Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@anjaneyasastrykompella77732 жыл бұрын
నేను ఇంతకాలం మల్లాదివారి మహాభారతం వినలేకపోయాను.అదృష్టవశాత్తూ ఇప్పటికైనా వినగల్గుతున్నందుకు సంతోషంగా ఉంది.సూర్య చన్ద్రులున్నంతకాలం వీరి కీర్తి నిలిచి ఉంటుంది.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@janardhanraodatar4677 Жыл бұрын
చంద్రశేఖర సిద్ధాంతి గారి మహాభారత ప్రవచనం వినటం ఈజన్మ సకృతమే.
@pullareddyy85392 жыл бұрын
ఇంక ఆ మహానుభావుని చూడలేకపోయినా ఆయన ప్రవచనాలు వింటూ ఆ వీడియో చూస్తుంటే ఎదురుగా ఆయన ఉన్నట్టే ఉంది ఆయన కంఠం మహా అద్భుతం శివోహం శివోహం
@satyanarayanamurthychakka3655Ай бұрын
మహాభారతం కథను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ, ధర్మసూక్ష్మములు తెలియజేస్తున్న గురువుగారికి పాదాభివందనములు. 🙏
@venugopal-o9h4 ай бұрын
కీర్తి శేషులు. మల్లాది ప్రవచనములు. వీనులవిందు.తెలుగు ప్రజల అదృష్టం
@satyakaamesh26342 жыл бұрын
అపర సరస్వతీ పుత్రులు సాక్షాత్తు దత్త స్వరుాపం మల్లాది వారు 🙏🙏🙏🙏🙏
@koushik23263 жыл бұрын
79k views,59 comment, గురువు గారు నిన్న శివ ఐక్యం చెందారు, కానీ ఈ మహా భారతం ద్వారా తాను తరతరాలకు గుర్తు ఉంటారు.
@satish12d2 жыл бұрын
Aunu andi
@bandarunagaraja27062 жыл бұрын
కీ శే మల్లాది గారిని ఈ విధంగా అయినా చూడగలిగే భాగ్యం కలిగించిన మహానుభావులకు కృతజ్ఞతలు!!
@yasodakuchimanchi52342 жыл бұрын
మల్లాదిగారు ॥ మీ ప్రసంగం మహా అద్భుతం సార్
@menakadevimudunuru84102 жыл бұрын
మహానుభావులైన వారి ప్రవచనాలు ఎప్పుడూ విని తరించుభాగ్యం మాకు కలిగించారు.🙏
@menakadevimudunuru84102 жыл бұрын
మా జన్మ ధన్యం. వీడియో చేసిన వారికి ధన్యవాదాలు . గురువుగారికి శతకోటి నమస్సులు
@nikhilkrishna8112 жыл бұрын
9
@nikhilkrishna8112 жыл бұрын
O
@nikhilkrishna8112 жыл бұрын
Ooo
@nikhilkrishna8112 жыл бұрын
O
@nikhilkrishna8112 жыл бұрын
O
@sagarvarun63 жыл бұрын
మహానుభావులు... గరికపాటి గారు చెప్పిన తరువాత ఎప్పుడెప్పుడు స్వామి వారి ప్రవచనం విందామ అని ఆత్రంగా యూట్యూబ్ లో సెర్చ్ చేసాను....ధన్యవాదాలు స్వామి
@kantharajun46485 ай бұрын
Ff😮f😮f😮ff😮ff0gxx %😮😅😅😅٪№€%😮😮٪%😮%😮%😮%😮%😮%%😮%😮%😮%😮%😮😅٪%%%%😅😅😅٪😅/'^good good I fffffffffffffff😮😮u can 😊😊😮😮😊g0😮😮😅000😅000😮😅00😮8lĺlllllĺĺĺ,999999lllllllllll9ĺfĝ😅0😮ď😮ř😅😅😅😅
@ramaraobollapragada43443 жыл бұрын
గురువుగారు గారికి శతకోటి వందనాలు
@srinivasvallabha12 жыл бұрын
Jai guru deva, mee paadaalaku sethakoti vandanalu, mee runam ela teechukogalamu, maa Telugu vaari adhrushtam , meeru maa andarikosam puttinaaru
@hanumantharaokondapi4221Ай бұрын
గురువు గారికి థన్యవాదాలు నాదగ్గర మాటలు లేవు🎉🎉 🎉
@sreemathanirmala45492 жыл бұрын
తన 72 వ సంవత్సరం లో కూడా ఆయన ఎంత శ్రద్ధగా ఓపికగా 3 గంటల సేపు ప్రవచనం చెప్తున్నారు. అయ్యో నేను ఎంత దురదృష్టవంతు రాలిని ఆయన బ్రతికి ఉండగా చూడ లేకపోయాను.
@bandarunagaraja27062 жыл бұрын
ఇలా వీడియో ద్వారా చూడగలిగే అదృష్టాన్ని ప్రసాదించిన మహానుభావులకు కృతజ్ఞతలు!!
@syamalaD-tz1qc2 жыл бұрын
Kv8
@brahmanandama52562 жыл бұрын
T
@vemanarayanareddy5092 жыл бұрын
@Pavani sri 96 సంవత్సరాలు కరెక్ట్
@lakkireddyramakrishnareddy95502 жыл бұрын
L
@krishnamohan10102 жыл бұрын
Atu pavitratha, itu madhuramaina ruchi, Swatchamaina Ganga jalam tho cheysina Paanakam lantidhi, ee pravachanam, Dandavath Pranaam Guruvu Garu 🙏
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 21.10.2020 gurugariki padabi namaskarmulu
@narasimharaokruttiventi827710 ай бұрын
ఆ మహానీయుని ప్రత్యక్ష దర్శనమే కాదు మంచి పురాణం వినగలిగిన శ్రోతలు అందరూ ధన్యులు
@bsrinivasbhagavatula97778 ай бұрын
ఆ శ్రీ క్రృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల గురువు గారి ఈ ప్రవచనం నేను ప్రత్యక్షంగా విన్నాను. 1997 వ సంవత్సరంలో సికింద్రాబాద్, మహబూబ్ కాలేజీ లో ఈ సత్సంగం జరిగింది. 💐🙏💐
@murthyg94279 ай бұрын
ప్రతి ఒక్క పురాణాన్ని విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, జన బాహళ్యానికి అర్థమయ్యే రీతి లో చెప్పగలిగే ప్రవచన కర్తలు చాలా అరుదుగా జీవితం లో తారస పడతారు. మన చలన చిత్ర ప్రముఖులు అనబడే కథానాయకులు, రచయితలు వారి వ్యాపారాభివృద్ధి కోసం ఇష్టానుసారం గా పురాణాల్ని వక్రీకరించి ప్రజల మీద రుద్ది వారి మనస్సుల్లో విషబీజాలు నాటారు. ఇప్పటికీ ప్రజలు వాటినే ప్రామాణికం గా అనుకుంటున్నారు కానీ, నిజం గ్రహించుటలేదు.
@sarathjoshna83644 жыл бұрын
Malladi gari mahabharatham vundataniki adrushtam vundali. Feeling very lucky to listen to him.
@bandarunagaraja27063 жыл бұрын
వినడానికి?
@asdzxc60202 жыл бұрын
Katta sreenivasulu 👍 🙏🙏🙏🤲 REAL handsome Mahabharatam no 1.cart 💯
@kamalamachiraju31296 ай бұрын
పాదాభివందనం స్వామి....
@laxmanraobandi44972 жыл бұрын
శారదా పుత్రులు శ్రీ గురువు గారి కి నమస్కారము లు 🙏🙏🙏
@janakivennelakanti4557 ай бұрын
Nenu gurugaru etv lo ramayanam chepparu eeroju ña purvajanma punamvalla eeverdiyodwara mahabharatam vine bhagyam kaliginadi
@bvratnam483 жыл бұрын
GURUTYULUVARKI HRADAYA POORVAKA NAMASKRUTULU OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAHAH
@sithamanuri17386 ай бұрын
Am కంటినీరు కారుతూ ఈ ప్రవచనం వింటున్నా
@padmavathithiruvengala4402 жыл бұрын
Sathakoti వందనములు గురువుగారు
@ramakrishna52652 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
@kameswararao89773 жыл бұрын
Sastry garu.You are a staunch devotee.Your positivity,confidence,happiness,satisfaction sincerety,knowledge, dedication which are the traits recommended by management experts for leaders can be followed by people who wants to be TOP in their profession. Hats off to your complete personality. May God bless you with health and life to teach holy scriptures to this generation to tread right path.
@bandarunagaraja27063 жыл бұрын
You mean you are a staunch devotee of sastry garu?
@mskprasad2633 жыл бұрын
As ßGsdgggghzhghhzzh thoughts hhhásisisii8si TDs ddisisssiisdddfodfsfsisfdsdfddsddfsdiddiiiusfdfsfdsfsfiiiddfdfsfdsfdsisfisdiddiissfdfßfsdssstdtstststssissdisidtisdtisdistisiissitsosstifssisfssisssisisfsisifsissisisusitsisifsststsfsßtsgsfsfsfs8sississississiisissißsisisisiisgsisississississisisisissißisisississiisisißsississisis8sissißsissigsiisiis8isuisgsisisisissisfssisis8sissisiißsißis8sisyisißsißsissißsißsisißsisi8i8sissisy8gsiisiisyiy88sißisissißifdis