How To Live With People You Don't Like? | Latest Motivational Videos 2019 | Yandamoori Veerendranath

  Рет қаралды 1,180,125

Yandamoori Veerendranath

Yandamoori Veerendranath

4 жыл бұрын

How To Live With People You Don't Like? In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu explains about how it feels living with the people we do not like. He also explains how to handle such difficult people and be happy. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
#MotivationalVideos #PersonalityDevelopment #DifficultPeople
Click Here To Watch
Neekosam Short Film :
• Neekosam Short Film | ...
Great Memories Of My Life :
• Great Memories Of My L...
Say No To HIP SLIP :
• Say No To HIP SLIP | L...
Know What Is Important :
• Know What Is Important...
Best Memory Of My Life :
• Best Memory Of My Life...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath

Пікірлер: 1 400
@veereshkumar1437
@veereshkumar1437 3 жыл бұрын
సర్దుకుపొయె 🙁😒 ఉన్నా..దాన్ని‌.చేతకానితనంగా గుర్తించి అవహేళన చెస్తారు 😰😰. మనకు.అప్పుడు..వచ్చే కడుపు..మంట 😣😠 మాటల్లో చెప్పలేనంతా.వస్తుంది.
@subrahmanyam006
@subrahmanyam006 2 жыл бұрын
S right... Lopala cheyalsinavi anni silentga sadistlaaga chesesi bayataku manalani arustunnaru ani cheptaru.. Chettanakodukulu
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
అవును సర్దుకుఫోదాం సంఘం లో గవరవంగా బ్రతుకుదాం అని అన్నిటికి తల దించుకొని ఉందాము అనే వాళ్ళను అసమర్థులుగా చేతగాని వారిగా చూస్తున్నారు మిత్రమా.
@rahul-id6zo
@rahul-id6zo 2 жыл бұрын
@@subrahmanyam006 chaalaa varaku dooram pettadam eee better brooo alaanti vaallani
@archanaeega131
@archanaeega131 2 жыл бұрын
@@subrahmanyam006 ma atta alaney chestaru, chala kastam ga undi tanato undatam, nenu enta adjust aina no use
@uttaraup4210
@uttaraup4210 Жыл бұрын
Kopam vasthe ladies Vichshna vundadu
@Masterarts
@Masterarts 4 жыл бұрын
కోట్లు కుమ్మరించిన కానీ మనసు మార్చుకోలేని వాళ్ళతో వాదించి మన మనస్సు పాడుచేసుకోవడం అనవసరం😑
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 жыл бұрын
Correct. వాళ్ళను మార్చలేము waste. మానసికం గా దూరం అవడం తప్ప.
@lakshmip1465
@lakshmip1465 3 жыл бұрын
Correct
@djrajucreations6939
@djrajucreations6939 3 жыл бұрын
నమస్తే సార్ నా పేరు కమలపాడు రమాదేవి అంటారు మీరు తల్లిదండ్రుల గురించి ఇంత వివరంగా చెప్తుంటే మా పిల్లలకి బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నా సార్ చెప్పినందుకు మీకు
@happyraj85
@happyraj85 2 жыл бұрын
Try to avoid their words don't keep it in ur mind, it will destroy your mind and peace
@ashwinikodem6829
@ashwinikodem6829 2 жыл бұрын
🙏🏼
@santhukumar3701
@santhukumar3701 3 жыл бұрын
మిగతావన్నీ మనం మార్చుకోవచ్చు..but... చెత్త భార్య లేదా భర్త తో lifelong వుండటం చాలా చాలా కష్టం...
@panchamithragroup
@panchamithragroup 3 жыл бұрын
Yes
@sharadhadhanavath7428
@sharadhadhanavath7428 3 жыл бұрын
Ya it's true
@shailajas9686
@shailajas9686 2 жыл бұрын
Ya 100% true
@rapgamer.
@rapgamer. 2 жыл бұрын
Nijam
@sudharani9215
@sudharani9215 2 жыл бұрын
Yes
@Uvjunnupaapa
@Uvjunnupaapa 4 жыл бұрын
పరిస్తితి బట్టి వాళ్లు మారుతూ వుంటారు... కానీ మనకు అలా నటించడం రాదు అంతే.....
@sknagurvali6992
@sknagurvali6992 4 жыл бұрын
Yes baga chepparu
@sudheerraj137
@sudheerraj137 4 жыл бұрын
Yes
@samrudh4810
@samrudh4810 4 жыл бұрын
Correct
@prathyusham1419
@prathyusham1419 4 жыл бұрын
S
@gandamallajaha9223
@gandamallajaha9223 3 жыл бұрын
Correct situation batti mari pakkana valla gurichi alochincharu
@muthubangaramravula9003
@muthubangaramravula9003 4 жыл бұрын
నేను చాలా ట్రై చేశాను,చేస్తున్నాను.కని నో యూజ్ సర్. మూర్ఖుని మనస్సును మర్చలేక పోతున్నా. ఆ ప్రయత్నం లు చేసి చేసి న దగ్గర ఓపిక చచ్చిపోయింది. కానీ ఆ నరకంలో వుండాలి తప్పట్లేదు సార్.
@dhani03598
@dhani03598 3 жыл бұрын
Same here..
@mannemmani1047
@mannemmani1047 3 жыл бұрын
Correct
@dhani03598
@dhani03598 3 жыл бұрын
Me wife valla issues ahh
@vijayalaxmisydipally1281
@vijayalaxmisydipally1281 3 жыл бұрын
Same situation lo
@dhani03598
@dhani03598 3 жыл бұрын
@@vijayalaxmisydipally1281 hyd?
@vhgaddam
@vhgaddam 3 жыл бұрын
మీ వీడియో పూర్తిగా చూసాక అర్థమైంది ఏంటంటే మీరూ ఏంచేయలేరని... మౌనం వహించటం మాత్రమే దీనికి పరిష్కారం... కాలం మాత్రమే పరిష్కరిస్తుంది ఏ సమస్యనైనా...
@rajusn4107
@rajusn4107 3 жыл бұрын
Hi huly
@durgamahalakshmidevi5799
@durgamahalakshmidevi5799 3 жыл бұрын
Yes
@hanumap6374
@hanumap6374 3 жыл бұрын
Exactly
@rahul-id6zo
@rahul-id6zo 2 жыл бұрын
Dooram gaa pettadameee anti muttanattu undatameee annitiki pariskaram
@durgak9122
@durgak9122 2 жыл бұрын
@@rahul-id6zo Bayata వాళ్ళని దూరంగా ఉంచచ్చు భర్త ని
@annapurnavutukuri5310
@annapurnavutukuri5310 4 жыл бұрын
ఇతరులతో సమస్యలు వస్తే వారికి దురమయ్యి గొడవలు తగ్గించుకోవచ్చు,కానీ భర్తతోనే సమస్య అయితే....సర్దుకుపోవడం,ఎదురు మాట్లాడకుండా ఉండడం అనేది ఎన్నాళ్ళు చేయగలం,ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు మౌనంగా ఉండగలరు చెప్పండి.మాటలతో మార్చుకోవాలనుకున్నా మన మాటలు వారిని మార్చలేనప్పుడు ఏంటి సొల్యూషన్.ప్రేమకి,మాటకి,దెబ్బలాటకి ఇలా దేనికీ మారారు కొందరు,ఎందుకంటే మేము మగవాళ్ళం,దానిమాట వినేదేంటీ అని ఇగో కొందరికి.అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు,కొందరు..చాలామంది జీవితాలు అయోమయంలో ఉన్నాయి సర్.బైటికి చెప్పలేరు,అంతే.పరువు,సమాజం కోసం చాలామంది నటిస్తూ జీవిస్తున్నారు.నమ్మండి.(ఆడ,మగ ఇద్దరూ).ఉద్యోగం చేసేదగ్గర నచ్చకపోతే మార్చుకోవచ్చు,లైఫ్ పార్టనర్ ని అలా మార్చెయ్యలేముగా భారతీయ సాంప్రదాయంలో పెరిగి.
@vvlgoudvijaya8901
@vvlgoudvijaya8901 4 жыл бұрын
Correct ga chepparu andi
@kummis9945
@kummis9945 3 жыл бұрын
Same problem sister
@gouthamisridevi1632
@gouthamisridevi1632 3 жыл бұрын
Same problem sister
@elpulahema3603
@elpulahema3603 3 жыл бұрын
Madhi luv mrg Andi.kani na lifelo vilan ma ayana.startinglo bane vunnam ippudu godavalu srushtistunnadu thanu vadhu anukoni mavalla daggariki vellagalanu Kani premani champukoleka pothunna kalisi brataka leka pothunna 😢😢
@myplaylistn4764
@myplaylistn4764 3 жыл бұрын
Same problem sister, pls give me reply sir
@parampara9602
@parampara9602 4 жыл бұрын
గడికో రకంగా మారిపోయే వ్యక్తిత్వం ఉండే జనాల మధ్య ఉన్నప్పుడు ,అన్ని సవ్యంగా ఉండాలి అనే వ్యక్తి ఎప్పుడు ఓడిపోతాడు
@swapnalilly6811
@swapnalilly6811 4 жыл бұрын
Meru chala correct ga chyaru
@Kshatriya345
@Kshatriya345 4 жыл бұрын
Satyam adi
@lothasurya4027
@lothasurya4027 4 жыл бұрын
Nice
@thotasuryanagalakshmi745
@thotasuryanagalakshmi745 4 жыл бұрын
100% correct
@vikaschowdary8870
@vikaschowdary8870 4 жыл бұрын
Its true
@satthipadma5221
@satthipadma5221 2 жыл бұрын
మొత్తానికి నాకు అర్థమయ్యింది ఏంటంటే , మనమే సర్దుకుని , నోరుమూసుకుని ఉండాలి .
@vivekananda8421
@vivekananda8421 2 жыл бұрын
Anthega...anthega..
@haribabu3140
@haribabu3140 2 жыл бұрын
Em cheyali medam
@satthipadma5221
@satthipadma5221 2 жыл бұрын
@@haribabu3140 ఏం చేయలేము అని చెప్పారు కదా యండమూరి గారు
@SriramKavyasri
@SriramKavyasri 5 ай бұрын
😂 me comment chudagane alochanalo unna nenu 😂
@sunithasrinivasuhome
@sunithasrinivasuhome 3 жыл бұрын
మా అత్తగారు నన్ను ఎంతో ఇష్టపడి తన కోడలుగా చేసుకున్నారు కానీ పెళ్లయిన అప్పటి నుంచే నాకు నరకం చూపించారు 10 సంవత్సరాలుగా బయట ఉంటున్నాను కనిపిస్తే చాలా ప్రేమ ఉన్నట్టు గా మాట్లాడుతున్నారు కలిసి ఉంటే చాలా ద్వేషం చూపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళను ఏమంటారు ఎలా డీల్ చేయాలి బయట ఉంటే అద్దె కట్టుకోలేని పరిస్థితి కానీ ప్రశాంతంగా ఉంది సొంత ఇంట్లోకి వెళ్లి పోదామంటే అత్తగారు పోరు ఆడపడుచు ఆడపడుచు ఇంకా రెచ్చగొడుతుంది చాలా ఆవేదన కి గురవుతున్నాను సార్
@Manasavishnu4499
@Manasavishnu4499 6 күн бұрын
Same.mana lanti ladies chala Mandi unnaru
@krishnakumari687
@krishnakumari687 4 жыл бұрын
పెద్ద వృత్తం గీసుకొని ఆహ్వానిస్తూ ఉంటే కొంతమందికి చులకన అవుతున్నాం తప్ప ప్రయోజనం ఉండటం లేదు.
@sandyamighty361
@sandyamighty361 4 жыл бұрын
Nijame baga chepperu
@kalyanireddy5322
@kalyanireddy5322 4 жыл бұрын
Machithanam chathakane thanama
@sandyamighty361
@sandyamighty361 4 жыл бұрын
Kondarki ala anipistaadi
@tejaswinideepu7048
@tejaswinideepu7048 4 жыл бұрын
Really
@tipsandtricks2913
@tipsandtricks2913 4 жыл бұрын
Yes madam
@virlankivijaykumar1666
@virlankivijaykumar1666 3 жыл бұрын
Good analysis sir. కాని ఎదుటి వాడు చెడ్డ వాడు అయినప్పుడు, వాడి బలం చూసి అందరూ వాడి వైపు ఉన్నప్పుడు, మంచిని కోరుకునే మీరు ఎలా కలవటం?
@lakshmi546
@lakshmi546 2 жыл бұрын
Kadaa....?
@investinyourself2852
@investinyourself2852 3 жыл бұрын
True sir .. There is no point in trying to change the other person; It’s far more productive to focus on your own behavior because you can control it..
@kavithapogiri9695
@kavithapogiri9695 Жыл бұрын
Exactly sr
@monasamudrala483
@monasamudrala483 3 жыл бұрын
మీ పుస్తకం విజయానికి 5మెట్లు చదివి నేను చాలా మారాను ఇది సత్యం 🙏🙏
@narsimhasingareni3294
@narsimhasingareni3294 Ай бұрын
కాస్త జాగ్రత్త సార్, విరి పుస్తకాలు చదివి నేను జైలు కు వెళ్లాను. ముఖ్యం గా పట్టాభి రామ్ పుస్తకాలు నా జీవితాన్ని పాడుచేశాయ్.
@salmasalma1158
@salmasalma1158 4 жыл бұрын
అత్త ఆడ పడుచులతో సమస్య అయితే ఎలాగో భరించి ఉండొచ్చు. కానీ కట్టుకున్న భర్తే సమస్య అయితే ఏమి చేయాలి గురువు గారు.
@niharikabujji7055
@niharikabujji7055 4 жыл бұрын
Na position kuda same last 5years nundi baristuna
@srinugoud4857
@srinugoud4857 3 жыл бұрын
Naadi seame problem. Kakapothe. Nadi revourse na waife nu. 6 years nundi
@gmaruthiprasad1
@gmaruthiprasad1 3 жыл бұрын
Divorce ivvandi mee value telisina roju tirigi vastaru ..rakapote sontanga batakatam nerchukodi...chinna life ni vaste chesukokandi.
@Deva-gz8gh
@Deva-gz8gh 3 жыл бұрын
Nenu 18 years nundi bharistunnanu
@sravanreddy6375
@sravanreddy6375 3 жыл бұрын
Nenu kuda.. Marchadani try chesaa.. Avale Nenu maranu aina anthe.. Change ledu..
@priyasro770
@priyasro770 4 жыл бұрын
Yes sir, ఆలోచిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మీలాంటి వారు భాదల్లో ఉన్న మాలాంటి వారికి దేవుడు ఇచ్చిన వరం 👏👏
@santhuj7406
@santhuj7406 4 жыл бұрын
Sir nenu mi class atent ayanu Good msg echaru sir
@lathaallada8194
@lathaallada8194 4 жыл бұрын
అత్తగారితో problem ఐతే, మామగారు attagari మాటే నమ్ముతాడు
@savitri7311
@savitri7311 4 жыл бұрын
HAHAHA...VAAALLLU ANTAAA OKATE ANDI...MANAME ..PARAAYI VAALLAM😯😯😯😯😯😯😯😯
@SanjanaMeghana
@SanjanaMeghana 4 жыл бұрын
S
@vijayakumari8357
@vijayakumari8357 4 жыл бұрын
Latha Allada Yas sister your correct ga cheparandi Sister
@savitri7311
@savitri7311 4 жыл бұрын
@@vijayakumari8357 Thank u..sis...nenu alaaage baadhalu...paddaanu😯😯😯😯😯😯😯😯😯
@snehateja7940
@snehateja7940 4 жыл бұрын
Nijameeee.......
@Nikeshpenumalli
@Nikeshpenumalli 4 жыл бұрын
Everyone is different !! Accept the way they are , which means accept the differences in personalities ...Simple !! You will be Fine and Happy !!
@beena-xx1rj
@beena-xx1rj 3 жыл бұрын
Cheppinantha easy kaadu cheyadam
@beena-xx1rj
@beena-xx1rj 3 жыл бұрын
@@asr220 avnu torture
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 4 ай бұрын
కరెక్ట్ చెప్పారు సార్ ,బయటి వ్యక్తులతో అంటే దూరం ఉండవచ్చు కాని కట్టుకున్న భార్య పొద్దున్నె లేస్తే గొణుగుతూ ఉంటే ఆబాద వర్ణణాతీతం
@mamathamamatha3141
@mamathamamatha3141 3 жыл бұрын
లైఫ్ లో మూర్ఖులు దొరికితే చాలా కష్టం సార్
@jyothijalijgparthi7789
@jyothijalijgparthi7789 3 жыл бұрын
Chala baga cheppavu
@Ssproperties8485
@Ssproperties8485 3 жыл бұрын
@@jyothijalijgparthi7789 mari am cheyali
@umamadhusudhan1912
@umamadhusudhan1912 3 жыл бұрын
True sir.. I am facing this... With fake words... fake smiles... fake relations... I tried to over come this but....
@indirapriyadarsini.u250
@indirapriyadarsini.u250 4 жыл бұрын
Thankyou for your valuable message sir
@narsimhasingareni3294
@narsimhasingareni3294 Ай бұрын
👍 నా ప్రస్తుతం మీరు చెప్పిన మాటలు నా జీవితంలో అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి.
@quantum5224
@quantum5224 2 жыл бұрын
What a great person. I can listen to you forever and every second of my life without getting bored; I didn't have a single person like you in my life. May be that's why God has send you even it is virtual I feel like you are a umbrella on the hottest day, or like a fire in the coldest day. God bless you.
@manchiryalasandhyarani7346
@manchiryalasandhyarani7346 4 жыл бұрын
నేను ఇదే పరిస్థితి లో వున్నాను లైఫ్ నరక గా ఉంది నా మీద నాకే నమ్మకం పోయింది
@jyothiavvaru1327
@jyothiavvaru1327 4 жыл бұрын
S
@kummis9945
@kummis9945 3 жыл бұрын
Same problem
@umadevib8575
@umadevib8575 3 жыл бұрын
Same feeling.Husband support undadu
@ksrchannel7981
@ksrchannel7981 2 жыл бұрын
This video is very very use full to us. Our heartly salutes to yandamoori gaaru. Many thanks to present
@kandulanagendrababu5741
@kandulanagendrababu5741 4 жыл бұрын
జైహింద్ ,నమస్తే సార్. చాలా కాలంగా నన్ను వేధిస్తున్న ప్రశ్న కు ఈ వీడియో ద్వారా మంచి వివరణ ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ,నా పాదాభివందనాలు.
@usha975
@usha975 3 жыл бұрын
Thank you sir for good tips Nowadays many are suffering At home, society, in office Administration. What you Told correct we should follow. God bless you
@ramareddyamanaganti6989
@ramareddyamanaganti6989 4 жыл бұрын
Yes sir... Perfect 💯✨
@dvreddy4689
@dvreddy4689 3 жыл бұрын
మీరు చేపినట్లు తప్పక కొన్ని కారణాలతో కలసి ఉండాలిసి వస్తుంది కానీ ఏప్పటికైనా మారతారు అనుకోవడం ఉత్త కల్ల మా తల్లి తండ్రి తో కలసి ఉంటూ ఉన్నాను కానీ వాళ్ళ బుద్ది మారటం లేదు కుక్క తోక వంకర లాగా ఏం చేస్తాం లోకానికి కలిసి ఉంటున్నట్లు నటించాలా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని స్టోరీ పెట్టుకుంటారు లోకానికి మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పలేము కదా ఆ వీక్ నెస్ తో వాళ్ళు అలా బిహేవ్ చేస్తూనే ఉంటారు జీవితాంతము
@emrchannel5331
@emrchannel5331 4 жыл бұрын
Chala matured n practical speech. Mee way of presenting fresh ga vundhi superb. Subject inkonchem cheppina baavuntundhi. Wonderful time naku ee video...👌👌👌👌👌
@nehaboddupalli7911
@nehaboddupalli7911 4 жыл бұрын
Thank you so much sir. Meeru Chala vishayalu chepparu Chala adbhutham ga uunayi. Nijaniki vatini aacharinchadaniki Chala orupu kavali. Nenu tappakunda prayathnisthanu.
@venubabukethineni8710
@venubabukethineni8710 4 жыл бұрын
Sir today class very useful 🙏🙏🙏🙏🙏🙏
@s.kmediashamuusunder8605
@s.kmediashamuusunder8605 4 жыл бұрын
This is tha 100% correct sir good thinking
@HyderabadAmmai
@HyderabadAmmai 4 жыл бұрын
Chala bhaga cheparu sir
@trendyrose9842
@trendyrose9842 4 жыл бұрын
thank u sir chalaa yadharthaalu chotkaalu chepparu👍🙏
@sridharsrisri4320
@sridharsrisri4320 4 жыл бұрын
God bless you sir 🌹💙🙏
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 4 жыл бұрын
Your so great sir Your like god to me.
@Bhushan64
@Bhushan64 3 жыл бұрын
Excellent, indeed. It helps many who are unable to tackle these complex issues.
@geethugeethika134
@geethugeethika134 3 жыл бұрын
మీరు చెప్పాలి అనుకున్నా విషయాన్ని చాలా బాగా వర్ణించారు. తప్పక ఈ విషయం నా జీవితానికి అప్లై చేయటానికి ప్రయత్నిస్తా అండి .
@vijayareddy5526
@vijayareddy5526 4 жыл бұрын
A dominant sister in law who never ceases to create trouble differences highly egoistic selfish and jealous can never be changed so such environment becomes nothing short of hell
@sowmi1112
@sowmi1112 2 жыл бұрын
True
@lakshmibetha887
@lakshmibetha887 3 жыл бұрын
Yes sir. It's very painfull when living with unlike people's in life
@alluarjun588
@alluarjun588 3 жыл бұрын
ధన్యవాదాలు సార్ మాకు ఎన్నో మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు💐💐🙏
@pragnyagurram3424
@pragnyagurram3424 4 жыл бұрын
Chala baga chepparu sir thank u very much
@kranthipara4173
@kranthipara4173 4 жыл бұрын
పడని వాళ్ళు అంటే సమాజం, కులం, కంటే ఇంట్లో వాళ్లే తయారయ్యారు ఏమి చెయ్యాలి,
@vigneshempala7996
@vigneshempala7996 4 жыл бұрын
Exactly mee too facing this problem...
@ravindhar6593
@ravindhar6593 4 жыл бұрын
Same problem nadhi kuda
@hosannaskitchenandvlogs7575
@hosannaskitchenandvlogs7575 4 жыл бұрын
Joke
@susheelas6487
@susheelas6487 4 жыл бұрын
People of aged or any ages mind set should be changed regarding dowry, goodness, understand the situation first.
@shanthisetty3137
@shanthisetty3137 4 жыл бұрын
Avunu ekkado undaru intlone athagaru aadapaduchula rupamlo vuntaru entha adjust ina artham chesukovatledhu pls prashanthanga vundela cheppandi chala badhaga vundi.
@radhikag8884
@radhikag8884 4 жыл бұрын
Sir excellent. Really this is the problem every where. But some people are so adamant, they are not interested to change, even we explain clearly about the drawback.
@bhanu2410
@bhanu2410 4 жыл бұрын
Yes
@gowthamiaanimella831
@gowthamiaanimella831 4 жыл бұрын
Chala real ga jarige vishayalu cheparu
@g.ramesh980ramesh4
@g.ramesh980ramesh4 3 жыл бұрын
Excellent ga chepparu sir.....miru great sir.......
@susheelas6487
@susheelas6487 4 жыл бұрын
Tried tried and my patience died sir virendra garu being an advocate I suffered this 5 years of marriage life
@TWB084
@TWB084 4 жыл бұрын
Be brave
@Always_smiles_
@Always_smiles_ 4 жыл бұрын
Iam also
@ranzzithkumorvlogs3893
@ranzzithkumorvlogs3893 4 жыл бұрын
That is the power of marriage madam. After marriage before marriage ani chusukunte.... manishi chanipoina taruvatha thana aathma thana dead body ni chusinatte anipisthadi. Sachina body loki polemu. Aathma rupam lo chesedi em leka goshinchukuntu gallo thiragadame... malli inko janma teesukune varaki chikatlo, anantham lo elagaithe aathma paristhithi untado... same unsuccessful marriage life alane untadi. Poni next janma aina manaki anukulanga untunda ani athma ki doubt vasthe ade aathma maro janma teesukovadaniki bayapadi give up ichesthadi. Kani devudu urukodu kada juttu pattukuni maree thosesthadu inko life loki... emo cheppalem next janma golden ga kuda undochu. Ani ankuntu brathikeyadam thappa end lo yandamuri gari ardam kuda ade.... i m just 28 ee video chuse mundu life oka answer dorukuthadi ani chusa ardam aindi entante musukoni undatam thappa chesedi em ledani... Edo frustration lo chetha polikalatho ee comment rasanu i m sorry
@mekathotisanthipriya3213
@mekathotisanthipriya3213 4 жыл бұрын
@@ranzzithkumorvlogs3893 it's true.bt self respect champukolemu kadha
@Vidyullathadaurin
@Vidyullathadaurin 4 жыл бұрын
@@ranzzithkumorvlogs3893 super analogies super explanation, I underwent such harrassment n pain, everyone tries to give hope saying people change, time heals, these things never happen, if you swallow insult n try to be normal, they increase dosage of insult, their aim itself is to make you feel useless, inferior!
@rambabumugada8266
@rambabumugada8266 4 жыл бұрын
Husband thone problem vuntey yem cheyali sir.life long athanni satisfie chestu brathakalem kadha
@santosh34554
@santosh34554 4 жыл бұрын
Optimistic ga undali. After one two year if they still don't understand then better leave them
@dn761
@dn761 4 жыл бұрын
Rambabu mugada husband tho ne problm unte sardukupoi undalsina pani ledu ala unte life long alaane undipotham.. nijamga preminchaleni bharta oka ammai life lo lekapothe aaa bharya life chala narakam Laa untundi.. nijamga pelli ante enni kalalu kantam but bharthe sariga lekapothe vadilesi strong bathakadame correct
@ammreddy007
@ammreddy007 4 жыл бұрын
Divorce plz..
@dn761
@dn761 4 жыл бұрын
Rupa Vani how???
@sarithareddykusam2138
@sarithareddykusam2138 4 жыл бұрын
Kada but society adavalani chinachupu chusthadhi okavela vadilesthe
@sumathibandili5201
@sumathibandili5201 3 жыл бұрын
Guruvugaru meeru cheppe mantalu vinteNaku chala intrest vastundi
@kgsdeekshitulu7067
@kgsdeekshitulu7067 4 жыл бұрын
Innaallaki naaakkavalsina video dorikimdi.... thank you sir
@mslakshmi3074
@mslakshmi3074 4 жыл бұрын
Yes, exactly more people facing this issue in the offices
@budugurvenkatsamrat8895
@budugurvenkatsamrat8895 3 жыл бұрын
Well said 👏
@arun4bharathi
@arun4bharathi 4 жыл бұрын
Sir 1000 present correct....
@rajanimalla1448
@rajanimalla1448 3 жыл бұрын
Meeru chala correct ga cheppeyru sir.... Thank u so much.... Nenu kuda chala stress lo unna sir.... Naku chala e use full e vedio.....
@naturesfriend4836
@naturesfriend4836 3 жыл бұрын
చెప్పిన ప్రతి point విన్నపుడు.. నా life lo జరుగుతున్న విషయం లానే ఉందే అనిపించింది... కానీ సొల్యూషన్ మాత్రం అంత easy ga అంతు చిక్కడం లేదు sir.. total vedio chusaka okka vishyam matram clear ga ardamaindi...# Try cheyyali ani... I will definitely try to clear my issue sir... Hopefully this time I may get positive result.. tq sir for ur valuable words,🙏🙏🙏
@pappupager4832
@pappupager4832 3 жыл бұрын
Marriage is a daily war with whom you love🙄🙏.
@kondabhupendra6576
@kondabhupendra6576 4 жыл бұрын
Now I'm Subscribed, nice video
@kamalarajyam7179
@kamalarajyam7179 3 жыл бұрын
Theliyani vishyalu nu chala baaga chepparu sir,Thank you so much sir.
@ramanamurthy5606
@ramanamurthy5606 2 жыл бұрын
ఆశ్చర్యం గా ఉంది యండమూరి వీరేంద్రనాథ్ గారు . మీ మీద కామెంట్స్ చూస్తుంటే. మీరు చెప్పే విషయాలు బాగలేకనా సరికాదనా లేక మీ పూర్వాశ్రమం గురించి వాళ్ళూ వీళ్ళు చెప్పిన విషయాల గురించి నిజమో అబద్ధమో తేల్చుకోలేక ప్రి జుడిస్ అయ్యి అంటున్నారో అని పిస్తోంది
@aarya9366
@aarya9366 4 жыл бұрын
U r correct sir .... living with those people is really hell 😨😨
@eatplaythink
@eatplaythink 4 жыл бұрын
Accepting the karma and serving our job with devotion is the best way to bear with such people. Learn to develop kindness towards everyone and see the difference.
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
Super andi...my thoughts r similar to urs
@kavitharao9111
@kavitharao9111 4 жыл бұрын
Really valuable suggestions for successful life sir.....
@satyaakula1723
@satyaakula1723 4 жыл бұрын
Thanks you sri Chala baga chepparu
@dnfury5303
@dnfury5303 4 жыл бұрын
I am suffering like this problames from my husband, anty, this so useful vedio to me
@swarooparanibaggam9885
@swarooparanibaggam9885 3 жыл бұрын
J you
@bindupriyaa2692
@bindupriyaa2692 3 жыл бұрын
Me also facing sister i want suggestion
@bindupriyaa2692
@bindupriyaa2692 3 жыл бұрын
They never change
@sreenivasmurthychitta696
@sreenivasmurthychitta696 4 жыл бұрын
I failed with them by the above said techniques. It is more difficult than your words .pls develop another ways in the next video .
@drrameshshrink
@drrameshshrink 4 жыл бұрын
Every person has in Nature a Dependency. This is the reason for Beliefs & Tamasic gunas which transforms to Rajo guna. So, Buddha said work on urself to giveup such dependency which is cause of both Ego OR EVEN EMOTIONAL SUFFERING in the vulnerable ones, instead of blindly taking support on opportunistic beliefs on God blindly or depending & trusting anyone as only a blind Support.(Emotional support is different and may be useful). Gods work is to supply needed situations to increase ones strength and not satisfy you, WHICH IS SUPERSTITION IN HINDU CULTURE. This is SHUNYA PHILOSOPHY of Buddha, which helps in both Acceptance (Inclusiveness) and if unavoidable, to emotionally keep distance (Upeksha) instead of reacting badly. Because the one who feels suffering can only try to work on himself, not the problem creator at any time, and hence can develop Maitri & karuna too with good people. Trust in Karma and leave on his/her fate.
@sreenivasmurthychitta696
@sreenivasmurthychitta696 4 жыл бұрын
Ultimately we meet philosophy of our own or Buddha 's and others.
@mallikajahan7253
@mallikajahan7253 2 жыл бұрын
Avunu sir 100/correct ,nenu life partner tho chala ibbandi paduthunna, nenu 8th class nundi mee Novels chaduvuthunna im a big fan
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 4 жыл бұрын
Nice suggestion sir. Thankyou.
@santoshdoddi9573
@santoshdoddi9573 4 жыл бұрын
use full video sir, how are you sir?
@rajakumarkarnakanti4954
@rajakumarkarnakanti4954 4 жыл бұрын
చాలా మంచి సందేశం అందించారు గురువు గారు నమస్కారం
@hyma-ww7qb
@hyma-ww7qb 4 жыл бұрын
Thank you so much sir very good massage to middle class people sir useful
@devisrinu8401
@devisrinu8401 4 жыл бұрын
ThanQ sir
@mvijaya4840
@mvijaya4840 3 жыл бұрын
Hat's off sir 🙏
@ramyab.n.6915
@ramyab.n.6915 4 жыл бұрын
Talli matavini baryanu himsinche barta vunnapudu asalu kudaradu
@lavanyakalleda7116
@lavanyakalleda7116 4 жыл бұрын
Bagaa cheppav ra ramya
@indu7952
@indu7952 4 жыл бұрын
Chala time pattochu ... Kani try cheyandi... Mee ayanaki valla mom istam aithe.... Meeru mee athaya gari tho kalavadaniki try cheyandi. First lo vetakaramga matladina ... Meeru navvuthu untu... Opika ga aa gap close cheyandi ...
@kusumapriyankakusumapriyan242
@kusumapriyankakusumapriyan242 4 жыл бұрын
@@savlogs-personalitydevelop6631 manam entha opikka smile tho unna vallu manatho bane untarandi BT cheyalsina panulu ala side nundi chesthune untaru vallu change avvadam chala kastam
@AashuthoAmma
@AashuthoAmma 4 жыл бұрын
Enta baga unna kuda variki nachinattu chestene ok..ledante malli start avutay prblms..
@ramyab.n.6915
@ramyab.n.6915 4 жыл бұрын
@@kusumapriyankakusumapriyan242 true
@tejasai2178
@tejasai2178 4 жыл бұрын
Namaste sir, meeru regular ga videos cheyandi sir,mee videos chaala baguntai , very useful
@haripriyam9577
@haripriyam9577 4 жыл бұрын
Last lo meru cheppina matalu superb sir.
@MadhubabuPoda
@MadhubabuPoda 4 жыл бұрын
Best solution is be honest and try to discuss with open heart about both positive and negative of that person and explain clearly how much comfort you are feeling with that person positives and at the same time how much horrible life you are having with negatives.
@Vidyullathadaurin
@Vidyullathadaurin 4 жыл бұрын
I was harrassed by someone in my family that I cannot avoid her, I tried 6 years to impress and then to be positive and then to ignore, and then to be hopeful, nothing changed as i was swallowing all the insults she kept increasing the dosage to bring me to breaking point, finally you know what worked, I stopped talking and started giving a smile as a reply, for question, or a statement, or anything she likes to say, Like one day she asked if I'm in touch with my brother, to cause some pain, because my bro disconnected me as I dint support his divorce, 4 years ago. Since then we dont talk. I just smiled she underwent shock with such change in me, she could not digest, but I can say that nuisance has stopped significantly.
@satthipadma5221
@satthipadma5221 2 жыл бұрын
ఎన్ని చెప్పినా , తన తప్పు తెలుసుకోలేరు ఇలాంటివాళ్ళు. భార్యకే తన గొప్పతనం అర్థం కావడం లేదు అంటారు.తనతప్పు లేనప్పుడు తను మారాల్సిన అవసరమే లేదు అంటారు. తన భార్యమీద ప్రేమ ఉండి, ఆమె బాధ అతనికి బాద కలిగిస్తే, కారణం తెలుసుకుని మార్చుకోవాలి అనుకుంటారు. అది లేనప్పుడు ఎందుకు మారతారు?
@sureshkumarthodety7759
@sureshkumarthodety7759 4 жыл бұрын
Sir Thank you for making this video. Sir kindly can you make a video on types of "energy vampires" and how to recognize them in our daily life
@sumanputta9975
@sumanputta9975 3 жыл бұрын
Thanks for your service
@paidamnaidukolli1614
@paidamnaidukolli1614 4 жыл бұрын
Chala baga chepparu sir. Its true
@narendarb2854
@narendarb2854 4 жыл бұрын
Accept such people wholeheartedly, don't expect anything. Then everything will be resolved.
@wethepeopleof
@wethepeopleof 4 жыл бұрын
More of all problems are started with EGO and also solved with EGO (Empathi,Good behavier,Obedient)
@aravindgoud4313
@aravindgoud4313 4 жыл бұрын
Super information sir I follow from today
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 3 жыл бұрын
Very good suggestions thkq. Sir
@padmasrinallala6438
@padmasrinallala6438 4 жыл бұрын
Husband problem iethy pillala kosam bathukuthu andulo mana life happy GA undyla chukovadam better
@myjourny5346
@myjourny5346 3 жыл бұрын
U r right
@Abhinav-zy8gv
@Abhinav-zy8gv 3 жыл бұрын
Pillalni kuda valla vaipu tippukuni talle chaddadi ani pillalaki kuda nerpistunaru vallato undadaniki time kuda evaru vallatho ela bratakalandi
@PriyaRao-lj3sg
@PriyaRao-lj3sg 4 жыл бұрын
Nachani vyakthitho manaku saripadakapothe....Aa vyakthitho saadhyamayinantha mounm, Dooram maintain cheyadam uthamam....I am following this to keep my mind soo peaceful....Try to Avoid the things that costs Ur peace of mind
@lakshmiraajamsunke2111
@lakshmiraajamsunke2111 4 жыл бұрын
Chala manchi toppic sir nowadays it is need... For all... To change to new life and realise
@MahaLakshmi-li2sr
@MahaLakshmi-li2sr 4 жыл бұрын
Super advice difficult aina phalitalu kalugutayi
@vishnukanth2373
@vishnukanth2373 4 жыл бұрын
Sir do a video about social media misuse issues like over using what's up, face book, cellphone etc
@tipsandtricks2913
@tipsandtricks2913 4 жыл бұрын
Enta orpu unna enta Prema unna murkulato vadinste Mana meda manake namnakam potundi
@sridharsrisri4320
@sridharsrisri4320 4 жыл бұрын
Excellent 👌 sir....tq
@sujirahul7011
@sujirahul7011 4 жыл бұрын
Thank you so much sir🙏🙏🙏🙏
@vallakatlaraghu9335
@vallakatlaraghu9335 4 жыл бұрын
Yes sir rahasyalu best friend ayina kuda share chesukovadu nenu experience chesa taravata realize ayina
@umamaheshwariramachandran3496
@umamaheshwariramachandran3496 4 жыл бұрын
Same here. It ll be a entertaining point for them
@vallakatlaraghu9335
@vallakatlaraghu9335 4 жыл бұрын
@@umamaheshwariramachandran3496 😄😄
@vallakatlaraghu9335
@vallakatlaraghu9335 4 жыл бұрын
🤘 😎
@bhavanarayanavelvadapu8278
@bhavanarayanavelvadapu8278 4 жыл бұрын
చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.
@krishnamaddineni4012
@krishnamaddineni4012 4 жыл бұрын
Well said
@swarnaraamkola9283
@swarnaraamkola9283 3 жыл бұрын
Taanq sir....for your suggestion s🙏
@B082082
@B082082 3 жыл бұрын
Thank you very much, useful one sir
@naveenkumar2730
@naveenkumar2730 4 жыл бұрын
It starts from 04:28
@cavishnurao475
@cavishnurao475 4 жыл бұрын
U r my role model sir
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 4 жыл бұрын
Thank you
@nepallyshantha5286
@nepallyshantha5286 2 жыл бұрын
Sir Namaste. Chalabaga chepparu Sir. tnq. anubhavamto cheppanu.
@venkateshb4702
@venkateshb4702 4 жыл бұрын
Very useful for me sir.. thanq so much..
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 51 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 23 МЛН
Story 5 | Oorike Manasu Padu Chesukoku | Crisna Chaitanya Reddy | CREATE U APP
8:56
Crisna Chaitanya Reddy
Рет қаралды 2,2 МЛН
ДЕНЬ ГЛАЗАМИ МАМЫ (смешное видео, приколы, юмор, поржать)
0:59
Выглядит на 15, хотя ему 35. В чем СЕКРЕТ?
0:16
Собиратель новостей
Рет қаралды 4,6 МЛН
КОМПОТ В СОЛО
0:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН