మురళి గారు ప్రజలకోసం నిస్వార్థం గా పనిచేయడం నిజాన్ని నిర్భయంగా చెప్పడం వారి నైజం ప్రమోషన్ ల కోసం పెదప్రజలను హింసించింది ప్రభుత్వం చెప్పు చేతుల్లో వుండే పోలీస్ అన్నలు అలా ఎప్పుడు చేయలేదు చేయరు కూడా పేద ప్రజలకోసం వారి ప్రాణాలు అర్పించారు వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయిమురళి గారు దయచేసి ఈపోరాటం లో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలనికూడా మీ మీడియా ద్వారా ఇప్రపంచానికి పరిచయం చేస్తే వారి కుటుంబలకు ఏమైనా సహాయ సహకారాలు అందుతయేమో అన్నలమీద వారి త్యాగాలమీద సానుభూతి వున్నవారు ప్రేమ వున్నవారు తోచినకాడికి సహాయం చేస్తారేమో అనీ నాయొక్క ఆలోచన మురళి గారు మీరుకూడా ఆలోచించండి పోలీస్ ఛస్తే ప్రభుత్వం ఆదుకుంటాది పేదోడు ఛస్తే మనకు మనమే సహాయం చేసుకోవాలి అన్నలను చంపినా పోలీస్ లకు ప్రభుత్వాలు ప్రమోషన్ ఇస్తే వారు రెండు తరాలకు సరిపడా సంపాదించుకున్నారు ఇ అన్నలు ఎవ్వరు అయ్యిన ఒక మెడ కట్టారా చూపించండి లొంగిపోయిన అన్నలు ఎక్కడైనా అబధం చెప్పారా మురళి గారు అదే పోలీస్ లు ప్రభుత్వలకు బయపడి ఇన్టరవ్యూ సాక్షిగా ఎన్నో అబద్దాలు చెప్పారు మీరు కూడా చనిపోయిన అన్నల కుటుంబాలను మీ ఛానల్ ద్వారా ఆడుకుంటారని నేను ఆశిస్తున్నాను
@MalleshamAvula-d3u7 ай бұрын
మురలి. సార్. గేట్
@RajuB-he7ey4 ай бұрын
Edanna gurnchi adagandi anna
@MTR-jh7fgАй бұрын
koyyur enconunter full details adgandi anna,,aaa encounter nundi tappukunavalu evar lera valku telustdi asal aaa roju m jargindi ani
@BTEveng8 ай бұрын
Super good Oman thanks you Akka
@జనగర్జన8 ай бұрын
పోరాటాల గడ్డ అజిలాపూర్ గ్రామం నుంచి రమేష్ అన్నని ఇంటర్వ్యూ చేసినందుకు మురళి సార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే అజిలాపూర్ గ్రామంలో లొంగిపోయిన మాజీ నక్సలైట్ల చాలా మంది వున్నారు వాళ్ళను కూడాఇంటర్వ్యూ చేయవలసిందిగా మా మనవి రమేష్ అన్న గారి తమ్ముడు ప్రకాష్ అలియాస్ వెంకటయ్య మా మిడ్జిల్ మండల్ కమాండర్ గా పనిచేశాడు అతడిని ఎన్కౌంటర్ చేసింది కూడా మా పక్కన వున్న తలకొండపల్లి మండల్ సంగాయిపల్లి గ్రామం దగ్గర 2005 లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది.....
@lankasuresh-xu7ie8 ай бұрын
Anna mede a district
@జనగర్జన8 ай бұрын
@@lankasuresh-xu7ie mahaboob Nagar kalwakurthi
@ravikiran87518 ай бұрын
సీతారాములు SP గారు CI కాకముందు మా కాలేజీ కరస్పాండెంట్ చాలా మంచివారు 🙏🙏🙏🙏🙏
@vishweshvemula86732 ай бұрын
బస్వాములు హైదరాబాద్ దెంకపోవడం 😂😂 13:18
@bharosaspices28288 ай бұрын
Excellent interview murali garu
@rameshgorentla31738 ай бұрын
Nice interview bava❤
@mraju99537 ай бұрын
Tomakonda maa village sarpanch encounter maku telusu
@Rkyadavkallepally17 күн бұрын
Hopal reddy dhi ye vuru
@amulavijayasagar10478 ай бұрын
నరసింగాపురం నిliviడి గ్రామంలో 92 93 సంవత్సరంలో ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు మేము చిన్న ఉన్నాము 99 లో పెబ్బేరు ఎస్సై బాంబు బ్లాస్ట చేసింది పేపర్లో వచ్చింది
@kommu.jaganjagan46728 ай бұрын
Supper anna
@KavaliRamesh-el8nh4 ай бұрын
Lall salam comred
@savanapellishankar12547 ай бұрын
Joharlu amaraveerulaku Joharlu Comreds ki
@rameshgaddapuram14718 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@PavaniTota3 ай бұрын
J
@PavaniTota3 ай бұрын
🙏
@ashoknarmeta88656 ай бұрын
Plese sir constable interview theesukondi nenu grey hounds lo work chesa
@narasimharasala36478 ай бұрын
Naeem tho sambandham unnadi
@allamthirupathi47268 ай бұрын
పేర్లు చెప్పితే నిన్ను టార్గెట్ చేస్తారు బ్రదర్
@muralichevuru4773 ай бұрын
Anna mi phone number please anna
@munnayadavmunnayadav-tj7zc8 ай бұрын
Anna lu vuntene samajam lo kondariki bayalu vuntai Jai comred