సిరులొలికించే చిన్ని నవ్వులే పాట all time my favorite
@megha87833 жыл бұрын
Same andii super
@durgaraogadikota26014 жыл бұрын
సినిమా ఎంత బాగుందో అదేవిధంగా మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది చాలా మంచి వీడియో పెట్టారు
@nagarajuchakralachaneel33414 жыл бұрын
ఒక్క సినిమా 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారంటే అంటే చాలా గ్రేట్ అసలు......
@pradeep91754 жыл бұрын
Sv క్రిష్ణారెడ్డి గారి సినిమాలు ఎంతో బాగుంటాయి
@rajashekarmedari61444 жыл бұрын
Yamudi acting nachinavallu like kottandi👍👍👍👍👍👈👈👈👈
@pillajanapadham78844 жыл бұрын
చిన్నప్పుడు నాకిష్టమైన అతి కొద్ది సినిమాల్లో ఇదీ ఒకటి
@krishhkrishh62614 жыл бұрын
90's లో సినిమాలే వేరు, ఈ సినిమా పాటలు చాలా బాగుంటాయి.. ఇప్పుడు 100,200 కోట్లు పెట్టి తీసినా ఈ రేంజ్ లో ఆడుతుంది అని గ్యారంటీ లేదు..👌👌
@whatashotitsamaximum4 жыл бұрын
Mana parents 70s lo movies better anevaru
@krishhkrishh62614 жыл бұрын
@@whatashotitsamaximum అవును.. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి,90'& 70's కి చాలా తేడా ఉంది..
@blaxmanpa4 жыл бұрын
నిజం గా యముని లీలే బడ్జెట్ కోటి లోపు వసూళ్లు 10 కోట్లు 100 రోజులు 40 కేంద్రాలు 175 రోజులు 12 కేంద్రాలు షిఫ్ట్ ల ద్వారా 400 రోజులు రోజు రోజుకి సైకిల్ స్టాండ్ లో పెరుగుతున్న సైకిల్ లు కాంటీన్ లో లెక్కతేలని సమోశా అమ్మకాలు 50 ప్రింట్లు తో మొదలైన సినిమా 100 ప్రింట్లు దాటేసింది
@kishorteluguvedikastrologe31034 жыл бұрын
యస్.వి. కృష్ణారెడ్డి అనుకుంటే అసాధ్యమైనది ఏదీ ఉండదు, అందుకే యస్.వి. కృష్ణారెడ్డి సినిమాలన్నీ అందరికన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్రకు తనదైన శైలిలో ఒక manarism set చేసి ఉంటాడు యస్.వి. కృష్ణారెడ్డి. "అక్కుం బక్కుం", "ధుంతత", "కిస్కా మిస్కా", "అబ్బ దబ్బ జబ్బా", "ఎందుకు ఏమిటి ఎలా" ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి.
@naveenchanti1234 жыл бұрын
Ur right Anna
@balajireddy6834 жыл бұрын
Oka dialogue marichipoyaru Anna " Yenda chaetaa" dialogue
@kishorteluguvedikastrologe31034 жыл бұрын
@@balajireddy683 అవును brother, ఆరోజుల్లో ఆలీకి ఆ డైలాగ్ ఒక బ్రాండ్ గా మారి పోయింది.
@manoharguntuka81244 жыл бұрын
Rangu Paduddi.
@kishorteluguvedikastrologe31034 жыл бұрын
@@manoharguntuka8124 Yes Brother, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా సినిమాకు చాలానే ఉన్నాయి.
@nagug14744 жыл бұрын
Only director... Who makes beautiful family movies without vulgarity..
@dvreddy46894 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అపుడే ఐపోయంద వీడియో అనిపించింది
@shaikgouse16584 жыл бұрын
చాలా బాగా చెప్పారు సినిమా గురించి మంచి మ్యాటర్ ఉంది మీలో. All the best for ur future brother
@avulachinaanjaiah55524 жыл бұрын
ఆరోజుల్లో మంచి సినిమా వచ్చింది అంటే సినిమా హాల్ మొత్తం సైకిల్ తో నిండి పోయేది, అర్దరుపాయి సమోసా , రూపాయి సోడా బలే వుండేది ,,,,, ఆరోజులే వేరు A, అంజయ్య, ప్రకాశం డిస్ట్ ,దర్శి
@subbudesu86894 жыл бұрын
Eppudu alaledu bayya
@ajaybabukatari7494 жыл бұрын
నిజంగా ఆ రోజులే వేరు, మళ్ళీ అలాంటి రోజులు రాలేవు
@jnrrocks54024 жыл бұрын
Super dear
@ramchandardhoti60883 жыл бұрын
దర్శి నేను వచ్చాను అన్నగారు ఫ్రమ్ యాదాద్రి భువనగిరి తెలంగాణ
యమలీల నేను మా నాన్నగారు ఎన్నిసార్లో చూసామో లెక్కేలేదు.ఈ రోజు నాన్న లేరు.SVకృష్ణారెడ్డి తెలుగు లో గొప్ప దర్శకుడు.నాకేమి అనిపిస్తుంది అ౦టే ఇ౦డియన్ గ్రేట్ డైరెక్టర్ శ౦కర్ ,SVK ఇద్దరూ ఒకటే.వారి ఆలోచనలు అద్భుతం.కాకపోతే శ౦కర్ భారితనము. SVK తక్కువ బడ్జెట్.ఇద్దరి ఆలోచనలు వినూత్నమైనవి.
@vandanapunaveen91283 жыл бұрын
Crct bro
@nagamallaiahsuguri99443 жыл бұрын
Shubhalagnam, mavichiguru, mayalodu, Rajendrugajendru thiyamanu great director Shankarsirni.
@madanmohanvemulapalli44684 жыл бұрын
ఇప్పుడైతే 200 కోట్లు బడ్జెట్ పెట్టి ఓ రెండేళ్లు తీసేవాళ్ళు .
@trueteluguworld18834 жыл бұрын
ఇప్పుడైతే.. అలీని తొక్కేసేవారు.
@Vankatmitta4 жыл бұрын
@@trueteluguworld1883 correct anna neecha rajakiyalu aienavi
@trueteluguworld18834 жыл бұрын
@@Vankatmitta పిచ్చ జనం గమనించనిది ఏంటంటే... వీళ్ళు కెమెరా ముందు కంటే బయటే ఎక్కువగా నటిస్తున్నారని....
@sehwagnischel62104 жыл бұрын
అంతేమవ్వదు 2నెలల్లో 1కోటి రూపాయలతో తీసేవారు
@nagarjunakasula204 жыл бұрын
Come on yaar.... 25 years back, audiences mentality and expectations veru... ippudu veru
@chebroluachari15533 жыл бұрын
జంగారెడ్డిగూడెం లో రిలీజ్ రోజు మార్నింగ్ షో హౌస్ ఫుల్ . నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే కృష్ణ గారి స్పెషల్ సాంగ్ కోసం.
@balusupativ.s.nageswararao74804 жыл бұрын
One of the best films in telugu cenima...
@chakridhari20604 жыл бұрын
తెలుగు సినిమాల్లో మరపురాని చిత్రం యమలీల... యముడు, యమ లోకం, తల్లి కొడుకుల అనుబంధం, అద్భుతమైన పాటలు, కృష్ణ స్పెషల్ సాంగ్... హైలైట్స్...
@deshmukhsantosh43084 жыл бұрын
నేను మా అదిలాబాద్ నా అభిమాన కమాల్ టాకీస్ ఎన్నో న్నో సార్లు చూసాను ఎస్ వి కృష్ణ రెడ్డి గారి సినిమా లంటే అంత ఇష్టం
@nithinkandukuri14453 жыл бұрын
Manadi kuda adb ne bro
@venky3103 жыл бұрын
@@nithinkandukuri1445 kamal ante ganesh talkies?
@manuwsma72324 жыл бұрын
నగర పౌరుల చూస్తున్నారు నగర పౌరుల భద్రత ఏ నాకు ముఖ్యం 😁😁😁😁
@bhaskarkonamki51274 жыл бұрын
😀😀
@anjanadevi89193 жыл бұрын
Super dialogue
@ganeshnakka2333 жыл бұрын
He he he 😆
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
సూపర్ బ్రో..😂😂😂😂
@kanakarajubotsa11054 жыл бұрын
Nava Rasa Natana Sarvabouma Kaikala Satyanarayana gari action 🙏🙏🙏👌👌👌👏👏👏
@vasanthkumar38704 жыл бұрын
Amma gurinchi Superb 😍😍😍😍
@shivshankarjangala95994 жыл бұрын
యమలీల ఎప్పటికీ మరపురాని, ఇంటిల్లిపాదీ చూడతగ్గ గొప్ప హాస్యరస భరిత చిత్రం ! SV కృష్ణారెడ్డి గొప్పగా తీశారు !
@rudraajay67054 жыл бұрын
Thank you sir for good information its master piece
@jayanarendrakumarreddy93894 жыл бұрын
It’s really superb sir... Meru movies jarugutunna time lo aa movies information and aa movie team padina kastalani chala baga share chestha unnaru...
@rajaakhi12994 жыл бұрын
Who forget that golden days 80 90 s ever green moves and song's
@prasadsatya47834 жыл бұрын
సాధారణ బడ్జెట్ తో అసాధారణ విజయం.. ఆలీ నట ఆకలి తీర్చిన సంచలన చిత్రం... ప్రీవ్యూ ధియేటర్లలో మహా జనాల నవ్వులు, చప్పట్లు , ఈలలు ప్రతిధ్వనిస్తుంటే , కళ్లలో నీరు కారి పోతుంటే , రెండు చేతులు జోడించి అప్రతిభుడై నిలిచి పోయాడు........ నేటి సెలబ్రిటీ ..... నాటి చిన నటుడు...ఆలీ..
@MrRaghzz4 жыл бұрын
Mee content chala bagundi.... Meru chepe vidhanam paddati chala nachindi.... And more over inni rojulu ekada unav boss, research work chala baga chesaru. High fi kaka ❤️😘🙌
@satishdurga87474 жыл бұрын
Ali garu super action
@jagadisbatchu74054 жыл бұрын
యమలీల అప్పటి బాహుబలి 75 లాక్స్ తో 10 కోట్లు కలెక్ట్ చేస0ది అంటే మాములు గా లేదుగా బాహుబలి కన్నా గొప్ప సినిమా స0వత్సరాలు తీసిన సినిమా కాదు 2వది యమలీల ఈ రోజుకి ఎన్ని సార్లు వచ్చిన టీవీ లో చూస్తూనే ఉంటాం మరి బాహుబలి అయితే పట్టి0చుకోవడం లేదు క్లాసిక్ ఎప్పుడు క్లాసిక్ ఏ సంచలనం అంటే యమలీల
@rameedula4 жыл бұрын
మాయాబజార్ బైరవ ద్వీపం ఇంకా ఉన్నాయి బ్రో ఇవి బాహుబలి కంటే గొప్పవి కదా
@ramanacharygollapalli42944 жыл бұрын
You are right brother... Nijaniki cheppalnte ippudu vache sinimalu appati sinimalatho polchite chala kindi sthayi lo untayi
@kishorteluguvedikastrologe31034 жыл бұрын
@@rameedula Yes you are correct. బాహుబలి అనేది just ఒక illusion అంతే, Actors గొంతు చించుకొనేలా అరవటం తప్ప ఏమీ లేదు. ఇప్పటి ఏ సినిమాల్లో అయినా naturality, ఒరిజినాలిటీ అనేవే ఉండవు.
@gorakalakamal24854 жыл бұрын
@@kishorteluguvedikastrologe3103 kaani prapancha sthayiki tollywood ni parichayam chesindi baahubali so compare cheyadam. Waste
@RamuRamu-bn8wo3 жыл бұрын
Super ga comment pettaru
@ganeshg91034 жыл бұрын
I saw this movie in theatre when i am in 4th class in tanuku. I love this movie. Bruclee seen is really crazy in this movie. And this is very big musical hit also
@subbujetti50274 жыл бұрын
కాకినాడ మయూరి దియేటర్ లో 175 రోజులు ఆడింది
@maamr11ali644 жыл бұрын
super
@whatashotitsamaximum4 жыл бұрын
Anjani lo choosanu
@user-ds5tk3jm8n3 жыл бұрын
నేను మయూరి లో చూసా
@sivareddy96323 жыл бұрын
Avnu..Maadi kuda kakinada .. naa Chinnappati movie idhi❤️
@sitadevipemmaraju21703 жыл бұрын
@@user-ds5tk3jm8n 😂
@kpkkanakala62494 жыл бұрын
Me explaining chalabagundi Andi... Svkr cinema ante ne hit aa time lo ....
@khadars45994 жыл бұрын
I am a 80s kid....I feel proudly 80s kid's...any one 80s kid click on like button....
@trueteluguworld18834 жыл бұрын
90s లో పుడితే కిడ్ వి ఎందుకు అవుతారు నాది 1995s క్లిక్ హెర్ (ఇక్కడ నొక్కు 👇)
@khadars45994 жыл бұрын
@@trueteluguworld1883 90s kids అంటె 90 వ దశకంలో పుట్టిన పిల్లలు అని అర్థం...ఆ తరం పిల్లలకు యమలీల లాంటి సినిమాలు గుర్తు వుండి వుంటాయి అని మిత్రమా....
@Babuatchanna4 жыл бұрын
@@khadars4599 bhaiyya 90s lo puttina variki ee cinema gurthu undadam kaadu bhaiyya, ee cinema 80s lo puttina variki gurthuku vuntaadai , enduku antey ee cinema vachindey 1994 lo something i guess, so 90s lo puttinavariki antha ooha undadu aa time lo
@khadars45994 жыл бұрын
@@Babuatchanna ok brother I will change my comment....
@durgarao66394 жыл бұрын
1988
@jalandharakinnerasanisouda11094 жыл бұрын
Actually One of the best movie all time's 👍 Thank u boss for valuable information keep it up 👍
@rockstaruday41383 жыл бұрын
మాది knr నేను థియేటర్ లొ సినిమా చుడలేదు రిలిజ్ అప్పుడు నాకు 5సం తారువాత 1998 సం లో ఈ టివిలో చాలా సార్లు చుస ఇప్పుడు ఎప్పుడు చుసిన బొర్ కోట్టని సినిమా యమలీల తనికేళ్లబరణి బ్రమ్మనందం కోట కైకల సత్యనారాయణ గుండు హన్మతరావు ఆలి సినిమా మొత్తం విల్లచుట్టేతిరుగుతుంది carecter super
@abhilashreddy66762 жыл бұрын
amazing.........s v Krishna Reddy's yama leela evergreen movie...........
@baigsaleem38384 жыл бұрын
One of the best movie 😍
@RamaKrishna-lu6qc4 жыл бұрын
మనీషా ఫిల్మ్స్ బ్యానర్ ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి కిషోర్ రాటి హిట్ మూవీ
@arjunmolakapuri30524 жыл бұрын
Explanation chaala bagundhi. Fantastic.
@Pawanprabhasmutual4 жыл бұрын
Wow very nice explanation
@venkatvlogs86874 жыл бұрын
Excellent analysis.
@prassadprassad86864 ай бұрын
కృష్ణ స్పేసెల్ సాంగ్ కోసం 6సార్లు చూశాను
@venkatkammapati412310 ай бұрын
Supar. Movie
@suryaprakashk96534 жыл бұрын
Verygood analysis thank u
@TollywoodInsider4 жыл бұрын
Thank u surya sir for the support🙂🙂🤝🙏
@rk81764 жыл бұрын
So nice. Please show your face
@sparrowkids94644 жыл бұрын
అదొక కళాఖండం...ఎప్పటికీ....ఇక వేరే మాట ఏదీ లేదు.
@devireddysrikanthreddy74144 жыл бұрын
i'm from siddipet...super
@jyothietla89554 жыл бұрын
My All time favourite movie😍😍
@bodepallyrajashekar59144 жыл бұрын
Each and every one do the best for this movie.
@Foodiesincoma4 жыл бұрын
Excellent presentation
@shakerkola54464 жыл бұрын
My fevarete director sv Krishna reddy
@islavathraghu51333 жыл бұрын
సత్యనారాయణ వాళ్ల ఈ సినిమా జయప్రదం అయ్యింది దాదా phalke అవార్డు రావాలని నా మనవి
సంచి లో పుస్తకం పోయి మొక్కలు ఎలా వాచ్చయాబ్బా Supper మూవీ
@jagadisbatchu74054 жыл бұрын
సంచలన సినిమా అంటే యమలీల move గుర్తుకు రావాల్సిందే అదే అద్భుతం అంటే
@villageidiots36684 жыл бұрын
Amazing director
@ranjithsherla19474 жыл бұрын
My all time favorite movie... Story, screen play, emotions, mother sentiment, songs all are the best... Ali- indraja acting super, excellent Krishna special song Good.. Krishna Reddy taking excellent super
@indian81444 жыл бұрын
S.v gari songs and movies ever green ante...🔥🔥🔥
@durgaraosaragada9503 жыл бұрын
Sv krishna reddy movie lo sentiment scenes ki gani music gani kanta tadi pettani vadu undadu..... Anta pedda mondi vadaina okka kanniti chukka ina ralustadu... Hatsup.... To krishna reddy garu
@nivasindian4 жыл бұрын
సూపర్ సినిమా.....
@sivayakuppampati28803 жыл бұрын
Tollywood లో no 1 ఫ్రెండ్స్ అచ్చిరెడ్డి sv krishna రెడీ గారు
@vijaykumarperuri91724 жыл бұрын
గ్రేట్ డైరెక్టర్
@sahajaify4 жыл бұрын
Great Movie.
@piratibalakrishna44273 жыл бұрын
Great explain 🤔
@yougandharpokala84584 жыл бұрын
Kootasrinivasarao gaaru chala baaga chesaru...
@bugathaatchutarao62424 жыл бұрын
My favorite movie and favorite song yedagali e pasi kuna
@SatishKumar-cv7ko4 жыл бұрын
Ever green movie 👌👌
@drbvrao22074 жыл бұрын
కథ మనల్ని కథానాయకుడిని చేయాలి అనుకోవాలి తప్ప... నేను కథానాయకుడిని కనుక నాకు కథ కావాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.... ఇప్పుడు ఉన్న చాలా మంది కథానాయకులు చేస్తున్న తప్పిదం అదే.. అందుకే మంచి చిత్రాలు కరువు అవుతున్నాయి...
@jagadeeshteju31824 жыл бұрын
Comedy king AALI fans andaru oka like vesukondi. Ullasamga utsahamga, nuvve nuvve, priyamaina neeku, Manmadhudu, malleswari movies gurinchi cheppandi please
@yashwanthsooryamekala37304 жыл бұрын
ఎవరెవరి ప్రాణాలు ఎప్పుడెప్పుడు తీయాలో రాసి ఉన్న లిస్ట్ పోయింది 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@balajinagapuri36994 жыл бұрын
లక్ష్మి థియేటర్,మంచిర్యాల లో మూడు సార్లు చూసాను.
@Chiranjiiiiiivi4 жыл бұрын
🤗
@vikasvikki30074 жыл бұрын
Anna nadi mncl a anna
@balajinagapuri36994 жыл бұрын
@@vikasvikki3007 నాది అసిఫాబాద్.👍
@srinivasballa83934 жыл бұрын
Nadi rkp
@vikasvikki30074 жыл бұрын
@@srinivasballa8393 Madi devapur bro
@thisisnagaraju3 жыл бұрын
❤️ from Siddipet
@sivakrishna76904 жыл бұрын
Tqq soo much sir u done a very good job .... If we have content in our vedio run time it's not a big matter...U proved thise now I didn't say give the information about that movie and thise movie Y because I trust you and your team sir ... you are always trying to giving the better one to us Now I felt yet full meals It's superb information and loudly voice 👌👌👌👌
@TollywoodInsider4 жыл бұрын
Thank you siva sir, talent is being encouraged because of ppl like you only🙂🙂🤝🙏.We will defenitely continue the same.
@sivakrishna76904 жыл бұрын
I wish a very good luck to you and your team sir ..........
@mallikarjunpunyamanthula7054 жыл бұрын
Nice
@pedagogyindia29854 жыл бұрын
Ali❤️
@dootarajendernetha79513 жыл бұрын
Good movie 🎉🎉tq Krishna Reddy garu
@ahammadvlogs20633 жыл бұрын
Super movie. 👍👍👍👍
@ashoknairyashokkn80543 жыл бұрын
superb fantastic movie
@durgaprasad55764 жыл бұрын
మా విజయవాడలో 175 days ఆడింది.
@durgaprasadvolunteerdivili88884 жыл бұрын
Vijayawada meeda yenthaku konnavu
@shaliniteddy71794 жыл бұрын
@@durgaprasadvolunteerdivili8888 🤭🤭
@n.maheshn.mahesh81234 жыл бұрын
I
@durgaprasad55764 жыл бұрын
@@durgaprasadvolunteerdivili8888 విజయవాడ వాళ్ళు అలాగే అంటారు. నీకేంటిరా నోప్పి. నువ్వూ...., నీ అరిగిపోయిన, పాచిపోయిన జోకులు. కంపుకొడుతున్నాయి.
@urlover38563 жыл бұрын
@@durgaprasadvolunteerdivili8888 Ur mummy rate 😎😡
@RaviTeja-ou7xs4 жыл бұрын
Nice movie...
@rajivrajesh76234 жыл бұрын
Nenu 4days back youtub lo motham chusanu super movie nijam ga alli garu great sir
@jyothimadagum59804 жыл бұрын
Evergreen movie...
@97046543284 жыл бұрын
Mee voice chala bagundi i like ur videos
@TollywoodInsider4 жыл бұрын
Thank u sir🙂🤝🙏
@lotapetalarajesh98244 жыл бұрын
Your Voice Is Superbbb Bro..
@MaddiliKamana4 ай бұрын
All time hero ali thank good actor
@kavithaprasad70324 ай бұрын
90s lo Ali biggest hit movie yamaleela hatsaf to SV krishnareddy