How to Get an MRI Scan | Helpful Tips for Claustrophobia | Body Scan | Dr. Ravikanth Kongara

  Рет қаралды 108,509

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Get an MRI Scan | Helpful Tips for Claustrophobia | Body Scan | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#mriscan #claustrophobia #bodyscan #drravihospital #drravikanthkongara

Пікірлер: 462
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
నవ్వుల రారాజు మన డాక్టర్ బాబుకి హ్యాపీ న్యూ ఇయర్
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 Жыл бұрын
హలో.. డాక్టర్ గారు....కొత్త ఏడాదిలో.. కొంగర కోటలో సంబరాల వేడుకలు వెల్లివిరియని... అల్లని మెల్లని పిల్లతెంపరల మీ చిరు నగవుల జోరు జాలువారని....నులి వెచ్చని సుమ హరతుల రవికాంతులు విరజిమ్మని....అని.... శోభయమన శోభకృతు శుభాకాంక్షలు.....
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Жыл бұрын
వైద్యం గురించి ఏమాత్రం పరిచయం లేని మాకు, మంచి సూచనలు, సలహాలతో మాలో ధైర్యాన్ని నింపుతున్నందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏
@borusubaby918
@borusubaby918 Жыл бұрын
Nenu Mee Abhimanini sir
@Sparketotplayshool
@Sparketotplayshool Жыл бұрын
HAPPY, HAPPY' NEW YEAR RAVI.GOD BLESS YOU.నిండు‌నూరెళ్ళు‌‌ చల్లగా వుండాలి నాన.మీ లాంటి డాక్టర్ల అవసరం సమాజంన్నికీ చాలా వుంది.
@salmasiddiq4289
@salmasiddiq4289 Жыл бұрын
నమస్తే సార్ మీరు చాలా హ్యాపీగా మాట్లాడుతారు మిమ్మల్ని చూస్తే బాగానే సంతోషం అనిపిస్తుంది
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు 2023 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@agsarkar2017
@agsarkar2017 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్ష లు అందరూ బాగుండాలి అందులొమీరు నవ్వుతూ వుండాలి శుభ రాత్రి
@mdsameena1839
@mdsameena1839 Жыл бұрын
Yes
@user-se2iv6wj2g
@user-se2iv6wj2g Жыл бұрын
చాలా మంచి విషయం ఎన్నుకున్నారు... మానసిక సమస్యలు మీద అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మంచి చిట్కా కూడా అందించారు ధన్యవాదాలు.
@GeminiTS51
@GeminiTS51 Жыл бұрын
డాక్టర్ గారు, మీరు విదేశాలలో ఉన్న తెలుగు ప్రజల కోసం నూతన సంవత్సరం కానుకగా వాట్సప్ కన్సల్టేషన్ మొదలు pettaalandee!
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug Жыл бұрын
"NICE TOUCH"ing words..... thanks a lot sir 🙏. మీకు మీ ఫ్యామిలీ కి ....Wish you a happy new year 2023 డాక్టర్ గారు 💐
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
అవునూ నాకు MRI scan చేటపుడు nanku ఫస్ట్ బాయం వేసింది హరే కృష్ణ నామం చదువుకున్నాను టైమ్ అలా గడిచిపోయింది 🙏😊
@swapnakadari2134
@swapnakadari2134 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి
@ee-202addagarlavanela9
@ee-202addagarlavanela9 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు హైపర్ థైరాయిడ్ గురించి చెప్పండి డాక్టర్ గారు
@venkatreddykunta2733
@venkatreddykunta2733 Жыл бұрын
మీరు చెప్పే విదానం చాలా బాగుంటుంది సార్, నవ్వుతు ఆ విషయాన్ని ఫీల్ అవుతు చెప్తారు సార్.
@JayaKanithi
@JayaKanithi 3 күн бұрын
❤Sir మా ఆయనకు స్పైన్ ఆపరేషన్ అయింది మెడలో ప్లాటినం ప్లేట్ ఉంది. ఇప్పుడు MRI తీయ వచ్చా. ఆయనకు ఆపరేషన్ అయ్యి 6 సం లు. అయింది నాడవలేరు, ఆయన పని చేసుకోలేరు డాక్టర్ ను మార్చాము ఆయన MRI తీయమనారు తీయ వచ్చ. దయ చేసి జవాబు ఇవ్వగలరు.
@rowdy_baby641
@rowdy_baby641 Жыл бұрын
నిజం గా చాలా భయమే sir మీరు చెప్పింది currect మంచి సలహా. Good sir.
@lakshmir3257
@lakshmir3257 Жыл бұрын
Happy New Year Doctor garu. Sir manchi salaha ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు MRI scan ante chaala bhayam ఉండేది. మీరు ఈ సలహా ఇచ్చాక నాకు ధైర్యం వచ్చింది. కాకపోతే వాళ్ళు మన ఇంటి సభ్యులను లోపలకు పంపకపోతే ఎలా అనే భయం ఉంది. కానీ నా లాంటి భయం ఉన్న వాళ్లకు మంచి సలహా ఇచ్చినందుకు many many thanks Sir. నూతన సంవత్సర శుభాకాంక్షలు sir.
@pradeepraju1276
@pradeepraju1276 Жыл бұрын
డాక్టర్ గారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీరు అన్నట్టే నేను కూడా కాకినాడ జిజిహెచ్ లో ఎమ్మారై చేయించుకున్నప్పుడు అలాగే భయపడ్డాను అందులో వెళ్లాక మిషన్ ఆగిపోతే ఏంటి మన ఊపిరి ఆడదేమో అన్న భయం ఉండేది వెళ్ళొచ్చాక భయం పోయిందండి అయినప్పటికీ భయం ఉంటుంది మీరు చెప్పింది కరెక్టే
@nambarijhansilakshmi3412
@nambarijhansilakshmi3412 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు డాక్టర్ గారు
@reddianuradha987
@reddianuradha987 Жыл бұрын
Happy New year doctor గారు,ఇలాగే ఈ year కూడా మీ మాటలు వింటూ మేము దైర్యం గా ,healthy గా ముందుకు వెళ్లాలి.మీరు కూడా healthy గా,happy గా నిండు నూరేళ్ళు ఉండాలి🙏
@sudeepsubbareddypolu5530
@sudeepsubbareddypolu5530 Жыл бұрын
Happy new year 🎊 sir.....నూతనసంవత్సర శుభాకాంక్షలు రవికాంత్ sir.....
@padmavathipamidi5440
@padmavathipamidi5440 Жыл бұрын
Chadarani chiru navuu andham adi me swatham god bless you Dr garu
@a1acupuncturekakinada872
@a1acupuncturekakinada872 Жыл бұрын
Advance Happy New Year doctor Garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
@kummarakuntlamalleshwari2132
@kummarakuntlamalleshwari2132 Жыл бұрын
ఈ విశ్వంలోని ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం
@rachapallisatyakalyani6890
@rachapallisatyakalyani6890 Жыл бұрын
Thank you so much sir ee problem nenu anubavincha andi nijamga chala baya padda appudu ma amma kuda mi lane cheppindi Appudu oka sister na hand pattukuni pakkane undi nijamga doctor ante devudu tho samanam antaru meru ithe nijamga maku devudu sir thank you so much for your suggestions 🙏🙏🙏🙏🙏
@Funnyincident0
@Funnyincident0 5 ай бұрын
Sir miru 💯 correct ga chepparu thanks sir 🙏
@kathiram123
@kathiram123 Жыл бұрын
Sar meru chala manchigaa matladutharu sar
@lakshmivuyyuri6416
@lakshmivuyyuri6416 Жыл бұрын
Happy new year doctor garu 🙏💐
@MadhavaReddy_Amasa
@MadhavaReddy_Amasa Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్,🙏❤️❤️❤️❤️❤️🙏
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు మీరు, మీఫ్యామిలీ చల్లగా వుండాలని కోరుతున్నాను. allergic rhinitis tho bhadha padthunnanu every day leo citrizen vadalsi vasthundi..aapithe thummulu, నీళ్ళు తిరిగే కళ్ళు వస్తున్నాయి. yemi cheyamantaru డాక్టర్ గారూ
@dinesharchana2617
@dinesharchana2617 Жыл бұрын
Hi sir happy new year 💐💐 మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి సార్ 🤗🤗🙏🙏🧑‍⚕️🧑‍⚕️ one's again happy new year sir 💐💐
@dubeysahastrachandrika174
@dubeysahastrachandrika174 11 ай бұрын
