No video

Good Health| Why Diseases are increasing|అనారోగ్యాలకి విముక్తి లేదా|99490 94370|

  Рет қаралды 1,010

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

రోగాల నుంచి విముక్తి లేదా?
దేశంలో రోగిలేని ఇల్లు ఉందా?
రోగంలేని గ్రామం, రోగిలేని ఇల్లు
రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి?
వైద్యంలో లోపమా?
జీవనంలో మార్పులా?
అనారోగ్య భారత్‌
అనారోగ్యమే అతిపెద్ద సమస్య
ఆరోగ్యమే మహాభాగ్యం పాతమాట
అందరికీ అనారోగ్యజాడ్యం నేటి నిజం
నేడు దేశం ఎదుర్కొంటు‌న్న అతిపెద్ద విపత్తు అనారోగ్యమే
ఆకలి, అవినీతి, పేదిరకం, నిరుద్యోగానికి మించిన సమస్యలు రోగాలే
పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఏదో ఒక వ్యాధి వేధిస్తోంది!
ఇనుప కండలు, ఉక్కు నరాల యువతరం సైతం శక్తి హీనమవుతోంది
40 ఏళ్లు దాటితే బీపీ, షుగర్‌,
50 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పులు, కంటి చూపు సమస్యలు
కలుషిత గాలి, జీవంలేని నీరు, పోషకాలులేని ఆహారం,
వాతావరణ మార్పులు, ఒత్తిడి ఉద్యోగాలు, శారీరక శ్రమలోపించడం,
తిండి, నిద్ర వేళలు మారిపోవడంతో ఆరోగ్యం గాలిలో దీపం
పెద్ద జబ్బు చేస్తే... ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి
రోగిలేని ఇల్లు, రోగం లేని గ్రామంగా భారతదేశం
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Music Attributes:
Name: 30 MIN DEEP SLEEP MUSIC
Music by Rodrigo Raposo
© ℗ 2023 COPYRIGHT Rodrigo Raposo. All rights reserved.

Пікірлер: 5
@sudhakarreddy2067
@sudhakarreddy2067 5 ай бұрын
కష్టపడే తత్వం తగ్గడం, నాగరికత మోజు, కార్పొరేట్ కంపెనీలు మన జీవన విధానాన్ని శాసించడమే ఇందుకు ప్రధాన కారణం
@simple..2785
@simple..2785 5 ай бұрын
All the best sir
@maheshshah7570
@maheshshah7570 5 ай бұрын
Excellent explanation thanks
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 5 ай бұрын
Only one cause..... Over ussage of fertilizers, pesticides, weed removers in agriculture and irregular food habits.
@wizjean
@wizjean 5 ай бұрын
అనారోగ్యం ఎవరిని ఎప్పుడు ఎలా కబళిస్తుందో తెలియడం లేదు. ఆధునిక జీవితంతో ఆరోగ్యానికి పూచీ లేదు. వైద్య విజ్ఞానం పెరిగినా రోగాలకి అదుపు లేదు. దీర్ఘకాల జబ్బులకి శాశ్వత పరిష్కారం కానరావడం లేదు. రోగాల యుగంలో... మంచి అలవాట్లు, సరైన తిండి, నిద్రే చక్కని ఔషధం. ఆరోగ్య అవగాహనతో... ఆరోగ్య భారత్ సాధించాలి.
5 Foods that have More Calcium than Milk (Get Stronger Bones)
12:51
Fit Tuber
Рет қаралды 2,4 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 105 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 43 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18