HR Venu on Reservations | రిజర్వేషన్లు మాకొద్దు తీసేయండి | Anchor Rakesh | N9 Media

  Рет қаралды 3,579

N9 Media

N9 Media

Күн бұрын

Пікірлер: 88
@Educationstv
@Educationstv Ай бұрын
ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వారికీ రిజర్వేషన్స్ ఉండకూడదు, ఏ కులం అయినా పరవాలేదు, ఆస్తులు అందరికి సమానంగా పాంచాలి
@onenderoney7198
@onenderoney7198 Ай бұрын
Saamajika samanatham vachinapude reservations theesestharu
@moneymanohar212
@moneymanohar212 Ай бұрын
ఏ ఉద్యోగం ఉన్న రిజర్వేషన్ లు తీసెయ్యాలా న బ్రదర్
@Educationstv
@Educationstv Ай бұрын
అందరి ఆస్తులను, భూములను సమానంగా పంచి రిజర్వేషన్స్ తీసివేయండి
@venkateshyadav822
@venkateshyadav822 Ай бұрын
Nenu okha B c yadav maku dairy form unadhi maa daddy vall daddy andhru idhhe work memu endkho propertys pachali ra banke lavde adhi imina ambedkar vall vachindha ra boss d k
@arrao633
@arrao633 Ай бұрын
@@Educationstv Reservations తీసేయడానికి ఆస్తులు భూములు సమానంగా పంచడం ఎందుకు?
@Educationstv
@Educationstv Ай бұрын
@@arrao633 కదా అందుకే అందరూ సమానంగా లేరు కాబట్టే లేని వారికీ కొంత ఉతమ్(saport )ఇవ్వడానికి రిజర్వేషన్స్ వందల ఎకరాలు వున్నా వారికీ, ఎకరాల కొద్దిగా భూములు వున్నా వారు ఏ పని చేసి సంపాదించారో చెప్పండి,
@arrao633
@arrao633 Ай бұрын
@@Educationstv అందరూ సమానగా లేరు కాబట్టే రిజర్వేషన్లు ఇచ్చారు.
@arrao633
@arrao633 Ай бұрын
@@Educationstv నేను అడిగిన ప్రశ్నకు మీ సమాధానం సరిగ్గా లేదు. Reservations తీసేయడానికి ఆస్తులు భూములు సమానంగా పంచడం ఎందుకు? వేరెవరో కష్టపడి సంపాదించుకున్నది ఎందుకు పంచాలి?
@fourwordsrajubandioverseer9189
@fourwordsrajubandioverseer9189 Ай бұрын
భూమి సమానంగా పంచే వరకు సమానత్వం రాదు. వివక్ష పోదు. చిత్త శుద్ధి గల ప్రభుత్వం మాత్రమే చెయ్యగలదు
@arrao633
@arrao633 Ай бұрын
@@fourwordsrajubandioverseer9189 పంచినా రాదు. వివక్షత పోదు. అసలు వివక్షతకు గురైన వారిలో లోనే కొందరు ఇంకొందరిని తక్కువగా చూస్తున్నారుగా.
@rambabukummajella2114
@rambabukummajella2114 Ай бұрын
పల్లెల్లో వందల ఎకరాల భూమి, పట్టణాల్లో ఉద్యోగాలు -పెద్ద వ్యాపారాలు చేసే వారి భూములు మిగులు భూములుగా ప్రకటించి భూమి లేని నిరుపేదలకు వాటిని పంచాలి. ఆ తర్వాత క్రమక్రమంగా భూమి మొత్తం జాతీయం చెయ్యాలి. కులతత్త్వం గురించి ప్రశ్నించే ప్రతీ ఒక్కరు మొదట తాము స్వకుల పెళ్లి నిషేదించి, వికుల (కులాంతర) పెళ్లి మాత్రమే చెయ్యాలి రెండో జెనరేషన్ వచ్చేసరికే సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పు వస్తుంది...
@BalakrishnaT-fc3du
@BalakrishnaT-fc3du Ай бұрын
Correct 🎉
@Educationstv
@Educationstv Ай бұрын
తెలంగాణ లో ఎకరం భూమి కోటి రూపాయలు మరీ కోటీశ్వరులకు రైతు బందు ఎందుకు భూమి అసలు లేని వారికీ ఇస్తే బాగుంటుంది కదా!?
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 Ай бұрын
ఒక్క తెలంగాణే కాదు ఆంధ్ర లో కూడా భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షలు తీసుకుంటారు. వారికి రైతు భరోసా, రైతు బంధు వంటి సంక్షేమలు ఎందుకు...బదులుగా కౌలు రైతులకు ఇవ్వొచ్చు గా..
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Ай бұрын
Excellent message.
@reganakarthik9986
@reganakarthik9986 Ай бұрын
Exllent speech sir,🙏🙏🙏...
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
వేణు గారు ఈ మధ్య కాలంలో నేను విన్న వీడియోలు ఇది మంచి వీడియో మీ ఆలోచనలకు అనుకూలంగా రాక్షసి ఆలోచనలు కూడా మారిన అనిపించినట్లు కనిపించింది అంత వివరంగా ఉంది తప్ప ఒప్పుకొని మంచి పాయింట్లు మాట్లాడారు నేను అంబేద్కర్ అభిమానుల్ని చూశాను చాలామందిని కదిరి కృష్ణ కంచ ఐలయ్య కత్తి పద్మారావు ఫ్యాషన్ ప్రొఫెసర్ రేంజర్ల రాజేష్ మచ్చ దేవేందర్ చుక్కా రాంనర్సయ్య మాస్టర్ జి ఇలాంటి వాళ్లు ప్రసంగాలు విన్నాను వాళ్లతో పోల్చుకుంటే మీ ఆలోచన విధానం డిఫరెంట్ మీది కొంచెం కరెక్ట్ గా ఉంది కానీ మీకు మీ వర్గంలో పెద్ద పాపులారిటీ లేక రాకపోవచ్చు కారణం ఈ దేశంలో ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఈ దేశ సంస్కృతిని హేళన చేస్తూ విదేశాలకు సహకరించే జీవితానికి ఎక్కడ వ్యాల్యూ ఉంటుంది వాళ్ల జీవితాలు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి మీరు ఆ వార బడిలో లేనట్టుగా అనిపిస్తున్నారు మాకు ఏ అంబేద్కర్ బొమ్మ చూసిన మీటింగ్ లో ఇవాళ ఎవరెవరిని తిడతారు ఎవరిని ద్వేషిస్తారు అని మేము శాంతి శ్రద్ధగా వినేవారు ఎందుకు ద్వేషిస్తారు తెలుగు సరైన కారణం కూడా చెప్పరు ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఈ దేశ సంస్కృతిని హేళన చేస్తే మన కుటుంబాలు కష్టపడకుండా పూజించుకోవచ్చు కదా అనుకుంటారు అనుకునేవాడిని వాళ్లతో పోల్చుకుంటే మీ ప్రసంగం మీ వివరణ నాకు నచ్చాయి
@krishnamedipalli7568
@krishnamedipalli7568 Ай бұрын
కులం రాజకీయం తో బతకడం?
@RajeshRajesh-v9w
@RajeshRajesh-v9w Ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్
@bachalisrinu5705
@bachalisrinu5705 Ай бұрын
సూపర్ అన్న చాలా బాగా మాట్లాడారు👌👌👌
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
అలాగే మీకు 40 సంవత్సరాలు వయసు ఉంటుంది కదా నాకు వివక్ష జరుగుతుంది జరిగిందని ప్రతి డిఎస్పి ఐపీఎస్లు కూడా చెబుతారు కానీ ఏ పేదవాడు చెప్పడు మరి ఆ చెప్పేది మీరు ధైర్యంగా మీ 40 సంవత్సరాల వయసులో కనీసం 40 సంఘంలో చెప్పి లేకపోతే నాలుగు సంఘటనలు అయినా చెప్పి వివక్ష ఎలా కొనసాగుతుంది ఎలా ఎదుర్కోవాలి అని ప్రతి వ్యక్తి చెబితే బాగుంటుంది నాకు విపక్ష జరిగింది వివక్ష జరిగిందని చెప్పి చదువుకున్న ఐపీఎస్లు ఐఏఎస్లో డీజీపీలు సిఐలు ఎస్ఐలు చెప్పడమే గాని అవి ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళ వివక్ష ఎలా కొనసాగింది వాళ్ళ జీవితాలు అన్నది ప్రతి వ్యక్తి కనీసం ఐదు సంఘటనలు విపక్ష జరిగింది అని ప్రకటించే ముందు సంఘటనలు వివరించే అప్పుడు ప్రకటిస్తే మిగతా వాళ్ళ కవి ఆ సంఘటనలు ఎలా ఎదుర్కోవలసి స్పూర్తిని వచ్చేది ఎవడి కాడే నాకు వివక్ష జరిగింది అంటాడు పెద్దపెద్ద చదువుకున్న ఉద్యోగస్తులు అలాంటివాళ్లు కానీ చెప్పడానికి ధైర్యం చేయరు కారణం ఇంకా వాళ్ళు ఉన్నత వర్గాల ప్రజలకు తొత్తులుగా ఇంకా బానిసలుగా బతుకుతున్నాడు చెప్పుకునే ధైర్యం చేయలేకపోతున్నారా అనిపిస్తుంది మీరు కూడా వివక్ష జరిగిందన్నారు కాబట్టి కనీసం మీ జీవితంలో 40 సంవత్సరాలు ఉంటాయి మీకు నాలుగు సంఘటన వివరించండి వాటిని ఎలా ఎదుర్కొన్నారు కూడా వివరించండి మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటుంది
@lakshmikantaiahmettu
@lakshmikantaiahmettu Ай бұрын
Sir x lent speach మీ లాంటి స్పీచ్ సమాజానికి అవసరం
@elisha6920
@elisha6920 21 күн бұрын
Yes you are correct sir 🙏🙏🙏
@crazytelugufood61
@crazytelugufood61 Ай бұрын
సామాజిక అసమానతలు పోలేదు ఎట్లా అంటే వేల కోట్లతో నిర్మించిన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ని పార్లమెంట్ లోనికి అడుగు పెట్టని ఇవ్వలేదు ఇది అస్పృశ్యత కాదా పూరి జగన్నాథ్ ఆలయంలోనికి రామ్నాథ్ కోవింద్ ని అడుగు పెట్టని ఇవ్వలేదు ఇది అస్పృశ్యత కాదా అయోధ్యలో రమణ రామాలయ నిర్మాణానికి భారత రాష్ట్రపతిని రానివ్వలేదు ఇది ఎక్స్ప్రెస్ అయితే కాదా యాదాద్రి టెంపుల్ లో పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఇంకా ఇతర ఉన్నత మంత్రులందరినీ కుర్చీలో కూర్చోబెట్టారు కానీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుని మాత్రం కింద కూర్చోబెట్టారు ఇది అస్పృశ్యత కారణం కాదా ఇప్పుడు అసమానతలు ఉన్నావా లేవా? రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వాళ్లకి అసమానతలు ఉన్నప్పుడు సామాన్య జనుల పరిస్థితి ఏంటిది అసమాన ఉందా లేదా అనే విషయాన్ని మీరు స్పష్టం చేయాలి ఇప్పుడు
@dasarikeshavadasarikeshava7459
@dasarikeshavadasarikeshava7459 Ай бұрын
సూపర్ సర్ జై బీమ్
@ravikanthperumalla3119
@ravikanthperumalla3119 Ай бұрын
venu sir kindly educate public by doing these kind of vedios
@arrao633
@arrao633 Ай бұрын
అవన్నీ జాతీయకరణ చేసిన రష్యా, చైనా, ఇతర కమ్యూనిస్టు దేశాలగతి ఏమైందో తెలుసుకదా.
@saitejad6066
@saitejad6066 Ай бұрын
Emindhi?. Manakante chala better position lo unnay.
@vamsikotturu6869
@vamsikotturu6869 Ай бұрын
When u scale countries on the bases of GDP these countries are not developed but we need to rewamp the ideology and fit to our conditions
@arrao633
@arrao633 Ай бұрын
@@saitejad6066 Ade bhrama lo vundandi.
@GamerOne_me
@GamerOne_me Ай бұрын
​​@@arrao633 Quality of life is very better in all those countries India thopu ane Brama lo nuvvu vunnav
@arrao633
@arrao633 Ай бұрын
​​@@GamerOne_me మరి అంత బాగుంటే ప్రజలు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎందుకు తరిమికొట్టారో. ఆ విషయమే చెబుతోంది ఆ దేశాలలో పరిస్థితి అంత బాగా లేదని. నేను మనదేశం తోపు కాదు అని చెప్పే విదేశీ తోత్తును కాను
@m.sreddy2049
@m.sreddy2049 Ай бұрын
9.00 crimileyar. very good words.
@yadlashekhar-jg3pk
@yadlashekhar-jg3pk Ай бұрын
👍👍👍
@tomprakash604
@tomprakash604 Ай бұрын
🎉
@jayarambsnl1962
@jayarambsnl1962 Ай бұрын
See us equally as upper caste and distribute assets also
@crazytelugufood61
@crazytelugufood61 Ай бұрын
ఈరోజు పార్లమెంట్ లోని సెక్రటేరియట్ లో ఉన్న ఐఏఎస్ అధికారులు ఎంత మంది దళితులు ఉన్నారు ఈరోజు ఎంతమంది పారిశ్రామికవేత్తలు దళితులు ఉన్నారు క్రికెట్ టీమ్ లో ఉన్నటువంటి ప్లేయర్లు ఎవరైనా దళితులు ఉన్నారా ఇవాళ ఇండస్ట్రీలు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి బ్రాహ్మణుల చేతిలో రిల చేతిలో లేవా ఇది అసమానత కాదా దీనికి సమాధానం మీరేం చెప్పగలరు
@arrao633
@arrao633 Ай бұрын
Good joke. Talent ఆధారంగా ఆడే క్రికెట్లో కూడా కులాలను ఎంచడం.
@atmoraman9406
@atmoraman9406 Ай бұрын
Venu's point of view to remove reservations appears to be pessimistic, as if any patient is not getting healed then put an end to his respiration,which is not a wise decision.The pain behind his point of view is to fix the accountability on policymakers.Unfortunately national policymakers consists maximum Manuvadis who are least bothered about mitigating the inequalities on the contrary they make the policies to enhance the poverty and illiteracy in the majority of population.So the real solution is proportionate representation in policy making and that is possible with the data of National Caste Census.Reservation is not limited to opportunity it is representation too.Discrimination and insult due to caste can be eliminated only through ratio of representation as per caste census.With the integrated spirit of bahujan fraternity this can be made possible.AWKENING THE ONLY SAVIOUR.
@GadapaliRaju
@GadapaliRaju Ай бұрын
🎉🎉❤🙏💯✌✌
@swethaveluru6024
@swethaveluru6024 23 күн бұрын
Andaru kadu kondaru matrame dutyni correct ga chestunnaru
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
నాకు ఇంకో డౌట్ వేణుగోపాల్ గారు మీరు సమాజంలో ఉంటూ సమాజంలో మీకు జరుగుతున్న మంచిని కూడా అంగీకరించలేక ఒక వర్గం మీద ద్వేషంతో మీ జీవన విధానం మారిపోయిందా అనిపిస్తుంది నేను చూసా కదిరి కృష్ణ కంచ ఐలయ్య కత్తి పద్మారావు గారి ప్రసంగాలు మనకు జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చాక 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ నీవు అమలు చేయలేదు అక్కడ ఎస్సీ ఎస్టీలకు బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేసింది నేను ఏ అంబేద్కర్ అభిమాని సంతోషిస్తూ ఆనందం వ్యక్తం చేసిన సంఘటనలు చూడలేదంటే నెంబర్ మీరు అంటే మీరు ఒక వర్గం ద్వేషంతో మీకు జరిగిన మంచిని కూడా అంగీకరించలేక పోతున్నారు 72 సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పార్టీ చెప్పిన మాటలు మీ ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తున్నాయి మీ వెనుకబాటు ధనానికి అది కూడా ఒక కారణమేమో అనిపిస్తుంటుంది ఒక గిరిజన మహిళ ఆదివాసి మహిళ రాష్ట్రపతి అయితే ప్రతి అంబేద్కర్ అభిమాని ఆవిడ కట్టిన చేయరా లేకపోతే రానివ్వలేదు అంటూ సమాజానికి ద్వేషాన్ని పంచాడు తప్ప ఒక ఆదివారం రాష్ట్రపతి అయింది అని సంతోషం వ్యక్తం చేసిన సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి కారణం మీరు ఆలోచించుకోండి
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t Ай бұрын
మంచి అంటే ఏమిటో చెప్పనా? మీ కూతురును మంచి గా స్థిర పడిన ఒక మాదిగ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ఆదర్శ భావం వస్తే మంచి అన్నట్టు.నా కులం పేరు చెపితే ఎవ్వరు ఇల్లు అద్దెకు ఇవ్వటం లేదు. అలాంటి వివక్ష లేకుండా పొతే మంచి jariginattu
@arrao633
@arrao633 Ай бұрын
​@@ShankarGaddam-c7t మీరు ముందు ఆ ప్రశ్నను ఒక మాల కుటుంబాన్ని అడగండి.
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
వేణుగోపాల్ గారు మీ ఆలోచనలు బాగుందా నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మీరు ఎదుర్కోవాలి కదా మీకు బ్రాహ్మణులు అవకాశం ఇవ్వట్లేదు అన్నారు పెళ్లిళ్లు చేయడానికి గట్రా అలాంటప్పుడు మీరు 13 జిల్లాల్లో 1300 మందిని ఎస్సీ ఎస్టీలను వేదాలు చదివించి కొంత సమస్యను కనీసం 13 జిల్లాలకు 750 మంది అయిన జిల్లా 50 మంది సమస్యను ఎదుర్కోవచ్చు కదా మాకు బ్రాహ్మణులు అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు మీరు తీసుకోవట్లేదు అని అనిపిస్తుంది
@madhupolaki3087
@madhupolaki3087 Ай бұрын
kontha sensible point gaani బ్రాహ్మణుల పట్ల అదే ద్వేషం. kani correct ga observe cheste same vargam dhabbunnode ade vargam lo pedhodni tokkestunnatlu vundi.
@ANTI.nationAmbdkrPoisnsSkilled
@ANTI.nationAmbdkrPoisnsSkilled Ай бұрын
లంచాలు తీసుకుని లేక పోతే పక్కలు వేయించుకుని permission లు తనది కానీ స్థలంలో ఇళ్ళు కట్టుకోవడాని కి...రాజ్యాంగం యే దేశానికి ఉన్నది?😂😅 అందుకు బ్రాహ్మణులు బాధ్యులు.
@arrao633
@arrao633 Ай бұрын
అన్నిటికీ బ్రాహ్మణులు భాధ్యులు అనే అవివేకంతో బ్రతకటం. అసలు యెవరు రాజ్యాధికారం లో వున్నారు ఎవరి చేతిలో అధికారం వున్నది అని కూడా తెలియని అజ్ఞానం. సమకాలీన రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలన్న జ్ఞానం లేకపోవడం.
@swethaveluru6024
@swethaveluru6024 23 күн бұрын
Sc st laku oka ekara bhumi kuda udadhu kani bc,oc laku 100 la ekaralunnai. Sc,sc lu konthamandi matrame chinna chinna jobs chrstunnaru
@crazytelugufood61
@crazytelugufood61 Ай бұрын
రెండు శాతం లేని ఈ బీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఇది కేవలం నాలుగు రోజులలో మాత్రమే పార్లమెంట్లో బిల్ అయింది ఇంప్లిమెంట్ జరుగుతుంది 70 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ జరుగుతున్న నిజంగా దళితులు బాగుపడ్డారా ebc వాళ్ళ సంవత్సరాల ఆదాయం 8 లక్షల అట దళితుల సంవత్సరాల రెండు లక్షలు ఉంటే వాడు దళితుడు నిజంగా రిజర్వేషన్ అమలు జరుగుతుందా నువ్వు చెప్ప గలవా?
@arrao633
@arrao633 Ай бұрын
దళితులకు ఆదాయంతో ఏం పని? ఎంత ఆదాయం వచ్చినా రిజర్వేషన్లు ఉన్నాయిగా. మరి కోటీశ్వరులైన దళితులను వారి పేదసోదరుల కొరకు రిజర్వేషన్లు వదులుకోమని అడగండి.
@gouthams4037
@gouthams4037 Ай бұрын
Ambedkarism ane musugulo ambwdkarism ke tutlu podusthnna... Medvaulaki mi thelaviki dandamayya... Babu
@swethaveluru6024
@swethaveluru6024 23 күн бұрын
Kula vivaksha inka undi kavana reservations avasaram
@goutamreddy7978
@goutamreddy7978 Ай бұрын
N9 media mala kulatatwam to undi. Manuwaadula channel idi. 😂😂😂
@vijayabhasker6768
@vijayabhasker6768 Ай бұрын
HR venu emi kulamo teliyadu , mundu neevu patupadu anyayam meeda mundu poi dalitulaku jaruguthuna anayalameeda poratam cheyali atharuvatha matlaldali
@shakirambhukya5669
@shakirambhukya5669 Ай бұрын
Vulta ,can you leave community and caste
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
నేను బి సి ఏ మంగలి మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది అంబేద్కర్ గారు రిజర్వేషన్లు 10 సంవత్సరాలు చాలు అన్నారు అది అందరి సహాయ సహకారాలతో అమలవుతున్నాయి వారిలో మనువాదులు కూడా ఉన్నారు అవును నేను మను వదినే మానవతావాది ని మంగళ వాడిని హిందువుని మాకు 10 సంవత్సరాల సరిపోవు అంటే ఇంకో 60 సంవత్సరాల నుంచి అమలు చేసుకుంటున్నాము ఏ మను వాది కూడా రిజర్వేషన్లో అనుభవిస్తున్న వాళ్లను దూషిస్తూ ద్వేషిస్తూ దుర్భాషలాడుతూ ప్రసంగించడం మాటలతో హింసిస్తూ హేళన చేయడం రిజర్వేషన్లు ఉద్దీన్ ఉద్యమాలు చేయడం నేను చూడలేదు వినలేదు కానీ కొందరు అంబేద్కర్ అభిమానులు రేంజర్ల రాజేష్ కంచర్ల కత్తి పద్మారావు లాంటివాళ్ళు కదిరి కృష్ణ లాంటి వాళ్లు మనువాదులు సహాయంతో కూడా అమలవుతున్న రిజర్వేషన్లు అనుభవిస్తూ మను వాదులను తీవ్రమైన భాషతో దూషిస్తూ ద్వేషిస్తూ దుర్భాషలాడుతూ పాటలతో మాటలతో హింసిస్తూ హేళన చేస్తూ సరైన కారణం చెప్పకుండానే ప్రసంగించడం ఉద్యమాలు చేయడం నేను చూసాను విన్నాను ఇక్కడ సమాజంలో ఉంటూ సమాజాన్ని ద్వేషించి సమాజం మీద ద్వేష భావంతో బతికే వాళ్ళకి బతుకులు బాగుండటం వల్ల కారణాలు ఏమైనా ఆ వరవడి ఒక 15 20 సంవత్సరాలు నుంచి బాగా ఎక్కువగా ప్రబలింది దీని వల్ల మీరు కూడా లాభ పడట్లేదు సమాజంలో లాభ పడట్లేదు కానీ ఒక పార్టీ ఉచ్చలో మీరు చిక్కుకుని మీ పరిస్థితిని మీరు మార్చుకోలేక పోతున్నారు అనిపిస్తుంది
@suryaveeravalli8236
@suryaveeravalli8236 Ай бұрын
ఒరే మంగళీ... నువ్వు ఈకలో మనువాదువు గాని... నువ్వు దెంగితింటున్న BC రిజర్వేషన్లు మాదిగ కులానికి చెందిన కాన్సీరాం పోరాట ఫలితం అని తెలుసా.... మరి నీ ఆతులు గీక్కునె కుల రిజర్వేషన్ లకు ఎక్షపయిరీ లేదా.....
@gantelaramesh3297
@gantelaramesh3297 Ай бұрын
నువ్ మంగలి పని చేసుకో తమ్ముడూ నీకు మనువాదం మంచిదైతే ఒరేయ్ మంగళోడా అని పిలిపించుకో అసలు చదువుకోకు ok
@chittooruchinnodu
@chittooruchinnodu Ай бұрын
😂😂 నువు మారవు 😂😂
@GamerOne_me
@GamerOne_me Ай бұрын
10 years anadi chupinchu ekada vundi Battayi kaburlu cheppaku
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
@@gantelaramesh3297 ముందుగా కులవృత్తి ఏమి తప్పు కాదు నా కొడుకుది నాకు దైవం నా కొడుకు పెడుతుంది నా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఇస్తుంది
@Premaiah
@Premaiah Ай бұрын
Prajalu banisatvaniki alav
@RajeshRajesh-v9w
@RajeshRajesh-v9w Ай бұрын
అరే సారు నీకు అంటరానితనం పోయినది మరి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతికి పోలేదురా
@yadagirip4510
@yadagirip4510 Ай бұрын
Aniregaruvshalu. Motham. Dubesunar. Govmet. Mplasu. Benipetupuduthunar
@the7013
@the7013 Ай бұрын
వేస్ట్ ఫెలో
@venkateswaraothalla4903
@venkateswaraothalla4903 Ай бұрын
👍👍👍
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 25 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 153 М.