ఇకనైనా గాని ఇప్పుడైనా గాని . పాస్టర్ వసంత్ కుమార్ | ikanaina gaani by pastor vasanth kumar

  Рет қаралды 72,878

New Life Ministries kodad

New Life Ministries kodad

Күн бұрын

ఇకనైనా గాని ఇప్పుడైనా గాని . పాస్టర్ వసంత్ కుమార్ | ikanaina gaani by pastor vasanth kumar
@New life Apostolic Church Kodad
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా (2)
కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)
ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)
దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)
Latest Telugu Christian song 2022 2023 Latest Telugu Christian songs 2021 2022
Latest Telugu Christian song 2017 2018
Latest Telugu Christian songs 2017 2018
Latest Telugu Christian Songs 2017 2018
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / Padamulu Chalani Prema telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
Latest Telugu Christian christmas songs 2018
Indian christian songs
Latest Hindi Songs
Latest New Hindi Christian Songs 2018
Latest New Hindi Christian Songs
Latest New Tamil Christian Songs 2018
Latest New Tamil Christian Songs
Telugu Christian songs New
Latest New Telugu Christian Song
Full HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 88
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 7 ай бұрын
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4)
@kprasad5020
@kprasad5020 7 ай бұрын
Super ga paderu brother 👏👏👏👍
@Cricketplayervarshith143
@Cricketplayervarshith143 4 ай бұрын
@kummarisunitha3243
@kummarisunitha3243 3 ай бұрын
🙏🙏🙏
@ParavathiKampa
@ParavathiKampa 3 ай бұрын
S
@CharankumarCharankumar-p3r
@CharankumarCharankumar-p3r Ай бұрын
మీరు చాలా బాగా పాడారు అన్నయ గారు
@georgesatyada
@georgesatyada Жыл бұрын
బ్రదర్ బాగా పాడారు. నా పేరు రెవ. డా. జార్జ్ బాబ్. డైరెక్టర్ హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీస్. ఈ పాట నేనే వ్రాసి స్వరకల్పన చేశాను. థ్యాంక్ యు .
@truth5490
@truth5490 Жыл бұрын
Great song sir.please provide music track...We too can sing this song in churches
@varmadts789
@varmadts789 9 ай бұрын
జార్జి సర్ మీ ఆత్మ లోని బావాలని పాట గ రాసిర్రు మీరు తప్పకుండ అభిషేకం పొందుకుంటారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏾
@Akshayrelentless
@Akshayrelentless 7 ай бұрын
Brother, meru padina song link share chestharaa please.. entha vethikina original song dorakatledu andi
@Godavari-Abbai-Prabha-08
@Godavari-Abbai-Prabha-08 7 ай бұрын
Devunike mahima kalugunu gaaka ❤ antha adhbuthamaina geetham maku andhinchina meeku prabhuvu namamu petara meku shubamulu 🙏🙏🙏🙏🙏 devudu mimmalani deevinchi aasirvadinchunu gaaka. Aamen #georgesatyada @georgesatyada
@jacobneelam8950
@jacobneelam8950 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ జార్జి బాబు అయ్యగారు... మీరు ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగీకులు గాను ఒక మంచి క్రైస్తవ నాయకునిగాను నాకు తెలుసు తెలుసు... అయితే నా చిన్నతనం నుండి నాకు బాగా ఇష్టమైన పాట మీరు రచించారు అని తెలిసినప్పుడు నా మనసు చాలా ఉప్పొంగింది.... ఈ పాట విన్న ప్రతిసారి పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు వస్తుంది సార్ అయ్యగారు మీరు చాలా మంచి ఆత్మీయ గీతా రచయితలు మరిన్ని పాటలు మీరు రాయాలని మనసారా కోరుకుంటూ మీ ఆత్మీయ సహోదరుడు జాకబ్ నీలం
@yesukakada4947
@yesukakada4947 Жыл бұрын
Praise the lord బ్రదర్. ఈ సాంగ్ మా అయ్యగారు రాసి స్వరపరిచారు. చాలా సంతోషం. రచన, స్వరకల్పన. రెవ. డా. S. జార్జ్ బాబు గారు. డైరెక్టర్. హార్ట్ టూ హార్ట్
@shyamsundarnani
@shyamsundarnani Жыл бұрын
Praise the lord brother. ఏ ఊరు brother?
@georgesatyada
@georgesatyada Жыл бұрын
Rajapudi..nene babu
@yesukakada4947
@yesukakada4947 Жыл бұрын
రాజపూడి, జగ్గంపేట మండలం
@davidbrainardandugula6319
@davidbrainardandugula6319 Жыл бұрын
Glory to God
@shyamsundarnani
@shyamsundarnani Жыл бұрын
Oka photo unte pampandi అయ్యగారిది
@ushak4114
@ushak4114 10 ай бұрын
Praise the lord brother🙏🏻
@pastorsatyaprakashkommanti3874
@pastorsatyaprakashkommanti3874 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్
@gudusairamulu735
@gudusairamulu735 16 күн бұрын
Anna song Chala bagundhi god bless you
@rameshabhi3091
@rameshabhi3091 15 күн бұрын
చాలా బాగా పాడారు నీ వాయిస్ సెట్ అయింది
@mahimasuvarthag1190
@mahimasuvarthag1190 2 жыл бұрын
చాల మంచి పాట ఇ పాట ఏమెల్ రాజు పాడినప్పుడు విన్నాను మొదట
@vijayanirmala308
@vijayanirmala308 Жыл бұрын
Praise God Hallelujah
@truth5490
@truth5490 Жыл бұрын
Please provide track please dear Pas.. Because it's so heatrt touching so that we can sing in churches.. God's name will be glorified..
@Laxmanju143
@Laxmanju143 3 ай бұрын
Super brother god bless you 😘
@RAMBABU0716
@RAMBABU0716 8 ай бұрын
అన్నా మీ వాయిస్ చాలా బాగా వచ్చింది...... praise the GOD.
@jdavidasp
@jdavidasp 6 ай бұрын
చాలా బాగా పాడారు అన్న 🎉
@BhaskarVelpula-p9g
@BhaskarVelpula-p9g 2 ай бұрын
Jarge babu sir suuuuuuuuper❤
@Sathya-qr9rb
@Sathya-qr9rb Жыл бұрын
Amen amen amen 🙏🙏
@mogilibhagya2886
@mogilibhagya2886 2 жыл бұрын
Praise the Lord anna super padaru🙏🙏🙏
@atpaikramesh4965
@atpaikramesh4965 Жыл бұрын
Anna mamunu balaparachina song
@bharathbattapothula8318
@bharathbattapothula8318 Жыл бұрын
Praise the lord brother 🙏 chala baga padi devuni mahima paricharu
@gracymangalapally2489
@gracymangalapally2489 2 жыл бұрын
Anna మమ్మును బలపరచి నా సాంగ్ TQ anna
@nandru.ravindranandru.ravi1976
@nandru.ravindranandru.ravi1976 22 күн бұрын
Praise the lord 🙏
@NageswararaoSavara
@NageswararaoSavara Жыл бұрын
Glory to jesus👏🙏
@jesus640
@jesus640 2 жыл бұрын
Tq brother chala chakkaga padaru @ music good God bless u
@satyamurari5212
@satyamurari5212 10 ай бұрын
🙏
@pranahithajoseph
@pranahithajoseph 2 жыл бұрын
Nice Voice n music 🎤🎼🎹🎶 superb
@Kumaricollections5
@Kumaricollections5 Жыл бұрын
Anna praise the Lord chala baga padaru anna
@baburaojillepalli9902
@baburaojillepalli9902 Жыл бұрын
👌👌👌👌👍👍👍
@pastordaviddayasagar4804
@pastordaviddayasagar4804 2 жыл бұрын
Super bro song and music 🎼🎼 Love my song and voice nice
@michealmicheal8980
@michealmicheal8980 2 жыл бұрын
excellent music keyboard super brother devudu mimmalni divinchunu gaka glory to God
@vasanthkumardondapati5580
@vasanthkumardondapati5580 Жыл бұрын
Tq u madam🎉🎉🎉
@jesusdailywords917
@jesusdailywords917 2 жыл бұрын
🙏🙏praise the lord 🙏🙏 Glowry to jesus
@Yaadav-o8o
@Yaadav-o8o Жыл бұрын
Paster gaari voice super
@satyamkadgala
@satyamkadgala 2 жыл бұрын
Wow wonderful
@A2Creations123
@A2Creations123 2 жыл бұрын
It's too nice brother God Bless you....🙏
@pastorsamuelambati1260
@pastorsamuelambati1260 2 жыл бұрын
😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏
@gopichityala2707
@gopichityala2707 2 жыл бұрын
Praise the Lord annayya Good song
@jesus_Blessing_Temple
@jesus_Blessing_Temple Жыл бұрын
Super nice song 💕 good 💯
@nakkalapavani3772
@nakkalapavani3772 Жыл бұрын
Baga padaru ayyagaru
@BAnitha-z5d
@BAnitha-z5d Жыл бұрын
🔥👏👏👏👏👏
@vathsalya5987
@vathsalya5987 2 жыл бұрын
👍👌🙏🥰
@HosannaJayamMinistries
@HosannaJayamMinistries Жыл бұрын
❤❤❤
@venkatmicron8103
@venkatmicron8103 2 жыл бұрын
Manchiga padiru anna
@Yaadav-o8o
@Yaadav-o8o Жыл бұрын
Wonderful song bro....tq
@namdak3175
@namdak3175 Жыл бұрын
Vandhanalu ana
@chintaswapna7241
@chintaswapna7241 Жыл бұрын
👌👌bro...
@rajanipalli6407
@rajanipalli6407 2 жыл бұрын
🙏🙏🙏Praise the lord 🙏🙏🙏
@pranahithajoseph
@pranahithajoseph Жыл бұрын
Feeling so pleasant while listening to this song🎉💐💐💐 May God use you so mightyly for His glory, u got so nice voice sir ✨
@johnweslyaugustus882
@johnweslyaugustus882 Жыл бұрын
@Naninani-ll2yf
@Naninani-ll2yf 2 жыл бұрын
Supar Anna god bless you please give me the liriks
@shyamsundarnani
@shyamsundarnani 2 жыл бұрын
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా - నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4)
@truth5490
@truth5490 2 жыл бұрын
Contact Please ...
@shyamsundarnani
@shyamsundarnani 2 жыл бұрын
@@truth5490 6281699355
@satishkasaparajusatish5125
@satishkasaparajusatish5125 Жыл бұрын
Prise lord. Bro
@lakhananakka9336
@lakhananakka9336 Жыл бұрын
Ikanaina kani
@rejinthalakavitha5685
@rejinthalakavitha5685 Жыл бұрын
Very nice song praise the lord.....but Abhishekam ....ane maatanu Abhishesham antunnaru...correction chesukondi
@vasanthkumardondapati5580
@vasanthkumardondapati5580 Жыл бұрын
Abhishekam ane annaru.clear ga vinandi.tq u sister garu...
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Жыл бұрын
అభిషేశం ఏంది bro అభిషేకం కదా
@vasanthkumardondapati5580
@vasanthkumardondapati5580 11 ай бұрын
Echo valla adi abhishesham laaga vinabaduthunndi brother..
@DHARAVATHNAGARAJU9284
@DHARAVATHNAGARAJU9284 9 ай бұрын
Anna,praise the lord ,same song st lamabadi banjara song unte youtube lo upload cheyara
@shyamsundarnani
@shyamsundarnani 9 ай бұрын
లేదు brother
@Kumaricollections5
@Kumaricollections5 Жыл бұрын
Annaya Track vunte pampinchandi please🙏 please🙏 Anna
@NissyjohnministriBDM
@NissyjohnministriBDM Жыл бұрын
పాట పాడితే అక్షరం తపు లేకుండా కరటుగా రాగం తీయాలి ఎస్తాసరం పడకూడదు
@shyamsundarnani
@shyamsundarnani Жыл бұрын
మీరు పాడి పెట్టండి బ్రదర్. ప్రతి ఒక్కరూ బయలుదేరుతారు, కోడిగుడ్డు మీద ఈకలు పీకడనికి. పాటంతా బాగున్న ఎక్కడో ఒక తప్పును పట్టుకొని మాట్లాడటం. చాలా మంది అందిస్తున్నారు ఈ పాట విని. తప్పులు పట్టుకోవడం సాతాను పని. ప్రేమ అనేక పాపములు కప్పును అని బైబిల్ చెప్తుంది. కేవలం ప్రేమ లేకపోవడమే మీరు అలా అనడానికి కారణం. మన పాట రాగం కంటే హృదయం చాలా అవసరం. దేవునికి సంతోషమే..
@shyamsundarnani
@shyamsundarnani Жыл бұрын
ముందు అక్షరం తప్పులేకుండా మెసేజ్ టైప్ చెయ్యండి. ఎస్తానుసరం కాదు. ఇస్టానుసారం
@shyamsundarnani
@shyamsundarnani Жыл бұрын
పడకూడదు కాదు. పాడకూడదు.
@vasanthkumardondapati5580
@vasanthkumardondapati5580 Жыл бұрын
కరటుగా కాదు.కరెక్ట్ గా.
@mullagirilaxmaiah1568
@mullagirilaxmaiah1568 Жыл бұрын
నువ్వు కామెంట్ సరిగా రాయలేదు
@AbhilashSunny-w5t
@AbhilashSunny-w5t 3 ай бұрын
Pillalu puttani napumsakulaku kooda devudu enfina vela bratukulanu kooda kattagalada.puratana kalam li koolipoyina bratukulanu devudu evarithoo kattistadu.dhustulaky samaadhanam leani vyabhicharulaku evari dhvaraa budhi cheputadu.
@nagarajugandham6123
@nagarajugandham6123 21 күн бұрын
🙏🙏🙏🙏
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,5 МЛН
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 369 М.