ఎదురు చూస్తున్న.... అభిమాన కార్యక్రమాన్ని అందించిన మీకు ధన్యవాదాలు...... దాశరథి అంటే సినీ గేయ రచయితగా గానే కాక ..... భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలను..., నల్లని ఆకాశంలోని. కానరాని భా స్కరులను మానవ రూ పం కోసం జరిగిన పరిణామాల్ని.... అంచనా వేసిన భౌతిక వాది... అన్నార్తుల అనాధలుండ ని నవయుగంకో సం తపించిన మానవతా వాది.... జైలు గోడల మధ్య ఉండికూడా నిజాం నిరంకుశత్వాన్ని. ఎండ గట్టిన దీ శాలి ఆయన.... అంతటి గొప్ప వ్యక్తిని వారి జయంతి రోజున గుర్తు చేసుకుంటూ వారి అందమైన. పాటల సంపుటిని అందించిన మీకు అభినందనలు. రమేష్ గారు..
@neelamramesh54742 жыл бұрын
బాగా చెప్పారు .విశ్లేషణ బాగుంది .థాంక్స్ .
@lakshmanachary28442 жыл бұрын
Now very bad situation in telangana 🙏
@narasimharaoguttikonda85815 күн бұрын
😊
@sarmamantha5493 Жыл бұрын
దాశరధి కలంనుంచి జాలువిరిన మంచి పాటలు అందించినందుకు ధన్యవాదాలు
@velpulasrinivas33582 жыл бұрын
చక్కటి సాహిత్య సౌందర్యం, జీవన సౌరభం వెల్లివిరిసే వీనులవిందైన పాటలు ఆస్వాదించే భాగ్యం కలిగించిన మీకు అభినందనలు మాస్టారు....
@nagalakshminerella128211 күн бұрын
🙏🙏🙏🙏🙏 super 🎵
@mohanramprasadpotluri64102 жыл бұрын
మంచి పాటలు గుర్తు చేశారు.. మీకు ధన్యవాదాలు
@vootlalakshmi43332 жыл бұрын
పాత సినిమాలు అన్ని 2న్నర గంటల పైనే వుంటాయి అలాంటిది చాలా 1గంట ,గంట 40 నిముషాలే వున్నాయి పూర్తిగా వుంటే పోస్ట్ చేయండి. మీ కలం గళం తో ఎన్నో ఆపాత మధురాలను అందించారు, ఎంతో శ్రమకోర్చి చేశారు, సినిమాలు కూడా పోస్ట్ చేయండి
@mukhaparupudi9405 Жыл бұрын
Good selection of songs. Thank you for your efforts. Mukhalingam Vizag
@neelamramesh547420 күн бұрын
@@mukhaparupudi9405 పాటలు కోరేవారు 100/- ఫోన్ పే చేసి 9494868516 . రిజిస్టర్ చేసుకోండి. ఆగస్టు 31 నుండి ఈ నియమం ప్రారంభం అయింది. అడ్మిన్
@sudhakarreddynagatham82983 ай бұрын
మీ కార్యక్రమం సూపర్బ్ రమేష్ గారు.
@gnanasankarsomu832120 күн бұрын
భారతీరాజా సినిమా తెలుగు version పాటలు మాకు అందించ వినతి. మాకు ఆనందాన్ని అందిస్తున్న మీకు అభినందనలు. విశ్వనాథ్ గారి direction movies Ilayaraja music కూడా....
@neelamramesh547420 күн бұрын
@@gnanasankarsomu8321 పాటలు కోరేవారు 100/- ఫోన్ పే చేసి 9494868516 . పాటలు కోరండి. యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తాను. - అడ్మిన్.
@narasimharaovanguri77592 жыл бұрын
Sri Ramesh Neelam gaariki chakkati karyakram vinipisthunnanndulaku dhanyavadalu
@prabhakarnainy1382 жыл бұрын
Best music well songs
@seetharamkonkala.38982 жыл бұрын
"ఇద్దరు మిత్రులు"-చిత్రంలో ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే పాట నుండే నేను అభిమాని నయ్యాను.!!!!!!
@neelamramesh54742 жыл бұрын
Very Nice. Good Morning.
@lakkojusrinu56632 жыл бұрын
🌹Ramesh🌹 garu🌹 vivarana🌹Songs 👌🙏👌🙏👌🙏👌
@trinadharaobudumuru74393 ай бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు రమేష్ గారు.మీకు మా కుటుంబానిది ఓ మనవి..మీరు సినిమా పేరు , పాడిన వారి పేరు తెలియజేయగలిగితే మేము వారిని కూడా తలచుకొని ఆనందించాలని నీలం రమేష్ గారు.
@bajjankianandkumar42202 жыл бұрын
తేదీలను గుర్తు పెట్టుకొని వాటి విశిష్టత ప్రకారం పాటలను విడుదల చేయడం బావుంది సర్...దాశరథి గారి గీతాలను వారి జయంతి రోజున వినడం మంచి అనుభూతి..
@challaomprakash16762 ай бұрын
సూపర్ సార్.. 🙏🙏🙏
@mandavagopichand29592 ай бұрын
Old songs yentho ardhavathamga vuntai ,time marachi pothamu.
@venumadhavsandupatla21172 жыл бұрын
ఆ మహాకవికి నీరాజనాలు, సమర్పించిన మీకు ధన్యవాదాలు.
@addalaraghava532 ай бұрын
Very nice
@ramamurthyambati3732 жыл бұрын
Good morning 🌅 sir Super songs sir
@rahamatbasha37282 жыл бұрын
నమస్తే రమేష్ గా రు ఆ డి యో కా దు వి డి యో ఉ న్ టే చుసే వాళ్ళకి బాగుంటు ది ట్రయ్ చెయ న్ డి సా ర్
@neelamramesh54742 жыл бұрын
గుడ్ మార్నింగ్ రహమత్ బాష గారు . వీడియో పెడితే కాపీ రైట్స్ కావాలి .అదొక రిస్క్ .
All of you remember one thing. No fudalist will like devlopment of lower cast people. The disability lies with so-called lower cast who run behind political parties
@yesubabugundumolu94522 жыл бұрын
V
@mamidelarajani25532 жыл бұрын
Too many ad breaks.lodt interest in listening
@spsudeepsudeep16593 ай бұрын
😅
@raviprakashraorayasan29782 жыл бұрын
Dasarathi gari ja
@TELUGUFILMS.2 жыл бұрын
Sir watsapp group telegram groups akkada unnay
@neelamramesh54742 жыл бұрын
అవునండీ . అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను.
@harihara8802 жыл бұрын
Sir, aa WhatsApp and telegram groups lo elaa join kavaalo kaastha chepthaaraa plz.....
@neelamramesh54743 ай бұрын
@@harihara880 9502667781. What's app no.
@meesalachittibabu15 Жыл бұрын
అసలు కంటే ప్రకటన లు ఎక్కువ గా ఉంటున్నాయి యు ట్యూబ్ ద్వారా