హనుమజ్జయంతి సందర్భంగా డా. పి. శ్రీనివాస్ చే హనుమాన్ చాలీసా పారాయణం | Hanuman Chalisa | Bhakthi TV

  Рет қаралды 655,490

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

Пікірлер: 395
@dhanavathhussain6567
@dhanavathhussain6567 3 жыл бұрын
జై శ్రీరామ్ హనుమాన్ హాయ్ మామ్ ప్రభువు రక్షమాం శరణం శరణం తండ్రి నీ భక్తుల పైన ఎల్లప్పుడూ ఉండుగాక
@kondab7835
@kondab7835 3 жыл бұрын
jaisrihanumannamaha jaisrihanumannamaha jaisrihanumannamaha jaisrihanumannamaha jaisrihanumannamaha
@sanatrinadhrao6755
@sanatrinadhrao6755 3 жыл бұрын
Jai. Hanuma. Jai jai. Sri. Rama
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹 ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹 ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹 ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹 ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹 కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే! యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు 🙏
@guptabangaru9768
@guptabangaru9768 3 жыл бұрын
Sriaanjaneym namame B Rama mohan Rao Gupta
@davulavivekananda8904
@davulavivekananda8904 3 жыл бұрын
MS రామారావు గారిని చూడలేదు కానీ మీ గొంతులో వారిని చూడగలుగుతున్నాం, అద్భుతమైన స్వరం, అచంచల భక్తి,అమోఘమైన పారాయణం విన్న ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత అద్భుతం, మనస్సుకు ఎంతో ప్రశాంతత ను ప్రసాదించే అమృతం , శ్రీనివాస్ గారు మీరు నిజంగా మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి ఏ జై శ్రీరామ్,జై హనుమాన్
@pushpapavani1068
@pushpapavani1068 3 жыл бұрын
M s రామారావు గారి పాదపద్మమములుకు నమస్కారం
@ramanammalanka9482
@ramanammalanka9482 Жыл бұрын
Wow dhanyavadamulandi
@mandalasrinivas
@mandalasrinivas 3 жыл бұрын
Om Namho Hanumathe Bawa Banjanaaya Sikh Kuru phat Swaha. Jai sri ram Hare rama Hare rama....
@madhavaraoch108
@madhavaraoch108 4 жыл бұрын
శ్రీనివాస్ గారు చాలా గొప్పగా భక్తితో పాడారు. M. S. రామారావు గారికన్నా అద్భుతంగా ఆలపించారు. తాతని మించిన మనవడనిపించారు . నమస్సులు.
@maheshbabu-oe5vh
@maheshbabu-oe5vh 3 жыл бұрын
Fedex and the Internet is not working 😕so I will be able even if I don't hear back from them by then F
@prameeladodda5002
@prameeladodda5002 2 жыл бұрын
Cgqtgioocv. Xx
@annapurnakesavarapu7784
@annapurnakesavarapu7784 2 жыл бұрын
@@maheshbabu-oe5vh qqqqqqqq
@annapurnakesavarapu7784
@annapurnakesavarapu7784 2 жыл бұрын
P⁰⁰w
@chakridonkada5170
@chakridonkada5170 3 жыл бұрын
ఈ కరోనా నుండి ప్రపంచం ని విముక్తి చెయ్యి హనుమా
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
God always blessing to narendrachodarigariki and his family
@pavanteja6708
@pavanteja6708 3 жыл бұрын
Om sree raama raama raamethi rame raame manorame sahasra naama thatthulyam raama naama varaanane
@gangaratnamsanku3028
@gangaratnamsanku3028 3 жыл бұрын
Srinivasu gari padamulaku naskaristoo
@muralidharrao8815
@muralidharrao8815 3 жыл бұрын
శ్రీ ఆంజనేయప్ప్రసన్న జై శ్రీరామ్ జయరాం జయజయ రామ
@m.s.mallika0014
@m.s.mallika0014 4 жыл бұрын
Jai Sree Ram. 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@dattatreyareddy4401
@dattatreyareddy4401 3 жыл бұрын
Jai hanuman Dr p srinivasgariki satakotipranamalu
@balarajubhaskarraju2571
@balarajubhaskarraju2571 4 жыл бұрын
Jai sreeram jai hanuman ki jai. Jai pavanasuthana kumara hanuman ki jai anjeneputra hanuman ki jai.
@venkatraododdapani6064
@venkatraododdapani6064 3 жыл бұрын
💐🙏💐 Om sri Rama bhaktha Hanuman ki jai 💐🙏💐 Om sri pavanasutha Hanumaan ki jai 💐🙏💐 Om sri suvarchala sahitha Hanumaan ki jai 💐🙏💐
@chikram.ashok.9568
@chikram.ashok.9568 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔 ఓం శ్రీ సీతారామ లక్ష్మణ నే నమః 🪔 🙏 ఓం శ్రీ ఆంజనేయాయ నమః 🙏🌹🍎
@kkrishnamohan7549
@kkrishnamohan7549 4 жыл бұрын
Jai Sriram ..jai sriram...jai sriram.🙏🙏🙏..jai hanuman ..jai hanuman..jai hanuman..
@umadeviarla6404
@umadeviarla6404 3 жыл бұрын
SriSeetaaraamaanjaneya
@giddalurisrinivasarao6891
@giddalurisrinivasarao6891 3 жыл бұрын
Sri Hanuma jail hanuma
@jaganmohanaraovakkalagadda8433
@jaganmohanaraovakkalagadda8433 4 жыл бұрын
Jai Hanuman Jai jai Hanuman. Jai sri ram jai jai sri ram
@rongalinarayanarao3492
@rongalinarayanarao3492 3 жыл бұрын
Jai Shri ram jai Hanu Manu jai Hidu
@umanageshwarrao781
@umanageshwarrao781 3 жыл бұрын
శ్రీ అంజనేయము
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి 4 жыл бұрын
జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః
@subbareddyt.v.325
@subbareddyt.v.325 2 жыл бұрын
Omsreeramajihanumanjai_
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
Icould saw koti deepochavam from five years narendra choudarigaru inspire to society some body has no stotras special temple of your creation place heaven here's thanks to your devotional programs hatsup
@sreenivasuluthiruvayapati331
@sreenivasuluthiruvayapati331 Жыл бұрын
Jai shree Ram 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@nagarowdy521
@nagarowdy521 3 жыл бұрын
SRI Hanuman Jaya HANUMAN Jaya
@seshagirivoleti6566
@seshagirivoleti6566 3 жыл бұрын
అమోఘం, అప్రమేయం, అనంతం. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికి ఉండాలని ప్రార్థిస్తూ.
@radhakanna3113
@radhakanna3113 4 жыл бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare rama Hare rama rama rama Hare Hare
@maheshchandra8397
@maheshchandra8397 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🚩JAI SRIRAMA 🚩🙏🏻🙏🏻🙏🏻
@a.s.venkataramana8365
@a.s.venkataramana8365 3 жыл бұрын
P
@kumaraswamy1455
@kumaraswamy1455 3 жыл бұрын
🕉🕉🕉🕉🕉ఓం ఐం క్లీం శ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః 🕉🕉🕉🕉🕉 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🕉🕉🕉🕉🕉జై హనుమాన్ జై జై హనుమాన్ 🕉🕉🕉🕉🕉శ్రీ రామ జయ రామ జయ జయ రామ, శ్రీ రామ జయరామ జయజయ రామ 🕉🕉🕉🕉🕉
@sandhyaannamaraju2959
@sandhyaannamaraju2959 11 ай бұрын
😊òmo
@lagadapativijayalaxmi1675
@lagadapativijayalaxmi1675 3 жыл бұрын
జై శ్రీరామ్🌹🚩 జై హనుమాన్🌹🚩
@srinivasaraokanna2924
@srinivasaraokanna2924 4 жыл бұрын
Jai sriram jai Hanuman 🙏🙏 Jai sriram jai Hanuman 🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏 Jai sriram jai Hanuman🙏🙏
@ganeshgoud5243
@ganeshgoud5243 3 жыл бұрын
Jai Sri sai ram Jai Sri hanuman
@ramamv5678
@ramamv5678 4 жыл бұрын
Dr Srinivas garu ...ganam ,voice, God's gift .Sri M. S.Ramarao garu really blessed .ధన్యులు. భక్తి టీవీ టీమ్ కి ధన్యవాదాలు.
@suriyamoorthid5946
@suriyamoorthid5946 4 жыл бұрын
Good voice Dr srinivas garu
@Artsby_eLakshmi
@Artsby_eLakshmi 3 жыл бұрын
శ్రీరామా శ్రీరామా శ్రీరామా శ్రీసీతారామచంద్రస్వామి 🙏🙏🙏🙏🙏
@vempatyanantharamulu9731
@vempatyanantharamulu9731 3 жыл бұрын
Dr p sreenivsarao garki namaskaram your tone and song style is very very good 🙏🙏
@pusadhanalaxmi8529
@pusadhanalaxmi8529 3 жыл бұрын
Jay Shri Ram Ram ji Anmol
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
Pitru vakyapari palaki du adavulaku vellinasreeramudu ye gugamulo margadarsakudu andariki devudu
@sivasankaraprasadch7396
@sivasankaraprasadch7396 4 жыл бұрын
Dr.P.Srinivas garu, we are blessed to hear" Hanuman Chalis" through yr devine voice . Jai Sriram and Jai Hanuman.
@manikumarinarlajarla4474
@manikumarinarlajarla4474 4 жыл бұрын
@Kavitha Naik q
@ajayshiva3491
@ajayshiva3491 3 жыл бұрын
Om Jai Sri Ram Jai Hanuman Jai SeethaRama Swamy Jai Bajaranga Bali🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@eswararaobehara3378
@eswararaobehara3378 3 жыл бұрын
Jai hanuman Sir mee voice chala bagundi Jai Sree Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satyaprasunagurazada5531
@satyaprasunagurazada5531 3 жыл бұрын
5871
@lagadapativijayalaxmi1675
@lagadapativijayalaxmi1675 3 жыл бұрын
15 years nundi ee voice vintunna....adi merena...telidu... ఎంత బావుందో....ధన్యవాదాలు 🌹
@mrk.reddy.5197
@mrk.reddy.5197 3 жыл бұрын
🙏🍊🌺🍁 Anjeneya swamy vidmahe ! Vayu putraya dhemahi ! thanno Hanumaan Prachodayath ! Rokshamaam Prabhu !!!!
@subbareddyt.v.325
@subbareddyt.v.325 2 жыл бұрын
.
@kodurvenkatreddy237
@kodurvenkatreddy237 4 жыл бұрын
Ramalaxmana janaki jaibolo hanumanaki jai Shree ram 🙏🙏
@sreenivasuluthiruvayapati331
@sreenivasuluthiruvayapati331 Жыл бұрын
Om Anjaneya namaha 🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@k.naraharicharykncy4596
@k.naraharicharykncy4596 3 жыл бұрын
Jai hanuman ki jai jai jai sriram
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
Hanumanchaleesa valana andariki meluchesi a guruvuku choudarigsriki
@sreenivasuluthiruvayapati331
@sreenivasuluthiruvayapati331 Жыл бұрын
Om Anjaneya namaha 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
@_raghav697
@_raghav697 4 жыл бұрын
Jai sri ram🙏
@bvramanaset2038
@bvramanaset2038 3 жыл бұрын
Ok
@bvramanaset2038
@bvramanaset2038 3 жыл бұрын
Ok
@cshreesurya6011
@cshreesurya6011 3 жыл бұрын
Jai Hanuman. Super Voice sir meedi
@KavithaKavitha-kh7ps
@KavithaKavitha-kh7ps 4 жыл бұрын
Sri anjaneyyam prasananjaneyyam
@suryalathaallamaraju7529
@suryalathaallamaraju7529 3 жыл бұрын
Jai hanuma
@kokkulagangadhar4656
@kokkulagangadhar4656 3 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్🙏🙏
@kadavendivisvanadhguptha1246
@kadavendivisvanadhguptha1246 Жыл бұрын
Bhakti tv vari ki ñamaskarmulu Ms srinivaas gari tho mahadaandhamu variki padha namskaramulu
@subbalakshmibavaraju8473
@subbalakshmibavaraju8473 4 жыл бұрын
Guruvu garu meeru chala bhakti nimparu parayanam tho. Mee padaluku ma vandanalu
@hemasribommi7957
@hemasribommi7957 3 жыл бұрын
జై భజరంగబలి జై🙏🙏🙏🙏🙏
@vijayabharathi8620
@vijayabharathi8620 3 жыл бұрын
Jai sree ram jai anjanaya
@santakotagiri9338
@santakotagiri9338 3 жыл бұрын
Jay Sri Rama bhakta hanuman 🙏🙏🙏🙏🙏💐🌹🌷🌺🌸🌼
@sreeramamulukutla4540
@sreeramamulukutla4540 3 жыл бұрын
Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥👏👏👏
@ToobMee
@ToobMee 4 жыл бұрын
Jai Sri Hanuman! Jai Sree Ram!
@vempatyanantharamulu9731
@vempatyanantharamulu9731 3 жыл бұрын
Tq🙏
@vempatyanantharamulu9731
@vempatyanantharamulu9731 3 жыл бұрын
🙏🙏
@kasirajyalakshmi3341
@kasirajyalakshmi3341 3 жыл бұрын
Sriram🙏🙏🙏🙏🙏
@venumathsacademy8370
@venumathsacademy8370 3 жыл бұрын
Jai sreeram, jai hanuman
@CharithMaddali
@CharithMaddali Жыл бұрын
Srinivas sir me voice bagundi.baga padutunaru.
@gsgk69
@gsgk69 4 жыл бұрын
Om hanumate namaha Om sri anjaneyaya namaha bolo sri rama baktha hanuman ki jai bolo Pawan suth hanuman ki jai
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
Great Puja thanks to narendrachodarigariki
@sshekar5702
@sshekar5702 4 жыл бұрын
Jai Srirama, jai hanuma, very nice voice
@dhanalakshmi-gx9pc
@dhanalakshmi-gx9pc 4 жыл бұрын
Jai Sri Ram Jai Hanuman Jai gurudev 🙏🙏🙏
@sudhaallenki768
@sudhaallenki768 4 жыл бұрын
Hanuman chalisa Parayanamlo palgonatam maa adrushtam. Divine voice Sir
@gangilijayasree4919
@gangilijayasree4919 4 жыл бұрын
Gangili Jayasree Hanuman chalice parayanamlo.
@madhavilatha3981
@madhavilatha3981 4 жыл бұрын
@@gangilijayasree4919 dddssssssssßddsssdsdsdsdsssdsdsdsßßßsssßdsß was ßß
@adilakshmi4117
@adilakshmi4117 4 жыл бұрын
Excellent Ila padinavaru leru Vintunte body pulakinchipotundi.
@vkbad4443
@vkbad4443 4 жыл бұрын
Danyavadamulu guruji Gai Hanumanth jai
@plliganesh3846
@plliganesh3846 4 жыл бұрын
Jai Sri Rama dutha🙏💐🙏💐🙏22.5.2020
@bhakthisamrajyam8965
@bhakthisamrajyam8965 4 жыл бұрын
kzbin.info/www/bejne/qXixq2V6i652d9k ...Listen this song and get blessings of hanuman..jai shree ram
@srinivasaraobattula8421
@srinivasaraobattula8421 2 жыл бұрын
Excellent jai shree ram jai hanuman
@mallikarujunab9855
@mallikarujunab9855 3 жыл бұрын
Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram
@rambabureddi2485
@rambabureddi2485 4 жыл бұрын
JAI SRIRAM. JAI HANUMAN. JAI SRIRAM
@sitareddy9490
@sitareddy9490 3 жыл бұрын
Jai sree anjaneya namo namaha
@kgramanathan6450
@kgramanathan6450 3 жыл бұрын
Kai hanuman
@srinivasravurisrinivas5552
@srinivasravurisrinivas5552 2 жыл бұрын
Yemi kanutam swamy midi Chala bagunudi
@joshisridevijoshisridevi6439
@joshisridevijoshisridevi6439 2 жыл бұрын
Super 👌 guru garu 🙏🏻
@rakesh5615
@rakesh5615 4 жыл бұрын
Jai Sri Rama 🙏🙏🙏Jai Veera Hanuman
@balarajubhaskarraju2571
@balarajubhaskarraju2571 4 жыл бұрын
Hanuman is my life and my world. Chalisa dhandakam favourite in my life.
@sitareddy9490
@sitareddy9490 3 жыл бұрын
Jai Sreeram jairambhaka hanumanji jai
@mlaxman2729
@mlaxman2729 4 жыл бұрын
Om sri gurubyo gy hanuman
@pavanteja6708
@pavanteja6708 3 жыл бұрын
Om sree gurubyo namaha
@angaraacharyulu403
@angaraacharyulu403 4 жыл бұрын
Ome sri anjaneya
@suryarao6900
@suryarao6900 3 жыл бұрын
Very.glad
@subbareddyt.v.325
@subbareddyt.v.325 2 жыл бұрын
Jihannumankiji
@vijayabharathi8620
@vijayabharathi8620 3 жыл бұрын
Danyavadalu mee andariki
@ashokbabupalivela5123
@ashokbabupalivela5123 3 жыл бұрын
Jajjaijai hanuma
@nageswarrao3431
@nageswarrao3431 4 жыл бұрын
very nice and good sundra kanda,very very very good singer,remember sri ms ramarao.
@raghuramracherla7506
@raghuramracherla7506 3 жыл бұрын
జై హనుమాన్👌
@kandhasamypitchai6056
@kandhasamypitchai6056 11 ай бұрын
ஓம் ஜெய் ஹனுமான் 🙏🙏🙏🙏🙏
@srinivasarao6555
@srinivasarao6555 4 жыл бұрын
Srinivas Sir Ultimate Performance...@Jai Hanuman...@
@mycreations7607
@mycreations7607 3 жыл бұрын
శక్తి యధాలాపంగా మీ పఠనమువల
@sainathkumar1665
@sainathkumar1665 3 жыл бұрын
And the other hand✋ and the other hand✋ What to use the ckt
@sainathkumar1665
@sainathkumar1665 3 жыл бұрын
@@mycreations7607 (@MY G SATHWIK)
@sainathkumar1665
@sainathkumar1665 3 жыл бұрын
10000000
@vempatyanantharamulu9731
@vempatyanantharamulu9731 3 жыл бұрын
🙏🙏🙏
@SA-tl1mo
@SA-tl1mo 4 жыл бұрын
Peaceful and graceful prayer. Dhanyavadalu Guru garu. Hanuma swami matladithe elane untundemo anentha mrudu madhuram ga parayanam cheyincharu. Rama katha appude ayipoinda anipinchindi. Inka sundarakanda konasagisthe entha bagundu anipinchindi.
@subbareddyt.v.325
@subbareddyt.v.325 2 жыл бұрын
Jayahanumanharramharramramharhar
@subbareddyt.v.325
@subbareddyt.v.325 2 жыл бұрын
➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖
@plliganesh3846
@plliganesh3846 4 жыл бұрын
Jai Sri Rama jai Sri Kirshna 🙏💐💐🙏💐💐🙏
@badenageswararao1481
@badenageswararao1481 3 жыл бұрын
శ్రీ ఆంజనేయం నమస్తే .. ప్రసన్నఅంజనేయం నమస్తే..
@vijayayanamadala1048
@vijayayanamadala1048 3 жыл бұрын
Jai srira.
@ramus2305
@ramus2305 3 жыл бұрын
श्रीराम जयराम जय जयराम
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
ఓం శ్రీ జై హనుమాన్ 🙏🙏🙏
@alalithadevi3959
@alalithadevi3959 2 жыл бұрын
In every life don't forget god and good friendship like hanumanji
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 180 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 65 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 49 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 60 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 65 МЛН