హే కృష్ణా సాంగ్ తెలుగు లిరికల్ వర్టికల్ వీడియో | ఆటగదరా శివ మూవీ సాంగ్స్ | మ్యాంగో మ్యూజిక్

  Рет қаралды 292,483

Mango Music

Mango Music

6 жыл бұрын

హే కృష్ణా తెలుగు లిరికల్ వీడియో సాంగ్, ఆటగదరా శివ సినిమాలోని పూర్తి పాటల జ్యూక్ బాక్స్ ని మ్యాంగో మ్యూజిక్ ఛానెల్ ద్వారా వీక్షించండి. ఆటగదరా శివ సినిమాలో ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది మరియు దీప్తి ప్రధాన పాత్రల్లో నటించారు, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ మరియు రమాదేవి తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి చంద్ర సిద్దార్థ్ దర్శకత్వం వహించగా , రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు . వాసుకి వైభవ్ సంగీతాన్ని సమర్పించగా , నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహించాడు.
2016 లో సూపర్ హిట్ అయిన రామా రామారే’ చిత్రానికి రీమేక్‌గా ‘ఆటగదరా శివ’ సినిమాను తెరకెక్కించారు.
24x7 లేటెస్ట్ తెలుగు పాటలు మరియు ట్రైలర్స్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
• Video
ఆటగదరా శివ సినిమా నటీనటులు మరియు సాంకేతిక వర్గం :
నటీనటులు : ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది మరియు దీప్తి
కథ : డి సత్యప్రకాశ్
కెమెరా : లవిత్
సంగీతం : వాసుకి వైభవ్
మాటలు : ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్
పాటలు : చైతన్య ప్రసాద్, పులగం చిన్నారాయణ
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
పాట వివరాలు :
పాట : హే కృష్ణా
సింగర్స్ : BV శృజ్ఞ & వాసుకి వైభవ్
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
మ్యూజిక్ : వాసుకి వైభవ్
హే కృష్ణా పాటని ఈ క్రింది ప్లాట్ ఫార్మ్స్ ద్వారా కూడా వినగలరు.
iTunes: apple.co/2Nvcvk9
Saavn: bit.ly/2zXHPGw
Spotify: spoti.fi/2mwTvpW
Gaana: bit.ly/2LrkykG
Hungama.com: bit.ly/2mww0O7
హే కృష్ణా పాటని మీ కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవడానికి ,
Airtel: Dial 5432116537067
Vodafone: Dial 53710492276
Idea: Dial 5678910492276
BSNL: SMS BT 10492276 To 56700
మరిన్ని వీడియోస్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఆటగదరా శివ సినిమాలోని ఉరిగా బిగిసే తాడు పాట లిరిక్స్ తో : • Urigaa Bigise Thaadu F...
ఆటగదరా శివ సినిమాలోని హే కృష్ణ లిరికల్ వీడియో : • Hey Krishna Song Lyric...
ఆటగదరా శివ సినిమాలోని ఇదేనా నిజంగా పాట లిరిక్స్ తో : • Idhenaa Nijanga Full S...
ఆటగదరా శివ సినిమాలోని రామ రామ రే పాట పూర్తి లిరిక్స్ తో : • Rama Rama Re Full Song...
ఆటగదరా శివ సినిమా పాటలు :
• Idhenaa Nijanga Song P...
పంతం మూవీ పూర్తి పాటల జ్యూక్ బాక్స్ : • Video
ఆటగదరా శివ సినిమా ట్రైలర్ :
• Video
2018 లేటెస్ట్ తెలుగు బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ :
• Video
మరిన్ని సూపర్ హిట్ వీడియో సాంగ్స్ మరియు ఆడియో సాంగ్స్ కోసం -
సబ్స్క్రయిబ్ - / mangomusic
లైక్ - / mangomusiclabel
ఫాలో - / mangomusiclabel
ఫాలో - / mangomusiclabel
మై మ్యాంగో యాప్ లింక్స్ :
గూగుల్ ప్లే స్టోర్ : goo.gl/LZlfHu
యాప్ స్టోర్ : goo.gl/JHgg83Svc

Пікірлер: 183
@metawords
@metawords Жыл бұрын
పాడిన వారి గొంతులో భావం ఎంత బాగా పలికిందో... అద్భుతం 👌💐👏
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 10 ай бұрын
Lyricist also
@saidubabubakka3869
@saidubabubakka3869 10 ай бұрын
ఆ గొంతు వల్లే చాల సార్లు విన్నా
@vijendarkothapally5098
@vijendarkothapally5098 9 ай бұрын
ఈ పాట ఒక వందసార్లు విన్నాను ఐనా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఒక మంచి అనుభూతి కలుగుతుంది.. జై శ్రీ కృష్ణ🙏🙏.
