సార్ ఇది ఒక రాజకీయ కుట్ర కులాల్లన్నీటికి లేనిది ఒక seకులానికి మాత్రమేనా అందరూ ఆలోచించండి మతం ఇప్పటికీ కూడా ఇలాంటి రాజకీయలు జరుగుతున్నాయి చట్టం అంటే అందరికీ సమానంగా ఉండాలి చాలా మంచి ఇంటర్వ్యూ అందరికి ధన్యవాదములు
@rajeshwargarrepally644525 күн бұрын
ఒకే దేశం ఒకే కులం ఎప్పుడొస్తుందో... ఈ రిజర్వేషన్లు అప్పుడు వెళ్లిపోతాయి.
@umaravi52729 ай бұрын
ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు గా ఉండాలి మతం మారితే క్యాస్ట్ మారకూడదు
@TELUGUMANTRA762 жыл бұрын
వక్తలు పూర్తిగా మాట్లాడనీయాల్సింది...మధ్యలో వారిని ఆపుతున్నారు
@VeeraSubbaraod9 ай бұрын
అసలు కులాలు అనేవే ఉండకూడదు. పాత రాజ్యాంగం రద్దుచేసి కొత్త రాజ్యాంగం రాయండి, భారత దేశంలో మతాలు ప్రాతిపదిక న మాత్రం రిజర్వేషన్ ఇచ్చేయండి.
@VenkatanarsimhaChepuri8 ай бұрын
హిందూ మతం లో ఊన్న sc వారికీ రిజర్వేషన్ పెంచాలి
@abrahamduggapogu67584 күн бұрын
Constitution(Sch.. Caste)1950 order ద్వారా పోగొట్టినారు.
@ashokkumarkorukonda25922 жыл бұрын
The caste system is an integral part of Indian society. Hence, Caste of any person doesn't change with convertion to any religion. Caste is attained by birth and Religion by one's choice and conscience. Caste will not change. The attitude of upper caste towards lower caste will not change by converting to another Religion. Even today, in some parts of India Dalits are still not allowed into temples irrespective of the religion he or she profesess. Reservation to all dalit origin communities is justified. A Presidential order 1950 para 3, is totally contradictory to the spirit of Constitution by interlinking Caste with Religion. It is blatantly in violation of Fundamental rights . Supreme court should intervene under Article 13 to excercise it's power to make Presidential order null and violation
@palvaiyugandhar6012 минут бұрын
😮
@SeenaiahBaddeliАй бұрын
ఈ భారతదేశంలో SC లకు జరిగిన నేటికీ జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు 🇳🇪🙋
@VenkatanarsimhaChepuri8 ай бұрын
మతం మారిన వారికీ రిజర్వేషన్ వద్దు
@AmarGoud-l6y6 ай бұрын
దళిత ముస్లిం అంటారా దళిత క్రిస్టియన్ అంటారా ప్రపంచంలొ
@r.s.m.k62644 ай бұрын
SC లుగా గుర్తించిన కులాలు అనాదిగా హిందూమతం లో ఉండి వివక్ష ఎదుర్కొన్నారు. అందుకే SC రిజర్వేషన్ ఇచ్చారు. క్రైస్తవం, ఇస్లాం లో కులం లేదు. వారి మతం ప్రకారం అందరూ సమానం. క్రైస్తవం స్వీకరించిన SC జాబితాలోని కులాల వారు హిందువుల ప్రసాదం తినం అంటున్నారు. అలాంటప్పుడు వీరికి BC -C రిజర్వేషన్ కరెక్ట్.దక్షిణ భారత రాష్ట్రాల్లో SC రిజర్వేషన్ శాతం తగ్గించి BC -C రిజర్వేషన్ శాతం పెంచాలి. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. SC జాబితాలో జనాభా అధికంగా ఉన్న కులాలే రిజర్వేషన్ పొందుతున్నారు. మిగిలిన అల్పస్కంఖ్యక కులాలు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు. ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టలేదు. బాబాసాహెబ్ Dr B.R అంబేద్కర్ గారు హిందూ దేశం మీద విదేశీ మతాల కుట్ర పూరిత మతమార్పిడులను అరికట్టడానికే BC -C రిజర్వేషన్ అమలు చేశారు
@behappyrk79...152 ай бұрын
E reporter anti avathali vyakti cheppina maataku addu tagultadu... Mundu varini cheppanivvali... Tarvatha vedi doubts adagali...
@jjaganmohanrao33163 ай бұрын
Muslims వారి స్వంత నిర్ణయాలు తీసుకునే పేదలు అవుతున్నారు.
@naveeninje10278 ай бұрын
sir baji garu chepedi vest vadana
@nagapadmavathivenkataraman6615Күн бұрын
Untouchbility Christian's lo kuda unte Matam maradamenduku,?
@josephbegary86068 ай бұрын
ఈ దేశం లో ములాలం, అది మేము.
@jangamvenkanna92497 ай бұрын
Dalitachristians ke reservation Este dalitahinduvulu Christians ayipotatu eppatike abaddalurasi reservation podutunnaru
@jonnalagadda_short_flims6 ай бұрын
😆😆😆😆😆
@santhoshsse4 ай бұрын
Vinodh anna nijam cheppaaru anna
@VenkatanarsimhaChepuri8 ай бұрын
హిందూ మతం లో ఊన్న sc వారికీ రిజర్వేషన్ పెంచాలి
@Balaganesaiah3 күн бұрын
క్రిస్టియన్స్ కన్వర్ట్స్ కు కరెక్ట్ గా bc-c సర్టిఫికెట్ ఇస్తే ఉన్న రిజర్వేషన్ చాలు వీళ్ళు SC 15% BC -C 1% మొత్తం వీళ్ళు కొట్టస్తున్నారు కన్వర్షన్ ఐనా Sc సర్టిఫికెట్ తో రిజర్వేషన్ kottasthunnar