Thank you so much sir for your valuable information and explanation 👌👌👌👌 రంగనాథ్ మిశ్రా గారు చెప్పినట్లు గా తప్పనిసరిగా ఇ ప్పూడు అమలుపరచాలి ప్రభుత్వాలు
@varanasikrishna5892 жыл бұрын
The only channel without ads 💚
@JamesBond-oz3vz5 күн бұрын
కులం అయినా లేక పేదరికం అనేది మతం తో పాటు మారదు కదా. ఇది దళితుల జీవితాలతో చెలగాటం తప్ప ఏముంది. మొన్నటి వరకు ఇంకా ఇప్పటికి గుళ్ళల్లోకి రానివ్వలేదు, ఇప్పుడేమో వాళ్ళకి అసలు ఏ దేవుడు ఉండకూడదు అంటున్నారు ఎంత దయ నియ పరిస్థితి, అలాంటప్పుడు మత స్వేచ్ఛ అనే పదాన్ని కి రాజ్యాంగం కి ఇచ్చిన respect ఏది? దేవుడే రక్షించాలి!
@poojabhavani5932 жыл бұрын
we have right to choose religion....but not right to choose caste....considering the fact that right choose religion is fundamental right..... whatever the religion they choose their caste must be considered.....
@nagendranmadugu84332 жыл бұрын
Well said
@anjanikumar44392 жыл бұрын
Wah wa reservation is provided because they are supressed in Hindus, so they should get benifits of reservations only if they are Hindus, Christianity in nka veere religion kuda lo kuda castes pettukovali meeru cheppinattu aiteyy.
@poojabhavani5932 жыл бұрын
@@anjanikumar4439 konni tharaluga vallu anachiveyabaddaru.....amduke vallaki reservation ichedhi.....purpose is to do some justice for past actions and uplift them from their social and economic backwardness.....it has nothing to do with religion.....tribals doesn't belong to any caste btw....
@varunteja70972 жыл бұрын
@@poojabhavani593 You described it intelligently 🙏
@ashash99862 жыл бұрын
@Pooja Bhavani Mari Muslims kuda Hinduvulani anichivesaru….Hinduvulu jijiya (non Muslim tax) kuda pay chesaru Hinduvuga batakataniki…dheeniki evariki Reservations ivvali?
@Siachen_Hindusha9 ай бұрын
ఏ రోజైతే ఈ దేశంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ అనే రిజర్వేషన్ కాకుండా ఆదాయాన్ని, పనిని బట్టి రిజర్వేషన్లు ఉంటాయో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది..
@narasimha60172 жыл бұрын
Reservation required even today life too... 1) ST reservation allowed as per the area they live... Hence it's need to continue 2) As per my opinion reservation not to be considered on the basis of religion... we need to more concentration on this. Now a days ( Almost) untouchability was no where. Hence SC and OBC reservation need to club in EWC. It's purely benifits to economic weaker sections irrespective of their religion. That to these reservation are to be applicable Only in education and Employment (Entry level only not for promotions)
@tejoramyemineni2 жыл бұрын
Actually i am also thinking about it .
@rameshmarupalli57762 жыл бұрын
బలవంతపు మతమార్పిడులు పై నిషేధం విధించిన రాష్ట్రాలు ఎన్ని?
@bobbyapple54572 жыл бұрын
Wonderful explanation guruvu gaaru.. thank you very much 🥰 guruvu gaaru..
@kaavyasri27052 жыл бұрын
1) How many times does same family avail R? 2) After 75 y of independence, still caste based R in continuation, does it mean, discrimination still in progress? 3) Are there NO millionaire or billionaire among those who availed R since 1947? 4) What about those residing in foreign land (NRIs) who are rich yet availing R? 5) What about R in top educational institutes (AIIMS, JIPMER, NITs, IITs, IIMs) where R based candidates grabbing admissions under G category without affecting R?
@ammuneethu49862 жыл бұрын
కులం పుట్టుకతో వచ్చింది మతం అనేది వారి వ్యక్తిగతo...
@bharathkumarbobbudala85532 жыл бұрын
S... Ji
@okkggr Жыл бұрын
Kulam hindu lo matrame undi, vere matam lo Ledu ammu
@pushpalathachannel16732 жыл бұрын
Very clear explanation...thank you sir
@puvullavijaysaikumar9318 Жыл бұрын
Very clear explanation. . Thank you sir.
@ravibabu75062 жыл бұрын
మతానికి కులానికి సంబంధం లేదు. దైవత్వం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా . ఇది పొలిటికల్ .
@artsofowncreativity49352 жыл бұрын
Reservations ni continue cheyali endukante religion change inantha matram untouchable poledu.entha manchi post lo vunna aa person ni caste valla thakuvaga chustaru. 75 years independence vachina no changes . Oc and other caste vallu kuda Christians ga change iyee manchi position lo vunna vallani chusi development jarigindi Ani apoha padavachu kaani real ga ithe no change for converting Cristian, muslim. so continue reservations
@sunithap.rajeshreddy71532 жыл бұрын
100000 crct...
@karrihareesh36572 жыл бұрын
సొళ్ళు చెప్పావు.
@kramakrishna32582 жыл бұрын
Why don't they discard the caste ..then they can live happily right ....and how long reservations have to continue...
@kirandaniel86522 жыл бұрын
@@kramakrishna3258 until the caste continuous.
@anjanikumar44392 жыл бұрын
Antha goppa religion la ki poinanka caste lu yenduku, religion yenduku, hinduism la castes unnai andulo depressed classes valla kosam reservation, religion Hinduism ee vaddani poinanka malla reservation yendukuu..
@ourfeelings1642 жыл бұрын
ఎలక్టన్స్ తర్వాతే వచ్చిన ఓట్లు లెక్కింపులో కూడా రిజర్వేషన్స్ అమలు చెయ్యాలి.. ఎస్సీ 15% ,st 7.5%, OBC 27%, EWS 10% అభ్యర్థులకు " % "ప్రకారం Reservations.. ప్రకారం ఓట్ల లెక్కింపు చెయ్యాలి. జై అంబేద్కర్...💪
@khemanth16252 жыл бұрын
Super😊 👌
@rajkumar5122 жыл бұрын
super master
@tejoramyemineni2 жыл бұрын
Democracy manta kalisi pothundhi appudu.
@manikantj5483 Жыл бұрын
Ambedkar గారిని అడ్దం పెట్టుకొని మొత్తం దొబ్బేయంది
@ChikramGopal-dl4ik4 ай бұрын
మండిందా 😂😂
@parthumadineni639510 ай бұрын
18:38 NOW PLAYING Watch later Add to queue పదోన్నతుల లో రిజర్వేషన్స్Reservations in Promotions| Supreme Court Judgements | Legally
@msk37982 жыл бұрын
Ans:c 10q so much sir 🥰
@rajenderreddy6219 Жыл бұрын
ఓకే కులం ఓకే రెజర్వేషన్ మాత్రమే ఉండాలి అల్ హిందూ
@Swathirathod_2 жыл бұрын
Sir please PESA Act 1996 gurinchi video cheyandi
@ssssk91492 жыл бұрын
Clear explanation sirrrrr🙁
@m.j.prakasaraoprakashraomj7061 Жыл бұрын
దళితులు గా ఎప్పటికీ హిందు మతములో ఉండుటకు ప్రోత్సాహ వరములు రిజర్వేశనులు
@m.j.prakasaraoprakashraomj7061 Жыл бұрын
రిజర్వేష్లు మత ప్రాథిపదికమా లేక సమాజములో తరతరాలుగా తక్కువ చూపు చూడ బడుచూన్నందుకా?
@rajukl1259 Жыл бұрын
Sir please give one suggestion sir how can I get 2022 Daily news paper from jan to dec please tell sir.
Ambedkar converted Hindu to Buddhism 103 amendment -EWS (Economical Weaker Section) According to the constitution of India "Hindu "has been used in some places to denote persons professing any of these religions- Hinduism, Jainism,Buddhism, Sikhism
@KuchipudiWilliam-iv5mv10 ай бұрын
రిజర్వేషన్ కులాన్ని బట్టి మాత్రమె ఇవ్వాలి మతం అనేది హృదయ విశ్వాసమునకు సంబంధించినది అగ్రవర్ణాలలో క్రైస్తవ్యంలోకి మారారు కేవలం భక్తి విశ్వాలకు సంబంధించి మాత్రమే కులమేమైనా మారిందా అలాగే SC , ST లకు కులం మారనప్పుడు వారికి రిజర్వేషన్ వర్తిన్నప్పుడు SC లకే ఈవివక్ష అన్యాయం మతం మారిన ఇతరులకు రిజర్షేన్ మారనప్పుడు కేవలం SC ల విషయంలో రిజర్వేషన్ ఎందుకు మారుతుంది SC లు కానివారికి మతం మారినా కులం మారనప్పుడు SC లు మతం మారితే రిజర్వేషన్ ఇతరులకు వర్తించినట్లుగా SC లకు కూడా వర్తింప జేయాలి
@MYaks-wc6xs4 күн бұрын
రిజర్వేషన్ కులాలు బట్టి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే కులం వేరు మతం వేరు ఎందుకంటే రిజర్వేనులు దేన్గడానికి. మతం మారినాక విమర్శించాలి హిందూ మతంలో కులాలు ఉన్నాయి అని ఐనా మనకు నీతీ లేదులే
కులలు only hindu matam lone untai ga bro mari eppudu vere matam lo converte aenaka a matam lo hindu mataniki sambandichina కులలు undadam anta varaku correct antav bro ..? Nen ela antunna ani nvv m anukoku bro Nv oka UPSC Aspirant kabatti nvv nen adigina question ni positive ga tiskuntav ani nen anukoni adugutunnaa. Your answer..?
@maheshnallagatla7832 жыл бұрын
@@malvanthkararjun3350 kulalu only hindu matham lone untaya? Nijama bro
@Gameronline72 жыл бұрын
@@malvanthkararjun3350 💯
@malvanthkararjun33502 жыл бұрын
@@maheshnallagatla783 mari inka detlo unnai bro koddiga cheppu mari nak aete only hindu matam lone unnai ani telsu. Nvv cheppu mari nen kuda telsu kunta nak kuda telisinattu untadi
@Akshay131343 күн бұрын
For SC reservations are given basing on religion for ST reservations given basing on tribal identity That's why St don't lose reservations if they change religion But sc loses reservation because for them reservations are given basing on religion
@sagarundurthi80272 жыл бұрын
Article 341 President have empowers to specify the castes, rcaes, tribes , etc.(after consultation of state governor and by public notification) Article 17 : untouchability
@rufus67112 жыл бұрын
there is no power to change other castes in our India. understand the constitution and given rights.
@rao63131 Жыл бұрын
🙏🙏🙏thank you sir
@satyalaxmikrovvidi55172 жыл бұрын
Ans c sir thanku so much sir
@navithasake64912 жыл бұрын
Answer is :c
@vamshikrishna14742 жыл бұрын
Ans:c
@chaitanyamallela12982 жыл бұрын
It doesn't matter whether the sc is converted or not . society treat them in the same way,in bonus converted one have no reservation benefits
@sadhupramod9 Жыл бұрын
then whats the use of converting into that religion?
@Dineshkumar-po2ly2 жыл бұрын
All hindus irrespective of their caste should not allowed their respective reservations when they are convert into any minority religions and have to give them minority status and their minority benefits only
@avulasurendrakumar27302 жыл бұрын
Good evening sir. Religion change ainantha mathranaa vaari yokka socio economic conditions maaravu... religion change anedi vaari yokka personal issue... is my opinion
@Prudhvi4u2 жыл бұрын
Yes your right alantappudu socio economic base tho reservations ivvamanali.
@vamsikrishna52002 жыл бұрын
Thanks a lot sir 😊
@kotlasrikanth731622 жыл бұрын
Tnq Sir😇
@sunilabburi2378 Жыл бұрын
నా అభిప్రాయం అసలు రిజర్వేషన్ లో తీసేయాలి అలాగే కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. అగ్రకులాల అమ్మాయిల ను అబ్బాయి ల bc లకును దళితులకు ఇవ్వాలి అప్పుడే రిజర్వేషన్లు పోతాయి పూర్తిగాl
@emmaniemmani18242 жыл бұрын
Correct
@sekharb8026 Жыл бұрын
Tq sir
@Vramrup2 жыл бұрын
ఎంటీ సమగ్రంగా వివరించారా?? సగం సగం అటు తిప్పి ఇటు తప్పి చెబితే ఎమి అనుకోవాలి స్వామి?? సరే నా ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పండి .. మతంలో కులం ఉందా? లేదు కులంలో మతం ఉందా?? ఎది ముందు?? ఇతర మతాల్లో కులం ఎక్కడ ఉంది?? అలాంటి అప్పుడు దళిత క్రైస్తవులు ఎంటి?? దళిత ముస్లింలు ఎంటి?? ఓహో అంటే మతం మారిపోయినా కాని దళితులే అని అంటారు అంటే మరి మతం మారడం ఎందుకు?? ఇప్పుడు లా ఎమి అని సమాధానం చెబుతుంది దానికి??
@rishi-coc2 жыл бұрын
అది ఒకరి ఆంతరంగిక విశ్వాసం మాత్రమే,,కేవలం అంతరంగవిశ్వాసం ద్వారా ఉన్నట్లుండి మెడలు,మిద్దెలు, ఆస్తి పెద్దగా కాదుకదా,కొంచెం కూడా మారవు.ఇది లౌకిక దేశం ఎవరి ఇష్టాలు,విశ్వాసాలు,మతాలు వారివి...అందుకనే భారత రాజ్యాంగం మత ఆధారంగా రూపుదిద్దుకోలేదు,మత ఆధారిత రాజ్యాంగం అయితే నాస్తికులు దాన్ని ఒప్పుకోరు,అనేక మతాలు కలగలిసిన రాజ్యాంగం అంతర్గత మత విరుధ్హ భావాలతో కూడుకుంటుంది..పుట్టుకతో ప్రతి ఒక్కడూ భారతీయుడు,,ఇక మతం అనేది వారి అంతరంగికం.ఈ దేశానికి అధికారిక మతం అనేది లేదు.అన్ని/అందరూ సమానులే.చెప్పానుగా భారతీయునిగా పుట్టిన ప్రతివాని హక్కు ఇష్ట మత ఎంపిక.దేశాన్ని,ప్రాంతానికి,గ్రామానికి ఒక దేవుడు ఉండదు,,అందరికీ దేవుడు ఒక్కడే..ఇక sc ల విషయానికొస్తే అది ఆర్ధిక, సామాజిక,వెనుకబాటు,అణచివేత మొదలగు వారి దృష్ట్యా ఎంపిక చేయబడిన వారు.వారికి మతానికి ఎటువంటి సంబంధం లేదు.వాటి ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు అంతే కానీ మతాన్ని రాజ్యాంగం పరిగణనలోకి తీసుకొదు. మనది మతరహిత -హేతువాదులు సహా అంగీకరించే రాజ్యాంగం..
@MYaks-wc6xs4 күн бұрын
@@rishi-coc అంటే అంటరానితనం లేదనా?
@rishi-coc4 күн бұрын
@MYaks-wc6xs ఎందుకు లేదండి నేటికీ అంటరానితనం ఒకప్పటి లాగ కాకపోయినా నేడు పలు రకాలుగా ఉంది..
@chinni93982 жыл бұрын
No caste no religion and no reservations according to them...only one thing should be done reservations should give only to those who are economically weak in all castes
@user-xc5rx7gq8y2 жыл бұрын
👍
@rufus67112 жыл бұрын
chinni @ do u know EWS reservation system? is it valid and fair?
@user-xc5rx7gq8y2 жыл бұрын
@@rufus6711 explain please 🤔
@royalramya662 жыл бұрын
103rd Constitution amendment Act -2019 for EWS reservation
@ramusaggurthi39052 жыл бұрын
If BC,ST people converted to Christians their caste and reservation remains same but if any SC caste person converted to Christianity he or she loose caste and reservation both. Why remaining caste people enjoying the benifits of reservation irrespective of religion. Why this law(just sc order 1950) applied only to sc people, this is again denial of fundamental rights. In 75 years of there is no religious freedom to sc caste people only. Note: sc caste people religious freedom denied by schedule caste order 1950 only. It is not mentioned in Indian constitution. This order was passed on 10th August 1950 after commencement of constitution.
@anjaiahkisar64982 жыл бұрын
Tq sir 🌺🌼🙏
@learningprocess93182 жыл бұрын
Option c sir
@HUMBLE-BRINGS-HONOUR.2 жыл бұрын
Caste knows their economic growth status and religions knows their spiritual status and practice. So reservations must give as their economic and social status.
@sampathkumariaddanki20702 жыл бұрын
బౌద్ధ మతం sir
@siribarikiramappadu6977 Жыл бұрын
ఏ దేవుని ఆరాధించిన ఏ మతాన్ని స్వీకరించిన హిందూ మతములో కుల వివక్ష పోదు 100% కి 100% కరెక్ట్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కంటే అంతకు ముందు నుంచే ఈ హిందూ మతంలో కులము అని అహంకారము వివక్ష ఉన్నది, బి ఆర్ అంబేద్కర్ గారు కాలము నుంచి ఇప్పటివరకు పల్లే గ్రామాలలో SC వారిని ఊరు వెలుపలనే ఉంచారు, పట్టణాలలో కులం అడిగి ఇల్లును అద్దెకు ఇస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా కుల వివక్ష చూపుతూనే ఉన్నారు, (ఏ మతంలోనికి వెళ్లిన ఏ దేవుని ఆరాధించిన కులం మారదు కదా? వివాహ సంబంధ విషయాలలో మతం మారిన వారికి మన కులం వాడేనని అనుకొని తన పిల్లలను ఇచ్చి పెళ్లి చేయగలరా?ఇప్పటికి పరువు హత్యలు జరుగుతున్నాయి కదా? SC లకు స్వేచ్ఛను ఇవ్వకుండా, లో లోపల కుల వివక్ష చూపుతూనే ఉన్నారు. హృదయపూర్వకముగా ఎవరికివారుగా యోచించుకుంటే కుల వివక్ష ఉందని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. NOTE : OC,BC లు ఏ మతంలోకి వెళ్లిన స్వీకరించిన వారికి యధా ప్రకారము రిజర్వేషన్ కొనసాగుతూనే ఉంటాయి కులం మారదు, మీరు వారి కొరకు వివరించలేదు, ఒక్క ST వారు కొరకు మాత్రమే చెప్పారు, SC వాళ్లు హిందువులు కారని, వెలివేసి అంటరాని వారిగా ఊరు వెలుపలకు పంపి వేశారు, అట్టివారిని హిందువులని ఎలా చెప్పగలుగుతున్నారు, హిందువులు అని పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పేరుకు అర్థం ఏమిటి. మీకు వీలుంటే మరొకసారి OC,BC లకు మతం మారితే కులం ఎందుకు మారటం లేదు, ఒక్క ఎస్సీ వారికి మాత్రమే కులం మార్చాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు వివరించండి.
@kalpanagoud51222 жыл бұрын
Reservation to economically weaker section (EWS)
@raipramodkumar7989 Жыл бұрын
EWS is a joke .. 😀😂😝
@enugantisanjeevenuganti6621 Жыл бұрын
Rangnada mesra say that ok tq ranga..
@wagmaresanjeev2762 жыл бұрын
అంబేద్కర్ బౌద్ధమతం
@emmedevaprasad51332 ай бұрын
HINDU converted in to BUDDIST IS HAVING reservation. FOR THAT 'AMBEDKAR'converted as aBUDDIST. HE WRITTEND "RAAJAYGAM" LIKE THAT to stop the convention in to CHRISTANETY FROM SC's
@bgnaneshwar71392 жыл бұрын
What about Reverse Conversion? Means From Islam, Cristians to Hindhu Religion
@Akshay131343 күн бұрын
They come under OBC caste
@Harish-072 жыл бұрын
103 Amendment -EWS
@kalyan18032 жыл бұрын
Sir there is mistake says @ 8:18 meru 341 article unte cheppadam 351 ani antunnaru sir meru ala cheppakandi nen me vdo kante me wordsne chala vinta sir
@srikanthnarukulla53512 жыл бұрын
సర్ ఆర్టికల్ 351 అని చెప్పారు మతం మారిన కులం మారలేదు @ కరీంనగర్
@dhanyasimadhan35812 жыл бұрын
బౌద్ధమతం
@balajithiruveedula73852 жыл бұрын
Ans c
@Nkbabu5302 жыл бұрын
We are giving reservation according to their life living standards and their poverty.....not for their worship gods...
@illuminaty1.2 жыл бұрын
Ambedkar appude mention chesi cheppadu hindhu, Sikh, budh, jains ki mathrame reservation ani
@rufus67112 жыл бұрын
@@illuminaty1. ఎక్కడ చదువుకున్నవ్.? ఏం సదువుకున్నవ్?
@kumarnathar38352 жыл бұрын
Eedi antha agara kulala plan sir
@SIDDHU_MENDEYS2 жыл бұрын
Sir , oka doubt IR COELHO CASE , 2007 vundi kada sir .. Tamil Nadu reservation 50% daatinidi 1973 Kanna mundu Ani base chesukoni cheppachu .. 9th schedule look join chesara ? Kani recent gha jharkhand govt jobs paina 77% reservation ichindi kada .. adhi Ela sadyam sir .. Reservations 50% daatakudadhu Ani Indira swahney case lo chepparu kada sir .. 🙄🙃 Thank you sir
@hloohai82042 жыл бұрын
Sir mottam caste system tiseste daridram potundi
@Siachen_Hindusha9 ай бұрын
Correct
@navithasake64912 жыл бұрын
Ambhedkar converted to Buddhism
@emmedevaprasad51332 ай бұрын
BELIFE IN "GOD" IS VERY IMPORTENT--than "reservations"
@Monapurammahesh19962 жыл бұрын
correct answer is C
@KSR_Oney2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి మత స్వేచ్ఛ ఇచ్చింది. మత స్వేచ్ఛ వున్నపుడు తనకు ఇష్టమైన మతంను అనుసరించవచ్చు. మతం మారారని రిజర్వేషన్ తీసివేయడం రాజ్యాంగ విరుద్దం. రాజేంద్ర ప్రసాద్ కుట్ర వలన ప్రసిడెంట్ ఆర్డర్ ద్వారా క్రిస్టియన్ ల మీద కుట్ర చేశారు.?
@sylashEnzo09072 жыл бұрын
yes
@sunithap.rajeshreddy71532 жыл бұрын
Yess
@siddikhashaik94022 жыл бұрын
S sir
@siddikhashaik94022 жыл бұрын
Matham marina vivakha vundi alage reservation konasagali sir
@Agnostic77732 жыл бұрын
ఏయ్ మతం కీ వెళ్లిన SC వారికీ రిజర్వేషన్లు కావలి అంటే ఏయ్ కులం లో ఉన్న పేద వారికీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఏం నెప్పి !!
Indian constitution lo matha swetcha ane words kuda vunnavi so dhaani Supreme Court lo valaki telidha???
@sandheep3877 Жыл бұрын
కుల ఆధారంగానే రిజర్వేషన్స్.మతం ఆధారంగా రాజ్యాంగంలో లేదు
@HUMAN-dl7cy2 жыл бұрын
Art 17 Abolition of untouchability
@shivashankar422 жыл бұрын
If the change of religion can't change any thing why to convert
@maredumohan2142 Жыл бұрын
మతం మారేటప్పుడు ఆ మతం లో కుల వివక్ష లేదు అందుకే మారుతున్న అంటారు, మరి అదే రిజర్వేషన్స్ విషయానికి వచ్చే సరికి ఇక్కడ కూడా వివక్ష ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి అంటున్నారు. మరి అలాంటప్పుడు మతం మారడం ఎందుకు...? పోనీ అక్కడ కుల వివక్షలు ఉన్నాయి అనుకుందాం, అలాంటప్పుడు ఇక్కడ కులం వద్దు అనుకుని మతం మారిన వారికి సామాజిక సమానత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు మారిన మతాలది, కానీ ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, మరి వాళ్ళు ఫెయిల్ అయిన దానికి మేము ఎందుకు నష్ట పరిహారం చెల్లించాలి..? వాళ్లకు సమానత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళను చేర్చుకున్న మతాలది. ఒకవేళ మత స్వేచ్ఛ ఉంది అనుకోవచ్చు... కానీ రిజర్వేషన్స్ హిందువులలో ఉన్న అసమానతల కోసం ఇచ్చారు... ఆ అసమానతలు కులం వల్ల వచ్చాయి... ఆ కులం ఇస్లాం క్రైస్తవం లో లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎదగాలి అనొచ్చు... వాళ్ళకోసం మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయి కదా... ప్రత్యేక రిజర్వేషన్స్ ఉన్నాయి కదా...! వాటి ద్వారా వాళ్ళకి సహకారం చేయొచ్చు... మీరే అన్నారు మతానికి కులానికి సంబంధం లేదని...అలాంటప్పుడు కులం అనేది కేవలం హిందూ మతం లోనే ఉంది అని ఎలా అంటున్నారు...? కులం విషయం లో పాపం మోయాల్సింది హిందువులు అదే దాని వల్ల రిజర్వేషన్స్ ఫలాలు తినేదేమో ఇతర మతాల...? ఇది ఎంత వరకు న్యాయం..? మీరు చెప్పిన విషయాలు అంబేడ్కర్ గారికి తెలియకనా... మరి ఎందుకు అయన రిజర్వేషన్స్ హిందూ దళితులకు మాత్రమే పెట్టారు....? ఎందుకు దళితులు ఇస్లాం క్రైస్తవం లోకి వెల్లోద్దు అన్నారు..? కేవలం భౌద్ధం ఎందుకు ఎంచుకున్నారు...? అస్సలు ఇస్లాం క్రైస్తవం కులాలని ఒప్పుకుంటాయా..? ఒప్పుకోవు...అలాంటప్పుడు కుల ఆధారిత రిజర్వేషన్ ఎలా ఒప్పుకుంటే... ఒకవేళ ఒప్పుకుంటాయి అనుకుందాం... సరే అయితే నలా దేశపు నిమ్న వర్గాల కోసం రిజర్వేషన్స్ ఇచ్చిన ఒక్కదేశం చూయించండి... మన దేశం నుండి విడిపోయిన పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలో దళితులు ఉన్నారు కదా...? మరి వాళ్లకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు...? పోనీ కనీసం మన దేశం లో అంతర్భాగం అయిన కాశ్మీర్ లో కూడా మొన్నటి దాకా ఆర్ట్.370 తీసివేసే దాకా రిజర్వేషన్ ఇవ్వలేదు.... మరి అక్కడి దళితుల పరిస్థితి ఏమిటో మీకు తెలుసా.... ముస్లిం క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వడం అంటే భవిష్యత్తు లో మన చేతులారా మనమే మన రిజర్వేషన్స్ నీ బొందపెట్టడం అని అర్థం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక చాలా ఉన్నాయి .
@mahender8130 Жыл бұрын
Super sir
@maredumohan2142 Жыл бұрын
@@mahender8130 thank u brother. Face book lo s-c రిజర్వేషన్ పరిరక్షణ సమితి chudandi
@sheikrahaman3344 Жыл бұрын
Dudekula lu ku yeppudu reservations vastayyo
@sandeepleo98372 жыл бұрын
హిందు మతం నుండి క్రిస్టియన్ మతానికి మారితే కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి ఎందుకంటే ఇది BJP ఆడుతున్న నాటకం
@jamesch60992 жыл бұрын
👍
@Chanakya00755 ай бұрын
@@jamesch6099 ఏ రిజర్వేషన్ ఇయ్యాలీరా... కన్వర్ట్ అయ్యెప్పుడు మాకు హిందూ మతం వద్దు అనే కదా వెళ్తున్నారు... మరలా రియర్వేషన్ మాత్రం కావాలి ... సిగ్గులేని కొడుకులు
@NagaRaju-vz7cy4 күн бұрын
Yes
@savaragowrishankar22 күн бұрын
Jai BJP Jai Sriram jai Hindu
@balusubramanyam38392 жыл бұрын
answer option c for 103 ammendment act
@artsofowncreativity49352 жыл бұрын
Main question ki answer ni Ela post cheyali sir
@IndianPrincess992 жыл бұрын
Send it to sir via telegram bro
@rameshlanka25362 жыл бұрын
Option C
@vamshikrishna14742 жыл бұрын
Buddhism lo ki mararu అంబేద్కర్ garu
@karunakardasari1432 жыл бұрын
Yes, Reservation should be provided to SC's whoever converted into Christianity, muslims.
@arekantisreekanth38512 жыл бұрын
Sir hindu anedhi kuda oka matame aite indulo unnappudu unde reservation Christians ainappudu matharame reservation undavantundru Y
@Rajaisking9312 жыл бұрын
D.r B.R Ambedkar garu coverted into budhism religion
@srikanthyadav88762 жыл бұрын
the Constitution of India, the word "Hindu" has been used in some places to denote persons professing any of these religions: Hinduism, Jainism, Buddhism or Sikhism. This however has been challenged by the Sikhs and by neo-Buddhists who were formerly Hindus.
@jjaganmohanrao33163 ай бұрын
మతం మారితే రిజర్వేషన్లు పోవాలి.
@kimudumallesh4698 Жыл бұрын
మతం మారిన వలకు రిజర్వేషన్ పోవాలి... భారత్ మాతకు జై
@sivaganesh1028 Жыл бұрын
ఎందుకు అన్న?
@mohandovuri84627 ай бұрын
Meku chethanaithe kulani radhu cheyandi raa
@Am_Aspirant__2 жыл бұрын
103rd constitutional amendment act related to EWS
@devilhere26472 жыл бұрын
constitution lo reservation ichindhi socially backwardness choosi,verey religions lo caste batti vallani chulakanaga,untouchbles ga choodaru kabatti religion maritey reservation vundadu(not because of financial status but due to social and educational backwardness).during BRITISH RULE & even NOW Christianity lo maritey vallaki churches lo oka social support vastundhi,and missionery educational,health institutions vunnay vallaki, inka reservation endhuku.
@epurinaveenchand2 жыл бұрын
Devil bro free missionary schools ekkada unai bro present they collect fee higher than Corporate schools now a days...Christian ayina ade caste lo unna vallane marriage chesukovali gani vere caste vallu chesukoru because they are lower caste
@Vramrup2 жыл бұрын
@@epurinaveenchand అలాంటి అప్పుడు మతం మారడం వల్ల లాభం ఎమిటి??
@epurinaveenchand2 жыл бұрын
@@Vramrup ఈ మతం లో లేని గౌరవం వేరే మతం లో అయినా దొరుకుతుంది అని ఆశ......
@swamulugunteypogu9154 Жыл бұрын
Idhi chala anyam..sir..! anni మతాలకు ఒక న్యాయం..ముస్లిమ్ christains కి ఒక న్యాయమా..ఇది కుట్ర పూరితమైన పగ తప్ప..అంతకు మించి ఏం లేదు.
@venkatesh_rondi2 жыл бұрын
Sir , how many times can a person convert to another religion? Like Hindu->Christian->Jain etc .... Is there any limit ?
@sasirekha54542 жыл бұрын
No
@yerramharshikakidsgames10832 жыл бұрын
Buddhist matham
@sandyapagapalkurikinagarju6632 жыл бұрын
వారికి రిజ్వేషన్లు ఇవ్వటం న్యాయమే sir
@harsha71232 жыл бұрын
Leeddu tammudddu
@suraboyinavijayakumar31922 жыл бұрын
@@harsha7123 enduku tammudu
@shankarnaik26772 жыл бұрын
@@harsha7123 Endhuku Anna okka reason cheppu
@mbbharat17242 жыл бұрын
@@shankarnaik2677 Christian religion which doesn't belong to Indian origin.
@ajaybabu49672 жыл бұрын
@@suraboyinavijayakumar3192 enduku antey idhe hindu desham ok ikkada okka samusukurithi undhi ok niku matham midha namakam ledhu inkoka matham lo marithey machi jaruguthudhi ani nami vellavu ga mari reservation enduku inka matham valla machi jaruguthudhi ani vellavu ga mari inka devudu chusukutadu antha niku reservation tho pani enti cheppu..
@m.a.r7301 Жыл бұрын
మతం మారినా, ఆర్థిక , సామాజిక, స్థితి,గతులలో ఎలాంటి మార్పు రాలేదు, అంటరాని తనం పోలేదు, కావున యస్ సి లు ఏ మతం మారినా, వారి స్థితి మారలేదు కనుక రిజర్వేషన్ యస్ సి లకు కొనసాగించాలి, ఇదే మా డిమాండ్
@mohammedabdulravoof57842 жыл бұрын
అంబేద్కర్ గారి ఆలోచనా శైలి ప్రకారం గా అసలు దళితులు అనే వారు హిందూ మతానికి చెందిన వారు కానే కాదు. కానీ హిందూ మతానికి చెందిన అగ్రవర్ణాల వారు, తమ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడానికి దళితులను బలవంతంగా హిందూ మతం లో భాగస్వాములుగా చేసి, పోస్టాఫీసులో ఉత్తరాలపై అచ్చు గుద్దినట్టు, దళితులను అంటరానివారుగా అచ్చు గుద్ది, ఈరోజు కులం మారిన దళితులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని, లాబీయింగ్ చేస్తూ, దళితులు కూడా మాసోదరులే అని వల్లే మాలిన అభిమానం ఓలుకపోస్తున్నారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టును, జస్టిస్ సచార్ కమిషన్ రిపోర్టును, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొన్నది. ఆయా రిపోర్టులను చెత్త బుట్టలో వేయమని సలహా ఇచ్చిన బీజేపీ, ఇప్పడేమో మూడో కమిషన్ ను నియమించి రిపోర్టు మేము కోరినట్లు రావాలని కండీషన్ పెట్టినట్లుగా ఉంది. ఉదాహరణకు అయోధ్య కేసులో తీర్పు వెలువరించినందుకు రాజ్యసభ సీటు కట్టబెట్టినారు. దీన్ని బట్టి మూడో కమిషన్ ఏవిధంగా రిపోర్టు ఇస్తుందో అని బుద్ధి జీవులు ముందుగానే ఊహించవచ్చు.
@darlingsfan9482 Жыл бұрын
Rey sanasi mari ambedkar sanatan dharm lo cast aane yenduku Yedichadu