@vissumedavarapu7653
@vissumedavarapu7653 2 жыл бұрын
ఈ పాట రాయడం కచ్చితంగా దైవ సంకల్పం
@83338sw
@83338sw 10 ай бұрын
ఈ గానం విన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరించి పోతుంది అంత చక్కగా అంత అద్భుతంగా పాడారు పాట ఏ కృష్ణ హే మాధవ నా ఎదలో భయమైతుంది దయ జై శ్రీ కృష్ణ ఈ పాట నేను ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు ఎంత విన్నా తనివి తీరలేదు ఈ పాట ఎంత విన్నా బోర్ వస్తలేదు కృష్ణ కృష్ణ కృష్ణ శరణు వేడుతున్నాను రక్షించు తండ్రి
@vksreenu9389
@vksreenu9389 Жыл бұрын
అద్భుతమైన పాట. భగవద్గీత సారం మొత్తం ఒకే పాటలో పొందుపరిచిన విధానం చాలా బాగుంది
@oorvasimalhotra1661
@oorvasimalhotra1661 10 ай бұрын
అర్జునిని గొంతులోని ఆత్రం కృష్ణుని గొంతులోని ధైర్యం అబ్బా గొప్పగా ఉంది
@sriramachandrareddyabbired5945
@sriramachandrareddyabbired5945 10 ай бұрын
అద్బుతం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 7 ай бұрын
శ్రీకృష్ణార్జునుల గురించి చాలా బాగా పాడారు మహాభారతం కళ్ళముందు ఉన్నట్లు అంత బాగా పాడారు నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేశాను ఎప్పుడైనా ఏమైనా బాధ ఉంటే ఈ పాటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇంతకన్నా ఏం చెప్పలేము చెప్పిన తక్కువే అనిపిస్తుంది జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్
@Jakkaraja
@Jakkaraja 6 ай бұрын
కృష్ణ….. ఓహో కరుణా సింధు అవునబ్బా ధీనబంధు అబ్బబ్బబ్బా……. ఆపద్బంధవా పాహిమామ్ శభాష్…….. ఏం పాడతన్నడబ్బ…… హే కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ హే కృష్ణా….. ఓ పార్ధ హే కృష్ణా…..ఓ పార్ధ ఎదలోన బయమైన్దయ… నేనుండ బెంగేలయ హే కృష్ణ…… ఏమి పార్ధ హే హృష్ణా…. ఎమి పార్ధ ఈ కర్మ నాకేలయా…….. ధర్మాన్ని కాపాడయా……. పగవాళ్ళు మావాళ్ళే….. చుట్టాలులే……. సమరాన చుట్టరికమే చెలధే……. నారీ సారించారా…… వద్దులే మాధవా…….. అగు కృష్ణ…… పద పార్ధ……. అగు కృష్ణ…… పద పార్ధ……. స్నేహితులు, కావచ్చు సమరమున, చావొచ్చు ఓ దేవ దయ చూపయా……. నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము….. ఓ నరుడా బ్రమ వీడయా… ఈ బాధ పడలేను….. బంధాలు వీడలేను….. కృష్ణా….. ఈ చావులే ఎందుకో… చచ్చేది ఈ బొంది ఆత్మకేం ఇబ్బంది ప్రతి చావు మలి పుటకకే నె చంపలేనయ్యా…. రానీయి అపజయం….. సైనికుడు నీవయ్య నీ వృత్తి రణమయా….. నాకేల కృష్ణయ్యా….. ఈ రాజ్యభోగాలు…. ఉపయోగమే లేని …. వైరాగ్యమిక చాలు…. నరకంగా తోస్తుంది నాకిపుడు జగమంత జగమంత నేనేగ నీకేలా ఆ చింత పోరాడలేను దయచూపు ప్రభువా ఇక బతకలేను… శరణమ్ము వేడు సర్వమ్ము నకోదులు శరణమ్ము నేనే……. కృష్ణ…. కృష్ణ…. కృష్ణ…. కృష్ణ….
@shankarraomannepuri
@shankarraomannepuri 9 ай бұрын
అర్జున విషాద యోగం చాలా బాగా వివరించారు ధన్యోస్మి...... హరే కృష్ణ హరే రామ 🙏🏻🙏🏻🙏🏻
@nvsubbarao5480
@nvsubbarao5480 9 ай бұрын
ఈ పాట పాడిన వారికీ రాసిన వారికీ సంగీతం సమకూర్చిన వారికీ అలానే మిగతా వారికీ దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 10 ай бұрын
భగవద్గీత సారాంశం తెలుగు సాహిత్యంతో వీడియో చక్కగా అందించినందుకు ధన్యవాదములు.
@ajashok8568
@ajashok8568 9 ай бұрын
ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత మంచి పాటని ఎలా మిస్ అయ్యాను అర్థం కావడం లేదు నాకు
@srinusri8463
@srinusri8463 11 ай бұрын
Nenu first time ekkuvaga vinna song .. Em voice ra babu... And lyrics 👌👌👌
@arunkumarreddylavanuru2967
@arunkumarreddylavanuru2967 Жыл бұрын
పాట ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుంది
@Dhawan2005
@Dhawan2005 10 ай бұрын
Avunu broo ❤
@SUDHARANI-qw6xq
@SUDHARANI-qw6xq 6 ай бұрын
S
@balasubrahmanyamkota7056
@balasubrahmanyamkota7056 11 ай бұрын
గీతాసారం అంతా ఒక్క పాటలో
@veerareddy6390
@veerareddy6390 Жыл бұрын
The confidence and support Lord Krishna gives to his disciples is unfathomable.
@sagarmasam
@sagarmasam 10 ай бұрын
ఈ పాట వింటే కృష్ణాడే మనతో మాట్లాడినట్లు ఉంది పాట పాడిన వారికి 🫡🫡🫡🫡🫡
@jangamsivashankar1983
@jangamsivashankar1983 10 ай бұрын
Iam really appreciate the " ఆటకదరా శివ " movie team, Director,Song writer,Singers,Music Directors.... Really Hats off!
@subhaspatil3277
@subhaspatil3277 8 ай бұрын
remake of kannada movie
@Manasa_vlogs999
@Manasa_vlogs999 8 ай бұрын
That line " vaddu le madhava" is just awesome 🥰🥰
@rajsarma1837
@rajsarma1837 9 ай бұрын
One the best lyrics and singing I listen more than 1000 times😢❤jai sri Krishna
@venkykaparapu5708
@venkykaparapu5708 2 жыл бұрын
Superbbb meaning.iam addicted this song
@RAVIKUMAR-dg5gg
@RAVIKUMAR-dg5gg 8 ай бұрын
పాడిన వారి గొంతులో భావం అమృతం 🙏🙏🙏
@naturelover4694
@naturelover4694 Жыл бұрын
Mind nunchi povatle ....... Yem lyrics sir...... Githa saransam mottam e song lo emidiundhi ........👌🏻
@prathapcharan
@prathapcharan 10 ай бұрын
Motham kadhu just first chapter anthe bro
@Tarak854
@Tarak854 10 ай бұрын
Inka unte bagundu anipinchindhi 😢😢hare Krishna
@mahalakshmi.bhimana5061
@mahalakshmi.bhimana5061 8 ай бұрын
ఒక్క పాటలోనే అర్థం మొత్తం ఉంది చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది
@ravihls
@ravihls Жыл бұрын
I have been going through the comments below this wonderful song , lyric and music and importantly the creativity I see lots of youngsters enjoying the song .. says this current generation needed a new way of teachings about spirituality of our sanathana dharma
@phanindragangula
@phanindragangula Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏😔😔😭😭
@nageshrajudamuluri838
@nageshrajudamuluri838 7 ай бұрын
భగవద్గీత మొత్తాన్ని సారాన్ని పిండి ఈ ఒక్క చిన్న పాటలో చూపించిన సాహిత్య వేత్త కి నమో నమః
@BEJJANKI_AMULYA
@BEJJANKI_AMULYA 9 ай бұрын
Superb...exact bhagavadgita dhincharu....dhini valla ina ..chala mandhi thelustdhi....❤loved it song..hare Krishna ❤
@t.m.nagaraju2086
@t.m.nagaraju2086 10 ай бұрын
ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని కోరుకొంటున్నాను. అద్భుతంగా ఉంది.😊
@rameshgollapudi1
@rameshgollapudi1 Жыл бұрын
Jivitham mottam oka paata lone chuppincharu 🙏 😢 Jai sree Krishna ❤
@k.thirumalesh2586
@k.thirumalesh2586 7 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు అన్నగారు
@ramyaserammu9354
@ramyaserammu9354 8 ай бұрын
This original is too good listen it's in kannada first made kannada and remade in tegulu
@harishoddepelli4699
@harishoddepelli4699 10 ай бұрын
Kannada dubbing song ... Extraordinary
@bashok2526
@bashok2526 6 жыл бұрын
Creativity level peaks 🙏
@anandvalaboju9788
@anandvalaboju9788 9 күн бұрын
అంతా దైవ సంకల్పం🙏జై కృష్ణ,జై జై శ్రీ రామ 🙏🙏
@gowrilaxmigovindu6580
@gowrilaxmigovindu6580 Ай бұрын
సూపర్ సూపర్ సూపర్ నమస్తే సార్ నమస్తే హే కృష్ణ పద్యం చాలా చాలా చక్కగా సంగీతం అందించారు చాలా సంతోషం వేసింది నమస్తే సాయిరాం
@user-yw9jg7xh1p
@user-yw9jg7xh1p 8 ай бұрын
నేను ఇప్పటికి 10k సార్లు వినను
@kokkuladinesh3405
@kokkuladinesh3405 10 ай бұрын
Super song.... Jai sri krishna
@suma......551
@suma......551 8 ай бұрын
చాల చాల బాగుంది song
@rajkumarchalla5196
@rajkumarchalla5196 Жыл бұрын
Jai Sri Krishna.. Entha bagundo bhagavata saranni cheppesadu ❤
@telugudramasongs949
@telugudramasongs949 Ай бұрын
🙏🙏🙏 No words
@onlygodvideos14
@onlygodvideos14 8 ай бұрын
Song lo.mansi ardam undi adhi ardam చేసుకుంటే చాలా విశాయలు అర్దం చేసుకోగలరు
@sivaayya7210
@sivaayya7210 9 ай бұрын
Elanti songs unte chala happy ga untadi
@ailachandu7379
@ailachandu7379 7 ай бұрын
🎉🎉super
@sharatbagga6918
@sharatbagga6918 Жыл бұрын
Great Song with Outstanding Lyrics in simple Language.
@srinugokanapalli3672
@srinugokanapalli3672 7 ай бұрын
Super song
@gangadharkunta692
@gangadharkunta692 Ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది
@akhilbille
@akhilbille 2 ай бұрын
Most underrated song❌ UnLucky to listen this song till now ✅
@ashokaddanki4230
@ashokaddanki4230 6 ай бұрын
Super innovative
@shankareslavath3816
@shankareslavath3816 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@YALLAPPA316
@YALLAPPA316 9 ай бұрын
సూపర్
@onlineagriculturenewgenera2725
@onlineagriculturenewgenera2725 8 ай бұрын
Super song singing Thanks for all
@mudavathmouni
@mudavathmouni 10 ай бұрын
Chala bagundi
@veerabbm
@veerabbm Ай бұрын
This songs is like slow poison. .. I am Listening. .. Listening.... Listening. ..... ..
@entertainboss2863
@entertainboss2863 8 ай бұрын
Nice creativity
@mca8055
@mca8055 10 ай бұрын
పాట చాలా బాగుంది వినాలనిపించింది అలాలా
@uniquehut7083
@uniquehut7083 10 ай бұрын
All the best team
@saikumaryadav1998
@saikumaryadav1998 9 ай бұрын
Super super brothers
@sreeja4304
@sreeja4304 5 ай бұрын
శబాష్... ఏమి పడుతున్నాడబ్బా అనేది ఎవరు 🤔
@vardhankorada
@vardhankorada 8 ай бұрын
Underrated song
@Charan_Teju
@Charan_Teju 2 ай бұрын
చాలా బాగుంది
@sumanthkankanala1
@sumanthkankanala1 2 жыл бұрын
Best song & coincidence to scene
@srujanashankar9517
@srujanashankar9517 9 ай бұрын
I missed this song all these years???? 😢❤❤❤❤
@ramyashekar2852
@ramyashekar2852 3 ай бұрын
05/04/2024 eppudu kuda వింటున్న సూపర్ సాంగ్
@santos45849
@santos45849 2 жыл бұрын
Excellent creativity in video and audio
@uthurupraveen1815
@uthurupraveen1815 9 ай бұрын
అత్భుతం పాట
@maddinenisubbanaidu4988
@maddinenisubbanaidu4988 8 ай бұрын
Super
@SuperKrishna9999
@SuperKrishna9999 8 ай бұрын
Idi keerthana la... Bhagavad geetha ni paadandi... 🙏🙏
@Dhawan2005
@Dhawan2005 10 ай бұрын
Hat's off broo
@kalpanavudhya6871
@kalpanavudhya6871 10 ай бұрын
Nenu kuda pata nka unte baundi anukunna. Chaala baundi editing and singing
@shiva-oc5jq
@shiva-oc5jq Жыл бұрын
మీ ఐడియా కి హ్యాట్సాఫ్
@pavandhanush7970
@pavandhanush7970 2 ай бұрын
This is one of the creative lyrical videos
@bommakishore4365
@bommakishore4365 8 ай бұрын
❤❤🙏🙏🙏🙏
@vadlamooridurgamahesh2125
@vadlamooridurgamahesh2125 9 ай бұрын
Good song
@kalyanm2350
@kalyanm2350 10 ай бұрын
Am addicted to this song and that voice
@chantiganta2863
@chantiganta2863 Жыл бұрын
Best best songs anna 🎉 malli malli vunali ani undhi e song
@bluegreenhearts9906
@bluegreenhearts9906 10 ай бұрын
Waah! Geeta's Main meaning in one song great
@user-od5wq6ij6z
@user-od5wq6ij6z 14 сағат бұрын
ఈ సాంగ్ కంపొజ్ చేసిన వాళ్లందరికి నా హృదయపూర్వక అభినందనలు ❤❤❤
@shivashankar9668
@shivashankar9668 10 ай бұрын
Emundhi bro song asalu mind loncho povatle❤
@dhamodhararao9818
@dhamodhararao9818 11 ай бұрын
Superb...song.👌👌👌👌👌
@maamaallagadda5605
@maamaallagadda5605 4 ай бұрын
👌👌👌
@mahammadrafipinjari1927
@mahammadrafipinjari1927 Жыл бұрын
Hey krishna ..Supreme power of the universe
@edemchengalrayulu7487
@edemchengalrayulu7487 10 ай бұрын
అద్బుతం
@dilipkumar-gv4ti
@dilipkumar-gv4ti Жыл бұрын
Super ....badhalaki .....bandhalaki iche viluvalaki nidarshanam...
@radheessriaarshanidhi
@radheessriaarshanidhi Жыл бұрын
Excellent👏👏👏👏👏👏
@karuramesh6281
@karuramesh6281 Ай бұрын
Wow
@telugudramasongs949
@telugudramasongs949 Ай бұрын
ఎన్నిసార్లూ విన్న వినాలనిపిస్తుంది, రాసిన వారికి పాడిన వారికి పాడిన వారికి పాదాభివందనం🙏
@mukundakrishna2300
@mukundakrishna2300 3 жыл бұрын
Om namaha shivaya
@kranthikumar6756
@kranthikumar6756 4 ай бұрын
Insta lo chusi ekkadiki vachina val ✋
@Raja-ky2bg
@Raja-ky2bg Жыл бұрын
ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರತಿಕ್ರಿಯೆ ತೆಲುಗುನಲ್ಲಿ ಸಿಗಲಿಲ್ಲ ಪಾಪ..ಇದರ ಸೃಷ್ಟಿ ಕರ್ತರಿಗೆ
@naiduelectricals5570
@naiduelectricals5570 Ай бұрын
కృష్ణ…..
@premkumar.videos
@premkumar.videos 29 күн бұрын
Both are super
@lakshminarayana5932
@lakshminarayana5932 2 жыл бұрын
Nice Song!! Excellent creation!! Hats off!!
@rav280
@rav280 Жыл бұрын
Hat's off to your thinking of writing in a WhatsApp chat.. 👍👍
@sivakalyan3910
@sivakalyan3910 Жыл бұрын
superb superb.. lyrics ...hats off
@kottasrinivas1247
@kottasrinivas1247 10 ай бұрын
Great
@Yadagir
@Yadagir Ай бұрын
depth meaning of life 😢
@VamsiKrishna-rh6if
@VamsiKrishna-rh6if 10 ай бұрын
❤ its osm I love it
Kelu Krishna
3:46
Release - Topic
Рет қаралды 1,7 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 163 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 56 МЛН
Jaruguthunnaadi
9:25
SP Balasubrahmanyam
Рет қаралды 1,8 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 5 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,1 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 16 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 200 М.