How to Reduce Back Pain? | Using Leg Traction | Remove Sciatica Pain | Dr. Ravikanth Kongara

  Рет қаралды 202,323

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Жыл бұрын

How to Reduce Back Pain? | Using Leg Traction | Remove Sciatica Pain | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#waistpain #sciatica #painrelief #legtraction #drravihospital #drravikanthkongara

Пікірлер: 586
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి‌ ఎంతోమంది ఆరోగ్యాన్ని మీరు కాపాడాలి
@yugenderbada9414
@yugenderbada9414 Жыл бұрын
నేను మీ వీడియో చూసిన ప్రతిసారీ కామెంట్ పెడదాం అనుకుంటాను సర్ ,కానీ కామెంట్ చేయలేకపోతున్నాను.ఎందుకంటే నాకన్నా ముందు వీడియో చేసేవాళ్ళు మీ గురించి ఈ ప్రపంచంలో వుండే గొప్ప గొప్ప పదాలన్ని వాడుతున్నారు. అందువల్ల అంతకన్నా గొప్ప పదాలు నాకు దొరకడం లేదు సర్ .ఎందుకంటే మీరు అంత గొప్ప మనసున్నోళ్లు సర్
@intiyazhussain3341
@intiyazhussain3341 Жыл бұрын
👌
@satyamgelli3187
@satyamgelli3187 Жыл бұрын
Qqqqqq
@sundarivittala2086
@sundarivittala2086 Жыл бұрын
Thank you chala bagachepparu nenu saiatika ki aaqpanchar treatment cheyinchukuntunnanu konchem better game vundi eyna meeru చెప్పినపద్దతి చాలాబాగుంది తప్పకుండా tryచేసైను thanq very much sir
@hasini_10
@hasini_10 Жыл бұрын
​@@sundarivittala2086 ippudu ela vundandi aaqupancher ela work iyyindi
@charishmaswriting1092
@charishmaswriting1092 8 ай бұрын
Yes mee too
@yamunarani6190
@yamunarani6190 Жыл бұрын
మీరు ఏది చెప్పినా గానీ అర్థంకావడం లేదు అనే సమస్యే లేదు సర్,మీ అంత బాగా చెప్పే ఉపాధ్యాయుడు ఉంటే ఆ తరగతి లో చదువు లొ వెనుకబడే విద్యార్ధులు వుండరు సర్, థాంక్యూ వెరీ మచ్ సర్.
@saimanikantakommoju795
@saimanikantakommoju795 Жыл бұрын
Sir you are one of the most wonderful medical professor , doctor and medical dictionary thank-you sir
@kapulurimadhavilatha2711
@kapulurimadhavilatha2711 Жыл бұрын
Correct sir
@sreedevi8023
@sreedevi8023 Жыл бұрын
Avunu andi meeru cheppedi nijamga correct✅✅✅
@gundapanenimanjula5335
@gundapanenimanjula5335 Жыл бұрын
Correct sir
@indirammagara1467
@indirammagara1467 Жыл бұрын
డాక్టర్ బాబు మీరు చెప్పిన దగ్గు MoNTELUkAsT SODIUM LEVocETIRIZINE 7రోజులు నుంచి రాతిరి వేసుకునాను ఇంక తగ్గ లేదు బాబు 20రోజులునుంచి వుంది దగ్గు నాయన ఇవి ఎక్కు వ వాడితె కోపం అసహనంగ వుంటదిని అన్నారు. మరి ఏమిచేయాలి నాయన.👆✋🐘👍🇮🇳
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 విలువైన సమాచారం సూచనలు అందిస్తునందుకు ధన్యవాదాలు🙏
@bhavani999
@bhavani999 Жыл бұрын
మీలాంటి వారు ఇంటికి ఒకరు ఉంటే చాలు. సూపర్ సార్ మీరు
@jagadguruadishankaracharya
@jagadguruadishankaracharya Жыл бұрын
దయచేసి అందరి కీ అర్ధం అయ్యేలా demo పోస్ట్ చెయ్యండి సార్, thank you 💯
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 Жыл бұрын
Not evan a single video I missed up to now ..I am happy an proud of u doctor garu..may God bless u..
@kondareddysykam6779
@kondareddysykam6779 6 ай бұрын
మీరు మనుషుల మధ్య ఉన్న దేవుడు సర్ మీ లాంటి డాక్టర్స్ ని నేను ఇద్దరిని చూసాను. ఒకరు మీరు ఇంకొకరు మా బావ గారు ఆయన వీడియోస్ చెయ్యడు కానీ బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మీరు కూడా అన్ని సమస్యలు గురుంచి బాగా చెప్తారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
చాలా మంచి సలహా ఇచ్చారు డాక్టర్ గారు ధన్యవాదాలు🙏🙏🙏🙏
@srideviyerrisani610
@srideviyerrisani610 Жыл бұрын
డాక్టర్ గారు చాలా మంచి పరిష్కారం చెప్పారు ..ధన్యవాదాలు..అండి
@vasasambasivarao5575
@vasasambasivarao5575 Жыл бұрын
What a person you are. I can't believe this. These kind of doctors are existing here. People are fortunate enough. Kudos to you gentleman. Soooooo good. Long live ravi
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
మంచిగ చెప్పి నవ్ సారో....దండాలు , దేవుడు సల్ల గ సూస్తడు 🙏🙏🙏👍
@siripurapu
@siripurapu Жыл бұрын
Sir, చాలా చక్కగా చెప్పారు. నా wife కి పెయిన్ వస్తుంది. మీరు చెప్పినట్లు చేస్తాను. మెడిసిన్ చెప్పండి please sir
@sangeetagadalay9629
@sangeetagadalay9629 19 күн бұрын
​@@siripurapuem chesaru sir cheppandi please
@brn8176
@brn8176 Жыл бұрын
మీరు ఇచ్చే సలహాలు బాగుంటాయి.చాలా థాంక్స్. నా భార్య వయస్సు దాదాపు 40 సం,, లు.ఆమేకు మోకాళ్ళ లో గుజ్జు పూర్తిగా అరిగిందని చాలా మంది డాక్టర్లు చెబుతున్నారు.ఆమె రోజు పెయిన్ కిల్లర్ వాడుతున్నది.మోకాళ్ళలో గుజ్జు ఏర్పడడానికి, నొప్పులు తగ్గిపోవడానికి ఏమైనా,సలహా ఇవ్వగలరు.మిమ్మల్ని కలవమన్నా కలుస్తాము
@saimanikantakommoju795
@saimanikantakommoju795 Жыл бұрын
Best goku srinivas video s chudandi knee pain ki video undi nenu try chesa work aindhi try it
@saimanikantakommoju795
@saimanikantakommoju795 Жыл бұрын
Bns goku srinivas
@syamalarapaka7738
@syamalarapaka7738 Жыл бұрын
మీమల్ని చూసాక నాకు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది మీలా ఎక్సప్లయిన్ చేసే టీచర్ ఉంట్టే భారత దేశం లో అందరు టఫ్ కోర్స్సెస్ కూడా చదేవేస్తారు..డాక్టర్ గారు,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@himabindu4242
@himabindu4242 Жыл бұрын
Dr sir u can explain any complex topic in an easy way tq so much sir
@amrutarajput4667
@amrutarajput4667 Жыл бұрын
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్తారు.Thankyou very much 🙏 God bless you.
@praveshkumarmarapaka3433
@praveshkumarmarapaka3433 Жыл бұрын
చాల బాగా వివరించారు thank you so much
@manimiracles9803
@manimiracles9803 Жыл бұрын
Meeru oka doctor ga kakunda maa family lo member lo chepthunnaru ....chala clear ga ...chepthunnaru Anni vishayalu meeku thanks cheppochu kani family member ki thanks cheppalemu kabattu Mee video ki oka like vesukuntanu
@swarnakumari3764
@swarnakumari3764 Жыл бұрын
priceless suggestion sir thank you very much dr ji💐
@sandhyadevisagugu7680
@sandhyadevisagugu7680 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 really meru great sir....... Entha caring undi sir people ante
@anuradharallapalli8508
@anuradharallapalli8508 Жыл бұрын
Thank you Doctor. God bless you
@ramaravindra402
@ramaravindra402 Жыл бұрын
You are simply awesome doctor,very genuine and kind, stay blessed.
@venkateshsannikanti782
@venkateshsannikanti782 Жыл бұрын
ఎంత చక్కగా వివరించారు డాక్టర్ గారు ఈ విధంగా వివరించేవారు చాలా అరుదుగా ఉంటారు థాంక్యూ
@prabhakard8763
@prabhakard8763 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు sir 👍
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు చాలా ముఖ్యమైన విషయం స్పష్టంగా వివరంగా చెబుతారు మీ సలహా లకు జోహార్లు god bless you sir.
@madhu7802
@madhu7802 Жыл бұрын
Thankyou doctor garu 🙏chala rojulu ga suffering with severe back pain andi. Mee demo video kosam wait chestamu.
@dharmalamangaraju1259
@dharmalamangaraju1259 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@avsvandana9386
@avsvandana9386 Жыл бұрын
Hai sir Thank u so much for explaining every health problem God bless u sir
@venkateswaraprasad6449
@venkateswaraprasad6449 Жыл бұрын
Very useful information for sciatica pain..waiting for next demo on this sir..
@kabeerdasakula1803
@kabeerdasakula1803 Жыл бұрын
Thank you for your advice sir 🙏
@manoharivalluri6823
@manoharivalluri6823 Жыл бұрын
Please....Demo video soon doctor garu
@aavulavijayabhaskarreddy8971
@aavulavijayabhaskarreddy8971 Жыл бұрын
Good message and useful information to all sciatica patients thanks doctor gaaru
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Жыл бұрын
God grace very nice information my dear doctor Garu.thenks for you
@syedazad2601
@syedazad2601 Жыл бұрын
your Best of the best Explain clearly to public Even unqualifieds also understand
@sridharpogathota2894
@sridharpogathota2894 11 ай бұрын
You are simply superb sir, there is no words to express my gratitude,
@shaikammuayaan1309
@shaikammuayaan1309 Жыл бұрын
Your Real Doctor Sir god blessyou
@pushpalatha2704
@pushpalatha2704 Жыл бұрын
Hi sir miru chala baga andariki artham aye Vidanga chala clarity cheputaru.
@nirmalam6409
@nirmalam6409 Жыл бұрын
Tnq so much doctor garu🙏🙏🙏🙏
@anushagopavaram
@anushagopavaram Жыл бұрын
Thanks for the information sir . Please include demo it will be helpful .
@bhargavi36
@bhargavi36 Жыл бұрын
Really sooo much thank you sir for ur valuable information. Am suffering with dis problem. Since 1 year.
@durgakadari9354
@durgakadari9354 Жыл бұрын
Manchi vishayalu teliparustaru danyavadalu evaru chepanivi maku chupichi suluvu g ardamayela cheputaru danyavadalu God bless you doctor garu 🙏
@amithajampana146
@amithajampana146 Жыл бұрын
Tq soo much Dr gaaru🙏🙏🙏🙏🙏naa problem ide...tq so much Dr.gaaru
@dhanarajumandapalli4241
@dhanarajumandapalli4241 Жыл бұрын
Excellent explanation sir 🙏
@sreeharsha232
@sreeharsha232 Жыл бұрын
Sir, Meeru chala Baga explain chestaru ae topic ayina. Frequent Head ache gurinchi video cheyara pls....Cold items thinna, Head bath chesina...head ache vastundi
@vaddiramu695
@vaddiramu695 8 ай бұрын
సార్ నేను ఏమీ అనుకోకండి సార్ ఒకసారి ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూపించండి సార్ ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎలాగో రిస్క్ తీసుకుని డాక్టర్ వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజలకోసం సలహాలు.మీరు ఇస్తున్నారు మీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ ఆ ప్రజల కోసం కాస్త వివరంగా వీడియో చేసి చూపించండి సార్ ప్లీజ్ అలాగని అన్ని ప్రాక్టికల్గా చేసి చూపించలేరు కానీ ఇలాంటి చిన్న చిన్న చేసి చూపించగలరు అని మనవి థాంక్యూ సార్
@mangalagiribalaraju7711
@mangalagiribalaraju7711 Жыл бұрын
Thank you for sharing the information
@War_Thunder_Player1
@War_Thunder_Player1 Жыл бұрын
Thank you very much doctor garu 🙏
@swapnadareddy7319
@swapnadareddy7319 Жыл бұрын
Chala baga chepparu sir
@tandrasrinivas5991
@tandrasrinivas5991 Жыл бұрын
Sir you are super,salute to your service mindset .
@jyothsnaparuchoori8487
@jyothsnaparuchoori8487 Жыл бұрын
దనవాదాలు సర్. నా వయసు 40.చేయి, కాలు నొప్పి గురించి కూడా తెలియజేయండి సర్. ప్రతి పనికి పనిమనిషి మీద ఆధారపడవలసి వస్తుంది. 2 కిలోల బరువు కూడా మోయలేని సితిలో ఉన్నాను. హెల్మి సర్ పీజ్ 🙏
@sunandareddy2922
@sunandareddy2922 5 ай бұрын
Sir same problem Mee vedio chusina tarvata Naku chala relax ga untadi meeru cheppenvidanam oka Amma Ela cheptado alge cheptaru super sir
@anjaneyuluparimi8925
@anjaneyuluparimi8925 Жыл бұрын
Thank you sir.Waiting for the demo.
@krishnamurty7662
@krishnamurty7662 Жыл бұрын
Very good suggestion doctor garu.
@nvtsuresh2050
@nvtsuresh2050 Жыл бұрын
THANK YOU SIR VERY GOOD EXPLANATION
@ravulachandrakala2717
@ravulachandrakala2717 Жыл бұрын
Deshaniki soldier entha avasaramo melanti doctor anthe avasaram hats off god bless you
@karravulaanand9008
@karravulaanand9008 Жыл бұрын
Super sir chala chala baga vivarincharu tqq 😊
@UmaDevi-pl4xm
@UmaDevi-pl4xm Жыл бұрын
Sharing knowledge is a great quality🙏🏻
@jamunadevirachakonda5880
@jamunadevirachakonda5880 Жыл бұрын
Chala baga cheputhunnaru sir thanks sir
@paidibapatla2426
@paidibapatla2426 Жыл бұрын
Sir Mee videos Anni chustunnanu
@maatalapallakilomeedevi7166
@maatalapallakilomeedevi7166 Жыл бұрын
నాకు తెలిసిన ఆవిడకు ఆపరేషన్ చేయాలన్నారు .....ఇలానే మీరు చెప్పినట్టు చేసింది ఆమె ఆపరేషన్ లేకుండానే బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది డాక్టర్ బాబూ... మంచి information ఇచ్చారు డాక్టర్ బాబూ 🙏😊
@telugurdy1530
@telugurdy1530 Жыл бұрын
యెక్కడ మేడమ్
@djyothi8847
@djyothi8847 Жыл бұрын
Hi sir thank you so much me videos chala chala useful ga untunnaye 🙏yes sir meru my family doctor
@devaraosindhe9009
@devaraosindhe9009 Жыл бұрын
Back.pain.gurinchi.painthaggataniiki.chakkagavivarinchinanduku. Dhannyavadalu.
@shyamposhala1744
@shyamposhala1744 10 ай бұрын
Hi Dr. Ravikanth Kongara Garu How r u Hope ur doing good, I will watch ur videos regular the way u explains very neat and clearly ….school lo Telugu pantulu ela cheptaro neat ga al untadi mi explanation, Thank u so much for u valuable suggestions 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srikanakadurgacatarings7757
@srikanakadurgacatarings7757 11 ай бұрын
హాస్పిటల్ కి ఎన్నో బాధలతో వచ్చే పేషెంట్లు దగ్గర నిలువు దోపిడీ చేసి డబ్బులు వసూలు చేసుకునే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో మీలాంటి నిజాయితీగల డాక్టర్లు ఉండటం నిజంగా సంతోషంగా ఉంది మీలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ప్రజలు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారు నిజంగా మీకు హ్యాట్సాఫ్ 🙏
@sureshbabuvundavalli7780
@sureshbabuvundavalli7780 Жыл бұрын
Love you Sir,baga chepparu
@lokeshnaga2308
@lokeshnaga2308 Жыл бұрын
Sir ee treatment maa brother ki chesaru nijam ga idi super treatment
@masipakaanvesh
@masipakaanvesh Жыл бұрын
Very valuable information about sciatica pain thankyou sir
@lyn9549
@lyn9549 Жыл бұрын
God bless you doctor garu
@padmabalaji5836
@padmabalaji5836 Жыл бұрын
Thank u so much sir eppati nuncho nenu sufer avvuthunna sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagaSatyanarayana.p
@NagaSatyanarayana.p Жыл бұрын
మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు. వైద్యో నారాయణో హరి.. దైవం మానుష రూపేణా అన్న వాక్యాలు మీకు అంకితం.. ధన్యవాదాలు రవి గారూ.
@rajanimunnangi3604
@rajanimunnangi3604 Жыл бұрын
Super sir 🙏
@sirishai9945
@sirishai9945 Жыл бұрын
Tq doctor😊, demo kuda chupinchandi.
@haribabuchidipothu9761
@haribabuchidipothu9761 Жыл бұрын
Thanks for useful information sir
@AyeshazareenZareen
@AyeshazareenZareen Жыл бұрын
Dr saheb apka shukariya bhut bhut
@anniey6209
@anniey6209 Жыл бұрын
Please share the demo Sir, thank you 🙏. Your vedios are very useful..
@hemalathapanigrahi1770
@hemalathapanigrahi1770 Жыл бұрын
Chala baga cheputunnaru
@sujathag2399
@sujathag2399 Жыл бұрын
thank you, thank you.. God bless you.
@bobbasrilakashmiprasanna1660
@bobbasrilakashmiprasanna1660 Жыл бұрын
Sir meru chala bagachaputunaru thank you very much sir
@rekhamusunuru141
@rekhamusunuru141 Жыл бұрын
ఎంత ఈజీ గా అర్ధం అయ్యేటట్టు చెప్తారో డాక్టర్ గారు మీ ఓపిక కి, మీకు వుండే తక్కువ టైం లో ఎన్ని వివరిస్తున్నారో మీకు ఆశీస్సులు
@vimaladakoju6925
@vimaladakoju6925 Жыл бұрын
Namaste Dr tq very much
@gnananidhi
@gnananidhi Жыл бұрын
Thank you so much 👏👏
@srinivasrao7673
@srinivasrao7673 Жыл бұрын
Thank you sir good information 🙏🙏💐
@adiseshusrilakshmiprakhya3968
@adiseshusrilakshmiprakhya3968 Жыл бұрын
ధన్యవాదాలు
@VMRaju-rx3iz
@VMRaju-rx3iz Жыл бұрын
Shoulder joint pain gurinchi oka video cheyyandi sir.
@srimayeemeka1736
@srimayeemeka1736 Жыл бұрын
Thank you very much very very useful 🙏 demo cheyandi sir
@koteswarivejandla3720
@koteswarivejandla3720 Жыл бұрын
Usefull vedio Thank you sir .God bless you
@srinivasaraotommandru3202
@srinivasaraotommandru3202 Жыл бұрын
Chala bagha chepparu sir
@arunamaddirala60y.t.
@arunamaddirala60y.t. Жыл бұрын
🙏🙏 చాలా చక్కగా చెబుతున్నారు బాబు
@dhanalaxmim2628
@dhanalaxmim2628 10 ай бұрын
Excellent explained thank you very much😮😮🥀👌💎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥀
@tejaeshwar4191
@tejaeshwar4191 Жыл бұрын
Thank you sir, It would have been more helpful if u had someone to demonstrate
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Жыл бұрын
కరెక్ట్ 100%ట్రాక్షన్ బాగా పనిచేసింది
@pradaksh
@pradaksh Жыл бұрын
namaskaram sir chala baga cheparu chala thanks sir
@crazy-mr8mv
@crazy-mr8mv Жыл бұрын
I'm waiting for Continue next video sir
@tirumalarajalakshmigarden5599
@tirumalarajalakshmigarden5599 Жыл бұрын
Tq doctor garu 🙏
@padmavathiangara7919
@padmavathiangara7919 Жыл бұрын
Thank u, Doctor
@akhil9943
@akhil9943 Жыл бұрын
Andagaadaa ninnu chendurudaaa ra ra rakumaraaa knowledge with glamourn kind heart ❤
@syamalasyamala6771
@syamalasyamala6771 Жыл бұрын
Thank you doctor garu 🙏🙏🙏
@sunitharani9186
@sunitharani9186 Жыл бұрын
Thank you sir 🙏🙏
@lakshmivijaya6590
@lakshmivijaya6590 Жыл бұрын
👌 chepparu sir thank you sir 🙏
@jagadabisreenu5463
@jagadabisreenu5463 Жыл бұрын
థాంక్యూ యువర్ వాల్యూబుల్ మెసేజెస్
@ranemmaranemma2608
@ranemmaranemma2608 Жыл бұрын
Baga chupincharu TQ sir
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 15 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 15 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 186 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 201 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 15 МЛН