🎉🎉🎉🎉🎉Super song praise the lord brother me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please
@amenministry15253 ай бұрын
🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice very nice music 🎶🎼🎵🎶🎉🎉🎉🎉
@bonagiribheemaiah56083 ай бұрын
నాన్న... నాన్న నీ ఇంట్టికి నే దూరమై ఒక్క నిమిషమైనా బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా "4 " నిన్ను విడచి నేను లేనయ్యా " 2 " 1 స్నేహితులే సొంతం అనుకొని లోక సంపదలే శాశ్వతమని " 2 " నీ చేయి విడచితి నీ తోడు మరచితి " 2" కరుణించి దరి చేర్చుమా "2 ' నాన్న....నాన్న 2 నీ ప్రేమను నేనుకాదని నిన్ను దూరం చేసుకొంటిని "2 " అలసిపోతిని కృషించుచుంటిని "2" నీకృపతో బ్రతికించుమా " 2" నాన్న..నాన్న 3 నే రాజ్యం చేరాలని నీ చిత్తము చేయలని "2" నిన్ను చూడాలని నీతో బ్రతుకాలని "2" నాప్రాణం ఆశించుచున్నది "2" నాన్న... నాన్న