VILUVAINADHI Song by Pas YESU RATNAM, NISSI JOHN JK CHRISTOPHER Latest Telugu Christian songs 2019

  Рет қаралды 1,198,937

JK Christopher OFFICIAL

JK Christopher OFFICIAL

Күн бұрын

Пікірлер: 648
@chinnasunni4877
@chinnasunni4877 2 жыл бұрын
విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటినది సిలువైనది నీ ప్రేమ సంద్రాలలోతును మించినది నీ కృప నన్ను ఎన్నుకున్నది ఏసు నన్ను ప్రేమిస్తున్నది "2" అపరాధిని నిను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగక "2" ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను"2" ఆ మందసములో జీవపు మన్న పాపికి ఇచ్చావు నీ కృపలతో"2" దీనులను బలవంతులుగా చేయుచు శ్రమ పడు వారిని లేపుతూ దివ్యపదేశములు అందించుచు దివ్యలుగుగా వెలిగించుచు "2" దయచేయమనకుండా దయచూపుచూ దివారాత్రులు పోషించుచు దినదినము అడగకనే అక్కra తీర్చావు నీ కృపలతో"2"
@nbachary3919
@nbachary3919 2 жыл бұрын
విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది శిలివైనది నీ ప్రేమా సంద్రాల లోతును మించింది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నను ప్రేమిస్తున్నది ఆపరాధినై నిను చూడక అవివేకినై ఎరుగకా అపవాది వలలోన పడియుండగా నీ త్రోవనే ఎరుగకా ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆ మందసములో జీవపు మన్న పాపికి ఇచ్చావు నీ కృపలతో దీనులను ఫలవంతులుగా చేయుచు శ్రమపడువారిని లేపుచు దివ్యోపదేసమునందించుచు దివ్వెలగా వెలిగించుచు దయచూపుమనకుండా దయచూపుచు దీవరాత్రులు పోషించుచు దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో
@TalariVinoda
@TalariVinoda 7 ай бұрын
Vevuniki mahima
@SatyaSatya-lz1ld
@SatyaSatya-lz1ld 3 ай бұрын
Sssssssssuper 💯💯💯💯💯😔😔🙏🙏🏻
@satayamza1062
@satayamza1062 8 ай бұрын
Very nice excellent song👌🏻👌🏻👌🏻
@AbhiKeerthi-jb8lv
@AbhiKeerthi-jb8lv 3 ай бұрын
Praise the Lord sir🎉
@mulaparthianilbabu6716
@mulaparthianilbabu6716 4 жыл бұрын
అన్న పాట వింటుంటేనే పరవశం కలుగుతుంది ప్రేమ, పశ్చాత్తాపం,విధేయత,సేవాభావం కలిగిన పాట చాలా చక్కని రచన గానం Superb awesome song 📖🎶🎤🙌❤💯🇮🇳
@veeruks1849
@veeruks1849 4 жыл бұрын
దేవుని ఘన నామమునకు మహిమ కలుగును గాక... వందనాలు అన్న.... మీరు ఇలాగే దేవుని కృపలో గాన పరిచర్యలు కొనసాగించాలని కోరుకొంటున్నాను.....
@chinnasunni4877
@chinnasunni4877 2 жыл бұрын
విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటినది
@chinnamvijayabhaskar2754
@chinnamvijayabhaskar2754 2 жыл бұрын
JK క్రిస్టఫర్ గారి అద్భుతమైన సంగీతంతో యేసు రత్నం గారి సాహిత్యాల మేళవింపుతో నిస్సీజాన్ గారి గళంలో కూడిన ఆత్మీయ గీతాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మాకు అందించినందుకు మీకందరికి నా హృదయ పూర్వక అభినందనలు
@Grace_temple_Malkapuram
@Grace_temple_Malkapuram 2 жыл бұрын
Praise the lord Anna
@stanlyweslys9383
@stanlyweslys9383 5 жыл бұрын
ఆహ ఏమి అద్భుతం రచించిన మీకు సంగీతం అందించిన వారికి పాటలో సహకరించిన అన్నకు నా నిండు వందనాలు
@mallikaarja7074
@mallikaarja7074 3 жыл бұрын
Super song
@mosasuryarao7093
@mosasuryarao7093 3 жыл бұрын
@@mallikaarja7074 9o∅విప్
@satyem0053
@satyem0053 3 жыл бұрын
@@mallikaarja7074 po
@maralapallimohan3592
@maralapallimohan3592 2 жыл бұрын
@@mallikaarja7074 MOHAN
@maralapallimohan3592
@maralapallimohan3592 2 жыл бұрын
@@mosasuryarao7093 @Mosa Suryarao
@johnkumarofficial8481
@johnkumarofficial8481 Жыл бұрын
చాలా బాగుంది న హృదయాన్ని తాకింది...🙏🙏 ఈ పాట రాసి పాడి వినిపించిన అలాగే సంగీతం అందించిన ఈ ఆల్బమ్ చేయుటకు సహకరించిన అందరికీ న హృదయ పూర్వక వందనముు లు...🎻
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
ఏసురత్నం అన్నగారికి, నిస్సీ జాన్ అన్నగారికి, మరియూ కిష్టాఫర్ అన్న గారికి వందనాలు 🙏🙏🙏 ... మా కోసం విలువైనది నీ కృపా అనే సాంగ్ ట్రాక్ పెట్టగలరు అని కొరుకొనుచున్నాను . ఆమేన్...
@paramataprameela6532
@paramataprameela6532 2 жыл бұрын
N vh v jdbnk
@sudhakary7776
@sudhakary7776 2 жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీరు ఆగటం లేదు బ్రదర్స్. దేవుడు మిమ్మును బాహు గా దేవించును గాక. ఆమెన్.
@suryaprakash5743
@suryaprakash5743 3 жыл бұрын
అన్న మీ ఇద్దరి వాయిస్ లు బాగుంది. ప్రతి రోజు మీ పాట వింటున్నాను. మనసు ప్రశాంతం గా ఉంటుంది
@anthonyreddy2814
@anthonyreddy2814 3 жыл бұрын
మాటల్లో వర్ణించలేని విధంగా వుంది ఈ గీతం ఓ వైపు ఆనందాన్ని ఇస్తూనే మరోవైపు కన్నీళ్లు పెట్టించింది. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నందుకు చాలా సంతోషం థ్యాంక్స్ లార్డ్
@bethelchristianassemblymrk
@bethelchristianassemblymrk 3 жыл бұрын
చాలా అర్థవంతమైన పాట ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించిన jkc గారికి పాట పాడిన ఇద్దరు సింగర్స్ కు నా నిండు వందనాలు. నాకు చాలా ఇష్టమైన పాట .
@lic.l.narasimhulu
@lic.l.narasimhulu 2 жыл бұрын
Nice song
@padmatharala7075
@padmatharala7075 2 жыл бұрын
Mee sneham muchataga unnadi
@thirupaly5543
@thirupaly5543 2 жыл бұрын
@@lic.l.narasimhulu mm
@abhigodula8975
@abhigodula8975 Жыл бұрын
Onn
@vsunnysunny8795
@vsunnysunny8795 6 ай бұрын
bethelchrianassblymrk
@vpurnachandraraosermons3537
@vpurnachandraraosermons3537 Ай бұрын
I thank God for wonderful holy spirit guidance of you.,may God bless you somuch ❤
@kjayaraju3941
@kjayaraju3941 4 ай бұрын
అయ్యలారా మీరు పాడిన పాట నా గుండెని పిండేసి నా కళ్ళంట నీరు ఏరులై పారింది సంగీతము అద్భుతం దేవుడు మిమ్మల్ని ఇంకా బహు గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@kjayaraju3941
@kjayaraju3941 4 ай бұрын
విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేma👍సముద్రాలలోతులు మించినది -2 నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది-2 విలువైనది అపరాధినై నిను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోనే పడి ఉండగా నీ త్రోవనే ఎరుగకా 😢,-2 ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకేవ్వను -2 ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో -2 విలువైనది దీనులను బలవంతులుగా చేయుచు శ్రమ పడువారిని లేపుచు దివ్యపదేశము అందించుచు దివ్వెలగా వెలిగించుచు -2 దయ చేయమనకుండా దయ చూపుచూ దివారాత్రులు పోషించుచు దిన దినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో -2 విలువైనది
@kiranvenkatapathi8993
@kiranvenkatapathi8993 5 жыл бұрын
విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటినది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతుని మించింది (2) నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నను ప్రేమిస్తున్నది (2) //విలువైనది// 1. అపరాధినై నిను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడియుండగా నీ త్రోవనే ఎరుగక (2) ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచనపాత్ర నాకివ్వను (2) ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో (2) //విలువైనది// 2. దీనులను ఫలవంతులుగా చేయుచు శ్రమపడువారిని లేపుచు దివ్యొపదేశము నందించుచు దివ్వెలగా వెలిగించుచు (2) దయచేయమనకుండా దయచూపుచు దీవరాత్రులు పోషించుచు (2) దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో (2). //విలువైనది//
@parupakaparupaka2041
@parupakaparupaka2041 4 жыл бұрын
చాలా ధన్యవాదాలు బ్రదర్ GOD BLESS YOU AND YOUR FAMILY
@ravikumarnsal4108
@ravikumarnsal4108 3 жыл бұрын
Good job Bro. Thankyou. Praise the Lord.
