రేట్ తాత యాంకర్ అడిగ ప్రతి ప్రశ్నకు ఉదాహరణలు జోడించి ఆమెనుండే ఆన్సర్ను రాబట్టుతున్నావు తాత నువ్వు మందు బంద్ చేస్తే చాలా రోజులు జీవిస్తావు యు ఆర్ గ్రేట్
@muthinenibhadram148
@muthinenibhadram148 2 жыл бұрын
Super 👍
@srisaraswathishishumandirv7979
@srisaraswathishishumandirv7979 2 жыл бұрын
చాలా ఓపికగా ఇంటర్వ్యూ చేసిన యాంకర్ 🙏🙏 మీకు మంచి భవిష్యత్తు ఉంది 🙏🙏🙏🙏🙏
@KranthiKumar-bq8kl
@KranthiKumar-bq8kl 2 жыл бұрын
Ur looks like heroin so I love you
@vemulagopinadh3487
@vemulagopinadh3487 2 жыл бұрын
Oppikaga matladatam kadhu athanini alla rodu midha vidichi pettakundaa anadha seranalayamlo vidichi pettaali kadha
@sociammedia
@sociammedia 4 ай бұрын
Respected madam, your interested interview experience greatest wonderful. Thanks
@sivarapeti3588
@sivarapeti3588 2 жыл бұрын
Anchor చాలా అందంగా ఉంది...నాకు ఒకటి డౌట్ ఉంది, వీళ్ళని ఇంటర్వ్యు చేసి తరువాత ఎక్కడ అయినా పెడితే బాగున్ను...ఇలాంటీ వారు ఉండాలి
@jamedarviru5094
@jamedarviru5094 2 жыл бұрын
దేవుడు నిన్ను చల్లగా చూడాలి పెద్దాయన
@akileshhsp4048
@akileshhsp4048 2 жыл бұрын
Choostunnaduuu deciduous challah gaaaa...yendira samyyyy epudu teluskuntaruuu
@gummavardhani8651
@gummavardhani8651 2 жыл бұрын
@@akileshhsp4048 o
@VenuS-lf9jx
@VenuS-lf9jx 2 жыл бұрын
Already బిక్షం ఎతుతుందు ఇంకేం సళ్లగ చూస్తాడు న బొంగు
@sandhyapadilam1338
@sandhyapadilam1338 2 жыл бұрын
@@gummavardhani8651 [
@reddyusarvottam3348
@reddyusarvottam3348 2 жыл бұрын
​@@sandhyapadilam1338
@harichand3972
@harichand3972 2 жыл бұрын
అనుభవం చాలా గొప్పది సార్ 🙏
@rayg5135
@rayg5135 2 жыл бұрын
This girl is kind hearted as she is so curious to know about his life and helping him emotionally throughout the conversation.
@veerababudulla5554
@veerababudulla5554 2 жыл бұрын
Vvvvvvvvvvvvvvv gvvvgggvvggggvgvvvvgvvgvg hi vvvvvv
@prasadprasad6308
@prasadprasad6308 2 жыл бұрын
des
@srisailamSRITV
@srisailamSRITV 2 жыл бұрын
థాంక్యూ యాంకర్ గారు మీకు అతనిని ఇంటర్వ్యూ చేయాలి అని అలోచన వచ్చింది, అది సూపర్ సూపర్
@rameshnani6994
@rameshnani6994 2 жыл бұрын
Anchor Garu Oka Manchi Person Ni Ee Prapchaniki Parichayam Chesinanduku Meeku Mee Yajamanyaniki ధన్యపవధములు 🙏🙏🙏🙏
@786sbrcreations8
@786sbrcreations8 2 жыл бұрын
ఈ యాంకర్,,, హీరోయిన్ అవుతుంది భవిష్యత్ లో 🙏🙏🙏🙏🙏👍👍👍🎥📽️📽️
@yathakulanagesh6553
@yathakulanagesh6553 2 жыл бұрын
I'd ఇస్తే బ్రేక్ ఇవ్వటానికి రెఢీ గా ఉన్నాం
@JAYCHITRA123
@JAYCHITRA123 2 жыл бұрын
Very true mastu ga unnadi pilla
@pakalapraveen6718
@pakalapraveen6718 2 жыл бұрын
సీనీ పరిశ్రమలో చెట్టుకు చెరకడితెనే వదలట్లేదు అలాంటిది ఈ madam జీవితం సంజనకిస్తరు శ్రీ రెడ్డి లాగా పాపం వద్దు హీరోయిన్ అవ్వాలని వెళ్తున్న ఇప్పటి పరిస్థితుల్లో అంత బాలేదు
@RajeshRajesh-uv7dr
@RajeshRajesh-uv7dr 2 жыл бұрын
Nevu hero vi avutava dani pakkana
@pakalapraveen6718
@pakalapraveen6718 2 жыл бұрын
@@RajeshRajesh-uv7dr miku అలా ఎలా అనిపించింది బ్రో
@Mahesh_Palakurla
@Mahesh_Palakurla 2 жыл бұрын
మీరు యాంకరింగ్ చేసే విధానం నాకు బాగా నచ్చింది
@786sbrcreations8
@786sbrcreations8 2 жыл бұрын
యాంకర్ యొక్క ఓపిక చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏
@durgareddyshorts4099
@durgareddyshorts4099 2 жыл бұрын
అక్క మీరు చెప్పినట్లు గానే ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు... నేను 3 రోజుల క్రితం ఇలాంటి ఒక అతనిని చూశాను అతను కూడా పెళ్లి చేసుకున్నాడు... వాళ్ల భర్త ఇద్దరు కొడుకులు వీళ్ళందరు ఉద్యోగాలు చేస్తున్నారు అంట అతనిని పట్టించుకోవడం లేదంట... ఈ కాలం ప్రజలు ఏంటో కూడా తెలియడం లేదు...🙏🙏🙏🙏
@bankaramakrishna6284
@bankaramakrishna6284 2 жыл бұрын
ఇలాంటి వారిని కూడ ఇంటర్యూ చెయ్యాలి అని ఆలోచన చాల గొప్పది మేడం జీవితం చాల విలువైనది కాని ఇలాంటి వారికీ జరిగినది తెలుసుకుంటే చాల బాధగా ఉంది
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
ఏది ఏమైనా..ఈ అమ్మాయి మాత్రం హీరోయిన్ లా ఉంది 👍👍👍🌹🌹
@adithyarathod1611
@adithyarathod1611 2 жыл бұрын
Really bro
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh 2 жыл бұрын
ఆమె హీరోయిన్ అవుతుందా కాదా అది కాదు ముఖ్యం ఇలాంటి రోడ్లు ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిందంటే చాలా గొప్పది అందం ముఖ్యం కాదు అక్కడ మానవత్వం ఉండాలి
@vizagranjithchannel1089
@vizagranjithchannel1089 2 жыл бұрын
Magavallu yapudu beautiful girls kosam matladutharu satti magavadi kosam state ki cm avvalasina vallu Ella rodlu medha vunaru
@Mkcherry22
@Mkcherry22 2 жыл бұрын
@@VijayaLakshmi-fg5nh kani oka mata madam Suman tv vallu one month back e peddayana ni interview chesaru madam
@kingof3908
@kingof3908 2 жыл бұрын
ఈరోజు బాగానే ఉంది కానీ పాయింట్ చూస్తే అడుక్కొని తినలేకనే ఉంది ఇంటర్ కి వెళ్లేటప్పుడు ఎలా అని ఒక పద్ధతి వెళ్లాలి ఇలాంటి వాళ్ళు వెళ్తే ఎంత వెళ్లకపోతే ఎంత బతుకులు
@kadariyadagiri4563
@kadariyadagiri4563 2 жыл бұрын
యాంకర్ సూపర్ గా ఉంది చాలా బాగా మాట్లాడుతుంది టీవీ షోలకు రావచ్చు కదా
@hanumantharao7402
@hanumantharao7402 2 жыл бұрын
సిగ్గుండాలిరా
@rajarao5660
@rajarao5660 2 жыл бұрын
