గృహప్రవేశ గీతం// House Warming Song// Latest Christian Song\\SMJ CREATIONS

  Рет қаралды 103,719

SMJ CREATIONS

SMJ CREATIONS

Күн бұрын

SMJ CREATIONS is a KZbin Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church, the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching the first time or not yet subscribed,
please do subscribe to SMJ CREATIONS to receive the latest videos which would help you grow in Christian Faith.
We the team of SMJ Creations express our sincere congratulations to
Most. Rev. Dr. Anthony Poola (The Archbishop-elect of the Archdiocese of Hyderabad)
Producer: Rev.Fr.Yohanu Katru (M.F)
Lyrics: Rev.Fr.Isaac Surepalli (Diocese of Khammam)
Music Director: Dr.S.P.S Vasu
Singer: Divya Aiswarya
Editor: Songa John
పల్లవి:
నూతన గృహము దేవా నీ వరము
ఈ నూతన గృహము నీ దీవెన ఫలము |2|
కురిపించు దేవా నీ ఆత్మవరములు
దీవించు దేవా మా కుటుంబమును |2|
చరణం 1:
జక్కయ్య గృహమును దర్శించినావు
రక్షణ శుభ సందేశము వినిపించినావు |2|
మా గృహమును నిత్యము దీవించు దేవా
మా ఇంటికి యజమానిగ ఉండుము ప్రభువా |2|
చరణం 2:
మరియ మార్తల ఇంటికి అతిథిగ వెళ్ళావు
మరణించిన లాజరును బ్రతికించినావు |2|
మాగృహమును అతిథిగ దర్శించు దేవా
మా ఆపద వేళలో తోడుండుము ప్రభువా |2|
చరణం 3:
మా కష్ఠార్జితమును దీవించిన దేవా
మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా |2|
ఈ గృహమే పరలోక గృహముకు గురిగా
ధ్యానించి నిత్యము జీవించెదమయ్యా |2|

Пікірлер: 53
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 949 М.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,2 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 88 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 511 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 949 М.