// Village of movies // Poduru Village // Maro Dokka seethamma //

  Рет қаралды 753,472

harshasriram77

harshasriram77

Күн бұрын

Пікірлер: 369
@purna.2.O
@purna.2.O 9 ай бұрын
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 సినిమాల ఊరుగా పేరుగాంచిన పోడూరు గ్రామం లోని ఎంతో అందమైన మండువా లోగిళ్లు మంచినీటి చెరువు పాతకాలం నాటి బోషణాలు అందమైన బీరువాలు పచ్చళ్ళు ఇత్తడి సామాను పెట్టుకునే మిద్దెలు మేడలు గ్రామ దేవతల దేవాలయాలు చాలా అద్భుతంగా చూపించారు. ఎంతో ఆధ్యాత్మికతతో నిండిన కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తున్న సీతమ్మ గారి గురించి ఆవిడ కట్టించిన దేవాలయాల గురించి చాలా చక్కగా వివరించారు వారి ఇల్లు దేవుని మందిరాలువిగ్రహాలతో ఎంతో పవిత్రతతో కూడిన దేవాలయంలా ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతోపుణ్యాత్మురాలైన ఆవిడని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏పార్వతి పరమేశ్వరుల్లాoటి ఆ పుణ్య దంపతులు ఇద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. చాలా అందమైన అద్భుతమైన ఊరుని చాలా చక్కగా చూపించారు . మీకు మీ కెమెరా మేన్ కి 🙏💐 ధన్యవాదములు 🙏💐
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@chaitanyakorukonda7173
@chaitanyakorukonda7173 9 ай бұрын
మా ఊరు పోడూరు
@BReddy-f4d
@BReddy-f4d 9 ай бұрын
Ma ammamma valla uru
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 9 ай бұрын
Chala chakkaga chepparandi,naaku me laage nature ki sambandhinchina videos choodatam ante chaala ishtam😊
@SivaSankar-pg7ql
@SivaSankar-pg7ql 9 ай бұрын
​@@chaitanyakorukonda7173 lucky bro nv❤
@murarichinodu4268
@murarichinodu4268 9 ай бұрын
ఆ ఊరు ఆ ఊరిలో ఉన్న ఇల్లు అన్నీ చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి. మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి జిల్లాలో జన్మించాలని కోరుకుంటున్నాను. ఎంతైనా గోదావరి జిల్లావాళ్ళు అదృష్టవంతులు అండి. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ గోదావరి జిల్లాలు మాత్రం స్వర్గ సీమను తలపించేల ఉన్నాయి.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@venkateshnuthi406
@venkateshnuthi406 9 ай бұрын
Ippudu kuda vellochu, inko janma daaka enduku vellu
@suresh-jo7lk
@suresh-jo7lk 9 ай бұрын
Maadhi e vuru
@medhavlogscraft5658
@medhavlogscraft5658 9 ай бұрын
Same na feeling
@srideviiragavarapu285
@srideviiragavarapu285 7 ай бұрын
థాంక్స్ అండీ మా గోదావరి జిల్లా నీ పోగి డినారు కదా 🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 9 ай бұрын
రుద్రరాజు గారి ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంది , ఊరు చాలా బాగుంది
@vijaykumarkolli9725
@vijaykumarkolli9725 9 ай бұрын
25:04
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@kadambamala5069
@kadambamala5069 9 ай бұрын
మట్టి రోడ్డు,చెరువు, సెంటర్లో సోడా కొట్టు, కరణంగారి యిల్లు, డాక్టర్ రామారావు గారి ఇల్లు, లైబ్రరీ,చెన్న కేశవస్వామి ఆలయం, గరగలమ్మ గుడి, నిశ్శబ్దంగా,ప్రశాంతంగా,భాగ్యవంతంగా రాజుల మండువా లోగిళ్ళు , గర్రబ్బళ్ళు,ఇలా అసలు సిసలైన పచ్చి పల్లె పోడూరు ని చూసింది మాతరం. మాకు తల్చుకుంటే స్వర్గమే... ఇప్పుడు కొంత అధునాతనత్వాన్ని సంతరించుకునీ ...ముస్తాబైంది. బాగా చూపించారు...💐
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@mantenanagararu2930
@mantenanagararu2930 9 ай бұрын
నా జన్మ స్థలం పోడూరు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి హర్ష గారు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
మీ అభిమానానికీ కృతజ్ఞత్గలు అండి
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 6 ай бұрын
Malli janmma ante godhavari lo petali
@pratapchandar8793
@pratapchandar8793 8 ай бұрын
శ్రీరామ్ గారు, భవిష్యత్ తరాల వారు పూర్వీకులు ఎలాంటి ఇళ్లల్లో నివసించేవారో తెలుసుకొనేందుకు మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం....
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@satyavarapuumamaheswararao599
@satyavarapuumamaheswararao599 9 ай бұрын
చాలా బాగుంది. ఇలాంటి ఊరిలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@kuchampudimadhavi4959
@kuchampudimadhavi4959 9 ай бұрын
Ma అమ్మమ్మ vuru పోడూరు chala baaga chupincharu poduru . Thank you so much😊
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@narayans4903
@narayans4903 9 ай бұрын
మా స్వగ్రామం పోడూరు. ఊరు అంతా తెలిసినదే అయినా మొత్తం ఒకే వీడియోలో చూడడం చాలా ఆనందం గా ఉంది. ❤ సూర్య ❤
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@MyluRams
@MyluRams 9 ай бұрын
వీడియో , ఆ ఊరు చాలాబాగున్నాయి హర్షగారు..
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@vennavenkatabasava5771
@vennavenkatabasava5771 9 ай бұрын
సూపర్ అన్నయ్య మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నందుకు
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 9 ай бұрын
Beautiful village ఆ ఊరి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటంలేదు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@rekhamusunuru141
@rekhamusunuru141 9 ай бұрын
సీతమ్మ గారు, వారి ఇల్లు అద్భుతం తమ్ముడు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@balajikandregula7919
@balajikandregula7919 9 ай бұрын
నేను పాలిటెక్నిక్ చదివా అక్కడ. అప్పుడే 3 సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగాయి. పోడూరు నాకు బాగా నచ్చిన ఊరు. నా జ్ఞాపకాలు అన్ని అక్కడే ఉన్నాయి
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you so much
@naidusamireddi21
@naidusamireddi21 8 ай бұрын
E batch bro nv
@kuwait8781
@kuwait8781 5 ай бұрын
Anna super chesaru Anna maa vuru poduru 100000000000000000000 👍👌👍👌👍👌👍💕👍💕liks
@KethaSatyanarayana-vi9or
@KethaSatyanarayana-vi9or 7 ай бұрын
My village is so beautiful chala bhaga chupincharu thank you so much
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 9 ай бұрын
😱excellent,entha bagundo cheppalenu, ee gramamlo unte rogalu daricheravu, prathi okkati chala baga explain chestu chuparu, video teese vidhanam naku baga nachindi, 😊🙏
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@gudururajeswari1051
@gudururajeswari1051 9 ай бұрын
ఇటువంటి ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా బాగా చెబుతున్నారు మేము ఎప్పుడూ చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తున్నాము
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@subbaraokonjarla-ls8sl
@subbaraokonjarla-ls8sl 9 ай бұрын
సూపర్ అన్న మంచి వీడియో పెట్టారు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@s.rajeswary6576
@s.rajeswary6576 9 ай бұрын
వాళ్ళు అంతా ఎవరో తెలియదు కానీ..హౌస్3 చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి. గ్రేట్..డబ్బు సంపాదిస్తే ఎక్కడికో పట్నాలు వెళ్లి అక్కడే కొనుక్కుంటున్నారు. కానీ ఇలాంటి ఇళ్ళు ఇంత అందంగా దాచుకుంటున్నందుకు వాళ్ళు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. Anyway thankyou
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 9 ай бұрын
Wow! House Super andi location& villege chala bagundhi andi video....thank you harsha garu 💐🌴 RevathiRam ❤❤
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@mohanavelichety8770
@mohanavelichety8770 9 ай бұрын
ఈ పోడూరు గ్రామంలో ఒక రాజుగారు చాలాకాలం హోమియో వైద్యం చేసేవారు. అల్లురామలింగయ్య గారు స్వతహాగా హోమియో వైద్యులే అయినప్పటికీ తమ అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రాజుగారిని సంప్రదించడానికి వచ్చేవారు.
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@nagaprakash4608
@nagaprakash4608 6 ай бұрын
Yes
@mg-zo2dq
@mg-zo2dq 2 ай бұрын
naaku tonsills issue aayana valla taggayi, nenu around 1995-1996 time lo mandu teesukonnanu, cheruvu gattu dagga vudedi aa hospital. aa ayan bagunnaru ani anukontunnanu.
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 9 ай бұрын
సీతమ్మ గారి ఇల్లు సూపర్ సూపర్ సూపర్ వాళ్లు దానధర్మాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్లకు ఇంకా మంచి స్థానంలో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 9 ай бұрын
Hi
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Hi
@kanurisshvprasad5479
@kanurisshvprasad5479 9 ай бұрын
Maa native place Poduru up to 1989. Present we are settled in Vizag Beutiful village I love very much my home village
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 9 ай бұрын
సీతమ్మ గారి ఇల్లు చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@BReddy-f4d
@BReddy-f4d 9 ай бұрын
Seethamma garu nijamga super chala baga matladataru always smily face
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you so much
@PandruvadaRamakrishnaRao
@PandruvadaRamakrishnaRao 8 ай бұрын
Namaskaram.amma.aushasmandhava..vudhaavuluku.sir.thanksharshs.
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@srinivaspm7108
@srinivaspm7108 9 ай бұрын
Maa vuru PODURU, nice andi, super.❤ Tq
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@divyaa_reddy
@divyaa_reddy 6 ай бұрын
Love from chennai ❤
@venkataramana1738
@venkataramana1738 8 ай бұрын
నేను పోడూరు లోనే నా ఉన్నత పాట శాల విద్య ను పూర్తి చేశాను! మాది పక్కనే ఉన్న కవిటం గ్రామం!!
@jangalaprameela8737
@jangalaprameela8737 8 ай бұрын
E genaration ke joint familys, houses , values teleyachestunnaru good. idea Tq sir.
@taazsana3978
@taazsana3978 9 ай бұрын
విలేజ్ సూపర్ అన్న. విలేజ్ లో ఇళ్ళు అదరహో!!!!
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@jewellerycollection777
@jewellerycollection777 2 ай бұрын
TQ brothers beautiful ❤️❤️❤️❤️❤️ video 😊 happy friendship day 💞
@harshasriram77
@harshasriram77 2 ай бұрын
Thank you so much andi
@sravanilakshmi924
@sravanilakshmi924 6 ай бұрын
Adhi maaa ure ma urini intha andhamga chupinchinandhuku miku dhanyavadhamulu
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@VeenaSudhakar-mu6lh
@VeenaSudhakar-mu6lh 6 ай бұрын
Nenu matram definitely ee ooru veltha ..akkade few days stay chestha...thanks bhayya ❤
@srilathanandanoori6105
@srilathanandanoori6105 4 ай бұрын
super brother. Nijanga rendu kallu saripovatledu chudadaniki.
@nageswaribollu715
@nageswaribollu715 8 ай бұрын
Chala chala bagundi babu naku elanti uru lo ammai naku kodaluga vaste bagunnu
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@PrabhasTeja-cq4wo
@PrabhasTeja-cq4wo 7 ай бұрын
Harsha garu, very nice to see your Villages coverage.. We like when you show village streets, talk to people there (not all that interested in the home tours) Mostly interested in seeing Villages themselves. Have you done any Videos outside of East & West Godavari? Haven't seen much in Krishna, Guntur and other Andhra districts - Looking forward to see that coverage as well. Btw., Great work !!
@madhavivinnakota9913
@madhavivinnakota9913 9 ай бұрын
Sriram chalabagundi uruu and kosuri sitamaagaru really great 🙏 ta harsh sriram...
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@sandhyadesigns8578
@sandhyadesigns8578 9 ай бұрын
Thank you bro ma village kosam chala baga chupincharu
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you so much
@yedukondalu2803
@yedukondalu2803 9 ай бұрын
Clean and awesome village ❤❤❤
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thanks a lot
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 9 ай бұрын
Hello Harsha garu meeru chupinchina Poduru palle andhaalu prasanthamyna vathavaranam chala bagundhi Seethamma gari aapyayatha aanandanni panchyandi thanks for chakkati vedio
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@rdjourneyvlogs55
@rdjourneyvlogs55 9 ай бұрын
Konaseema hero godavari Jilla eppudu vaccharu,really surprised,super video Harsha ji 😍
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@beesamsrilatha7979
@beesamsrilatha7979 8 ай бұрын
Chala chala chakkaga vivarinchi chupinchinanduku chala chala thanks ❤ Anna
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@SINDHUGowda-i3c
@SINDHUGowda-i3c Ай бұрын
Super godavari village brother 🎉❤
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 9 ай бұрын
Great feeling Good Sir 👌
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@vasisthagodavaribhakti6147
@vasisthagodavaribhakti6147 9 ай бұрын
మా ఊరి గురించి అందరికీ తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@padminisirisha3359
@padminisirisha3359 9 ай бұрын
చాలా వివిరం గా చూపించారు అన్ని . మీ వీడియోస్ అన్ని బాగుంటాయి శ్రీరామ్ . మీకు నా అభినందనలు తమ్ముడూ👏👏
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@adinarayanaeluri9898
@adinarayanaeluri9898 9 ай бұрын
Seethamma garillu devalayam la vundi.Rangaraju garu bagunnaru.seethammagarki vandanalu
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@indiantata7548
@indiantata7548 9 ай бұрын
Chalaaa bagundi anna raju gari house super
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@Bavyasr487
@Bavyasr487 7 ай бұрын
చాలా బాగుంది
@naidusamireddi21
@naidusamireddi21 8 ай бұрын
Na polytechnic complete chesindhi ekkade...nice vilz nice people
@godarodiprayanam
@godarodiprayanam 9 ай бұрын
Entry Super
@narayanibuddaraju
@narayanibuddaraju 9 ай бұрын
పోడూరు ఇల్లు అంత అందంగా ఉంచుకున్న అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోడూరి వారికి ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@santhadenduluri5660
@santhadenduluri5660 2 ай бұрын
రుద్రరాజు గారు మా తాత గారి స్నేహితుడు 🎉😊
@SB7Channel
@SB7Channel 2 ай бұрын
చాలా బాగుంది హర్ష అన్న.....
@harshasriram77
@harshasriram77 2 ай бұрын
thank you so much andi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 9 ай бұрын
Wish you happy Bhogi, Sankranti and Kanuma... Harsha garu 👍👍👍
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much
@ramakumari8575
@ramakumari8575 9 ай бұрын
Super ChalaNeatga Vundi
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@nagarajtummalapalli2978
@nagarajtummalapalli2978 7 ай бұрын
మా తాత గారి ఊరు చాలాకాలం తరువాత వీడియో చూసి చాలా సంతోషం గా ఉన్నది అందరము manavalu మనవరాళ్లు స్థిరపడ్డారు పూనా, బొంబాయి, హైదరాబాద్,భద్రాచలం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఉంటున్నాము
@harshasriram77
@harshasriram77 7 ай бұрын
Thank you so much
@nagarajtummalapalli2978
@nagarajtummalapalli2978 6 ай бұрын
@@harshasriram77 మరి ఆ రోజుల్లో kavitam వంతెన దగ్గర బస్ దిగి గుర్రపు బగ్గి మీద ఊరిలోకి వెళితే ఆ సంతోషం వేరే లెవెల్ ఉంటది మా స్వగ్రామం పేరు తలచుకుంటేనే ఎంతో సంతోషం మానసికముగా ఏంతో తృప్తి.సంతోషం అండి కృత్గ్నతలు.
@Durrdoodle
@Durrdoodle 9 ай бұрын
Wow so beautiful!!!! Wow!
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@harsha2828
@harsha2828 6 ай бұрын
My village opposite village is poduru, famous for politechnic college
@harsha2828
@harsha2828 6 ай бұрын
Opposite village kavitam kuda cheyandi,
@lakshmisrinivas1681
@lakshmisrinivas1681 8 ай бұрын
Maadi kuda poduru andi chala baga tisaru vurini super
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@vijaychinthu125
@vijaychinthu125 9 ай бұрын
Hi bro love from Telangana ❤❤❤
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@RaviTeja-ij5vv
@RaviTeja-ij5vv 8 ай бұрын
Godhavari dristic lo puttinadhuku...garva peduthunnanu..alge pakka vallani premisthunnanu...malli janma lo kuda na vurilo puttalaneee korukuntunnanu...kodi padhala raju garu..peddhabbulu garidhi e vureee....
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you for your valuable feedback
@sasikala3248
@sasikala3248 9 ай бұрын
Tqs amma panduga roju manasu prasantamgaa undi
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@prithvisaitejaprithvisaite429
@prithvisaitejaprithvisaite429 9 ай бұрын
America lo house vunnattundhi superb, seetharamulu entha apyayatha seethamma gariki
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@ratnamrv6944
@ratnamrv6944 9 ай бұрын
Good video 🎉🎉👌👌. Sankurathri🎉🎉🎉subhakankshlu
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Sankranthi శుభాకాంక్షలు
@balamuralikrishnatadivalas1510
@balamuralikrishnatadivalas1510 9 ай бұрын
Brother ee video matalatho cheppalemu anta bhagundhi
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 8 ай бұрын
Hi Harsha, I like your vedio shooting .I like your personality and I love you very much and waiting for your company .
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@karranagamani3881
@karranagamani3881 8 ай бұрын
Beautiful house
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you 😊
@swamyp5357
@swamyp5357 9 ай бұрын
Maa vooru kooda poduru andi chala bagaane choopinchaaru Maa poduru village ni Mariyu Maa grama devathalani.... Maa house garagalamma temple daggara.... Thank you sir...... ❤❤❤
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@vijayalakshmilaksnhmi3006
@vijayalakshmilaksnhmi3006 8 ай бұрын
Meru super sir
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 ай бұрын
😊❤❤
@harshasriram77
@harshasriram77 2 ай бұрын
Thank you so much andi
@nagarajuyarramsetti507
@nagarajuyarramsetti507 9 ай бұрын
I’m from poduru Thanks for your video bro ❤
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
So nice of you
@YoshithaM-r2d
@YoshithaM-r2d 9 ай бұрын
హలో హర్ష గారు బాగున్నారా. చాలా బాగుందండి ఇల్లు సో బ్యూటిఫుల్
@YoshithaM-r2d
@YoshithaM-r2d 9 ай бұрын
అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank youso much….same to you
@babbi116
@babbi116 9 ай бұрын
Really good village and houses
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Yes they are
@sanakausar4
@sanakausar4 9 ай бұрын
you are doing great job
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 9 ай бұрын
Hi medam
@ravikumar-vo5iz
@ravikumar-vo5iz 9 ай бұрын
Thanks bro for showing us such a nice places. Seriously eye feast for viewers.
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
So nice of you
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 9 ай бұрын
Chala baguntundi Harsha 👌👌👌👌🍫🍫🍫🍫💐💐💐
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@DvsDvs-jq3cz
@DvsDvs-jq3cz 7 ай бұрын
చూస్తూవుంటే ఒక్కసారి అయినా ఆ ఊరికి వెళ్ళీ రావాలని వుంది... నాకు అలాంటి ఊరిలో వుండాలని వుంది...❤
@pavitravetukuri1377
@pavitravetukuri1377 6 ай бұрын
Hi sir miru magam vachinapuduchusanu gayathridevi gudi dhagara good
@syamaladevi6590
@syamaladevi6590 6 ай бұрын
Super poduru
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 Ай бұрын
🌹👌🏾విలేజ్
@harshasriram77
@harshasriram77 Ай бұрын
Thank you so much
@muralikumar5594
@muralikumar5594 9 ай бұрын
మన RRR గారిని పోల్చుకుంటూ , గుర్తుకు తెచ్చుకుంటున్న
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@dtsindusgamer4077
@dtsindusgamer4077 5 ай бұрын
Nen telangana nundi bro seethamma lanti vallu unnara e rojullo ❤️❤️
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 9 ай бұрын
2 days nunchi waiting
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
thank you somuch for your valuable feedback.
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 9 ай бұрын
Antervedi theertham time ki 300k subscribers ayipovali 🎉
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
ఓకే bro….
@essential021
@essential021 9 ай бұрын
Mee videos chala baguntayi....nenu Anantapur lo untanu Andi... Subscribe chesukunna already
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@venkannababuburidi8192
@venkannababuburidi8192 9 ай бұрын
Butifull village
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
So nice
@gudururajeswari1051
@gudururajeswari1051 9 ай бұрын
సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా ఉంది
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@nithyavenky9820
@nithyavenky9820 9 ай бұрын
🙏🙏🙏👌👌👌👌👌👌💕💕💕Soo Nice Harsha Garu 👍👍Take Care
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 9 ай бұрын
Video is good sir. Nice place to see the vi
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
So nice of you
@sujithreddy3011
@sujithreddy3011 9 ай бұрын
avuru velalani chala agund
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@kumarteluguvlogs888
@kumarteluguvlogs888 9 ай бұрын
Butful village anna
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much
@UjwalVedi
@UjwalVedi 5 ай бұрын
Excellent Sir
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much andi
@sivajyothi6997
@sivajyothi6997 5 ай бұрын
From Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.
@chekuriv
@chekuriv 5 ай бұрын
Super
@gamingthrill9991
@gamingthrill9991 4 ай бұрын
A cinema teesaro adi kooda cheppu bro
@sureshpadala1333
@sureshpadala1333 9 ай бұрын
Col ds raju polytechnic..I love ..
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@MohamadShabbir-f5n
@MohamadShabbir-f5n 8 ай бұрын
గ్రేట్ మేడమ్ గారు 🙏
@vemularamakrishna7618
@vemularamakrishna7618 5 ай бұрын
Awesome
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 12 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 990 М.
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18