Rakudadhu bro chedagodatharu
@gothulasudhakar9142
@gothulasudhakar9142 2 жыл бұрын
వాళ్ళ ఇంట్లో ఎవరినైనా ఒక ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ మేడం
@sakrupalthia790
@sakrupalthia790 2 жыл бұрын
*E anchor manasu chala manchidi... Chala opikaga, interview chestundi...Ammai ante ela vundalo ane daniki emane example.... Chala andanga and cute ga bale vundi...e video ki enni likes ichinna takkuve 🥳😍😍😍*
@rajeshpodila1393
@rajeshpodila1393 2 жыл бұрын
First time interview ni kuda second time chustunna ... Anchor really superb
@sunilganguly2368
@sunilganguly2368 2 жыл бұрын
Preminchee manasu lenappudu...antha andham dheneki chachipooooooo👌👌👌👌love is fake ..love is pain.....💔💔
@redstar1971
@redstar1971 2 жыл бұрын
Nijam
@varalakhsmikothwala8662
@varalakhsmikothwala8662 2 жыл бұрын
Ssss
@sasikanth4957
@sasikanth4957 2 жыл бұрын
Yes
@SrinadhKonduru
@SrinadhKonduru 2 жыл бұрын
perfect words
@DineshKumar-he5hx
@DineshKumar-he5hx 2 жыл бұрын
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది 😔💐💐💐💐
@lifeisbeautifull5966
@lifeisbeautifull5966 2 жыл бұрын
👏👏
@donaldtrump7665
@donaldtrump7665 2 жыл бұрын
అందుకే అందగత్తెలను నమ్మకూడదు యాంకర్ చాలా అందంగా ఉంది 🤗🤗🤗👍👍👍
@preveenreddyreddy727
@preveenreddyreddy727 2 жыл бұрын
😂😂😂 funny comment 👌🏻👌🏻👌🏻👌🏻
@anjikarri6540
@anjikarri6540 2 жыл бұрын
🤣🤣🤣
@vasupasupuleti831
@vasupasupuleti831 2 жыл бұрын
అయితే యాంకర్ ని నమ్మొచ్చా అందంగా ఉంది కదా అందుకని... మనిషి బుద్ధిలోనే ఉంటుంది మంచైనా చెడైనా ఆడైనా మగైనా సరే...🤷‍♂️
@raakhibhoomarapu9201
@raakhibhoomarapu9201 2 жыл бұрын
Bro em yesaav bro🤣😂 anchor nee comment chuusthe bale vuntadhi...
@nobelraju
@nobelraju 2 жыл бұрын
Nuv manishivaraa..nuv
@sathibaburuttala8859
@sathibaburuttala8859 2 жыл бұрын
యాంకర్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.ఒక బిచ్చగాని జీవితం అందరికి తెలియ చేశారు.ఇప్పుడు అతను టాలెంట్ అందరికి తెలిసింది.యాంకర్ గారు మీరు జీవితంలో బాగా పేరు తెచ్చుకోవాలి.ఇలా మీరు ఎంతో మందికి సహాయిపడాలి.
@A2ZFACT13
@A2ZFACT13 2 жыл бұрын
kzbin.info_-_2osLq9v0?feature=share
@mjlearningchannel1108
@mjlearningchannel1108 2 жыл бұрын
రావణాసురుడు చాలా గొప్పవాడు అని అన్నారు సార్... నిజంగా మీరు చాలా గొప్పవారు సార్.. మీ లాంటి వారు సమాజాన్ని మార్చాలి సార్.. కేవలం ఒక్క వ్యక్తి వల్ల మీ జీవితం నాశనం చేసుకోకండి సార్..
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
క్రైస్తవ బ్యాచ్ వచ్చారా,...!!
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
మరి క్రైస్తవ మతం కూడా గొప్పే కదా ..??, అంతేనా గొర్రె గారు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
రావణుడు ని పెళ్ళాన్ని ఎత్తుకొని పోతాడు రేపు. అప్పుడు కుడా ఇదేమాట అనాలి నువ్వు లేదంటే ని నెలకా చిరేస్తా ekkad ఉన్నసరే
@rajuyadavXyz
@rajuyadavXyz 2 жыл бұрын
@@Ramakrishna.N pora suliga
@rajuyadavXyz
@rajuyadavXyz 2 жыл бұрын
@MJ' vadi modda gudu
@pulkaramnarsimha1176
@pulkaramnarsimha1176 2 жыл бұрын
మీ లాంటి వాళ్ళు ఇలా అయినందుకే ఈ దేశం పరిస్థితి ఇలా వుంది పెద్దాయన మీరు చాలా గొప్పోళ్ళు దేవుడు ఎందుకు ఇలా చేసిండో అర్ధం కాలేదు 🙏🙏🙏🙏🙏
@sukkaarjun5743
@sukkaarjun5743 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒకగొప్ప తత్వవేత్త ఇంటర్వ్యూ చూసినట్లు ఉంది
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
Bokka em kadu
@sallabikshapathi4330
@sallabikshapathi4330 2 жыл бұрын
ఈ పెద్దాయన లాగ ఈ సమాజంలో ఎంత మంది ఉన్నారో బార్య పిల్లలు ఉంది కూడా ఇలాంటి జీవితం gaduputhunadante ప్రేమానుబంధాలు అంటే ఎంత విరక్తి పుటిందో ఈ పెద్దఆయనకు చాలా గొప్పవారు
@ramanjulumagnate9213
@ramanjulumagnate9213 2 жыл бұрын
Imo to And including THOSE that the
@shivaburri129
@shivaburri129 2 жыл бұрын
రేపు మనది కాదు ఈరోజే మనది సూపర్ సార్
@polukuriakhilbabu2996
@polukuriakhilbabu2996 2 жыл бұрын
రాముడు, రావణుడు కాదు మీరు గొప్పవారు సార్
@sudheerkumargatti5193
@sudheerkumargatti5193 2 жыл бұрын
అయన చెపింది corect
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
@@sudheerkumargatti5193 nee amma puku correct lanja kodakak
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
Musali na koduku batuku anduke ala ayyindi.. ramudu kante vadini pogidinappude vidi batuku ardamaindi niti leni daridrulaki ilane jaruguddi
@piraterkct4487
@piraterkct4487 2 жыл бұрын
Ravanasurudu oka peddha rapeist anni etla goppa vaadu antaru ra meeku ramayanam teluvakunte telusukinu matladandi kaani picchi lanjodkullekka edhi padithe adhi status lu pettudu kaadhu
@rajeshmuppidoju343
@rajeshmuppidoju343 2 жыл бұрын
రాముడు గొప్ప అండి
@n.kanakahiakanakahia56
@n.kanakahiakanakahia56 2 жыл бұрын
దేవుడు ఎప్పుడు చెడు చేస్తాడు మంచిగా చేస్తాడో ఎవరికి తెలియదు. ఈ పెద్ద మనిషి మాటలు వింటే చాలా బాధాకరంగా ఉంది. 🙏🙏😱😱😢
@chkumar9135
@chkumar9135 2 жыл бұрын
ఈ లోకంలో దేవుడు ఉన్నాడు అలాగే అపవాది కూడా ఉన్నాడు వాడి గురించి ఎవరూ మాట్లాడరు....చెడు పనులు చేయించేది వాడే.... I love you God. God is good
@consciousness64
@consciousness64 2 жыл бұрын
దేవుడు దృష్టిలో సమస్త జీవరాశి సమానమే. ఒకరు ఎక్కువ... ఒకరు తక్కవ అనేది ఏమి ఉండదు.ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసినది ఏమిటంటే... మనల్ని పైనుండి శాసించేవాళ్లు, మనపై పెత్తనం చేసే వాళ్లు ఎవరూ లేరు. ఇది వాస్తవం.జీవితం అనేది కేవలం మన చేతిలోనే ఉంటుంది. మన ఆలోచన బట్టి ఎలా మలుచుకుంటే అలా ఉంటుంది. మన వాస్తవానికి మనమే సృష్టి కర్తలం. అంతే!
@bhoopalreddy1959
@bhoopalreddy1959 2 жыл бұрын
అతడు చెప్పింది నిజం... దేవుడు రాసిన కర్మను ఎవరు తప్పించుకోలేరు...
@ampolusunithasunitha7708
@ampolusunithasunitha7708 2 жыл бұрын
@@chkumar9135 auvnu bro well said
@bhoopalreddy1959
@bhoopalreddy1959 2 жыл бұрын
ప్రేమ లేని మనిషి ఉండడు...గాయం లేని గతం ఉండదు... ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు... జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ... బతకలేం... కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ.. ఎదగలేం... అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు... ఇదే జీవితం...
