కర్ణుడు కన్న నీచుడు ఎవ్వరు లేరు.. అలాంటి వాడు మీ కల్కి లో హీరో అయ్యాడా? | Lalith Kumar | Tree Media

  Рет қаралды 3,418

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
To Subscribe Tree Media Devotion KZbin Channel click now at / @treemediadev. . and stay updated🔔
కర్ణుడు కన్న నీచుడు ఎవ్వరు లేరు.. అలాంటి వాడు మీ కల్కి లో హీరో అయ్యాడా? | Lalith Kumar | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#karna #Kalki2898AD #karna #prabhas #kamalhaasan #amitabhbachchan #Aswathama #lalithkumar #venuswamy #madhavilatha #navaratnaluscheme #APSchemes #jagan #cmjagan #sanathanadharmam #hindujanashakti #lalithkumar #bairinaresh #Renjarlarajesh #Hindhu #Thekeralastory #HinduvsChristian #HinduJanaShakthiChannel #karunakarsugguna

Пікірлер: 57
@anilkumarkota5027
@anilkumarkota5027 3 ай бұрын
హిందూ ధర్మమూ కోసము లలిత్ గారు చాలా సాహసముగా పాటు పడుతున్నారు . లలిత్ గారికి హిందూ జాతి మొత్తము రుణపడి ఉంటుంది. లలిత్ గారికి మా కృతజ్జ్ఞతలు .యాంకర్ గారు నమస్కారము . మీరు చాలా మంచివారు . కానీ ఇన్నాళ్లు మేకప్పు మీద సరి అయినా దృష్టి పెట్టలేదు . మీరు ఇన్నాళ్టికి చక్కగా మేకప్పు చేసుకొని చాలా నీటుగా వున్నారు . మీరు ఇదేవిధముగా మేకప్పు కంటిన్యూ చేయండి . మీరు ఇదే విధముగా మంచి మంచి ఇంటర్వ్యూ లు చేయండి .
@ramaraoav4327
@ramaraoav4327 3 ай бұрын
ఎన్టీఆర్ భయం వల్ల చాలా క్రిటిక్స్ దాన వీర కర్ణ గురుంచి వ్యతిరేకం గా మాట్లాడలేదు. కానీ criticise చేశారు. మీరు చాలా చక్కగా వివరించారు. ఇలాగే కొనసాగించండి.
@jyothiperkajyothisrinivas7200
@jyothiperkajyothisrinivas7200 3 ай бұрын
నీకంటే కర్ణుడే మంచి వాడే నాకు తెలిసి
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు 3 ай бұрын
Gorrelaki mahabharatam meeda nammakam undi ayite😂😂.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 ай бұрын
💯 ✅ True krana is 2nd villan in Mahabharata
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 3 ай бұрын
🕉🚩🇮🇳🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
@cpvk
@cpvk 2 ай бұрын
నీకిన్న కర్ణుడు చాలా గొప్పవాడు
@Sreeeni
@Sreeeni 2 ай бұрын
మన హిందూ ధర్మము చాలా గొప్పది.. ఛానల్స్ వ్యూస్ కోసం ఏ వెధవ ఛానెల్ ఏమిచూపించినా ఏ వెధవ ఏమి మాటలాడినా గోడకు కొట్టిన పిడకల్లా చూసి ఎంజాయ్ చేసినా..చెయ్యకపోయినా ఏమీ మాట్లాడరు …మరి మనం అలాంటి హిందువులం..
@subbuk9716
@subbuk9716 3 ай бұрын
కర్ణుడి అభిమానులకి కొన్ని ప్రశ్నలు- 1. అర్జునుడు కర్ణుడు లో ఎవరు ధర్మం గా ఉన్నారు? 2. అర్జునుడు కర్ణుడిని ఎప్పుడైనా ఓడించేడా 3. కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. అర్జునుడికి ఉన్నాయా 4. పాండవులు చిన్నప్పటినుంచీ కష్టాలు పడుతూనే ఉన్నారు. తండ్రి లేడు. లక్క ఇల్లు దహనం, వనవాసం… కర్ణుడు ఇలాంటి కష్టాలు పడ్డాడా? 5.భీముడికి విషం పెట్టి నదిలో పడేస్తారు. కర్ణుడిని అలా ఎవరైనా చేసేరా? 6. దుర్యోధనుడిని గంధర్వుల నుంచి కాపాడింది ఎవరు? కర్ణుడా అర్జునుడా 7. ఆడదాని చీర లాగమని చెప్పింది ఎవరు? karnuda అర్జునుడా? 8. కష్టాలు ఎదుర్కుని నిలబడి గెలిచింది పాండవులు. రాజ్యం రూపం లో వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి నాశనం అయింది కర్ణుడు. ఎవరిని ఆదర్శం గా తీసుకుంటారు?
@NagendraKarthikeya
@NagendraKarthikeya 3 ай бұрын
Pandavulu lo pedha vadu yevadu ? Karudu thali yevaru? Endhuku na koduku ani chypalekapoyrngi Chypjnty batatham very laga undydhi
@velpulamokshini209
@velpulamokshini209 3 ай бұрын
Super sir. Mee kosam inkonni viseshaalu. Arjuna’s career bests: 1. Starting lone Drupadudini gelavadam 2. Lakka illu dagdamayyaka, forest lo victory over Angaraparna 3. Mastya yantraanni chedinchi, Draupadini varinchuta 4. Rajasuya yagam 5. Victory over Gandharva while protecting Duryodhana 6. Pasupathastram 7. Uttara Gograhana vijayam 8. Winning Kurukshetra 9. Aswamedhayagam Inka enno….. Karna’s career best: 1. Cheating teachers or college during learning by submitting wrong credentials (in present language) 2. Encouraging Duryodhana in every wrong decision. 3. Alcoholic 4. Giving donation out of donation (Anga Rajyam from Duryodhana) he received earlier
@nareshavula1414
@nareshavula1414 3 ай бұрын
కర్ణుడు తను చేసిన చివరి యుద్ధంలో తప్ప మిగిలిన అన్ని యుద్ధాలలో తను సగం బలంతోనే పాల్గొన్నారు. కానీ అర్జునుడు ప్రతి యుద్ధంలోనూ గాండీవాన్ని ఉపయోగించాడు. అది అతని సామర్థ్యాన్ని రెండింతలు పెంచుతుంది అలాంటప్పుడు మీరు పోలిక ఎలా పెట్టగలుగుతారు
@velpulamokshini209
@velpulamokshini209 3 ай бұрын
@@nareshavula1414 Rajasuyam varaku Arjunudi dhaggara gandeevam ledhu. Arjunudu life lo Parthi okkati kastapadi sampadinchukunnadu. Karnudiki Anni free gaane vachay. Ayinaa Karnudu full capacity thono or half capacity thono fight chesthene kadha? Eppudu paripothaadu. Gosha yatralo, uttara gograhanam lo, bhimudi dhaggara nunchi, chivaraku 14 Th day of Kurukshetra nunchi kuda paripoyaadu. Karnudu sadhinchinchindi Sunna.
@subbuk9716
@subbuk9716 3 ай бұрын
@@nareshavula1414 కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. అంటే ఎలాంటి ఆయుధం కూడా గాయ పరచలేదు. అయినా కానీ గంధర్వుడి దగ్గర నుంచి దుర్యోధనుడిని కాపాడలేక పారిపోతాడు. చివరికి అర్జునుడు వచ్చి కాపాడాల్సి వచ్చింది.? స్నేహితుడిని కాపాడే విషయం లో కూడా సగం శక్తి ఉపయోగించి పారిపోయేడా కర్ణుడు?కవచకుండలాలు ఉండి కూడా? గాండీవం ఉండగానే సరిపోదు. దాన్ని వాడగలిగే శక్తి talent ఉండాలి. అది ఉంది కాబట్టే అర్జునుడు యుద్దాలు గెలవగలిగేడు. నేను పైన చెప్పిన 8 పాయింట్స్ లో మీకు అర్థం అవుతుంది కర్ణుడుకి అర్జునుడికి తేడా. కర్ణుడు ఖచ్చితం గా యోధుడే. కానీ అర్జునుడు కంటే?
@chrvgprasad1974
@chrvgprasad1974 3 ай бұрын
నిజానికి కర్ణుడు గొప్ప వ్యక్తి అతడిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు
@LuCipher321
@LuCipher321 3 ай бұрын
నీలాంటి ఎర్రిపప్పలు మాత్రం ఆ నీచుడి భజన చేయవచ్చు. అంతెనేరా... సోంబేరీ?
@pentapatisrinivasu6913
@pentapatisrinivasu6913 2 ай бұрын
స్మగ్లర్ గా సినిమా తీస్తే పుష్పాని హిట్ చేశారు
@sultanasalim9249
@sultanasalim9249 3 ай бұрын
Karnudu vanti Maha veerudu gurinchi.....Kukkalu moragadame ascharyam....
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు 3 ай бұрын
Ayite neeku hindu mahabharatam meeda nammakam undi ayite. 😂😂😂
@velpulamokshini209
@velpulamokshini209 3 ай бұрын
Karnudu chesina mahayuddhalu, gelichina maha nagaraalu enni? Vaati perlemito cheppagalara??
@sultanasalim9249
@sultanasalim9249 3 ай бұрын
Nammakam undi ani ekkada Cheppanu raa somberi......Mahabharatam ane kahani lo karnudu oka goppa character.....atani goppatanam sri krushnude chepparu....ee gottam gadi vagudu Ku viluva emiti ???
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు 3 ай бұрын
@@sultanasalim9249 nammakam leka pote neekenduku ra erripuka mahabharatam gurinchi. Nenu kuda quran gurinchi comments cheyyamantava enti. Meedi meru chesukovali ekkada padite gudda upukuntu vachey kudadu. Kahani antav malli krishnudu cheppav antav. Nee sollu nuvvu nu.
@ChanduKdp
@ChanduKdp 3 ай бұрын
Super anna❤
@bvenkat6830
@bvenkat6830 3 ай бұрын
ని మాటలు కలియుగ ప్రభావం వుండొచ్చూ
@Santhisatya
@Santhisatya 3 ай бұрын
Lalith ji intha cool ga matladama🤔
@bottaramanjaneyayadav8772
@bottaramanjaneyayadav8772 3 ай бұрын
సినిమాని సినిమాల చూడండి😂
@ramkrishna2698
@ramkrishna2698 3 ай бұрын
Vachayyava potuganivi... Adi mahabharatam base chesina mve annappudu mahabharam lage chustaru....
@subbuk9716
@subbuk9716 3 ай бұрын
సినిమా లో మహాభారతం పెట్టకుండా …. వేరే names తో తీస్తే ఇలాంటి discussions ఉండవు. మన ఇతిహాసాలని వక్రీకరిస్తున్న మనం సినిమా లా చూడండి ఆనందం correct కాదు.
@sandhyanemaluri4479
@sandhyanemaluri4479 3 ай бұрын
దానవీరశురకర్ణ cinema చేసిన damage చాలా ఉంది. చాలావరకు పురాణాలూ మన తెలుగు సినిమాలవల్లే ఈ తరానికి తెలిసాయి. మూల గ్రంధాలూ చదివి తెలుసుకునే శ్రద్ధ, సమయం ఎవరికీ ఉండడం లేదు. కాబట్టి చాలా జాగర్తగా cinema తీయాలి. ఒక నటుడిని image కోసం పురాణ ఇంతిహసాలను వక్రీకరించకూడదు. ఈరోజు వొచ్చే బాక్స్ office hits, return on expenses అంటూ గందరగోళం సృష్టించకూడదు.
@subbuk9716
@subbuk9716 3 ай бұрын
@@sandhyanemaluri4479 సీనియర్ NTR పుణ్యమా అని… దుర్యోధనుడు కీచకుడు కర్ణుడు రావణుడు hero లు అయ్యేరు
@GallalaRajeswari
@GallalaRajeswari 3 ай бұрын
Karna is hero
@nareshavula1414
@nareshavula1414 3 ай бұрын
కులం పేరుతో నిండు సభలో ద్రౌపతి కర్ణుని అవమానించడం అది న్యాయం కదా దానికి ప్రతి కారం తీర్చుకోవాలి అనుకోవడం అధర్మం కదా ఏం చెప్తారు అయ్యా మీరు
@k.dharmavardhini5974
@k.dharmavardhini5974 3 ай бұрын
అందుకాని నిండు సభలో ఆడబిడ్డని నగ్నంగా చేయాలనుకుంటారా?తమ్ముడు మూల భారతం చదివి మాట్లాడు.సినిమా చూసి కాదు.ఒక డాక్టర్ చదివిన అమ్మయి మరో డాక్టర్నే చేసుకోవాలంటే ఆది తప్పు కాదు.నీ చెల్లెలే ఎవరినైనా యే కారణం చేతనైన వివాహం చేసుకోను అని చెప్తే అది నీ చెల్లి ఇష్టము కాదనే హక్కు ఎవరికీ లేదు.నీ చెల్లికే ఎవ్వరైనా అంత అవమాన చేస్తానంటే నువ్వు క్షమించగలవా?కాదన్న ఆడబిడ్డలను నగ్నంగా చేసి అవమనించటం నీ దృష్టిలో పెద్ద తప్పుగా కనిపించడంలేదా?.ఒకవేల ద్రౌపది దేవి చేసినది తప్పైతే,కర్ణుడు చేసినది నీచమైన పాపం.
@k.dharmavardhini5974
@k.dharmavardhini5974 3 ай бұрын
తనను వివాహం చేసుకోలేదనే కోపంతో పగ కొన్నేళ్లుగా మనసులో పెట్టుకుని,ఇపుడు తనకు అకస్మాత్తుగా దొరికిన అధికారం,రాజస్నేహమును ఉపయోగించుకుని,ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసి జీవితాంతం మరచిపోకుండా వుండేలా ఆవమానం చేయవలసింది అని దుర్యోధనునికి సలహా ఇచ్చిన నీచునికి సపోర్ట్ చేస్తున్న వారిని ఒకటే ప్రశ్న.సోదరులారా,మీ తల్లిగారిని ఎవరైనా ఇదే మాటతో అవమానం చేస్తే అపుడు కూడా వాడు వీరుడు,దాత అని సమర్థిస్తారా?స్త్రీలను అవమానం చేసే నీచులను కూడా అభిమానించేవారున్న మాట.యెందుకంటే ఆమె వారి తల్లో,చెల్లో,కూతురో కాదు కదా.
@achut4971
@achut4971 2 ай бұрын
Absolutely correct as per vyasa bharat...karna not as good as showned in movies...dont believe movies all are scripted for convienence
@rajasinha3299
@rajasinha3299 3 ай бұрын
So sad!! Looks like, Tree media hasn't received the amount from the Kalki film unit yet.
@dasikasatyanarayana6875
@dasikasatyanarayana6875 3 ай бұрын
Get knowledge from seniors pl.
@BasheerAhammed-c3j
@BasheerAhammed-c3j 3 ай бұрын
Sri krishnudey karnudini dushinchaledu , meeru evaru assalu karnudini tittadaniki.
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు 3 ай бұрын
Muslims ki hindu mahabharatam meeda nammakam undi ayite.😂😂😂
@saikoneti7210
@saikoneti7210 3 ай бұрын
Kalki movie release ayyindi kabatti itlanti moorkulani theeskovachi interview chesthunnaru...chi chi
@k.srnivasuluksv7132
@k.srnivasuluksv7132 3 ай бұрын
కర్ణుడు ఒక గొప్ప వీరుడు ఎదవ కాదు
@ramkrishna2698
@ramkrishna2698 3 ай бұрын
Enduku verudu bro... mahabharatam lo karnudu veerudu ani ekkada undi?? Poorthiga chadivava leka movies chusi fix ayyava??
@gvk407
@gvk407 3 ай бұрын
Its true bro
@sandhyanemaluri4479
@sandhyanemaluri4479 3 ай бұрын
దుర్యోధనుడు ఉచితంగా పారేసిన అంగ రాజ్యం కోసం కుయుక్తులు పన్నుతూ, దుర్యోధనుడికి గొడుగుపట్టి, అధర్మాన్ని ప్రోత్సాహించాడు. మూల గ్రంధాలను చదవండి, లేదా గురువుల ప్రవచనాలు వినండి తెలుస్తుంది.
@KSK3003
@KSK3003 3 ай бұрын
Wt my point of view is karna is not gud in character but he progressed himself in war fields and one more thing karna ni dushinchadam apali bcz karna wrng path loki veladaniki reason kunthi devi left him samajam epudu sutha puthruda antu helana cheyadam pandavalu kuda helana ga matladam dhronudu sariga patinchukokapovadam evani paduthuna vadiki evari side undali.. srikrishnudu is godhimself he knows rit nd wrng but karna is a man with alot of expectations... okarini ee samajam pogadakapoyina parle kani dushisthu adhey pani ga arahatha led led ante def vadu society ki big threat avthadu bharatham adhey nerpisthondhi oka mamulu manishini murkudu ni chesi duryodhana side velela chesindhi mali manamey papam chesina vadu antunam...... ramayanam lo valmiki nd bharatam lo vysudu evarini pogada led titaled jst chepi left whose side u will be ani
@nandishnandhu9747
@nandishnandhu9747 3 ай бұрын
Karnudu goppavadu Ani kotlamandi oppukunaru merentha
@Foodieindian99
@Foodieindian99 2 ай бұрын
Then clear this doubt: why did pandavas bid droupadhi in paachikalu game? Were pandavas been influenced by karna or from any or were they being mutually agreed to put her in bid with or without consent from droupadhi? Even In today's world of kaliyug also that type of action is very heinous (putting a women in betting).just correct me if i am wrong: You made your wife stand in public then you will have to bear the consequences of some immoral imbeciles thoughts of desires. You are judging the every character in mahabharatham but its their karma that leads the karna was defeated in the hands of arjuna who stands on the side of dharmam. You cant judge them by calling them with singular nouns like vaadu, rey, vedhava....mind it. If karna was that much bad as you said then sri krishna the protector of dharma wouldn't have gone to karna on his last minutes of alive and wouldn't have wasted a drop from his eye...whatever you said could be right but you dont deserve to judge them like he is this, he is that...wastefellow...
@ashaswaroop3191
@ashaswaroop3191 2 ай бұрын
Idi badha enti
@akpamulapati
@akpamulapati 3 ай бұрын
Vinevadu vedavaite...cheppe prativadu siddante....evaro konni references to movie teeste...bharatam rasindi memu annattugaa ee buildup ento? Adi cinema ra ayya..fiction..
@vrajesh3616
@vrajesh3616 3 ай бұрын
Karnudu elanti vaado vadili darma Raju enduku wife nu betting lo pettadu
@manoharbathula73
@manoharbathula73 3 ай бұрын
Babu లలిత్ కర్ణుడే గొప్ప అయితే ఇప్పుడు ఏంటి నీకు నచ్చకపోతే 600 cr. నువ్వు తీ సినిమా అంతేగాని కబుర్లు చెప్పకు
@MallavarapuRajanBabu
@MallavarapuRajanBabu 3 ай бұрын
Puranalu thiragarai ra shunta
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు 3 ай бұрын
Nuvvu sanka naaku ra sunta😂😂😂
@premroman3739
@premroman3739 3 ай бұрын
Sollu cheppaku pora
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 5 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 83 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 41 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 5 МЛН