లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసుల వల్ల కంటిచూపు తగ్గిన పిల్లల కోసం అత్తయ్య చెప్పిన ఈపొడి రోజుకొక్క స్పూన్

  Рет қаралды 101,222

Spice Food

Spice Food

Жыл бұрын

లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసుల వల్ల కంటిచూపు తగ్గిన పిల్లల కోసం అత్తయ్య చెప్పిన ఈపొడి రోజుకొక్క స్పూన్/‪@SpiceFoodKitchen‬
podi recipes in Telugu | karivepaku podi | munagaku podi | curry leaves powder | curry leaves recipes | curry leaves recipes in Telugu | drum sticks leaves recipes | drum sticks leaves powder | podi recipes for rice | podi recipes for breakfast | podi recipes for diabetic | spice food kitchen
#podirecipes #karivepakupodi #methipowder #curryleavespowder #curryleavespodi #drumstickleaves #drumstickleavespowder #munagakupodi #podirecipesintelugu #podirecipesforrice #foodforeyesightimprovement #eyesightimprovement #spicefood

Пікірлер: 108
@saraswathisri6528
@saraswathisri6528 Жыл бұрын
సూపర్ బంగారం చాలా బాగుంది అసలు మీరు వంటలు అన్ని ఆరోగ్యం కోసమే చేస్తారు బంగారం మీ హస్బెండ్ మీ పిల్లలు చాలా అదృష్టవంతుడు ఇంత మంచి మంచి వంట చేసే ఇల్లాలు దొరికినందుకు ❤❤❤❤😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🥰 నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి☺️! Thank u soo much for ur unconditional love 🙏
@Sheiksameerabegum1920
@Sheiksameerabegum1920 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు నేను చెస్తాను మా పాపకి కంటి చూపు తగిది మంచి time కి చెప్పారు tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗ఈ పొడి ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకోండి! మీ పాపని రోజూ తప్పకుండా తినమని చెప్పండి 😊
@vedveer6408
@vedveer6408 Жыл бұрын
Super
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా మన అత్తయ్య
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
శుభ సాయంత్రం తమ్ముడు 🙏
@Akhila-sn4ly
@Akhila-sn4ly Жыл бұрын
Super nd healthy recipe.. TQ akka 🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure dear ☺️ Thanks for liking 🙏
@Handler244
@Handler244 Жыл бұрын
Thank you andi manchi recipe chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి 😊
@Saimadhavi-qw3nk
@Saimadhavi-qw3nk 6 ай бұрын
Wow tnq so much sis really im very happy.....meru eppudu manche manche vantallu ..chesthu maku chupesthu..meru mee family eppudu happy ga undali ani korukuntunna ... ❤😊👐💐God bless you sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉండండి 🤗 💕 ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి, బ్లెస్సింగ్స్ కి ధన్యవాదాలు 🙏
@jhansik4683
@jhansik4683 Жыл бұрын
Healthy podi andi. Tappaka try chestanu. Thank you so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks for liking 🙏
@indirakobagapu3312
@indirakobagapu3312 Жыл бұрын
Thankyou mam for your healthy recipies...🤝
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 😊
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Chala manchi healthy recipe chupinchev. Very dedicated recipe 👏👏. Good job👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@UshaRani-pr5zn
@UshaRani-pr5zn Жыл бұрын
Wonderful andi chala baga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@srinut.v2881
@srinut.v2881 Жыл бұрын
Really awesome andi super recipe meeru use chesina ingredients lo enno poshakalu vunnayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ 👍! Thanks for the compliment 🙏
@kranthiravuri4158
@kranthiravuri4158 Жыл бұрын
Super karappodi. Asalu avasaramaina Anni ingredients indulo unnayi. Thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome ☺️ Hmm.. you're right 👍 Thank u so much 🙏
@arunakoppula1596
@arunakoppula1596 Жыл бұрын
Useful recipe mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. Thank u soo much 😊
@k.nainadeepsita1622
@k.nainadeepsita1622 Жыл бұрын
Health receipe as usual dear keep going
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 🙏
@bhaskarenergy
@bhaskarenergy Жыл бұрын
Very good recipe madam thank you.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks for liking 🙏
@chikkumanoanga3369
@chikkumanoanga3369 Жыл бұрын
Meru cheseve Ani kuda something special amazing 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@swethacm15
@swethacm15 Жыл бұрын
Very useful recepie thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks for liking 🙏
@parvathyprasad8191
@parvathyprasad8191 Жыл бұрын
Meeru chese parati item chala chala super ga healthy ga untayandi❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా recipies మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊 Thank you very much 🙏
@sathyakurra9645
@sathyakurra9645 Жыл бұрын
Super👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@daivaabhishek8714
@daivaabhishek8714 Жыл бұрын
👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@kothalankasri8181
@kothalankasri8181 Жыл бұрын
Chala thanks akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok my dear 👍
@sandhya-cf3es
@sandhya-cf3es Жыл бұрын
Tq so much sister 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome my dear sis 🥰
@nagajyothigolla9041
@nagajyothigolla9041 Жыл бұрын
Really WOW recipe. Very useful n healthy for all .All the best for your channel and I really appreciate your hard work ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks for ur compliment ☺️ & wishes 🙏
@siromanijuturu421
@siromanijuturu421 Жыл бұрын
​@@SpiceFoodKitchen oooo nice oo😅9😅 0:40
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Жыл бұрын
Super 👌 andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@santhisri_yarru
@santhisri_yarru Жыл бұрын
Thank you akka💝😊🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome my dear 🥰
@padma3414
@padma3414 Жыл бұрын
Ippudu phones valla pillaki peddalaki andariki ide problem manchi usefullbrecipe chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! కాకపోతే పిల్లల కళ్ళు ఇంకా సెన్సిటివ్ గా ఉంటాయ్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది! Thanks for the compliment 😊
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Healthy food 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. Thank U 😊
@sailus8524
@sailus8524 Жыл бұрын
Baguntundhi Sister nenu chestanu e powder pallilu dhaniyalu kuda vestanu Tq manchi video pettaru❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️🙏 మన ఇష్టాన్ని బట్టి వేరువేరు ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అండి! పల్లీలు వేస్తే కూడా చాలా బాగుంటుంది 😊
@nunny5009
@nunny5009 Жыл бұрын
ఈ పొడి లంచ్ లో ఒక ముద్ద కి తింటాము . లేదా టిఫిన్ లో అయినా తింటాము.ఊరు నుండి వచ్చేటప్పుడు పెద్ద బాటిల్ నిండా మమ్మీ చేసి పంపిస్తారు మా పాప హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది. 15cm hair iGrace lo cancer patients ki hair donate chesam monna. మళ్లీ వన్ ఇయర్ కి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది😊 thanks for sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
You're really great 👍 మీరు హెల్త్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారని తెలుసు.. కానీ సోషల్ సర్వీస్ & ఛారిటీ లో కూడా సూపర్ 👏 బహుశా నాకంటే మీకే హెల్త్ టిప్స్ ఎక్కువ తెలుసనుకుంటా 😊 Thank u soo for sharing such an inspirational incident 🙏
@oggulalitha6886
@oggulalitha6886 Жыл бұрын
Healthy food.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍 healthy కారప్పొడి బావుంది.. నేను ఇలానే చేస్తాను కానీ మెంతికూర ఎప్పుడు వెయ్యలేదు... పుదీన ఆకు కూడా మిక్స్ చేసి చేస్తాను. ఉసిరి పొడి వేస్తా కానీ.. ఇంక చింతపండు కూడా వెయ్యను... ఈ సారి మీరు చూపించినట్టు కాస్త మెంతికూర కలిపి ట్రై చేస్తాను 😃... Tq🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి.. Most welcome 😊 మీరు చేసే పద్దతి కూడా కరక్టే! కాకపోతే మేతి వేయడం వల్ల జుట్టుకు కూడా మంచిదని వేసాను.. నెక్ట్స్ టైమ్ ట్రై చేయండి 👍! Thank u ☺️
@gamingwithvigneshff3860
@gamingwithvigneshff3860 Жыл бұрын
Ani aku kuralu kalipi eelage cheyavachu Super taste 1000000% Nenu eelage chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much for sharing ur opinion & feedback on this recipe 😊
@ramadevaki3877
@ramadevaki3877 Жыл бұрын
Munagaaku podi ammammala kalam nunchi vastunna vanta..old is always gold..Drumstick leaves as podi/pachadi is always tasty&healthy,,Very good for Eyes!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah.. you're right 👍 Thank u so much for share ur opinion & feedback on this recipe 😊
@srilathareddy8562
@srilathareddy8562 Жыл бұрын
Very useful, good...taste bavuntada friend
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️ హా! సేమ్ కారప్పొడి లాగే ఉంటుంది.. వేడి అన్నం లేదా ఇడ్లీ తో కాస్త నెయ్యి వేసుకుని తింటే.. అదిరిపోతుంది 👌
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Жыл бұрын
👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
♥️♥️♥️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊🤗🥰
@rampallivijaya6664
@rampallivijaya6664 Жыл бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు సూపర్ అండి చాలా బాగా చేశారు అండ్ టేస్టీ అండ్ సూపర్ గా చాలా బాగుంది ఇలాంటి వెరైటీ టేస్ట్ మరిన్ని మాకు పరిచయం చేసినందుకు థాంక్యూ సో మచ్ 😋💕🤗👍🤝💞👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి! నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను.. ఈ recipe మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@rampallivijaya6664
@rampallivijaya6664 Жыл бұрын
@@SpiceFoodKitchen TQ 🤝
@avakayawood123
@avakayawood123 Жыл бұрын
🙏👌💪🤩😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🙏
@ashokr5579
@ashokr5579 Жыл бұрын
Nice akka ma ataya kuda E powder vada mani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear ☺️
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Really super akka akka akka naku near distance sight problem vundhi nenu use cheyavacha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear 🥰 ఇది రెగ్యులర్ గా తింటే ఎలాంటి సైట్ సమస్య అయినా తగ్గుతుంది! Take care 👍
@_nikkii.z__
@_nikkii.z__ Жыл бұрын
మాది కూడా ఆంధ్రనే, ఆంధ్ర లో ఏ ఊరు అండి
@SnehaPrasanna1124
@SnehaPrasanna1124 Жыл бұрын
Nenu kuda ee power chestuntanu but except methi leaves... 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Next time అవి కూడా వేసి ట్రై చేయండి.. ఇంకా హెల్తీ 👍! Thank u 😊
@SnehaPrasanna1124
@SnehaPrasanna1124 Жыл бұрын
@@SpiceFoodKitchen Hi thanks for the reply.. Your all recipes are just perfect some tried they are so yamm.. 🙌
@divyateja5866
@divyateja5866 Жыл бұрын
Thanks for healthy recipe as always Andi 👏🏻 Munagaku, menthi and karivepaku air dry cheskovala?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome ☺️ అవునండీ.. ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టాలి 👍
@rajageetha9376
@rajageetha9376 Жыл бұрын
I like ur voice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for the compliment ☺️
@jayasuryaraj
@jayasuryaraj Жыл бұрын
जीते रहो 💯+ Years.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
धन्यवाद जी 🙏
@divyastat9527
@divyastat9527 Жыл бұрын
Fat loss repice cheyara mamm plzz. And ur videos are very awsome😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much for liking my recipes 🙏 మన ఛానెల్లో ఆల్రెడీ చాలా recipes షేర్ చేశాను అండి! ఒకసారి వీడియోస్ లో చెక్ చేయండి, ముందు ముందు మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊
@madugulasrinivas9451
@madugulasrinivas9451 Жыл бұрын
మీ వాయిస్ చాలా చక్కగా వుంది ..అక్క..ఇక మీ వంటలు ఇంకా బాగుంటాయి....😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్! Thank u soo much 😊
@deepthikolli3174
@deepthikolli3174 2 ай бұрын
Amla powder hair ki undi Akka Adi use chesthara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఎలాంటి కల్తీ లేదు, మంచిది అనుకుంటే వాడుకోవచ్చు డియర్..
@Democracy_spreader
@Democracy_spreader Жыл бұрын
Saraswathi aaku kuda ela vadalo cheppandi...srilanka vallu regular ga tintaru ani telusu...manaki ela kurallo vadalo cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా అండి! సరస్వతి ఆకు వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని మా తాతయ్య గారు చెప్పేవారు! నా చిన్నప్పుడు ఇంట్లో తలకి రాసుకోవడానికి సరస్వతి తైలం వాడేవాళ్ళం.. నూనె లాగానే కాకుండా తినడానికి కూడా చాలా recipes చేసుకోవచ్చు, ఈ ఆకు సిటీలో దొరకడం కాస్త కష్టమే, దొరికినప్పుడు తప్పకుండా మంచి recipes షేర్ చేస్తాను 😊
@bharathimurthy1636
@bharathimurthy1636 Жыл бұрын
బెల్లం వేసుకోవచ్చా బంగారం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
బెల్లం లేకపోయినా బావుంటుంది అండి! మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ☺️
@kunigirisravani4554
@kunigirisravani4554 Жыл бұрын
Super akka Akka mee peru ఏమిటి? ఏ ఊరూ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗 పుట్టింది ఆంధ్ర.. చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊
@kunigirisravani4554
@kunigirisravani4554 Жыл бұрын
@@SpiceFoodKitchen mee peru cheppaledu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా ఊరు తప్ప మిగతా వివరాలు ఎవరికీ చెప్పలేదు! ఏదైనా అకేషన్ చూసి నా పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తాను డియర్! Thank u 😊
@kunigirisravani4554
@kunigirisravani4554 Жыл бұрын
@@SpiceFoodKitchen super akka nuvvu
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 11 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 13 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 95 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 11 МЛН