హిందువులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? Why Hindus wear Tilakam? Dharma Dharshan Telugu

  Рет қаралды 505

Dharma Darshan

Dharma Darshan

Күн бұрын

హిందువులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? Why Hindus wear Tilakam? Dharma Dharshan Telugu
సనాతన ధర్మాన్ని పాటించేవారు తమ నుదిటిపై తిలకాన్ని ధరించడమనేది అనాదిగా వస్తున్న సంస్కృతి. అయితే ఈ తిలకాన్ని ధరించడం వెనుక కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
మొదటి కారణం: ఒక వ్యక్తి తాను ధరించే తిలకం ద్వారా తాను ఆస్తికుడో కాదో తెలుస్తుంది. తనకి భగవంతుని పట్ల వున్న పూర్తి విశ్వాసం భక్తిని తెలియజేయడానికి తిలకం ధరిస్తారు.
రెండవ కారణం: భగవంతుడు పరమాత్మ రూపంలో సకలజీవుల దేహాలనందు కొలువైవుంటాడు. మనలో ప్రతిఒక్కరి దేహంలో కూడా పరమాత్మగా కొలువైవున్నాడు. కావున ఈ దేహం కూడా ఒక దేవాలయంతో సమానమే. అందుకే దేహాన్ని దేవాలయంగా భావిస్తూ తిలకంతో అలంకరిస్తారు హిందువులు.
మూడవ కారణం: మనిషికి కనుబొమ్మల మధ్య ఆజ్ఞ చక్రం ఉంటుంది. కావున కనుబొమ్మల మధ్య తిలకాన్ని ధరించడం ద్వారా ఆజ్ఞ చక్రాన్ని చైతన్యవంతం చేసి ఆధ్యాత్మికమైన శక్తిని పొందొచ్చు అని హిందువులు విశ్వసిస్తారు.
ఇలా అనేకమైన కారణాలు తిలకాన్ని ధరించడం వెనుక మనకి కనపడతాయి.

Пікірлер: 5
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
సనాతన ధర్మాన్ని పాటించేవారు తమ నుదిటిపై తిలకాన్ని ధరించడమనేది అనాదిగా వస్తున్న సంస్కృతి. అయితే ఈ తిలకాన్ని ధరించడం వెనుక కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి కారణం: ఒక వ్యక్తి తాను ధరించే తిలకం ద్వారా తాను ఆస్తికుడో కాదో తెలుస్తుంది. తనకి భగవంతుని పట్ల వున్న పూర్తి విశ్వాసం భక్తిని తెలియజేయడానికి తిలకం ధరిస్తారు. రెండవ కారణం: భగవంతుడు పరమాత్మ రూపంలో సకలజీవుల దేహాలనందు కొలువైవుంటాడు. మనలో ప్రతిఒక్కరి దేహంలో కూడా పరమాత్మగా కొలువైవున్నాడు. కావున ఈ దేహం కూడా ఒక దేవాలయంతో సమానమే. అందుకే దేహాన్ని దేవాలయంగా భావిస్తూ తిలకంతో అలంకరిస్తారు హిందువులు. మూడవ కారణం: మనిషికి కనుబొమ్మల మధ్య ఆజ్ఞ చక్రం ఉంటుంది. కావున కనుబొమ్మల మధ్య తిలకాన్ని ధరించడం ద్వారా ఆజ్ఞ చక్రాన్ని చైతన్యవంతం చేసి ఆధ్యాత్మికమైన శక్తిని పొందొచ్చు అని హిందువులు విశ్వసిస్తారు. ఇలా అనేకమైన కారణాలు తిలకాన్ని ధరించడం వెనుక మనకి కనపడతాయి.
@ananthavaradhi
@ananthavaradhi 8 ай бұрын
Ni own voice cheyi brother..
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
I will try soon bro
@ananthavaradhi
@ananthavaradhi 8 ай бұрын
Brother how to contact with you
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
instagram.com/dharma.dharshan.telugu?igsh=NTc4MTIwNjQ2YQ== Instagram lo message chey bro
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
Goutam Buddha Bani | Motivational Buddha Life Story
2:28
Bauthik gyan
Рет қаралды 28