ఇంత చక్కటి పాట పాడిన ఈ చక్కటి కోయిలమ్మ బిడ్డ మా శిరీష అక్క మా నిర్మల్ గడ్డమీద జన్మించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది❤❤
@karnakarreddypadigela91705 жыл бұрын
1:47 లైన్ ...👌👌 సేను సెలకా రమ్మని పిలిచే రతనాల రాసులిస్తయేమో నా బావ కలకాలం కాసుకుంటయేమో మన ప్రేమ ...అబ్బా ఎంత బగా రాసారు... ఫస్ట్ కామెంట్..లక్ష్మి..మీ కు. .ఎంత బాగా ఎక్స్ ప్రెషన్ చాల బాగుంది..పో నీకు ఫిదా యిన మేడం...👌👌👌👍
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq అన్నగారు..
@chinnadegala65063 жыл бұрын
Lakshmi Garu తెలంగాణ జానపద గీతాలు పాడటంలో ఇంకో 100 years మీకు మీరే సాటి మీకు మీరే పోటీ .😍😍😍😍😍😍
@jeevankongoti3144 жыл бұрын
మనసు పులకరించే విదంగా ఉంది సాంగ్ నైస్ లక్ష్మి గారు
@mitradattadasarathi24563 жыл бұрын
సినీ హీరోయిన్ రిషిక లా అనిపిస్తున్నావు లక్ష్మీ... చక్కని అభినయముంది.. గాత్రం ఉంది.. కళారంగంలో ప్రవేశం కూడా ఉంది..కనుక తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటావని ఆశీర్వదిస్తున్నాను.. లక్ష్మీ!!
@RajeshSurnavaram Жыл бұрын
Ep
@uppulavinod74614 жыл бұрын
లక్ష్మి నీ కమ్మని స్వరాన్ని వింటుంటే మనసులో చెప్పలేని అనుభూతి కలుగుతుంది హ ఏమి గానం మధురం ఏ బాషలో పాడిన పాటలు వినిపించాగలవు నీవూ ఇలాంటి పాటలు మారి ఎన్నో పాడాలి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి
@ERSGOUD5 жыл бұрын
తెలంగాణాలో సినిమా పాటల కథ ముగిసింది అనిపిస్తుంది ఈ పాటలిన్నాక....కాయితోజు స్టూడియో వారికి ధన్యవాదాలు ఇంత పల్లెల్లో ఉన్న "భావా"లను గుర్తుచేసినారు...మాటల్లో చెప్పలేని అనుభూతి....👌👌👌👌
@nanibhojannaofficial2505 жыл бұрын
ధన్యవాదాలు గౌడ్ గారు...
@pavvi14325 жыл бұрын
Super akka naku oka chance kavali
@gopaganisrinivas88105 жыл бұрын
తెలుగు సినిమా పాటలు వినడం మానేసి 6 నెలలు అవుతుంది స్వచ్ఛమైన తెలంగాణ పల్లె జానపదాలు వింటున్నాను
@ERSGOUD5 жыл бұрын
జానపదాలే బాగుంటాయి...ఇప్పటి సినిమా పాటలకు అర్దంపర్దం ఉండదు
@gollapalliraju67725 жыл бұрын
సేను సేలక హ..హ..హ.. రమ్మని పిలిసె రతణాల రాసులు ఇస్తయోమో హో..హో..నా బావ.కాల కాలం కలుసుకుంటయోమో మన ప్రేమ, చాలా బాగా రాశారు .
@nanibhojannaofficial2505 жыл бұрын
THankq so much brother
@anandreladaruvu3 жыл бұрын
Super liriks చాల బాగుంది ఆ పాట రచయిత కి పాదాభివందనం laxmi నీవు అయితే ఆ పాటకే ప్రాణం పోశావు నీ గొంతు పాటల పరవళ్ళు super మొత్తానికి ఈ పాట అందించిన ఛానల్ వారికి వందనం #anandreladaruvu
@NANI_BHOJANNA_SONGS2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మాష్టారు. లిరిక్స్ మీరిచ్చిన ఆ మాట నాకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది..
@kuntasridhar67775 жыл бұрын
కాయితోజు కమ్మని పాట.. ఎప్పుడు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్న.... 💕🤩
@quotespro_official5 жыл бұрын
Aluperugani valapu...Maruperugani thalapu ee nee pilupu....Andamaina Amayakapu Ammayi prema gelupu ee nee patala podugu...It's Really heart touching song..wish you good luck👍👍👍
@nanibhojannaofficial2505 жыл бұрын
ధన్యవాదాలు మాష్టారు.. thankq
@Srinu123-n8d3 жыл бұрын
Laxmi ..Haayiga vundi Mee paata ...enni saarlu vinna malli vinaalanipistundi... forever song .. thanks to lyric writer
@sriraju55845 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా కావాలి రావాలి ఇంత మంచి పదాలతో కూడిన ముత్యాల వలే వున్నాయి మీకు కృతజ్ఞతలు అన్న
@sureshdheravath583211 ай бұрын
Song వచ్చి 4yer అవుతుంది కానీ ఇప్పుడు హిట్టు అవుతుంది 👌👌👌
@vinodthodeti91794 ай бұрын
P
@mpnareshnaiklunavath11114 жыл бұрын
సూపర్ పాట ఎన్నిసార్లు విన్న కానీ మళ్లీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది లక్ష్మీ రాగం బాగుంది MP NARESH NAIK.. HNK
@djnaveensmiley30345 жыл бұрын
SupeR BrO Song And Laxmi voice is Super Write R Ma Uru Nathan Kavadam Chala Happy GA Undhi Nani Anna SupeR
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq నవీన్
@atigaddamohan72595 жыл бұрын
Super song laxmi( Telangana) kyathini penchavu. Meelanti vari valla (t.s) power peruguthundhi,all the best ..
@rkmudhira5 жыл бұрын
ఈరోజు 19 సార్లు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు సూపర్ లక్ష్మీ అక్క పాట ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలి స్పెషల్ గా ఈ పాట రచయిత ప్రాణం పోశాడు సూపర్ భోజన అన్నయ్య
@ramuramukamalla70915 жыл бұрын
Avunu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nanibhojannaofficial2505 жыл бұрын
ధన్యవాదాలు RK బ్రదర్..
@Mr.M.Raju965 жыл бұрын
......Devuda m anna undha song heart touch ...lakshmi nv mtram supper ra...........love u & ur voice ...... Enta manchiga padavo ante super ra .....congrats💕💙
@habeebbadeghar14943 жыл бұрын
సింగర్ లక్ష్మి గారు మీ ధ్వని అద్భుతం. పాటలు కంటిన్యూ చేయండి.
@gollapalliraju67725 жыл бұрын
ట్రాక్టర్ తో పోలం దున్నుతూ అన్ని మీ పాటలు వింటూంటాను.మీ పాటలు సూపర్ అబ్బ
kaithoju studios. వారికి మా దన్న్యవాదలు ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ని మాకు ఇంకా ఎన్నెన్నొ అందించాలని. మనస్పుర్తిగా కొరుకుంటున్నాను.....👌👌👌👌💃💃💃💃💃💃🙏🙏🙏
@theboys.s Жыл бұрын
మీరంటే నాకు చాలా ఇష్టం మేడం మీ గొంతు అంటే ఇంకా ఇస్టం మీ పాటలు ఒక్కటి కూడా మిస్ కాకుండ చూస్తాను ప్రత్యేకంగా బావ అనే లిరిక్ నా మరదలు ఎమో అనిపిస్తుంది😊❤
@musicloverNagaraju Жыл бұрын
❤️❤️ చెవిలో తేనే పోసినట్లు ఉంది మి గానం 😍😍👏👏👏
@kaithojustudios5 жыл бұрын
ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు... మీ ప్రోత్సాహంతో మరిన్ని పాటలు చేస్తాం.... ఈ పాటకు సహకరించిన లక్మి , నాని భోజన్న , హరీష్ పటేల్ కు ధన్యవాదాలు... Thank you........
@shivashankargoud40255 жыл бұрын
super song bro
@krishnachary89345 жыл бұрын
Beautiful song padaru laxmi garu and khaithoju studio's upcoming songs inka ravali ani korukuntunna im krishna
@kaithojustudios5 жыл бұрын
Thank you bro
@nanibhojannaofficial2505 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు
@beautyvibes88325 жыл бұрын
So sweeeeeeet.
@SridhargoudSri10 ай бұрын
బావ మరదలా సాంగ్ విని చాలా సంతోషం గా ఉంటాం
@ERSGOUD5 жыл бұрын
సేను సెలకా రమ్మని విలిసే.... సేను సెలకా రమ్మని విలిసే..... రతణాల రాసులిస్తయేమో నా బావ.... రతణాల రాసులిస్తయేమో నా బావా... పాట వింటుంటే నా మరదలు గుర్తొంస్తుంది... ఇప్పటి రోజులలో బావా అని పిలుపు కనుమరుగవుతుంది.సొంత మొగుడ్నికూడా పేరు పెట్టి పిలిస్తున్న రోజులు.బావ అనే పిలపులో ఉండే మదురానుభూతే వేరు....సాంగ్ మత్తెక్కిస్తుంది.....👌👌👌👌
@nanibhojannaofficial2505 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు
@niradisuresh66844 жыл бұрын
మనస్సు కు గాయం చేసిన మాటను తొలగించడానికి మనస్సు పలకరించే విధంగా ఉంది ఈ గానం🙏🙏🙏
@ranjithvengala24124 жыл бұрын
Comment of the year
@nanibhojannaofficial2503 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు
@gainibalraj39652 жыл бұрын
ఈ పాట ఎయిర్ పోన్స్ పెట్టు కొని వింటే స్వర్గం లో తెలుతునటు ఉంది🤗
@nenavathvijay66502 жыл бұрын
Avuna Anna abba em chepavu Anna super
@gloryweldings37785 жыл бұрын
Super song all the best Kaithoju studios 🎹🎵🎼🎻
@kuntasridhar67775 жыл бұрын
తెలుగు పాటలో కమ్మదనం 💕💓ఉంటుంది... లక్ష్మి always సూపర్బ్👌👌...
@RajuYadav-ev4bf5 жыл бұрын
ఈ సాంగ్ బాగుంది అనే వారు ఒక లైక్ వేసుకోండి 👍👍👍
@bujjampandari54315 жыл бұрын
Laxmi nuvvu a pata padina super
@damstar87493 жыл бұрын
App super I !!!!!!!!!!!!!!!!!!!.ligin more than 200 times this song nice amazing!!!!!!!!!!!!!!!!!!!!!!!!
@iamgeethareddy3 жыл бұрын
Yes all time super songs lacchakkavi
@adepuanjibabu55253 жыл бұрын
Lyrics are awesome👍😊😊 Music is excellent💯👍👏 Voice is marvelous 🥰😍👏🙏.. Finally song is blockbuster of Mellinium.....
@NANI_BHOJANNA_SONGS2 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్
@kaithojustudios2 жыл бұрын
Thank you bro
@venkatnaik39625 жыл бұрын
Elanti lyrics yela rastaru asalu awesome song especially your voice ammeging
@ravikommu22442 жыл бұрын
Iquo9lkKawkJiiij8lgw
@dandempellyyakanna72875 жыл бұрын
Laxmi pata superrrrrrrrrrrrrrrrrrrrrrr e pata nachinavalu.like cheyandi
@nnkrrs5 жыл бұрын
KZbin chala mandhi ki life ichindhi.hats of KZbin Lakshmi Garu your voice super
@NANINARESHOFFICIAL5 жыл бұрын
SupeR Song BrO Nani Bro Rachana Chala Baguntundi BrO Nani BrO Miru Thop WriteR BrO and Laxmi Kuda Baga Padindhi and Praveen Sir Kuda Super
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq bro
@ankushburbure86403 жыл бұрын
सुपर सुंदर अप्रतिम लाजवाब स्वर , विश्व सौंदर्या लक्ष्मीजी खूप छान गीत खूप खूप अभिनंदन खुप खुप शुभेच्छा ( जय भिम जय भारत )
@kswetha52232 жыл бұрын
👌👌👌
@sudhakargaini22065 жыл бұрын
Maa oori paata chala baga paadaru Laxmi gaaru....music nice lirycs fantastic.... Senu seluka rammani piliche super Anna
@gaddamsrikanth8505 жыл бұрын
ఒక రోజుల్లోనే 50 సార్లు చూశాను👌👍💐💐
@chandrabhagavaghmare70645 жыл бұрын
Super expression ra Laxmi congratulations ra bangaram mundu mundu miku manchi future undi talli...
@Sureshpaidi80010 ай бұрын
Instagram lo chusi vachinavallu attendance hear ❤
@sridharudige40045 жыл бұрын
Super song laxmi garu. Voice chala bagundhi mukyangga mana telangana sanskruthi thagattuga chala bagunnadhi super....
@yaradianand8054 жыл бұрын
E song Enne saarlu vinna kuda vinalanipistundhi antha Beautiful song danikithodu Lakshmi garu Exprecesnce super song taggattu acting very very nice all time favourite song thnaq allup you
@chaitanyam657110 ай бұрын
గ్రామం వుండే అందాలు, అనుబంధాలు, బావ మరదళ్ల సరగాలు ఒక పాట రూపంలో రాసిన రచయితకు, పాడిన లక్ష్మికి శుభాకాంక్షలు
@mahithegameryt78535 жыл бұрын
ఈ పాట నచ్చినవాళ్లు ఒక లైక్ 💓వేసుకోండి 👍
@dumpalaratnakumari58065 жыл бұрын
Super heart tuch song Lakshmi sister.
@venkateshkamre46513 жыл бұрын
E singer evaro kani...m padutadi ahaaa...natural sprb
@chinnichinni1763 жыл бұрын
Avunu
@bhanuchanderbhanu23945 жыл бұрын
Chala bagundhi song Laxmi Mee voice chala ante chala chala bavundhi i loved this song and i like u r voice mostly.......
@gamerajayff72085 жыл бұрын
Sister this song is perfect on u r voice..and thanks to write this song...broooo super Naa child days loo Aa nature and songs awesome..and no words to tell...... Super bro super
@PaspulaNaresh-gd7os11 ай бұрын
పాట అద్భుతం....👌👌👌
@vanarasijanardhan50902 ай бұрын
2024సంవత్సరం లో వినేవాళ్ళు
@mustahafamustaf65935 жыл бұрын
ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నావు అక్క ఇంత టాలెంట్ ఉండి.. కని నీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ అక్క 🤝🤝 అక్క నువ్వు పాడిన పాట చలో చలో కమలమ్మ సాంగ్ రోజుకు ఒక్క సారైన వింటాను ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అలాంటి సాంగ్స్ పాడు అక్క 👍👍
@nenavathvijay66502 жыл бұрын
Super song Nenu 1000 times vinnanu ayena thanivi thiradam ledhu frds na matdalki e pata Chala estam naku pichi Ilove these song tqu laxami chellamma
@DNR.-75 жыл бұрын
Senu selakaa Rammani pilisee Rathanaala raasulistayemo naa Baava 😍 lyrics..👌👌
@nanibhojannaofficial2505 жыл бұрын
Thanks brother
@DNR.-75 жыл бұрын
@@nanibhojannaofficial250 🤝🤝
@madhusudhanreddyponnala78815 жыл бұрын
Thalli laxmi....champesthunnav ma ni expressions tho ....daily vintunna ee song......love u sister.....duty nundi ragane ee song vintunte job lo unna stress antha pothundhi .....once again Tqs to the writer love u all 😘 😍,,
@thirupathithiru37545 жыл бұрын
Mounika kaadhu Laxmi akka
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq So Much Sir.. మా పాటని ఇంత ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సాహిస్తున్నందుకు
@madhusudhanreddyponnala78815 жыл бұрын
@@nanibhojannaofficial250 u r wel cm
@mahithegameryt78535 жыл бұрын
చాలా అద్భుతంగా వచ్చింది పాట మీ expression సూపర్ లక్ష్మిగారు 👍
@srinivaskandapalli35582 жыл бұрын
Meeru mee songs mee dance mee expressions totally excellent Durgamatalli mimalni challaga chudali meeru yentho pyki ravali
@parvatibaidoddi4993 Жыл бұрын
Chala bagundi Laxmi akka me song and music kuda Chala bagundi 👌👌 all the best 👍 ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ
@jaipal143224 жыл бұрын
తెలంగాణ ప్రవేట్ ఛానల్ సాంగ్స్ చాలా బాగునవి..నాకు చాల ప్రాణం ..ఐలవ్ సింగ్..👌👌
@bhaskerpebbetibscreation77555 жыл бұрын
Super akka ప్రతి చరణంలో చాలా మంచి అర్థం ఉంది.
@sathishmudhiraj58765 жыл бұрын
Nenu e song tiktok lo chusanu chala bagundhi. senu selaakaaa rammani piliche nice lyrics
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq bro..
@ganeshch32135 жыл бұрын
Super song Anna mi voice so super super akka mi song s ante naku chala chala istam akka
@kormanishivashanker76075 жыл бұрын
వారెవ్వ ఎమన్న ఉందా సాంగ్ super విన్న కొద్ది ఇంకా వినలానిపిస్తుంది...super SSTR .....
@mannesrilatha14905 жыл бұрын
Ultimate singing.. extra ordinary talent laxmi.. keep rocking.. miru chala popular avutharu.. superb song superb singing..
@RaviRavi-mk4qw5 жыл бұрын
Supar song
@mm....creation18425 жыл бұрын
Video aditing super bro👌👌👌
@KK-ck9mf3 жыл бұрын
Telangana 💪 edina sadhyameee.. Nice songs..super ....
@ramavathkrishna69813 жыл бұрын
Multi talented singer laxmi superb job 🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤
@haribabu30305 жыл бұрын
Pranam petti rasavu Anna pata and singer voice Nice... Hattsoff Jai Hind....
@kormanishivashanker76075 жыл бұрын
slow mument song sstr ఎమన్న పడవా అబ్బ మల్ల మల్ల ఇ పాట ని వినలానిపిస్తుంది. మస్తుగుంది నికు దన్న్యవాదలు తల్లి also studio వారందరికి..💃👌👌👌👌👌😃😃😃
@dasarikishan82395 жыл бұрын
Super laxmi గారి పాట సరళి ,మరియు పాటకు సరిపడ గానం, అభినయం వెరీనైస్ 🖋️🖋️
@raparthisraveen26474 жыл бұрын
Q
@sreenivasentertainment27844 жыл бұрын
Kaithoju studio sir meeku MA padabiondanam sir chakkani patani andinchinaaru any time meeru sukasanthoshalatho undalani koruthunna God bless you sir vijayostu God bless you sir
@nanibhojannaofficial2503 жыл бұрын
కానీ ఇందులో రచయిత , సింగర్ గీయించి మాత్రం తను చెప్పడూ
@మధుసూధన్రెడ్డితిరుపల్లి5 жыл бұрын
వాహ్ 👌👌👌👌 మంచి లిరిక్స్ లక్ష్మీ వాయిస్ సూపర్ నాందేవ్ అన్న మంచి మ్యూజిక్ అందించాడు
@మధుసూధన్రెడ్డితిరుపల్లి5 жыл бұрын
హో సారీ భయ్యా మ్యూజిక్ బాగుంది
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq
@umeshguttewar62593 жыл бұрын
Your voice is so sweet ... God takes your voice so far, it is a great pleasure to watch every single video of yours ...
@sathishpulishetti8618 Жыл бұрын
Entha maduramaina song ante ee pata vintunte e lokanne marchipotham antha bagundhi Palle tori gurinchi entha cheppina thakkone villages istam unnavaru like kottandi
Bava ante estamunna vallu okka like vesukondi ❤️😍🤩
@machalasainath26445 жыл бұрын
Mee patalannintilo ee pata adbuthanga vachindhi....superb inka manchi manchi patalanu ennukuni padandi all the best
@sangamnaidubhairy4357 Жыл бұрын
Laxmi garu what an amazing song. Acting also superb.
@chinnadegala65063 жыл бұрын
DOP - 5 Direction -5 Lirics - 5 Music - 5 Acting - 5 Singer -5 Editing - 4 Costumes - 4 Highlight of the song -(Always లక్ష్మి గారు)
@NANI_BHOJANNA_SONGS2 жыл бұрын
thankq dear
@rummollabhumesh98225 жыл бұрын
సూపర్ మన ముధోల్ మండల్ పేరు నిలపేడుతున్నావ్....సూపర్ సాంగ్...
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq bro
@jayraj73405 жыл бұрын
Chala bhaga padinaaru lakshmi garu. Expressions super
@luckyrathod15 жыл бұрын
Laxmi songs istamaina vallu like cheyandi frnds
@chinnadegala65063 жыл бұрын
Lakshmi Garu always Ultimate for the Telangana Folk songs 💐
@ultimatevillageboys52704 жыл бұрын
First time vinnappude song malli fisrt nundi vinnaa antha baaga nachindi😇😊😑
@vinaymancha25942 жыл бұрын
Senu selaka rammani piliche ratha nala rasulistheyemo 👌👌👌❤️❤️❤️
@jangareddyyasa97083 жыл бұрын
Excellent song and music I have listened 10 times
@ugendergattupalli28965 жыл бұрын
Abbabba em tune praveen gaaru entrancing tune chala bavundhi
@kaithojustudios5 жыл бұрын
Thank you
@ugendergattupalli28965 жыл бұрын
@@kaithojustudios am waiting for your next beautiful song naa gangadhari song 74 times and karegama katta meedha song 18 times vinnanu And vintune vunnanu but waiting for your next song with beautiful tune
@chandrabhagavaghmare70645 жыл бұрын
Super song laxmi action kuda baundi keep it up ra talli eppudu nitho Na ashishulu ellappudu untayi bangaram....👍👌💐💐💐💐
@kuntaaruna164 жыл бұрын
Laxmi gari songs chala bagunnai and chala chakkaga paduthundi. expression super 👌 nenu niku fan apoina laxmi
@sreedhargoud59193 жыл бұрын
I love this song. No words, EXTRAORDINARY!!!!!!!!!!!!!!
@sadgurubattu21095 жыл бұрын
Song is good and background music 👌👌 very nice i like good lock 👍👍
@kaithojustudios5 жыл бұрын
Thank you bro
@siddharth7345 жыл бұрын
Telangana యాస,భాష, పాట నా ప్రాణం.
@yakambramgundoju544 жыл бұрын
Excellent lyric anna.. and laxmi super ga paadindi...👏👏👏👏
@nanibhojannaofficial2504 жыл бұрын
Thankq అన్నగారు
@telugu_pixel5 жыл бұрын
Lyrics super & Lakshi Akka voice 👌👌
@nanibhojannaofficial2505 жыл бұрын
Thankq so much
@rajudurgam96983 жыл бұрын
nani bhojanna song writing super and .Laxmi song vere level 💟
@NANI_BHOJANNA_SONGS2 жыл бұрын
thankq brother
@guntanishekar895411 ай бұрын
Excellent song👌👌
@PandithPandith-x3y11 ай бұрын
Chala bagundi song Laxmi garu endrom buju buju
@kamalapurambaburao35314 жыл бұрын
Good song laxmi nivu kattenu venuka petti padavu chudu aa sinu chudataniki bagundhi
@danduyadagiri60695 жыл бұрын
Naku chala estamaina song laxmi garu super expression andi