ఇడ్లీ దోశ బోండా బజ్జీలు కాకుండా ఇలా రోజుకో కప్పు తినడం అలవాటు చేసుకుంటే అందం ఆరోగ్యం మీ సొంతం/@SpiceFoodKitchen steel kadai link 👉🏻 amzn.to/4afdyir
Пікірлер: 135
@PRICIYASHUPOOJISISTERSАй бұрын
ఇంకో హెల్తీ రెసిపీ 👌👌❤️❤️❤️సూపర్ సూపర్ సూపర్
@SpiceFoodKitchenАй бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏💕
@bhushanbhushan8596Ай бұрын
సూపర్❤
@Muthyam-bz5bgАй бұрын
Chala manchi video sister super chala bagundhi. Good for healthy breakfast 😋 👌 👍 recipe 😋 👌 😀 👍
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗🙏
@Muthyam-bz5bgАй бұрын
@@SpiceFoodKitchen sister meeru inka padukoledha entha time ki padukuntaru sister nenu 11.30
@SpiceFoodKitchenАй бұрын
అందరికీ రిప్లైస్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండి, ఇది అయిపోగానే పడుకుంటాను 😊
@shammishaik481Ай бұрын
Chala healthy recipe 👌👌
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much 😊
@vijayakumardommaraju2997Ай бұрын
Thanks for the awesome recipe
@SpiceFoodKitchenАй бұрын
My pleasure andi 🤗🙏
@chaitanya778Ай бұрын
Good recipe 👌👌
@SpiceFoodKitchenАй бұрын
Thanks a lot 🤗
@madhavichangalagari2299Ай бұрын
మంచిగా చెప్పారు
@SpiceFoodKitchenАй бұрын
ధన్యవాదాలు అండి 🤗
@padma3414Ай бұрын
Manchi healthy recipe chepparu thank you monna meeru chupinchina munjula kura chesanu chala bagundi
@SpiceFoodKitchenАй бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మంజుల కర్రీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@suryadityareddyАй бұрын
Nice andi healthy for kids
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗
@dm2466Ай бұрын
Abba meru super andi.. Nenu ilanti recipe kosam chala rojula nunchi search chestunnanu 👍 thanku so much🙏🙏🙏
@SpiceFoodKitchenАй бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 It's my pleasure 😊
@sriravikiranr4788Ай бұрын
👌
@SpiceFoodKitchenАй бұрын
🤗🙏
@anithak7177Ай бұрын
tasty n healthy 👌👌👌👌 supper sis 😊😊
@SpiceFoodKitchenАй бұрын
Thanks a lot andi 🤗
@VijayaLakshmi-ur3wcАй бұрын
Chala healthy 🎉❤
@SpiceFoodKitchenАй бұрын
Hmm 😊🤗💕
@gayathrinadella2380Ай бұрын
Excellent healthy recipe ❤ You are the only person who posts healthy recipes as compared to every other u tuber who posts tasty but unhealthy stuff 😅
@SpiceFoodKitchenАй бұрын
So glad to read your sweet compliments andi 🤗💕 Thanks for liking my recipes ☺️🙏
@lalitdora5744Ай бұрын
Nice recepi😊
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@dm2466Ай бұрын
First like 👍
@SpiceFoodKitchenАй бұрын
Thank you 🤗
@user-qv9gv2ps4yАй бұрын
Nenu kuda. Elage chesta
@SpiceFoodKitchenАй бұрын
OK andi..
@swathantrameme1183Ай бұрын
High fibre and rich protein recipe super Bowl 😊😊😊❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗💕🙏
@UltrapromaxfullАй бұрын
Weekends ki super ❤😂👌🍻🍻
@SpiceFoodKitchenАй бұрын
ఇది రోజూ తినడం కోసం అండి ☺️ వీకెండ్ కి రేపు పోస్ట్ చేస్తాను.. Thank you so much 🤗💕
@manoharreddy5550Ай бұрын
Nice
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@madhurirompilli186118 күн бұрын
Avunuuu andi gas problem naakhuu thank you so much forcreciepe
@SpiceFoodKitchen17 күн бұрын
Most welcome andi 🤗
@parimalagadhegani2283Ай бұрын
Superb sister
@SpiceFoodKitchenАй бұрын
Thanks a lot andi 🤗
@udayabasker461Ай бұрын
Super😊
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@user-yy9et5bm2eАй бұрын
Super super message amma
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗
@buntyraj3537Ай бұрын
Superb your all videos..😎😎 thanQ
@SpiceFoodKitchenАй бұрын
My pleasure andi 🤗 Thanks for liking my recipes 🙏
@desinasubbayyamma2217Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchenАй бұрын
😊☺️💕🙏
@pavan0525Ай бұрын
Delicious and healthy🍲
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much 😊🤗
@pavan0525Ай бұрын
@@SpiceFoodKitchen welcome
@jesussaves8957Ай бұрын
Super mam
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@sreelakkaraju65Ай бұрын
Nenu same ilage chesanu, nenu keera, carrot, beetroot, molakettina pesalu , nimmarasam and kothimeeru add chesanu. Mee recipe bagundi ala chestanu next time.
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much 😊 అవునండీ! మనకి నచ్చిన Veggies add చేసుకొని రకరకాలుగా మార్చి చేసుకోవచ్చు..
@GraceSwarna-gj1guАй бұрын
Andari health gurinchi alochinche meru yeppudu happy ga vundalani korukuntu me Chennai subscriber ❤❤
@SpiceFoodKitchenАй бұрын
మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤗 Thank you so much 😊🙏💕
@ramadevinutalapati2620Ай бұрын
Chala manchi video mam sprouts makeing video chyandi madam
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗 Video ready గా ఉందండి, త్వరలోనే పోస్ట్ చేస్తాను..
@dominthegamer8115Ай бұрын
Super akka 👌👌👌👌
@SpiceFoodKitchenАй бұрын
Thank you dear 🤗
@RoopasKitchenHubАй бұрын
Healthy recipe👌👌
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@suneethakundurthi1564Ай бұрын
Superb recipe 👍....will be waiting for the video of how to make sprouts. Thank you.
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much andi 🤗 Sprouts making video is ready, I will share it soon..
@jasmeenzoya1395Ай бұрын
I tired akka super ❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you dear 🤗💕
@kotamohan9139Ай бұрын
HELLO MADAM GARU CHALA MANCHI RECIPE GURUNCHI CHEPPARU THANKS HAVE A GOOD DAY
@SpiceFoodKitchenАй бұрын
Hi andi.. Good evening.. Thank you so much 😊🙏
@sreeramaabhinaya4751Ай бұрын
Another healthy recipe nice akka
@SpiceFoodKitchenАй бұрын
Thank you very much dear 🤗
@rithikalathikareddy134Ай бұрын
Super sis❤❤❤❤❤🎉🎉
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi ☺️🤗💕
@kmmcharykmmchary8459Ай бұрын
Hi sis 🎉🎉 healthy recipe super ❤❤ mrng breakfast ga evening snacks ga tinochu 😊 different ga chesaru plain ga unte tinali undadu healthy aena Ela spicy ga unte taste baguntundi
@SpiceFoodKitchenАй бұрын
Hi andi.. Thanks for liking it 🤗 🙏💕 మా ఇంట్లో ఇదే సమస్య అండి, Sprouts చేస్తే ఇలా ఏదొక రకంగా టేస్టీగా చేయాలి, లేదంటే తినడానికి ఆపసోపాలు పడిపోతారు 😄 అందుకో ఒక్కోసారి ఒక్కోరకంగా చేస్తుంటాను..
E madhya ne nenu sprouts thinatam start chesa...Pachi sprouts ni thinalekapothunna... Thanks for the timely help andi
@SpiceFoodKitchenАй бұрын
Most welcome andi 🤗 మా ఇంట్లో కూడా పచ్చివి పెడితే తినరు అండి, అందుకే సాయంత్రం స్నాక్ లా ఇలా ఇస్తాను..
@user-bs2sd5xu7tАй бұрын
THIS IS A GREAT RECIPE. I JUST LOVE IT. THANKS A LOT FOR SHARING WONDERFUL RECIPES WHICH ARE HEALTHY. YOU JUST ROCK ANDI... MEEKU HATS OFF ANDI ❤
@SpiceFoodKitchenАй бұрын
So joyful to read your sweet compliments andi ☺️ Thanks for spending your time & liking my recipes 🤗🙏💕
@beralalithalalitha3943Ай бұрын
Super recipe madam,andhariki useful ayyey recipe..
@SpiceFoodKitchenАй бұрын
అవునండీ! Thank you so much 😊
@sairabanu7690Ай бұрын
Healthy recipes ki care off adress spice food
@SpiceFoodKitchenАй бұрын
Thank you soo much for your sweet compliments andi 🤗
@alisaid_28Ай бұрын
नमस्ते रसोइयों 👨🍳 आपके भोजन के व्यंजन दिलचस्प हैं और ताज़ा और स्वादिष्ट लगते हैं😋 उम्मीद है कि आप अधिक सफल होंगे 💰
@SpiceFoodKitchenАй бұрын
बहुत बहुत धन्यवाद जी 🤗🙏
@pavithrak3849Ай бұрын
1st link ❤
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊💕🙏
@gvlreddyАй бұрын
Nenu kuda chestanu ra. Kani talimpu pettaledu eppudu. But ee sari talimpu chestanu. Thnq for hlthy recipe. Mixed మొలకల కోసం ప్యాక్ తెచ్చుకున్నాం..
@SpiceFoodKitchenАй бұрын
చిక్కుడు గింజలు, బొబ్బర్లు లాంటివి ఉడికించి గుగ్గీలు అని చిన్నప్పుడు మా అమ్మగారు తాలింపు వేసి చేసేవారు అండి, అదే పద్ధతిలో నేను ఇలా మొలకలతో చేస్తాను, తాలింపు వేస్తే ఒక రుచి.. కాస్త ఉడికిస్తే ఇంకా టేస్ట్ బావుంటుంది కానీ, పోషకాలు పోతాయని ఎక్కువ ఉడికించకుండా ఇలా చేశాను ☺️
@user-gt4cz5te7l5 күн бұрын
Like matrame kakunda subscribe kuda cheskuntam andi antha baaga cheptunnaru meeru 😊😊..... Thank you ❤
@SpiceFoodKitchen5 күн бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి😊! Thank u so much 🙏
@ragavaraosarma5266Ай бұрын
మీరు దేవుడు చెల్లి
@shaikbujji4288Ай бұрын
పుష్కలంగా ప్రోటీన్ ఉన్న గింజలు చాలా బలాన్ని యిస్తాయి తినటానికి ఇబ్బందీ లేకుండా పోషకాలు పోకుండా బాగా చేసిచూపించారు సూపర్
@slakshmidevi8723Ай бұрын
నెయ్యి కొంచెం వేసిమిరియాల పొడి వాము ఇంగువ వేసి తాలింపు పెట్టి అందులో పెసర మొలకలు వేసుకుని మగ్గనిచ్చి తిన్న చాలా బాగుంటాయి
@SpiceFoodKitchenАй бұрын
అవునండీ! ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను.. Thank you 😊
@bodajyothi880Ай бұрын
Karam powder ki baduluga pepper powder add cheste healthy
@SpiceFoodKitchenАй бұрын
వేసుకోవచ్చు అండి, కానీ సమ్మర్ లో పెప్పర్ కాస్త వేడి చేసే అవకాశం ఉంటుంది..
నా దగ్గర Agaro portable blender & mixer grinder ఉన్నాయి అండి, జ్యూసర్ అయితే ఐడియా లేదు.. నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను, తీసుకుంటే చెప్తాను.. ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేయండి..
@gudurudevamanasАй бұрын
Thank u sister
@ravaliakka3495Ай бұрын
Kadai link evara plz,illanti healthy recipes chyali eno chyalli ani manasra korukutuna.
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗 🙏 ఈ వీడియో క్రింద ఉన్న description box లో link ఇచ్చాను చెక్ చేయండి
@AkhilkommmineniАй бұрын
Akka sprouts ayyaka vatini heat chesthe vati lo unde vitamins pothayi...sprouts should not be cooked or fryed...please make without cooking and boiling...🙏🏾
@SpiceFoodKitchenАй бұрын
ఇదే వీడియోలో ఆల్రెడీ చెప్పాను డియర్, అయితే గ్యాస్ problem ఉన్నవాళ్లు పచ్చివి తినలేరు కాబట్టి ఇలా కొద్దిగా కుక్ చేసుకోవడం చూపించాను..
@narralatha9837Ай бұрын
which brand kadai you are using please share
@SpiceFoodKitchenАй бұрын
Link is in the description box, please check..
@sumakeertanayerraguntla8188Ай бұрын
Can i add some peanuts in it?
@SpiceFoodKitchenАй бұрын
You can..
@ARV1116Ай бұрын
Super, but this has missed your spice hand.
@SpiceFoodKitchenАй бұрын
Yes, you are right andi 👍 Some times we have to miss it depends on recipe ☺️
@mamathar4415Ай бұрын
Antha bavundi gaani pachi onions thinte kuda gas vastundi kada anduke onions kuda kodhiga veyinchi vandithe bavuntundi
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much 😊 🙏 అలా కూడా వేసుకోవచ్చు అండి, మా ఇంట్లో ఇలా ఇష్టపడతారని వేసాను.. మీకు అనుకూలమైన మార్పులు చేసుకోవచ్చు 😊
@mpl7643Ай бұрын
Idi night time tinoccha sis
@SpiceFoodKitchenАй бұрын
సాధారణంగా sprouts ఉదయం గాని, సాయంత్రం స్నాక్ టైం కి గానీ తింటే ఈజీగా అరుగుతాయి అని చెప్తారు అండి, నైట్ తింటే ఆరగడానికి ఇబ్బంది అవ్వొచ్చేమో.. మేము రోజూ సాయంత్రం 3-4 మధ్య తింటాము..
@krishnanov13Ай бұрын
బాగుంటుంది అండి, కానీ ఆకలి తీరదు Quantity ఎక్కువ తినాలి
@SpiceFoodKitchenАй бұрын
తినగలిగినన్ని తినొచ్చు అండి! మనం మితంగా తినడానికి ఇది జంక్ ఫుడ్ కాదు కదా!!
@myohtutjoshi4661Ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchenАй бұрын
😊🤗🙏💕
@ramasaladi435927 күн бұрын
Very healthy కాకపోతే ఆ ఆనియన్ కూడా కొద్దిగా తాలింపు లో వేస్తే బాగుంటుంది ఏమో ఎందుకు అంటే వుడికింది అయినా తినాలి లేకపోతే పచ్చిది అయినా తినాలి లేకపోతే గ్యాస్ వస్తుంది అంటున్నారు కదా ఆరోగ్య నిపుణులు కరెక్ట్ ఆ కదా
@SpiceFoodKitchen27 күн бұрын
Thank you so much andi 🤗 పచ్చి ఉల్లిపాయలు తినడానికి చాట్ లో వేసినట్టు బాగుంటాయి కదా అండి, అందుకే అలా వేసాను.. మీకు కావాలంటే తాలింపులో వేయించుకోవచ్చు ..
@-sr.journalist3953Ай бұрын
పాపం..అనారోగ్యానికి ఆవేశం కట్టలు దాటుతోంది. తన ఉనికికి ఇక కాలం చెల్లిందా అని గుటకలు మింగుతోంది నలుగురిలో ఉరి వేసి మరీ చంపుతోంది ఈ స్పైసీ ఏది వండినా తనపైనే ఎదురుదాడి వై.. సీ చికెన్లు..మటన్లపై సవతి ప్రేమ ఏలా గారి బజ్జీలు వద్దని అలా గాట కట్టెస్తే ఏల జబ్బుగా నేను పెరిగి పెద్దయ్యే వాటికీ అధోగతేనా అనారోగ్యం అని తెలిసీ నన్ను ఆరగించే కోరికకూ సమాధియేనా? అమ్మా !!! స్పైసీ జనాల జిహ్వ చాపల్యాన్ని గజిబిజి చేయకు ఆవలీలగా అందరికీ ఆరోగ్యాలు పంచకు 😛....
@SpiceFoodKitchenАй бұрын
నన్ను శత్రువులా ఫీలయ్యే ఒక మొండి ఘటం ఉందన్న విషయం ఇప్పుడే తెల్ఫింది 😃! అది మనల్ని వదిలిపెట్టను అని ఛాలెంజ్ చేస్తే ఊరుకుంటామా? ఇదిగో ఇలా ముప్పేట దాడి చేస్తాం 🤛! కాకపోతే ఏదో చిన్న ప్రయత్నమే తప్ప దాన్ని ఓడించడం సాధ్యమయ్యే పనేనా🤔! Anyways thanks for supporting my efforts against our enemy 🙏