చక్కగా చెప్పావు. ఒక స్టేజి లో నువ్వు చూడ్డం ఆకలింపు చేసుకోడమే వుంటుంది. నువ్వు ఆలోచించడం ఆగిపోతుంది. ఆ స్టేజి లోనే గురువు నిన్ను వొదిలి వేస్తాడు. నీ ప్రయాణం నీదే. ఈ ప్రయాణం supreme consciousness వరకు సజావు గా సాగడానికి ధర్మ, ప్యూరిటీ of థాట్ ప్రీకండిషన్స్ గా ఆగస్త్యులు చెబుతారు. ఇది ఋషి మార్గం గాబట్టి ఇక్కడ నీ సొంత బుర్ర, తర్కం అనవసరం. యేవో కొన్ని మార్గాలు అనుసరించి ఈ స్టేజి వరకు వచ్చిన కూడ ఇంప్యూర్ థాట్ ట్రైట్స్ of dishonest living మన గమ్యాన్ని blurr చే స్తూ ఉంటాయి. ప్రయత్నాలు భగ్నం అయి Abysmal చేరే అవకాశం వుంటుంది. Cleansing is precondition. ఇది ఆల్రెడీ జన్మతః జరిగి ఉంటే అతి త్వ రలో ముక్తి సాధ్యం. ఎవరికి ప్రాణ శక్తి free ఫ్లో లేక గ్రందులు ( knots ) మూసుకుని ఉంటాయో అవి చెదించు కుని బయట పడ్డానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటె వారి ఆలోచన రియాక్షన్స్, లోన పేరుకున్న నెగటివిటీ లెవెల్స్ వారిని సరి అయిన దారి నీ పట్ట నివ్వవు. ప్రతి దానికి విపరీత అర్ర్ధాలు present చేస్తూ ఉంటాయి. వారు మంచి మాట వినరని కాదు. అర్ధం చేసుకోరని కాదు. So purity of thought is very essential. ఈ essential నీ సరిగ్గా అర్ధం చేసుకో పొతే మన ఆలోచనలన్నీ pure అన్న పొరబాటు అభి ప్రాయం కూడ మనకి కలుగుతుంది. వ్యక్త అవ్యక్త వివరణ చాలా బాగుంది. అవి ఎంత తెలియ బడాలో అంత తెలియ బడుతూ ఉంటాయి. నీవు chase చేయకు.
@gowri7398Күн бұрын
అన్నా,ఏది నీది అని త్యాగం చేస్తావు నేను ఈ పదం దగ్గర ఆగిపోయాను,చాలా ఆనందం కలిగింది 😅 ఇది చాలు ధన్యం❤
Nadianedi teesivesthe manasu undadu ademeditation. Super talk
@vasanthakumari2441Күн бұрын
Heart touching debate 🙏
@sigmanetwork400Күн бұрын
VERY GOOD CONVERSATION BRO
@SatyadevBorsu-r2fКүн бұрын
జైశ్రీరామ్ 🙏
@rishika576722 сағат бұрын
Super
@smprasad7520 сағат бұрын
త్యాగే నైకే అంటే “న “అనే పదం నెగేషన్ ని చెపుతోంది అంటే నా అనేది ఏమిలేదు వుంచుకోకు అవి అసత్యం కావున వాటిని వదులు అంటే మనసులో పెంట రాసుకోకు అని అర్థం
@sreenivasulureddy7624Күн бұрын
Manchi vicharana🎉🎉🎉
@santhoshbachu7461Күн бұрын
❤ conversation
@krishnarapolu2640Күн бұрын
❤ Krishna Surat 10.20am
@Prabhakar9392Күн бұрын
Nature❤
@operation50-oldisgold6Күн бұрын
THE POWER TO QUESTION.! We are learned just by asking Questions.! The power to question is the basis of human progress.! But,The very important thing is What to Question amd How to Question.! In reality..Our whole life is a mystery.! Thereby No questions and No Answers.! So..All the questions here,seem to be pointless.! Only, The answerless question of life remains.. Our life is a Mystery.!
@koradaprasadarao1959Күн бұрын
నాది అన్నది తీసివేతను ఆచరించవలెను కానీ బోధించడానికి పనికిరాదు!
@matchagirinagula3704Күн бұрын
Aah peddha manishiki anni telusu ______ kani he is still enquiring n interested 🫵🙇
@prabhu-wb6plКүн бұрын
Supar
@manu12ogirala87Күн бұрын
Anna 🙏🙏
@praveendev374722 сағат бұрын
Okkasari Vizag raradayya kanth
@kalpavallipeddada534022 сағат бұрын
Good afternoon
@Govardhini381Күн бұрын
🙏🙏🙏
@samadalarangarao3495Күн бұрын
🌹🙏😁
@KalpanaTM-cp4wm19 сағат бұрын
Anna neenu karnataka nika vachanu maki. Karma bandam. Kakunda jeevinchadam yela ani oka talk ictara please
@Kkalluri1Күн бұрын
ధన్యవాదాలు వినమ్రతతో 🎉🎉🎉. చిన్న సందేహం Third eye అనేది ఉందా , కుండలినీ. , పీనల్ గ్గ్లాండ్ అనేది ఉందా?
@drravichandrak8009 pineal is the core. Pituitary is the driver and thyroid is the conductor
@Kkalluri1Күн бұрын
@@KanthRisa ధన్యవాదాలు
@Maharshidrsrenivasaaryulu68Күн бұрын
చిన్న పిల్లవాణ్ణి స్థితి కలిగి ఉండాలి అదే హాయిగా ఉంటుంది అంటున్నారు. ఇది పిచ్చి ఆలోచన నీవు పెద్ద అయిన తర్వాత తర్వాత పిల్లవాణ్ణి స్థితి కలిగి వుంటే నిన్ను డాక్టర్ దగ్గర చూపించాలి.
@KanthRisaКүн бұрын
అర్థం సరిగ్గా చేసుకోలేదు.. కొంచం నెమ్మదిగా దానిలోకి చూడు.. ఏ పిచ్చీ లేదు అందులో