No video

హరిదాసులు వెడలే ముచ్చటగని - భక్తిరంజని

  Рет қаралды 9,333

శోభనాచల

శోభనాచల

Күн бұрын

హరిదాసులు వెడలే ముచ్చటగని
త్యాగరాజ స్వామి వారి కీర్తన
భక్తిరంజని
ఆకాశవాణి - హైదరాబాద్
Haridasulu vedale mucchatagani, thygarajaswami, keerthana,

Пікірлер: 35
@pvkramaratnam5826
@pvkramaratnam5826 2 жыл бұрын
నమస్తే అండీ.అనేక కృతజ్ఞతలు మీకు. అరుదైన కృతులు.. కీర్తనలను.. లలిత గీతాలు అన్ని వినిపిస్తున్నారు.దయచేసి శాస్త్రీయ సంగీతం కృతులు.. కీర్తనలను పోస్ట్ చేస్తున్నప్పుడు దయచేసి వాటి రాగం..తాళం పేర్లు కూడా జత చేసి పంచరూ..ఇది మా ప్రార్ధన..అభ్యర్ధన..ఇలా రాసినందుకు దయచేసి అన్యధా భావించవద్దు.చాలా చాలా అద్భుతమైన ఆణిముత్యాలు ఇవన్నీ.. మీ కృషి చాలా శ్లాఘనీయం.జైశ్రీరామ్.
@malireddipadmavathi2315
@malireddipadmavathi2315 2 жыл бұрын
నమస్తే సంతోషంగా ఉంది, ఇంత చక్కని కీర్తనలు విన్నాం, ధన్య వాదాలు
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 6 ай бұрын
యమునా కళ్యాణి రాగం
@radhakrishna6002
@radhakrishna6002 2 жыл бұрын
మంచి సంగీత కీర్తన ను వినే భాగ్యం కలిగించారు ధన్యవాదములు కనులు మూసుకొని ఈ కీర్తన ను దృష్యం గా దరిసిస్తే తెల్లవారు ఝాములో వచ్చే ఆ హరిదాసులు కనిపిస్తారు
@vankayalasivaram4402
@vankayalasivaram4402 2 жыл бұрын
ఆహా! చక్కని యమునాకళ్యాణి రాగం! నూకలవారి గళం ఎంత బావుందో!
@sitamahalakshmi4181
@sitamahalakshmi4181 Жыл бұрын
🙏 🙏!! JayaSreeRama!! 🙏 🙏
@nnmurthynyasavajhula7675
@nnmurthynyasavajhula7675 3 ай бұрын
👌🙏👌
@raghavachary6569
@raghavachary6569 4 ай бұрын
Adbhutam
@bharadwajasarma4550
@bharadwajasarma4550 6 ай бұрын
💐💐🙏🙏🙏
@sridevijandhyala5164
@sridevijandhyala5164 2 жыл бұрын
మీకు నమస్కారములు. నాకు పాట వింటున్నంత సేపు నూకల గారే కనబడుతున్నారు. 🙏
@sitaramakrishnadh.v.n3089
@sitaramakrishnadh.v.n3089 2 жыл бұрын
మంచి కీర్తన లు అందించు చిన్నారు ధన్యవాదములు
@rekharamesh5361
@rekharamesh5361 2 жыл бұрын
మీకు శత కోటి వందనాలు🙏
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 అరుదైన కీర్తన
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 жыл бұрын
చాలా చాలా బాగుందండీ.మీకు చాలా ధన్యవాదములండీ
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 жыл бұрын
చాలా అపురూప మైనపాట వినిపించినందుకు ధన్యవాదములు
@padmavativadlamani3474
@padmavativadlamani3474 2 жыл бұрын
ధన్యవాదములు వెంకటరమణ గారు. ఎప్పుడో మరుగున పడిపోయిన ఎన్నో ఆణిముత్యాలని అందిస్తున్న మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియ చేస్తున్నాను. అలాగే ఇదివరకు భక్తిరంజని లో తరచుగా శ్రీ చిత్తరంజన్ గారి గళం లో వినిపించిన *పదముగందు గదరా హరి నీ పదముగందు గదరా* అనే సాంప్రదాయ భక్తి గీతం కూడా upload చేయవలసినది గా మనవి.
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 2 жыл бұрын
రమణ గారు, ఆణిముత్యాలు అందిస్తున్నారు. మాకు. ధన్యోస్మి
@pawansrivatsav8043
@pawansrivatsav8043 2 жыл бұрын
Venkata Ramana garuuu mekuu chala runapadiiunnamuuu dhayavadhamuluuu
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 2 жыл бұрын
ధన్యవాదములు
@avadhanulasnlakshmi9632
@avadhanulasnlakshmi9632 2 жыл бұрын
చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదములు ఇంకా నమస్కారములు సిర్
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
Nookala gaaru yentha Baga padaro e keerthana
@ramanarao18
@ramanarao18 2 жыл бұрын
🙏🙏🙏👍👍👍👍
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 жыл бұрын
అద్భుతం
@kameswararaolvs1047
@kameswararaolvs1047 2 жыл бұрын
My respects.🙏
@niranjanreddy140
@niranjanreddy140 2 жыл бұрын
Great nostalgia
@padmanandagiri8558
@padmanandagiri8558 2 жыл бұрын
We are blessed 🙏🙏
@himabindusridhar6324
@himabindusridhar6324 2 жыл бұрын
Ahaa
@pawansrivatsav8043
@pawansrivatsav8043 2 жыл бұрын
Lovely songs
@janakisankara5936
@janakisankara5936 2 жыл бұрын
Raagam Peru Chippendale dayachesi
@ramasaran5377
@ramasaran5377 Жыл бұрын
Yamunakalyani ragam
@padmavathi9563
@padmavathi9563 2 жыл бұрын
Namaskaaram venkata ramana garu a I r vachedi vijayeebhava vemulavaadapathe ani pl adi pettara
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 жыл бұрын
Excellent collection sir👍👌💐🙏🏻ఇంత దివ్యం గా గానం చేసిన వారి పేరు తెలుపగలరా?
@rajanisreebhashyam4774
@rajanisreebhashyam4774 2 жыл бұрын
Nukala satyanarayana garu అనుకుంటాను🙏
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 жыл бұрын
@@rajanisreebhashyam4774 ధన్యవాదాలు 🙏
@sreedevi2938
@sreedevi2938 2 жыл бұрын
​@@rajanisreebhashyam4774 yes
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН