నేను ఉన్న situation మీకు ఎవ్వరికీ తెలియదు.... నా జీవితాన్ని ఇంక ముగించాలని అని ఎంతో ఏడుస్తున్న సమయంలో ఈ పాట నాకంట పడేలా చేశాడు నా యేసయ్య...ఎప్పుడు నా భాద కన్నీటి రూపం లో పాట వింటూ చెప్పకనే చెప్పినట్లు హృదయం చాలా తేలికగా అయింది...అది నాకు నా దేవునికే తెలుసు ఎవరికి అర్దం కానీ ఫీలింగ్...Thank u యేసయ్య...
@lcfchurch3 жыл бұрын
Thank you sister! we will pray for you!! be strong in our God!!!
@TANUKUSTARS3 жыл бұрын
@@lcfchurch Thank u so much for praying for us
@ethakattupandu65103 жыл бұрын
Yil
@ethakattupandu65103 жыл бұрын
Rhemagospelteam
@ethakattupandu65103 жыл бұрын
Uf vnk gfhcn
@TANUKUSTARS3 жыл бұрын
అనాధకు ఆయన పక్షముగా ఉంటారు...నేను ఒక అనాథను...నాకు నా యేసయ్య మాత్రమే దిక్కు...
@vinayakumarieda77733 жыл бұрын
Yes we are aurphans. But. God is. All to us. He comfot us. Because we. He Jesus Christ is our father
@ramaraoachukatla98882 жыл бұрын
Don't warry bro Yesu unnadu
@gangarajubobbili40962 жыл бұрын
God bless you
@pratapvn47202 жыл бұрын
Niku devudu vunnadu amma God bless you
@TANUKUSTARS2 жыл бұрын
@@pratapvn4720 nijame నేను ఇప్పుడు అనాథను కాదు వీడియో చూసి మీరే అంటారు ..plz subscribe చేయడం ద్వారా మీ ప్రేమను తెలియజేయండి
@nagalakshmithota41703 жыл бұрын
Praise the lord amma మీ స్వరం లో ఒక తీపిదనం వున్నది అది మీకు మన యేసయ్య ఇచ్చిన కానుక చాలా మంది మాలాంటి వాళ్ళము మీ చక్కనైన మధురమైన పాట కోసం ఎదురు చూస్తున్నాము ఇలాంటి వి ఎన్నో అధ్బుతమైన దేవుని పాటలు పాడాలి యేసయ్య కు మహిమ కలుగును గాక మిమ్మల్ని దేవుడు బహు గా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
@suneethadadala47163 жыл бұрын
kzbin.info/www/bejne/b5bYf3-NaJaag7M
@paulsonrajsangala27863 жыл бұрын
@@suneethadadala4716 ? look)
@Rajkumar-hd4fe2 жыл бұрын
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో సిస్టర్ గారికి వందనములు దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై యుండును గాక...
@gogulamandajohnmoshey73733 жыл бұрын
నా చిట్టి తల్లి దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు అమ్మ, దేవుడుకి వందనములు
@bharathi98463 жыл бұрын
Chellemma no words Glory to God
@bharathi98463 жыл бұрын
What a voice God Gave to you hallelluah
@Santhi_cheeli_3 жыл бұрын
ప్రతి పదం చాలా క్లియర్ గా దేవునిలో లీనమైపోతు పాడుతున్నారు మీ ప్రతి పాట మనుసుని తాకే విధంగా ఉంటుంది thankyou sister
ప్రతి పదం ప్రతి అక్షరం ప్రతి చరణo మొదటి చరణం అలాగే 3 చరణం నా స్థితి పరిస్థితిని చూసి చదివినట్లు ఉన్నాయి...నాకు చావాలనే చెడు తలంపు రాకుండా చేశాయి..దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@Saikam8083 жыл бұрын
Cryinnis
@shainyenosh81513 жыл бұрын
ఆహా దేవ ఏమీ మాధుర్యం నీ పాటలు.... దేవుడు మిమ్మల్ని ఇంకను యెక్కువగా వాడుకొనును గాక..
@కోటి_దామళ్ళ3 жыл бұрын
చిన్నతనం లో సండే స్కూల్ లో ఆరాధన లో విన్న పాట చాలా కాలం తరువాత మల్లి విన్నాను..పాటలో ని భావం మనసులో ఎదో తృప్తిని ఇస్తుంది సిస్టర్, దేవుని కృప మితో ఉండాలి అని కోరుకుంటున్న 👏
@hareeshharry56713 жыл бұрын
Ni mokam
@nallisekhar26173 жыл бұрын
మంచి స్వరము, మంచి సంగీతము, మంచి సౌండ్ సిష్టం, ఈ పాటను ఎన్నిసార్లు విన్నకూడా మల్లి మల్లి వినాలని ఉంది. ఒక పది సార్లు వింటే తృప్తి కలుగుతది అని చెప్పడానికి లేదు అంత బాగుంది. చాల మంచి స్వరము అక్క. దేవుడు నీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ అక్క
@prakashrao38523 жыл бұрын
Wonderful song and excellent singing my daughter Glory to God
@poduturiprasad95163 жыл бұрын
Yes sir
@gollamandalakirankumar71163 жыл бұрын
@@poduturiprasad9516 by CT CT CT
@mamidityson36023 жыл бұрын
Hai sir I want your pH number please sir
@rajeshnehta52073 жыл бұрын
Sister Wonderful great tune I wish all the best fr yr future by RAJESH NEHTA High Court Govt pleader Ex.Hyd
@innaiahpolur61083 жыл бұрын
ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ఆయన తోడు మనకు వున్నాడు. కరోన నుండి మనలను ఆ ప్రభువు కాపాడుచునన్నాడు.చాల చక్కటి కీర్తన పాడినావు అమ్మ. మంచి స్వరం దేవుడిచ్చాడమ్మ.దేవుని కోసం బహుగా వాడబడాలి అమ్మ.GOD BLESS YOU AMMA.B.RATHNAMMA. KURNOOL .
@chennareddyreddy6603 жыл бұрын
దేవుని చిత్తం ఉంటే ఇంకా ఎన్నో పాటలు ఇలా మధుర మధురముగా పాడాలని కోరుకుంటున్నాను. ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక. అక్కా దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@emmanuelemmy12203 жыл бұрын
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...! నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్య ... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు|| 1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2 నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు|| 2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే..... నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2 నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు|| 3. హృదయము పగిలి వేదనలోన - కన్నీరు తుడచే పరిస్థితిలో.... ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2 కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
@ebinezerbhupelly90483 жыл бұрын
Tune lyrics by pastor Adam Benny gaaru narsampet
@kumari2273 жыл бұрын
అక్క 👌👌👌👌🎉🎉🎉💪💪💪💪💪💪💐💐💐💐💐👌👌🙏🙏🙏
@kumari2273 жыл бұрын
💪💐
@dennidenni15723 жыл бұрын
Tq
@KoilaSUVARNA-gd1pc10 ай бұрын
❤
@vamsikrishnaisukapalli49113 жыл бұрын
జీవితం ఎంత గొప్పదో ఈ పాట ధ్వరా తెలిపినందుకు. చలా tqs యేసయ్యా
PRAISE THE LORD, O MY LORD,KINDLY BLESS ME ABUNDANTLY,GIVE ME GOOD HEALTH N ENERGY TO SERVE YR.FEET.
@jojireddyallam94823 жыл бұрын
నా హృథయాన్ని కదిలించి నూతన జీవితం చూపంచిన పాట ఈ పాటనూ రాయడనికి నీ బిడ్దలకు ఇచ్చిన జ్ఞానంభట్టి వందనాలు దైర్యన్ని పెంచిన పాట దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్..,
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD, O NAA PRABHUVA MEE KRUPA MAAKUNTE CHALUNAYA.GOD BLESS YOU THALLY.
@janardhanaraovarikooti77252 жыл бұрын
సిస్టర్ మీ స్వరం దేవుడు ఇచ్చిన బహుమానం. మీ పాట తో ఒక్కరు దేవునివైపు తిరిగినా పరలోకం లో మీకు బహుమానం దొరుకుతుంది. 👍షాలోమ్ 🙏
@narayanavennelanarayanaven3553 жыл бұрын
నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే....//2// నా పక్షమున నిలుచువాడవే...//2// నా దైర్యము నేవె ఏసయ్యా.....//2// యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకెనైయ్యా.....//2//. ||నా తోడుగా|| నా అను వారు నాకు దూరమైనా.. నా తల్లిదండ్రులే నా చేయి విడచినా...//2// ఏ క్షణమైనా నన్ను మరవకుండా.....//2// నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే....//2// ||నా తోడుగా|| నా పాదములు జారీనావేల.. నీ కృపతో నన్ను ఆదుకుంటివే...//2// నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి...//2// నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే ||నా తోడుగా|| హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో.....//2// ఒడిలో చేర్చి ఓదార్చువాడ....//2// కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే..//2// ||నా తోడుగా||
@ramanagalinki99132 жыл бұрын
Ok
@ronaldostalin36322 жыл бұрын
UC
@yellaturukanthamma3762 Жыл бұрын
,(
@bhanukiranbhanukiran-je9nj Жыл бұрын
❤❤l❤
@jayaashok7580 Жыл бұрын
Song superr, and God blessed your voice sister
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD, GOD BLRSS YOU THALLY MEE STUTHI GEETHSLLY NANNU BRSTHIKINCHU CHUNNAVI THSLLY. O MY LORD KINDLY GIVE ME NECCERY HEALTH AND STRENGTH TO DO YOU BLESSED SERVICE THANDRI.
@emmanuelemmy12203 жыл бұрын
మీరు పడే పాటలు మాకు చాలా కొత్తగా అనిపిస్తాయి. God Bless You Your Ministry ☺️
అద్భుత మైన స్వరం తో దేవుని మహిమ పరుస్తూనందుకు మీకు దేవుడు సంపూర్ణ మైన ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆదేవుని ప్రార్థిస్తూనాను కాకెలి సైమన్
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD, EE NEE PRIYA BIDDANU MAKU GIFTGA ECHINA DEVA MEEKU MEMU EAMICGI MEE RUNAMU THEERCHUKO GALAMU THANDI, ROGININA NANU SWASTHAPARACHI MEESAKSHIKA EELOKAMULO MIMU GHANA PARCHUKONE STHITHINI NAAKU ANUGRAHINCHU PRABHUVA. AMEN.
@bhaskerbhachi65663 жыл бұрын
అమ్మ నీకు వందనాలు తల్లి నీ స్వరం విన్న వారు అందరూ కచ్చితంగా మారు మనస్సు పొందుతారు.. god bless you
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD,GOD BLESS YOU THALLY.O NAA PRABHUVA,BALAHEENATHAO UNNA NANNU,NA ORIYULINA SAHIDARULANU MEE KRUPA, HASTHAMUTHO MUTI SWASTHA PARACHU THANDI.AMEN.
@psjohn17153 жыл бұрын
పద ఉచ్ఛరణ అమోఘం... Amazing Voice And Singing Sister !! God Bless Your All Team Members... 👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@KakelliSymon3 ай бұрын
సిస్టర్ ఆత్మ సంబంధమైన వెలుగులో మమ్ము లను ఆనందింప చెస్తున్న మీకు ప్రభు పేరిట వేల వేల దన్యవాదాలు కాకెలి సైమన్
@johnjohn22533 жыл бұрын
na thoduga vunna vaadave super song very nice 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@sumaakka5817 Жыл бұрын
Na thiduga unnavadave na thandri na pakshamuna niluchu vadave na dhairyam nive na thandri 🙏🙏🙏🙏💐💐❤️❤️❤️❤️ love you na thandri
@srilatha6143 жыл бұрын
Daily ma four months babu ki vinipistunnam sister mi songs mi song vinagane edupu apestunnadu thank you... praise the lord
@athramchandu8568 Жыл бұрын
నా దైర్యం నీవే యేసయ్యా...కృతజ్ఞతా స్తుతులు నీకేనాయ్య..... గ్లోరి టూ గాడ్....ఆమేన్
@nissymasipogu71113 жыл бұрын
Praise the lord దేవునికి స్తోత్రం సిస్టర్ దేవుడు మీకు చక్కని స్వరము ను ఇచ్చారు. పాట చాలా బాగుంది
@eliyajadiofficial3 жыл бұрын
Praise the Lord ఎంత మంచి దేవుడవయ్య.... ఎంతమంచి దేవుడవేసయ్య.... అనే పాట పాడండి
@suneethadadala47163 жыл бұрын
kzbin.info/www/bejne/b5bYf3-NaJaag7M
@NagaRaju-co4uo3 жыл бұрын
Super song
@lakshminarayanajonnalagadd95762 жыл бұрын
JESUS you are always with me.you are my strength and my saviour.thank you JESUS.
@nanini53862 жыл бұрын
Prise the Lord sister. Neeku enthamanchiswaramichina Jesus ki thanq. and neekichnabahumanam.neeswaram manadevuni patalaki samarpimchinamdhukiy Thankq.p.srilakshmisalomi.gnt.
@narasimharaogarlapati57723 жыл бұрын
Very nice singing thankyou God bless you prisethelaord sister'🙏🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤🎸🎸🎸🎸🎹🎹🎹🎼🎼🎼
@kethavarapusuvartharaju16802 жыл бұрын
Praise the Lord pastor easongsinabagapaduchunnaru tqjesus. Godblsyou. Yourministrees. Amen. Meeadraskudarayandiscreenupai
@lakshminarayanajonnalagadd95762 жыл бұрын
Our omnipotent God is always with me and God is guiding me with his mighty hand.Heart touching song with magical voice. THANK YOU JESUS.
@benjimenv5633 жыл бұрын
సమస్త మహిమ యేసుకే కలుగును గాక. మిమ్మల్ని దేవుడు దీవించును గాక.
@pramodkumarkalakoti46732 жыл бұрын
పాస్టర్ ఆదం బేన్ని గారి సాంగ్ మీరు చాలా కొత్తగా పాడారు 👌👌👌🙏🙏🙏
@johnjohn22533 жыл бұрын
ma akkaku oka like kottalsindhe like kottandi 👍👍👍👍👍👍👍
@b.v.ratnamtelefilms3 жыл бұрын
Praise the lord 🙏 God bless you 🙏🙏🙏🙏 మీ నుంచి మరెన్నో Jesus song's ప్రవాహం లా విస్తరించాలని దేవుని కోరుతున్న sister'...🙏🙏🙏🙏
@JNethajichristiansongs3 жыл бұрын
నీపాటతొ పాటకు ప్రాణం పొస్తున్నావు God bless you
@manirathnam17123 жыл бұрын
Praise the Lord Yesayya andharu bagundali ayya kastalu toliginchandi ayya amen
@yesayyaassislutho90263 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక amen
@JamesKashi11 ай бұрын
Glorriusprisetlhelord❤
@JCGodsKingdom3 жыл бұрын
Pata చాలా అద్భుతంగా ఉంది. మీరు మరింత చక్కగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక
@jayalakshmi58552 жыл бұрын
God bless you excellent voice Amma garu thandri vandanlu sthostralu amen amen amen amen hallelujah amen 🙏
@jpchristianchannel5553 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD.MEE KRUPA MAA MEEDA UNCHU THNDRI.
@AZM76733 жыл бұрын
దేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు. Sis.GOD BLESS YOU.Sis🙏🙏🙏🙏🙏🙏
@jesusprayerpowerfellowship82393 жыл бұрын
E song rasina variki mari padina sister ki praise the lord davudu mimalni divinchunu kada Inka elanti songs enno padali anukuntunna..........amen ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@prabhakarrao70453 жыл бұрын
praise the sister last 30years in my life Bilmoriya 2nd you only god given sweet voice i hope new songs waiting for coming new songs
@rosemarybolla31216 ай бұрын
Natodu Needa Na Yesayye. .,,,,👌🙏🙏
@sangalasandeep65943 жыл бұрын
అక్క మీ పాటల ద్వార చాలమంది మరూ మనాస్సు పొందుతారు అక్క God bless you 🙌
@tatipakaemmanuel64283 жыл бұрын
ఇంతమంచి శ్వరన్నిచిన యేసయ్యా నీకు వందనాలు చాలా బాగా పడుతున్నారు ప్రైజ్ tha loord
@jesusnmvb27743 жыл бұрын
కృతజ్ఞతస్తుతులు నికే యేసయ్య
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD GOD BLESS UD THALLY ALWAYS.THSNK YOU MY LORD.
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD THALLY G OD BLESS YOU. O MY LORD SHOWER YR ABUNDANT BLESSINGS UPON OUR GIFTED SISTER, THANK U LORD. BLESS ME LORD.
@sundararaja4731 Жыл бұрын
PRAISE THE LORD, O MY LORD BLESS ME SBUNDANTLY.
@vmrtcadvmrtcad749 Жыл бұрын
Praise the LORD in the Mighty of our Lord Jesus Christ... All the Best and God Bless you and your entire family and Team....
@RataluChilaka-u2k Жыл бұрын
Excellent song naa thoduga vundi nadipenche yesayya ku thanks prise the Lord 🙏🙏
@Rajkumar.konala2 жыл бұрын
Praise the lord Amma garu
@dennidenni15723 жыл бұрын
Nuv enka devuniki mahimakaramga vadabadali God bless you maa
@christosvenu34563 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏🏻
@ramuduramu43822 жыл бұрын
Hi 🙏🙏
@Vinayakaramdonga20083 жыл бұрын
ఈ పాట నాకు జీవితంలో జరిగింది నన్ను మరణాపాయం నుండి దేవుడు నన్ను లేవనేట్టినారు ది 1-9-2021న జరిగింది
@bhaskerthipparapu7262 жыл бұрын
Pata chala bagapadaru sis
@ravipatibuddies62503 жыл бұрын
సమస్త మహిమ దేవునికే కలుగును గాక 🙏
@sujathansujatha42902 жыл бұрын
Ee song Naku dharyanni ichhindi I love jesus
@avimaria33693 жыл бұрын
ప్రైస్ ధీ లార్డ్ సిస్టర్ Beautiful song sister God bless you and your family and your ministry
@talluri-4452 жыл бұрын
Me song Katina hrudayalanu karigistumdi ,sister praise the lord
@thamadapallemani26523 жыл бұрын
I felt so happy,but heart touching song,iam listing this song I was suddenly iam crying... Y because of lyrics feel good and very well singing,, Amen
@nirmalakumari48262 жыл бұрын
Me too
@samuelpokala95602 жыл бұрын
GOD.BL.ESS.YOU.SISTER
@MrNemali2 жыл бұрын
I love the way,you sung the song, you just melt in the presence of my sovereign Lord, you are just cool, calm, serene, some people show arrogance in signing but you quite opposite, glory to God, i just closed my eyes i just felt presence of soverinity
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD, NAA THALLY MEEKU VANDANAM.
@sundararaja47312 жыл бұрын
PRAISE THE LORD, GOD BLESS YOU THALLY.
@sundararaja47312 жыл бұрын
THANK YOU MY LORD, MEEKE MAHIMA. AAMEN, AAMEN, AAMEN.
@jonnasrinivasarao91923 жыл бұрын
Praise the lord amma garu amen 🙏 amen 🙏 amen 🙏 🙌 ❤ 👏 💖
@nagaanjaneyulunani7683 жыл бұрын
Sister good voice and god bless you sister bhaga paduthunnaru sisters me paduthunna song's vintyee adho teliyani happienes sisters and very very very very god bless you sister maranni patalu padali me voice super sister
@sreespandan69253 жыл бұрын
Excellent sweet voice.Singing style is different from others,but sweet.May God bless you,sis.Betty Sandesh garu.Plz keep on.....singing.
@chinnababupaidimukkala24363 жыл бұрын
Sister, btsandesh, excellent, baghugapadinav, devudubagha, divinchalanikorukuntunam, papa
@psubbalaxmi12753 жыл бұрын
దేవుడు మీకు తోడుగా ఉండి నడీపీంచునుగాక
@sundararaja4731 Жыл бұрын
THANK YOU MY LORD PRAISE THE LORD,GOD BLESS YOU THALLY.I
@lefchurchtirupati79153 жыл бұрын
A special gift from God to the people of LCF church .
@Naveensongs153 жыл бұрын
Nice sister
@anuradhathummapala80162 жыл бұрын
Super song akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰
@nageshbanoth64953 жыл бұрын
Wonderful song na deva na thandri na jeevithakalamanthayu na chei Patti nadupinchumu thandri
@amrutharaokodamala89782 жыл бұрын
Excellent song sister when you sing it's really heart touching Sister God bless you
@sundararaja47312 жыл бұрын
PRAISETHE LORD THALLY
@venkatrangi91393 жыл бұрын
Sis మీ స్వరం బాగుంది చాలా మంచిగా పాడారు priase the lord,,
@GoliNagaiah-l8q3 күн бұрын
Jesus love s you 💕🙏💖❤❤❤
@Smilegracebiblemission3 жыл бұрын
మంచి ఆదరణ కీర్తన మీ స్వరం మరింత వన్నె తెచ్చింది సిస్టర్
@poornamangalapudi24623 жыл бұрын
Sister mee song వింటుంటే ఆహా .దేవుని లో మైమరిచి పోతునం 🙏 god bless you
@GideonReddy Жыл бұрын
Jesus loves you unconditionally
@mydammounika72972 жыл бұрын
Super song🎵 super singing🎤 akka may God bless you❤ akka 💐💐
@sundararaja4731 Жыл бұрын
PRAISE THE LORD THALLY GOD BLESS YOU AMMA.
@kundanapueswar9423 жыл бұрын
Haleluyàaaaaaaaaaaaaaaaaaa, GLORY 2 GOD, All praises with GOD.
@jhansi.k3372 жыл бұрын
Akka మీరు enkka elativi మంచి songs పడుతూనే వుoడాలి akka❤️❤️
@arunabommali47263 жыл бұрын
Super song 👍👌👌👌
@sundararaja47312 жыл бұрын
Praisethe LORD. GOD BLESS YOU THALLY. O MY LORD.
@premsudha71693 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగుంది కళ్ళు పాట
@prabhakarrao70453 жыл бұрын
sister praise the lord naa thodu gaunnavadev song heart toch song real this song 100% naa life lo real fact sister sweet voice god bless.you everyday i hearing you song full support in my life pl prayer for my family