వీరన్న ఆచూకీ పోలీసులకు తెలిపిన ద్రోహి..? | Bathula Siddheshwar | Crime Confessions with Muralidhar

  Рет қаралды 206,838

iDream News

iDream News

Күн бұрын

#iDreamNews #battulasiddheshwar #CrimeconfessionwithMuralidhar
Here is a Interview with Bathula Siddheshwar, who worked with Maroju Veeranna Till his Last Breathe and Worked for Janashakthi Party, Also Includes Politics with Maroju Veeranna in Party issues with Communist Party and more issues Covered - Crime Confession with Muralidhar
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...

Пікірлер: 152
@mahendarpantham9238
@mahendarpantham9238 Жыл бұрын
నాకెందుకు ఇతని మీద డౌట్ గా ఉన్నది ఎందుకంటే వినాయక నగర్ వీళ్ళ గల్లి మొత్తం పోలీసులు వెతికారు మళ్లీ నైట్ పూట బయటికెళ్తే ఏమన్నా చేస్తారేమో అని నైట్ నిద్ర లేకుండా మార్నింగ్ లేచి హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నానని వీరన్న కోసం చెప్పాడు నాకు తెలిసి పోలీసులకు ఇన్ ఫార్మర్ అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి బూతు నుంచి ఎవరో ఫోన్ చేస్తున్నట్టు చూసి ఇద్దరు పక్క గాలికి చిన్నగా నడుచుకుంటూ వెళుతూ వెనకాల ఎవరు రాలేదంటూ అన్నారు నువ్వు బస్సు కి వెళ్ళావని చెప్పుకున్నారు మళ్లీ నువ్వు ఎవరికో ఫోన్ చేసి వీరన్న చనిపోయిన విషయం మీకు తెలియదా అని అడిగాడు నాకు నమ్మబుద్ధి కావట్లేదు దొర
@ebusiagarao6793
@ebusiagarao6793 Жыл бұрын
వీరన్న పెద్ద లక్ష్యం పెట్టు కున్నాడు కానీ చిన్న గ్రూప్, చిన్న పార్టీ, చిన్న నిర్మాణం. ఆయన చనిపోవడం తో అది బ్రేక్ అయిపొయింది. అతను విస్తరించలేక పోయిండు
@ump777ff2
@ump777ff2 Жыл бұрын
Siiddeswar garu u r a good speaker and honest person..
@venkatkompelly7512
@venkatkompelly7512 Жыл бұрын
అక్కడ అక్కడ మాటలు కట్ చేశారు అన్నగారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు దయచేసి అలాంటి మిస్టేక్ చేయకండి
@babathalaiva4830
@babathalaiva4830 Жыл бұрын
Yes
@rajureddykavvam4571
@rajureddykavvam4571 Жыл бұрын
నాది ఒక అభిప్రయం, ఆనాడు బడుగు, బలహీన వర్గాల కోసం పని చేసిన వారు ఈ రోజు ఎవరు ప్రాణాలతో లేరు.. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అన్ని చెప్పే వాళ్లే కోవర్టులు.. పార్టీ సిద్ధాంతాలని వాళ్ళ సంత అవసరాల కోసం వాడుకొని..ఈ రోజు మీడియా ముందుకు వచ్చి హైప్ కోసం ట్రై చేస్తున్నారు
@vardelliashok1876
@vardelliashok1876 Жыл бұрын
Right
@sathyamjangapallisathyamja1653
@sathyamjangapallisathyamja1653 Жыл бұрын
Yes
@Wildbirds1985
@Wildbirds1985 Жыл бұрын
True
@saimudiraj1414
@saimudiraj1414 Жыл бұрын
Yes absolutely right
@Pavan....857
@Pavan....857 Жыл бұрын
100/💯 percentage correct bro ma side eppudu kovartulu money tistunaru... Assalu valu Poyaru.. encounter lo
@pathepuramss99suda65
@pathepuramss99suda65 Жыл бұрын
ఆచూకీ చెప్పిన వాడు ఎవడు అసలు ఆడియో ఎందుకు కట్ చేశారు నిజాలు చెప్పనపుడు ఎందుకురా మరి ఇంటర్వ్యూ చేసి పెద్ద హెడ్ లైన్ పెట్టి గంట సేపు టైం వెస్ట్ చేశారు
@venumadhav3115
@venumadhav3115 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@venumadhav3115
@venumadhav3115 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@arunkurmachalam7712
@arunkurmachalam7712 Жыл бұрын
Exactly...
@tgpchowdary4142
@tgpchowdary4142 Жыл бұрын
Good interview murali garu this is the best interview in ur interview s thanks to I dream
@prajasankalpam1bplkm115
@prajasankalpam1bplkm115 Жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ 👍..... అక్కడక్కడ ఆడియో కట్ లు బాగాలేదు.... Bplkm🪶
@sargammallaiah5629
@sargammallaiah5629 Жыл бұрын
ANDHARU KALISHI VEERANNANU CHAMPITHIRI GADARA....
@mahenderraobyrishetty8913
@mahenderraobyrishetty8913 Жыл бұрын
మీలాంటి వారి త్యాగాల ఫలమే తెలంగాణ రాష్ట్రం మీకు ఉద్యమ అభినందనలు
@gavinollasrinivas1787
@gavinollasrinivas1787 Жыл бұрын
కోవర్ట్ ల ఇంటర్వ్యూ లు బాగున్నాయి
@maheshk-xw2sg
@maheshk-xw2sg Жыл бұрын
Namaste murali sir naa guruvu garu
@bathiniranjith1815
@bathiniranjith1815 9 ай бұрын
Murali sir miru super AA sound cut lekunte bagundedi
@moglielukapalli6328
@moglielukapalli6328 Жыл бұрын
వీరన్న ను అగ్రకులాల నాయకత్వం అలాగే రాజన్న వర్గంకు సంభందించిన వారు కూడా ఉండవచ్చు ః ఇప్పుడు మీరు గాని వీరన్న లాంటి మేధావులు లేరా సార్ ః వీరన్న పది సంవత్సరాలు బ్రతికి ఉంటే బాగుండేది ః అలాగే వీరన్న తో ఉన్న అందరినీ ఇంటర్వ్యూ చేయండి సార్ సార్
@srujanv9812
@srujanv9812 Жыл бұрын
😊
@nanichowdary6665
@nanichowdary6665 Жыл бұрын
So good inter view
@chetcoorianandkumar7842
@chetcoorianandkumar7842 4 ай бұрын
Why there is a pause in between when names were revealing ...what is the purpose of interview.
@pottipakavenkatesh9942
@pottipakavenkatesh9942 Жыл бұрын
Waive enduku cut chestunru sir Inka deth secret elaa telustadi ippudanna maarandi
@sunnyroyalking9268
@sunnyroyalking9268 Жыл бұрын
వాయిస్ కట్ ఎందుకు చేస్తున్నారు
@SriniSrini-j7k
@SriniSrini-j7k Жыл бұрын
Start at 5:10
@prashanthmarapally3190
@prashanthmarapally3190 9 ай бұрын
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 🎉🎉 ఆలోచన విధానం అర్దం కాలేదు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది..... భారత రాజ్యాంగం ప్రకారం జ్ఞానం తో భావజాల వ్యాప్తి ఉద్యమం చేయడమే 🎉🎉 బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కు రాజకీయ చైతన్యం పరిజ్ఞానం అధికారం వస్తుంది
@republiccountrychannel
@republiccountrychannel Жыл бұрын
జంబూదీప ఉద్యమం కూడా నడపాలి అన్నా.
@marnenisrinivas2823
@marnenisrinivas2823 Жыл бұрын
Voice cut cheyalanukunnappudu interview enduku??
@vjr1134
@vjr1134 Жыл бұрын
అప్పుడు పనిచేసిన పోచబోయిన శ్రీహరి,పి.శంకర్, లను కూడా ఇంటర్వ్యూ చేయండి.
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
ఉద్యమ ద్రోహుల వల్లనే పార్టీ చీలిపోయి నాశనం ఐ నది😢😢😢
@srinuallena
@srinuallena 8 ай бұрын
Too many audio cuts not good
@camredkrishnagouda
@camredkrishnagouda Жыл бұрын
సిద్దేశ్వర అన్నా నీ 2014 సన్దే ఎల్లన్న సంస్మరణ సభలో కలవడం జరిగింది మళ్లీ ఇంటర్వ్యూలో చూడడం
@pvkrishnaiah7552
@pvkrishnaiah7552 Жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్
@LaxminarayanaAnumol
@LaxminarayanaAnumol Жыл бұрын
Naxalisam oka outdated theory.
@PYDstudio-g2b
@PYDstudio-g2b Жыл бұрын
🌹🌹✊✊
@Pavan....857
@Pavan....857 Жыл бұрын
Mulugu district 🔥 naxalism....
@sureshkaleru2908
@sureshkaleru2908 Жыл бұрын
బీప్ లతో ఈ ఇంటర్వ్యూ కు అర్థం లేకుండా పోయింది ...
@navt7716
@navt7716 Жыл бұрын
Arey nuvve informer ani clear ga ardham avuthundi
@karvingreddy5268
@karvingreddy5268 8 ай бұрын
Yes 😂
@bogekumar8287
@bogekumar8287 Жыл бұрын
Muralidhar garu voice kating enduku
@sampallepati9256
@sampallepati9256 Жыл бұрын
Jai Bheem n lal salam ✊
@commonmanmuchatlu9652
@commonmanmuchatlu9652 Жыл бұрын
Enni cuts unte interview enduku cheyyadamu
@tgpchowdary4142
@tgpchowdary4142 Жыл бұрын
But ekkado kodutundi miru ani kadu miku telusu ani
@sureshyadav7651
@sureshyadav7651 Жыл бұрын
Sir to know valuable information we are watching this video meeru konni cut chesi ibbandhi pettaru
@BhanuLakshminarayana
@BhanuLakshminarayana Жыл бұрын
ఔను
@vbr431
@vbr431 Жыл бұрын
Murili garu nenu husnabad stupam inhargai undi ug iyananu
@dandoora2011
@dandoora2011 Жыл бұрын
కొందరు వ్యక్తుల ద్వారా తెలిసిన విషయం ఆరోజు వీరన్న గద్దర్ కలిసిన తర్వాత కృష్ణ మాదిగ కలిశాడు ఆ పది నిమిషాలకే అంతా అయిపోయింది నాకు ఇద్దరు మీద అనుమానం
@ROLEXNANI
@ROLEXNANI Жыл бұрын
అనుమానం కాదు ...
@tg9660
@tg9660 Жыл бұрын
వీడే పేద ప్రజల తెలంగాణ అతి పెద్దల.😢😮
@shekarchandra7884
@shekarchandra7884 Жыл бұрын
ఏనుగు గుర్తుకే మన ఓట్లు.. బీఎస్పీ... తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంగం హైదరాబాద్ అధ్యక్షుడు చంద్రశేఖర్
@vardelliashok1876
@vardelliashok1876 Жыл бұрын
Who is sanjiva reddy
@SambhaK-fp8py
@SambhaK-fp8py Жыл бұрын
🚩🚩🚩🚩✊✊✊✊
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 Жыл бұрын
పార్టీ విశాయలు మొత్తం బయట పెడుతుంది i dream's
@BhanuLakshminarayana
@BhanuLakshminarayana Жыл бұрын
ఇంటర్వ్యూ ప్రశ్నలు !!! ప్రబుత్వ ఎత్తుగడలో భాగంగా కొనసాగుతున్నాయి మావో ఇజం ముందుకు ఎలా!!వెళుతుంది, అనే సంచారం ఇప్పటి టెలివిజన్ మీడియా ద్వారా ప్రబుత్వం రాజ్యం తెలుసుకోవాలని తద్వారా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తుంది. ఈ ఇంటర్వ్యూ లు ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తక్కువగా ఉండే అవకాశం ఉంది. పార్టీ రహస్య సమాచారం ఎత్తుగడలు రాజ్యానికి ప్రభుత్వానికి అనుకూలంగా చెరవేస్తునట్టుగా అయితే!! ఎక్కువగా కనిపిస్తుంది అని ప్రజా అభిప్రాయం
@naveenthakur3976
@naveenthakur3976 Жыл бұрын
Nv prakash kalisi information pass chesaaru ani andariki telusule veeranna chanipoyadu meeru brathiki unnaru antene telusthundi
@ramkrishnamanda
@ramkrishnamanda Жыл бұрын
ఈ విషయం మీద v prakash గారు వారి ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చారు.... V prakash గారు ఒకరి ప్రాణం కాపాడే మనసు ఉన్నవాడే కానీ, చంపాలి అనే మనస్థత్వం ఉన్న వాడు కాదు
@vinaypspk3899
@vinaypspk3899 Жыл бұрын
Miku em thelsu brother prakash sir gurinchi assal thanaki veeranna shelter a teliduu and thanu telangana undhyamam kosame veeranna tho unnadu
@tgpchowdary4142
@tgpchowdary4142 Жыл бұрын
Endukanna iyipoyindiga oka Tara nelakorindiga
@kamaleshm4105
@kamaleshm4105 Жыл бұрын
Intreview madyalo enduku mute chesav.dammu lekapoothe interview cheyiddu
@rakeshreddy2416
@rakeshreddy2416 Жыл бұрын
E voice cuttings pette daniki interview enduku chesaru Nayana ...me talaky leni idream ...me sakkadanam edchinnate vundi interview...
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Жыл бұрын
JAI BHEEM✊✊ 😭💐💐🙏🏻🙏🏻✊✊
@kirankumarmarri
@kirankumarmarri Жыл бұрын
అసలు పేరు చెప్పలే
@punakoshieqiupmentspunakos7566
@punakoshieqiupmentspunakos7566 Жыл бұрын
V prakash siddheshwar iddaru verrannanu police ki information iccharu
@vardelliashok1876
@vardelliashok1876 Жыл бұрын
S
@shivaachanavlogs5511
@shivaachanavlogs5511 Жыл бұрын
పోల్కంపల్లీ మా విలేజ్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే
@bachuramu3898
@bachuramu3898 Жыл бұрын
అ భీప్ వల్ల అసలు విషయం అర్థం కాలేదు
@subhashinimortha2032
@subhashinimortha2032 Жыл бұрын
ఆ నూనె మీరు రాసుకోడం మూలనేనా తోకలా వుంది మీ జుట్టు
@TheMATWADA
@TheMATWADA Жыл бұрын
Ndhuku chestharo ndhko interview beep pettadam
@shobharani246
@shobharani246 Жыл бұрын
RENTAKUCHEDDA REVADI ALL PATELS,NOWN B.C.S, S.C.S, S.T.S',& MUSLEEMS,
@vardelliashok1876
@vardelliashok1876 Жыл бұрын
Anna anchor samacharam echina drohi avaru annapudu.. nillu minguthunnaru... Andhuku?
@vudumulavnreddy9382
@vudumulavnreddy9382 Жыл бұрын
సంజీవ్ రెడ్డి పార్టీ కోసం ఎస్సీ కులం మహిళల పెళ్లి చేసుకున్నాడు. అటాను ఎలా covert avutadu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@shobharani246
@shobharani246 Жыл бұрын
Cinema Association T.G.ASSOCIATION, OUTSIDE, ANY TIME FILM RAMOGI, 100% BLASTING, NO COMP: DO OR DAI ( MOSA, CHEET,BRIB, A TO Z, ALL YAMA ,
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Evvaru inform cheyaledhu, police vallu, 1 year nunchi veeranna nu track chestane unnaru.
@toomrameshyadav3489
@toomrameshyadav3489 Жыл бұрын
konnii matalu Anduku cut chesunnaru murali garuu..Aaa 3r porsan Avaru???
@karimnagarpilagadu9235
@karimnagarpilagadu9235 Жыл бұрын
సంజీవ రెడ్డి అని నా అనుమానం అన్న మళ్ళీ ఒక్కసారి వీడియో చూడు అన్న
@vjr1134
@vjr1134 Жыл бұрын
@@karimnagarpilagadu9235 సంజీవ రెడ్డి ద్రోహం చేయలేదు. పార్టీ అలా ఎప్పుడు ప్రకటించలేదు.ఇప్పుడు ఆ పేరు ఎలా తెస్తున్నారు.
@ayushra5961
@ayushra5961 Жыл бұрын
He is unfit to cominist😢
@shobharani246
@shobharani246 Жыл бұрын
YES ANADU SOME YEARS NOW SHORTLY SEERIOS K.C.R., CRIMINAL, NO PAKKALO BALLEM, ALL FAMILY MEMBERS, NO VARASATHWAM, ONLY FIMAIL ,PURA MAZA LESAKTHE,
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Sanjeev reedy bavmardi, annamata ,
@venkatreddy-kq7zq
@venkatreddy-kq7zq Жыл бұрын
Technically munnuru kaapu BC... But not socially.... Some areas lo pettandarulu....
@srinivasgidde7525
@srinivasgidde7525 Жыл бұрын
Laksha llo okadu unte sari payena Sir. Technically BC kadu. Really ga venuka badi unnaru. Really ga BC le
@venkatreddy-kq7zq
@venkatreddy-kq7zq Жыл бұрын
@@srinivasgidde7525 samajika vivaksha ledannadi naa opinion brother
@shivakumar-gk3bi
@shivakumar-gk3bi Жыл бұрын
Yes they claim that they are Kapu..No discrimination on their cast..
@prathapjerra8733
@prathapjerra8733 Жыл бұрын
ఈ రెండు పట్టించిన బద్మాష్ గాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే వీన్ని పట్టుకొని చెట్టుకు వేలాడేస్తే మాత్రమే తెలుస్తుంది వీడు చెప్పేది సంజీవ్ గాని పేరు చెప్తాడు మళ్లీ వి ప్రకాష్ గారి పేరు చెప్తాడు ఎవర్రా మీ దొంగలు ఎందుకురా అంత మోసం చేశారు అంత మంచి మనిషి ఎప్పుడూ ఉంటారా మీరు? ఎప్పుడు అందరం చస్తావురా ఎప్పుడో ఒక రోజు వస్తావు ఏదో కూటగతులు లేకుండా మాట్లాడుతుంటే
@smahender-rx1ve
@smahender-rx1ve Жыл бұрын
Yyy7 pe4te72a
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Hotel la tea tagadaniki veltha
@shobharani246
@shobharani246 Жыл бұрын
PORATA YODHULLOW CHITTERS, PATELS, WHICH PURPUS YOU ARE FITE WHERE IS BC'S,S.T'S, MINARTES, WHERE.
@bahujanmedia6385
@bahujanmedia6385 Жыл бұрын
Munnuru Kapu em lower caste aa ?... Em drama gadivi raa nuvvu....
@bandisaikiran7458
@bandisaikiran7458 Жыл бұрын
BC-D
@bandisaikiran7458
@bandisaikiran7458 Жыл бұрын
Half knowledge undodhu anna, telsukho
@rameshmaloth7480
@rameshmaloth7480 Жыл бұрын
మున్నూరు కాపు BC
@bahujanmedia6385
@bahujanmedia6385 Жыл бұрын
@@rameshmaloth7480 BC aithe ?.... mari adukka thintunnaara ?... 10-15 acres land chaala mandhiki vundhi ... rangareddy , medak area lo Patels unnaru... Patela ante thelusaaa ?
@bahujanmedia6385
@bahujanmedia6385 Жыл бұрын
@@bandisaikiran7458 BC-D aithe ?.... Lower caste aa ?... kotlu unna Munnuru Kapu lu vunnaru telangana lo... Patels unnaru ....
@nvadd
@nvadd Жыл бұрын
మరి మీరు పెట్టిన కుల సంఘాలతో కులాన్ని ఎంత వరకు నిర్మూలించారు? ?? వాస్తవానికి మీరు పెట్టిన ఈ కుల గజ్జి కనీసం బహుజన కులాల మధ్య కూడా సయోధ్య ఏర్పడకపోగా ఉన్న సయోధ్య సర్వనాశనం అయ్యింది. ఈ కుల చిచ్చు ఇప్పట్లో చల్లారదు, మీరు మీ సిద్ధాంతం ఎప్పటికీ ఎదగరు, మీరు కేవలం మాటలతో పాటలతో జనాలను ఆకర్శించడం వరకు సక్సెస్ మీరు అవుతారు అంతకు మించి మీవల్ల ఏం కాదు. మీ కుల సంఘాల ఆలోచనతో అన్ని కుల సంఘాలను నిర్మాణం చేశారు కానీ వీరన్న మరణం అదే కులo లింక్ తో మిమ్మల్ని అనుమానించారు. వేస్ట్ సార్ మీ కుల సంఘాల ఆలోచన వేస్ట్ వేస్ట్ వేస్ట్ వేస్ట్ వేస్ట్, కేవలం సమాజాన్ని విచ్చిన్నం చేయడానికి తప్ప దేనికి పనికిరాదు
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Vargakula poratam, ochinanaka , janashakti pikindi
@asetheticshorts
@asetheticshorts 8 ай бұрын
If any BRS party MLA wants to Join in congress party, first they have to surrender Illegal luted Amount & Properties of public
@bond2765
@bond2765 Жыл бұрын
Arey chaduvukoka endukira extras
@shobharani246
@shobharani246 Жыл бұрын
Kulala kotlata, Agravarnale Mulam, NOW M L.RAO @ GANAPATHI, TEACHER LIFER ,M.K, PDPL, VEERAIAH SIRCILLALO,BEST NAME, AREST WERE,CLIAR CUT DO THERE NOT EXPLANE, O.K...
@12INDIAN
@12INDIAN Жыл бұрын
ఏందిరా మీ వల్ల సమాజనికి లాభం. మీరు విధ్వంస కారులు. ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా ప్రాంతం కులం పేరుతో సమాజాన్ని విడతీసే మీ వల్ల ఈ దేశానికీ ఏమి లాభం. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లి తండ్రులను బాధ పెట్టారు. చేసుకున్న భార్య పిల్లల ఇజ్జత్ తీసి వాళ్ళను రోడ్డున పడేసి దిక్కులేని వాళ్ళను చేసారు. ఎంతో మంది అమాయక యువతి యువకుల ప్రాణాలు తీశారు. చివరికి ఏమి సాధించారు. ఎందుకు పనికిరాని వాళ్ళు అయి బేకార్ గా రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజమా కాదా ఆలోచించండి.
@rameshmanchala2293
@rameshmanchala2293 Жыл бұрын
Sanjeeva Reddy pattinchadu..anutunnadu
@navt7716
@navt7716 Жыл бұрын
Veedu black sheep
@shobharani246
@shobharani246 Жыл бұрын
SIDDESHWAR, YOU ARE CHALAPATHI RAO ,SIRCILLA ,NAMINATION(U.G) ANY CASES BAIL AFTOR, FIGHT, ALIANCELO,DHORA, PAPARAO, NOW,DHORA , B.C'S SIRCILLA THERE NO BC .OR OTHER COMUNITY ,G.SEETLO ,ALL COMUNITY ELG: FIGT:. NOW, BC ,PERSON BEGING PERSON,SINGLOR, ALL, T.G. STATE.
@Journey0901
@Journey0901 Жыл бұрын
Covert present trs party lo big stage lo unnadu. Vadiki bayapadi
@alsaadh2089
@alsaadh2089 Жыл бұрын
govt free ga hostels/food/ jobs lo reservations/study lo reservations ichchi bagupadandi ra ante meeru chese pani ida ....ala ayithe emi reservations leka job lo kani /study lo kani /no hostel lekunda entho mandi F C catogary vallu evvaru ekkuvaga ee udyamalu ani jeevithalu paduchesukokumda bathakadamu leda ??? asalu etuvanti reservations leni F C vallu chesina ardhamu umdi idemi logic mari ???any now also P M is B C and president is ST inka ???/
@dargaihariprasad2404
@dargaihariprasad2404 Жыл бұрын
FC oc ల అమ్మాయిలని sc st bc లకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయండి అప్పుడు ఏ తేడా ఉండదు reservation కూడా వద్దు
@alsaadh2089
@alsaadh2089 Жыл бұрын
@@dargaihariprasad2404 chala bagumdi ra bhai nee idea aa tharuvatha vallku puttina pillalanu dubai shaiku ku ichci cheyamdi aa tharuvatah inka evraina doraka ka poru cheee neee....bhuddi marali ra bhai fc vs fc pellillu chesukoni chastunnavaru lera ???bagupadamdira chaduvukondira buddi thechchukondira indipendemce vachchinappudu andaru oke type gudise lo undevaru anni kulalu .dadapu reservation ichchi 70 yearsu anubhavimchi inka inka ani cheyi chcache leveloone undi ika ,,,,,,buddulu marali meeeku baga dirikinayi aaa communist partyulu mimmalini inka nashsnamu cheyadaniki alochimchu bro mind upayogimchu
@ravireddyism
@ravireddyism Жыл бұрын
Kukkalni kalchinattu kalchi pareyandi . Jai policemen
@burkapitta.6658
@burkapitta.6658 Жыл бұрын
నువు మొగొనివైతె నీ అడ్రెస్ చెప్పు.
@ravireddyism
@ravireddyism Жыл бұрын
@@burkapitta.6658 bullet naa achuki.
@burkapitta.6658
@burkapitta.6658 Жыл бұрын
@@ravireddyism నువు మొగోనివి అనుకున్న. నీ అడ్రెస్ చప్పలేనోనివి నీకెందుకు అమ్మ. పెద్ద పెద్ద మాటలు
@ironyman9250
@ironyman9250 Жыл бұрын
ఏర్రి పుక్ 😂😂
@ravireddyism
@ravireddyism Жыл бұрын
@@ironyman9250 kukka chavu chavalani antha saradaga vunda?? Intha garigina budhhi ra ledaa erri puk??
@murthymvs7456
@murthymvs7456 Жыл бұрын
పీపుల్స్ వార్ కు, తాలిబన్లకు తేడా ఏంటి..? సాధారణ అంశాలు ఆయుధాలు మరియు హింస...
@అస్కెరవిఛానెల్
@అస్కెరవిఛానెల్ Жыл бұрын
మీరు ఎప్పుడూ పుట్టారు 😢1990 కి ముందూ పుట్టారా పుడితే ఇలా మాట్లాడవు
@dilipsiroor9844
@dilipsiroor9844 Жыл бұрын
Paisal collection,
@spyspy7567
@spyspy7567 7 ай бұрын
Vodhura naayana . Cpi,cpm rule chesina states paristhithi ela vundho choosam. Meekanna tdp, congress 1000 times better appudu
@spyspy7567
@spyspy7567 7 ай бұрын
Nenu telangana vaadine ayina . Cbn chesina anti maoist ki support chestha . Endhukuante maoist lu ruling tho chattisgarh, Jharkhand, bihar lu ela ayyayo choosam. Maoist ruling loki vellunte vammo hyd ni voohinchukuntene bayam ga vundhi .
@spyspy7567
@spyspy7567 7 ай бұрын
Maoist laki ruling appaginchivunte . Single road, current leni , water leni hyderabad lo job lekunda brathikevallam🙏
@spyspy7567
@spyspy7567 7 ай бұрын
Ippudu vere caste ni thokkadam almost poyindhi . Evaru ante evaru padatledhu . Reservation anedhi income status batti ivvali . Anni caste lalo rich vallu vunnaru, poor vallu vunnaru . Anni caste lo poor ga vunnvallaki ivvali
@spyspy7567
@spyspy7567 7 ай бұрын
Reservation peruto chaala chotla thappudhova pattisthunnaru . Osmania gandhi medical college lo sc, st vallu reservation tho vocharu . Vallu vundedhi jubilee hills costly cars lo voche vallu . Andharu st, sc vallani anatledhu kondharu ila rich vallu vunnaru . Andhuke income batti ivvali
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
AnkR garu meeru naxls bayapeti.dabu gunjutaru annaru teginchina vadiki bayamu enduku untadi dikumalina.prsnalu beyaka.sidanta.paramuga prasnchu
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 133 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 140 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 26 МЛН
Magnús Scheving: Turning Health Into a Game (MOVE Congress 2019)
47:07
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН