హయ్, అక్క, మీరు, చాలా గొప్ప మనసున్న మంచి మనిషి అక్క, మీరు, చేసే సహాయాలు అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఎపుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు, ఉన్న లొకేషన్స్ చాలా బాగున్నాయి నైస్ వీడియో అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@SimhachalamSingidi3 ай бұрын
హాయ్ అమ్మ చాలా చక్కగా వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకొని వాళ్ళని సంతోషపెట్టి నీవు కూడా చాలా ప్రయాసం పడుతున్నావు అమ్మ ఆడించి వారికి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ అమ్మ
@SandeipGaddi-dj6pz3 ай бұрын
అందరితోను చాలా బాగా ఆడించవచ్చు ఆటలు ఆడించడం కాకుండా నిత్య అవసర వస్తువులు వాళ్లకు అందించావు Thank you so much for helping them and u done great job 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 tooo good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Sathish.inika.official9433 ай бұрын
4th message... super super super super సూపరో super
@SujathaAnnam-m6x3 ай бұрын
Super sridevi garu games bgunnai 👌👌🙏🙏
@g.v.lakshmig.v.lakshmi46853 ай бұрын
God bless you thalli
@madeena27483 ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajupremeiretechandsongs9413 ай бұрын
Super sridevigaru❤❤❤❤❤
@HarshiniFashions3 ай бұрын
Great akka 🙏🙏
@durgabhavanim12003 ай бұрын
హయ్శ్రీదేవి.👌👌👌
@skolaparthi3 ай бұрын
Om shanthi🙏
@NadiyaNandini-j1i3 ай бұрын
Maa sridevi Akka Bangaram❤❤❤
@nagarajusara41483 ай бұрын
Super medam
@cpraj99473 ай бұрын
Super maa❤❤❤❤❤❤
@AffectionateMonsterTruck-bf3zn3 ай бұрын
Bujji 💛💛💛🍫🌹
@pitanivaralakshmi10223 ай бұрын
Sri Devi gaaru మీరు చాలా సూపర్ .పెదవాళ్ళకి చేసే సహాయం నిజం గా గొప్ప మనసు ఉంటేనే చేయగలరు . చిన్న వయసులో మీకు అంత గొప్ప మనసుని ప్రసాదించిన ఆ భగవంతుడికి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏 మిమ్మలను కన్న మీ తల్లిదండ్రులకు పాదాబి వందనాలు🙏🙏🙏🙏మీరు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤🎉🎉🌹🙏🙏🙏
@SaiKrishna-xp3wg3 ай бұрын
Amedi chinna vayasa gedela vundi
@vijayalakshmir10663 ай бұрын
Great
@badugumamgasrihari63673 ай бұрын
God bless you akka...
@jagadishnaidubongu67493 ай бұрын
Tv show planning super
@padmavathiareti18173 ай бұрын
మీరు సూపర్ w❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤
@nanduriragaraga32613 ай бұрын
Excellent work 👏👏
@umeshgoud79543 ай бұрын
Super medam❤🎉
@revurilaxmiDurga88773 ай бұрын
అమ్మ మీలాంటి వారి సహాయం కోసం ఎదురు చూస్తున్న ఒక పెద్ద వాడికి మీ సహాయం కావాలి భర్త కొడుకుని పోగొట్టుకుని ఆసరా కోసం ఎదురు చూస్తున్న ఒక తల్లికి సహాయం చేయండి . 🙏🙏
@AffectionateMonsterTruck-bf3zn3 ай бұрын
Bujji 🥰👈👌💖💖💖🍫🌹🌹🌹🤗
@BuddhaBullibabu3 ай бұрын
Super truck ka helping Nature
@katyayanidassri23923 ай бұрын
GODBLESS YOU SISTER
@DeepikaGedela3 ай бұрын
Hi akka God bless you ❤❤❤❤
@shobarani65203 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤మేడమ్. మావూరు కూడా రండి ఈస్ట్ గోదావరి
@NasinaSupraja2 ай бұрын
శ్రీదేవి అక్క మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మిమ్మల్ని దేవుడు పుట్టించి మాకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు మీ వీడియో అన్ని నేను చూస్తాను మనసు ఉన్న మంచి తనానికి మరో పేరు మీరు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అక్క
@SurapureddyRajkumar3 ай бұрын
Hai sridevi Garu
@gedirambabu11262 ай бұрын
🙏👌
@madhavaraoduggirala93333 ай бұрын
Hi madam good morning 🙏 God bless you 🙏🙏💯🙏❤️🌹
@anjalivankat5083 ай бұрын
Hii akka 🥰👌
@SoumyaAcha3 ай бұрын
❤😊
@amruthareddysadala12493 ай бұрын
Hi sridhevi garu
@NeerajaPagadala3 ай бұрын
❤❤❤
@bujji65153 ай бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@katarisuresh59853 ай бұрын
👌👌👌👌👌👌👍👍👍💐
@Sailaxmi-x8l3 ай бұрын
👌👏👍🌹🤝
@KrishnaveniBujji-f8x3 ай бұрын
Hi aunty mi videos ante maku estam aunty
@bhavanigarden92483 ай бұрын
👌👌😍
@SarliKavita3 ай бұрын
💞😍
@bujji65153 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@gsujatha18943 ай бұрын
👏👏🙏
@ananthalakshmithokala67673 ай бұрын
❤
@chdevi94533 ай бұрын
Hai
@Naa-vanta_mee-inta3 ай бұрын
Maa akka em chesina bhaguntundi😊
@muniparrotbeakaseell14353 ай бұрын
👉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳
@eanagandulaprabakar38253 ай бұрын
🌷🌹💐🥀. Hii. 🕺. 🕺🕺. 🐓
@JyothiAvunuri3 ай бұрын
హాయ్ అక్క ఎంతోమందికి ఎన్నో రకాల సహాయం సహాయం చేస్తారు అక్క అక్క ఒక కుటుంబం చాలా పేద కుటుంబం మా అన్న వాళ్ళది ఏమన్నా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను అక్క నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్న అక్క నేను కామెంట్స్ లో కూడా పెడుతున్నాను చూసుకొని నాకు హాయ్ చెప్పండి అక్క
@bujjibujji92993 ай бұрын
🙏🙏🙏🙏🙏
@JyothiAvunuri3 ай бұрын
అక్క నేను పెట్టే కామెంట్స్ చూడండి అక్క దయచేసి చూడండి అక్క
@GMani-tu3to3 ай бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️
@chandugurram47623 ай бұрын
అక్క మీరు కళ్ళజోడు తీసి అలాంటి ఆడవాళ్ళని కలవు , ఆటలు ఆడించు అక్క ఎందుకు అంటే చూసే వాళ్ళు కొద్దిగ ఏదోలా ఫీల్ అవుతారు అక్క నన్ను అర్దం చేసుకుంటారని అనుకుంటున్న అక్క
@SatyanarayanaKamba-di2ow3 ай бұрын
Please help me 🙏🙏 i
@RaniRani-jd5li3 ай бұрын
🫶🏻🫶🏻🫶🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Surilaxmo3 ай бұрын
🎉🎉🎉
@maryamaryaa3813 ай бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@mgopalaraomade2823 ай бұрын
అక్క ఒకరోజులో కష్టపడితే వచ్చే అంత డబ్బుల్ని నువ్వు వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేపిచ్చి అదే డబ్బులుకి సరిపోను సర్కిల్ ఇస్తున్నావంటే నిజంగా గ్రేట్ అక్క నువ్వు నిజంగా థాంక్యూ
@user-ez9yi5eh3z3 ай бұрын
Aa kallajodu teeyi amma meeku suitkaledu. Buchi kalladdalu😂😂😂😂 danikithodu juttuirabosavu daduchukonela😂😂😂
@ananth49243 ай бұрын
Valla jeevithalu miku aatalaipoyayi medam miru icchey amount kosam youtube lo entertainment chesukuntunnaru channel kosam vallani avamanistunnaru.......😢
@SankarJakkampudi2 ай бұрын
Tappu sir, channel kosamo , entertainment kosamo kaadhu sir , avida videos chesedi, poor people ki tanavanthu help chestunte untaru sridevi madam garu
@adilaxmibeera19483 ай бұрын
ప్లీజ్ మేడం శ్రీదేవి మేడం గారు మా ఊరు రండి అత్త వారు వచ్చి యానం దగ్గర పెదలంక ఒకసారి రండి మేడం ప్లీజ్ దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోలన్నీ ఫాలో అవుతాం ప్రతి వీడియోకి లైక్ చేస్తాం ఒకటి కూనవరం అమలాపురం దగ్గర కూనవరం ఒక్కటే యానం దగ్గర పెదలంక ఈ రెండు గ్రామాలకు మీరు రెండు మేడం ప్లీజ్ మేడం
@adilaxmibeera19483 ай бұрын
శ్రీదేవి మేడం గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక చేసి ప్రతి పని కూడా దేవుడు నిండుగా ఉండాలని అలాగే జనం సపోర్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకసారి మా ఊరు కూడా రావచ్చు కదా మేడం మా ఊరొచ్చి పోలవరం అమలాపురం దగ్గర కూనవరం ప్లీజ్ మేడం మా ఊరు ఒకసారి రండి కోనసీమ మా ఊరు