Manda Krishna Madiga Exclusive Interview | Buchanna Muchata | SC Classification | Mic Tv News

  Рет қаралды 7,993

Mic Tv News

Mic Tv News

3 ай бұрын

Manda Krishna Madiga Exclusive Interview | Buchanna Muchata | SC Classification | Mic Tv News
#mandakrishnamadiga #buchannamuchata #sc #mictvinterview #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 127
@perapogushanthanna8254
@perapogushanthanna8254 3 ай бұрын
కర్నాటక ఎలెక్షన్ల తర్వాత వర్గీకరణ ఔతుంది అన్నారు ఇప్పటికీ కాలేదు పార్లమెంట్ ఎలెక్షన్ల ముందు ఎందుకు చేయలేదు ఇక చేయరు
@tennetirameshkumar8038
@tennetirameshkumar8038 3 ай бұрын
కౌగిలించుకున్నారు కదా 😅😅, RSP లాంటి నాయకులు ఇతనికి మొగుళ్ళు గా తయారు అవుతారు కదా, ప్రధాని గారికి మీ మీద ప్రేమ ఉంటే నిన్నెందుకు రామ మందిరం ప్రారంభోత్సవానికి పిలవలేదు.
@Sahupraveen_aero
@Sahupraveen_aero 3 ай бұрын
Jai RSP
@Dharmagonthu
@Dharmagonthu Ай бұрын
🎉గన్షాట్
@paparaopeyalla6051
@paparaopeyalla6051 3 ай бұрын
కృష్ణ చాలా నీచమైన వ్యక్తి 🙏.
@Sahupraveen_aero
@Sahupraveen_aero 3 ай бұрын
RSP sir warangal osd గా ఉన్నపుడు నిన్ను ఎన్ని సార్లు కాపాడాడు, rsp పేరు చెప్పడానికి ఇంత ego నా.
@babuandhes1677
@babuandhes1677 3 ай бұрын
అన్న గారూ ఇవ్వాలా వర్గీకరణ కంటే ఎక్కువ అవసరం ప్రైవేటు సెక్టర్ లో రిజర్వేషన్లు, వాటిని సాధిస్తే ఎస్సీ లకు15%, ఎస్టీలకు, బిసి లకు లాభం జరుగుతది, ఎంత సేపూ వర్గీకరణ వల్ల ఎంత govt lo 2 to 3 percent మాదిగలకు పెరుగుతదేమో కాని పూర్తి లాభం జరుగదు.....
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 3 ай бұрын
Excellent Message Brother 💐💐👏👏👏👌👍
@brokenheart5518
@brokenheart5518 3 ай бұрын
Jai madiga ❤ Jai Manda Krishna
@tennetirameshkumar8038
@tennetirameshkumar8038 3 ай бұрын
అట్టడుగు న ఉన్న అనిల్ అంబానీ, ఆధాని, నీరవ్, లాంటి అందరికి అందింది కదా
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Legend mandha Krishna anna
@mosesm6958
@mosesm6958 3 ай бұрын
Excellent interview with MRPS Great Sincerely leader Mandha Krishna garu Madiga Explanation of the equal rights of all the Indians 🇮🇳 people. May God bless our Honourable all Leaders & Judicial official Supreme Judge & all High Courts Judges . Vandhanamulu ✋️ Andhariki. Vandhematharam Jaihind jai Bharat.
@sureshdommatisuresh1212
@sureshdommatisuresh1212 3 ай бұрын
యాక్ తూ...
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@rohitchandra4395
@rohitchandra4395 3 ай бұрын
మోడీ మాయ ఈ రేంజ్ లో ఉంటది.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 3 ай бұрын
మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మాలలే వీడు చేసేది పోరాటం మాత్రం ఎమ్మార్పీఎస్ గురించి మాదిగల రిజర్వేషన్ గురించి ఇప్పుడు చేసేది ఒక పెద్ద బూటకం
@desaisrinivasan9001
@desaisrinivasan9001 3 ай бұрын
Jay manda Krishna madiga 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@desaisrinivasan9001
@desaisrinivasan9001 3 ай бұрын
Jay madiga Krishna madiga.... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@tennetirameshkumar8038
@tennetirameshkumar8038 3 ай бұрын
భారత రాజ్యాంగం మార్చేసి, రిజర్వేషన్స్ లేకుండా చేసేస్తాము అంటూ కమలం ప్రకటనలు బహిరంగంగా చేస్తుంది. ఒక వైపు ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం అయిపోయాక మీరు ఇంకా వర్గీకరణ అంటారు. మీరొక ప్యాకేజీ స్టార్. మీ వెనక ఉన్న నాయకులను కూడా అలానే తయారు చేసి మాదిగలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నావ్. వాళ్ళ గురించి కాదు గాని పార్లమెంట్ లో ఫుల్ మెజారిటీ ఉన్న వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టించలేక పోతున్నావ్
@lakshmanjinuka4631
@lakshmanjinuka4631 3 ай бұрын
వీడు అగ్రకుల పార్టీ ల ఉంపుడుగత్తే
@methriashok8313
@methriashok8313 3 ай бұрын
Yes thamudu
@venkataswamykota1440
@venkataswamykota1440 3 ай бұрын
Jayaho Krishna Anna
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 3 ай бұрын
JAI MANDHA KRISHNA MADIGA ANNA ✊✊✊✊
@user-mr8if8pz4l
@user-mr8if8pz4l 3 ай бұрын
ప్రతి పార్టీ కి అమ్ముడు పోయి సంపాదించి, కోట్ల రూపాయలు పెట్టి, తాజ్ బంజారా లో కూతురు పెళ్ళి చేసి విలాసంగా బ్రతుకుతున్నందుకా
@prathapgosula321
@prathapgosula321 3 ай бұрын
మాదిగలను ఎవర్రాన్న చదవకండి అని అన్నారా
@myway1715
@myway1715 3 ай бұрын
Super మంద కృష్ణ మాదిగ
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
Krishna meeku Nayan jarugurhendhi
@vinodkallepalli8858
@vinodkallepalli8858 3 ай бұрын
Jai krishna brother
@sreenathdorayadavelly9699
@sreenathdorayadavelly9699 3 ай бұрын
నేను లాగులు వేసుకున్న కాన్నుండి మీ ఉద్యమం చూస్తున్న.కాలం చెల్లిన పోరాటాల వల్ల ఇంత వరకు ఫలితం శూన్యం. మీ పని అయిపోయింది మంద కృష్ణ గారు.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@sreenathdorayadavelly9699
@sreenathdorayadavelly9699 3 ай бұрын
@@Madhu_Kumar-123 Yes. నాయకత్వం తన ఉనికి కోసం దారి తప్పింది.
@neboshkp
@neboshkp 3 ай бұрын
His ideology is always great.He is the real leader can move mass.
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
బొచ్చు 🤙
@YouTubebethala
@YouTubebethala 3 ай бұрын
మను స్మృతి నమ్మే నాయకులు మాదిగలకు న్యాయం చేస్తారా మందకృష్ణ అన్న మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చిన ఏం కదు చాలా పెద్ద తప్పు చేశారు బిజెపికి మద్దతు ఇచ్చి దళితుల పైన జరిగే ఎన్నో దాడులను బిజెపి పెంచి పోషించింది చివరికి ఆత్మగౌరవంతో ఒక దళితుడు బ్రతక కూడదని కోరుకునే బిజెపి పార్టీని నిజంగా చాలా హాస్యాస్పదం జాతిని మళ్లీ మనువాదుల కాళ్ళ దగ్గరికి చేర్చాలి అనుకుంటున్నావా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు మందకృష్ణ అన్న ఇక మాదిగల మిమ్మల్ని నమ్మరు మీలాంటి దళిత నాయకులు దళితులకి అండగా ఉంటారు అనుకున్నాను కానీ మనువాదుల మోచేతి నీళ్లు తాగుతూ వారికి వత్తాసు పడకడం బంద్ చెయ్ చరిత్ర హీనుడిగా మిగులుతావు జై భీమ్
@a.ravikumar3077
@a.ravikumar3077 3 ай бұрын
Jai krishna Anna
@user-ci5zx6kb8o
@user-ci5zx6kb8o 3 ай бұрын
2004 నుండి MRPS ఉద్యమం మాదిగలను సంక్షేమానికి దూరం చేసింది ఎవరు
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 3 ай бұрын
విని పార్టీ పేరు ఎంఎస్పి వాళ్ళు ఏ రోజు పోటీ చేయడు లో పెద్ద బేకార్ గాడు
@chittirockzz1586
@chittirockzz1586 3 ай бұрын
❤❤
@user-ci5zx6kb8o
@user-ci5zx6kb8o 3 ай бұрын
10 సంవత్సరాలు బీజేపీ వర్గీకరణ మీద ఎందుకు ముందుకు వెళ్ళలేదు
@bandelaswamy.4620
@bandelaswamy.4620 3 ай бұрын
అన్న గారు మీకు ABCD వర్గీకరణ మీరు చేపించారు కానీ.మీ అవసరం కోసం మాత్రమే మీకు పిరటం అవసరం అని ప్రజలు గమనిస్తున్నారు...
@ThataiahManda-fc4cj
@ThataiahManda-fc4cj 3 ай бұрын
Dear Sir buchnna you great journalist I called bhujan vaadi and journalist thanks for your commitment journalist Manda krishana last 30years he didn't do for bhujanulu like visharada, manda krishana, morail, dayakar, bhatti family, venkata swami family, those are chemchelu unatha kalam never get rajyadhikaram visharada, manda krishana, morail, dayakar, bhatti family, venkata swami family those are buster's in future generations no government jobs it'll be private companies in future generations globalisation what for reservations we don't reservations we want rajyadhikaram we're miss a good leader dr rs praveen kumar great leader
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk 3 ай бұрын
మాదిగ ద్రోహి మంద. మాదిగ కు ఉద్యోగము ఉన్న BJP బ్రాహ్మణుడు సమానత్వంగా చూడరు.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@venkatraman5219
@venkatraman5219 3 ай бұрын
Are babu manda use gaura word only one time in your speech not repeatedly.manda krishna enough madiga not wanted.we give importance to education health employment savings and status .Don't say caste time and again. Name and sur name ok.Not caste.Madiga brothers should know.
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
​@@Madhu_Kumar-123 వీడు పక్కా స్వార్థపరుడు 🤙
@DrjangaAparna-vl9jc
@DrjangaAparna-vl9jc 3 ай бұрын
మంద కృష్ణ మాదిగ దళిత ద్రోహి ప్యాకేజి స్టార్ తన బాగుకోసం ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారు
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
​@@Madhu_Kumar-123ఇలాంటి వేస్ట్ గాడు మా అంబేద్కర్ వాదనికే విరుద్ధం 🤙 వీడు పచ్చిమోసగాడు 🤙 రోహిత్ వేముల ఆత్మ హత్య కి కారకుడు వెంకయ్య నాయుడు. ఈ వేవకూఫ్ గాడు బీజేపీ వాళ్ళ పిచ్చలు జోకుతున్నాడు 🤙🤙సోడిగాడు 🤙🤙
@svs7235
@svs7235 3 ай бұрын
మంద కృష్ణ మాదిగ గారు నిర్ణయం100% కరెక్ట్,కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు
@ThataiahManda-fc4cj
@ThataiahManda-fc4cj 3 ай бұрын
Manda krishana he can make good for bhujanulu he don't have that much knowledge please Special madiga community please support Dr rs praveen kumar it'll be get rajyadhikaram and change our children's future generations Thanks Thanks
@kanakaPramod9686
@kanakaPramod9686 3 ай бұрын
అయ్యా.. RS ప్రవీణ్ కుమార్ గారు ఆల్రెడీ దొర గారి కాళ్ళ దగ్గర ఉన్నాడు.. ఎవడి వాయి నువ్వు..
@beesireddyp3598
@beesireddyp3598 3 ай бұрын
మిత్రులారా దయచేసి మాదిగలు దళితులు ఈ కార్డ్ అనేమాట వాడొదండి ఎందుకు అంటే ఆంధ్ర ప్రదేశ్ లో 90% మంది క్రైస్తవులు గా మతం మార్చుకున్నారు కేవలం 10% మంది మాత్రమే నిజమైన మాదిగలు దళితులు దేశ భక్తులు ఉన్నారు వీరికి మాత్రమే వర్గీకరణ చేయాలి . తెలంగాణలో 80% లో మంది క్రైస్తవులు గా మతం మార్చుకున్నారు కేవలం 20% మంది మాత్రమే మాదిగలు దళితులు దేశ భక్తులు గా ఉన్నారు వీరికి మాత్రమే వర్గీకరణ చేయాలి రాజకీయాలలో ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలి . మతం మారి వర్గీకరణ చేయాలి అంటే దేశ ద్రోహం ఔతుంది oc లు obc లు బీసీ లు ఆదివాసీలు అందరూ కలసి ఆలోచన చేసి వ్యతిరేకించాలి
@VenkateshwarluVummadi
@VenkateshwarluVummadi 3 ай бұрын
Fist like Nadhe...
@yersanagandlasravan8345
@yersanagandlasravan8345 3 ай бұрын
మాదిగల ఇజ్జత్ తీస్తున్న మంద కృష్ణ
@indiangovernmentindiancons7694
@indiangovernmentindiancons7694 3 ай бұрын
మంద కృష్ణ నీకు దమ్ముంటే ప్రజాస్వామ్యం న్ని కాపాడే పార్టీ బి ఎస్ పి పార్టీ లో చేరి కొట్లాడు అంతే కాని రాజ్యాంగం మార్చే బి జె పి పార్టీ లో ఉండి చిల్లర గాని లాగా మాట్లాడకు జై భీమ్
@methriashok8313
@methriashok8313 3 ай бұрын
Yes
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@kanakaPramod9686
@kanakaPramod9686 3 ай бұрын
సోదరా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు జూన్ 5 2023 నాడు తెలంగాణకు వచ్చినప్పుడు మంద కృష్ణ మాదిగ గారు మాయావతి గారికి ఒక బహిరంగ లేఖ రాశాడు.. ఒకసారి ఆ లేఖ చూడండి.. అందులో ఎం రాశాడో తెలుస్తధి.. వర్గీకరణ విషయంలో మీరు అండగా ఉండండి.. ఇక్కడ దక్షిణ భారత దేశం మొత్తం బీఎస్పీ నీ టెక్ ఉప్ చేస్తాను అని చెప్పాడు.. కానీ ఆమె పట్టించుకోలేదు..
@user-rajkumar128
@user-rajkumar128 3 ай бұрын
ప్యాకేజి వస్తుంటే అలసట ఎందుకు వస్తది 😅
@chinnasayanna8762
@chinnasayanna8762 3 ай бұрын
కడియం శ్రీహరి కదు అవకాశాలు గుంచుకునేది ...... కేసిఆర్ ఆడుతున్న నాటకంలో వీరు పావులు మాత్రమే..... మీరూ అసలు సూత్రధారిని వదిలేసి సొంత ఉపకులమైన ....కడియం శ్రీహరిని తప్పుపడుతవంది అన్న.... తప్ప
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Jai bjp Jai mandha Krishna
@rams40545
@rams40545 3 ай бұрын
Ayya Krishna Madiga meeru madigala kosam chala parithapisthunnaru. Kaani chala Mandi Madigalu dabbulisthe thini, thagi pantaru.. konthamandhi intellect Christianity lo join ayyi mee vargikaranaku support chesthunna BJP ki vote veyyaru... Anthe iga ...idhi Nijam sir..
@syams84
@syams84 2 ай бұрын
Vargeekarana samasya enduku resolve kaaledo ippudu artham ayyindi...its because of Manda Krishna, avakaasavadulni nammu kovatam vallane. He is doing the same mistake again.
@vinodkallepalli8858
@vinodkallepalli8858 3 ай бұрын
Arey fast thanu interview venadi apudu coments pettandi em chudakuda adhuku pedataru bad coments
@brokenheart5518
@brokenheart5518 3 ай бұрын
Sc vargikarna kavali maku jai madiga
@allam6727
@allam6727 3 ай бұрын
Good Jai bjp
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 3 ай бұрын
Sir ekada undi Modi sir krishanna neeku nayam jaruguthadhi
@VelpulaBalaiah-wf4wx
@VelpulaBalaiah-wf4wx 3 ай бұрын
మంచి విశ్లేషణ ఆన్నాగారు,కానీ మతోన్మాద పార్టీ,కుల తత్వాన్ని సమర్థించే పార్టీ,బీజేపీ
@user-mr8if8pz4l
@user-mr8if8pz4l 3 ай бұрын
ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం వృధా. I dont like 🤭
@narsimuludornal
@narsimuludornal 3 ай бұрын
Avasarama? Buchanna?
@methriashok8313
@methriashok8313 3 ай бұрын
S correct
@user-by3py8jg9s
@user-by3py8jg9s 3 ай бұрын
Emi sir Ela ayyapoyaru
@Karthik_yl2kx
@Karthik_yl2kx 3 ай бұрын
Anna manku sc vargikaran kavale jai madiga
@DR-ty9yp
@DR-ty9yp 3 ай бұрын
మాదిగలకు అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నాడు..
@3pradeepgyara22
@3pradeepgyara22 2 ай бұрын
మోడీ గాలి సోకితే ఇలాగే ప్రవర్తిస్తారు😂😂😂
@desaisrinivasan9001
@desaisrinivasan9001 3 ай бұрын
Jay MRPS.....
@Sathishkumar-qr4os
@Sathishkumar-qr4os 3 ай бұрын
Kadiyam vaadu okka waste fellow
@srikanththirumala4958
@srikanththirumala4958 3 ай бұрын
Wait madigale ninnu tharimese rojulu vasthai. Nee asalu rupam bayata padathadi gaani
@user-by3py8jg9s
@user-by3py8jg9s 3 ай бұрын
Rajyagam marcheyadaniki meeru okna
@naveenvarmavarma3821
@naveenvarmavarma3821 3 ай бұрын
Jai Bjp vargikarana bjp thone sadhyam
@beeravelliravikumar
@beeravelliravikumar 3 ай бұрын
All govt sectors are doing privitsation by BJP. Their aim is to demolish the reservations. Where his alliance works with BJP.
@user-by3py8jg9s
@user-by3py8jg9s 3 ай бұрын
Emiti mastaru dalitulni vidagodaraventi
@RAJU9578-n
@RAJU9578-n 3 ай бұрын
కాలం చెల్లిన డిమాండ్ sc వర్గీకరణ
@endooribaburao3026
@endooribaburao3026 3 ай бұрын
400 seeta vaste raajyaangaanni marustaam anna bjp ki Ela support chestaav anna
@pvenkateswararaorao6393
@pvenkateswararaorao6393 3 ай бұрын
Waste cherchaaa
@lakshmansunke6158
@lakshmansunke6158 3 ай бұрын
Nevu waste fellow vi anduke waste charcha
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 3 ай бұрын
veddu pedha spoonugadu
@ammananacreations1287
@ammananacreations1287 3 ай бұрын
Mi sonta labam kosam edaina matadatavu tata
@user-by3py8jg9s
@user-by3py8jg9s 3 ай бұрын
Neemeedunna govram mottam poindayya
@mrkmanthanaramakanthytc6333
@mrkmanthanaramakanthytc6333 3 ай бұрын
నీ మాటలు విని ఇక్కడ ఎవ్వడు BJP🚩ఓటు వెయ్యడు Rip mandakrishna 😢
@rajaraogaddangi8638
@rajaraogaddangi8638 3 ай бұрын
నరేంద్ర మోడీ తిరుపతి లడ్డూ ఇచ్చాడు అంద్రకి.... అలాగే మీకు వస్తుంది
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 3 ай бұрын
మందకృష్ణ మాదిగ ఒక పెద్ద చెంచా ఒక బానిస
@kavallasuresh9478
@kavallasuresh9478 3 ай бұрын
నువ్వు లెజెండ్ అనుకున్న... కాదన్నా నాదే తప్పు... నీది మెల్ల కన్ను
@ganeshsamarat
@ganeshsamarat 3 ай бұрын
మంద కృష్ణ మాదిగ బిజెపి పూర్తిగా బానిస చెంచా అయిపోయిండు కదా
@user-qe9ml8wz4z
@user-qe9ml8wz4z 3 ай бұрын
Bjp చెంచా మంద కృష్ణ.
@krishnareddy2247
@krishnareddy2247 3 ай бұрын
మహిళల మీద అంత ప్రేమ గౌరవ నరేంద్రమోడీ గారికి ఉంటే మణిపూర్ పరిస్థితి ఏమిటి? గౌరవ నరేంద్రమోడీ గారి మాట ఇస్తే వెనకడుగు వేయడు అంటున్నారు గదా ఒకే ప్రతి పెదవాని అకౌంట్లో 15 లక్షలు ఎటుపోయే చెప్పండి ఇలా ఎన్నో మాటలు చెప్పితప్పిపోయారు గౌరవ నరేంద్రమోడీగారు మిమ్మల్ని దగ్గరికి తీసుకోవచ్చు కానీ మతోన్మాదం మణిపూర్లో కనబడలేదా మీకు ఆలోచించండి సార్
@myway1715
@myway1715 3 ай бұрын
మణిపూర్ తెగల మధ్య పోరాటం స్వాతంత్య్రం వచ్చిన నుండి జరుగుతుంది
@VelpulaBalaiah-wf4wx
@VelpulaBalaiah-wf4wx 3 ай бұрын
వర్గీకరణ చేస్తారని, మతోన్మాద పార్టీని సమర్డ్డిస్తు,దిగజారి మాట్లాడుతున్నారు,బీజేపీ,అవినీతి,దోపిడీ, వర్గీకరణ అద్దాలు తీస్తే మీకు నిజము తెలుస్తుంది
@raghujella4572
@raghujella4572 3 ай бұрын
Chilaara rajakiyam
@mahendaranush9778
@mahendaranush9778 3 ай бұрын
సాంప్రదాయనీ సుప్పిని సుద్ద పొసని
@user-lu4fr9hi1z
@user-lu4fr9hi1z 3 ай бұрын
విడు చెప్పెటివి నీతి సూత్రాలు. సోచేటిది ఏమో బీజేపీ ఒడి కలి ధగరికి.. వీడు పెద్ద స్వార్ధపర్ధుడు..
@lakshmanjinuka4631
@lakshmanjinuka4631 3 ай бұрын
మా మాదిగ జాతిలో పుట్టిన చీడ పురుగు వీడు
@methriashok8313
@methriashok8313 3 ай бұрын
Yes
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 3 ай бұрын
దళిత బహుజనులు, మనువాదుల తొత్తు నాయకత్వా ల కింద పనిచేసి నంత కాలం.నిజాయితీ పరలైన యువనాయకులు. ముందు కొచ్చి పోరాడ నంతకాలం దళిత బహు జన సమస్య లకు పరిష్కారం లభించదు. హక్కుల నేవి, లాబీంగ్ చేయడం వల్లనో, బిక్ష మెత్తు కోవడం వల్ల నో సాదించ బడవు. సంఘటిటత ఉ ద్యమాల వల్ల నే సాధ్యం, అని గుర్తించాలి. అలాగే స్వ జాతి ద్రోహులు లను గుర్తించాలి. ఆ కలి గొన్న పులి తనపిల్లలను తానే తింటుందట.. అలాంటి వాళ్ల పట్ల అప్రమత్తం గా ఉండాలి.
@rohitchandra4395
@rohitchandra4395 3 ай бұрын
జై భీం అనేటోళ్లు రేపు జై శ్రీరాం అని అంటరు. మనుస్మృతి కూడ అమలుచేయమని అన్నా ఆశ్చర్యపోకండి.
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 3 ай бұрын
మనువాదం దళిత బహు జనులను, బానిస లు గా చూ సింది. పెద్ద పాలేర్లు దలిత బహుజనుల సమస్య లను పరిష్కరిస్తారాను కోవడం అజ్ఞానమో అమాయకత్వమో, అవగాహన రాహిత్యము అవుతుంది తప్ప. వేరు కాదు
@srikanththirumala4958
@srikanththirumala4958 3 ай бұрын
Inko sari modi thone sadyam ante madigalu thantharu Krishna garu
@RATNAKARRATHNAJII
@RATNAKARRATHNAJII 3 ай бұрын
కదా కదా కదా అని ఎన్ని సార్లు అంటావ్ రా హౌలే
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూడటానికి కారణం బుచ్చన్న మాత్రమే. ఈ బొచ్చుగానికోసం కాదు 🤙
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
వద్దురాబయ్ నీ మాటలు విటుంటే నిన్ను గుద్దమీద చెప్పుకాలుతో తన్నాలనిపిస్తుంది 🤙🤙
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Jai bjp Jai mandha Krishna
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Jai bjp Jai mandha Krishna
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Jai bjp Jai mandha Krishna
@JagankondojuKondoju
@JagankondojuKondoju 3 ай бұрын
Jai bjp Jai mandha Krishna
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 30 МЛН
Manda Krishna Madiga Innerview
22:16
V6 News Telugu
Рет қаралды 58 М.
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27