చాలా బాగుంది Recent గా మీ vedios చూస్తున్నా కృష్ణ delta area లోని ప్రదేశాలను చాలా బాగా కవర్ చేస్తున్నారు అలాగే కూచిపూడి నాట్యం పుట్టిన ఊరుని (కూచిపూడి గ్రామం) కోహినూర్ దొరికిన ప్రేదేశం గా చెప్పబడే కొల్లూరు ను నిమ్మకూరు, చల్లపల్లి , మువ్వ ఇలాంటి చాలా గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా కవర్ చేయండి 😊
@nagarjunakolli6 ай бұрын
ధన్యవాదాలు సోదరా. మీరు ఇచ్చిన సూచనలు నాకు చాలా ఉపయోగ పడతాయి. మీరు చెప్పిన ప్రదేశాలన్నీ కూడా నా ప్లాన్ లో ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలు తీస్తాను. ఇప్పటికే మన ఛానల్ లో ఉన్న వీడియోలను మీ వాళ్ళతో షేర్ చెయ్యండి. 😊🙏🏻🙏🏻
@VHemanthReddy6806 ай бұрын
Love from Hindupur ...................................................................
@nagarjunakolli6 ай бұрын
Thanks from mopidevi 😊🙏🏻
@UjwalVedi6 ай бұрын
🙏🙏🙏
@nagarjunakolli6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 thanks for the comment. Please share with your friends and family.