చాలా విపులం గా వివరించారు. మనిషి పోయినా చేసిన మంచిపనులు కలకాలం అతన్ని గుర్తుంచుకొనేలా చేస్తాయని నిరూపించారు. దొమ్మేటి వెంకట రెడ్డి గారు ధన్య జీవి.
@venkataapparao76744 ай бұрын
నేను పేరూరు ఈ హైస్కూల్ లోనే చదివాను. వీడియో కవరేజ్ బాగుంది. సమాచారం బాగానే ఇచ్చారు ప్లే గ్రౌండ్ కూడా చూపించాల్సింది. థాంక్స్! మాది 1984-85 SSC బ్యాచ్ మా బ్యాచ్ తరఫున అభినందనలు!
@KonaseemaLife4 ай бұрын
Thank you
@sathyagopal18944 ай бұрын
Super. Maa uru pakkane
@KingOfKotha-q2p27 күн бұрын
ఇటువంటి చరిత్ర కలిగిన శెట్టిబలిజ జాతిపిత శ్రీ శ్రీ శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు అన్న ✊🙏
@kvvgk434 ай бұрын
దొమ్మేటి వారి మేడను పునరుద్ధరించి, శెట్టి బలిజ భవనంగా నిలబెట్టవలెను. దీనికి కావలసిన ధనసహాయంలో నేను కూడా పాలు పంచుకోగలను.
@ravip98914 ай бұрын
దాతలు వ్యక్తిగతంగా హిందూ అన్న పేరు పెట్టి 50acars దానం గా ఇస్తే హిందూ పదాన్ని నిషేధంచ్చినట్టు తీసేయ్యడం దారుణం.దాత ల కోరిక గా గతంలో ఉన్న హిందూ అన్న పేరును కలపాలి🙏🙏
@girishn17624 ай бұрын
Chala Baga chaparu
@KingOfKotha-q2p27 күн бұрын
జై శెట్టిబలిజ ✊🔥
@ratnamncv52354 ай бұрын
I belong to Konaseema only. I heard about Dommeti vari family of Bodasakurru !! Happy to see their house and history !! Pl do one vedeo about Anatavaram also. !!
@ijrao80934 ай бұрын
నా పేరు ఇళ్ళ జనార్ధన రావు. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. పేరూరు హై స్కూలు లో 1971 లో 10th పాస్ అయ్యాను.
@KonaseemaLife4 ай бұрын
Thank 🙏❤you sir
@srinivasrao25744 ай бұрын
Chala bagundi sar nice
@krishnaprasadk58364 ай бұрын
Thanks Srinivas garu, Mee videos Sunday morning pettukuni chudadan alavatu, ooru choosi vachinattu untundi. Thanks a lot 🙏
@KonaseemaLife4 ай бұрын
Thank🙏❤ you sir
@kvlsiva14 ай бұрын
Background music is very nice, totally film is very nice.
@gnagaraju86734 ай бұрын
Good..bagundi brother ❤❤
@Nature-wp5nm4 ай бұрын
సనాతన మతం 🚩 మూకోటి దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 1. బ్రాహ్మణులు 2. క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు . జంధ్యం ఊటుంది SC 60+ Category's A.B.C.D ST 35SB Caste's జంధ్యం లేదు తాకువ జాతి కులాలు గుడిలోకి రానివ్వరు ఊరికి బయట ఉంటారు Labour Worker's దళితులకు జంధ్యం వేయాలి అపుడు రిజర్వేషన్ పోతుంది మతం మార్పిడి పోతుంది 👍 అందరు సమానం అవుతారు 🙏
@rambabu-xh6kz4 ай бұрын
Jai ediga
@SrinivasaSomeswararao4 ай бұрын
👏👍💐
@kvijaylaxmi41764 ай бұрын
V.good barthour ma grandfather stady school
@satishkanuri4 ай бұрын
Burma is full of Forests that time, quality teak plants and rosewood trees are fully available there. So many timber business people from India mostly Andhra pradesh ppl went to Burma, and they took their known people to work and run their business there.
@ValluSattibabu4 ай бұрын
Jai settibalija
@gsatish79734 ай бұрын
jai settibalija
@a.prabhavathi69384 ай бұрын
నేను పేరూరు ఉన్న పాఠశాలల్లో 1960లో s.s.l.c చదివాను. దొమేటి వారి మాణిక్య ంబ నాకు సీనియర్ మేడం చూసాను
@VijayChinthu4 ай бұрын
❤❤❤
@SrinivasaSomeswararao4 ай бұрын
Venkatareddy is a settibalija bc. B konaseemalo famous caste
@humayun9344 ай бұрын
How the name baduskurru came
@uarsastry4 ай бұрын
బోడసకుర్రుకి ఆ పేరు ఎలా వచ్చింది..
@bnsharmacs4 ай бұрын
ఇక్కడ టేకు ఫర్నిచర్ చేస్తూ ఉండడం చూసాను. చవక గా ఉంటుందా ?
@Veerasankarreddy4 ай бұрын
Venkat reddy garu reddys?,or visyas ?? Cast information please
@KonaseemaLife4 ай бұрын
Settibalija
@Veerasankarreddy4 ай бұрын
@@KonaseemaLife ok sir good
@garvandasathishgoud85274 ай бұрын
Purvam gouds kalakramena settibalija ani pettukunnaru
@RambabuKetha-f9z4 ай бұрын
Sette balleja
@srinisrini76383 ай бұрын
నీకు చెప్పారా గౌడ్స్ అని@@garvandasathishgoud8527
@KingOfKotha-q2p27 күн бұрын
1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు ! సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు ! 2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ? 3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ? 4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ? 5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి! 6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు ! 7) 1920 లో ఈ దోమ్మటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు ! 8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి , శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు ! అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు ! 9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ? 10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా? ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే ! శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !
@girishn17624 ай бұрын
Hindu ani padam enta lokuva ayyendi ee dasamlo.