@Anu1448
@Anu1448 2 жыл бұрын
ఇలాంటి వీడియో చూసినప్పుడే కామెంట్ బాక్స్ లో ఒక్కొక్కడు ఒక్కో ఫిలోసేఫర్ అవుతాడు... కానీ 24 గంటల్లో మళ్లీ మాములువుతాడు...
@user-kz1yw4rx5z
@user-kz1yw4rx5z 2 жыл бұрын
😁😁😁
@b.muralimurali2089
@b.muralimurali2089 2 жыл бұрын
నువ్వు సూపర్ బుజ్జీ నువ్వు మనసున్న దానివి నిన్ను చేసుకొనెవాడు చాలా అద్రుష్టవంతుడు
@vemulagopinadh3487
@vemulagopinadh3487 2 жыл бұрын
Evaru suparu nenu matladutha pakkana kurchoni thanu matladedhendhi
@Mantrimark3061
@Mantrimark3061 2 жыл бұрын
బంధుమిత్రులు దూరమాయె జాలిలేని కపట ప్రేమలు విడనాడితిరి ఏలనో వాలెను తుమ్మెదలా ధనభోగాలున్నపుడు జై అంటిరి ఆనాడు, చీదరించుకొనె ఈనాడు // మనసు గాయమై //
@creatoroftheworld1762
@creatoroftheworld1762 2 жыл бұрын
Super
@anifshaik9539
@anifshaik9539 2 жыл бұрын
నేను మాత్రం ఆ పెద్దాయన కంటే యాంకర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన ఎందుకంటే ఆమె అడిగేవిధానం, చాలా ఓపికతో, నాకు తెలిసి పెద్దాయన అక్కడే ఉంటాడుకాని, యాంకర్ మాత్రం చాలా పైకి ఎదుగుతారు 🤝🤝
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
అమ్మ ప్రాణం పోస్తుంది అమ్మాయి ప్రేమ ప్రాణం తీస్తుంది
@sambasivageo
@sambasivageo 2 жыл бұрын
ఈ యాంకర్ చూస్తే , మాట్లాడుతున్న మాటలు చూస్తే నా బిడ్డ గుర్తుకు వస్తుంది
@kingpunju9469
@kingpunju9469 2 жыл бұрын
రాముడు గొప్పకాదు రావణాసురుడు గొప్పకాదు నువ్వు గొప్ప బాబాయ్ 💛
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut Жыл бұрын
🤦🤦ఏందిరా మీరు ఇంత half knowledge గాల్లు
@vijaykumar-gy2su
@vijaykumar-gy2su Жыл бұрын
Vorai yerroda niku ramudi gurinchi yenduku matladutav
@AHABBAKA252727
@AHABBAKA252727 2 жыл бұрын
జీవిత సత్యం ఎవరు చెప్పినా ఒప్పుకోవాలి🙏🙏🙏
@etukalavenkatesh3688
@etukalavenkatesh3688 2 жыл бұрын
రాజుగారు ఈ వీడియో వల్ల నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు రాముడికి రావణాసుడికి మధ్య తేడాను చాలా చక్కగా వివరించారు మీరు మీ పిల్లలతో కలిసి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@etukalavenkatesh3688
@etukalavenkatesh3688 2 жыл бұрын
యాంకర్ గారు మీరు రాజు గారితో మాట్లాడిన విధానం చాలా చక్కగా ఉంది
@TXTVOfficial
@TXTVOfficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/iZKln42MeJd3gqs
@thuppudu.narsaiah4456
@thuppudu.narsaiah4456 2 жыл бұрын
Good qnaledge porsan i proud of you mp mla కొంత మంది మెధావులము అనుకునే వాళ్లకు బుద్ది వొచ్చే విధంగా చెప్పావు తాత నీన్ను పిచ్చోడు అనుకునే వారే నిజమైన పిచ్చిగాళ్లు 👌👌🙏🙏✊✊⚘⚘
@kattaharsha9963
@kattaharsha9963 2 жыл бұрын
నిజం గా కల్తీ లేంది అమ్మ పాలు అని సూపర్ చెప్పారు తాత
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 жыл бұрын
అందం మోసకరం వ్యర్ధం అనుభవం అన్నీ నేర్పుతుంది ఇదేరా జీవితం 🙈🙉🙊
@allmydreams9148
@allmydreams9148 2 жыл бұрын
మీరు జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి మేడం tq💐
@guthikondanagendra9012
@guthikondanagendra9012 2 жыл бұрын
ఆడవాళ్ల వల్ల రాజ్యలే కూలిపోయాయి సార్ .. మన మగవాళ్ల జీవితాలు కూలిపోకుండా ఎలా వుంటాయి సార్ 😎😎...
@sureshbyrisureshgoud9457
@sureshbyrisureshgoud9457 2 жыл бұрын
యాంకర్ గారు మీరు పెద్దాయనను చాలా చక్కగా నీటిగా ఓపికతో తాత బాధలు తెలుసుకోవడం బాగుంది
@vemulagopinadh3487
@vemulagopinadh3487 2 жыл бұрын
Evani kadhu sir anchor evaro naku thelidhu frist ayananu thisukeli vala intlo valaku apujepandi
@vemulagopinadh3487
@vemulagopinadh3487 2 жыл бұрын
Kanisam ayana biddala kosam ayaina vala intiki vellara
@MAHITUTORIALS
@MAHITUTORIALS 2 жыл бұрын
రావణాసురుడు మంచివాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది, సీతని తాకలేదు భూమిని పేకలించుకొని తీసుకొని వెళ్ళాడు కదా, 👏👏👏..ఈ పెద్దయనకి జీవితం మీద విరక్తి పుట్టింది...దానికి కారణం స్త్రీ
@myworldmythoughts4044
@myworldmythoughts4044 2 жыл бұрын
Anthaku poorvam raavanudu Oka apsarasanu baalathkaristhe appudu ameno indrudo ikameedata ye aadadaanannina ame istam lekunda balaathkaristhe nee thala veyyi vakkalu avuthundi ani sapam itcharu .anduke ayana seethammanu balavantha pettaledu
@rajsiddhu
@rajsiddhu 2 жыл бұрын
మొత్తం 300 రకాల రామాయణాలన్నీ కల్పిత రచనలే.
@Aravindteluguvlogger
@Aravindteluguvlogger 2 жыл бұрын
రావణ్ కి శాపం ఉంది అందుకే ముట్టుకోలేదు bro
@sidharthadasiwar5144
@sidharthadasiwar5144 Жыл бұрын
Munndhu motham matter telusukoo thatha ravanasurudu thana safety chusukunnadu thappa ladies midha respect tho kadhu kadha ..... Sare ravanudu goppavadu kani enndhuku Sita nu tesukuvelladu munndhu vere valla wife ni thesuku velladam thappu kadha. Kabbati ramkudu goppa vaduu
@pkrrelaxingmusic8281
@pkrrelaxingmusic8281 Жыл бұрын
kzbin.info/www/bejne/foeWhpppicpjd6s
@hemanth_naidu_javvadi3507
@hemanth_naidu_javvadi3507 2 жыл бұрын
Entha badha undho ayana jeevaitham lo ☹️😪😰😭😭😭 nijam ga ayana matlade vidhanam lone ayana elanti varo ardham avvuthundhi 😍 manchi vyakti... Anchor is so cutee & responsible... 😍
@darlingsuresh5703
@darlingsuresh5703 2 жыл бұрын
రాముడు గొప్పవాడా రావణుడు గొప్పవాడా .... మీరు గొప్పవారు sir...