@_MS.RaxanaAnand
@_MS.RaxanaAnand 3 жыл бұрын
Thanks a lot dear
@pulusugantibhagavanpulusug514
@pulusugantibhagavanpulusug514 2 жыл бұрын
👑amen🙌
@pulusugantibhagavanpulusug514
@pulusugantibhagavanpulusug514 2 жыл бұрын
👑amen🙌
@siddelanagabhushanam5602
@siddelanagabhushanam5602 2 жыл бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవున్ని ఈలాగున ఇంత చక్కగా మహిమ పర్చుచున్నందుకు దేవుడు మిమ్ములను దీవించునుగాక . మీకు నా మనసారా వందనాలు
@rajeswararaoiti
@rajeswararaoiti 2 жыл бұрын
Very good song jesus blese team
@pasupulasunkanna951
@pasupulasunkanna951 Жыл бұрын
Praise the Lord my jesus Christ Very meaningful song.....
@kantaraovedala7712
@kantaraovedala7712 2 жыл бұрын
అద్భుతమైనటువంటి సాహిత్యం అంతకుమించినటువంటి సంగీతం కూడా చాలా సూపర్ సూపర్ గా ఉంది చర్చిలో పాడుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి లిరిక్స్
@victorianadar5441
@victorianadar5441 2 жыл бұрын
Daily somany times I am listening this song.. Our God is great.. Whole World praise Him oneday..
@srikanthjs614
@srikanthjs614 5 жыл бұрын
2019 Feb-1 బెస్ట్ హార్ట్ టచింగ్ సాంగ్... సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.... ఆమెన్...
@prathibaprincy1813
@prathibaprincy1813 5 жыл бұрын
Nice tune and wonderful song
@johnvkgandhipenumudi7754
@johnvkgandhipenumudi7754 5 жыл бұрын
Mm
@shanthikumar4579
@shanthikumar4579 2 жыл бұрын
ఎంత కృప యేసయ్యా నా పట్ల నీకు. ఏమిచ్చి నీకు కృతజ్ఞతలు తెలుపుకోను. సోదరుడ, ప్రభువు ఇంక మిమ్మల్ని హెచ్చించు గాక.🙏🙌🌹🌹🥰
@narsimuluharijan5668
@narsimuluharijan5668 2 жыл бұрын
Manchi Pata andichi andhuku vandanalu Brothers rock church gpl
@kumarijoseph9957
@kumarijoseph9957 Жыл бұрын
ఈ పాట నా కు ఈ స్ట ము బా గా పా డ రు ఆ న్న ను నా కు ఏ వీ శ య ములో బా దా ప డి నా మీపా టా ఆ ద రాన కలుగుతుంది
@chsuribabuchsuribabu7429
@chsuribabuchsuribabu7429 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక
@aataaadandiuraplayer7812
@aataaadandiuraplayer7812 Жыл бұрын
Aatmiyatalou మరియొక అంతస్తును దేవుని కృపలో ఎదగటానికి వాఖ్యపు aadharanto ప్రేరేపణ పూర్వకంగా విలువైన సంగీతం, సాహిత్యంతో అందిచిన ఈ గీతాన్ని బట్టి దేవుని ఆశిసులు మెండుగా మీకు కలగాలని కోరుకుంటున్నాను
@udaykiran2808
@udaykiran2808 5 жыл бұрын
Yesu Ratnam Anna, meru padutunte yesanna gari lanti varu gurtocharanna....
@tgppavan
@tgppavan 2 жыл бұрын
Very nice excellent song TQ brother
@Bsr1875
@Bsr1875 Жыл бұрын
Amen.manasunu odarche song.nice ...
@umabontha8768
@umabontha8768 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@lic.l.narasimhulu
@lic.l.narasimhulu 2 жыл бұрын
మంచి పాట పాడి దేవుని మహిమ పరిచినందుకు మీకు చాలా వందనాలు బ్రదర్స్స్
@johnmosesgudala1237
@johnmosesgudala1237 Жыл бұрын
విలువైనదీ నీ కృపా దేశాల హద్దులు ధాటిందీ సిలువైనదీ నీ ప్రేమా సంద్రాల లోతును మించిది.. విలువై ని కృప నన్ను ఎన్ను కున్నది యేసు నను ప్రేమిస్తున్నది..2 విలు 1- అపరాదినై నిను చూడక అవి వేకినై ఎరుగక అపవాది వలలోన పడివుండగా నీ త్రోవనె ఎరుగక ... అపరా ఆశ్చర్యమైన నీప్రేమతొ ఆశీర్వచనపాత్ర నాకివ్వను..2 ఆ మంధసములొ జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో..ఆమంధ- విలువై 2- ధీనులను భలవంతులుగచేయుచు శ్రమపడు వారిని లేపుచు ధివ్యోపదేశము నందించుచు ధివ్వెలగ వెలిగించుచూ ..ధీనుల దయచేయమనకుండ ధయచూపుచు దివారాత్రులు పోసించుచు ..2 దినదినము అడగకనే అక్కరతీర్చావు నీ కృపలతో ..2 - విలంవై
@umoshe81
@umoshe81 4 жыл бұрын
అద్బుతమైన పాట దేవుని మహిమా కలుగునుగాక... అమేన్.
@vinukondaramesh9002
@vinukondaramesh9002 2 жыл бұрын
Prise the lord chala baga padaru mee dwara devuniki mahima kalugunu gaka amen
@ravinderkalwala8686
@ravinderkalwala8686 3 жыл бұрын
అన్నా వందనాలు మీ పాటలు రోజు వింటాను మీ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగున్నది మీరు పడే పాటలు ఆ లిరిక్స్ సూపర్ అన్నగార్లు మ్యూజిక్ సూపర్ మంచి పాటలు అందిస్తున్నందుకు మా వేలాది వందనాలు ఇంకా ఎన్నో ఎన్నో ఇలాంటి లిరిక్స్ అందిచలని కోరుకొంటూ మిమ్ముల్ని దేవుడు దీవించును గాకా ఆమెన్
@wordisgodministries2365
@wordisgodministries2365 Жыл бұрын
పల్లవి.....విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది...... (2) నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది................... (2) (విలువైనది ) "చరణం " అపారదిని నిన్ను చూడక అవివేకీనై ఎరుగక.. అపవాది వాలాలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగకా..... ( 2) (అపారదిని) ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వాఛానపత్ర నానాకివ్వను (ఆశర్యమైన2) ఆమందాసములో జీవపు మన్న పాపికి ఇచ్చావు నీ కృపాలతో " 2 " "విలువైనది" "చరణం" దినులను ఫాలవంతులుగా చేయుచు శ్రమ పాడువారిని లేపుచు... దివ్యప దేశాము నందించుచూ దీవెల్లగా వేలింగించుచూ.. దయచేయమనకుండా దయచూపుచూ దివరాత్రులు పోషించుచూ (దయచేయమనకుండా) దీనదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపాలతో ( దీనదినాము ) " "విలువైనది "
@chandrasekharbabu7367
@chandrasekharbabu7367 9 ай бұрын
Praise the lord 🙏 Glory to Jesus name 🙏
@hemalathamerugu4280
@hemalathamerugu4280 Жыл бұрын
బ్రొధెర్స్....దేవుని ప్రేమ వర్నిచారు....ఎంతో మదురంగా వున్నయ్యి..అథ్మియ్య జీవితానికి
@tejaswinipraveen406
@tejaswinipraveen406 5 жыл бұрын
Praise god 💕super Samastha mahima ganatha prabhavamu devadhi devunike kalugunu gaka amen. 1comment
@GYesuRathnam
@GYesuRathnam 5 жыл бұрын
Thank you sister
@skchelluru9911
@skchelluru9911 4 жыл бұрын
వండర్ఫుల్ !!! నాకు చాలా చాలా యిష్టం అయిన సాంగ్!!! , పదే పాదే వింటూ వుంటా... మనసు ప్రశాంతత, సంతోషం, హ్యాపీ అనిపిస్తూ...వుంటాది., so praise the LORD!!!🙏⛪🙏
@s.lasyalatha09-e95
@s.lasyalatha09-e95 2 жыл бұрын
Qqq
@s.lasyalatha09-e95
@s.lasyalatha09-e95 2 жыл бұрын
Qq
@s.lasyalatha09-e95
@s.lasyalatha09-e95 2 жыл бұрын
Q
@s.lasyalatha09-e95
@s.lasyalatha09-e95 2 жыл бұрын
Q
@s.lasyalatha09-e95
@s.lasyalatha09-e95 2 жыл бұрын
Q
@prashanthmadhari6110
@prashanthmadhari6110 2 жыл бұрын
అద్భుతమైన పాట.....దేవుడికి మహిమ కలుగునుగాక 🙏🏻🙏🏻🙏🏻
@padmatharala7075
@padmatharala7075 2 жыл бұрын
Viluvainadi manatho ayana sneham...sandrala lothunu minchindi
@jyotisuvarna6284
@jyotisuvarna6284 Жыл бұрын
Yentha athmiyamgs padaru brothers....glory to Jesus
@guntlaseshukumar9201
@guntlaseshukumar9201 2 жыл бұрын
ఇద్దరు సింగర్స్ చాలా చక్కగా పాడారు ఎంతో ఈజ్ తో పాడారు especilly ఏసురత్నం గారు 👍
@jeevan0078
@jeevan0078 2 жыл бұрын
Heart touching song ❤️🎹🎹🙏🙏 Praise the lord of Jesus Christ
@chinnilanka4577
@chinnilanka4577 5 жыл бұрын
Devuni namaniki mahima kalugunu gaka thank u jesus today i listen veryyyyyyyyy gooooooddddd songgggggg
@nyalamrajamallaiah4914
@nyalamrajamallaiah4914 2 жыл бұрын
Super song bro
@kudalanarsimlu9445
@kudalanarsimlu9445 2 жыл бұрын
Super Nice 👍👍 Song 👌👌 God bless you Brothers.
@g.salomi6679
@g.salomi6679 2 жыл бұрын
Super song, chakkaga padaru, music bagundi, thank you🙏
@Boyaz799
@Boyaz799 2 жыл бұрын
పాట చాలా బాగుంది బ్రదర్ చాలా బాగా పాడారు💐 దేవునికి మహిమ కలుగును గాక.. ✝️
@karemsrikanth1043
@karemsrikanth1043 2 жыл бұрын
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyadarsini2769
@divyadarsini2769 Жыл бұрын
Excellent brother song may God bless you paul pastor
@hadassahblessy5147
@hadassahblessy5147 4 жыл бұрын
Super super super song brothers
@Bsr1875
@Bsr1875 2 жыл бұрын
Excellent song🙇🙇💖👌👌👍👍
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 жыл бұрын
Ma. Baby. U. S. A. Vellinadu. Wonderful song. Amen. 18. 7. 22
@vidyaswarupa2488
@vidyaswarupa2488 Жыл бұрын
అన్న మీపట చాలా బాగా రాశారు వాదనలు ప్రై స్ ది లార్డ్ అన్న గారు🙏🙏🙏
@khandavallisharakhandavall4694
@khandavallisharakhandavall4694 2 жыл бұрын
Anna Mee singing entha adbhutham
@jacinthamarneni437
@jacinthamarneni437 4 жыл бұрын
my little grand daughters 3 and 6 years old in America who cant speak telugu,learnt this song.I am happy that they can sing and worship our Lord..Thank you so much brothers for a nice worship song.
@jkchristopher
@jkchristopher 4 жыл бұрын
Amen...
@baburaokota4938
@baburaokota4938 2 жыл бұрын
Praise the lord .God bless you bro s very good meaningful song and very good rachana.very sweet gaa paderu .heart touching song sing more songs .jkgaru music bagundi tq all .
@satheeshputta8
@satheeshputta8 Жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక
@bhaskarsolar
@bhaskarsolar 2 жыл бұрын
Glory to god 🙏🙏🙏 Nijamaina yesu prema ruchi paatalo kuda vivarinchaaru. Thank you Brother's 🙏🙏🙏 God bless you
@bantuprabhakar2011
@bantuprabhakar2011 2 жыл бұрын
Great👏👏 God bless you❤🙏🙏 all
@mallikakoppisetti6835
@mallikakoppisetti6835 Жыл бұрын
చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
@chithalurisaidulu3648
@chithalurisaidulu3648 5 жыл бұрын
Wow super hart touching music asome god bless you jk bro and all
@jacobdavidmittagadpula7407
@jacobdavidmittagadpula7407 2 жыл бұрын
దయచేసి ఈపాట ట్రాక్ పంపించగలరని వేడుకొనుచున్నాను అన్న గారు. ఈ పాట ద్వారా మరియొక సారి దేవుని కృప యొక్క విలువను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళారు అన్నా, మీ అందరికీ మా హృదినిండు వందనములు.
@vidhyasagarvalluru5091
@vidhyasagarvalluru5091 2 жыл бұрын
This comradary is highly admired. This experiment will vitaminise the church. Young men keep on going for such innovative ideas.
@christy4156
@christy4156 5 жыл бұрын
Lyrics: Viluvainadhi Nee Krupa Deshaala Haddulu Daatindhi Siluvainadhi Nee Prema Sandhraala Lothunu Minchindhi [2] Nee Krupa Nannu Ennukunnadhi Yesu Nanu Premisthunnadhi[2] 1. Aparaadhinai Ninu Choodaka Avivekinai Erugaka Apavaadhi Valalona Padivundaga Nee Throvane Erugaka [2] Ascharyamaina Nee Prematho Ashirvachanapaatra Naakivvanu [2] Aa Mandhasamulo Jeevapu manna Paapiki Icchaavu Nee Krupalatho [2] 2. Dheenulanu Phalavanathuluga Cheyuchu Shramapaduvaarini lepuchu Divyopadheshamu Andhinchuchu Divveluga Veliginchuchu [2] Dayacheyamanakunda Dayachoopuchu Diva Raathrulu Poshinchuchu[2] Dina Dinamu Adagakane Akkara Theerchaavu Nee Krupalatho [2]
@s.dcreations2026
@s.dcreations2026 5 жыл бұрын
Nice
@prabhaanguri7106
@prabhaanguri7106 5 жыл бұрын
Nice song bro
@gurumurthipoluru9388
@gurumurthipoluru9388 5 жыл бұрын
L
@Ravipaulrv
@Ravipaulrv 5 жыл бұрын
Tq for lyrics- text
@purushotamraju4745
@purushotamraju4745 5 жыл бұрын
Thank you sister
@spargeonrajudadala7572
@spargeonrajudadala7572 2 жыл бұрын
🙏🙏🙏❤❤❤విలువైన మీకు,,, ప్రభు పేరట వందనాలు అన్నయ్య. పాట వింటుంటే చాలా ఆనందం గా ఉంది.
@kollibrahmanandarao4331
@kollibrahmanandarao4331 2 жыл бұрын
Entha sepu vinna malli malli vinalanipinche song amazing...lyrics super music superb praise lord 🙏
@franklinkellyajjarapu4385
@franklinkellyajjarapu4385 2 жыл бұрын
Hellow these two singers are so blessed paata chaala aseervdaani ఇచ్చింది Dr kelly MD
@prasadgummidi4597
@prasadgummidi4597 6 ай бұрын
Very nice excellent song
@ss9_mediaindia
@ss9_mediaindia Жыл бұрын
అనిర్వచనీయమైన పాట దేవునికి స్తోత్రం
@pothugantisrinu4706
@pothugantisrinu4706 2 жыл бұрын
బలే బలే సూపర్ సాంగ్ 🙏🙏🙏💯💯💯💯🤝🤝🎶🎶
@venugopaldommeti5631
@venugopaldommeti5631 2 жыл бұрын
Praise the lord good singing glory to god and spiritual song
@solmonraju1916
@solmonraju1916 2 жыл бұрын
Excellent song Yesuratnam & Brothrs❤️👍 Glory to Jesus ❤️🙏
@sarveswararao3692
@sarveswararao3692 Жыл бұрын
🙏 Praise 🙏 the 🙏 lord 🙏🙏
@tabithasubramanyam7503
@tabithasubramanyam7503 2 жыл бұрын
JESUS LOVES US.HIS GRACE IS EVERLASTING.
@layapandu953
@layapandu953 2 жыл бұрын
Song chala bagundhi Annayya Garu
@davidraj7309
@davidraj7309 5 жыл бұрын
X lent song x lent music bro s tq u so mach ❤❤❤❤
@jhansiranimatha2626
@jhansiranimatha2626 Жыл бұрын
Excellent nanna God bless you both of you
@jcmupdates8951
@jcmupdates8951 Жыл бұрын
Beautiful song sir God's grace and god's love is everlasting. Wonderful jkc gaaru
@manofgodravi
@manofgodravi 5 жыл бұрын
అద్భుతమైన పాట అద్భుతమైన singer..praise god..
@maheshvmahesh54
@maheshvmahesh54 2 жыл бұрын
Anna pata chala Baga padaru
@Sriram.K.Diwakar25456
@Sriram.K.Diwakar25456 2 жыл бұрын
Wonderful Song always Praise the LORD JESUS hallelujah Amen ✝️🎄🙏
@bathulapauljusteen9002
@bathulapauljusteen9002 3 жыл бұрын
Jk Christopher Anna meeru ye song chesina excellent, Jesus meeku chakkani sangeetham anu varam icharu, song chala chala baga padaru, lyrics kuda excellent, ee song yenno hrudayalu kadilisthundi, devoniki mahima, God bless your team
@ch.satishkumar7319
@ch.satishkumar7319 5 жыл бұрын
Anna.....champesavvvvVv..... Excellent ...........excellent.... What a lyrics..... What a music???????👌👌👌👌👌..... Gud melody....Luv u Anna
@lakshmib09
@lakshmib09 3 жыл бұрын
Asalu emi pata Anna varnanatheethamu.praise the lord's Anna
@bhukyahymavathi8358
@bhukyahymavathi8358 2 жыл бұрын
Supar voice sir god bless you
@srinivaskukkunuri7122
@srinivaskukkunuri7122 2 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది సుపర్ సూపర్
@RuthvikDalli
@RuthvikDalli 5 жыл бұрын
Praise God Anna Song is very pleasant and feels good . Excellent music Anna 👌👌👍👍👍👍😁😃
@johnmosesgudala1237
@johnmosesgudala1237 2 жыл бұрын
God bless you Bro Hart tuching song
@dsujatha6369
@dsujatha6369 3 жыл бұрын
Tandry nike maheema god blessyou anna devuduninnu enkka bauga vadukonunu gaka 🙏🙏🙏🙏
@sumanthchinnu6812
@sumanthchinnu6812 5 жыл бұрын
Lyrics excellent. My favourite singer my lovely Nissi John Anna. Praise the lord to All
@sandhyadavidb7813
@sandhyadavidb7813 2 жыл бұрын
Devuniki bee adaridvara mahima.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@knaganna5316
@knaganna5316 5 жыл бұрын
Thanks again for super super ✍️👏 wounder music voice
@koteswararaokodali9256
@koteswararaokodali9256 2 жыл бұрын
Nice song lyrics Anna and singing Anna
@madhupriyathallapelli8759
@madhupriyathallapelli8759 3 жыл бұрын
Nijanga e paata devuni krupa
@Chaitanya.R
@Chaitanya.R 5 жыл бұрын
Praise the lord Pastor garu ... what a meaning full lyrics singing by blessed persons .. Music is awesome..
@prasadarao5905
@prasadarao5905 Жыл бұрын
విలువైనది నీకృపా దేశాలహద్దులు దాటింది సిలువైనది నీకృపా సంద్రాల లోతును మించినది
@ranjivlogs4108
@ranjivlogs4108 5 жыл бұрын
Very meaningful melody Great work. Praise the Lord.
@GYesuRathnam
@GYesuRathnam 3 жыл бұрын
Thank you
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,3 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 5 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 68 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 11 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 5 МЛН