@Venkat-s5t మా చిన్నప్పుడు నుండి మా దొడ్లో ఎప్పుడూ ఉండేది వేసవి కాలంలో చనీపోయినా గింజలు రాలి మళ్ళీ వర్షా కాలం రాగానే మొలిచేది,అలా ఎప్పుడూ ఉండేది.నాకు బచ్చలి కూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, అప్పుడు మా నాయనమ్మ వాళ్లు అనేవాళ్ళు ఎక్కువ గా తినకూడదు వాతం చేస్తుంది అని.అలానే బలమైన ఆహార పదార్థాలు వాతం చేస్తాయి అని కూడా చెప్పేవారు.సుధాకర్ గారు చలువ వేడా అని అడిగారు కదా, అందుకని మా చిన్నప్పుడు పెద్దలు చెప్పింది గుర్తొచ్చి చెప్పా.
@mouliparidala46632 жыл бұрын
Maa ఇంట్లో ఎఱ్ఱ baccili వుంది. Nuvvula పొడి వేసి cheste adubutam gaa వుంటుంది