కల్కి సినిమా లాగా నీ యాత్ర కూడా భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను
@NaaAnveshana6 ай бұрын
Thanks
@temple234636 ай бұрын
@@NaaAnveshana నాలుగు సంవత్సరాల తర్వాత రిప్లై ఇచ్చావు అన్న ❤️❤️❤️🤩🤩🤩🤩
@knnaidu-hr3iq6 ай бұрын
Anna Cristian kalki movie chudadu
@Salaar2166 ай бұрын
@@knnaidu-hr3iqమూవీ నీ మూవీ లాగ చూడండి మధ్యలో మతం గురించి గొడవలు పెట్టే నీలాంటి చెత్త గాళ్ళు ఉండబట్టే ఇండియా ఇలా తయారవుతుంది😡😡
@lavanyae84656 ай бұрын
Hi anvesh thammudu
@Srinivas29036 ай бұрын
ఏదైనా పెట్టి పుట్టెవు....వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా చేయలేని ప్రపంచ యాత్ర నువ్వు చేయగలగుతున్నావు....అదృష్టవంతుడివి .....
@srinivaskoonisetti27146 ай бұрын
మీరు చాలాఅదృష్టవంతురాలు సోదర. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యాత్రని వదల వద్ధు. మీలా ప్రపంచ నలుమూలల తిరిగే వారు నాకు తెలిసి లేరు. మీకు భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భగవంతుని కోరుతున్నా
@vadlaajay9546 ай бұрын
@@svsrtravel1497 First u achieve success then talk
@allabakshushaik95766 ай бұрын
సర్ వీూరు లాయర్ గారు వీూరు బిజీ అయినా...వీూ లాంటి వారు కూడా అన్వేష్ వీడియోలు చూడడం నిజంగా చాలా గొప్ప విషయం నిజంగా అన్వేష్ చాలా కష్ట పడుతున్నాడు మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నాడు గ్రేట్...
Adhrustavanthuralu enti anna adhrustavanthudivi anali...
@Sureshpketi74kurada6 ай бұрын
అన్వేషణ అన్న కు 50k like లో మీరు ఉన్నారు అంటే ఒక లైక్ వేసుకోండి....సురేష్
@gangumallasrihari77026 ай бұрын
Yaa
@Sureshpketi74kurada6 ай бұрын
@@gangumallasrihari7702 🤩🤩🤩🤩🤩
@tangudugopalakrishna27356 ай бұрын
కొత్త దేశములో కూడా; పాత వాడిలా చూపిస్తున్నారు , అదే మన "anvesha" గొప్పతనం 🎉💐🏆🗽👍.
@mounikaujjwalkruthik62286 ай бұрын
anvesh గారు మీరు అలా అగ్నిపర్వతం గురించి explain చేస్తూ ఉంటే ఒక Scientist ను చూస్తున్నట్టుగా ఉంది👏👏👏🙏💐💐💐🇮🇳
@shivasai88336 ай бұрын
Abbboooo 😅
@subrahmanyamtekumudi19826 ай бұрын
అదృష్టవంతుడు బ్రో నువ్వు.. ప్రపంచాన్ని చూస్తున్నావ్.. మాకూ చూపిస్తున్నావు.. Great 👍
@govinduvenkatavenugopalara88446 ай бұрын
గ్రేట్ అన్వేష్ పత్తెపారంలో కూడా విదేశీయులకి తెలుగు నేర్పుతున్నావు U R great
@mohanjalligampala95586 ай бұрын
ఈ మధ్య కాలంలో మీ నుండి వచ్చిన వీడియోస్ లో ఇది the best వీడియో...
@Bunny-q3g6 ай бұрын
మీరు చేసిన వీడియోలను మీరు అనుకుంటే రెండు మూడు వీడియోలుగా చేయొచ్చు కానీ మాకు మంచి వీడియోలు అందించాలన్న ఆలోచనతో మీరు వీడియోలు చేశారు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాము డబ్బు గురించి మీరు ఎప్పుడూ కూడా ఆలోచించని వ్యక్తి కేవలం వీడియోస్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు అన్న.
@tangudugopalakrishna27356 ай бұрын
అన్వేష్ సార్ కి ఒక విజ్ఞప్తి! ఎప్పటికైనా మిమ్మల్ని "ప్రత్యక్షంగా చూడాలని మా కోరిక"👏. అన్వేష్ సార్ కి అల ప్రత్యక్షంగా చూడాలని ఎంత మందికి ఇష్టమో లైక్ చెయ్యండి 🙏💐🗽🪷.
@Sureshpketi74kurada6 ай бұрын
@@tangudugopalakrishna2735 4 number s haaa anthe
@Anasuya8516 ай бұрын
ఏదో చూపించొలంటే చూపించాలి లా కాకుండా u r giving geographic, and more information about the places... Thats why i am proud to be ur subcriber... One like for u..
@gattisharma53956 ай бұрын
ఐస్లాండ్ అగ్నిపర్వతం అదిరింది అగ్నిపర్వతం గురించి బాగా వివరించారు అండి అన్వేష్ గారు చాలా బాగుంది సూపర్ వెదర్ కూడా చాలా బాగుంది 50,000 లైకులు రావాలి నీకు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను
@pillarajarao52696 ай бұрын
అన్నా డబ్బులు వచ్చిన రాకపోయినా మీరు ముందే అలోచించి తక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఆపేయడము ఎక్కవ డబ్బులు వచ్చినప్పుడు చేయడము ఆలా ఉంటారు చాలా మంది ఉంటారు మీరు ఆలా కాదు అన్నా వీడియో కి ఎంత ఖర్చు ఐయ్యిన మీరు ఎలా ఐయ్యిన మాకు చూపిస్తున్నారు ఇది అన్నా నిజాయితీ 🫡అన్నా మీకు మీరు ఇలా కొనసాగిచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@alladaeswar19885 ай бұрын
హాయ్ అన్న ఎలా వున్నావ్ నేను దేవుడు ని చూడలేదు కానీ నాకు నా జీవితంలో ఒక్కసారి అయినా దేవుడుని చూడాలి అనుకున్న అది తీరని కోరికగా అనుకున్న కానీ నేను నిన్ను చూసినాక ఆ దేవుడే ని రూపంలో కనిపించాడు ఎందుకంటే ఈ మాట అంటున్న అంటే "ప్రపంచాన్ని ఒక్క కంటితో దేవుడు చూస్తుంటే అదే ప్రపంచాన్ని నువ్వు మాకు చూపిసరున్నావు" అందుకే నువ్వు అంటే నాకు చాలా గౌరవం అన్వేష్ అన్న మా ఫెమిలీ మొత్తం నీకు పెద్ద అభిమానులు 🙏🏻🙏🏻❤❤❤❤❤
@harishreddymavuram38506 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@illaputatinaidu45556 ай бұрын
మీరూ నిజంగా great అండి ఫ్రీగా మాకు ప్రపంచ అందాలను వాటి ఉపయోగాలను తెలియజేస్తున్నారు.
@likamusicchannel6 ай бұрын
అన్వేష్ గారు మీరు ఒక అద్భుతం అండి విజయనగరం నుండి ప్రపంచ యాత్రికుడు 🥰 ఆరోగ్యం జాగ్రత్త అండి అన్వేష్ గారు
@pedipinapriyaraj6 ай бұрын
Student ki oka teacher explaine chesinamtha clear ga undi Super explanation bro....
@prasanthbadugu88576 ай бұрын
Naa anveshana nuvvu appudu king of KZbin and king of Andhra pradesh
@pachalasunilkumar6 ай бұрын
వీడియో చాలా బాగుంది
@vijaykumar-jm6yp6 ай бұрын
ఎక్కడెక్కడో తిరిగి మాకు తెలియని ప్రపంచాన్ని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా ❤❤
@vijayalaxmikalikota84246 ай бұрын
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ❤😍 మీ రాక మ అదృష్టం ,💐
@RamRam-zd7ye6 ай бұрын
నా ఫోన్ లో ఎవ్వరికీ అయిన లైక్ కొడుతున్న అంటే అది నికి తప్ప ఎవ్వరికీ కొట్టను బ్రదర్ లవ్ యు అన్వేష్ అన్న❤❤
@Rambobba6 ай бұрын
Superb drone shots at volcano 🌋 very peace full country ice land is but climate is the toughest
@NaaAnveshana6 ай бұрын
Thanks
@Salaar2166 ай бұрын
అన్వేష్ అన్న ఫాన్స్ కల్కి చూసినవాళ్లు ఎంతమంది🥳🤚🏻
@satyaj67416 ай бұрын
చాలా చాలా బాగుంది అన్నగారు... మీరు చూపిచ్చిన అగ్ని పర్వతాలు.. ఆ లావా.... ఇంక మీరు మొదలు పెట్టవచ్చు మీలో ఉన్న అగ్ని పర్వతం లావా నీ .. అసలే చలి, వన.
@venkatarr6 ай бұрын
అన్వేష్ అన్న తోపు..దమ్ముంటే ఆపు. బెట్టింగ్ ఆప్ లకు వ్యతిరేక ఏకైక youtuber 💐💐
@GOLDBHANU6 ай бұрын
అన్వేష్ గారు మీ దర్యం చూస్తుంటే అసలైన బాహుబలి నువ్వు.....
@kosintirenuka19866 ай бұрын
అవును నిజం ❤️❤️👌🌹
@sureshthota13236 ай бұрын
Yes నిజం
@TravellingwithPrasad6 ай бұрын
నేను కొత్త ట్రవెల్లెర్ ని కొంచెం నన్ను కూడా చూడండి మిత్రులారా.
@matamthirupathi56286 ай бұрын
Ee rojullo chaala mandi youtube channel petti dabbula kosam content leni paniki raani videos chestuntaaru but meeru ala kaadhu ur really very genuine person anna and nee videos kooda chaala genuine ga untaayi
@ChandraguptaKing-js9rj6 ай бұрын
పాత్రిక పాపని నీ జీవితంలో తనకు ఒక పాత్ర ఇచ్చావు సంతోషం ❤😂
@tangudugopalakrishna27356 ай бұрын
Very good comment 👏🎉👍.
@peddirajulu51276 ай бұрын
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం Iceland. నీ కళ్ళతో మేము చూస్తునందుకు చాలా సంతోషం గా ఉంది
@GaramMasala5136 ай бұрын
నిజమైన ప్రపంచ యాత్రికుడివి అంటే నువ్వే బ్రో...
@nasarvalli40646 ай бұрын
Excellent Iceland 👍Drink shot super Jaya ho telugu prapancha yaatrikuda🎉jayaho
@bhaskara99236 ай бұрын
Jai Anveshanna ❤ Videos ranu ranu cinematic ga super ga vastunnayi anna, yemi background music anni super. Patrica tho pattheparam 😂 super anna. Jai Anveshanna
@SravanKumar-od2hx6 ай бұрын
మిర్యాలగూడ నల్గొండ వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు లైక్ కొట్టండి
@travelwithnag35566 ай бұрын
ప్రపంచాన్ని చూడడానికి డబ్బు కంటే అదృష్టం ఉండాలి .అది అన్వేష్ బ్రో కి ఉంది.
@bogarajusrinu89266 ай бұрын
అగ్నిపర్వతం అనేది చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లో చదువుకున్నాను. కానీ ఇప్పుడు మాకు దాని గురించి వివరంగా చెప్పు చూపిస్తున్నావు. నిజంగా మీకు మేము ధన్యులం 🙏🙏
@ganesha31176 ай бұрын
Valuable information and... Cinematic view and excellent drone shots...👏👏
@badavathrajesh62346 ай бұрын
Bro anni deshalu thirigi chupisthunnandhuku dhanyavadamulu mi valla deshalu chusthunnamu mammalni chupinchataniki chala kashta paduthunnaru Thank you so much bro
@alokyachannel1796 ай бұрын
Telugu spastashtam ga maltade anvesh ki oka like chiyandi 🥰🥰🥰
@gowthamorton6 ай бұрын
Elo hero😂..... Arctic circle vi atleast 10 vdos ainaaa kaaaaavaliiii...... Nv elaaa chesthaaavo naaku teldhu hero..... Juzt Do It... Hero 🤣🤣🤣🤣🤣🤣😃💚
@ravichandra90986 ай бұрын
నిజాయితీకి మారుపేరు మా ఆటగాడు❤❤❤❤
@raghupadma99006 ай бұрын
Wonderful journey to arctic Iceland is peaceful
@prasanthbadugu88576 ай бұрын
No 1youtuber in andrapradesh
@kommojushanmukha97596 ай бұрын
Nenny lavaa ochindhii money pelindhi kabatii-- wah anna wahh
@ilua3686 ай бұрын
చాలా సంతోషం. మంచిగా చూపించినందుకు థాంక్స్
@vasukivedula43126 ай бұрын
Nanna you are extremely super..Mee videos ennisarlu chusina,, no bore..truly I like your hard work, extreme presentation..nijamga nenu vellina feeling vastundi.. GOD bless you nanna..
@gopalarao27066 ай бұрын
అన్నా నీ videos చాల బాగుంటాయి అందరికీ ఊపోయగకరంగా ఉంటాయి
@santosHEARdrums6 ай бұрын
10:45 the best drone footage..awesome..!!!
@sureshsaragadam46 ай бұрын
చాలా బాగుంది అన్నా మైండ్ బ్లోయింగ్ ఈ సిరీస్ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤
@vinaykumar-dasari6 ай бұрын
Wonderful experience to visit active volcano. Hope that i will also visit one day. Thank you for the video.
@krishnar.k96836 ай бұрын
Kinda meedha upu Anvesh anna thopu ❤❤❤
@hemanthpottavathri30875 ай бұрын
Super super super super super black blaster 👌👌👌👌👌👌👌
@trendingvideos69156 ай бұрын
నిన్న నే చూసా twitter లో, అన్వేష్ వెళ్ళలేదే అనుకున్నా. What a coincidence anna.. Congrats and I'm happy
@srinivasaraopeddiraju38996 ай бұрын
Beautiful video very good information about Live Valcano totally awesome video
@Minnu96 ай бұрын
First time aerial view near volcano from 10:43 wow 😲, Beautiful Iceland
@NaaAnveshana6 ай бұрын
Thanks
@agentsbunny20156 ай бұрын
🎉@@NaaAnveshana
@tmdrockers5 ай бұрын
🚩🚩అన్వేష్ అన్న మీ వీడియోలు అన్ని నేను చూస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ బాగున్నాయి. కానీనేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. మీరు తిరిగే దేశాలలో కూడా ఏదో ఒక దేశంలో ఆయన అక్కడి వ్యవసాయం ఎలా ఉంటుందో అక్కడి ఎలాంటి పంటలు పండిస్తారు ఎలాంటి రకాలు వేస్తారు అది మాకు చూపియ్యాలని అనుకుంటున్నా. మన భారతదేశంలో చేసే వ్యవసాయం ఎలా ఉంటుందో ఇలాంటి పంటలు వేసారు అది మన అందరికీ తెలుసు కానీ అక్కడ దేశాలలో ఎలా పండిస్తారు ఎలాంటి రకమైన వ్యవసాయం చేశారు అనేది మాకు తెలియదు... ఒక్క వీడియో అయినా వ్యవసాయం గురించి తీయాలని అనుకుంటున్నా అన్వేష్ అన్నయ్య.❤❤
@SitaKumari-jm3ln6 ай бұрын
😊❤, మన మంగళగిరి పానకాలస్వామి కొండ కూడా dead volcano అంటారు కదా😊
@krishnaprasadpathivada2216 ай бұрын
Ekkada bro meedhi mangalagiri lo
@dadsgirl83886 ай бұрын
Andharu bagunnaraa very nice.....Welcome to iceland..... Chalaa valconos untey..... Memu kudaa neetho chusthunnatle undii anna.....chalaa bagundiiii...... Super anthe..... School Children ke lessons untey chupenchandii guys..... Takecare anna....
@flashevolflayor6 ай бұрын
Ah china sisly ni pilchukovachuga 😅 chuseki baguntundhi ur jodi
@Brainbooster-526 ай бұрын
Superb volcoano scenario in Iceland @NaaAnveshana Anna❤❤🎉
@manihandloomsarees33526 ай бұрын
Knowledgeable video ❤
@venumaradana40646 ай бұрын
Thanks
@NaaAnveshana6 ай бұрын
Thanks
@flashevolflayor6 ай бұрын
After a long tym quality content with music 🎵🎶 Map 🗺️ view and way of talking and presentation 🎉 blockbuster video ☝🏻
@gillelaranjithreddy78386 ай бұрын
Video Chusina vallau...oka like vesukondi....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤...super anvesh
@mkath21046 ай бұрын
సూపర్ అన్వేష్ బ్రో❤జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ.👏👏👏👍
@Yakshitvarma6 ай бұрын
Super extraordinary ❤️
@guntur7326 ай бұрын
Love from India 🎉🎉🎉
@PrasadPangi-xv7qc6 ай бұрын
నేను కూడా ఒక లైక్ నాతోపాటు ఇంకా ఎవరు లైక్ చేస్తారు
@Kkalluri16 ай бұрын
అద్భుతం గా ఉంది అన్వేష్ ఇలాంటి సహస యాత్రలు నీకే సాధ్యం ...
@TravellingwithPrasad6 ай бұрын
నేను కొత్త ట్రవెల్లెర్ ని కొంచెం నన్ను కూడా చూడండి మిత్రులారా. 😢😢😢😢
@anilgoud2726 ай бұрын
I'm your follower broo
@TravellingwithPrasad6 ай бұрын
@@anilgoud272 Thank you for your support brother ❤️❤️❤️
@Pulse-0f-Ap6 ай бұрын
Yes
@ramaraju296 ай бұрын
Link share cheyandi
@TravellingwithPrasad6 ай бұрын
@@ramaraju29 hi bro, na photo mida click cheyyandi na channel loki velthundi direct ❤️❤️
@ramdassivakumar50636 ай бұрын
Nice video bro eeroju ee video 2 lac views ravachu one day ee video 1m confirm ga datutundi 👍🤘🤘
@Naveenchowgoni6 ай бұрын
A day started watching Naa anveshana ❤❤❤❤
@ramarao81186 ай бұрын
చాలా సంతోషం.ప్రపంచాన్ని జయించాలి.May God Bless you.
@Miss_vantillu11016 ай бұрын
Wow🎉
@PuranaAmrutham6 ай бұрын
మీ అగ్నిపర్వతం వీడియో చాలా బాగుంది. ఐస్లాండ్ లోని డెడ్లీ సి ఉన్నదట. నల్లని ఇసుకతో తెల్లని కెరటాలతో ఉన్న సముద్రం వీడియో చూశాను చాలా బాగుంది నీకు వీలైతే అక్కడికి వెళ్లి ఒక వీడియో తీయండి. పాలసముద్రం అంటే అదే అనుకున్నాను. థాంక్యూ.
@Itz_me_Ajay-46 ай бұрын
Naa anveshana fans like here ❤
@LakshmiSaiRamPaleti6 ай бұрын
Drone shots are awesome! Not in the past and never in the future! Anvesh bro your mark is seen in every place that you travel.
@bhanuprasad15796 ай бұрын
ప్రపంచం లో అందరికీ తెలుసు నా అన్వేషణ అన్న గురించి ❤
@sureshthota13236 ай бұрын
అందుకే అన్నారు ప్రపంచాయంత్రికుడు 🥳😍👍🏻
@mohammadansar4856 ай бұрын
I always watch your videos for your drone shots. Professional la teestaru. Hats off brother. Keep growing.
@VENKATESH.2556 ай бұрын
First like 1
@mujeeburrahman6246 ай бұрын
Arketic Yatra manchiga jaragali ,Bast of Luck Anvesh.
@iamlovelybikeride2316 ай бұрын
One second kuda skip cheyakunda chusinavaru like kottandi😅
@vijayaram50636 ай бұрын
Beautiful location 👌👌 good information 👌
@musicbeats.4226 ай бұрын
Pspk fans like vesukondi❤
@RamuRolla-d6o6 ай бұрын
హాయ్ భీమిలి అన్న వీడియో చాలా బాగుంది పాత్రిక, పాపా కుడా చాలా బాగుంది, నైస్ వీడియో హ్యాపీ జర్నీ, అన్న, రీప్లే ఇవ్వండి అన్న అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@nischalhomey5 ай бұрын
మీ వీడియోస్ అన్ని చూస్తున్న అండి. చాలా బాగున్నాయి సరదాగా. మేమూ అక్కడికి వెళ్ళి చుసినట్టు చూపిస్తున్నారు
@NagarajMyakal6 ай бұрын
Anna enta Varaku entomandi KZbin ra kani nuvvu matramme anni Comment ki reply estavu your great ❤
@Voiceover0076 ай бұрын
Dear Anvesh, The video was impressive and I felt like I had seen a dedication presentation from you a long time ago. Your presentation was excellent, without being too slow or too fast. I am thankful for the information and video you have shared, please keep up the good presentation work and best wishes for your future visits and videos. Regards.
@kirankumar15566 ай бұрын
ఎక్సలెంట్ బ్రో❤❤❤❤
@arm80746 ай бұрын
చాలా అద్బుతంగా ఉన్నది బ్రో
@aravindashaker78846 ай бұрын
Super andi meerasalu. Nenu oka video lo Iceland vellandi ani cment petta..meeru velli chupincharu You are so great for going to the exceptional, corner, different, unique world❤
@VijayKumar-ye4uy6 ай бұрын
First time you explained some thing interest and valuable
@OkaYatrikudu7866 ай бұрын
Amazing beautiful location bro
@KranthiSasi4 ай бұрын
O my god u r explanation osam
@mkishore39205 ай бұрын
Great and exceptional effort.. bro.. you are the man..
@Rajeshadlakonda6 ай бұрын
nice location
@Prasanna_jerripati6 ай бұрын
Thanks bro miru chustu maku chupistunnaru real ga chudakapoyina real ga chusinattu undhi