మిక్సితో పనిలేకుండా కవ్వంతో చిలికే అవసరం లేకుండా కమ్మగా ఘుమఘుమలాడే పూసపూస నెయ్యి చాలా ఈజీగా చేయొచ్చు

  Рет қаралды 23,199

Spice Food

Spice Food

Ай бұрын

మిక్సితో పనిలేకుండా కవ్వంతో చిలికే అవసరం లేకుండా కమ్మగా ఘుమఘుమలాడే పూసపూస నెయ్యి చాలా ఈజీగా చేయొచ్చు/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 70
@shanvi5581
@shanvi5581 29 күн бұрын
ఇంత చేసే బదులు పెరుగు తోడు పెట్టుకొని మీగడ fridge లో పెట్టుకొని ఒక 10 days కలెక్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే నెయ్యి రెడీ 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం నేను పాల నుండే మీగడ తీస్తాను.. ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవవచ్చు..
@ksstores839
@ksstores839 19 күн бұрын
It's like making toned milk also by removing the top layer ... Okka debbaki rendu pittalu
@magbob1120
@magbob1120 29 күн бұрын
chaala complicated ga vundhi andi ee process
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
కొందరు పెరుగు మీద మీగడ తీసి చేస్తూ ఉంటారు, ఇక్కడ నేను మీగడ తీసి తోడు పెట్టాను.. పాలలో ఉండే మొత్తం వెన్న తీయడం కోసం పాల మీద మీగడ తీస్తుంటాను.. మిగతా ప్రాసెస్ అంతా ఒకటే కదా!! అయితే పెరుగు మీద మీగడ తీసినప్పుడు మీగడతో పాటు పెరుగు కూడా వచ్చేస్తుంది.. కాబట్టి ఎక్కువ మజ్జిగ వేస్ట్ అవుతుంది.. అన్ని రోజులు స్టోర్ చేసిన పెరుగునుండి తీసిన మజ్జిగ దేనికోసం వాడలేము.. మీకు ఈ ప్రాసెస్ చూడ్డానికి పెద్దగా అనిపిస్తుందేమో కానీ చేస్తే సింపుల్ గానే అయిపోతుంది..
@udayabasker461
@udayabasker461 29 күн бұрын
🥰గుమగుమలాడే పూసనెయ్యి! చాలా బాగా వివరించారు!ఇలా వరుసగా చెయ్యవలసిన పని కొంచెం ఎక్కువ అనిపించినా మంచి నాణ్యత కలిగిన నెయ్యి చెయ్యడానికి మంచి పద్ధతి అనిపిస్తుంది!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you very much 🤗 🙏 💕 అవునండీ! మంచి క్వాలిటీ రావాలంటే రావాలంటే కొంచెం పని తప్పదు, కానీ ఇక్కడ పెరుగు మీద మీగడ కాకుండా పాల మీద తీసి దాన్ని తోడు పెట్టడం తప్ప ఇంక మిగతాది అంతా ఒక్కటే..
@jayavardhansaiganesh2374
@jayavardhansaiganesh2374 29 күн бұрын
First like 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thanks for liking 🙏🤗
@SaadyaCreations
@SaadyaCreations 29 күн бұрын
Superb video chala easy ga chesesaru..srama lekundaa...❤
@durgaprasad_523
@durgaprasad_523 28 күн бұрын
😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you so much andi 🤗💕
@swathantrameme1183
@swathantrameme1183 29 күн бұрын
Chala bagundi Andi neyyi preparation 😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you very much andi 🤗
@deadepyaskitchen4438
@deadepyaskitchen4438 23 күн бұрын
Ede correct method andi.ela cheste ghee tasty ga vastundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 23 күн бұрын
అవునండీ! Thanks for liking it 🤗
@winningmahasamayal7963
@winningmahasamayal7963 29 күн бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you 😊
@prameelataaticharla2712
@prameelataaticharla2712 29 күн бұрын
😴😴
@nelavayipavani8466
@nelavayipavani8466 27 күн бұрын
స్టాటింగ్ లో చూసి పెట్టాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
OK andi.. No problem..
@jagadeeshwarimaddipati
@jagadeeshwarimaddipati 29 күн бұрын
Intha process and inni ginnela 😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
వెన్న కడగడం కోసం ఆ మూడు గిన్నెలు వాడకుండా వెన్న సరిగా కడగకుండా ఒక గిన్నెలోనే నెయ్యి కాచేసుకోవచ్చు, ఆ తర్వాత అడుగున పేరుకున్న ఆ మాడిన మీగడ తరగలు తోముకుంటే చాలు.. సరిగా వెన్న కడగక పోతే నెయ్యికి వచ్చే గబ్బు వాసన కూడా భరించాలి..
@jagadeeshwarimaddipati
@jagadeeshwarimaddipati 27 күн бұрын
@@SpiceFoodKitchen haa avunu Kani memu perugu megada pogu chesi 4 days ki okasari vechani neellu posi majjiga cheskuntamu Aa venna okasari ice water tho kadigi neyyi chestham Neyyi ayyaka thorakalu ginnne aduguna erraga ayyi gattiga ginneki pattesi untayi. Danni memu godari antam. Adi spoon tho geekkoni sugar veskoni thinte 😋😋😋
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc 28 күн бұрын
Nice 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you 😊 💕
@pavan0525
@pavan0525 29 күн бұрын
SUPER
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you 😊
@Meeomitha4321
@Meeomitha4321 28 күн бұрын
Andaru process antunaru kani try cheste chala chala easy megada elago collect chestam boil cheyadam anthe ga super sis try chestam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
అవునండీ! పాల మీద మీగడ కలక్ట్ చేయడం వల్ల వెన్న పూర్తిగా తీసేయొచ్చు.. పెరుగు మీద అయితే వెన్న పూర్తిగా రాదు, అలాగే మీగడ తీసినప్పుడు పెరుగు కూడా కొద్దిగా వచ్చేస్తుంది.. ఎందుకు పెద్ద ప్రాసెస్ లా అనుకుంటున్నారో నాకు అర్ధం కావట్లేదు.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 🙏💕
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 28 күн бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
😊🤗🙏
@shammishaik481
@shammishaik481 29 күн бұрын
Chala easy ga chesi chupincharu meeru em chesina daniki tirugu lekunda chestaru anduke Naku mee videos ante chala ishtam andi KZbin open cheyagane mee videos kosame chustanu chala baguntai andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ఇంకా మీ సపోర్ట్ కి ధన్యవాదాలు 🙏💕
@munnavarma6256
@munnavarma6256 29 күн бұрын
Godavari lo panchadara vesukuni tente suuuuuuuper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Hmm.. 🤤
@munnavarma6256
@munnavarma6256 27 күн бұрын
Ee taram valla ki e ruchulu teliyadam ledu ra
@dokivardaraju8816
@dokivardaraju8816 29 күн бұрын
Godavari ki salt add chesi rice to tinna baguntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
OK andi ☺️
@nelavayipavani8466
@nelavayipavani8466 29 күн бұрын
అంత ప్రాసెస్ అ
@padmavaddamani8158
@padmavaddamani8158 29 күн бұрын
👌👌👌👌super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you 😊
@rajichinna187
@rajichinna187 29 күн бұрын
Nenu curd paina meegada theesthamu andi same process lo venna vastha danitho
@swathantrameme1183
@swathantrameme1183 29 күн бұрын
Ala kuda chesukovachu andi
@rajichinna187
@rajichinna187 29 күн бұрын
@@swathantrameme1183 thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
అవునండీ! ఎవరికి ఈజీగా ఉన్న పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు.. నేను పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం, అలాగే పెరుగు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేస్తాను..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 29 күн бұрын
Hi sis ❤ nenu pala meda meegadatho perugu chesi tarawata meegadatho store chesi kavvamtho chiliki prepare chestanu ma nanamma amma alge chestundi😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Hi andi 🤗 💕 ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి అండి.. ఎవరికి ఈజీగా ఉన్న పద్ధతి వాళ్ళు ఫాలో అవుతారు, నేను maximum ఇలాగే చేస్తాను..
@ragavaraosarma5266
@ragavaraosarma5266 29 күн бұрын
మీరు సూపర్ చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thanks andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 27 күн бұрын
మీరు అమాయకులు చెల్లి.
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 29 күн бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
🤗💕🙏
@udayabasker461
@udayabasker461 29 күн бұрын
😊Super "ముందు చూపు" తో ఆలోచిస్తే రుచులన్నీ మన చుట్టూ ఉంటాయి.😊 వచ్చే వానాకాలం కోసం పచ్చళ్ళు,నెయ్యి ఇప్పుడే అందుబాటులో పెట్టుకుంటే అదనంగా రుచులు భోజనంలో వడ్డించవచ్చు... ఇలా మంచి రుచులు పరిచయం చేస్తే "కమ్మని రుచులు అమ్మకే తెలుసు" అని పిల్లలు బావిస్తారు! 😊"ఇంటి ఆహారం" పై నమ్మకం పెంచుకుంటారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
మా ఇంట్లో నెయ్యి వాడకం కాస్త ఎక్కువేనండి.. మా అమ్మగారు అయితే ప్రతి కూర, పచ్చడి, చెప్పాలంటే పెరుగులో తప్ప అన్నిటిలో నెయ్యి ఉండాల్సిందే 😄 స్వీట్స్ కి అయితే ఇక బోలెడంత అవసరం.. అయితే ఇలా నెయ్యి వాడతాం కాబట్టి పాలలో అస్సలు వెన్న లేకుండా ఆ పాలని వాడుతుంటాము.. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే బయట కొనే పని లేకుండా వాడుకోవచ్చు..
@Visualjourney2017
@Visualjourney2017 6 күн бұрын
Nenu same elane chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 күн бұрын
Ok andi.. Thank u 😊
@nelavayipavani8466
@nelavayipavani8466 27 күн бұрын
మొత్తం చూస్తే వేరే ప్రొసెస్
@Handler244
@Handler244 29 күн бұрын
First view sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
Thank you very much andi 🤗🙏
@nelavayipavani8466
@nelavayipavani8466 29 күн бұрын
నేను ఇలానే చేసేది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
నేను ఇలాగే చేస్తా అంటున్నారు, ఇంత ప్రాసెస్ ఆ అంటున్నారు!? 🤔
@karunakishore5601
@karunakishore5601 29 күн бұрын
Meeru a milk packet use chestaru andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
ఇవి ఇంటి దగ్గర తీసుకొనే బర్రె పాలు అండి..
@sreekrishnamusicacademy3330
@sreekrishnamusicacademy3330 15 күн бұрын
Time waste and long process.. Old process is always gold process.. Ala chesina kuda ghuma ghuma lade neyyi ni prepare chesuko vachu Sister... 😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 14 күн бұрын
పాలలో ఉండే వెన్న పూర్తిగా తీయడం కోసం ఈ పద్ధతిలో చేసానండి, పెరుగు మీద మీగడ తీసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా వచ్చేస్తుంది.. ఇలా నాకు ఈ పద్ధతి కన్వినెంట్ గా ఉంటుంది, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు..
@mallireddyramakrishna8831
@mallireddyramakrishna8831 28 күн бұрын
వేస్ట్ ప్రాసెస్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@swaruparani157
@swaruparani157 26 күн бұрын
Waste of time😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
Thanks for sharing your opinion..
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 20 МЛН