Tq sir manchiga explain chesaruu nenu mee fan sir anni vedios chusthanuu repu naku MRI undy ESI hospital sanathnager Hyderabad loo Full tension paddanuu but todugaa lopalekee alo leduu antta but meeru chepina taruvata konchem bayam poendy sir TQ
@balasaraswathi7559
@balasaraswathi7559 Жыл бұрын
Nutan సంత్సర శుభా కాంక్షలు నాన్న,గొడ్ bless you kanna
@bhujangaraopvb6999
@bhujangaraopvb6999 Жыл бұрын
Dr sir.really .i need to fotr MRI3 YEARS BACK I TOOK MRI.
@nagamanig5296
@nagamanig5296 Жыл бұрын
Nijam doctor garu, nenu 3 times cheyinchi kunnanu, CE mri kuda chesaru, brain tumer, melinjinuma non cancer vachindi, ippudu ledu. op treatment lo cure ayyindi.
@geetamudundi1825
@geetamudundi1825 Жыл бұрын
Happy new year doctor garu
@bhagyan6856
@bhagyan6856 Жыл бұрын
Exactly even my daughter literally scared and she said she even screamed for help. I too experienced once. Some lonely fear though no pain at all. You hv given very good idea of taking help of our people touch.
@dhanalakshmin9261
@dhanalakshmin9261 Жыл бұрын
Earoje maa ammayini Nimski thisukuvellam sir,Brainki MRI rasaru,Monday rammannaru ,mee appointment kosam chusam ,meeru ea month visit ledannaru, anyway TQ soomuch for ur Instructions.Happy New year sir 💐💐 TQ soomuch
@anushameejuru2574
@anushameejuru2574 Жыл бұрын
Happy newyear dear doctor👨‍⚕🎉🎊
@tharunikasri281
@tharunikasri281 Жыл бұрын
Sir 30+ ladies ye tests compulsory ga cheinchukovalo oka video cheyandi pls...Happy new year sir 💐🎊🎉🥳
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi Жыл бұрын
Every person 30= bp, sugar, అల్ట్రాసౌండ్ స్కాన్.. every three years ఒకసారి papsmear test చేయించు కొంటె మంచిది
@munirathnam8154
@munirathnam8154 Жыл бұрын
Happy new year Ravi gaaru 🙏🙏💐💐
@medico999
@medico999 Жыл бұрын
Sir, you have good professional ethics.... :⁠^⁠)
@itspallaviprasad7057
@itspallaviprasad7057 Жыл бұрын
Sir i have ligament injury doctor suggested for acl surgery But i am know about acl sugery Please you can explain about the acl surgery
@9989866924
@9989866924 Жыл бұрын
Happy new year Dr. Ravi kanth garu daily I am learning some thing new from your wards.
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Жыл бұрын
Avunu doctor gaaru...nenu chala sarlu chepinchukunanu sir...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanamurthykotha8663
@venkataramanamurthykotha8663 Жыл бұрын
nenu kuda recent cheenchanusir first chepparu different sounds vastayani no problem sir
@SreelakshmiMaguluri
@SreelakshmiMaguluri Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు, శుభరాత్రి 🙏
@prameelabudala325
@prameelabudala325 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు sir 💐💐
@sas_cat
@sas_cat Жыл бұрын
Happy new year sir🙏🙏
@jyothidulapalli5232
@jyothidulapalli5232 Жыл бұрын
Hi sir happy new year 💐💐Meru eppudu smile ga undali thank you so much ❤️🙏
@prasanthibudharraju4655
@prasanthibudharraju4655 Жыл бұрын
Wish you happy new year doctor Babu garu always be happy mi smile ante chala istam Naku💐 sr
@mshajahan5462
@mshajahan5462 Жыл бұрын
Namaste sir Andaru meela Alochiste enta Baguntundi. Sir Tq sir
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Om Nameskaram Doctor.I have got done Thrice.
@mdkarishma5399
@mdkarishma5399 Жыл бұрын
Happy new year sir , good smile tho life lo anni visayalu teliya chestunndi tq
@bharathibharathi4477
@bharathibharathi4477 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్
@vannuruswamyvetti8498
@vannuruswamyvetti8498 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు doctor గారు 💐💐💐💐💐
@nikilnikil7509
@nikilnikil7509 Жыл бұрын
Chalaaa baga cheparu sir. Manishini bagaa artham cheskuntaru. . ❤❤❤❤❤❤. Happy new year sir.
@mohammadidriskhan1959
@mohammadidriskhan1959 Жыл бұрын
Dr Ravi Gariki jaiieee HAPPY NEW YEAR
@NaveenKumar-ly4px
@NaveenKumar-ly4px Жыл бұрын
Very important information sir
@Rama.d4386
@Rama.d4386 Жыл бұрын
happy new year andi andhariki kuda happy new year
@padmavathiangara7919
@padmavathiangara7919 Жыл бұрын
Avunu, andi. Naku kuda . MRI chesetappudi oka injuction iccheru. Tharavatha i got vomting, then immediately stoped doing MRI SCAN. DOCTOR said prior also, if any vomting comes, told me to inform immediately.
@satyahometelugu
@satyahometelugu Жыл бұрын
అవును సార్ 3 నెలల క్రితం నేను చేయించుకున్నా 3గంటలు పట్టింది నేను వంటరిగా వెళ్లాను ఆ సెబ్ధాలకు చాలా భయం వేసింది మళ్లీ , అరగంట చేసారు అలా 2 టైం చేసేసరికి తలనొప్పి ఇంకాస్త ఎక్కువ అయింది
@bhargavm8698
@bhargavm8698 Жыл бұрын
Sir meeru maa inti devudu naku ilage jarigindi sir edupu vastondi naku e vedio chusetappudu
@lakshmipamarthi9271
@lakshmipamarthi9271 Жыл бұрын
Good morning doctor babu Happy new year all family
@srairamojusoujanya9949
@srairamojusoujanya9949 Жыл бұрын
Doctor garu namaste.
@apgphome
@apgphome 11 ай бұрын
Thank you dr Ravikanth kongara garu very important MRI scan gurinchi chala baga chepparu machi caring tips chepparu thank you very much sir
@rudramadevi369
@rudramadevi369 Жыл бұрын
Wish you happy new year, may god bless you abundently.
@singamnani5887
@singamnani5887 Жыл бұрын
మిమ్మల్ని చూస్తే ఏదో తెలియని ధైర్యం వస్తుంది మిమ్మల్ని పరమేశ్వరుడు చల్లగా చూడాలి
@doraemonxerased8
@doraemonxerased8 Жыл бұрын
Happy new year Doctorravi kanth Gary& ur all family members
@Vijaykrish-e8i
@Vijaykrish-e8i 4 ай бұрын
God bless you doctor garu❤
@syedhussain6997
@syedhussain6997 Жыл бұрын
Happy new year Dr Ravi garu
@sathya4808
@sathya4808 Жыл бұрын
Happy new year doctor garandi.
@nagarajuababu6194
@nagarajuababu6194 Жыл бұрын
Supper ga cheparu sir wish you happy new year 2023
@gantisriram3081
@gantisriram3081 Жыл бұрын
Happy English New year Doctor garu 🎉🎈❣️
@ananthachavali9258
@ananthachavali9258 Жыл бұрын
Happy new year Dr garu meer pette vedeos Anni chstanu andaraki upayoga padatayi thank you very much God bless you 🙏🙏🙏🙏🙏
@mahimaluruvsubhashini3868
@mahimaluruvsubhashini3868 Жыл бұрын
Happy new year ravi kanth garu
@lalithammalalithamma7959
@lalithammalalithamma7959 Жыл бұрын
హలో సర్ బాగున్నారా సండే హ్యాపీ న్యూ ఇయర్ సార్ మీ వీడియోస్ అన్ని రోజు చూస్తూ ఉంటా చాలా బాగుంటది ఈ 2023 సంవత్సరమున్న ప్రజలందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కరోనా రిటర్న్ రాకుండా ఉంటే చాలా సంతోషంగా దేవున్ని కోరుకుంటూ
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు 🙏🙏🙏
@sobhakota9837
@sobhakota9837 Жыл бұрын
Doctor garu, i underwent this trauma. I have claustrophobia as you said. I wasn't aware that a second person will be allowed with appropriate dress and free of metal pieces. Just a few days after my MRI, a mishap occurred in Mumbai hospital killing a person, probably the attendant of the patient.
@likhitha.a1223
@likhitha.a1223 Жыл бұрын
Happiest New Year Doctor gaaaru
@lakshmisurekha6686
@lakshmisurekha6686 Жыл бұрын
Thankyou happy new year andi ..
@vanamalalashmidurga3147
@vanamalalashmidurga3147 Жыл бұрын
Happy Happy Happy New year doctor garu💐🎉
@ashwinireddy2152
@ashwinireddy2152 Жыл бұрын
Happy new year sir...chala manchi subject meeda matladaru...thank you so much
@seepanaparvathi336
@seepanaparvathi336 Жыл бұрын
🙏🙏 doctor garu happy new year
@skshemashemask9375
@skshemashemask9375 Жыл бұрын
Thank you sir happy new year god bless you🙏💕
@AmraUma
@AmraUma Жыл бұрын
Happy new year my dear lovely dr garu
@nithyathulasi7191
@nithyathulasi7191 Жыл бұрын
Life lo bp sugar Rakunda undalante mana complete life style ala undali oka video cheyyandi sir
@ghouseahamad8230
@ghouseahamad8230 Жыл бұрын
Wish you a happy happy new year and I wish you for ever success
@manaakshyapatra
@manaakshyapatra Жыл бұрын
Tanq very very much sir. And Happy New year 💐🎈 sir
@PrasadrtSirigiri
@PrasadrtSirigiri Жыл бұрын
happy new year dactor garu
@sunithakoripilli1853
@sunithakoripilli1853 Жыл бұрын
Happy new year sir
@renukaganta120
@renukaganta120 Жыл бұрын
Mi smile chala baguntundi sir......I am big fan of ur smile....
@katakamumarani5913
@katakamumarani5913 Жыл бұрын
Me navvu chala bagundi sir Happy New year Andi 🎉🎉
@hamgihamgi7088
@hamgihamgi7088 Жыл бұрын
B.Better Garcinia cambogia weight loss tablets gurinchi cheppandi doctor garu
@pdamoderreddy5757
@pdamoderreddy5757 Жыл бұрын
Happy new year dactor Babu garu 🙏🙏
@pvsjagannadham5262
@pvsjagannadham5262 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు రవి గారు
@lakshmivanga4633
@lakshmivanga4633 Жыл бұрын
Happy happy new year annayya Nenu alane bhayapadathanu closed places lo bhayam
@beeramanandrao8900
@beeramanandrao8900 Жыл бұрын
HAPPY NEW YEAR DOCTOR GARU.
@harshithainapala6998
@harshithainapala6998 Жыл бұрын
A wish you happy new year sir meku me family members ki
@srikrishna1656
@srikrishna1656 Жыл бұрын
Very very happy new year sir god bless you always with nice smile
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 28 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 59 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 28 МЛН