Excellent song Ayyagaru Devudu meku manchi Arogyamu Evaalani Aa devathi devuniki pradhishutna meru Ellapudu Aa prabhuvuni gana prathiganamulatho Aradhinchali praise the Lord.
@turakabhaskarrao8132 жыл бұрын
😭😘😘😭😘
@pastor___naresh2 жыл бұрын
దేవునికి స్తోత్రం నూతన సంవత్సరంలో చక్కగా పాడుకోవడానికి. నూతన గీతం తో నూతన సంవత్సరం లోకి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో. దేవుని కృప లో ఆనంద్ జై కుమార్ గారిని. దేవుడు బలపరచి చక్కటి పాట ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య దైవజనులు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి.
@meenapala66082 жыл бұрын
Ee song tho aneka aathmalanu devudu teesukoni ravali sevakulanusiddaparachali Amen 🙏🙏🙏
@krupamayunipremakmp77512 жыл бұрын
దేవుని కి స్తుతి కలుగును గాక ఆమేన్
@brother.yohanubandela71652 жыл бұрын
విడువని కృప మరువని కృప యేసయ్యా నీవే నా మంచి కాపరి నీకు కోట్లకొలది స్తోత్రములు యుగయుగములు నీకే మహిమ కలుగును గాక. 🙏
@prabhakargurram43412 жыл бұрын
Supar song Excellent yesaiah mimmalani Divinchunugaka
@elizabethrani75412 жыл бұрын
Thank for your song gods fire holy spirit on me I love you so much johnwesley
@balijepallisudheerbabubali43042 жыл бұрын
Elanti manchi song echina yesaiahku vandanalu prise the lord vandanalu pastor garu
@RaviKumar-ds4zg2 жыл бұрын
Good voice sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarmanda97212 жыл бұрын
Praise the Lord ayyagaru. Very spiritual inspireful song.
@sravanjannu14082 жыл бұрын
Excellent song ayyagaru chalabagundi
@Jeevan-on3el2 жыл бұрын
విడువలేదెన్నడూ నీవు నా చేయి మరువలేదెన్నడూ నన్ను నీ కృప 2 యేసయ్యా ... రక్షణ ప్రాకారమా ... యేసయ్యా ... నాకున్న ఆధారమా 2 {విడువలేదెన్నడూ} నా గుడారముపై నీ దృష్టిని నిలిపి ప్రతి శాపమును తొలగించినావు పరలోక సంపదలు సమృద్ధిగా నింపి ఆశీర్వదించి హెచ్చించినావు 2 నీ సరిహద్దులను నే దాటిపోకుండా నీ పాదసన్నిధిలో నను నిలిపినావు 2. {విడువలేదెన్నడూ} నీవుండు స్థలములో నేనుండాలని పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రములు తొడిగించినావు 2 అర్హత లేకున్నా నీ సేవ కొరకు యాజక వస్త్రములు ధరింపచేసితివి 2 {విడువలేదెన్నడూ} ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద దాచియుంచితివి ఈనాటి వరకు నీ మందిరములో పూర్ణ హృదయముతో ఆరాధించుటకు ఆత్మతో నింపితివి 2 నీకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదంటివే 2 {విడువలేదెన్నడూ}
@ravikukkala16572 ай бұрын
😊
@satishbantu3003 Жыл бұрын
Praise the Lord Anna garu
@bandilakeerthana80102 жыл бұрын
🕊కృప కృప కృప కృప కృప 🙏 🙏 🙏 🙏 🙏🕊
@suvartharodda51372 жыл бұрын
Praise the lord Daddy Excellent song miku manchi arogayam ivalani prayer chestunnanu
@kumartablahosanna36122 жыл бұрын
యేసయ్య రక్షణ ప్రకారమే అనే దగ్గర వొళ్ళు పులకరిస్తుంది sir super
@kumartablahosanna36122 жыл бұрын
రాగం సూపర్ sir
@m.hathiram4332 жыл бұрын
Praise the Lord Annaya Hyb 🙏 Thank you Jesus Christ God bless you Annaya
@Kkhfggrff2 жыл бұрын
దేవునికే మహిమ
@divyagolla38852 жыл бұрын
Anna bagundi this year u r singing is glory. Devuniki mahimakarmu ganu ayana estulaki anandamu ga unnadi
@daivaprasadpittala21572 жыл бұрын
మ్రృదువైన సంగీతం, మధురమైన తియ్యనైన గానామ్రృతం, పరలోక స్పర్శ.. ఇంకా ఎన్నో ఆనందానుభూతులు.. ఆనందం జయకరం ..దేవా..మీక్రృప కొరకు వందనాలు యేసయ్యా..😇😄🙏
@paulpraveen55252 жыл бұрын
🤗🤩అద్భుతమైన పాట..అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ..దేవుడు ఆనంద్ జయకుమార్ గారిని ప్రవీణ్ గారిని దివించును గాక 🙏
@ramaraopulapaka39392 жыл бұрын
Ayyagaru praise the lord🙏🙏🙏 song manasuku haiga oundi wandanamulu ayyagaru happy newyear
@baswanijoshna64502 жыл бұрын
Devunike mahimakalugunugaka
@royaljeevan77212 жыл бұрын
Amen Hallelujah Thankyou Lord 🙏
@sumanthpullaguru81832 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏amen
@yallampallisunithayallampa86112 жыл бұрын
దేవుడు మీముందు దీవించు నుగాకు అన్నమీపాటలుఎంతగానోబలపరించిందిAnna🙏🔥
@yesucalvaryparicharya25562 жыл бұрын
దేవుడు నామానికే మహిమ అయ్యగారు
@davidlivingstonmedi55982 жыл бұрын
Praise the lord nice song
@ruthvidyavathi80482 жыл бұрын
Praise the Lord Glory to God thank you Jesus Amen Hallelujah🙏🙏🙏
@meenapala66082 жыл бұрын
Praise the lord says🙏🙏🙏
@hepsibhapaul42442 жыл бұрын
Praise the lord pastorgaru
@konetibeamraju63002 жыл бұрын
Glory to almighty God 🙌2022 🎉💐👏
@HOSANNAMUMMASANI2 жыл бұрын
Blessed Lyrics Anna Devuni krupanu batti meku inka devudu chakkati arogyam echi inka devuni Gurchi Mahima Parachetatluga Devinchunugaka God bless you all
నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏
@devenderjeripothula Жыл бұрын
దేవుని కృప మన అందరికి తోడై యుండును గాక ఆమెన్ 🙏🙏🙏
@gagansfoundation72692 жыл бұрын
God grace. anna. song chala bagundhi
@suvarnarajuraju15352 жыл бұрын
Praise God amen glory to God my brother garu tq tq so much god bless your ministry
@syamvicky38932 жыл бұрын
PRAISE GOD 🙌🙌🙌
@hosannajayakumar71102 жыл бұрын
Thank you My LORD JESUS 🕎🙏 PRAISE THE LORD ANNA 🙏💐✝️
@nelloredyvaswarupiofficial81772 жыл бұрын
Wonderful song praise the lord ayyagaru 🙏🙏🙏 happy new year🎂🎂🎂
@marykalavathiirripothula952 жыл бұрын
Praise the lord 🙏 brother, beautiful song with sweet voice 🙏🙏🙏🙏
@jinglebells432 жыл бұрын
Praise God for this wonderful lyrics song composition and singing…God Bless
@vasudevavvr93782 жыл бұрын
Wonderful song pastor garu 🙏🙏🙏praise the God 💖
@yesurathinama87972 жыл бұрын
Praise The Lord 👏👏 YESURATHNAM K BHAGYAMMA 🙏🙏 Good Songs 👌🎵🎺🎸
@prasanna54312 жыл бұрын
Best Song For 2022!!! 🙏👍👍👍 Lyrics, Music, Vocals. All are Perfect. Praise the Lord. Thank you for giving such a wonderful song.
@jamessubhakarcheekaramelli26152 жыл бұрын
Praise the LORD Pastor Garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@jeevanhosannaofficial10032 жыл бұрын
💗💗💗 Blessed song thanks lord 😊😊😊
@ravibabutalla31202 жыл бұрын
New year song nice, praise the lord 🙏🙏🙏
@sureshtalari76182 жыл бұрын
Me voice chala bagutundi ayagaru
@johnpitarmylapalli55842 жыл бұрын
Jesus Christ bless you pas.ananad jayakumar 🙏🤝🙏
@udaykumarseelam34552 жыл бұрын
Praise the lord brother 🙏🙏 excellent song thank you jesus 🙏🙏
@shalasimon47942 жыл бұрын
Praise God for the beautiful song Pastor Anand Jaya Kumar...spiritually composed music by Pastor Srikanth Paul 🙏🙏 Thanking Jesus for these two and praying for the great songs that are to be released yet...