కూతుర్ని పెళ్లి చేసుకున్నాడా..! | Bairi Naresh about Periyar | N9 Media

  Рет қаралды 51,233

N9 Media

N9 Media

Күн бұрын

కూతుర్ని పెళ్లి చేసుకున్నాడా..! | Bairi Naresh about Periyar | N9 Media
#periyarjayanthi #bairinaresh #n9media
Join this channel to get access to perks:
/ @n9mediatelugu
Contact Us for Interviews, Debates and More Information:
Email:n9mediatelugu@gmail.com
N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
Follow Us :
/ @n9mediatelugu
/ @n9mediatelugu
/ @n9media_telugu
whatsapp.com/c...

Пікірлер: 331
@shanatv9519
@shanatv9519 Ай бұрын
పెరియార్ గారు ఒక వెలుగు...దేశ ప్రజలకు ఒక మార్గదర్శి 👍
@neeradinaryana9461
@neeradinaryana9461 3 сағат бұрын
బైరి నరేష్ అన్న పెరియర్ గారి గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు . 👍
@BhaskarElejarla
@BhaskarElejarla 3 ай бұрын
Great information Anna
@sureshp4253
@sureshp4253 4 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న ..మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
@drsathyamchanda007
@drsathyamchanda007 4 ай бұрын
Nice speech bro...
@ashokkumar-sr9sw
@ashokkumar-sr9sw 4 ай бұрын
Ne speach venakodi vinalanipestundi anna
@panugantijagadish7734
@panugantijagadish7734 4 ай бұрын
జై
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
చాలామంది ఎదవల పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చావు బ్రో. ఈ మద్య ఇలాంటివి అడిగే మెంటల్ బేచ్ ఎక్కువైంది. జై డాక్టర్ బైరి బ్రదర్స్. జై భీమ్, జై ఇన్సాన్.
@prupdatestelugu
@prupdatestelugu 4 ай бұрын
మంచి విషయాలు చెప్పారు, ప్రతివారూ తప్పకుండా చూసి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, తప్పక చూడండి, జై భీం.
@avarahasankar2164
@avarahasankar2164 18 күн бұрын
Periar a great man
@kuvitvap7517
@kuvitvap7517 4 ай бұрын
జై భీమ్
@vijayemmaty2002
@vijayemmaty2002 4 ай бұрын
దేవుడు దెయ్యం లేనే లేదు.జైబీమ్, జై ఇన్సాన్
@pallaveerabhadranaidu8726
@pallaveerabhadranaidu8726 3 ай бұрын
Insan ante enti anna
@Thehappymansrikanth999
@Thehappymansrikanth999 3 ай бұрын
What about బుద్ధ
@PradeepPython
@PradeepPython 3 ай бұрын
What about Allah
@PradeepPython
@PradeepPython 3 ай бұрын
What about Jesus
@Tnraju-c61
@Tnraju-c61 Ай бұрын
అంబి కూడా లేడు ఉంటే చూపించు?
@subbarayudumachipogulu9227
@subbarayudumachipogulu9227 4 ай бұрын
Jai Bheem Anna
@malleshparupalli8210
@malleshparupalli8210 4 ай бұрын
👌👌❤️
@sainathambedkar5348
@sainathambedkar5348 4 ай бұрын
💯👍👍
@pardhasaradhiannavarapu5219
@pardhasaradhiannavarapu5219 4 ай бұрын
మిణుకు మిణుకు మంటూ మరో నీలిరంగు సూరీడు మీలో కనబడుతున్నాడు....👏🙏
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 4 ай бұрын
అద్భుతః
@BabuJadav-up7zc
@BabuJadav-up7zc 4 ай бұрын
Yes
@Ammadheevena07
@Ammadheevena07 3 ай бұрын
👌👌👌👌👌👌👌
@LakshmanBabu-k8b
@LakshmanBabu-k8b 3 ай бұрын
Yes u r correct
@murthydandangi3435
@murthydandangi3435 4 ай бұрын
Excellent
@jcdmm1885
@jcdmm1885 4 ай бұрын
Johar Periyar
@bobbilisrinu1648
@bobbilisrinu1648 4 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న జై భీమ్
@pradeepreddy5893
@pradeepreddy5893 4 ай бұрын
హిందూ ధర్మం మాత్రమే టార్గెట్ మీకు ప్రార్థనల పేరుతో జరిగే మోసలపైన మాట్లాడరా
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
నీకు తెలిస్తే నువ్వు మాట్లాడొచ్చు కదా?
@Venkatakrishnaraokotturi6
@Venkatakrishnaraokotturi6 4 ай бұрын
ఆలా ఎందుకు అనుకుంటున్నారు. ఎవరు ఎవరిని మత పరంగా ప్రలోభ పెట్టారు. గౌరవం లేని చోటికి ఎవరు మాత్రం వెళతారు పి. మతాలు కులాలు అంటూ కుంపట్లు పెట్టే సన్నాసులు ఉన్నంత కాలం దేశంలో రావణ కాష్టం జరుగుతుంది దేశంలో మూలవాసుల్ని నిద్రలేపల్సిన రోజు ఒకటి దగ్గర్లోనే ఉంది.
@shekharthandra7719
@shekharthandra7719 3 ай бұрын
అది వాడికి చాత కాదు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 3 ай бұрын
@@shekharthandra7719 గాడికి చాతైందా?
@pavangundu4356
@pavangundu4356 3 ай бұрын
అసలు విలే దేవుని నమ్మరు వీళ్ళ సిద్ధాంతం జై ఇన్సాన్
@davidmaharaj2770
@davidmaharaj2770 4 ай бұрын
అన్నగారు మీ ఉద్యమం వలన దేవుణ్ణి విశ్వసించే వారికి, విశ్వసించని వారికి మధ్య వైరం సృష్టించింది... ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఇంకా వివిధ ఆధ్యాత్మిక ధర్మాలలో కొనసాగుతున్నారు ఎవరి విశ్వాసాలు వారిని అందరి విశ్వాసాలను గౌరవించాలి ఈ దేశంలో గత చరిత్ర నుండి ఎన్నో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఏర్పడడం జరిగింది, ఇందులో ఆధ్యాత్మిక అసమానత కూడా ఉంది. కానీ ప్రధానమైనది ఆర్థిక,సామాజిక సమానత్వం కోసం పనిచేయవలసి ఉన్నది అసలు చేయవలసిన నిజమైన ఉద్యమం అందరికీ ఆర్థిక సమానత్వం కావాలి అదేవిధంగా ఆర్థిక సమానత్వం వస్తే సామాజిక సమానత్వం వస్తుంది అప్పుడు రాజకీయ సమానత్వం వస్తుంది ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశ సంపద 10 శాతం అగ్రకులాలు ఆక్రమించుకొని ఉంటే 90 శాతం మంది ఉండి లేక బతుకుతుంటే అసలు చేయవలసిన ఉద్యమం ఏది మూఢనమ్మకాల పైన మూఢ విశ్వాసాల పైన ప్రజలకు అవగాహన కల్పించడం తప్పేమి కాదు నేను స్వాగతిస్తున్నాను అందరు కూడా స్వాగతించవలసిన విషయమే కానీ దేవుడే లేడు అనేసరికి దేవుని నమ్ముతున్న వాళ్ళందరికీ కోపం వస్తుంది ఈ కొట్లాటలో 90 శాతం బాధితులు బడుగు బలహీనులు అంటరాని సంచార అడవి జాతుల జీవితాలు అట్లే మగిపోతున్నాయి ❤ అసలువిషయం..... దేవుడు ఉన్నా లేకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదు దేవుడు లేడు అని మీరు ఉన్నారని వారు దీనివలన ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకు కనీస అవసరాలు గుర్తుకు రావడం లేదు అభిప్రాయం అవసరాన్ని గుర్తించదు అందుకని మొదటగా ఈ దేశ పౌరులకు ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం వచ్చిన తర్వాత అభిప్రాయం కోసం మాట్లాడుకుంటే బాగుంటుంది దేవుడు ఉన్నాడు అన్న అభిప్రాయమే లేడు అన్న అభిప్రాయమే అభిప్రాయము కూడు పెట్టదు.... మీ ఉద్యమం మళ్లీ ఒక్కసారిగా బడుగు బలహీన వర్గాలు అంటరాని సంచారా అడవి జాతులను (sc, st, bc) వెనకకు తీసుకొని వెళ్తున్నారు అనిపిస్తుంది....
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 4 ай бұрын
@@davidmaharaj2770 NAAKU NATCHINDI, EE OPIONION.
@narsimharajugodisela4933
@narsimharajugodisela4933 3 ай бұрын
Really appreciated your words bro 🫡👏🏻
@sivaprasad7363
@sivaprasad7363 3 ай бұрын
Good...
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 3 ай бұрын
@@davidmaharaj2770 CHALA chakka ga chepparu. Ardika samanathvamu kaavali,deeniki marxism kaavali. Marxism nammina parties cpi, cpm, naxals mavoist communist parties, ye paristhithi LO vunnayi choosaru GAA. Dennaina sadinchalante vyakti KI scientific analysis vundali, for example political revolution kavalani ante ,mundu nadipinche nayakudu ki sastriyatha kavali,aa nayakudu KI first vignam kavali( ADI economil, political, sociological, industrial ,historical, technological nu , inka etc lead cheyagaligina gnanam ). Gnanam CHINNA pillala daggara modalu kaavali. Bhurjuva badulu KAADU, mana badulu ante scientific schools kaavali, scientific schools ni ye bhurjuva govts nirvahinchad. Anduke revolution LO OKA bhagamu GA "our scools- marxists schools vundaali, " alochinchandi. Pedda valla ni readymade ga "sastreeya vignana parulu ga" marcha lemu.adi KINDA nunchi ante vidyardi dasa nunchi modalu kaavali. Jai balya dasa. Jai jai "saastreeya balya VIDYA "
@neerajkoushik8488
@neerajkoushik8488 3 ай бұрын
Respect your thoughts 🫡
@gopalam622
@gopalam622 4 ай бұрын
Jai bhim Jai insaan anna chala క్లుప్తంగా చెప్పావ్
@maheswararaopandiri7199
@maheswararaopandiri7199 4 ай бұрын
Jai Bheem bro 🎉
@balagallagovardhan4827
@balagallagovardhan4827 4 ай бұрын
Nuv super speech bro.....
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 4 ай бұрын
మంచి సమాచారం
@avarahasankar2164
@avarahasankar2164 18 күн бұрын
Long live periarism
@srinivasbokki8641
@srinivasbokki8641 4 ай бұрын
పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాలు వర్ధిల్లాలి.. జై భీమ్ ✊🏻.. జై ఇన్సాన్ ✊🏼✊🏻
@Ailla.YadayyagoudYadayya
@Ailla.YadayyagoudYadayya 4 ай бұрын
సావర్కర్ జీవిత కాలం జైల్లో ఉన్నారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
🤣🤣🤣😜😜. అందుకేనా వాళ్ళ నుంచి నెలవారీ భృతి తీసుకున్నాడు?
@Tnraju-c61
@Tnraju-c61 3 ай бұрын
​@@jonnalagadda_short_flimsambedkar British vodi kindha vudyogam chesi jeetham theesukunnadu, thu yintha dharidrama? ambedkar swathantra poratam lo pakgona ledhu ? Ambedkar bokkalu chala vunnayi vokkokkati veliki theesthunnam.
@sasattar3577
@sasattar3577 3 ай бұрын
సావర్కర్ జీవిత కాలం జైల్లో ఉన్నాడా? వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవుతున్నావా? లేక ఈ మధ్య వక్రీకరణ జరుగుతున్న చరిత్రను చదువుచున్నావా? వాస్తవం తెలుసుకో. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు అండమాన్ జైల్లో పెట్టినపుడు బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పెట్టమని ఉత్తరాలు వ్రాసి, విడుదల అయినపిదప బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి మరియు ద్విజాతి సిద్ధాంత కర్త.
@madansirish9356
@madansirish9356 28 күн бұрын
Evadra nuvvu whatsapp university lo Corona batch passed out laaga vunnav
@ParameshAre-d9m
@ParameshAre-d9m 17 күн бұрын
ఎవడురా.. మీరు అరేయ్ బైరి నరేష్ గారిని అనేది. జై భీమ్, జై బైరీ నరేష్.
@mohanraoyhk3070
@mohanraoyhk3070 4 ай бұрын
మిమ్మల్ని విమర్శించే వారిని బూతులు తిట్టడం బుద్దిజమా!.నాస్తిక వాదమా!.
@jayapalreddymungi4109
@jayapalreddymungi4109 4 ай бұрын
Athula vadamu
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 3 ай бұрын
@@mohanraoyhk3070 buddism, naastika vaadam " proof NI maatrame aduguthundi "
@madhusudanaraog7741
@madhusudanaraog7741 4 ай бұрын
Excellent speech
@venkanna1
@venkanna1 4 ай бұрын
మరో పెరియార్ మన నరేష్ తమ్మి... 🔥🔥🔥🔥
@viswakumar3271
@viswakumar3271 4 ай бұрын
అయితే వీడు కూడా ... హా.... కూతుర్ని...హ్హా
@srivaribcdpal
@srivaribcdpal 3 ай бұрын
Thu me batuku
@devulapallynarsingarao2066
@devulapallynarsingarao2066 4 ай бұрын
జై భీం జై ఇన్సాన్. వర్ధిల్లాలి భా. నా. స. వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@a.venkataswamy3464
@a.venkataswamy3464 4 ай бұрын
Good ❤
@prabhakarkokkera8
@prabhakarkokkera8 4 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ ✊🏻
@raghavarao3642
@raghavarao3642 4 ай бұрын
పెరియార్ రామస్వామి సినిమా చూసాను. పెరియార్ రామస్వామి స్వతహాగా ఉన్నవాడు. ఉన్నవారు కొందరు అవకాశవాదులు. అలాంటివారు వారి అవసరం కోసం నాస్తికత్వం ఆస్తికత్వం అంటూ ప్రజలను విడగొట్టి కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి ఆస్తికనాస్తిక అవకాశవాదుల వలన నిరుపేదల బతుకులు బుగ్గి అవుతున్నాయి. నిరుపేదల విజ్ఞానాత్మక మేథస్సు మట్టిపాలవుతుంది.
@NarasimhaMurthy-dk7bo
@NarasimhaMurthy-dk7bo 3 ай бұрын
Good speaking
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 4 ай бұрын
Super
@ksreddy115
@ksreddy115 4 ай бұрын
రామస్వామి నాయకర్ (నాయకరాజుల సంతతి).ఆయన కూతురు ని పెళ్ళి చేసుకోలేదు. కూతురు కన్నా చిన్న వయసు అమ్మాయి ని 75 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు , ఆవిషయంలో అన్నాదురై వ్యతిరేకించి కొత్తపార్టీ DMK పార్టీ పెట్టుకున్నాడు .
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
@@ksreddy115 ఎందుకు చేసుకున్నాడు?
@pvrpreddy3875
@pvrpreddy3875 4 ай бұрын
​@@jonnalagadda_short_flimsనేను చెప్తున్న .. దెంగ బుద్ది అయ్యింది.. చేసుకున్న డు గది గూడ తప్పేనా‌‌..? ఇదేం బహుజన సమాజం.. అండి.? ఏం..!70ఏండ్ల వయసున్నోడు దెంగద్దా.. ఎంటి.? ఆ కోరికలుండడం పాపమేనా..? మనమరాలి వయస్సు ఉన్న దానిని దెంగ వద్దు అంటున్నరంటే మీరు బ్రహ్మన అను కులురే.. . I heard you.. బైబిల్ నరేష్ ఏది చెప్తే అది నిజం. అంతె
@dvnrhm
@dvnrhm 4 ай бұрын
@@jonnalagadda_short_flims నాస్తికుడు కాబట్టి
@krishnappab5448
@krishnappab5448 4 ай бұрын
Maanasika rogi iyyiundaali anukunta
@viswakumar3271
@viswakumar3271 4 ай бұрын
నెల తక్కువోడా కూతురు వయసు కాదు... కూతురు వరస అని పిలిచే ఆమె ను చేసుకున్నాడు
@DodigarlaKrishna
@DodigarlaKrishna 4 ай бұрын
పోలవరం ప్రాజెక్టు జిల్లా ఏలూరు గ్రామము పైడిపాక దొడ్డి గార్ల కృష్ణ జై భీమ్ జై జై భీమ్
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 4 ай бұрын
జై భీమ్... జై. ఇన్సాన్.. నరేష్ అన్న గారు మీరు మరో పెరియార్ ✊🏻✊🏻💐💐
@panugantijagadish7734
@panugantijagadish7734 4 ай бұрын
Jay Bheem
@peddaiahpuli1570
@peddaiahpuli1570 4 ай бұрын
హేతువాదానికి సూపర్ హీరో పెరియార్ రామస్వామి నాయకర్ గారు 🖤
@Tnraju-c61
@Tnraju-c61 3 ай бұрын
Yesu yee prapancham ni thayaru chesadu ayana nu nammaka pothe narakam padatharu , yesu ni nammi vunte periyar, ambedkar, paralokam ki velli vunde varu , yippudu valliddharu Agni arani purugu chavani , narakam lo shiksha anubavisthunnaru, yesu ni devudi ga nammi paralokam cherandi.
@ahmedmohd9716
@ahmedmohd9716 3 ай бұрын
salam to periyaar E RAMASAMY
@KALKISWORD-p2l
@KALKISWORD-p2l 3 ай бұрын
అంబెడ్కర్ కి పెరియార్ రామస్వామి కి పోలిక ఎక్కడైనా ఉందా..ఈ అంబేద్కరిస్టు లకు ఆ మాత్రం తేడా తెలియలేదా.రెండు విభిన్న మనస్తత్వాల వాళ్ళను ఒకే స్టేజి మీద పెట్టి ...దళితులని హిందూ ధర్మం నుని నాస్తికులుగా ,హిందూ ద్వేషులుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. 1) అంబెడ్కర్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం తప్పని చెబితే ...పెరియార్ ఆర్య - ద్రావిడ సిద్ధాంతం నిజమని ప్రచారం చేసాడు. 2) అంబెడ్కర్ క్రిస్టియానిటీ ,ఇస్లాం ఈ దేశానికీ ప్రమాదం అని చెబితే, పెరియార్ దళితులని ఇస్లాం లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. 3)అంబెడ్కర్ ఈదేశం విడిపోకూడదని కోరుకున్నాడు ..పెరియార్ తమిళనాడుని ద్రావిడ నాడుగా ప్రత్యేక దేశంగా మార్చాలని చూసాడు.. 5)అంబెడ్కర్ తన రాజ్యాంగం లో రాముడి చిత్రాన్ని పెట్టి గౌరవిస్తే..పెరియార్ అదే రాముడిని వీధులలో చెప్పులతో ఉరేగించాడు . 6)అంబెడ్కర్ దళితులకు జరిగిన అన్యాయం ని దైర్యం గా ప్రశ్నించాడు..పెరియార్ దళితులకు ఎప్పుడూ వ్యతిరేకమే. ముత్తుకులత్తూరు అల్లర్లు, కిజ్వెన్మణి మారణకాండ జరిగినా అయన దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కిజ్‌వెన్‌మనీలో 44 మంది దళితులను తగులబెట్టినప్పుడు కమ్యూనిస్ట్ లకు మద్దతు పలికాడు . 6)అంబెడ్కర్ బుద్దుడి ని నమ్మాడు..పెరియార్ నాస్తికుడు ,దేవుడు లేదని చెప్పాడు. 7)పెరియార్కి హిందీ మరియు సంస్కృత వ్యతిరేక వైఖరి ఉండేది. ఆయన హిందీ, సంస్కృత వ్యతిరేక సదస్సులు, నిరసనలు నిర్వహించారు. భాషా ద్వేషాన్ని రెచ్చగొట్టి భారత సమైక్యతకు భంగం కలిగించాడు. కానీ అంబేద్కర్ జాతీయ సమైక్యతకు హిందీ అవసరమన్నారు. జాతీయ అధికార భాషగా సంస్కృతం ఉండాలని పార్లమెంటులో మాట్లాడారు. అయినా అంబేద్కర్ ఏనాడూ భాషాభిమానాన్ని రెచ్చగొట్టలేదు. 8)పెరియార్ కి కమ్యూనిజం భావ జాలం ఉంది . రష్యా పర్యటన తరువాత, అతను తమిళనాడులో ఉమ్మడి సంపద విధానాన్ని చురుకుగా వ్యాప్తి చేశాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నారు. కమ్యూనిజం హింసపై ఆధారపడి ఉందని, ఎవరినైనా శత్రువుగా భావిస్తే అది కమ్యూనిజమేనని అన్నారు. అంబెడ్కర్ గురుంచి పెరియార్ ఏమి అన్నారో చూద్దాం “అంబేద్కర్ కొంచెం ఎమోషనల్ మనిషి . అంబెడ్కర్ నన్ను అడిగాడు. ‘మీ వాళ్ల కోసం ఏం చేస్తారు?’ అని.నేను ఆయనకి చాలా డీటైల్స్ ఇచ్చాను. గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణులు వెంటనే అతనికి మూల్యం చెల్లించారు. అంటే, అతను [అంబేద్కర్] తన ప్రజలకు విద్యా సౌకర్యం మరియు ఉద్యోగ సౌకర్యాన్ని పొందడానికి 100 మందిలో 10 మందిని కోరిన చోట, బ్రాహ్మణులు 'దీన్ని 15గా తీసుకోండి' అన్నారు! తనకు (బ్రాహ్మణులకు) 25 సీట్లు ఇచ్చినా మూడు నాలుగు కూడా రావని ఆయనకు తెలుసు. బ్రాహ్మణులు రాసిన చట్టంపై ఆయన [అంబేద్కర్] సంతకం చేశారు. అతను ఇతరుల సాంగత్యాన్ని పట్టించుకోడు. (విదుధలై 11.11.1957) అంబెడ్కర్ ఏమి అన్నారో చూద్దాం."”భారత ప్రజల ద్రోహం మరియు ద్రోహం కారణంగా భారతదేశం అనేకసార్లు స్వాతంత్ర్యం కోల్పోయిన దాని గురించి భారతదేశం కోల్పోవడం నాకు చాలా ఆందోళన కలిగించింది. ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌పై దండెత్తినప్పుడు, సింధ్ రాజు తాగీర్ సైన్యాధ్యక్షులు ముహమ్మద్ బిన్ ఖాసిం అనుచరుల సహాయంతో తమ రాజు కోసం పోరాడటానికి నిరాకరించారు. జయచంద్రన్ మహమ్మద్ గోరీని భారతదేశంపై దండెత్తమని మరియు పృథ్వీరాజ్‌తో పోరాడమని ఆహ్వానించాడు. అతనికి మరియు సోలంకి రాజులకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు, ఇతర మరాఠా నాయకులు మరియు రాజ్‌పుత్ రాజులు మొఘలుల పక్షాన ఉండి అతనికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిష్ వారు సిక్కు రాజులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, సిక్కుల కమాండర్-ఇన్-చీఫ్ నిష్క్రియంగా ఉన్నారు. అతను సిక్కు రాజ్యాన్ని రక్షించడానికి సహాయం చేయలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో సిక్కులు ఏమీ చేయకుండా సరదాగా గడిపారు. చరిత్ర పునరావృతం అవుతుందా...? కులాలు, మతాల వంటి పాత శత్రు శక్తులతో భిన్నమైన, వ్యతిరేక విధానాలతో అనేక పార్టీలు ఇప్పుడు పుట్టుకొస్తుండటం మరింత ఆందోళనకరం. దేశ ప్రయోజనాల కోసం కాకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న పార్టీలను భారత ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. లేని పక్షంలో రెండోసారి దేశ స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ఇది కోలుకోలేనిదిగా మారవచ్చు. చివరి రక్తపు బొట్టు వరకు మన స్వేచ్ఛను నిలబెట్టేలా చూసుకోవాలి.”
@kurellakrishnamraju2243
@kurellakrishnamraju2243 7 күн бұрын
Jai naresh గారు
@ajagan1390
@ajagan1390 4 ай бұрын
మనవరాలు వయసున్న అమ్మాయిని చేసుకొనే బదులు అదే అమ్మాయిని దత్తత తీసుకోవచ్చుగా పెళ్లి చేసుకోవడం ఎందుకు
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 4 ай бұрын
Valla iddariki ISHTAM aithe madya lo nee opinion kaavalaa? No need.
@subrahmanyamragidimilly6887
@subrahmanyamragidimilly6887 4 ай бұрын
​@@NageswararaoVemuri-i9k opinion ఇచ్చింది బైరి గాడు.
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 4 ай бұрын
@@subrahmanyamragidimilly6887 malli CHEBUTHUNNANU, vaaliddariki ISHTAMAITHE 3rd PERSON opinion AKKARA ledhu. BHAIRI OPINION KUDA akkara ledhu.
@satyanarayanageddam4636
@satyanarayanageddam4636 4 ай бұрын
Correct
@dvnrhm
@dvnrhm 4 ай бұрын
వాళ్లకు వావి వరుసల మీద గౌరవము లేదు కాబట్టి
@mohanraoyhk3070
@mohanraoyhk3070 4 ай бұрын
నీకు ఇష్టం లేకపోతే గాంధీని మహాత్మా అని ఎవరూ గౌరవించకూడదా!.బైరి నరేష్ కూడా మహత్మా అని పిలిపించుకుంటాడు.మీకేమన్నా అభ్యంతరమా!.గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు బైరి నరేష్ గారు.
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 4 ай бұрын
Anna meeku kruthangathalu
@GANIMALLASRIRAMULU
@GANIMALLASRIRAMULU 4 ай бұрын
అన్న, మీ సందేశం ఎక్స్ల్లెంట్ 🎉
@UPENDERENDLA
@UPENDERENDLA 4 ай бұрын
అన్నను ఇంకొంచెం సేపు మాట్లడించేది ఉండాల్సింది
@naveenedla4483
@naveenedla4483 4 ай бұрын
Camara Man Jara Saba Praanganam Total Cover Chesthe Baguntu Okadaggara Fix Chesi Padesthunnaru Please
@krishnarao8252
@krishnarao8252 4 ай бұрын
Jai Bheem # Jai Insaan brother
@thummalkannaiah9410
@thummalkannaiah9410 4 ай бұрын
Jai naresh
@adithyabl2010
@adithyabl2010 4 ай бұрын
ఈ ప్రపంచంలో అనాది నుంచి కూడా ఉద్యమం ముసుగులో ఉద్యమం నాయకులుగా చెలామణి అయిన వాళ్ళంతా డబ్బుండేవాళ్ళే తప్ప పేదవాడెవడూ ఉద్యమం నాయకుడే లేడు చరిత్ర చూడండి అంబేద్కర్ కూడా పేదవాడుకాదు కేవలం దళితుడు అనే కులం కార్డుతో బ్రాహ్మణ ల సాంగత్యంతో ఎదిగినాడనేది వాస్తవం ఈ ఉద్యమం ముసుగులో స్వార్థపరులే ఉద్యమనాయకులుగా ఎదిగారు ఇదే సత్యం వాస్తవం
@SirishaGolla-qt6ew
@SirishaGolla-qt6ew 4 ай бұрын
డబ్బే దేవుడు
@Mattambasavaraju1970
@Mattambasavaraju1970 4 ай бұрын
మీరంతా కొత్త రకం టెరరీష్టులు మీరంతా ఏదొవకరోజు‌ ఆల్ ఖైదీ గృపులాగ మిమ్మల్ని గుర్తిస్తారు ప్రభుత్వం
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
@@Mattambasavaraju1970 😆😆😆🤣🤣. మెదడు లేని నీలాంటి వారికి అలాగే అనిపిస్తుంది.
@IsmailMohd-e8r
@IsmailMohd-e8r 4 ай бұрын
వాడి ప్రొఫైల్ ఫోటో చూస్తే అర్ధం అయితలేదా అన్నా..అంధ్భక్తుడు అని…😂😂…
@yadavallimurali8099
@yadavallimurali8099 4 ай бұрын
మంచి విషయం చెప్పారు . పెరియార్ చేరిత్ర మంచి రచయత రాసిన బుక్ పేరు ఎక్కడ దొరుకతుందో చేప్పండి
@Thanaiahpadala-xe2tq
@Thanaiahpadala-xe2tq 4 ай бұрын
Jai bheem Anna 🎉🎉
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 4 ай бұрын
👍👍👍👍👍👌👌👌
@sureshkalakotla2621
@sureshkalakotla2621 4 ай бұрын
జై భీమ్, జై భీమ్...
@ipgameingtelugu7554
@ipgameingtelugu7554 4 ай бұрын
అన్న దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఫెదొనీగురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు అన్న ఎన్ని ప్రసంగాలు ఆయన పేదవానికి ఉపయోగపడే ప్రసంగం గొప్పదన్న
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
నరేష్ బ్రదర్ ప్రసంగాలు చాలా ఉన్నాయి చూడు.
@davidmaharaj2770
@davidmaharaj2770 4 ай бұрын
దేవుడు ఉన్నాడన్న లేడు అన్నా అభిప్రాయమే.... అభిప్రాయం కూడు పెట్టదు, ఈ అభిప్రాయ ఉద్యమం వలన బాధితులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఉపయోగము లేదు.... ముందుగా ఈ దేశంలో ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కావాలి తర్వాత దేవుడి కోసం దయ్యం కోసం కొట్లాడుదాం ​@@jonnalagadda_short_flims
@vijayemmatti2696
@vijayemmatti2696 4 ай бұрын
Jai bheem jai Insan ✊
@tupakuladasharatham4184
@tupakuladasharatham4184 4 ай бұрын
🌷🙏🏿🌹విశ్లేషణ 👍🏿👍🏿
@rameshchinta2352
@rameshchinta2352 4 ай бұрын
Good naresh ❤
@jahangeer5836
@jahangeer5836 4 ай бұрын
మీ స్పీచ్ లు అంటే చాలా ఇష్టం సార్
@naadinarayna8644
@naadinarayna8644 3 ай бұрын
అందరినీ పూలె, అంబేద్కర్ లతో పోల్చకండి.. దయచేసి
@the7013
@the7013 4 ай бұрын
అన్నీ అబద్దాలే
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
మత పిచ్చోళ్ళకి నీలాగే అనిపిస్తుంది.
@the7013
@the7013 4 ай бұрын
@@jonnalagadda_short_flims మతి లేని వాళ్ళు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
@@the7013 మతిలేని వాళ్ళే మత పిచ్చోళ్ళు. 🤣🤣
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 4 ай бұрын
@@the7013 మతి లేని వాళ్ళే మత పిచ్చోళ్ళు.
@durgaprasadm4263
@durgaprasadm4263 3 ай бұрын
పెరియార్ రామస్వామి నాయకర్ ఈయన బలిజ సామాజిక వ్యక్తి ఆయన వ్యాపారవేత్త
@reddymallas1793
@reddymallas1793 4 ай бұрын
Naresh Anna jai bheem 🌺🌹🙏✋🙏🌹🌺
@metlikrishna679
@metlikrishna679 4 ай бұрын
Jai Bheem Jai Insaan✊🙏
@avarahasankar2164
@avarahasankar2164 4 ай бұрын
Periyar great Bc leader In thamilnadu
@RajakShaik-j6i
@RajakShaik-j6i 4 ай бұрын
Jai bheem
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 4 ай бұрын
Jaibheem jai insan jai periyar
@madinavinodh6142
@madinavinodh6142 24 күн бұрын
North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India {[( Muslims-500 years, Hindus-100 years)]}. If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). {[ Hindus - 400 years, Muslims - 200 years]}. So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2050-2075) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should form one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.
@ErigiChandu
@ErigiChandu 4 ай бұрын
Super speach ❤
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 23 күн бұрын
Valliddaru ishta padi pelli chesukunte tappu ledhu, age gap yentha vunna kuda. Madya lo vaariki durada yenduku ? Ame yevarikaina cheppindaa " nenu ee pelli valana badha paduthunnanu ani " ? Ame ki leni badha neekenduku? Kanda ki leni durada katti peeta ki yenduku ? Ame pelli valana badha padinatlu charitra yekkada ledhu. Jai periyar and his life partner.
@saiduluvarkatapu8635
@saiduluvarkatapu8635 4 ай бұрын
Jaibheem anna
@ramanadhammallela4190
@ramanadhammallela4190 4 ай бұрын
Jai beem
@NagaLaxmi-wj8ft
@NagaLaxmi-wj8ft 22 күн бұрын
Periyar statue begam bajaar lo undhi.
@badampalli2luxettipet424
@badampalli2luxettipet424 4 ай бұрын
Kulam matham patinchani vallaki special ketagiri certificate & regervetion kalpinchali govt
@KoppulSanthosh
@KoppulSanthosh 4 ай бұрын
✊✊👏👏👏👏💐💐💐👍♥️♥️♥️
@IsmailMohd-e8r
@IsmailMohd-e8r 4 ай бұрын
ఇస్లాం కూడా 99% నాస్తికత్వమే అన్నా..ఎలాంటి మూఢనమ్మకాలు లేవు..దేవుడు ఉన్నాడని మాత్రం చాలా బలం గా నమ్ముతాం ..అందబక్తి మూడనమ్మకాలు మాత్రం అస్సలు లేవు…నువ్వు కూడా టీవీ డిబేట్ లో ఈ మాట చెప్పినావ్…ఇస్లాం అనేది 99% నాస్తికత్వమే..మూఢనకములు లెవ్ అందబక్తి లేదని..ఒక దేవుడు ఉన్నాడని మాత్రం బలం గా నమ్ముతారని…
@pvrpreddy3875
@pvrpreddy3875 4 ай бұрын
తమ్మి.. మీది ఆలోచన నాకు తెలుసే.. 51% పందుల సంఖ్య వచ్చేదాక కూల్ గ ఉండి. ఇలాంటి వెదవలకు సపోర్ట్ చేస్తు. 51%వచ్చక మీరు ఏమ్ చేస్తారో ఈ వెదవలకు తెలియదు తమ్మి. మీది 51% అయ్యాక ఈ బిస్కెట్ నరేష్ గాడు లేదా వీని కొడుకో వీని మనుమడో.. భజరంగ్ దళ్ వాళ్ళ ని తలుచుకునే పరిస్థితి వస్తదే.. తమ్మి .. విడు చానా చిన్నోడు . వీనికి అర్థం కాదు తమ్మి మీ ఆలోచణ.. నువ్వు నాస్తికుడివి అంటానవు కద తమ్మి. "బల్హా" నా బుల్ల తో సమానం అనరాదు... తమ్మి నువ్వు నాస్తికుడివి అయితె. .. ఒప్పుకుంట‌. మీ కాకమ్మ కబుర్లు వద్దు తమ్మి సమాజం మేల్కొంటోది తమ్మ.
@AnilKumar-lr9zy
@AnilKumar-lr9zy 4 ай бұрын
An activist makes a living just by describing others as villains. They are not capable of living by any good action. They don't have qualities of compassion, love and empowerment . They are bitter, negative and divisive. The rake devil in people. We need a Reformer and not a social activist.
@K.Gangasailu
@K.Gangasailu 4 ай бұрын
దేవుడు లేడు. లేనే లేడు... ఉంటే నిరూపించాలి... ఎదవ సొల్లు చెప్పొద్దు.. Jai Insan
@muthannaarsha5043
@muthannaarsha5043 4 ай бұрын
Jai bheem jai insan vedika pai unna me andhariki peru peruna jai bheem jai insan 🌹🌷🙏🙏
@vidhruharan5752
@vidhruharan5752 4 ай бұрын
పెరియార్ ఎవరు అన్న
@bhimakoregaon9934
@bhimakoregaon9934 4 ай бұрын
Great parson naresh ❤
@satyanarayanapuppala480
@satyanarayanapuppala480 4 ай бұрын
దేవుడు లేడు అని చెప్పడం నీ మూర్ఖత్వం
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 3 ай бұрын
నీ గుద్ద నీ దేవుణ్ణి గుద్ద గాడుదులు దెంగ కదరా😂
@traveller2485
@traveller2485 3 ай бұрын
Vunnadu ani nammadam kooda nee moorkatvam bro.devudu vuntey chinna chinna pillalapai rape lu enduku jaruguthay cinema lo anjaneyaswamy graphics lo vastadu real ga vacchi kaapadocchuga.😊
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 3 ай бұрын
@@satyanarayanapuppala480 vunnadani prove cheste " nee maargam loki vastanu. What is God?
@SrinivasReddy-xx6xb
@SrinivasReddy-xx6xb 29 күн бұрын
Evadi.margamlo velodu ne.margamlo.nevundu.ade.daivatwam
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 29 күн бұрын
@@satyanarayanapuppala480 లేని దేవుడిని ఉన్నాడని నమ్ముతున్న నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం నీకు ఆలోశించే తెలివి లేకపోవడమే
@maxtron8232
@maxtron8232 4 ай бұрын
భైరి నరేష్ గారి స్పీచ్ అదుర్స్
@sandularajusandularaju
@sandularajusandularaju 4 ай бұрын
Jai Bheem jai naresh
@ch.narasimharao2638
@ch.narasimharao2638 3 ай бұрын
Nocomments one can have ones own view s no problem we change as per times weare ever changing one time we don't believe in God so.me time after we may be come believe r in God no discussion ok no discussion o ne can believe God may not believe in God
@makanivas6500
@makanivas6500 4 ай бұрын
మీ పోరాటం వర్ధిల్లాలి సార్
@arr3375
@arr3375 3 ай бұрын
హౌలేగాడు అని నిన్ను మాత్రమే పిలవాలేమో...
@k.srinivas.Maharaj
@k.srinivas.Maharaj 4 ай бұрын
Jai bheem anaaa
@Mattambasavaraju1970
@Mattambasavaraju1970 4 ай бұрын
పీజి చేసిన చాలా మంది పిచొళ్ళు ఔతున్నారు
@IsmailMohd-e8r
@IsmailMohd-e8r 4 ай бұрын
చదువుకొని అందబక్తులు అవట్లేదా…రాయి ని దేవుణ్ణి చేశారు..జంతువుని అమ్మ అంటున్నారు..ఏం బతుకులు రా మీవి…వసుధైక కుటుంబం అంటారు..అంటరోడని వేలేస్తారు..కల్పిత పుస్తకాలు చదివి అందులోని పాత్రలకి దేవుడి దర్జా ఇచ్చేసారు..ఛీ…ప్రశ్నలు ఎదురుకొనిది మతం ఎలా అవుతది రా అంద్భక్త్ ..మీది ఫేక్ కబ్బట్టే సమాధానాలు లేక దాడులు చేస్తారు..
@vandheBharath
@vandheBharath 3 ай бұрын
మీ బలుపు కి తప్పకుండా సమాధానం ఈ సమాజం చెపుతుంది
@shyamala4694
@shyamala4694 4 ай бұрын
దయచేసి టైటిల్ change చేయండి
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 356 М.
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН