Anna garu namastey SUPER eruvuni 1st salu kejiwheel kotinaka chalukovacha anna garu Super vekuntey DAP veskovadam avasram leda
@KarshakaNestham Жыл бұрын
Dap అంతగా అవసరంలేదు. Ssp బెటర్.
@sattukarunakar7095 Жыл бұрын
manchi msg icchaaru anna
@KarshakaNestham Жыл бұрын
🙏🙏🙏
@Haadyakumar3 жыл бұрын
Hi sir My self working as Scientist ( soil science) in ANGRAU, AP ...nice information regarding fertilizers
@KarshakaNestham3 жыл бұрын
మీ మొబైల్ నంబర్ పెట్టండి 🙏🙏🙏
@manoharmanchoju29354 жыл бұрын
మంచి సమాచారం అన్నా ధన్యవాదాలు
@SudhakarReddy-le5dh4 жыл бұрын
Chala thanks anna
@KarshakaNestham4 жыл бұрын
🙏
@SudhakarReddy-le5dh4 жыл бұрын
Anna chala thanks ssp tho kalipi zinc natuku mundhu dhukkilo mix chesi veyyala separate ga veyyala anna please 2days lo vari natuthunnamu konchem cheppandi anna
@kudumularamakrishna533825 күн бұрын
Tanku u sir
@RanjithRaoVelpula3 ай бұрын
Uncle ammonium phosphate importance cheppandi paddy lo
@dileepdyavala23043 жыл бұрын
Vari polaniki kammarogam vacchindi 20day avutundi natuvesi nka urea ferterra challaladu, danki ipdu am manudulu vadali avi challi ferterra Challa vacha challakunna nadustada laka urea lo kalpi challe mandu unda solution cheppandi
@rajutota59492 ай бұрын
అన్న వరి పంటకు d a p మంచిదా లేక 20 20 0 13 మంచిదా చెప్పండి
@sudhakarbantu12894 жыл бұрын
Good msg
@KarshakaNestham4 жыл бұрын
🙏🙏🙏
@sureshanaraj72023 жыл бұрын
మంచి సమాచారం అన్న
@UdayKumar-ge5ny4 жыл бұрын
Anna garu fertera gulikalu 15days ki challaka urea enni days ki challali anna garu
sir me videos clear ga ardem avutunai my name is nagaraju nanu 2 eakaralu jun lo kothaga achu posamu nanu mudirina naru sambamysuri pattamu adi Mottam Rogam vochi dumpa katindi sir panta raludu 10 bastalu vachai
@KarshakaNestham3 жыл бұрын
కొత్త అచ్చుకట్టులో సూక్ష్మ పోషకలోపాలు బాగావుంటై, కావున జింకు, మెగ్నీషియం దుక్కిలోనే వేసేదుండే.
@naturelovers21883 жыл бұрын
అన్నా..... నేను వ్యవసాయానికి కొత్తగా వచ్చాను ....... మొదటి దఫాలో 1 బస్తా D.A.P , 30 కేజీలు యూరియా , ........ రెండోవ దఫా లో 2 బస్తాలు 10:26:26, , 1 బస్తా యూరియా వాడొచ్చా .... ?
@ramakrishnasirangi11534 жыл бұрын
Thank you andi
@KarshakaNestham4 жыл бұрын
🙏
@nagarajuaare38673 жыл бұрын
dukki lo 2 bastalu sandriya earuvu 1dap Vasanu jan 18th natu vasamu 13 days gap lo piluka gulakalu Vasanu entavaraku urea use chayaladu sir polam koncham earupuga vundi urea use chayavacha eadina mandu spry chasina taruvata urea use chayamantara
@KarshakaNestham3 жыл бұрын
ఇప్పుడు 30కేజీల యూరియా, 25కేజీల పోటాష్ తో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ పట్టించి (ఎకరానికి )చల్లండి 👌
@ksr-ayurveda-pharmacy3 жыл бұрын
Humic acid kavali అంటే ☎️ 9441117545
@borrarajkumar2688 Жыл бұрын
👌👌👌👏
@KarshakaNestham Жыл бұрын
🙏🙏🙏
@koppulayadaiah88943 жыл бұрын
Ankur sree 101 గురించి వీడియో అందుబాటులో ఉంటే పెట్టగలరు
@nareshcheganti48203 жыл бұрын
Sir reply ivvandi sir ganta gulikalu veyaka mundhu eruvulu challa kudadha Sir
@gangakishanjadhav45073 жыл бұрын
Reply sir
@bhukyananda2676 Жыл бұрын
Bhusara pariksha ekada chustaran anna
@KarshakaNestham Жыл бұрын
జిల్లా వ్యవసాయ కేంద్రాల్లో చేస్తారు.
@SudhakarReddy-le5dh4 жыл бұрын
Anna zinc sulphate soudu boomullone vadukovalaa ledhante anni boomullo vaduko vaccha
@KarshakaNestham4 жыл бұрын
జింకు సల్పేట్ అనేది మొక్కలకు ప్రధాన పోషకం, అన్ని భూముల్లో వాడాలి.
@gulappagulappa21753 жыл бұрын
Sir fist దపాలో పోటాష్ Veyocha
@dileepdyavala23043 жыл бұрын
Oka akaram polamki antha urea challali
@KarshakaNestham3 жыл бұрын
ఎపుడు చల్లినా 30కేజీలు చల్లండి.
@shivakumarrapolu59414 жыл бұрын
Manchiga cheparu sir🙏🏾
@KarshakaNestham4 жыл бұрын
🙏🙏🙏
@naidubabukorupolu73373 жыл бұрын
Ma porlam lonatlu vesi 10rojulu ayindi andulo nachu ekkuva ga undi emi cheyali
@KarshakaNestham3 жыл бұрын
నాచుతో లాభమే నష్టం లేదు.
@divakaryadavmadduri51344 жыл бұрын
Anna 2dapa potash vada vacha
@KarshakaNestham4 жыл бұрын
రెండవసారి dap అవసరం లేదు.
@balramreddy23374 жыл бұрын
Siddipet side DAP ki baduluga 20:20:0:13 vestaaru ..veyocha ?
@KarshakaNestham4 жыл бұрын
వేయవచ్చు. కానీ ఎకరానికి 75కేజీల నుండి 100కేజీలు వేయండి..
@praveensingarapuyoutubecha72154 жыл бұрын
6302614686 contact me
@venkateshare22822 ай бұрын
Poda thegulani nivaranichadam Ela Anna
@KarshakaNestham2 ай бұрын
తక్కువ ధరలో ప్రాపికోనజోల్ (tilt )కొట్టండి.
@bandrarakesh4794 Жыл бұрын
వరిలో 1 ఎకరంకు DAP @ SSP , Potash ఎంత మోతాదులో వేసుకోవాలి , వరి నటు వేసిన ఎన్ని రోజులకు రెండు సార్లు Dap ,potash వాడాలి
@srikanthnarukulla53513 жыл бұрын
నమస్తే సర్ చిరు పొట్ట దశ వరిలో ఎప్పుడు కనిపిస్తుంది... వరి నాటు వేసి నెల రోజులు అవుతుంది...
@maheshyadav-fo8lk4 жыл бұрын
sir memu naatu vesi 8 days avutundi ee crop ki pilakala mandu challali anukuntunnanu edi challute better
@KarshakaNestham4 жыл бұрын
15నుండి 30రోజుల లోపల virtaco 2.5kg(క్లోరన్తరినిలిపిరోల్ +థయోమీథేక్సిమ్ )25కేజీల ఇసుకలో కలిపి చల్లండి..
@maheshyadav-fo8lk4 жыл бұрын
@@KarshakaNestham thanqs for reply sir ..virtaco anedi insectiside aaaaa .....flubendiamide 0.7gr idi pilakalaku pani chestunda
@KarshakaNestham4 жыл бұрын
ఫ్లూబెండమైడ్ పిలకలు కోసమని స్ప్రై చేయకండి..
@maheshyadav-fo8lk4 жыл бұрын
@@KarshakaNestham flubendamide 0.7 gr gulikalu deniki pani chestundi reply sir plz
@navaneethsd11884 жыл бұрын
Sir mir cheppina vidanga veste acre ku enni basthalu vacche avkasham undi
@praveensingarapuyoutubecha72154 жыл бұрын
6302614686
@gavvalasudhakar78894 жыл бұрын
Anna yekkuva pilakalu ravali ante a mandu vadali
@KarshakaNestham4 жыл бұрын
Virtaco 2.5కేజీలు, 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి. పొలాన్ని ఆరుతడిగా ఉంచండి..
@gavvalasudhakar78894 жыл бұрын
Natu vesina yenni rojulaku challali
@msmkhan38963 жыл бұрын
Super sir
@Rgrsm67504 жыл бұрын
Sir మేము 2,3 డేస్ lo నాటు veyalanukuntunnamu madi arra chelka భూమి ఆ aruvulu veyamantaru
@KarshakaNestham4 жыл бұрын
ఎర్ర చెల్క కాబట్టి బలంగానే ఉంటుంది. కావున ఎకరానికి గ్రోమోర్ 28.28.50కేజీలు వేయండి. (నాటువేసేటపుడు ).
@Rgrsm67504 жыл бұрын
DAP+యూరియా వేయకూడద sir
@Rgrsm67504 жыл бұрын
Reply evvandi
@nareshcheganti48203 жыл бұрын
2nd dhafa enni rojulaku veyali Alage ganta gulikalu enni rojulaku Veyali sir please reply
@rameshformer83963 жыл бұрын
sir chenu akulu red ga aepothunnavi am mandhu vadali sir
Sir nenu nutrizinc thisukunna kani dukki lo veyaledu, ninna natu vesamu. Ippudu zinc yeppudu veyamantaru
@govardhanreddy84934 жыл бұрын
ఇప్పుడు వెయ్యండి No problem
@sampath00304 жыл бұрын
@@govardhanreddy8493 ok thanks bro
@9563praveen3 жыл бұрын
chiru potta dashanu ela gurthinchali.
@KarshakaNestham3 жыл бұрын
కాండం వుబినట్లుగా ఉంటుంది పంటకాలాన్ని బట్టి తెలుస్తుంది.
@9563praveen3 жыл бұрын
thank you sir
@sadhularavinder72504 жыл бұрын
Anna nenu eroju drum lagan kani vittanalu takkula pattayi pariskaram. Drum 20x20 vallun anni open cheyyala ani adigunu vaddu annaru seed 1010
@gouninagaraju43752 жыл бұрын
Humic acid acer ku antha veyyali
@cmallesh75713 жыл бұрын
Sir Fattera vadala virtako vadala Yeedi best
@KarshakaNestham3 жыл бұрын
Virtako వాడండి. 👌
@rsantosh98243 жыл бұрын
1 St gromor 2828 వాడవచ్చా
@KarshakaNestham3 жыл бұрын
వాడండి 👌👌
@laharisravan71163 жыл бұрын
Sir urea fertilizer Yedhi best
@FriendsEntertainmentYT4 жыл бұрын
Memu natu vesi 16 days avthundi emi aruvulu veyyalo cheppandu Anna, antha mothadulo. natu vesetappudu 20-20-0-13, zink vesam.
@KarshakaNestham4 жыл бұрын
ఇప్పుడు అవసరం లేదు. 30రోజుల తరువాత ఎకరానికి 25కేజీ యూరియా, 25కేజీల పోటాష్ వేయండి..
@FriendsEntertainmentYT4 жыл бұрын
@@KarshakaNestham thank you Anna , pilaka gulikalu appudu veyyam, and vetilo kalipi
@KarshakaNestham4 жыл бұрын
Virtaco 2.5కేజీలు 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.. 20రోజుల్లో.
@FriendsEntertainmentYT4 жыл бұрын
@@KarshakaNestham thanks again Anna
@giribabupulijala27703 жыл бұрын
Good information
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏.
@raajpadala70644 жыл бұрын
Anna knr 118 vari natu vesi 15 rojulu avuthundi. Natuvesetappudu DAP challam Ippudu aa mandhu challali Next
@KarshakaNestham4 жыл бұрын
30రోజులకు 25కేజీల యూరియా 25కేజీల పోటాష్ వేయండి.
@raajpadala70644 жыл бұрын
Rendu akurala Naraku enthamandu challali
@limbadripatelgopu292 жыл бұрын
మోగి పురుగు నివారణ కోసం ఏ స్పెరే చేయాలి అన్న గారు 🙏
@KarshakaNestham2 жыл бұрын
ఫ్లూ బెండమైడ్ (or)బైఫింట్రిన్ (talstar ).
@limbadripatelgopu292 жыл бұрын
@@KarshakaNestham అన్న గారు మీరు చెప్పిన మందు మాకు దొరకలేదు వేరేది ఉంది అది (Lethal super 550 and BASF Polyram fungicide with German WG ) edi ఇచినరు
@SIDDUsiddu-zh6hm3 жыл бұрын
సార్ నేనూ 3-12-2020 నాడు పొలం నాటడం జరిగింది నాటిన 6రోజున 1ఎకరం కు 2బస్తాలు 16-20-13ఫారంపాస్ గ్రోమర్ వేసాను. రెండు మందు నాటిన 16రోజున 1ఎకరం కు 50kg 12-32-16ఇఫ్కో 15kgయూరియా &జస్టర్ 4kg వేసాను. మూడవ మందు ఎప్పుడు వేయాలి సార్ తెలుపగలరు.
@KarshakaNestham3 жыл бұрын
చాలా బాగా చేశారు. చిరుపొట్ట దశలో 30కేజీల యూరియా, 25కేజీల పోటాష్ వేయండి.
@gangakishanjadhav45073 жыл бұрын
Jastor ante emiti anna garu
@srinukommidi58233 жыл бұрын
Memu kodi eruvu vesamu andukani natu vese samayan lo 1 dap 2 acre ki vadamu
@KarshakaNestham3 жыл бұрын
ఓకే
@jaggadishwaaruppu91324 жыл бұрын
అన్నగారు రైతులకు చాలా వరకు చిరు పొట్ట దశలో అంకురం అంటే తెలియదు కావున నారు మడి ఈ రోజు నుండి ఎన్ని రోజులకు ఎరువుల యాజమాన్యం చేపట్టాలో తెలియజేయండి స్వామి శరణం
@KarshakaNestham4 жыл бұрын
సరే స్వామి.
@paradesipolaiah34524 жыл бұрын
Miru cheppinattu pindi vesthe ma polallo asalu bathakadhu
@turbogamer96434 жыл бұрын
DAP and Zinc kalipi veyyoccha sir?
@r.s.satyanarayanareddyshya9184 жыл бұрын
No veyakudadhu
@KarshakaNestham4 жыл бұрын
వేయకండి. ఒకవేళ వేయదల్చుకుంటే dap కి జికు కు 15రోజుల వ్యత్యాసం ఉండేటట్లు చూడండి..
@VishnuVishnu-dz4rc3 жыл бұрын
Gunukulu yeppudu veyyali
@nagarajuganneboina864 жыл бұрын
Babai garu Mari second time pilakalu vachhe gulikalu veyali ga
@KarshakaNestham4 жыл бұрын
పిలుక గుళికలు ఒకసారి వేస్తే సరిపోతుంది. Virtaco 2.5కేజీ.
@kalvasathish45734 жыл бұрын
@@KarshakaNestham cost entha undhi
@shekar26783 жыл бұрын
అన్న వరి నాటు వేసి 56 రోజులు అవుతుంది ఇప్పుడు మూడవ దఫా ఎరువులు వేయవచ్చా తెలియజేయండి
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Good morning anna 1acer varilo Dukkilo 28-28 1muta veamu natina 15days ki 14-35-14 1muta, uriya 25kgs, gromor vallavi ganta katte gulikalu vesamu, natu vesi 1nela 4days avuthundhi 2dhafa nenu ptash 50kgs, uriya 50kgs, biovitax granules 4kgs, humic acid poewder 1kg veyyali anukuntunna, anna meeru yemi suggest chestharu anna
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Anna rendo sari ee mandhulu veyyoccha veyyakudadha anna potash 50kgs
@KarshakaNestham3 жыл бұрын
మీరు ఇప్పటికి చేసింది చాలా, ఇప్పుడు 30కేజీల యూరియా, 25కేజీల పోటాష్, తో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ పౌడర్ చల్లండి.
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Thank you anna
@vijendarreddymada86184 жыл бұрын
అన్న యూరియా తో కలుపు మందు కలిపి చల్లవచ్చా
@KarshakaNestham4 жыл бұрын
యూరియా తో కలుపు మందు ఎపుడూ చల్లకూడదు. ఇసుకలో మాత్రమే కలిపి చల్లండి..
@arkmedia84214 жыл бұрын
@@KarshakaNestham ఎందుకు చల్ల కూడదు. ఇసుక తో ఎందుకు వేయాలి
@naresheerla60764 жыл бұрын
Anna mimu 15 days ki oka 20-20 ki 2 urea lu kalipi 2 acres vestam edi better decision a or ledante 2 acres ki oka potash ki 2 urea lu kalipi veste better a cheppandi please
@KarshakaNestham4 жыл бұрын
15రోజులకు ఒక పోటాష్, 75నుండి 90కేజీలు (భూమిని బట్టి )యూరియా వేయండి సరిపోతుంది..
@naresheerla60764 жыл бұрын
Anna fettera and pilakala golilu eruvulu vesina 2 days ki veyocha leda mundhu veyocha 15 days ki mundu reply evvandi anna
@punnysura87404 жыл бұрын
Anna Zinc and super kalipi challavaccha, oka vela challithe 1acar ki entha vadali, thank you
@KarshakaNestham4 жыл бұрын
తమ్ముడు జింకు +ssp ఎపుడు కలిపి చల్ల రాదు. ఈ రెండిటి మధ్య 15రోజుల గడువు ఉండాలి.. జింకు 20కేజీలు,, ssp 150కేజీలు వేయవలసివుంటుంది.. 🙏
@punnysura87404 жыл бұрын
@@KarshakaNestham thanks anna
@srinukommidi58233 жыл бұрын
Ippudu Malli 28 28 vedhamu anukuntunnamu work chestunda
@KarshakaNestham3 жыл бұрын
అవసరం లేదండి. 25కేజీల యూరియా, 20కేజీల పోటాష్ వేయండి (దాంట్లో 100gr హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లండి ). 🙏
@srinukommidi58233 жыл бұрын
Vari natina nela taruvata urea lo humic acid kalipi challavacha
@srinukommidi58233 жыл бұрын
Memu natina 20 days ki urea biozyme challamu .ippudu 35 days avtundi em challa mantaru cheppandi
@ravindernutritionist94223 жыл бұрын
Apsa-80 use cheste baguntadi anna
@CELEBRATEFARMING3 жыл бұрын
Call me 9848487382
@sivakrishna21913 жыл бұрын
Sir వరి లో నాటు వేసి 20రోజులు. ఎరువులు ఏం వేయాలి అలాగే ఉల్లి కొడు కు ఏ మందు వేయాలి sir
Corbofuran తో పాటు fettera గులిగలు కలిపి చల్లవచ్చ sir
@nagarajuaare38673 жыл бұрын
eppudu adulo Or knm 118 naru pattanu
@KarshakaNestham3 жыл бұрын
ఓకే.
@vinodbarupati62094 жыл бұрын
చిరు పొట్ట దశ అంటే, నటు వేసిన ఎన్ని రోజులకు వస్తుంది?
@KarshakaNestham4 жыл бұрын
చిరుపొట్ట దశ అంటే 80రోజులనుండి 90రోజులలో వస్తుంది. (అంటే వరి రకాన్ని బట్టి ఉంటుంది. )
@arunthogiti42054 жыл бұрын
Karshaka నేస్తనికి నమస్కారం, నేను వరి పొలం ఆదివారం వేయాలనుకుంటున్న పొలంలో పైపాట్ గా ఇపుడు ఏమి ఫర్టిలైజర్ వేయాలనో కొంచెం clarity గా చెప్పండి. అంటే అడుగు మందులు, జింక్, పోటాష్ ఏది ఎంత మోతాదు లో వేయాలో చెప్పండి. Plz plz 🙏🙏🙏
@KarshakaNestham4 жыл бұрын
ఇప్పుడు జింకు వద్దు. ఒక ఎకరానికి dap 50కేజీ (or )20.20అయితే 75కేజీ,, (or)28.28అయినా 75కేజీ చొప్పున వేయండి. మిగతావి వీడియో లొ చూపిన విధంగా వేయండి..
@arunthogiti42054 жыл бұрын
@@KarshakaNestham ఇపుడు జింక్ వేయకుంటే వరి చలి కాలంలో చనిపోతుంది kada
@arunthogiti42054 жыл бұрын
ఇపుడు బాస్వరం అంటే ఏమిటీ, అడుగు మందే నా
@arunthogiti42054 жыл бұрын
ఇపుడు dap తో పాటు పోటాష్ కలిపి దుక్కి లో వేయవచ్చా
@rajeshk-df2to4 жыл бұрын
Anna humic acid okka ekaraku entha veyyali
@KarshakaNestham4 жыл бұрын
100గ్రాములు 25కేజీల యూరియాకు పట్టించి చల్లండి..
@rajeshk-df2to4 жыл бұрын
@@KarshakaNestham sare anna🙏
@rameshnaik31313 жыл бұрын
Drum seeder 30 days avuthundhi growthing ledhu 2 time fertilizer m use cheyyali sir...?
@KarshakaNestham3 жыл бұрын
ఒకసారి 28.28+25kg యూరియా వేయండి (28.28పైపాటుగా వేయొద్దు కానీ డ్రమసీడర్ లో తప్పదు. )తరువాత సూక్ష్మపోషకాలను స్ప్రై చేయండి.
@ksr-ayurveda-pharmacy3 жыл бұрын
AGRI 82 humic spre చేయండి గ్రోత్ బాగుంటది sir
@rajkumarmundla56753 жыл бұрын
@@ksr-ayurveda-pharmacy Meru use chesara Ela undhi vestige produc
@govardhanreddy84934 жыл бұрын
మొదటి దఫా లో ఆఖరి దమ్ములో DAP, Uria, Potash వెయ్యవచ్చా..??
@KarshakaNestham4 жыл бұрын
వేయవచ్చు. బాగుంటుంది.
@yuvaraithupawan4 жыл бұрын
జింక్ గుళికలు 20 కేజీ okay mari powder రూపంలో అయితే ఎంత వేయాలి
@raviadimalla83784 жыл бұрын
2 kgs per acara.
@naresheerla60764 жыл бұрын
@@KarshakaNestham oka acre ki entha mothadulo dap and urea,potash veyyali
@bandrarakesh4794 Жыл бұрын
D A P And Potash ఎప్పుడు వాడాలి
@KarshakaNestham Жыл бұрын
Dap మొదటి దమ్ములో తప్ప రెండవసారి వేయొద్దు.
@shaikkhaleel7864 жыл бұрын
Hi uncle nenu modhati dhammu lo ssp 1 acre ki 100 kg vesanu! vesi 10 days avutundhi! 2 days lo natu vestunnaanu! Malli DAP eppudu veyali, entha veyali? Please?
@Hyb5204 жыл бұрын
Humic gurichi chepadi sir
@KarshakaNestham4 жыл бұрын
అన్నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు 🙏🙏. హ్యూమిక్ యాసిడ్ వీడియో మనది వున్నది చూడండి..
Sir natu vesi 45days avuthundhi Vari chandhuram color avuthundhi sir am spre cheyali sir
@KarshakaNestham3 жыл бұрын
Nativo తో సెప్ట్రో సైక్లిన్ 12గ్రామ్స్ +ఆగ్రోమిన్ మాక్స్ వేరు, వేరు బకెట్లలో కలిపి కొట్టండి.
@nareshcheganti48203 жыл бұрын
20-20-0-13 vadakudadha sir dapne vadala sir
@rajanallamala22193 жыл бұрын
Vermicompost a time lo vasukunaru sir
@Venkatesh-tj4en4 жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నా గారు 🙏 నేను ఆఖరి దుక్కిలో కొరమండల్ 28-28-10 వేయలనుకుంటున్న అలాగే కలుపు సమస్య గురించి కూడా వీడియో చేయగలరు ఎన్ని రోజులు లో చల్లితే బెటర్
@KarshakaNestham4 жыл бұрын
సేమ్ టూ యు అన్నా 🙏🙏. ఆఖరు దుక్కిలో 28.28.పిండి బాగుంటుంది. నాటు వేసిన 5రోజుల లోపల ఎరోస్ (pretillaclore +fyrajosalfuran )4కేజీ గుళికలు 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.. లేదా లాండాక్స్ పవర్ 4కేజీ గుళికలు (బన్సాలీఫురాన్ మిథైల్ +ప్రేతిలాక్లోరే )25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.. 🙏🙏