@SURI-SURYAPRAKASH
@SURI-SURYAPRAKASH 2 жыл бұрын
Anchor kosame inni Views.. She is really Cute.😘💐
@bakaichiranjivi1813
@bakaichiranjivi1813 2 жыл бұрын
పది నోటికి రూపాయి కాయిన్ కి భలే తేడా చెప్పారు. గురువుగారు యువర్ జీనియస్, బిఏ గోల్డ్ మెడలిస్ట్ కూడా బిచ్చగాడు చేశారు
@satyaveni1175
@satyaveni1175 2 жыл бұрын
ఒక మగాడి జీవితం లో మంచికి చెడుకి ఆడదే కారణం నో వర్డ్స్ to say
@goduguashok2105
@goduguashok2105 2 жыл бұрын
Yes
@sindhekullayappa46
@sindhekullayappa46 2 жыл бұрын
Anna rita
@andabatlas5463
@andabatlas5463 2 жыл бұрын
Yes correct
@ShivaYadav-ou4ow
@ShivaYadav-ou4ow 2 жыл бұрын
Manchi emo kani chedu matram chestaru
@19V583
@19V583 2 жыл бұрын
@@sindhekullayappa46 ¹
@Bantugadu30
@Bantugadu30 2 жыл бұрын
Full video without skip chesina vallu like eskondi
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 2 жыл бұрын
రావణ్ మహారాజ్ గురించి చెప్పిన మీకు నా కృతజ్ఞతలు తాత గారు 💐💐💐💐నీకు హిందుత్వం మొత్తం తెలిసినవాడివి తాత 👌👌👌
@SaiKiran-dp2rq
@SaiKiran-dp2rq 2 жыл бұрын
Neku telvadhu history vadiki telvadhu ramayam chudu mundu
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 2 жыл бұрын
@@SaiKiran-dp2rq నీకు బాగా తెలుసు అనుకుంట 🤣🤣
@SaiKiran-dp2rq
@SaiKiran-dp2rq 2 жыл бұрын
@@Ganeshyadav-rr6gh s bro
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 2 жыл бұрын
@@SaiKiran-dp2rq జర చెప్పరాదే నాకు
@SaiKiran-dp2rq
@SaiKiran-dp2rq 2 жыл бұрын
@@Ganeshyadav-rr6gh meru yadavs ana
@niharikabavana169
@niharikabavana169 2 жыл бұрын
మేడం మీరు యాంకరింగ్ చాలా బాగా చేశారు ఫ్యూచర్లో మంచి యాంకర్ కావాలని కోరుకుంటున్నాం మేడం
@sisterofavictimbrother6653
@sisterofavictimbrother6653 2 жыл бұрын
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
@achyuthanandan3614
@achyuthanandan3614 2 жыл бұрын
AA kama pichachi tappu cheste, nuvvu road meeda tirgadam endhuku. Just throw her, and live peacefully or go to any preligram place like Srisialam there u can get shelter and food in many ashramas. And u will get peace from lord Shiva.
@nityamenon1453
@nityamenon1453 2 жыл бұрын
Na life kuda spoil chesindi na wife.6 years ayundi tanu vellipoyundi na life nundi.but divorce ivvadu.na nundi baranam matram tisukuntundu.
@achyuthanandan3614
@achyuthanandan3614 2 жыл бұрын
@@nityamenon1453 Andhuke marraige anedi atu 7 taralu etu 7 taralu chudalani. But manam cheylemu, kenesam person and family sariga analyze cheyadam ledu. Marriage is big accident, tirigi tesukuralemu.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 2 жыл бұрын
సమాజం చేసిన మానసిక ప్రోగ్రామింగ్ కి బందీలైన మనుషులం మనం.
@ravireddy1303
@ravireddy1303 2 жыл бұрын
Super aka meru machega ఓడలి
@bandarikalebu5612
@bandarikalebu5612 2 жыл бұрын
God bless you thatha
@g.harishg.harish4164
@g.harishg.harish4164 2 жыл бұрын
గ్రేట్ పాయింట్ పట్టుకున్నావ్,,,, రాముడు అనుమానించాడు,అగ్నిప్రవేశం చేసింది సీతదేవి... రావణాసురుడు సీతదేవిని భూమితో సహా తీసుకెళ్తాడు,, మనసు మార్చుకో అన్నాడు తప్ప ముట్టుకోలేదు.....
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
Arey badkav nee pellanni nene tisukochhi manasu marchuko bangaram Ante.. uru kuntava ra badakav.. ekkuva matladithe nelaka kosta.. ramudu gurinchi tagginchi vaghitge
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
Jai sri Ram 🕉️🚩🙏🙏
@santhoshmagician5906
@santhoshmagician5906 2 жыл бұрын
యాంకర్ గారు చాలా ఓపికగా ఇంట్రవ్యూ చేస్తున్నారు సూపర్
@balasubramanyam4683
@balasubramanyam4683 2 жыл бұрын
Beautifully captured yet another facet of life's mystery.... Excellent job by the interviewer ... Name ?? Keep going .. wish you all the best 👍
@shankarn8698
@shankarn8698 2 жыл бұрын
Ithanni ECIL x roads, Tulasi hospital back side Tea Time daggara daily chusthanu. Inter poragallu ayanani kurchobetti comedy ga matladuthuntaru. Chaala realistic ga matladutharu, but andaru navvutharu, kaani kastha alochisthe ardamaindhi ayanalo dagivunna Prathibha, of course chinna poralaki adi comedy anpinchochu vaalla aparipakvathaku. Thanks for bringing him on this platform 🙏 to know his experiences.
@maheshthipparapu7798
@maheshthipparapu7798 2 жыл бұрын
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయండి plz
@siddhupspk1434
@siddhupspk1434 2 жыл бұрын
ఒక గొప్ప స్వామిజి ని ఇంటర్వ్యూ చేసినారూ మిరూ . ఒక దెవుడు కనిపిస్తొండు అతనీ లో 🙏
@krishnareddy-wb5xi
@krishnareddy-wb5xi 2 жыл бұрын
Good parsanu
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Avuna
@harishkakaraparthy3036
@harishkakaraparthy3036 2 жыл бұрын
Anta seen ledu. Atanu jeevitam lo chala ibbandi paddadu anduvalla ala maatladutunnadu.
@govindarajulup4367
@govindarajulup4367 2 жыл бұрын
​@@krishnareddy-wb5xi fuuuuuuuu
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
అయితే వాడిది పట్టుకో.. ఒక పది రోజులు మీ ఇంట్లో ucnhuko నువ్ magadivvitge ఆ పని చేయరా
@kishorshetty2413
@kishorshetty2413 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ కి యాంకర్ చాలా హైలెట్ , చాలా చక్కగా మాట్లాడారు, చాలా అందంగా కూడా ఉన్నారు 🥰 నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అవుతారు , నేను ఆశిస్తున్నాను , గాడ్ బ్లెస్స్ యు 🥰🥰
@damarasingunagaraju7452
@damarasingunagaraju7452 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళను చూసి అయిన సమాజం మారాలి . స్వార్దం...... ఏది మనది కాదు మనతో ఏది రాదు.మట్టి మట్టిలో కలుస్తుంది.
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
ఎమ్ మారాలి ర kOjjjaas గా.. ఒకరి భార్యను అపహరించి తీసుకెళ్లిన వాడిని గొప్ప అన్నపుడే . వాడి బతుకు అర్థమైంది.. ఇలాంటి kojjaala matala nammedi..??~
@SMEConsultancy5721
@SMEConsultancy5721 2 жыл бұрын
best video ever పెద్దాయన చెప్పేవన్ని సత్యాలు 👌
@srikanthnayak25
@srikanthnayak25 2 жыл бұрын
Such an amazing person.. Rip to her family 💔
@narasimharao5487
@narasimharao5487 2 жыл бұрын
ఈ వ్యక్తి మానసిక స్థితి సరీగా లేదు.తేలుసుకోవాలి.మనము.
@darlingdieheartfans5822
@darlingdieheartfans5822 2 жыл бұрын
రావణుడు మంచివాడు కాకపోవచ్చు కానీ చెడ్డవాడు మాత్రం కాదు... 🔥🔥
@bvijaya7464
@bvijaya7464 2 жыл бұрын
Avunaa ela chepthunaru miru
@darlingdieheartfans5822
@darlingdieheartfans5822 2 жыл бұрын
He is the ruler of srilanka... And lanka people treat him like god... ♦️
@FREEFIRE-tq4te
@FREEFIRE-tq4te 2 жыл бұрын
@@bvijaya7464 mi seetha ni tuch kuda cheyyaledu aa okka reason chelu anukunta
@Vhkrishna
@Vhkrishna 2 жыл бұрын
@@FREEFIRE-tq4te what about others ladies Entha mandhini balavantham chesaado thelusa
@FREEFIRE-tq4te
@FREEFIRE-tq4te 2 жыл бұрын
@@Vhkrishna naku signals levvu sorry nen replay ivvalenanduku 😅
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 35 МЛН
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 48 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 46 МЛН
"Hyper Aadi's Most Hilarious Moments - Comedy Highlights!" | Jabardasth | ETV
58:30
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 35 МЛН