ఈ సినిమా నాలుగు స్తంభాలాట అయినా...ఈ పాట 400 సoవత్సరాలు అయినా సరే బ్రతికే ఉంటుంది.. బాలు గారు & సుశీల గారు❤❤❤❤❤❤❤❤❤❤
@swaroopramachandrapu22947 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారా 👍👍
@ushathanusri44276 ай бұрын
మరింత మంది వ్యక్తులు వింటున్నారు
@balakrishna61536 ай бұрын
అవును
@ganeshbonala79396 ай бұрын
Nenunna
@koedalakalpana94325 ай бұрын
Unnamu sweet melody songs
@ksn83115 ай бұрын
14 May 2024 bro
@girirao82082 жыл бұрын
ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. చాలా హాయిగా ఉంటుంది. ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన పాట.
@vajjamunna7046 Жыл бұрын
ఇప్పటి సినిమాల్లో ఇంత చక్కని డ్రెస్సింగ్ ఇంత మంచి భావాలు ఎక్కడ కనబడడం లేదు ఏది ఏమైనా పాత రోజులతో పాటు పాత సినిమాలు మాత్రమే బాగున్నాయి ఇప్పుడు సినిమాలు అస్సలు బాగోట్లేదు
@govindarajulu555810 ай бұрын
Time is change.
@ushathanusri44276 ай бұрын
YES EXACTLY CORRECT
@ravindranath23813 ай бұрын
Yes I miss that Soo much
@janardhangedela5922 ай бұрын
Absolutely
@meedelhivakulakka9610 ай бұрын
ఈ పాట 2024 లో వింటున్నా హియూ beautifulll...#Vakulakka
@kanuridivyarani1Ай бұрын
K s r
@kalluripurna83633 жыл бұрын
కొత్తగా ప్రేమించుకుంటున్న ఒక యువ జంట! ఋతువులు అన్నీ కలుపుతూ! ప్రేమ తన్మయత్వంలో మునిగిపోతూ! వారి యొక్క మనోభావాలను పాట రూపంలో చిత్రీకరించిన! వేటూరి సుందరరామ్మూర్తి గారికి ,మరియు బాలు గారికి, నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు............... బాలు గారు, మరియు వేటూరి సుందర రామ మూర్తి ,గారు సజీవంగా లేకపోయినా ,వారి మధుర కంఠం ,కొన్ని శతాబ్దాల మనతోనే పాట రూపంలో జీవిస్తారు ! మనిషి మూగబోయిన, పాట మూగబోయినా, అనునిత్యం వారిని స్మరించుకుంటూ! వారి జ్ఞాపకాలే మధురానుభూతుల ఐ !సమాజాన్ని మేలుకొలుపు తాయి! పుడితే అలాగా పుట్టాలి! జీవిస్తే అలాగే జీవించాలి !......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 బాలు గారికి, వేటూరి సుందరరామ్మూర్తి గారికి, జోహార్లు
@athmaramffgaming Жыл бұрын
ఈ పాట 2023 వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😘😍🥰🥰😍😘
@shaikjilani67144 ай бұрын
❤
@udayabhaskar05132 жыл бұрын
ఇప్పటికి ఈ పాట 60-70 సార్లు వినుంటాను. జీవితాంతం మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.
@ramunaidu15113 жыл бұрын
2021లోనే కాదు2050ల కూడ ఇ సాంగ్ క్రేజ్ తగ్గదు
@jaibheem97293 жыл бұрын
Yes
@lakshminarasimhasastrycher61132 жыл бұрын
100% right
@srinivasreddynallamilli63802 жыл бұрын
Yes brother
@HarishKumar-vl4vd2 жыл бұрын
2050 lo kaadu. Film industry vunnantha varaku E paata antham avvadu.
@shakermuduraj5623 Жыл бұрын
సాంగ్ బాగుంటే ఎందుకు వినరు ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటారు పాటకు చావు లేదు
@SriLakshmiDurga-lk6izАй бұрын
👌👏
@paddupadma57573 жыл бұрын
నా చిన్నప్పటి నుండి వింటున్నా..ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపించే పాట. ఇలాంటి పాటలు వింటే కరోనా లాంటి వైరస్లు కూడా ఏమి చేయలేవు. ఇమ్యూనిటీ తప్పక పెరుగుతుంది కూడా
@ANGEL-oi9ei3 жыл бұрын
పాత పాటలు వినాలి అంటే ఎందుకో యి పాట తోనే మొదలు పెడతాను... ఎన్ని సార్లు వినాయక ఇంకా వినాలి అన్పించాల ఉండేవి 80' 90' పాటలు 👌👌👌👌
@mastanbeeshaik42852 жыл бұрын
Mee to
@kvbabu7331 Жыл бұрын
అవును కదా,హా అవునండీ🌹
@Ganesh-rm4px Жыл бұрын
I think meru 80's kid
@ANGEL-oi9ei Жыл бұрын
@@Ganesh-rm4pxso???
@nrajani1104 Жыл бұрын
@mastanbeeshaik4285 😊😊7
@shaikabdulkareem45343 жыл бұрын
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే ......, తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే......అద్భుతమైన lyrics...
@ranikumaridolla9688 Жыл бұрын
Appati lovers ala vundevallu,epudu antha timepass,love ki meaning marchesaru,
@avioguri55527 ай бұрын
@@ranikumaridolla9688hlo mundu meeru time pass cheyadam maneyandi
@palivelaeswari38543 ай бұрын
😊
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరచి పోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చరణం:1 ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే ఆ చల్లనే చాలులే హిమములా రాలి సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచి పోబోకుమా విరహమై పోకుమా చరణం:2 తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ హాహాహా.....హాహాహా..... హాహాహా.....హాహాహా..... చిత్రం: నాలుగు స్తంభాలాట(1982) నటీనటులు: నరేశ్,పూర్ణిమ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
@raajasri92324 жыл бұрын
Tq so much sir
@rajenderbadakala2554 жыл бұрын
Raaja Sri గారు ధన్యవాదాలు
@rajendraprasadmadichetti87163 жыл бұрын
TQ Reddy Garu
@shashankb86543 жыл бұрын
@@rajendraprasadmadichetti8716nalugu stamhalata telugu crnema old songs Telugu old Tel vyugu old songs
@shashankb86543 жыл бұрын
@@raajasri9232 ¹
@chavalisekhar43 жыл бұрын
వేటూరి గీతం, రాజన్, నాగేంద్ర, సంగీతం మళ్ళీ, మళ్ళీ, వినాలనిపించే పాట
@anjibabukoyyala61775 жыл бұрын
డబల్ మీనింగ్స్ పాటలు తగ్గి మంచి సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నా
@EK_Arts_official5 жыл бұрын
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@samukiran52935 жыл бұрын
Nuvvu Raie brother👦👦
@dvramanaramanadvdvramanara59774 жыл бұрын
elanti maduramai songs ephatiki rau
@chviswaprakasharao2444 жыл бұрын
Super duper song!
@krishh.25134 жыл бұрын
Chala kashtam sir ilanti aanimutyalu ravatam
@truefriend43013 жыл бұрын
కాలంలో తప్పు లేదు....ప్రేమలో మార్పు లేదు... అంతా మనిషిలోనే ఉంది..! జననం తప్ప మరణం ఎరుగనిది ప్రేమ..ప్రేమకు విలువనిచ్చే ప్రతి మనసుకి🙏❤️
@lakshmidasyam92612 жыл бұрын
👌
@garigemosesanish86262 жыл бұрын
I agree with you brother
@abttv94542 жыл бұрын
💕
@truefriend43012 жыл бұрын
@@garigemosesanish8626 🥰
@truefriend43012 жыл бұрын
@@lakshmidasyam9261 🥰
@ganesulabujji49994 жыл бұрын
ఇ లాంటి పాటలు వింటుంటే దేవుడు దేవుడు echina జీవితం చాలదు. దయచేసి మంచి మెలోడీస్ ఇంకా రావాలని కోరుకుంటాను
@mohanreddyyaram08264 жыл бұрын
Wow well said
@harshavardhanravada11454 жыл бұрын
Nares and poornima jodi super
@GG98484 жыл бұрын
40+
@pavankumarsimhachalam58104 жыл бұрын
Song's padindi spb sir..all time melodies..
@DeshPremi-zn2qm4 жыл бұрын
ఒకే రోజు 4 సార్లు చూసాను ఈ సినిమా.. అప్పట్లో రోజు 5 షో లు ఉండే థియేటర్లో....ఈ రోజులు కంటే ఆ రోజులే బాగున్నాయి..md కలిమ్..mlg. ts
@digidog62 жыл бұрын
ఈ పాట ఓ అధ్భుతం ! ఈ పాటవింటుంటే ఎలాంటి చికాకు లో ఉన్నా మైమరచిపోతాను! సంగీతానికి మనిషిని మాయచేసే శక్తి ఉందనిపిస్తుంది ! ఈపాట అందించిన వారందరికీ శతకోటి కృతజ్ఞతలు 💐🙏
@srinuk74415 жыл бұрын
ప్రతీ ప్రేమికుడుకీ తన జీవితాంతం గుర్తుండిపోయే అధ్బుతమైన సినిమా
@kanikellijayakrishna9783 жыл бұрын
ప్రేమికుల అత్యంత అధ్బుతమైన పాట....ఎవర్ గ్రీన్ సాంగ్
@teja366meesala65 жыл бұрын
ప్రేమకు నిజమయిన అర్దం తెలిపే పాటలు.
@avulavinay9185 жыл бұрын
Lovely
@lakanavarapujogish40153 жыл бұрын
Suparlovesong
@balumaddisetty53565 ай бұрын
హైదరాబాద్ దేవి 70mm లో1982లో చూసిన మొదటి సినిమా చినుకూలరాలి పాటవిన్న ప్పుడు 1982లోకివెళుతుంది నామనసు
@rajk98923 ай бұрын
Such a nostalgic feeling whenever I hear this song, I always recollect the time when we watched the movie in Devi theater chikkadpally in 1982.
@swathichitti114Ай бұрын
Ayyo nenu puttaleadu andi 😊
@prasadsamhitha7167Ай бұрын
Nenu పుట్టలేదు అప్పటికి. మీరు లక్కీ sir
@prasadsamhitha7167Ай бұрын
Nenu పుట్టలేదు అప్పటికి. మీరు లక్కీ sir
@ManasukunachinapaataluАй бұрын
Nenu 90's putta kaani maa amma naa chinnappidu ekkuva ga radio ee song vinedi nenu vinedanni i love this song appatlo meaning teliyadu but ipudu telustundi aa సాహిత్యం etuvantindo❤️
@Krishnakishorebza3 жыл бұрын
ప్రేమ ఉన్నంత వరకు ఈపాట ఉంటుంది...
@vijayraj62913 жыл бұрын
awsome dude
@varshiksai4 жыл бұрын
అమాయక స్వచ్ఛమైన ప్రేమ లు సాగిన కాలం మళ్ళీ రాదు
@kasuskumar7654 жыл бұрын
What a comment boss... awesome
@DeshPremi-zn2qm4 жыл бұрын
Ssssss
@DeshPremi-zn2qm4 жыл бұрын
ఒకే రోజు 4 సార్లు చూసాను ఈ సినిమా.. అప్పట్లో రోజు 5 షో లు ఉండే థియేటర్లో....ఈ రోజులు కంటే ఆ రోజులే బాగున్నాయి..md కలిమ్..mlg. ts
@vbvb71053 жыл бұрын
It's just acting
@masroorjahan763 жыл бұрын
@@kasuskumar765 nowadays no pure love is found....jst business.......an ever I watch such songs, I get MAD thinking dt we is ds pure love available....I jst want to run away there, away frm ds stone world....
@ravitejaraviteja93513 жыл бұрын
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
@ligi19912 жыл бұрын
Meeru kuda chala pedda writer avutharu raviteja Garu
@ravitejaraviteja93512 жыл бұрын
@@ligi1991 thank you grishika gaaru 😍🙏🙏🤝🤝
@penchalareddyemmareddy24502 жыл бұрын
అద్భుతం🙏🙏🙏
@kannaijagadishwar1328 Жыл бұрын
👍
@chitikelaramulu673 Жыл бұрын
Super song.
@user-ds5tk3jm8n4 жыл бұрын
సినీ స్వర్ణయుగం లో వచ్చిన ఆణిముత్యం ఈ పాట
@u.dastagiri34 жыл бұрын
వేటూరి కలం నుండి జారిన ముత్యమంటి ప్రేమ గీతం
@SandeepKumar-gv1kg Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినలానిపించే పాట.❤
@kvbabu7331 Жыл бұрын
S
@sarikonda.narsaraju66585 ай бұрын
Yes
@thotaraju73245 жыл бұрын
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే నీ నవ్వులే చాలులే హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా విరహమై పోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చిత్రం : నాలుగు స్తంభాలాట (1982) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల
@JSYOUTUBECHANNEL-v3q5 жыл бұрын
Super bro.good work.🤗🤗🤗🤗🤗
@shaikajmath7775 жыл бұрын
U
@kadamramesh19415 жыл бұрын
Thanks Bro
@suneelspartan9785 жыл бұрын
👍
@avvarimallikarjuna82775 жыл бұрын
Elaanti paatalu evvaru raayaleru thelugu saahithyam ante Ede mari
@hardwarkgamer0725 күн бұрын
Time machine avasaram ledhu...appati paatalu vinte chalu ..time travel cheyachhu..such a fantastic song...🎉🎉
@telugureelsgangadharkorich86036 ай бұрын
నా చిన్నప్పుడు మా నాన్నగారు రేడియోలో వినేవారు, అప్పటి రోజులు❤❤ గుర్తు వస్తాయి పాత పాటలు వింటూంటే ❤
@ravindrag82773 жыл бұрын
ತುಂಬಾ ಮಧುರವಾದ ಹಾಡು, ನಾನು ಕನ್ನಡದವ ನಾದರು ತೆಲುಗು ಭಾಷೆಯ ಹಳೇ ಹಾಡುಗಳನ್ನು ಇಷ್ಟ ಪಡುತ್ತೇನೆ. ಇದು ಕನ್ನಡದಲ್ಲೂ 1977 ರ ಇಸವಿಯಲ್ಲಿ ಬಯಲುದಾರಿ ಎಂಬ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಕನಸಲೂ ನೀನೆ ಮನಸಲೂ ನೀನೆ ,. ಅನಂತನಾಗ್ ಕಲ್ಪನಾ ಅಭಿನಯದಲ್ಲಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
Yes but original is kannada only . Later it came in Telugu and in hindi .
@amithashetty8943 Жыл бұрын
Yes,it was originally a kannada song.
@Praisethelord-eb5lh3 жыл бұрын
ఆణిముత్యాలు అంటే ఇటువంటి పాటలే i like this song
@shanebalboa3917 ай бұрын
Naresh ganiki idi okati chalu life lo achievement ani cheppuko vadaniki 😅 Amazing song..❤
@oxorentechnologies22734 жыл бұрын
నా ఫేవరెట్ సొంగ్
@kudavaramsangeetha51643 жыл бұрын
My favorate song 🌷🌷🌷🌷
@PadmaRallapalli3 жыл бұрын
I never feel bored listening to same song again and again. How melodious it is!!!
@rampakala83572 жыл бұрын
@Padma Rallapalli Ya it was *great momarable Song* during 1980s n wt ths Sucessful Movie.. Naresh n Pournima become Stars (My DoB:-23-09-1970)
@dbmaniteja1127 Жыл бұрын
SUPER SONG IN 1980..DAYS
@pspk70 Жыл бұрын
Absolutely !
@amithashetty8943 Жыл бұрын
It was originally a kannada song.
@ВадимЗиганшин-е7ь Жыл бұрын
Tell me, what is Chinukula? What does this word mean? Что означает слово Чинакула?
@kondaiahmaddu95114 жыл бұрын
సంగీతం తో వ్యాదులు బాదలు నైమౌతాయి అంటారు కదా. అది. నిజం. 11/4/2020 రతనాలు చల్లినట్లుంది💐💐💐🌺🌺🥀🥀🌷🌷🌷🌹🌹🌹🌷🌷🥀🌺🌺💐🌺🥀🌷🌷🌹🌹🌹🌷🥀🌺🌺💐🌺🥀🌷🌷🌹🌹🌹🌷🥀🌺💐💐🌺🥀🌷🌹🌹🌷🌷🥀🌺💐🥀🌹🌹
@satyanarayanasatyanarayana26284 жыл бұрын
21/6/2020
@narayanaswamy37654 жыл бұрын
24/06/2020
@chmaheshbabu14764 жыл бұрын
Yes sir
@velagapudijagadeeshkumar36234 жыл бұрын
Music is devine every body will enjoy. the music
@nusarahmed30633 жыл бұрын
ఈ పాటకు జీవితం త్యాగం చేయాలి
@gowrisankar45315 жыл бұрын
మరుపురాని గీతం మధుర మైన గీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మైమరిపించే ప్రేమ గీతం
@vijayalaxmimerugu95133 жыл бұрын
Eppatiki marupurani prema geetam .. forever
@sandy1990s11 ай бұрын
2023 ending ... Still listening to this beautiful song
@anjibabukoyyala61775 жыл бұрын
ఇలాంటి గొప్ప పాటలు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నా
@lakshminarayana60854 жыл бұрын
Nijam bro, wonderful saahithyam and excellent sangeetham with nepadhyagaanam
@sureshgubbala73093 жыл бұрын
Q&a àà
@kalpanakalpu74623 жыл бұрын
@@lakshminarayana6085 11111
@kukkalalakshman22363 жыл бұрын
P
@dbsastry14313 жыл бұрын
Please don't expect Sir
@Muthu-xo2ku3 жыл бұрын
ఈ పాట గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను.,. అద్భుతం....
@ramubandi70843 жыл бұрын
కొన్ని పాటలు కొంతమంది నటులకు కలికితు రాయి ల ఉంటాయి. అద్భుతమైన పాటలను అందించారు.
@venkatachalam2586 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా వింటూనే ఉండాలి అనిపిస్తుంది గ్రేట్ సాంగ్ 💞💞💞💞💞💞💞
@madhurics91004 жыл бұрын
Ilanti patalu vintunte chala anandanga vuntundhi
@sureshsuresh-sk3vi4 жыл бұрын
same to you
@krishh.25134 жыл бұрын
Manasu Kuda prashanthanga vuntundhandi
@balreddy61264 жыл бұрын
Same feeling
@nemmilithirumalesam18354 жыл бұрын
తలపులు వలపులుగా మారి పలకరిస్తున్నట్లుంటుంది నడి వేసవిలో వెన్నెల కురిసినట్టు మందారానికి ముత్యం పూసినట్టుగా ఉంటుంది
@ashwincreation64004 жыл бұрын
S
@YASHWANTHTEMPLERUNNER14 жыл бұрын
ఈ పాట వింటే అలనాటి ప్రేమికుల మనసులో పాత జ్ఞాపకాలు మెదులుతాయి💘💘💘👍👍👍
@RamMohan-xn8to Жыл бұрын
2023 lo Evaru Evaru vintunaru ee musical melody 💝
@mohammedqureshi013 жыл бұрын
మనసుకు ఎంతో ఆహ్లాదానిచ్చే ఇలాంటి పాటలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు..
@sekhar.bandela54474 жыл бұрын
ఎప్పటికీ ఈపాట క్రొత్త పాటే
@kasikumar13133 жыл бұрын
Ela bro e comment , translation
@mopurumurali483 жыл бұрын
ఈ పాట ఇప్పటికి ఎప్పటికి అలరిస్తూనే ఉంది ఉంటుంది ఎవర్గ్రీన్ ఫ్రస్ సాంగ్. ఈ పుట్టించిన జంద్యాల గారికి మ్యూజిక్ డైరెక్టర్ కి లిరిక్స్ రైటర్ కి నటించిన నటి నటులకి నా పాదాభివందనం 🙏🙏. ❤️❤️.
@shekarthelukuntla61174 жыл бұрын
నిజంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
@prakashreddytoom38073 жыл бұрын
నాలుగు స్తంభాలాట.నరేష్.మరియు పూర్ణిమ.నటించిన.చిత్రము.
@seeravasu74554 жыл бұрын
వేటూరి సాహిత్యం లో ఒక ప్రత్యేకతను చాటిచెప్పిన గొప్ప పాట****
@shirishagandhamalla73883 жыл бұрын
Enni sarlu vinna kotha ga vinalanipistundi
@KHK21013 жыл бұрын
Thanks to iDream... Interviews tho patu ilanti adbhuthalu andhinchinanduku
@banadigan7511 Жыл бұрын
Original Kannada film "Bayalu Daari" song Kanasalu Neene Manasalu Neene (ಕನಸಲು ನೀನೆ ಮನಸಲು ನೀನೆ ) music by Rajan- Nagendra sung by S.P.Balasubramanyam and Vani Jayram released in 1976 A.D.
@manindramanindra85511 ай бұрын
ఈ పాట 2023 లో ఎంత మంది వింటున్నారు
@vallabhasettirajakumar329910 ай бұрын
Dec 30 to Jan 24
@vallabhasettirajakumar329910 ай бұрын
Dec30 to jsn2024
@pudivenkatarao616510 ай бұрын
Still appudu vintanu bro..evergree song...
@knageswararao93749 ай бұрын
చాలా మంది వింటున్నారు..🎉🎉
@raghavarao26788 ай бұрын
Repeated....
@Vizaggreen4 жыл бұрын
Good old memories ,almost all the movies shot at Vizag were super hits...Such a beautiful place Vizag is!
@bhanuprasadchintu1659 Жыл бұрын
love vizag
@PallaparthiLovely2 ай бұрын
సూపర్ మై ఫేవరెట్ ❤️🌹
@gopiallda47805 жыл бұрын
తొలకరి వర్షించి నట్లు ఉంది
@mythreyimallela97733 жыл бұрын
Appudu, ippudu, yeppudu vintuuney vintaanu ee paatani. My age 60🎉🎉❤️❤️👍👍
@blizzardgamers4403 жыл бұрын
Mee comment maestro movie lo vacchindi
@ChanduJason6 ай бұрын
Nenu kuda adhi chusi a vacha... true
@adarshguptak Жыл бұрын
Balu garu explain chesina taruvata chuste, yee video song inka adbhutanga undi.. Great writer matrame kaadu, goopa director kooda Jandhyala garu.. vaaru lekapovatam, great loss to Telugu vaaru
@subbuk.33282 ай бұрын
Sweetest voice of Susheela Gaaru… mesmerising song.
@Ammu_____potti43174 жыл бұрын
E song 2020 Lo antha mandhi vinnaru
@vsaipranadeeshreddy84994 жыл бұрын
😍 it and it
@spl.96034 жыл бұрын
Naanu.......
@suneetadogiparthi19854 жыл бұрын
Akhila Akhi 🙋♀️
@yandrasubash50234 жыл бұрын
🙋♂️
@venkatalakshmi27994 жыл бұрын
Nenu eppudu vintanu
@vijayvijayvijayvijay79473 жыл бұрын
ఈ పాట చాల చాల ఇష్టం
@balakrishna61536 ай бұрын
నా చిన్నప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లో విపరీతంగా ప్రసారం అవుతుండేది. నా లైఫ్ లో మరచిపోలేని పాటలలో ఈ పాట ముందు వరుస లో ఉంటుంది.
@dasarikeerthiraj30493 жыл бұрын
తెలుగు సాహిత్యం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్త
@srinagchikkala67714 жыл бұрын
Excellent song, ప్రేమికులకు చాలా ఇష్టమైన పాట
@mythreyimallela9773Ай бұрын
Ippudey vintunnaanu. My age 63. Relax iypothaanu. Yenni saarlu vinnaano lekkey ledu.❤❤
@divyasahukari51933 жыл бұрын
E song 2021 lo evru vintunaru
@vamsigumpena24743 жыл бұрын
Nu vinnav kabatte kada comment chesav
@nagukundala93963 жыл бұрын
@@vamsigumpena2474 qqqq
@kirankumarsegi95563 жыл бұрын
Ever green songs.. Yendaro vintaru.. Vintunay vuntaaru
అప్పుడు కాలం పాటల్లో ఎంత ఎక్కువ ప్రేమ ఉందో తెలుస్తుంది
@panchadarlaappalaraju74053 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్, చక్కని సాహిత్యం, సంగీతం మధురమైనపాట 👌👌👌👌
@mamathafashions12624 жыл бұрын
అప్పటి పాటలు చాలా బాగుంటాయి my favourite song 💕💕
@DeshPremi-zn2qm4 жыл бұрын
ఒకే రోజు 4 సార్లు చూసాను ఈ సినిమా.. అప్పట్లో రోజు 5 షో లు ఉండే థియేటర్లో....ఈ రోజులు కంటే ఆ రోజులే బాగున్నాయి..md కలిమ్..mlg. ts
@Sasi8383 жыл бұрын
Nagini garu chaalaa andanga vunnarandi
@kondaiahmaddu95113 жыл бұрын
తెలుగు లోరాశారండి ధన్యవాదాలు
@sandinenimahender13107 ай бұрын
2024 e song entha Mandhi vintunnaru...❤❤❤❤
@RajKumar-jk9pr3 жыл бұрын
Who's whatching after seeing meastro movie
@MadhukarGummadavelli3 ай бұрын
రెండు మూడు రోజులకు ఒకసారైనా ఈ పాట వింటుంటాను. ఏ మాత్రం బోర్ కొట్టదు 👌👌👌
@rajashekar33894 жыл бұрын
అమృతమైన సాహిత్యం సంగీతం కలగలిసిన ఈ పాట ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది
@prasadsamhitha7167Ай бұрын
సాహిత్యం మాటల్లేవ్ 🔥 👏👏👏👏
@jaysravan38255 жыл бұрын
Hit like.. who is listening 👂 in sep 2019 😉😉
@sruthivenkatcreativitycook24472 жыл бұрын
Super song... Chinnapudu venidhanni amma chupestunti malli eppudu chusanu
@rp-bu5lt3 жыл бұрын
ఆ మధుర రోజులు మళ్లా రావు.
@prasanthkumar9072 жыл бұрын
నాటి ప్రేమికుల పవిత్ర ప్రేమకు నిదర్శనమే ఈ గీతం...జంధ్యాల గారి కి హాట్సాఫ్......
@ashokreddy39065 жыл бұрын
Beautiful Poornima and song.
@tanukumanohar26213 ай бұрын
I was 5yrs old when this film got released.. not even one day goes by without me rendering it for even once. Such love towards this song... SPB and suseelamma .... and Rajan Nagendra duo's magic... speechless
@phanikumar22974 жыл бұрын
I want to know why dislike this song very few people? I guess they're really genius about music. Because they found defects in this song. Who are dislike this song they deserve my salute.
@rampakala83572 жыл бұрын
@phani kumar Small Correction.. They don't Melodious Music Sence.. my dear
@itsmecsatish2 жыл бұрын
They are love failure guys
@rampakala83572 жыл бұрын
@@itsmecsatish Here.. It doesn't matter whether Love failure or Success.. It's matter of "melodious n musical" Hit Song👈
@SS-vr3 жыл бұрын
Evergreen song. ఎన్ని ఏళ్ళైనా సారే ఒక మరుపురాని సాంగ్ గా మిగిలిపోతుంది.
@manideepmuvala98914 жыл бұрын
E Song 2020 lo entha Mandi vinaru OR E Song estam vuna Valli Oka like kotandu
@shariefsk32474 жыл бұрын
Aa rojulu malli ravu
@dakshithmunikota95874 жыл бұрын
Ah rojulu ravu alanti songs ravu bro
@singamraj31924 жыл бұрын
Nenu
@శ్రీ-మ7ట4 жыл бұрын
weekly min twice chustha vintaanu bro
@శ్రీ-మ7ట4 жыл бұрын
i did not born at that time....but i like the song well....all golden songs///old is gold always