నమస్కారం సార్ 🙏 మీరు ఎంతో ఓపికగా జనాలకి ధర్యం ఇస్తూ జనాలకి ఎంతో మేలు చేస్తున్న మీకు పాదాభివందనం సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveengongati18842 жыл бұрын
అన్నయ్య మీరూ హీరో ఈ పోరాటం అపొద్దు ఓటమిని ఒప్పుకోవద్దు..
@jayaprakash91462 жыл бұрын
అన్న గుడ్ మార్నింగ్ మీరు వాడే పదజాలం చాలా బాగుంటది అన్న అన్న మీరు ఆవేదనకు గురి కాకండి జై దిలీప్ సుంకర జై జనసేన
@RAHULJOY12 жыл бұрын
కళ్యాణ్ దిలీప్ అన్న లేకుంటే లోన్ బాధితులం ఏమైపోయేవారిమో..థాంక్స్ సర్.. god bless you..
@gurucharangolla85462 жыл бұрын
Idi aite Oppokavaalsina vishayam bro
@Durgaprasad_Goud2 жыл бұрын
True fighter kalyan anna
@vinodnekuri57152 жыл бұрын
🙏number sent me anna
@Venkateshp612 жыл бұрын
Anna nenu present e problem lo vunna any solution
@paavanavenkatesh2 жыл бұрын
మీరు అందిస్తున్న అవేర్నెస్ కి ధన్యవాదాలు సర్ ప్రజలు జాగర్తగా ఉండాలి.
@ravisoljar68032 жыл бұрын
BjP govt లో అంతే బ్యాంకు లను ముంచి పరిపోతారు...అని మోసలే😁😁😁😁
@paavanavenkatesh2 жыл бұрын
అవును అందుకే 2014 ముందు అంబానీ నిరవ్ మోడీ బిచ్చం ఎత్తుకునే వారా
@ravisoljar68032 жыл бұрын
@@paavanavenkateshఅంటే నీవు వాళ్లకు support చేస్తున్నావ్...దేశ dhorhi........నీలాంటి వాళ్ళు దేశానికి ప్రమాదం.....తు...పాకిస్తాన్ కుక్క....
@krishnareddy25682 жыл бұрын
Phone number evvagalaru
@Anilkumar-hg4ns2 жыл бұрын
అన్న నమస్తే అన్న జై భీమ్ అన్న థాంక్యూ సోమచ్ అన్నా మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు
@aaradhya62672 жыл бұрын
Ee videos chusaka naaku chala chala daryam ga undhi sir ippudu varaku bayapaddanu kanni ippudu elanti bayam ledhu sir tq so much sir
@7personnel2 жыл бұрын
మీరు ఏ point మాట్లాడినా, బలే స్పష్టంగా ఉంటుంది. మీరు అసలు deviate అవ్వరు. You are very knowledgeable and talented. Please don't use it for one party or caste. Please don't be biased. So far you are not that kind. Please stay focused. God bless you
@saripillisrinu79732 жыл бұрын
నమస్కారం సార్ విశాఖపట్నం నుండి మా యొక్క విన్నపం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి కొంత్తమంది లీజ్ కి వెహికల్స్ ఇవ్వడం జరిగింది కానీ మాకు రావలిసిన అమౌంట్ మాత్రం గత ప్రభుత్వం మరియు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు చాలా సార్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి తెలియపర్చిన ఎటువంటి ఉపయోగం లేదు కావున తమరు మా యందు దయవుంచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూనాము 🙏🙏🙏🙏🙏
@vijayakennedy2 жыл бұрын
కోర్టు లో కేసు వేయండి
@mprasaadu28082 жыл бұрын
సూపర్ సార్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ . మీ యొక్క స్పీచ్ చాలా మోటివేషన్ గా చాలా ధర్యంగా ఉందీ
సార్ మీరు చెప్పింది నిజం ఈ ప్రైవేట్ లోన్స్ apps pi regular ga fight చెయ్యాల్సిందే
@Excellence2712 жыл бұрын
Brother, meeru "Vakeelsaab" movie lo laaga situation face chesthunnaaru
@praveenkumar-ce4uz2 жыл бұрын
Brother don't disappoint him I proud of his work hattsoff lawyer sir
@Excellence2712 жыл бұрын
@@praveenkumar-ce4uz I'm not disappointing him, I too like his social concern.
@kakaniashok48922 жыл бұрын
Superb sir, you have explained indian real life 👏 👌 jai bheem sir 🙏
@mummareddyvenkateswararao15812 жыл бұрын
Long live tammudu. Justice is very cost, please continue to help to the needy that will give long live and happyness.
@chintuprabha6072 жыл бұрын
Dhani app vadu kuda monthly subscription name tho pedda fraud chestunnadu bro.. mana permissions lekundane monthly subscription auto-debit chestunnadu.. pls look into this sunkara garu.
@dharmarajuchennapurapu96122 жыл бұрын
Yes
@jayaramkolla83962 жыл бұрын
Yes 2 times debited and no response from dhani
@yaswanthm26312 жыл бұрын
Yes bro it's true
@kartheek0642 жыл бұрын
Brother, niku problem undi ok inni video lu choosintav final ga niku em arta maindi, vadi calls tiyya kudadu ani, leda kasta burra petti download cheskune app ki contacts permission iyyakudadu leda aa phone lo asalu contacts ee petta kudadu, apudu vadu emchestadu emi cheyledu, aalochana lekunte paristitulu ittle untai, anta aalochana unte asalu loan ki aa apps ee vade tonivi kadu, malla choodu choodu em choostadu enni sarlu choostadu, kasta unna videos choosi content artam cheskovala kada.
Nijam chala dare ga... Ground reality tho meru matladey vidhananiki hats off... You are my inspiration sir
@MrMadhuc2 жыл бұрын
Salute to your guts
@gopivendra68322 жыл бұрын
You are really hero sir!! I salute you sir!!
@iam-kl8jl2 жыл бұрын
కళ్యాణ్ గారు. మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రులు ధన్యులు.
@thrinadharaochintalapudi712 жыл бұрын
Meeru enthomandi pranalaku barosa(rakshana) istunnaaru,manodhairyaanni istunnaru, great sir good service sir 👍👍👍
@chdurgaraomychannel54982 жыл бұрын
Tq very much sir... Very gud information.. You are real hero sir... Maa lanti valla kosam mee valuable time ni spend chesi fight chestunnaru
@challasubrahmanyam29002 жыл бұрын
Me vision peddaga undi ee issue meda.. Great anna
@venkyraj-18302 жыл бұрын
Friends just avoid and ignore the calls... Truecaller petkondi fraud loan mafia ani direct vastadhi ventane block cheseyandi and dhairyanga undandi bayapadithe inka ekuva chestaru vallu
@Daasu5812 жыл бұрын
Great leader sir meeru... ✋ super sir
@ravitejakatari19862 жыл бұрын
Requesting people not to take money from online loan apps . Instant money instant problems. Reduce expenses .
@shanmukasaitalluri98092 жыл бұрын
Anna nenu enthaku mundhu ala online apps nunchi money thesukunivadini but meru echina awareness valana nenu avi complete ga apesanu.Thank you so much anna meru chesthuna elanti videos valana enu change iynatlu enka chala mandhi maratharu ani asisthunanu...
@rameshkunkala38022 жыл бұрын
same situation nenu face chesthunna anna. mi matalu Baga ardham aindhi sir. me meda chala respect vundi anna. vallu eami pikaleru Ani ardham aindhi. loan thisukunte kattachhu anna. kani eavevo loan apps eappudu vinaledu. use cheyaledu. vallu veru veru numbers nundi message chesthunnaru.
@shikshabhav5582 жыл бұрын
E roju nundi miku fan ayipoyanu anna,
@kgvenkatesh12362 жыл бұрын
సార్ మీ వీడియో చూడక మ స్నేహితుడు ఈరోజు 5000 వెలు మోసపోయాడు చాలా బాధగా ఉంది సార్ మీరు ఏమైనా హెల్ప్ చేయ గలరా?
@kondavamsi312 жыл бұрын
Mari nuvvu choosaka ina share cheyali kadhaa
@mahendrababu85232 жыл бұрын
Cinimalo pawan Kalyan ana vakeel sab ayyithe, ikkada real vakeel sab maa dilip sunkara ana, zindabad dilip sunkara ana
@vijayalakshmimeher31722 ай бұрын
May God showers His choicest blessings on you naanna.
@nagarajunaani50042 жыл бұрын
can understand the situation , hats off to you
@veeraragavaneredumalli2832 жыл бұрын
జై భీం బ్రదర్ కళ్యాణ్ గారు
@yeruvalakshmireddy22292 жыл бұрын
సార్ నేను మీ వీడియోస్ చూసి ఒక లోన్ యాప్ తో రోజు ఫైట్ చేస్తున్న సార్, మీరు ఇచ్చిన దైర్యం తోనే నేను దైర్యం గా ఉన్నా , మీ వీడియోస్ నాకు చాలా దైర్యాన్ని ఇచ్చింది. చాలా ధ్యాంక్స్ సార్
@Omram182 жыл бұрын
Same bro nenu chestunna Anna echina dhyram edhi
@kavyascollections3428 Жыл бұрын
What happened andi me problem solve inda... Money katara.. Leka vadilesara.... I am also fighting... Which app
@shreekumarcreative52822 жыл бұрын
Anna please come in to politics, అన్నా మీరు పోలిటిక్స్ లోకి రండి అన్నా మీలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం ,
@jeevanbabu10942 жыл бұрын
Good awareness honourable sir.. 💯 percent you are right sir.... Somebody called me to take loan, i told them that *i cannot take loan but give me donation*.. immediately they disconnected. ఈ రోజుల్లో 10,000 కొరకు loan తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. అస్సలు loan తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. మన ఖర్చులు తగ్గించుకొని, కొంచెం అడ్జెస్ట్ చేసుకొంటే సరిపోతుంది.. నా అభిప్రాయం మాత్రమే.. కొంచెం కష్టపడి సంపాదించు కొంటె చాలు
@ivvsrihari32932 жыл бұрын
Annaya me clarity,me vision maku pedda awareness,tq Annaya
@biddikadurgarao20022 жыл бұрын
Thank you ur advice and daring sir🙏🙏🙏....real hero...jai bheem kalyan dileep sir...
@raguraghavendhra5312 жыл бұрын
నేను తీసుకున్నా కానీ లోన్ కట్టాను అని చెప్పెను ఎన్ని సార్లు ఫోన్ చేసిన నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా నా బొచ్చు కూడా పికలేరు ! దమ్ము ఉంటే వెళ్ళి కోర్టు లో కేసు వేసుకోమని చెప్పా దయచేసి ఎవరు భయపడవద్దు
@naidugaru75092 жыл бұрын
కల్యాణ్ ఫర్ లోకకళ్యాణం...we are with you,we need you
@sigmaruleno.17102 жыл бұрын
Sir kreedit bee lo 1 year back 28000 tesukonna 1 month EMI Pay chesina COVID valla next pay cheyyaledu ayyitey adi malli total 32000 ayyindi Enka appatinundi amount eppativaruju pay cheyyaledu Vallu nichnag tedutunnaru nannu chachipo ani kuda antunnaru amount pay cheyyakapothey Nen modiga kurchonna enka amount kattanu em pikuntavo pikko ani Ayytey valla entiki vastaru ani annaru vallu vastey nen okatey mata anta nannu kredit bee nundi nannu neechanga tettaru andukey nen Mari kattunu cheppali anukontunna Nen chesindi correct na sir
@Rajkumar-vc2pg2 жыл бұрын
Ma bro ki kuda same ittee.. principal money katesi , migilana intrest katale... Vala phone cheste ignored. Vala friends ki phone cheste , ma degara money lev meme adukunavalam anni chepar.. Itte valla inko friends adukunavallu anta chandalu aessi iynna mi friend appu terchandi , help cheyandi anni msg petar anta
@sv-lq5xv2 жыл бұрын
@@Rajkumar-vc2pg bro frinds ki kuda call chesthara?
@kondavamsi312 жыл бұрын
@@sv-lq5xv friends a kadhu nee contact list lo andariki chestaru
@kalyans1982 жыл бұрын
Meru great sir ...meku hatsup
@adiairtel20292 жыл бұрын
అన్న మేము మీ వెంట ఉంటాము అన్నయ
@varahalaraomedisetti27662 жыл бұрын
Meru nijanga real hero sir.
@rammallela62292 жыл бұрын
మీరు సూపర్ అన్నయ్య 👌👌
@Ramesh-mt2mw2 жыл бұрын
ధన్యవాదాలు.....
@asmakarri99592 жыл бұрын
ఎస్ బ్రదర్ ఇలాంటి యాప్స్ వల్ల మా ఫ్రెండ్ మాకు మిస్ అయ్యాడు దయచేసి అలాంటి app వాడకండి
@chodipillikiran23682 жыл бұрын
Thanking you for advising youth your steam line followed sir,,
@suryanaresh59962 жыл бұрын
పోలీసుల కు complaint చేస్తే సైబర్ క్రైమ్ pdf లో complaint చేయమన్నారు.
@prasadraghavendra32 жыл бұрын
Again they started calling they want to do harassment. They started calling to my contacts. It's my old loan of 5k. Let me see what they do.
@hanumantharao0072 жыл бұрын
God bless you 🙏 sir
@tvenkatesh39962 жыл бұрын
Great Anna...we all fight together ..
@ellisthomas47072 жыл бұрын
Salute to ur Explananation Sir....
@diwakarreddykothakapu35402 жыл бұрын
సార్ నమస్కారం సార్ మళ్లీ ఈ మధ్యకాలంలో మళ్లీ బ్యాండ్ అయిన యాప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి మళ్లీ రికవరీ చేసే దానికోసం బెదిరిస్తున్నారు మరి కాల్ లిస్ట్ తీసుకొని బెదిరిస్తున్నారు సార్
@Rowdyboy1412 жыл бұрын
sim tisei bro
@krishnakarthik68912 жыл бұрын
సార్ మా ఫ్రెండు నా దగ్గర 5000 తీసుకున్నాడు మల్లీ ఇవ్వలేదు అదే బ్యాంకులో అయితే కడుతున్నాడు మల్లీ zest money లో 15000 తీసుకున్నాడు కానీ కట్టలేదు ఫోన్ నంబరు మార్చాడు. ఇలా చాలా మందికి కనీసం నిజాయితీ ఉండదు అలాంటి వాల్ల కోసం మీరెందుకు భాద పడేది
@praveenpothula33502 жыл бұрын
Kalyan deelip sir...salute sir
@talakalamariyababu93332 жыл бұрын
Super message sir
@saidurgavaraprasads85772 жыл бұрын
Am also fitting with them I will not pay single paisa to them. All should be unite to fight with them, then only we can see their end... 🙏🙏🙏
@johngraham24702 жыл бұрын
Yes, don`t pay and don`t be afraid. They only target weak people.
@dileeproy4448 Жыл бұрын
I’m also facing thz problem can u give me ur nbr
@avstime2 жыл бұрын
అన్నయ్య 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Balajigundubogula2 жыл бұрын
అన్నయ్య మిమ్మలిని చూస్తుంటే రిపబ్లెక్ డే మూవీ లో సాయి ధరమ్ తేజ్ గుర్తొస్తున్నాడు మమల్ని ఎంత మారుద్ధం అన్న మళ్ళీ వెళ్లి ఆ బురదలోనే దొలుతున్నారు ఏమ్ అన్న వస్తున్నాయి అంటే చాలు నాకు ముందు నాకు ముందు అని తోసుకునే జనం వెనక ఏమ్ అవుద్ది తీసుకుంటే అని ఇంకేత జ్ఞానం లేని మనుషులు ఆశ లకు మరే జీవితలు గా తయారయయ్ ఇవ్వడయినా 10 ఇస్తే వాడు ఏమ్ చేయమంటే అది చేసేలా తయారయరు దినికాంతాడకి నిరుద్యోగం కారణం అన్న
@voiceofkesav41442 жыл бұрын
Excellent sir 👌👌👌🙏🙏🙏
@nayabrocks80392 жыл бұрын
Only the person to react in this issue through the world 🙏🙏🙏🙏🙏🙏
@chodipillikiran23682 жыл бұрын
Un-ethical recover system ni ey government agree evvadhu ani baga chepparu sir
@sric28182 жыл бұрын
సార్ zestmoney లోన్ అప్ వల్ల చాలా నష్ట పోయాను 6 మంత్స్ నా శాలరీ నుండి కట్ చేసేసారు, అయినా ఇంకా లోన్ క్లియర్ అవ్వలేదు ECS అనేది ఒకేసారి ప్రెసెంట్ చేయాలి కానీ ఎవరీ వీక్ ప్రెసెంట్ చేసి చెక్ బౌన్స్ చేసి చాలా దోచుకున్నారు ఇంకా లక్ష రూపాయలు కట్టమని అడుగుతున్నారు, na సిబిల్ కూడా పోయింది వల్ల వల్ల
@nrajukaari23782 жыл бұрын
వాడెవడో!? మోసం చేసేవాడు మీద కంటే, కూడా మోస పోయే, బాధితుల మీదే నాకు ఎక్కువ కోపం వస్తుంది. మనం చాలా అంటే! చాలా జాగ్రత్తగా ఉండాలి..రా అయ్యా. 🙏🙏✊🇮🇳
@Mylipalliprabhakar3452 жыл бұрын
Ur correct
@yesss70872 жыл бұрын
Kredit bee నుండి నేను తీసుకున్నాను . I'll pay , నా అవసరానికి తీసుకున్నాను . నేను కట్టుకుంటాను సార్ .
@vijayakennedy2 жыл бұрын
వడ్డి రేటు చాలా ఎక్కవగా ఉంటుంది... చూసుకోండి
@yesss70872 жыл бұрын
@@vijayakennedy Correct చెప్పావు అన్నా 16000 కు 1800 అదీ 3 నెలలకు
Sir okadu repayment lenkunda lone istha aani 10000 maandi ki amount yepichukoni chala mosam chesadu sir please help me vadi ni nammi oka ammai 15000 ichi suside cheskoindi sir
@blesskavala2 жыл бұрын
Good information sir 👍
@suryanaresh59962 жыл бұрын
లోన్ అప్స్ ను ఇండియా లో పని చేయకుండా చేసే టెక్నాలజి ఇండియా govt దగ్గర లేదా...?
@iamdev5972 жыл бұрын
Sir, I didn't take any loans, but I'm getting messages from cash credit app from different numbers.
@vamshiyadav94792 жыл бұрын
@@gujarathiveera5294 same bro
@sarika06782 жыл бұрын
కొంచం ఓపిగగా వాళ్ళు చేస్తున్న ఫోన్ కాల్స్ ని బ్లాక్ చెయ్యడమే మనకు ఇపుడున్న మార్గము
Brother, CIBIL lo kuda peduthunnaru 4000 loan ki 8500 chupistundi, kattakapothe cibil kuda potundi, how can they enter in our cibil report these loan apps, please fight on CIBIL clear issue also
@rajeshkumardandugula17552 жыл бұрын
Yes naku kuda same problem..
@sunandasony20492 жыл бұрын
Naaku kisht loan nunchi adhe problem
@abhinavsunny47052 жыл бұрын
I think bigger people are involved in this..
@way2properties462 жыл бұрын
Anna...... me also facing same problem but I didn't take an action on them, I feared when they contacted me. I applied 3500/- olan amount but they gave me 2250/- during 7 days, one of the saff contacted me for repayment amount but I don't have amount on the 7th day. But they contacted me again and again I arranged amount next day from my friend and I paid 4500/- near because they charged late payment charges. But I already paid then next day another staff contacted me again again and again, I already told him but he asking repayment loan amount since 10 days. But I already told him regarding paid but he didn't listen. I feared from few days ago but I just watched your video now I'm ready to fight on them do or die fight... Thank you brother...
@raghuyadav1272 жыл бұрын
Same bro... But mana contacts ki kuda cheseru meku chesera
@way2properties462 жыл бұрын
@@raghuyadav127 haa chesaru
@raghuyadav1272 жыл бұрын
@@way2properties46 morphed pics lantivi emaina petera sir
@way2properties462 жыл бұрын
@@raghuyadav127 haa
@way2properties462 жыл бұрын
@@raghuyadav127 drugs dealer, rapist la
@Srinivasgupta0072 жыл бұрын
Correct anna, malli same loan apps play store lo vunnai.
@challasubrahmanyam29002 жыл бұрын
Anna..please don't leave it...
@naveenpajjuri9073 Жыл бұрын
Super sir meeru
@mithraraj88622 жыл бұрын
కొంతమంది మంది calls chaaru starting lo.....అప్పటికి ఇంకా unknown call blocker activate చేయలేదు ...అపుడు అమ్మాయిలు call cheste ..a daily 300 kosam ఎందుకు ఈ జాబ్ మీకు న దగ్గరికి వస్తె డైలీ 20000/- ippistanu....అని, అబ్బాయిలు అయితే మీ సిస్టర్ లేదా వైఫ్ or Mummy ni తీసుకొని రా full business ఇస్తాను baga sampadistav ani reverse lo esukone vadini debbaki call pettesavaru....ఇదంతా కళ్యాణ్ దిలీప్ అన్న videos chusi వచ్చిన ధైర్యమే..100%
@tejanadh43482 жыл бұрын
Sir... Andhrapradesh lo kuda loan apps ban undha... Leka only Telangana lone na? Pls chepandi sir....meru entha sepu Telangana high court anatunnaru .. Ye doubt A.P lo chala mandiki ostundi...pls reply pettandi sir 🙏🙏
@ravichandra38862 жыл бұрын
Sir yours telling is truth sir superb
@kiranb96142 жыл бұрын
Good evening sir
@bojjaganapathi47452 жыл бұрын
Anna nenu kuda 17 apps nundi loan teesukunnanu. Total ga 99097/- ayyindi. Elaa pay cheyalo teliayaledu. Okati repay cheyataniki inko kotha loan teesukunte alaa 17 apps ayyaayi. Ippati varaku chaalaa ante chaala amount interest roopam lo kattanu. Inka katte opika ledu. Mee videos chusi, ventane mobile number marchesi, anni apps ni uninstal chesesanu. Prastutam inka yevaru naa contacts ki call cheyaledu
@Rowdyboy1412 жыл бұрын
bro ne num. plz
@bojjaganapathi47452 жыл бұрын
@@Rowdyboy141 9550330630
@saireddytalamanchi35922 жыл бұрын
How bro
@nandinilifestyle16982 жыл бұрын
Eroju oka oil pacat kondham ante 212 rs sir samanyudu paristhithi anti sir chepandi
@johnybawda62322 жыл бұрын
Sar nenu mimmalni kalavaali Naaku meetho konni samasyalu paalu panchukovaali plz plz Nenu Hyderabad lo Kukatpally housing board lo vuntanuooo plz plz sir 🙏🙏🙏🙏
@santhoshpeddi8052 жыл бұрын
Yes sir malli Stat chesaru
@airveteran92062 жыл бұрын
Superr Anna na frnds assal pattichukotla andaru eggottaru dabbul
@localboyshivadeep2 жыл бұрын
ఎలాంటి లోన్స్ తీసుకోకపోయినా సరే cartel అనే లోన్ app vaadu maa mobile hack చేసి అందులో కాంటాక్ట్స్ అందరికీ నా ఫోటో పెట్టి ఫోటో మీద ఎదేదో రాసి క్రిమినల్ kidnaper అని రాసి నా లిస్ట్ లో అందరికీ పెడుతున్నారు ...ఎలా complaint ఇవ్వాలి అన్న ...అసలు ఎలాంటి లోన్ తీసుకోలేదు నేను
@praveenpothula33502 жыл бұрын
Sim thiseyndi ..sir ichchina dhairyam....miku pillalu untaru ledha amma nanna untaru ...lawyer kalyan dheelip sir inthaku mundhu previous videos lo chepparu okate ...chaavu kante paruvu ekkuvem kadhandi ...
@srivalliadduri19472 жыл бұрын
Please take this type of crimes to central gov..
@applecreations_jesus66212 жыл бұрын
Sir hates off to u sirrr..... Maku miru chala dharyam sir... Tq sir nenu chachipodham anukunnaaa... Sir.... Home credit ane app tho... Clear ga mitho ela cheppali thelidam ledhu sir.. But naku chala dhryam vachindhi sir...