Srisailam Secrets: Guru Sangathyam with Brahmasri Vaddiparti Padmakar | Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 557,433

PMC Telugu

PMC Telugu

3 жыл бұрын

Guru Sangathyam Interview with Brahmasri Vaddiparti Padmakar | Ravi Sastry | PMC Telugu
అశ్వథ్థామ (Aswathama ) అందించిన యోగ రహస్యాలు | Vaddiparti Padmakar |Guru Sangathyam Ravi Sastry
*****************************
Brahmasri Vaddiparti Padmakar is an Indian speaker and a scholar known for his discourses on Sanaathana Dharma. He has completed more than
1225 Ashtaavadhaanams., 11 Sataavadhanams, and 6 Duel Avadhaanams
Brahmasri Vaddiparthi Padmakar garu wrote "Maanava Katha" book which contains nine stories directly told by Lakshmi Devi to a Sage. The tenets of Sanaathana Dharma are easily explained through these stories. The book was launched on March 31, 2019, at Sri Sharada Parameswari Devasthanam, Guntur, Andhra Pradesh, India.
He is one of the few people who has given discourses on all 18 Puranas, other than the epics Ramayana and Mahabharatha. He is the Peethaadhipathi of Pranava Peetham, Eluru.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Marella Ravi Shastri, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Guru Sangatya is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our PMC audience.
ssgastrology.com/contact/90300...
#Ravisastry,#ravisastryInterview,#RaviSastryPMC,#RaviSastrySpeech,#RaviSastryMarella,#MarellaRaviSastry,#MarellaRaviSastry,#RaviSastryAstrology,#RaviShastriInterview,#RaviShastri,#MarellaRaviShastri,#kriyayogammatajiRaviSastry,#raviShastri
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) kzbin.info?list...
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) kzbin.info?list...
🌼 Spiritual journey kzbin.info?list...
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) kzbin.info?list...
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry kzbin.info?list...
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy kzbin.info?list...
🌼 Natural Healing by Ravi Varma kzbin.info?list...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmedit. .
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: kzbin.info/door/Dpe...
🌐 Pyramid Valley: / pyramidvall. .

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 256
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
అసలు...ఏమి చెప్పాలో..కూడా..అర్థం...కావడం లేదు,చాలా సంతోషంగా....వుంది...🙏🙏🙏🙏🙏
@meesalapushpalatha1737
@meesalapushpalatha1737 3 жыл бұрын
గురుగారి పాద పద్మములకు శతకోటి వందనాలు మేము పుణాత్ములమే మీప్రవచణం విన్నా 0. ధన్యోస్మీ .
@balaswamyjetti575
@balaswamyjetti575 3 жыл бұрын
మీరు కారణ జన్ములు స్వామీ........ నాకు కలలోనైనా కన్పిస్తారా స్వామీ. ఆశీర్వదించండి స్వామీ......ఓం నమః శివాయ..... హర హర మహాదేవ శంభో శంకర....
@kambhampatibrothers
@kambhampatibrothers 3 жыл бұрын
గురువుగారి నోటి వెంట వారి దివ్యానుభూతులు వింటుంటే పులకించిపోయి నాకూ అటువంటి భగవదనుభవం ఎప్పుడు కలుగుతుందోనని ఉద్విగ్నుడనౌతున్నాను .శ్రీ రామ జయం
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
అనేకనేక ధన్యవాదములు pmc వారికీ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎన్నో అమూల్యమైన, వెల కట్టలేని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము 👏👏👏👏👏👏👏👏👏👏👌👌🙏💐
@maheshgoud3171
@maheshgoud3171 3 жыл бұрын
🕉️🔱 Om Namah Shivaya 🔱🕉️ 🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
పురాణములకూ,ప్రణవ పీఠమునకూ జైజైజై 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍒🍒🍒🍈🍈🍈🍈🍍🍍🍍🍊🍊🍊🥭🥭🥭🦚🦚🦚🦚🦚🌸🌸🌸🌺🌺🌺🏵️🏵️🏵️🌹🌹🌹🍑🍑🍑🍑🌷🌷🌷🍎🍎🍎🍅🍅🍯🍯🍯🌾🌾🌽🌽🍓🍓🍓🍓🍓🥀🥀🍏🍏🍏🍏🍏🥰🥰
@rameshrasoori4669
@rameshrasoori4669 3 жыл бұрын
శ్రీ శైల ప్రభ అద్భుతమైన మాసపత్రిక... ఈ రోజుల్లో కేవలము 10 అలాంటి పత్రిక దొరకడం మన అదృష్టం...🙏🙏🙏
@parvathidevisureddy5000
@parvathidevisureddy5000 3 жыл бұрын
Guruvu Garu ME PADAMULAKU NAMASKARAMULU🙏🙏🙏vinntha sepu yedo Anubuthi yedo purvajanma Adrustam GURUVU GARU
@varshinireddy1659
@varshinireddy1659 3 жыл бұрын
Guruvu garu mee darshanam kaavali 🙏🙏🙏🙏
@sarojanayak5184
@sarojanayak5184 3 жыл бұрын
Thank you so much sirs. So wonderful. 🙏🙏🙏
@esware5863
@esware5863 3 жыл бұрын
Very nice interview. We are fortunate to watch and acquire the knowledge told by Sri Padmakar. Thanks to PMC
@msudhakar500
@msudhakar500 3 жыл бұрын
chala baga chepparu guruvu garu
@bhagyalalitha6929
@bhagyalalitha6929 3 жыл бұрын
I Am eagerly waiting for this video thank you very much guruvugaaru
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 3 жыл бұрын
It is a miraculous story. I convey my regards to Guruji.
@venkatamallumuthe8356
@venkatamallumuthe8356 3 жыл бұрын
Thank you Ravi sasthri Garu, please interview Guruji one more, I want to know about Guruji
@vvvmk1718
@vvvmk1718 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@tarunisyamala
@tarunisyamala 3 жыл бұрын
Chala thanks Ravi Garu ki PMC c
@koteswarin1501
@koteswarin1501 3 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు అనంత భక్తితో పాదాభివందనాలు
@Happy28282
@Happy28282 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@madanmohan5910
@madanmohan5910 3 жыл бұрын
This. Interview has thrown new lights what is Guru🙏🙏🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 3 жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏
@swathichintalapati7436
@swathichintalapati7436 3 жыл бұрын
Thank you Ravi garu good concept we are waiting for the interview,just not a interview Real truths are coming out through the PMC 🙏🙏🙏🙏 that 's real great .
@anitan9972
@anitan9972 3 жыл бұрын
🙏🙏🙏🙏 masters tq
@samabala6348
@samabala6348 3 жыл бұрын
Excellent ....musical voice. Guruji
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Subhamastu nityam god bless you god bless you god bless you
@bhaskarp7856
@bhaskarp7856 3 жыл бұрын
GURUVU gariki padhabi vandhanamul 🙏🙏🙏🙏
@akkinenivijaya58
@akkinenivijaya58 3 жыл бұрын
Guruvu gari padapdmalaki namaskaramulu🙏🙏🙏🌺🌺🌺
@surekhapandit6157
@surekhapandit6157 3 жыл бұрын
SRI gurubhyo namah 🙏🙏🙏
@laxmikante646
@laxmikante646 3 жыл бұрын
🙏🙏🙏🌺🌺🌺 ఓం నమః శివాయ
@ArunKumar_237
@ArunKumar_237 3 жыл бұрын
dhanyavaadhalu PMC and Guruvu gaaru
@shyamalapuram2332
@shyamalapuram2332 3 жыл бұрын
గురువుగారికి శతకోటి పాదాభివందనములు
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 жыл бұрын
Devo ke Dev Mahadev 🕉️🙏🙏🙏
@subrahmanyamsurubhotla6771
@subrahmanyamsurubhotla6771 3 жыл бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు. ఇంటర్వ్యూ విన్నంత సేపు ఎదో అనుభూతికి లోనయ్యాను.
@raman9880
@raman9880 3 жыл бұрын
Thank you so much for such a Great interview...sathsangam...🙏🙏🙏 thank you MASTER'S 🙏🙏🙏
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 3 жыл бұрын
Thank you Ravi Sastryji for nice devine words and experience of guru padmakar said.
@krishnapriyapachigolla2625
@krishnapriyapachigolla2625 3 жыл бұрын
guruvu gariki padabhivandanamulu. we are eagerly waiting for the next episode.
@nahvinkummaar5349
@nahvinkummaar5349 3 жыл бұрын
Thank you sir for enlightening us good work by you & information
@shobharanibangaru
@shobharanibangaru 3 жыл бұрын
Gurivugariki padabi vandanalu
@gurusatsang6138
@gurusatsang6138 3 жыл бұрын
Chaalaa baagunudi sir
@laxmichinta3459
@laxmichinta3459 3 жыл бұрын
Excellent experiences we are fortunate to hear
@s.bsreenivasulareddy8464
@s.bsreenivasulareddy8464 3 жыл бұрын
many thanks for swamiji,Ravisastri,&PMC channel.🙏🙏🙏
@SriNidhi_Creations
@SriNidhi_Creations 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 жыл бұрын
ఎన్నో మరెన్నో ఆథ్యాత్మిక గొప్ప అనుభూతి విషయాలు సులువుగా వివరించారు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏🙏👍👍👍
@anilkumarramagiri3169
@anilkumarramagiri3169 3 жыл бұрын
Sri sri sri Gurudevulaku padhabhivandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@bcsekhar23
@bcsekhar23 3 жыл бұрын
Chala Chala bagundi
@shiva-wy5dh
@shiva-wy5dh 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@mkrishnareddy524
@mkrishnareddy524 3 жыл бұрын
Guruvugariki padabhivandanam🙏🙏🙏
@Ravikumar-cl4hf
@Ravikumar-cl4hf 3 жыл бұрын
Thank you PMC 🙏🙏🙏
@lovelyric90
@lovelyric90 3 жыл бұрын
Chala baga cheparu
@mallamulabhoomaiah624
@mallamulabhoomaiah624 3 жыл бұрын
గొప్ప అనుభూతి కలిగింది
@bikshapathinoone4814
@bikshapathinoone4814 3 жыл бұрын
గురువు గారు మీ పాద పడ్మాలకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralidharsumanasri445
@muralidharsumanasri445 3 жыл бұрын
Jai Sri ram gurugariki paddhabi vandanam
@shivakumar-kt6si
@shivakumar-kt6si 3 жыл бұрын
Chala happy ❤️❤️
@padmavathy159
@padmavathy159 3 жыл бұрын
We are waiting for continuation with Guruvugaru's interview eagerly
@chand4541
@chand4541 3 жыл бұрын
Do more videos with guruvu garu about meditation. Guided meditation from guruvu garu would be more helpful.
@padmajakaruturi9831
@padmajakaruturi9831 3 жыл бұрын
Maha...maha...maha adbhutham,dhanyulam
@mokkapatisitaramasastry1903
@mokkapatisitaramasastry1903 3 жыл бұрын
అద్భుతం ఈ అనుభవం. శ్రీ పద్మాకర్ గురువు గారి కి పాదాభివందనములు. 🙏🙏🙏
@ashokkumar-me9mk
@ashokkumar-me9mk 3 жыл бұрын
జై గురుదేవా
@bsnlremellasriramamurty2026
@bsnlremellasriramamurty2026 3 жыл бұрын
గురువులకు నమస్కారములు 🙏
@harinisreeramadasu2055
@harinisreeramadasu2055 3 жыл бұрын
Guruvu gariki padabhi vandanalu
@rohith626
@rohith626 3 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
@durgaprasad1235
@durgaprasad1235 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు
@369TELUGUDEVOTIONALS
@369TELUGUDEVOTIONALS 3 жыл бұрын
చాలా గొప్ప విషయలు చెప్పారు గురువు గారు 🙏🙏
@rajireddypyma
@rajireddypyma 3 жыл бұрын
Jai gurudev
@wisdomofnewagegurus2462
@wisdomofnewagegurus2462 3 жыл бұрын
Great interview Ravi Garu
@paripelligangadhar9854
@paripelligangadhar9854 3 жыл бұрын
Adbhutham
@tarunkumarpathuri5740
@tarunkumarpathuri5740 3 жыл бұрын
Vande guru pada dvandam
@hasini4055
@hasini4055 3 жыл бұрын
Ji Gurudeva 🙏🙏🙏🙏🙏🙏
@venkatamallumuthe8356
@venkatamallumuthe8356 3 жыл бұрын
Jai Gurudev
@padmakiran1749
@padmakiran1749 3 жыл бұрын
So blessed,
@chinnababu7547
@chinnababu7547 3 жыл бұрын
Jai Gurudeva. Gurudevulaku padhabhivandanam.
@somanageswrao9418
@somanageswrao9418 3 жыл бұрын
గురువు గార్కి వందనాలు ధన్యవాదాలు సార్
@nagendraravi7364
@nagendraravi7364 3 жыл бұрын
అద్బుతం
@maheshgorle5222
@maheshgorle5222 3 жыл бұрын
💐🚩Om namah sivaya 🙏
@satyavani4193
@satyavani4193 3 жыл бұрын
Thank you so much
@NewsMVR27
@NewsMVR27 3 жыл бұрын
OM Namaha Shivaya 🙏🙏🙏🕉🕉
@rambabutetala1150
@rambabutetala1150 3 жыл бұрын
THANK YOU VERY MUCH P.M.C
@vakamullusuguna2152
@vakamullusuguna2152 3 жыл бұрын
Gurvugariki namaskaram ravisatry gariki danyavadamulu
@freky39
@freky39 3 жыл бұрын
Great value 👏👏👏👏👏
@krishnavenibetha4928
@krishnavenibetha4928 3 жыл бұрын
Guruvugariki namaskaramulu
@ittapadma1527
@ittapadma1527 3 жыл бұрын
Thank you sar
@nerellavenkatasatyanarayan9543
@nerellavenkatasatyanarayan9543 3 жыл бұрын
Guruvu gariki padaabi vandanaalatho
@subrahmanyamnaidu2757
@subrahmanyamnaidu2757 3 жыл бұрын
Thank you so much sir
@alerajesh123
@alerajesh123 3 жыл бұрын
Om namah shivaya 🙏🏻
@mayurrambikhagoushall7732
@mayurrambikhagoushall7732 3 жыл бұрын
2 episode kuda..continue. cheyande guru garu
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en 3 жыл бұрын
Sir Modi gari gurinchi chala baga chepparu .
@krishnavenichinda109
@krishnavenichinda109 3 жыл бұрын
Thank you ravi sastri sir
@ravishankaratmakur311
@ravishankaratmakur311 3 жыл бұрын
Ravi garu Meru super andi we are lucky to have you, waiting for vedio, thank you sir 🙏alagey karma yagi pujya guruvulu chaganti koteshwararao gari interview kuda thesukondi sir
@krishnachaitanyapeddinti4386
@krishnachaitanyapeddinti4386 3 жыл бұрын
Maa jeevitham danyamayindhi
@kesavarao9505
@kesavarao9505 3 жыл бұрын
Guruvugarki phadabhivandanam
@avsaja7661
@avsaja7661 3 жыл бұрын
Tqq ravi garu
@udayabhaskar3858
@udayabhaskar3858 3 жыл бұрын
Sree gurubhyom namah
@siriv5712
@siriv5712 3 жыл бұрын
Thank you
@pardhasaradhipullepu8563
@pardhasaradhipullepu8563 3 жыл бұрын
జై గురు దేవ
@siriv5712
@siriv5712 3 жыл бұрын
Sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vinodneelam6730
@vinodneelam6730 3 жыл бұрын
Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujthal5593
@sujthal5593 3 жыл бұрын
Swami thank you for your beautiful interview 🙏 swami you said how the lord test your bakthi sure but now it is Kaliyga we trust God and thank him every day but if he start testing our bakthi I don't think we will pass why should he test a baktha when he knows about him or she
@andelarenuka6497
@andelarenuka6497 3 жыл бұрын
Gurubhyonamah 🙏
@shrinnewaasss5297
@shrinnewaasss5297 3 жыл бұрын
కృతజ్ఞతలు
@suryanarayanacharyv6564
@suryanarayanacharyv6564 3 жыл бұрын
You are Great sir
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН