ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రతీ విద్యార్థి మీద దాదాపు 1 కోటి ఖర్చు... ఇది ప్రజలు సొమ్ము..."ప్రకృతి నుండి వచ్చిన మనం... ప్రకృతి లోకి తిరుగు ప్రయాణం = జీవితం....Dr. Brahma reddy గారికి శతకోటి 🙏🙏🙏
@ramchander16887 ай бұрын
He is a great Doctor & Teacher,Speaker and Human being 🙏💐❤️🙏
@venkatakrishnaraokolusu41046 күн бұрын
Excellent Doctor.very good human being.
@vrattaluri9045Ай бұрын
🙏 సార్ , మీరు వైద్య విద్య గురించి చెబుతారనుకున్నా . కానీ గొప్ప మానవీయ విద్య గురించి చెప్పారు 🙏🙏🙏
@nanipresents68237 ай бұрын
సార్ మీ యొక్క బోధనా నైపుణ్యాలు అద్భుతం .ఈ వీడియో మిమ్మల్ని మరియు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ వంటి డాక్టర్లు ఈ సమాజంలో బహు అరుదుగా ఉంటారు సార్
@VA__KING__BOYS7 ай бұрын
మీ లాంటి వాళ్ళు చాలా అరుదు , దే శ ని కి మీ సేవలు చాలా అవసరం , నిండా నూరేళ్లు వర్ధిల్లాలి, థాంక్యూ డాక్టర్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Abcd-n7y7 ай бұрын
చాల గొప్పవారు సర్ మీరు చాల గొప్ప విషయాలు చెప్పినారు .
@nageshjuturu80117 ай бұрын
సర్, చెప్పే ప్రతి పదం అమూల్యమైనది. విజ్ఞానం - వర్థిల్లును ఈ భూమి ఉన్నంతకాలం.
@dsreekanth7 ай бұрын
Super sir ❤ what an amazing human being you are..... socialist realistic naturalist bhavalu....plus medical subjects sharing with next coming doctors.
@nerellakrishna5293Ай бұрын
ఆనందం బ్రహ్మానందం... ఈ వైద్య నారాయణుడె కర్మయోగి ..... జ్ఞాన యోగి....🎉
@vanchakrishna37357 ай бұрын
అద్భుతం మీ క్లాస్ 🙏, ఎన్నో విషయాలు చక్కగా చెప్పిన్నారు.
@basha1757Ай бұрын
అద్భుతంగా ఉంది సార్ మీ స్పీచ్ అంతేకాకుండా వాస్తవాలు చెప్తున్నారు నిజమైన డాక్టర్ని తయారు తయారు చేస్తున్నారు సమాజానికి మీరు చెప్పే విషయాలు ఎంత అవసరం థాంక్యూ సో మచ్ సార్
@somalaramakrishna3927 ай бұрын
Sir u are a great social reformer and worker
@naresh90807 ай бұрын
చాలా చక్కటి మాటలు అందరు తెలుసుకోవాలిచిన విషయాలు ఉన్నాయి..
@VENKATASIVARAMAPRASADGRANDHEАй бұрын
Good doctor🙏🙏🙏
@abdulraheemshaik53606 ай бұрын
Sir you great doctor, teacher speaker, good social worker God save always. Thank you so much sir
@kobdababuv38277 ай бұрын
Super class explained sir ❤❤❤❤❤❤
@kuruvamallikarjuna34866 ай бұрын
Telugu lo chepu patients ki teluge vachu Miru chala great sir
@thippannamundlur6909Ай бұрын
Respected Sir , Very good message given to younger generation Hats off Sir
@lakshmikantaraosampelli14567 ай бұрын
Do it as a joyful activity, do what exactly you diagnose, super message sir, keep motivating the youth sir you are people's doctor sir
@nittachinnathambi88767 ай бұрын
You are correct sir మీరు చాలా గొప్పవారు
@bhaskarsharma84376 ай бұрын
His Age , experience, solutions, every word is so precious 🎉
@RAVIKUMAR-xm8gh6 ай бұрын
నా దృష్టి లో డాక్టర్లు అంటే దేవుడి తరువాత దేవుడు అంత వాళ్ళు !!!!🙏🙏🙏
@rajeshwarsunkari6864Ай бұрын
Naakaithe doctors tharvathe devullantanu bro
@munilakshmi9786 ай бұрын
Hatts off to u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@silarapurayappa33326 ай бұрын
Excellent video Sir
@narayanap.v6482Ай бұрын
Sir చాల మంచి డాక్టర్ గారు బ్రహమరెడ్డి గారు
@masterstruth1085Ай бұрын
My doctor didn't do any test and declared, is not cardiac .I love him
@csreddy13117 ай бұрын
Great humaniest ❤
@bhasmangishankarrao55066 ай бұрын
Excellent speech Doctor gaaru.
@naresh90807 ай бұрын
సార్ మీరు చెప్పే మాట్లాడు వింటే నా దేశం కుల మత పిచ్చి లేకుండా మన దేశం ఎప్పుడో బాగుపదేమో
@SriKalHasti5 ай бұрын
You are just amazing sir ❤️👌🙏
@ratnamgaleti78747 ай бұрын
అక్కడ నాకు తెలిసి మోసం చేసే వాళ్ళు తప్ప నిజాయితీ గా ఉంటాడని నమ్మకం లేదు
@educationalinformation2470Ай бұрын
Really your great sir.
@allugowrisankarrao66965 ай бұрын
Excellent explanation even layman can understand
@RajuThirumalagiri7 ай бұрын
Great ethics have been taught
@lifestyle42576 ай бұрын
Your a great doctor sir 🙏 hatesup to you
@khajahussainkhajahussain1479Ай бұрын
Sir. Manavathvam vunna Doctor Meeru
@purushotham64Ай бұрын
1:09:00 Inspired me Sir ...Will definitely do this
@Abcd-n7y7 ай бұрын
great message sir thanku
@Banothranganna-d2e6 ай бұрын
Good information sir. Good motivational program sir.
@purushotham64Ай бұрын
55:49 Brilliant information Sir
@suryadogga50525 ай бұрын
చాలా బాగుంది సార్ 1:02:34
@suryadogga50525 ай бұрын
చాలా బాగుంది సార్
@s.sambasivarao91316 ай бұрын
Useful video to medical students.pl.forword to would be doctor miss.chandana......
@chlingaswamy641329 күн бұрын
Excellent speech sir but No continuation of story where you Entered after read your Book and allowed you into Training session for Doctors.plz continue that story
@prakashreddy58947 ай бұрын
Very sincere dr
@ghantasalasrinivasarao6022Ай бұрын
జ్ఞాన సరస్వతి సార్ మీరు
@yellareddyponna8409Ай бұрын
Super explation sir
@venkatasubbareddykasireddy73446 ай бұрын
Super sir verry great subjects
@subbaraoy8869Ай бұрын
Sir miru super sir
@cbtduvva7 ай бұрын
Wonderful sir thankyou
@sailajakommaraju79846 ай бұрын
Great speech
@drynm95367 ай бұрын
ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవ్వరూ చెప్పరు... అందరూ టెస్ట్ లు చేయించుకోమనే చెప్తారు..😂😂
@bhoopathisrinivasulu57467 ай бұрын
You are great sir❤
@sidvisuresh7 ай бұрын
డాక్టర్ గారు విద్యార్థులు ముఖంలో నవ్వు కళ లేదు.
@ramanaraog1411Ай бұрын
ఏం చెప్పినా ఎలా చెప్పినా గ్రహించేది 2% మాత్రమే
@sivaramaprasad31397 ай бұрын
Great humanist
@KolluriAnjaiah6 ай бұрын
Salute.sir.
@rajasekharbabu73847 ай бұрын
సార్ ధన్యవాదాలు గొప్ప చైతన్య కార్యము చేస్తున్నారు
@Bashakuwit6 ай бұрын
sar supar
@erangaraju8928 күн бұрын
🙏
@Narayanmbadree6 ай бұрын
Way of life.is important
@Ch.HariprasadHariprasadАй бұрын
👍👍👍👍👌🙏
@musipatlamadhukar13486 ай бұрын
Let all doctors visit brahma kumaris rajayoga centre and learn raja yoga free of cost The yoga centre is at Opp kotla vijayabhakar reddy gari inti edurugaa Or the bk teachers if invited will come to college and give yoga class Let all doctors join doctors wing of brahma kumaris organization
ప్రజలంటే ప్రేమ ఉన్న డాక్టర్లు ఉన్న మాట నిజమే సార్. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ టెస్టులు రాయ కుండా జబ్బు ఏమీ లేదు అని తెలిసి ఏదో రెండు టాబ్లెట్లు రాసి పంపిస్తే పేషెంట్ ఏమనుకుంటాడో తెలుసా. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈయన ఏమి డాక్టర్ ఒక ఎక్స్రే తీయలేదు ఒక ఇంజక్షన్ లేదు ఏమి డాక్టర్ అక్క అన్న వాళ్ళు ఉన్నారు. ప్రజల మైండ్ ని అలా డైవర్ట్ చేశారు డాక్టర్లు.
@kishorekumarjonnalagadda77976 ай бұрын
Doctor gaaru, ippudunna situation lo AP lo, evaru government vasthe baguntundhantaaru
@zakirhussain-qb6el7 ай бұрын
He is walking God
@maheshshah75706 ай бұрын
Thanks
@rajamsw83686 ай бұрын
అక్కడ ఒక ప్రజల దేవుడు డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు కదా
@SAIPRADEEP0706 ай бұрын
Antha super kani. kallu mokkadam , namaskaram cheyadam mana bharatha jathi samskruthi. hinduvele kadu , jains , buddhists , even muslims kuda peddavallaki gowravam tho chesedi. adi pillalaki nerpodhu anadam machidhi kadu. manam parayi palana lo unapudu ( islamic rule and british rule) adi bhayam tho chesindi. bhakthi chese namaskaram and kallu mokkadam swachandam gowravam tho cheyatam manchi samskaram. ipudevadi parayi palanalo lemu kada. ippudu bhayam ledu gowravam chesedi.
@nerellakrishna5293Ай бұрын
ఈ కలియుగంలో ఎంబిబిఎస్ చదివి కోడలు కంటే.... అనుభవమైన అత్త మేలు......😂
@rm203346 ай бұрын
Is this a Telugu medium College ? Are there no non telugus here ?
@pavankumar-rd9ek7 ай бұрын
Bharat lo 150 cr population%1=America 40crores population %1--?
@subburdy4738Ай бұрын
It's wrong Anna . 40percent unemployed.
@dhulipalavenkateswararao79326 ай бұрын
Great..doctor..but you may be branded as anti national by bhakth
@meeravalishaik8925Ай бұрын
poor people doctor lezend
@TheDingdonglonglong24 күн бұрын
Unwanted speach
@ramakrishna28236 ай бұрын
ప్రజా వైద్యశాల, బ్రహ్మ రెడ్డి గారి ఆసుపత్రి.పేదలపాలిటి పెన్నిధి.
@vijayalakshmituraga7 ай бұрын
mundari varasa lo oka dr ado rhinrunnadu enko person cell chusthunnadu.. vellaki manners vunda?
@SAIPRADEEP0706 ай бұрын
@30:00 Aryan invasion theory bogus and agenda ani prove ayindi. AIT tharvata AMT migration theory antunaru. adhantha. farce. Mee logic prakaram , SC ,ST lo thellaga una vallu andaru aryula mari. logic less ,baseless. Parents iddaru color thakuva unte pillalu thellaga puttara. Skin color largely regional temperature meeda dependent. skin ki hair color ki melanin eh reason largely.
@nar8806 ай бұрын
ఈయనకు మైక్ చాలా రోజుల తర్వాత దొరికినట్టు ఉంది. ఎప్పటి సీతా దేవి. ఎప్పటి చదువు. X-ray తప్పితే ఏమీ లేని రోజులవి.