జయ జయ దేవ సుతా..GOLDEN CHRISTIAN SONG

  Рет қаралды 15,206

PAAVAN RAJ TSM

PAAVAN RAJ TSM

Күн бұрын

Пікірлер: 55
@sureshjala1540
@sureshjala1540 Ай бұрын
షాలేం అన్నా పాడుతుంటే ఏసన్న గారు గుర్తు వస్తున్నారు👏🏾👏🏾👌🏾
@Holy-n8f
@Holy-n8f Ай бұрын
జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా 1. సిలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను-నా విజయము పాడెదను నా విజయము పాడెదను 2. మరణపు కోటలో మరణమే సమసెను - మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను - భయములు దీరెను మరణములో సహ జయములు నావే (2) \"జయమని\" 3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను - సన్నిది దొరికెను వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను శోధన భాధలు బలమును గూర్చెను (2) \"జయమని\" 4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను - బహుప్రియ మాయెను సార్ధకమాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) \"జయమని\" 5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను వరుడగు యేసుని వధువుగ మారితి - వధువుగ మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2) \"జయమని\"
@ThokalaelieshaThokalaelisha
@ThokalaelieshaThokalaelisha Ай бұрын
Devuniki Mahim
@bhagyasree6496
@bhagyasree6496 Ай бұрын
Amen
@joythyikandkatla5724
@joythyikandkatla5724 Ай бұрын
Amen 🙏🙏🙏⛪🙏
@korukkupettaikilladigal5895
@korukkupettaikilladigal5895 24 күн бұрын
❤🙏🙏🛐
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 16 күн бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అన్న దేవునికి మహిమ Pata padina naa athmiya thandri gariki hrudayapurvaka KRUTAGNATA వందనాలు
@joythyikandkatla5724
@joythyikandkatla5724 Ай бұрын
అద్భుతంగా పాడారు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక అమ్మేం ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@joythyikandkatla5724
@joythyikandkatla5724 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు పాట పాడుతుంటుంటే ఎంత బాధలో చనిపోవాలన్నా వాళ్ళు కూడా బ్రతకాలని అనిపిస్తుంది మాకు ఎంత ఆత్మీయ ఆహారం అందిస్తూ ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ మీ వాక్యము ద్వారా దేవుడు మాతో మాట్లాడుతాడు అనిపిస్తుంది ప్రతి దినము మీ పాటలు చెమ్మగిల్లు కళ్ళల్లోనే పాట కన్నుల జారిన కన్నీళ్లు ఆ పాట వింటే నిజంగా ఎంతగానో ఆదరించబడుతున్న గాడ్ బ్లెస్స్ యు
@SarahPavan-cm7dh
@SarahPavan-cm7dh Ай бұрын
అద్భుతంగా పాడారు అన్నా స్తోత్రం దేవా thanku lord
@AnjalideviKolli-fu9ns
@AnjalideviKolli-fu9ns Ай бұрын
స్తోత్రం 👏🏻🛐 నైసి ఈ రోజు 1 మొదట ఆరాధన లో పాడాడు మహిమ నీకే యేసయ్య 👏🏻 వాయిస్ 👍👍👍👌👌 హృదయపూర్వకా వందనాలు పవన్ తమ్ముడు గారు 🙏🏼💐 దైవాశీస్సులు
@jhansilakshmirapaka9364
@jhansilakshmirapaka9364 Ай бұрын
Super,ga padaru vndanlu
@Satyaporatam
@Satyaporatam Ай бұрын
Vandanalu అన్నా
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 Ай бұрын
Praise the Lord Jesus Christ
@Dancerjohnny___official
@Dancerjohnny___official Ай бұрын
Yesayyaku mahima kalugunu gaaka Amen 🙏🏾 Halleluahh 🙌
@RaviKumar-lz8qc
@RaviKumar-lz8qc Ай бұрын
Beautiful song brother very smart singing chala baga padaru brother vandanalu
@SarahPavan-cm7dh
@SarahPavan-cm7dh Ай бұрын
Praise the lord brother
@PrajuHarllapur
@PrajuHarllapur 29 күн бұрын
Praise the lord Jesus Christ amen amen amen amen 🙏🤲🙏👏
@ThokalaelieshaThokalaelisha
@ThokalaelieshaThokalaelisha Ай бұрын
Devunikrupa nityamu umdunugaka amen
@BalusupatiKrishna-vl1tf
@BalusupatiKrishna-vl1tf Ай бұрын
Prisethelord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@MrSurersh
@MrSurersh Ай бұрын
Praise the lord 🙏
@devenderjeripothula
@devenderjeripothula Ай бұрын
దేవుని కృప నిరంతరము మనకు తోడై యుండును గాక ఆమెన్
@sivasankarnutakki2749
@sivasankarnutakki2749 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BharathiRayi
@BharathiRayi Ай бұрын
లిరిక్స్ కోసం waiting ma
@Ramana-o6h
@Ramana-o6h Ай бұрын
Stotram devaa స్తోత్రం
@lakshmichinta6386
@lakshmichinta6386 Ай бұрын
💯🎉🎉🎉🎉🎉 👍👍👋🙏🎉 🙏🙏🙏🙏
@BalusupatiKrishna-vl1tf
@BalusupatiKrishna-vl1tf Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adhilaxmiguna4809
@adhilaxmiguna4809 Ай бұрын
Priase the Lord 🙏🙏🙏
@nanautokaran3212
@nanautokaran3212 Ай бұрын
🙏amean 🙏❤️❤️❤️⛪️⛪️⛪️
@angelblessy.j3017
@angelblessy.j3017 Ай бұрын
Praise the lord annayya and brother 💒🙏God bless you 💒 🙌
@lakshmichinta6386
@lakshmichinta6386 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@anajalisaisupriya3942
@anajalisaisupriya3942 Ай бұрын
Vamdanalu ayyagaru
@vakadasubrahmanyam364
@vakadasubrahmanyam364 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@johnweslygb9720
@johnweslygb9720 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@RaviKumar-lz8qc
@RaviKumar-lz8qc Ай бұрын
Anna mee gonthu chalabaguntadi brother vandanalu brother
@anumulakameswari6965
@anumulakameswari6965 Ай бұрын
Superga padaru thanks
@SaralaDevi-yp5oo
@SaralaDevi-yp5oo Ай бұрын
PRAISE THE LORD 🙏 SHALEM ANNA GARU, Meru A song paadina A song ki punarjeevam vasthundi endulaku ganu 1st na YESSIAH ki MAHIMA, ENTHA..... MANCHI.... MANCHI.... ATHMIYA THANDRI iyyena meku THANK YOU VERY MUCH..... SHALEM ANNA GARU 🙏🙏🙏
@YerraHymavathi
@YerraHymavathi 23 күн бұрын
👏👏👏
@anupavi4314
@anupavi4314 Ай бұрын
Praise the lord
@angelblessy.j3017
@angelblessy.j3017 Ай бұрын
Glory to God ❤
@roseleaneduri9911
@roseleaneduri9911 Ай бұрын
E song vinnavaru andariki share cheyyandi plz
@ananthalakshmi7327
@ananthalakshmi7327 Ай бұрын
అన్న య్య మీరు ఏ పాట పాడిన చాల బాగా వినాలని ఉంటుంది
@RaviKumar-lz8qc
@RaviKumar-lz8qc Ай бұрын
Devuni krupa meeku thodi vundunugaka alleluia
@chandernenavath4229
@chandernenavath4229 Ай бұрын
All Glory To God 🙏🙏🙏
@godaalaraju9347
@godaalaraju9347 29 күн бұрын
Super ayyagaru❤
@mandigirieranna6096
@mandigirieranna6096 Ай бұрын
Shalem anna good singing please arrenge one meeting 3 dayes at adoni Kurnool district please
@BalusupatiKrishna-vl1tf
@BalusupatiKrishna-vl1tf Ай бұрын
Ayyagaru okka chri sathupally lo meeting s pettandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏mee vakyam mamlanu chall balapaructunadi mee patalu maku adarana🙏🙏🙏🙏🙏
@MiriyalaVenkatesh-hb5pv
@MiriyalaVenkatesh-hb5pv Ай бұрын
😊😊😊🎉
@rathnavaliyellampalli5928
@rathnavaliyellampalli5928 Ай бұрын
Happy to hear andhra kraistava song after long time Golden song with deep meaning anna Thank you shalem anna for the song.
@rekhaborugadda1932
@rekhaborugadda1932 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bensonbikkavolu6523
@bensonbikkavolu6523 Ай бұрын
anna please ayyagaru every sunday paduthuna songs upload cheyandi brother youtube lo
@roseleaneduri9911
@roseleaneduri9911 Ай бұрын
Praise the lord brother
@honeylucky301
@honeylucky301 Ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 42 МЛН