నీవు నాది అనుకున్నదేదీ శాశ్వతం కాదని తెలుసుకోవడమే రహస్యం | Vipassana a true meditation | Kanth’Risa

  Рет қаралды 9,908

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 48
@RajiSuresh-Spiritual-Talks
@RajiSuresh-Spiritual-Talks 17 күн бұрын
చాలా సంవత్సరాల క్రితం ఒక animation video చూసా. అందులో శ్వాస మీద ధ్యాస అని చెప్పగానే వీడియో ఆపెస. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్ట. ముక్కు దగ్గర నాడుల్లో విద్యుత్ ప్రవాహం స్పష్టంగా తెలిసింది. Next day video continue చేస, అప్పుడు ఆ వీడియో లో విన్న ఇలా అవుతుందని. నేను experience అయ్యాక విన్నాను కాబట్టి చాలా enjoy చేశ. అదే ముందే వినుంటే నాకు కలిగిన అనుభవం భ్రమ అనుకునే వాడిని.
@peddahulthilakshminarayana2785
@peddahulthilakshminarayana2785 17 күн бұрын
Yes .. yessss .... Yessssss ... ముమ్మాటికీ నిజం రీసా మాస్టర్ గారూ!
@SAMMETAACHYUTHKUMAR
@SAMMETAACHYUTHKUMAR 6 күн бұрын
Nenu Nagarjuna Sagar lo Vipassana lo cheri Saadhana chesanu adi Tremendous meditation style
@srideviungarala6865
@srideviungarala6865 18 күн бұрын
ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో బ్రాంతులకు గురైన వాళ్ళని చూసి కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది కొన్ని వేల లక్షల మందిలో నన్ను యధాతధంగా తెలుసుకున్నవాళు చాలా అరుదుగా ఉంటారని.. నిజమైన సాధకుడు గుంపులో ఉండడు.. ఒకవేళ ఉన్నా అంతరంగిక ఏకాంతంలో ఉంటాడు.. జీవిత సారాన్నంతా జ్యూస్ చేసి గ్లాసులో పోసి అందిస్తున్నారు.. అది త్రాగడం చేతనైన వాడికి కావాలంటే చేసుకోవడం కూడా రావాలి కదా.. అనుభవమే జ్ఞానం... దారి తప్పిన వాడు మత్తులో ఉన్నవాడు సమానమే
@HariniBn-ky1ri
@HariniBn-ky1ri 17 күн бұрын
Thank you master meru matlade vidhanam okokamata chala inspiration ga untaye me tapana ee manushulu yadhe saysvatham kadu ane thalusukovalani naynu me maderay alochestanu andhukay meru chapayde naku nachutunde thank you so much
@drravichandrak8009
@drravichandrak8009 16 күн бұрын
Loved it ❤
@rajasekharreddygundra959
@rajasekharreddygundra959 16 күн бұрын
Hi risha garu .. ippudu meeru MAHA AVATHAR BABA LAA UNNARU.. Same look ..💐🙏
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 18 күн бұрын
జయ జయ శ్రీరామ జయ జయ శ్రీగురుదేవ బాగా చెప్తున్నారు తమ్ముడూ
@lalithav3064
@lalithav3064 17 күн бұрын
Risa garu mee talks chala aalochanalanu vicharanaloki theesukelli..... Bavuntundhi....
@Kkalluri1
@Kkalluri1 18 күн бұрын
అద్భుతమైన వివరణ..🎉 వినమ్రతతో
@Fool620
@Fool620 17 күн бұрын
Excellent ga ceparu thanks
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 18 күн бұрын
అత్యంత అద్భుతం తమ్ముడూ మీ విశ్లేషణ.తమ్ముడూ టెలిపతి గురించి చెప్పగలరా ప్లీజ్
@YallapagariRohithkumar
@YallapagariRohithkumar 18 күн бұрын
Maha Avatar Babaji Namah
@krishnarapolu2640
@krishnarapolu2640 17 күн бұрын
❤ Krishna Surat 10.39am
@tiruglimps
@tiruglimps 18 күн бұрын
శ్రీ మాత్రే నమః
@satyajayasree4467
@satyajayasree4467 18 күн бұрын
Vipasyana=Law of impermanence...Mee old video lo telsukunna Risa garu
@sreenivasrangrejnovle1490
@sreenivasrangrejnovle1490 17 күн бұрын
1💯💐🙏🏼
@P1_43
@P1_43 18 күн бұрын
Kanth risha గారు మీరు చెప్పిన విపశ్యన ధ్యాన పద్ధతి నేను పుట్టిన ఊరు చేగూరు( తెలంగాణ రంగారెడ్డి జిల్లా , కొత్తూరు దగ్గరలో) కనః ఆశ్రమంలో నేర్పిస్తున్నారు, ఈ ధ్యాన పద్ధతిని ఇంగ్లీష్ లో heartfulness గా మార్చారు, నాకు తెలిసి ఇక్కడి వాళ్లు మూలం వచ్చేసి విపశ్యన ధ్యాన పద్ధతి నుంచే తీసుకొని కొద్దిగా modify చేశారు , నా దగ్గర ఐడి కార్డు సాఫ్ట్ కాపీ ఉన్నది జతపరుస్తున్నాను
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
రెండూ ఒకటి కావు.. అయినా సంతోషం
@SAMMETAACHYUTHKUMAR
@SAMMETAACHYUTHKUMAR 6 күн бұрын
Vipassanna is Different from Heartfulness (Sri rama chandra mission) I practiced Both
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 16 күн бұрын
🎉❤
@sandhyarani7082
@sandhyarani7082 18 күн бұрын
Divine morning ❤
@chandrikan5041
@chandrikan5041 17 күн бұрын
🙏🙏🙏🙏🙏❤
@sudhakarara8354
@sudhakarara8354 18 күн бұрын
🙏
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 18 күн бұрын
Vipasyana is just visista veekshana 🎉 The Seer should see the scene and Seer too❤
@jyothiaoudari5993
@jyothiaoudari5993 17 күн бұрын
Namaskaram sir sushumna kriya meditation gurunchi chepandi sir
@pastamravikumar3958
@pastamravikumar3958 18 күн бұрын
😊
@padmajak3810
@padmajak3810 17 күн бұрын
Sir meeru kriya yoga deeksha theesukunnara danni gurinchi cheppandi please
@Navdeepsuri-c9o
@Navdeepsuri-c9o 18 күн бұрын
Risa Anna.. nak ninna oka thought vachindhi.. asal nen evarni epdu puttina.. nak gurthuledhu.. ma mother kadupulo paddapu puttinana.. ledha anthakmundhe ma nanna lo konchem ma amma lo koncham unnana.. ledha anthakmundhe ma poorvikula andharilo konchem konchem unnatte kadha.. itlaa venakaalaki trace chesthuu velthunte asal na starting point ekkada.. and manandhari starting point ekkada.. so universe start ainaptnunchi nen unna.. ante nene universe ni.. adhwaitham ante idhena anna..
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 18 күн бұрын
Adhwaitam nundi Ekatwam siddhistundi❤
@Navdeepsuri-c9o
@Navdeepsuri-c9o 17 күн бұрын
@@kanumuriramaraju5245 vishwame nindina naalonaa.. annita anthataa Nene Naa..
@nandemadhu5693
@nandemadhu5693 18 күн бұрын
Hai risaaa namaste
@Haiismileitsyourdayvara
@Haiismileitsyourdayvara 17 күн бұрын
Kantha Risa గారూ.. నాకు ఓక టి అనిపితుంది ఈ పుట్టుకా చావు ఎందుకు..దీని మీద గతా5 సంవత్సరాల నుచి అనిపిస్తుంది నాకు 30 ఏళ్లు నేనూ ఓక గృహిణి కాని మా ఇంట్లో వాలు నేను ఈట్టో వెళ్లి పోతున అనుకుంటున్నారు.......మీరు చెపండి ఈధి సరియ్యిందా కాద..🙏🙏🙏
@kondapallia
@kondapallia 17 күн бұрын
Last ending meaning i understand is "raminchadam"
@dineshchandrapatnala1976
@dineshchandrapatnala1976 17 күн бұрын
Anna, Meru vasukunna pant ni em pilustaaru anna
@sumalathamallikanti8045
@sumalathamallikanti8045 18 күн бұрын
Hi annayya
@rangachari868
@rangachari868 18 күн бұрын
Hai sir iam your follower I want meet😂 sir
@gummalapatidushyanth7209
@gummalapatidushyanth7209 17 күн бұрын
శరీరము imperminant అని తెలుసుకోడానికి Gantalu gantalu vipasana cheyalsina avasaram ledu kada, స్మశానం కి వెళితే ఒక్క క్షణం లో అర్దం ఔతది .
@kasivisvanatha
@kasivisvanatha 16 күн бұрын
లక్షా సార్లు చూసినా నీ బుద్ధి పుర్వకంగా మాత్రమే తెలుసుకుంటావు మనస్సు లోతుల్లో తెలుసుకొలేవు మనస్సు సమతలో ఉంటు అనిత్య బోధ ఆధారంగా ప్రజ్ఞా మేలుకొవాలి అప్పుడు అది నీ మనస్సు తెలుసుకుంటావు
@gummalapatidushyanth7209
@gummalapatidushyanth7209 16 күн бұрын
Pragna, anitya bhodha ante??
@chandrasekharv6656
@chandrasekharv6656 17 күн бұрын
if mind Work That's Not Meditation No need to Observe our Body only observe Breath
@Nagaraju-rj6nq
@Nagaraju-rj6nq 14 күн бұрын
Mi address pettandi mimmalini kalavachha
@kasivisvanatha
@kasivisvanatha 16 күн бұрын
దారిలో కి వచ్చవు బాబు
@NarendraV-g3z
@NarendraV-g3z 17 күн бұрын
sir..why are you making these videos? what is the urge or reason for these? you want to be popular or make money out of it? why do you worry about what other people do? just take care of yourself and achieve your goal and then the entire world will follow you wherever you are, whether you have a youtube channel or not. If you are a self aware person, you won't be making these videos. It's unnecessary.
@KanthRisa
@KanthRisa 17 күн бұрын
Do everything you like.. don’t get stuck
@KanthRisa
@KanthRisa 17 күн бұрын
Stop giving advice without asking. Ignore and move on please 🙏
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 114 МЛН
Vipassana meditation music (relaxing and soothing)
30:08
Meet Your Being
Рет қаралды 34 М.
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН