Is Alkaline Water Healthy? | Drinking Water | Mineral Water | Heart Problems | Dr. Ravikanth Kongara

  Рет қаралды 63,505

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 286
@PrasadMedida-y3n
@PrasadMedida-y3n 2 ай бұрын
డాక్టరు గారు ఎప్పటికైనా భారత వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనేవాళ్ళు ఒక చిన్న LIKE❤👍🙏💯
@sanatanadharmam1008
@sanatanadharmam1008 Ай бұрын
@@PrasadMedida-y3n వద్దు బాబు ఆయన ప్రశాంతంగా వైద్య వృత్తిని దైవంగా సేవ చేస్తున్నారు ఎందుకు రాజకీయాలు
@PrasadMedida-y3n
@PrasadMedida-y3n Ай бұрын
@sanatanadharmam1008 సనాతన ధర్మం 1008 గారు ఒక విద్యని నేచుకొని బాగా ప్రదర్శించడం వేరు ఏకలవ్యుడు లాగా! అదే విద్యతో పాటు మంచి మనసు వుండి రాజ్య పాలన అంటే దేశంలో మార్పు తీసుకురావడం వేరు. ధర్మరాజు లాగా శ్రీ రాముడు లాగా. మీకు అర్థం 🤔
@sanatanadharmam1008
@sanatanadharmam1008 2 ай бұрын
చెడుని చెప్పటానికి ఎంతో నిబద్ధత,నిజాయతీ,ధైర్యం ఉండాలి, మీలాటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం మీరు ఇంకా ఏదో చేద్దాం అని ఎక్కువ శ్రమ తీసుకోవద్దు సమ్యక్ జ్ఞానం పంచుతున్నారు. ఇది చాలు. ఇంకా పెద్ద పెద్ద projects, large-scale targets vaddu. ఇలా అందరూ కీ అందుబాటు లో చక్కగా, మీ మోహంలో చిరునవ్వు తో 120 ఏళ్ళ ఇలాగే ఉండాలని ఆ విశ్వస్వరుని కొరుకుతున్నాను
@ajmeeraugendar
@ajmeeraugendar 2 ай бұрын
వైద్యవృత్తి పరంగా క్షణం తీరికలేకుండా ఉండే మీరు, ప్రజల శ్రేయస్సు కోరి చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు. నిజంగా మీరు మా కుటుంబ డాక్టరే. Thank you Sir, for sharing valuable information. 💐💐💐🙏🙏
@kingmaker986
@kingmaker986 2 ай бұрын
Idi kooda adayame free ga cheste service anali
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 2 ай бұрын
కానీ వాళ్ళు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి వుంటారు ఈ knowledge ని సంపాదించడానికి ,దానికి మనం వెల కట్టగలమా?? Sharing true knowledge is so precious in social media because of so many fake information provided chanels with their half knowledge,pls encourage this kind of knowledgeble persons to get better true awareness on subject
@AnnoyedGolfCart-fr9wm
@AnnoyedGolfCart-fr9wm 2 ай бұрын
హాస్పిటల్ కి వెళ్ళండి వెల కడతారు ​@@vishnupriyabattini6479
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 2 ай бұрын
Valuable information...... great sir
@Pbreddy4u
@Pbreddy4u 2 ай бұрын
​​@@kingmaker986 antha Manta ga emo vadochu lekaa 🥤 soda kuda upayogame.
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 2 ай бұрын
మంచి నీటి గురించి,మంచి విషయాలు,తెలియజేసిన , మంచి డాక్టర్ గారి కి ధన్యవాదాలు.🫧🫧🫧
@pavankumar-wu2pq
@pavankumar-wu2pq 2 ай бұрын
ప్రస్తుతం కంగన్ వాటర్ త్రాగడం వల్ల అన్ని వ్యాధులు తగ్గుతున్నాయని కొందరు వ్యాపారం చేస్తున్నారు, ఈ విషయం ఎంత వరకు నిజం ఉన్నదో తెలియదు
@kothapalliashok8914
@kothapalliashok8914 2 ай бұрын
ఆల్కలైన్ వాటర్ అనేది పెద్ద బోగస్ అని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను డాక్టర్ గారు. అలాగే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వ్యక్తులు ఏవి తినాలో తినకూడదో అనేది వివరిస్తూ మంచి వీడియో చేయగలరు ❤
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 2 ай бұрын
నేనుకూడా యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నాను 3సం నుండి!
@venkatajanardhantallam7625
@venkatajanardhantallam7625 2 ай бұрын
drink organic apple cider vinegar 20ml early morning with warm water.
@venkatajanardhantallam7625
@venkatajanardhantallam7625 2 ай бұрын
@@sudarsanaraokomma9244 drink organic apple cider vinegar 20ml early morning with warm water.
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 2 ай бұрын
@@venkatajanardhantallam7625 థాంక్యూసర్
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Ай бұрын
రోజు వాడలా సార్ ​@@venkatajanardhantallam7625
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 2 ай бұрын
మినరల్ వాటర్ కంటే మున్సిపల్ వాటర్ తీసుకుంటేనే జీర్ణసాయం బాగానే పనిచేస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను!
@molugunaresh751
@molugunaresh751 2 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తూ ప్రజల పట్ల ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు
@VadlaramuluVramulu-bu4zy
@VadlaramuluVramulu-bu4zy 2 ай бұрын
ఇలాంటి విషయాలు చెప్పడానికి guts వుండాలి kongara గారు really u r great, ఎందుకంటే మనం రోజూ చూసే అడ్వర్టయిజింగ్ లో వాటి గారడి చూసి navvesthundi , ఒక్కటి కాదు రోజులో వందల కొద్దీ ప్రకటనలు చూస్తాం కాని వాటిని చూసి మనసు పడేసి కుంటారు తప్పా వాటిలో నిజమైన విషయం ఎంత అని ఎవరూ చూడడం లేదు ఈ ప్రపంచం అంతా అందులో కొట్టుక povalsindhena నిజంగా మీరు చెప్పింది 100% nijamundi ఇది అందరు గమనించాలి లేకపోతే మన సమాజం ఇలా రోజుకో కొత్త product వచ్చింది తీసుక రా అని గద్దించే gruhinulu inkaa ఎక్కువ అవడం kaayam Hatsup to u sir
@sivasankar2743
@sivasankar2743 2 ай бұрын
మంచి టైం లో మంచి విషయం చెప్పారు సార్ మాకు తెలిసివారు వేయించుకుంది అనీ చేప్పారు మూడు లక్షలు అవుతుంది అన్నారు
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 2 ай бұрын
4:30 golden words Andi 👌👌👌🙏🙏
@vajramnageswararao8011
@vajramnageswararao8011 Ай бұрын
యదార్ధాలు.. కుండబద్దలు.. మంచి అవగాహన
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 Ай бұрын
చాలా doubts క్లియర్ చేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు ఇలానే ఆరోగ్య విషయాలమీద మంచి వీడియోలు చేసి తెలుగు ప్రజల ఆరోగ్య అవగాహనను పెంపొందించగలరని ఆశిస్తున్నాము.
@pachipulusuveeravenkatapul1743
@pachipulusuveeravenkatapul1743 2 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదములు
@johnson4728
@johnson4728 2 ай бұрын
నమస్కరం సార్ మీలాంటి డాక్టర్ గారు మాకు దేవుడు మీరూపంలో మాకు సలహాలు చెప్పుతున్నారు 🙏
@polamurmila6104
@polamurmila6104 Ай бұрын
మంచినీటి గురించి చాలా మంచివిషయాలు తెలియచేశారు చాలా థాంక్స్ డాక్టర్ 👍
@ballubalaji9991
@ballubalaji9991 2 ай бұрын
ఏ ప్రోడక్ట్స్ ఐనా మార్కేటింగ్ ఓకటి వల్లు ఇచ్చేది ఓకటి యాడ్స్ చుసి కోనేసి తగసి తినేసేవల్లు ఎక్కువ మనకి తెలిసి చెప్పిన వినరు అందరు తగుతున్నరు తింటున్నరు అనే వితంఢవధం చెస్తారు మిరు డాక్టర్ కాబట్టే చెప్పింది వింటే బాగుంటుంది ఇ జనలు
@అదిశ్యామ్
@అదిశ్యామ్ 24 күн бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు
@laxmanlaxman5365
@laxmanlaxman5365 2 ай бұрын
Chala chala manchi matalu unna post chesaru meeru cheppindi nijam sir big selut for u sir Ravikant Garu memmali fallow i tay chala mandi bagupadataru sir Meeru pranadanam chesena bratikistunna mee Narasapuram Laxman Rao
@pedapudidevika8907
@pedapudidevika8907 2 ай бұрын
Namaste. Doctor garu. Andi
@pradeepchandramoulinemmala7365
@pradeepchandramoulinemmala7365 Ай бұрын
Thankyou so much for your valuable information sir❤❤
@evangelingaddam7301
@evangelingaddam7301 Ай бұрын
Thank u for knowledge sharing sir.. very useful and good work 👏👏👏👏👏
@satyapriya7151
@satyapriya7151 Ай бұрын
Good information doctor garu. The water purifier technician asked me to move to alkaline water. He explained that he installed it in doctor's houses. That naturally motivated me to install that alkaline candle. But I postponed. Thank you for the good information.
@elsiesirra7799
@elsiesirra7799 2 ай бұрын
Dear doctor garu, please make a video on asthama,, how to reduce the frequencies,? what to avoid? What to eat?
@vthoughts696
@vthoughts696 2 ай бұрын
Dr. Sir your giving very useful information.Its also a social service.🙏
@meesevacgg7090
@meesevacgg7090 2 ай бұрын
పాత వాళ్ళు సుబ్రంగా బావిలో నీరు తాగేవాళ్ళు అదే కరెక్ట్ వాటర్
@parashuramuluponnam6154
@parashuramuluponnam6154 2 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు
@tulasisunku731
@tulasisunku731 2 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు డాక్టరు గారు 🙏మాకు ఇంత విలువైన సమాచారం చాలా వివరంగా చెప్పారు
@jyothiravoori1126
@jyothiravoori1126 2 ай бұрын
All the doubts entertained because of rumours are blown away at once with your message Sir... Thank you so much for helping people not to fall a prey for false information...High regards to you Sir..
@jyothirani8664
@jyothirani8664 Ай бұрын
Many thanks for your valuable information sir 🎉
@LovelyEagleRay-vk1qh
@LovelyEagleRay-vk1qh 2 ай бұрын
God bless you Doctor garu Baga cheparu
@gummasampoorna7661
@gummasampoorna7661 2 ай бұрын
Docter annaya gariki kruthagnathalu
@irukuannapurna8073
@irukuannapurna8073 2 ай бұрын
Dr garu Namaskaramandeeee Aayushmaanbhava Entha opikagaaa Mee valuable time ni maa andari kosam niswardhamga viniyogistunnarooo. Sukheebhava
@varanasianita7610
@varanasianita7610 2 ай бұрын
Thank you Dr. Garu Manchi vishayalu chepparu
@GLeela-mk4io
@GLeela-mk4io 2 ай бұрын
Excellent Analysis, good message doctor garu, thank you
@SwissPilla
@SwissPilla 2 ай бұрын
Thanks for bringing up this topic Doctor garu, this was a huge topic in our friends house last time. I can forward your video to them now.
@Kbslatha
@Kbslatha 2 ай бұрын
Good massage Doctor garu🙏
@ChantiPureti-ug5ol
@ChantiPureti-ug5ol 2 ай бұрын
Namaste doctor garu yantha bijiga vunna ma kosam alochistunnaru god bless you sir
@prasadaraok9915
@prasadaraok9915 2 ай бұрын
Very valuable suggetion sir 🌹
@srinivasarao1989
@srinivasarao1989 Ай бұрын
Sir, నాకు 3 years నుంచి తామర, గజ్జి లాగా శరీరం మీద ఎలర్జీ వస్తుంది. నేను చాలా మంది doctors దగ్గరికి వెళ్ళాను. కాని అందరూ ఒకే రకం మందులు రాస్తున్నారు. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. దానికి ఏమి చేయాలో చెప్పండి దయచేసి
@rsatyadev9351
@rsatyadev9351 2 ай бұрын
Ohh What a quote Sir, Discipline Discipline Discipline
@jephaniahmbg2045
@jephaniahmbg2045 2 ай бұрын
Thank you Doctor garu❤
@jagadeeshchtube
@jagadeeshchtube 2 ай бұрын
Thank you so much Sir 🙏 for your valuable Genuine Explanation 👌👍
@srinivaspatnaik347
@srinivaspatnaik347 2 ай бұрын
Thank you for good information sir
@bhupathiraju7274
@bhupathiraju7274 2 ай бұрын
Great helping Dr.SIR
@korampalliramanisri6932
@korampalliramanisri6932 2 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు ఎంత మంచి డాక్టర్ గారు 🙏🙏
@luckychinnir6934
@luckychinnir6934 2 ай бұрын
Sir you r ఆసమ్. Truly said ఆల్కలిన్ వాటర్ తో క్యాన్సర్ కూడా తగ్గుతుంది అని మార్కెటింగ్ చేసుకుంటున్నారు
@dvlvenki3089
@dvlvenki3089 2 ай бұрын
Excellent information sir, thank you very much ❤
@anushauppala5974
@anushauppala5974 2 ай бұрын
Chala Baga chepparu Doctor garu 😊😊
@nissyyattelly8427
@nissyyattelly8427 2 ай бұрын
Good message sir
@padmajarayala9544
@padmajarayala9544 2 ай бұрын
Thank you so much for this video very helpful information 👍👍👍
@sivaprasad6040
@sivaprasad6040 Ай бұрын
రవికాంత్ గారూ నాకో అనుమానం. వీళ్ళు చెప్పిన క్షారయుతమైన నీరు తాగుతూ పోతే ఒక స్థితిలో కడుపు మొత్తం తటస్థంగా (neutral) మారే అవకాశం ఉంటుంది కదా? అటువంటప్పుడు ఆహారం ఎలా జీర్ణమవుతుంది?
@DeenakumariBaddela-qh8ht
@DeenakumariBaddela-qh8ht 2 ай бұрын
Roju memu nijamani namme chala vishayala gurinchi aalochimpa chesinanduku thanks doctor Ravi garu.deena from guntur
@manikyamabakota83
@manikyamabakota83 2 ай бұрын
Dactar garu chala baga cheppru d Danya vadamulu andi Namaste
@YRatnaprabha
@YRatnaprabha 2 ай бұрын
Thank you Dr garu 🙏
@yaggamnaganna4981
@yaggamnaganna4981 Ай бұрын
You r honest dr sir
@vipratv3009
@vipratv3009 2 ай бұрын
Sir అన్నిటికన్నా మనకు ఇంట్లో వచ్చే Tap మంచినీటిని పటికతో వడకొట్టి కాసేపు ఉంచితే పైన తేరుకున్న ఆ స్వచ్ఛమైన నీరు చాలా మంచిది అండి
@snvedula325
@snvedula325 Ай бұрын
Thanks a lot ,Dr Ravi Kanth Garu, I read some vedios of U,rs ,recently , I found the info very valuable, not just good to read ,but to follow ,esp reg water How we need to go deep by studying about alkaline water,or any water. Filter or any other method , As U told in detail to study deeply and to take water, which is most imp ,for our health, Thank U ,my blessings and best wishes to U ,
@pranathiduddella2783
@pranathiduddella2783 2 ай бұрын
Tq Sir.. For ur valuable explanation
@konevijayalakshmi486
@konevijayalakshmi486 2 ай бұрын
Good morning Dr garu
@divyaprasanti7936
@divyaprasanti7936 2 ай бұрын
Last one and half mins great meaningful words
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 2 ай бұрын
Good afternoon sir... Valuable information sir..thanq sir
@shaikparvween1362
@shaikparvween1362 2 ай бұрын
Thankq ,so much, my favorite and family doctor sir
@satyagowriballa7913
@satyagowriballa7913 2 ай бұрын
నాకు 30ఏళ్ళ క్రితం gallectomy&splenectomy చేసారు.డాక్టర్ mineral water వాడమన్నారు.అందుకే Aquaguard ఇప్పుడు kent వాడుతున్నాము
@HaripravasthiRaj
@HaripravasthiRaj Ай бұрын
Great video sir.. nowadays water fully adulterateed.. so need to take precautions
@Ramushirisha1439
@Ramushirisha1439 2 ай бұрын
Nice sir.thank you👍👍👍
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 2 ай бұрын
Thank you so much doctor gaaru 🙏
@srinusutram1116
@srinusutram1116 Ай бұрын
Genuine review
@BchandraKala-ij1yv
@BchandraKala-ij1yv 2 ай бұрын
Asalu ela sir inta knowledge Great sir Thank you sir
@suniljsraj
@suniljsraj 2 ай бұрын
Entho kalamga e issue gurinchi enquiry chestunanu sir. Thank you sir
@-srilekhatalents-
@-srilekhatalents- 2 ай бұрын
Meeru chala chala great sir🙏🙏🙏🙏
@srinivasrao3462
@srinivasrao3462 Ай бұрын
Happy morning sir🎉🎉
@adipudi9
@adipudi9 Ай бұрын
Really good.
@satishduri5309
@satishduri5309 2 ай бұрын
Tq doctor 🙏👍
@prasanthighantasala6594
@prasanthighantasala6594 2 ай бұрын
Aquaguard water is safe or not Plz explain cheyandi Dr. Garu We are waiting
@lakshmibhagya6453
@lakshmibhagya6453 2 ай бұрын
Hello andi I think Alkaline water is easy to make it at home with less expensive. in 1 litre of water add 2 orange slices and few mint leaves keep this over night and the water becomes alkaline.
@ramuchowdavada3337
@ramuchowdavada3337 2 ай бұрын
Good msg sir.
@bakkirojmittal
@bakkirojmittal 2 ай бұрын
God bless you doctor garu 🙏
@BharathiMamidiBharathiMamidi
@BharathiMamidiBharathiMamidi 2 ай бұрын
You are great sir🙏
@PadalaSureshBabuOfficial
@PadalaSureshBabuOfficial 2 ай бұрын
@@BharathiMamidiBharathiMamidi yes madam garu 🙏🏾
@MAnapurna-f5s
@MAnapurna-f5s 2 ай бұрын
Sir plz meeru lupus disease treatment gurinchi cheppara...
@dalidalinaidu6620
@dalidalinaidu6620 2 ай бұрын
Very good information sir thankyou so much sir.......
@kandukurivenkatesham7480
@kandukurivenkatesham7480 2 ай бұрын
NICE GOOD INFORMATION
@varunparuchuri9544
@varunparuchuri9544 2 ай бұрын
జనరిక్ మెడిసిన్ గురించి కూడా చేప్పండి
@TonyStark-zd8zd
@TonyStark-zd8zd 2 ай бұрын
Super sir meeku ivvali sir noble prize
@HariKumar-eb2dw
@HariKumar-eb2dw 2 ай бұрын
Sir nulipurugulu nivarana gurinchi best video cheyandi👍
@Tanvikakalpana-e9w
@Tanvikakalpana-e9w 2 ай бұрын
Meru super sir🙏🙏🙏🙏🙏
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 2 ай бұрын
Namaste sir maa Andheri kosam night video chesaru chala chala thank you Dr Babu
@jdprasad2489
@jdprasad2489 2 ай бұрын
Nice video Doctor garu. Real enlightenment to the common people. But be careful of the acts of the water mafia and energy drinks mafia.
@koteswararaobandi3085
@koteswararaobandi3085 2 ай бұрын
Hai sir good evening superb job
@srilathareddymadadi7245
@srilathareddymadadi7245 2 ай бұрын
Thankuu doctor garu
@Homelander449
@Homelander449 2 ай бұрын
Sir hyperthyroidism gurinchi lengthy video cheyandi please
@salvadisaibabu9440
@salvadisaibabu9440 Ай бұрын
U r my god🙏🏽🙏🏽🙏🏽
@meghanareddypatlolla8147
@meghanareddypatlolla8147 2 ай бұрын
Sir urine leakage problems and Medicine video cheyandi
@Mr.A-K91
@Mr.A-K91 2 ай бұрын
Good Information Sir
@dorothyk9012
@dorothyk9012 2 ай бұрын
Well said sir good and great
@krishnavenibende1661
@krishnavenibende1661 26 күн бұрын
Me ru chala baga cheaputhunaru sir skin gurunchi cheapandi sir
@santhikiran7178
@santhikiran7178 2 ай бұрын
Dr garu Infused water gurinchi chapara
@VijayaLakshmi-w9r
@VijayaLakshmi-w9r 2 ай бұрын
Thank you sir. Please do a video on which water is good to drink. Municipal water or RO water or mineral Water
@praveendavuluri9576
@praveendavuluri9576 2 ай бұрын
Structured water గురించి Dr.khadervali గారి వీడియోలు చూడండి.detoxification properties కలిగి ఉంటుంది.ఖర్చు తక్కువ కూడా.human processes ద్వారా వచ్చే ఎటువంటి నీరు అయినా సరే అది unstructured water కింద పరిగణించవచ్చు.కేవలం నదులు, కాల్వలు, సెలయేళ్ళు లాంటి వాటి దగ్గర దొరికే నీరు మాత్రమే structured water అంటారు.అయితే అవి కూడా చాలా మటుకు కలుషితం ప్రస్తుత పరిస్థితుల్లో.
@allaboutfoodgardening
@allaboutfoodgardening 2 ай бұрын
Manchi informative video sir 👍
@rajuking2557
@rajuking2557 2 ай бұрын
హాయ్ ♥️♥️♥️అన్న ♥️♥️♥️TQ 🙏🙏🙏
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Dr Ravikanth Kongara About Coconut Oil | AP24x7
14:59
Koluguri 24 / 7 News TV
Рет қаралды 900 М.