Latest New Telugu Christian Songs | Amma kosam | Starry Angelina Edwards

  Рет қаралды 4,428,509

Sven Edwards

Sven Edwards

Күн бұрын

Пікірлер: 3 000
@Manishaarts12
@Manishaarts12 4 ай бұрын
Lyrics ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు రేయి పగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో దాచావే నీ సుఖ సంతోషం వదిలిన నాకై తరగని మమకారం నీలో చూసానే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు తప్పటడుగులే నాలో సరి చేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
@sumarukesh
@sumarukesh Жыл бұрын
పల్లవి :ఏ భాష కందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మ నిను మించిన బంధం ఏదీయు లేదే లోకంలోఈ తియ్యని బంధం కానరాలేదే 1.నవమాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికై నీ ప్రాణం పెట్టావు రేయి పగలంత నాకై శ్రమపడిన తీరని అనురాగం నీలో చుశానే నీ సుఖ సంతోషం విడిచిన నాకై తరగతి మమకారం నీలో దాచావే యేసయ్య ప్రేమ నిన్ను నాకై సృష్టించింది అమ్మ నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరలేదే ||ఏ భాష || 2. దేవుని మాటలే గోరుముద్దగా చేసావు తప్పటడుగులే నాలో సరిచేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు ప్రతివేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవసించెనే అమ్మ...నిను మించిన బంధం ఇలలో లేనేలేదే లోకంలో ఈ తియ్యని బంధం కానారాలేదే ||ఏ భాష ||
@rameshnavaneetham4253
@rameshnavaneetham4253 Жыл бұрын
Such a great song beautiful there lyrics are so many meaning
@manasa5193
@manasa5193 5 жыл бұрын
ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు రేయి పగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో దాచావే నీ సుఖ సంతోషం వదిలిన నాకై తరగని మమకారం నీలో చూసానే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు తప్పటడుగులే నాలో సరి చేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే |2| ||ఏ భాషకందని||
@prasanna5925
@prasanna5925 5 жыл бұрын
Sister i need this song track
@hemanginimandapalli9716
@hemanginimandapalli9716 5 жыл бұрын
Sooooooooooooooooooo nicccccccccce
@priya5231
@priya5231 5 жыл бұрын
Thanks
@christmasv2982
@christmasv2982 3 жыл бұрын
Thank you
@sabithab9905
@sabithab9905 4 жыл бұрын
ammani preminchevaru oka like
@charliewilliamskuntam3021
@charliewilliamskuntam3021 2 жыл бұрын
మా అమ్మ కు మంచి ఆరోగ్యం కోసం, మంచి సుఖవంతమైన దీర్ఘ ఆయువు నిమిత్తం ప్రార్థన చేయ్యండి. ఆమేన్
@seemonuofficial1766
@seemonuofficial1766 Жыл бұрын
Ok anna name anna
@suhithapriya4399
@suhithapriya4399 4 жыл бұрын
Ee bhashakandhani bhavam neevu.... Vela kattaleni muthyam neevu.... Devudichina varame neevu teerchaleni oo runam Yedalo daagina paluke neevu Naa premaku tholi Rupam.... Amma....ninu minchina bandham yediyu lede..... Lokam lo ee thiyani bandham kanaralede..... ( MUSIC ) Navamasalu neelo nannu dachavu... Naa oopirikai nee pranam panamga pettavu.. Reyipagalantha...naakai sramapadina.....teerani anuraagam neelo chusane.. Nee Sukha santhosham vidichina naakai tharagani mamakaram neelo dachave..... Yesayya preme ninnu naakai srustinchinde....( Amma....) ( MUSIC ) Bhayabhakthulu uggi paaluga posavu... Devuni maatale goru mudhaga chesavu.... Tappatagule..naalo sari chesi...Prabhu sannidhilo nannu Sakshi ga nilipaavu... Prathivekuvalo...naakai neevu chese prardhanale penchenu Naa balame.... Neelo kaligina viswasam naatho sahavaasinchene...( Amma.....) (Ee bhasha..) THANK YOU...
@dasarirajendra7233
@dasarirajendra7233 4 жыл бұрын
Super akka I pata nenu singing competition lo padithe 1 st praise vachindi thank u very much akka
@madugulasathvik2593
@madugulasathvik2593 3 жыл бұрын
❤️❤️😀amen Glory to god
@gaddmprakash5524
@gaddmprakash5524 3 жыл бұрын
🙏 praise the lord 🙏 పాట కాదు అమ్మ నీ కూడా అదే ప్రేమతో చూసుకోవాలి .🙏🙏🙏
@yarkacharlasrilatha5232
@yarkacharlasrilatha5232 2 жыл бұрын
@@madugulasathvik2593 . . .b b b. b .is is is good 👍 👍. and . ..I. and....... b. b b..to. to.
@premkumar77777
@premkumar77777 Жыл бұрын
Glory To God
@nwritings...8700
@nwritings...8700 4 жыл бұрын
Audio ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు రేయి పగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో దాచావే నీ సుఖ సంతోషం వదిలిన నాకై తరగని మమకారం నీలో చూసానే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు తప్పటడుగులే నాలో సరి చేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||
@priya5231
@priya5231 4 жыл бұрын
Spelling mistakes have
@vijaykumarchinthamalla5745
@vijaykumarchinthamalla5745 4 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది బ్రదర్ పాట అమ్మ ప్రేమను వివరించటం ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు ప్రైస్ ది లార్డ్
@medharikumar46
@medharikumar46 4 жыл бұрын
Yes spelling mistakes
@jinkarajaofficial7907
@jinkarajaofficial7907 4 жыл бұрын
Tqqqq
@BibleMissionKakinada
@BibleMissionKakinada 6 жыл бұрын
ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం అమ్మా...నిను మించిన బంధం ఏదియులేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే 1. నవమాసాలు నీలో నన్ను దాచావు నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు రేయిపగలంతా నాకై శ్రమపడినా తీరని అనురాగం నీలో చూశానే నీ సుఖ సంతోషం విడచిన నాకై తరగని మమకారం నీలో దాచావే యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే అమ్మా...నిను మించిన బంధం ఇలలో లేనేలేదే లోకంలో ఈ తీయని బంధం కానరానేలేదే 2. భయభక్తులు ఉగ్గుపాలగ పోసావు దేవుని మాటలే గోరుముద్దగ చేసావు తప్పటడుగులే నాలో సరిచేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్ధనలే పెంచెను నా బలమే నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే అమ్మా...నిను మించిన బంధం ఇలలో లేనేలేదే లోకంలో ఈ తీయని బంధం కానరానేలేదే ఏ భాషకందని భావం నీవు వెలకట్టలేని ముత్యం నీవు దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ రుణం ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం అమ్మా...నిను మించిన బంధం ఏదియులేదే లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
@karunarachury4355
@karunarachury4355 6 жыл бұрын
Samz Voiz / Bible Mission Kakinada super
@marynanamma6545
@marynanamma6545 5 жыл бұрын
I love you soooo much. Amma
@chamanthithella8445
@chamanthithella8445 5 жыл бұрын
Super annaya
@mmani3310
@mmani3310 4 жыл бұрын
My name is m.sravani I am studying 6th I heard more than 30times I sang in my class my mam and my friends you sang very well thank you posting this song🤗🤗🤗🤗🤗😍😍😍😍😍😍😍😍
@b.manoharpaul7990
@b.manoharpaul7990 Жыл бұрын
🙏నాకు మా అమ్మ అంటే ప్రాణం కానీ 2021 లో దేవుని మహిమ లో చేరింది మరల నాకు ఈ పాట వింటే మా అమ్మ నాకు ప్రక్కన ఉన్నట్లు ఉంది🙏
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
ఈ పాట విన్నపుడల్లా అమ్మ గుర్తొస్తుంది, అమ్మ ఉన్నపుడు అమ్మను తిట్టేవాడిని కానీ అమ్మ పోయినతరువాత అమ్మ ఎంత విలువైనదని తెలిసింది అ మ్మ ఋణం ఎప్పటికి తీర్చుకోలేము, పర లోకం లో అమ్మను చూడాలని ఎంతో ఆశ పడుచున్నాను, లిరిక్స్, మ్యూజిక్, వాయిస్ చాలా బాగున్నాయి ప్రైస్ గాడ్.....
@BlackPearl0228
@BlackPearl0228 Жыл бұрын
❤❤❤
@sridhar318able
@sridhar318able 4 жыл бұрын
I have Lost my mother 10 days ago,😭 Please praise for her soul may rest in peace 🙏 Love you and miss you Amma 😭
@VinodKumar-ru8jc
@VinodKumar-ru8jc Жыл бұрын
Christians DONT need to pray for peace of their loved ones who passed on to glory to be with the "Prince of PEACE." THEY ARE IN EVERLASTING PEACE in the presence of the One they have always prayed, "OUR Father which art in heaven." Your Amma and my Amma are with the Lord Jesus. (Don't believe false preachers who teach wrong unbiblical doctrines). God bless you. May He comfort you like only He alone can.
@srigirisatyakiran9930
@srigirisatyakiran9930 5 жыл бұрын
Amma gurinchi you tube loo tommorrow paadadaaniki 51 vidoes chuusaanu naaku matram ideeee nachindi what a voice akka love you soo much
@deenadeena3042
@deenadeena3042 4 жыл бұрын
Love uhh Amma ..... without u I am not there...💕 Awesome song...❤️Never get bored of it.....Thank u Jesus🙏
@RajeshRajesh-qy4nr
@RajeshRajesh-qy4nr 4 жыл бұрын
My 1st love is Jesus! & 2nd will always goes to my MOM, DAD
@gallaashok5732
@gallaashok5732 4 жыл бұрын
Yes u always right
@samathameenugu5953
@samathameenugu5953 4 жыл бұрын
Exactly
@sahithyameenugu1926
@sahithyameenugu1926 4 жыл бұрын
Obviously
@shannellepalakonda9666
@shannellepalakonda9666 4 жыл бұрын
Yes it is ..!😊😊😊
@nsuneethasuneetha101
@nsuneethasuneetha101 5 жыл бұрын
Ma Amma baga gurthochimdi.amma ledhu. like u sister god bless you
@haggibetti7728
@haggibetti7728 2 жыл бұрын
Same
@sirianil8613
@sirianil8613 4 жыл бұрын
When I first listen this song tears just rolled down . Superb song and awesome lyrics . Really Amma is the best gift in world 🥰 love u Amma so much 😘
@chennitalli3872
@chennitalli3872 4 жыл бұрын
👌
@glorylovesjesus4958
@glorylovesjesus4958 3 жыл бұрын
Really wonderful song and wonderful singing when I listened this song that time I can't control my emotions, feelings and tears really , what is the mother love in the world that is the explained clearly in this video about mother love thank you so much sister
@tannirusubbarao3007
@tannirusubbarao3007 4 жыл бұрын
Hi I am sneha I am class 6th I 👏👏👏👏heard more than 100 times like that song very much and I know the values of my mother and my life
@vaishnavivuyyuru2427
@vaishnavivuyyuru2427 5 жыл бұрын
May be the only christian song on mom#Awesome lyrics"thappatadugule nalo sari chesi prabhu sannidhilo......sakshiga nilipavu..."👌
@Mr_Rajeshraj1623
@Mr_Rajeshraj1623 Жыл бұрын
"ప్రభు ప్రేమ వలన నా కన్నతల్లి ,ఆత్మీయ తల్లి వీరిద్దరి..వలనే నేను ప్రభులో భలపడుతున్న....ప్రభుకు జీవితాంతం...కృతజ్ఞతలు చెల్లించిన...జీవితం ఆర్పించిన తక్కువే......🙇🙇🙇🙌🙌🙌🙏🙏
@baluarts64
@baluarts64 2 жыл бұрын
Ee paata vinna prathi sari Amma gurthu vastundi..... Nijamgaa Amma nuvvu marchipoleni EMOTION. TQS LORD... give me a wonderful gift to me..
@srinivasd8308
@srinivasd8308 5 жыл бұрын
U had remembered not only 1 mother memories all the best mothers memories to all outstanding song 👌👌👌
@sudhasharonbandi7565
@sudhasharonbandi7565 4 жыл бұрын
amma viluva yentha gopadho chala baga cheiparu thank u sis.... amma nuvuu devudu ichina vaaram ....thank u god..
@leena303
@leena303 7 жыл бұрын
I Leena... u r song is completely gone to heart touching this is really super n all mothers r great u sang very beautiful... Angileena akka ..even u r also great akka🙂🙂🙂🙂🙂🙂
@surekhatadimarri
@surekhatadimarri Жыл бұрын
Amma kosam oka devini paataaa ropam lo eee song padininanduku thank you so much sister...it's really heart touching...every mother is unique in her own way...all glory to God alone
@machasunitha5870
@machasunitha5870 2 жыл бұрын
అమ పాట వింనపుడు నాకు మ అమ గుర్తుకు వసైుంది అక్క మీరు పాడిన పాట నహృదయములో దుఃఖము వసైుంది 😭😭😭😭 tq akka
@gbharathi1571
@gbharathi1571 2 жыл бұрын
Ammasongs
@HavilaMedabalimi
@HavilaMedabalimi 11 ай бұрын
చాలా బాగుందండి పాట చాలా ఆత్మీయంగా బలపరచడం ఈ మా అమ్మని చాలా గుర్తు చేస్తుంది అమ్మ పట్ల బాధ్యతను కూడా తెలుసుకునే విధంగా ఉండే పాట చాలా ఆశీర్వాదకరంగా ఉంది
@vaishusdance
@vaishusdance 4 жыл бұрын
I really loved this song I learned it sung in my school everyone loved it a lot they everyone started crying by remembering there mother thank u so much for giving this wonderfull
@VinodKumar-ru8jc
@VinodKumar-ru8jc 2 жыл бұрын
My amma stepped into glory on Nov 19th, 2022. I listened to this wonderful heartfelt rendition sitting at the edge of the casket with my mother in it. The glistening casket cover with the cross on it. This song has my Father collect my "tears in His jars" up above. Thank you Lord for the cross of Jesus and the hope of heaven.
@charliewilliamskuntam3021
@charliewilliamskuntam3021 Жыл бұрын
comfort and condolences to you and your family ❤️😇
@rasamallaanuja5569
@rasamallaanuja5569 5 жыл бұрын
Naku ma mummy ledu chanipoindi ee pata vinte ma mummy chala gurthosthundi😢😭
@bunnyjoseph6947
@bunnyjoseph6947 5 жыл бұрын
JESUS is with u SISTER.
@rathnakumari2218
@rathnakumari2218 4 жыл бұрын
Don't afraid Jesus is ur like u r mon na
@korapatisujatha2806
@korapatisujatha2806 2 жыл бұрын
Don't fell god only ur parents God always with u ..be happy 😊
@RaviKumar-nd8ml
@RaviKumar-nd8ml 2 жыл бұрын
Ma mummy kuda chanipoyaru naku 14 years recent ga covid valla chanipoyaru chala bagundi song
@christianchildrendance3467
@christianchildrendance3467 2 жыл бұрын
Praise the lord 🙏 sister ఈ లోకంలో ఉన్న తల్లి. తండ్రి కన్నా మనకోసం తన జీవితం త్యాగం చేసిన. మన తల్లి. తండ్రి అన్నీ ఆయనే. ఆయన లేకుండా ఎది లేదు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏 God bless you 🙌 sister
@kumarkurma3986
@kumarkurma3986 5 жыл бұрын
Tq amma for giving me this birth to me and love 💝💝💝❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💗❤💗❤💗💗💗💗💗💗💖💕💖💕💖💓💓💓💜💜💜💜💟❣💞💞💞💝💝💝💝💌💌💌💌💌u mamma u r my gift from my God love u so much and tq sis for this song awesome and u r voice and expressions are fabulous 😊🙂😍
@thavuryanaikkethavath7521
@thavuryanaikkethavath7521 4 жыл бұрын
Praise the lord First place in my heart lord Jesus and then my mom and dad
@usha4163
@usha4163 5 жыл бұрын
Nice lyrics sister I love this song....my mother is not with me love u nd misssssss u mom I hope she is in heaven
@chipullajohnson1709
@chipullajohnson1709 3 жыл бұрын
Praise the lord sister
@vmmribka1580
@vmmribka1580 Жыл бұрын
🫂🫂🫂
@davidkeys374
@davidkeys374 Жыл бұрын
Lord is Always with you don't worry
@rojamarydusi6773
@rojamarydusi6773 5 жыл бұрын
I love you amma and I love this song🎶🎤🎤🎤🎶🎵
@SaiSaikumar-k9o
@SaiSaikumar-k9o Жыл бұрын
I love my MOTHER so much❤. No words I can explain my mother .she is the pillar of every house.
@samuelabraham5983
@samuelabraham5983 4 жыл бұрын
Miss You Mom Dad 😭 But I trust one day, I'll meet you and dad on beautiful shore that is on "JESUS" 👑 house. Amen 🙏!
@devarakondasrujana8892
@devarakondasrujana8892 4 жыл бұрын
Amma ur my god gift amma i can not imagine with u amma ur the princess amma ur my life line Love you so much Amma ❤❤❤❤❤❤💕💕💕💕💘💘💘💘❤❤....!
@akunuriisrealsiluskrupal3059
@akunuriisrealsiluskrupal3059 4 жыл бұрын
E song minimum 50times vinnanu appudu kuda bore kotta ledhu and a meaningful song and you have a very very very great voice
@praveenchandra4061
@praveenchandra4061 5 жыл бұрын
Amma i love you.nuvvu nijam ga naaku devudu ichana gift.nuvvu lekapothe nenu lenu.i love you chitti thalli
@Princess-vj4en
@Princess-vj4en 3 жыл бұрын
I am studying 9 class please pray for me and my brother We miss my mom soo much
@taneesha7425
@taneesha7425 3 жыл бұрын
Believe in Jesus bro he will help you 🙏🙏
@Princess-vj4en
@Princess-vj4en 3 жыл бұрын
👍👍
@Princess-vj4en
@Princess-vj4en 3 жыл бұрын
Not bro This is Percy Gladis
@spiritualimpactseeds8131
@spiritualimpactseeds8131 2 жыл бұрын
Sure ma....tc God blessssssssss u more............🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 dont worry😇🙏
@bhargavibhargavi9644
@bhargavibhargavi9644 5 жыл бұрын
Praise the lord MA Amma Nannu MA annayya ni alagey pencharu So thank you so much Amma
@Ysr_jagan_fan_girl
@Ysr_jagan_fan_girl Жыл бұрын
At first I used to hate my parents bit cause they didn't give me what I wanted but my parents offered me with what they have after listening this song i got to understand how much pain my mom bared to give me birth and upon that she's just working so hard to give me the best life with what she has.... Now this song is my alarm ringtone after listening this song i would never close my eye just go one working hard 🙏 this song really enlightened my life sis ✨ thanku sis and bro for this wonderful song 🙌 God bless you all 🙏✨🙌✝️
@Tanu33124
@Tanu33124 Жыл бұрын
Same
@ArunaJessi
@ArunaJessi 5 жыл бұрын
I love this song,I love you Amma
@divyasri7524
@divyasri7524 4 жыл бұрын
Dhevuni kosam thana pillalani penchuthuna prathi ammaki ee paata ankitham praise the Lord glory to God
@peediredlaramesh5329
@peediredlaramesh5329 5 жыл бұрын
Love you so much maaaaa 😘 , and sister Ur voice is👌👌👌, excellent lyrics, music,tune
@bindhun2275
@bindhun2275 7 жыл бұрын
super song heart touching song amma kurichi pata super .. amma manaku pranamu esudi kani manamu amma ki ami chasunamu...
@christvideosongsministry2131
@christvideosongsministry2131 7 жыл бұрын
yes Amma our life and Jesus Christ also
@priyajanampally5914
@priyajanampally5914 5 жыл бұрын
Really i love this song👌👌👌👌👌👌👌❤❤❤❤thank you jesus for dis wonderful gift AMMA❤
@md.ankoosankoos5324
@md.ankoosankoos5324 5 жыл бұрын
I like my mom soooo much😍😘🤰💖❤️💖❤️💙💚💛💜💗💟 my mom is my Everything love you mom
@sandhyaalamanda9463
@sandhyaalamanda9463 5 жыл бұрын
Tq so much e song padinanduku BT chala Chala Hart taching vundi ND vinnapudalla edpostundi
@BabuBabu-tn5wh
@BabuBabu-tn5wh 5 жыл бұрын
Yess really hatsof
@sureshkumarkannam8386
@sureshkumarkannam8386 4 жыл бұрын
Praise the lord... I don't know the lv of my mom n dad .... They're expired in my childhood That's place goes to my lord .... Jesus... Jesus given me a good understanding joint family.... MARANATHA...
@anandsai3077
@anandsai3077 6 жыл бұрын
e song epatiki 10 times vinnanu Mali vinali ani pi studhi akka chala baga padav I.love this sooooooooooooooooong
@HIMAGIRI552
@HIMAGIRI552 4 жыл бұрын
Excellent,good ,super,mind blowing, fantastic, marvelous, there is no other words to say
@swapnapriyadarshini9564
@swapnapriyadarshini9564 4 жыл бұрын
What a wonderful song about a mother it's so true.... 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏😘😘😘😘😘💞💕👍👍👍👍so beautifully sung by sister... Thanks for this wonderful song about a mother... Praise the Lord 🙌🙌🙌🙌🙌🙌🙌
@jessyevangilin9141
@jessyevangilin9141 3 жыл бұрын
In Everyone's Life Mother Is Just Not A Word It's A Valuable Love❤😘
@spoorthyevents8268
@spoorthyevents8268 5 жыл бұрын
superb song miss u mom u r my best mom in the world and love u mom
@lavanyakolakaluri7087
@lavanyakolakaluri7087 3 жыл бұрын
Thank you so much sister inthamanchi ammapatani make gifts ichinandhuku. That you so much price the Lord
@shyamvidya821
@shyamvidya821 5 жыл бұрын
Really heart touching please respect ur mother☺️☺️👍👍
@leediyasweety5342
@leediyasweety5342 5 жыл бұрын
Thank you sister. super mennig song I love you so much my mom 👩‍❤️‍👩
@navyasripachepala7829
@navyasripachepala7829 Жыл бұрын
This song make me very emotional and ❤️ heart touching lyrics...the one who wrote lyrics and the one who sang saying tqs to you....god bless this people and do your work with all heart and soul 💖....amen... praise the lord 🙌
@arunajyothi3113
@arunajyothi3113 5 жыл бұрын
Love you Jesus Neve Naku ma ammani ichavu love you amma
@divyanethala8669
@divyanethala8669 6 жыл бұрын
Amma kavali prabhuva inka anni nvve Naku yessayya nannu viduvaku I love you prabhuva
@vijayanethala4973
@vijayanethala4973 5 жыл бұрын
Amen
@vajarapurevathi8035
@vajarapurevathi8035 5 жыл бұрын
Really mom place no one can replace.....love uu maa
@anithabhoopal3462
@anithabhoopal3462 7 жыл бұрын
maa Amma chanipoyi 10 years avutundi.ipudu e song vinte edupu vastundi😢😢😢😢l love u Amma i miss u sooooooooo much AMMA.
@vkumar6177
@vkumar6177 7 жыл бұрын
Super videos
@padmaindla4543
@padmaindla4543 7 жыл бұрын
don't cry for god not not have mom
@BharathiBogavarupu
@BharathiBogavarupu 7 жыл бұрын
I love my mother its sooo much
@karunauppada7781
@karunauppada7781 6 жыл бұрын
don't cry god is with you my dear friend
@shebavemuri9506
@shebavemuri9506 6 жыл бұрын
sis god is always with u why r u feeling?
@krishnaveni258
@krishnaveni258 4 жыл бұрын
Amma ane padham chala viluvayinadi devudu ichina amma ki emi ichi runam tirchalemu first aa jesus ayite tarvatha amma e song vintunappudalla amma gurthochestundi nenu yekkada unna I love Amma nijamga amma nannu devunilo Alane penchindi Amma ane word chala viluvayindi
@RaviRavi-yd9uy
@RaviRavi-yd9uy 4 жыл бұрын
i love this song i love my mother also God's 1 gift I am sooo happy because God give me my lovely mom thanks God for giving honest mother 💙💙💙💙
@saralakumari5215
@saralakumari5215 6 жыл бұрын
a beautiful song which tells the greatness of mom
@mosesvasanthkumar281
@mosesvasanthkumar281 5 жыл бұрын
nice voice nice lyrics wonderful meaning in this song
@florencekatikala7942
@florencekatikala7942 2 жыл бұрын
Ae Bhaashakandani Bhaavam Neevu Velakattaleni Muthyam Neevu Devudichchina Varame Neevu Theerchaleni O Runam Edalo Daagina Paluke Neevu Naa Premaku Tholi Roopam Ammaa Ninu Minchina Bandham Ediyu Lede Lokamlo Ee Theeyani Bandham Kaanaraalede Nava Maasaalu Neelo Nannu Daachaavu Naa Oopirikai Praanam Panangaa Pettaavu Reyi Pagalanthaa Naakai Shramapadinaa Theerani Anuraagam Neelo Daachaave Nee Sukha Santhosham Vadilina Naakai Tharagani Mamakaaram Neelo Choosaane Yesayyaa Preme Ninnu Naakai Srushtinchinde Ammaa Ninu Minchina Bandham Ilalo Lene Lede Lokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede Bhaya Bhakthule Uggi Paaluga Posaavu Devuni Maatale Goru Muddaga Chesaavu Thappatadugule Naalo Sari Chesi Prabhu Sannidhilo Nannu Saakshiga Nilipaavu Prathi Vekuvalo Naakai Neevu Chese Praardhanale Penchenu Naa Balame Neelo Kaligina Vishwaasam Naatho Sahavaasinchene Ammaa Ninu Minchina Bandham Ilalo Lene Lede Lokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede ||Ae Bhaashakandani||
@sveditz108
@sveditz108 2 жыл бұрын
Super
@kothapallivijaya3435
@kothapallivijaya3435 Жыл бұрын
I love you Amma❤️❤️❤️❤️❤️❤️❤️😘
@dasprakash3059
@dasprakash3059 7 жыл бұрын
wonderful song chala bagundi , heart touching song, all the best to whole team, tanq so much for giving this valuable song. happy mother's day
@Marley-wk5ph
@Marley-wk5ph 4 жыл бұрын
Heart touching songs to every one 💖💖💖💖💖💖💖💖💖
@lokarajumasapogu8779
@lokarajumasapogu8779 4 жыл бұрын
When I listen this song I will get cry
@rajkumarravuri1709
@rajkumarravuri1709 6 жыл бұрын
"దేవుని బంధం" కన్నా మనకు ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు..... అమ్మ మనకు "పరలోకం" ఇవ్వలేదు"ఒక్క తండ్రి అయిన దేవుడు తప్ప.........
@rajkumarravuri1709
@rajkumarravuri1709 6 жыл бұрын
@@SvenEdwardsindia అక్కా...!నిజముగా మన తల్లి దేవుని గూర్చిన సంగతులతో మనలను పెంచినప్పటికి.... మనం ఘనపరచాల్సింది, తండ్రి అయిన దేవుడినే గాని "అమ్మను" కాదు. ఎందుకంటే అటువంటి మంచి అమ్మను మనకిచ్చింది దేవుడే... కానీ ఈ పాటలో(అమ్మ నిన్ను మించిన బంధం ఏదియు లేదే) అనే పదం అమ్మకే ఘనతను తెస్తుంది.........
@anuragchowdary3333
@anuragchowdary3333 6 жыл бұрын
Raj Kumar Ravuri maa thalli mammalni devuni premalo penchindi kaabatti maaku ee song chaala ishtam. Memu chudani konam lo neevu chuddam chitram gaa undhi. Ee loka bandhaaniki, paraloka bandhaaniki teda telusaa. Thalliki Devuniki polika yemitayyaa.... Devudu ananthudu, srushti kartha. Aayane bhumi pai bandhaalanu ichaadu, vaatini gouravinchi, ghanaparachaali. Anthe kaani thalli devuni kante goppa ani kaadu. 10 aagnyalu chudu. Proverbs 31:28 nundi chaduvu.
@blessistella4811
@blessistella4811 6 жыл бұрын
Super song chelli....ennisarlu vinna,, inka vinalanipisthundi...
@jessicaakshajessicaaksha2545
@jessicaakshajessicaaksha2545 2 жыл бұрын
Akka ee song repu singing participation lo paduthunna I am so happy to get that chance
@jessicaakshajessicaaksha2545
@jessicaakshajessicaaksha2545 2 жыл бұрын
I won 2nd place in singing🙃 Glory to God
@Anand.670
@Anand.670 2 жыл бұрын
@@jessicaakshajessicaaksha2545 PRAISE GOD
@mounu1506
@mounu1506 6 жыл бұрын
Praise the lord HIS ministries india team. Akka ni voice super undhi am a big fan of u. Mundhu song rasina vaallaki thanks cheppali chala Baga rasaru. Meerandharu elage dhevudilo inka yekkuva yedhagalani, aayana pani nimithamai vadabadalani prardhistanu may god bless you everyone. Naku istam ela songs padalani. But churchlo thappa inkekkada padanu. Bcz naku manchi voice ledhu. So plz meeru inka elanti manchi songs paadi dhevudilo inka yekkuva yedhagandi
@divyadivyadivyadivya1946
@divyadivyadivyadivya1946 5 жыл бұрын
Baga padaru sister. Devuneky mahima kalugunu gaka.
@parimalaesther2811
@parimalaesther2811 Жыл бұрын
Akka next sunday mother's day 14-05-2023 nenu ma mother ni ni 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💕💕☺️☺️🌹🌹🌹❣️❣️💝💝💝💖💝💖💝💖💗👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👏👏e song dwara happiness ga vunchalani na hope 🎉🎉🎉🎉🎉🎉🎉
@sindhedas1382
@sindhedas1382 3 жыл бұрын
Super and heart melting song when I listen I cant control my tears 😍
@alapatisamrajyam8568
@alapatisamrajyam8568 3 жыл бұрын
I also sister
@dbabu2573
@dbabu2573 6 жыл бұрын
Supper song akka💐💐💐I love my mother
@craigemmanuelbaptistchurch
@craigemmanuelbaptistchurch 4 жыл бұрын
Dear Sven Edwards, appreciated your efforts through HIS ministries. Every song is excellent. kindly provide koraoke for every song in online. hence everybody praise the lord with your ministries.
@chittibabuchittibabu1285
@chittibabuchittibabu1285 5 жыл бұрын
I love amma nanna. I like this song. nice song akka and nice voice akka.all the best akka
@rajpandu3990
@rajpandu3990 5 жыл бұрын
I love mummy and I like this song
@persistadisina2854
@persistadisina2854 3 жыл бұрын
Very good lyrics so amazing composition brother nice music ✝️✝️👌👌🙌🙌 God's love unconditional love God's love no one showed but god showed his love in cross thanks brother
@elyonelshada8980
@elyonelshada8980 4 жыл бұрын
I'm so pleased of this song I literally heard it more than 150 times it's so emotional and tq for posting these songs may god bless you sis
@marryn1575
@marryn1575 5 жыл бұрын
Amma I LOVE YOU MAA...
@chandanakunuri6205
@chandanakunuri6205 4 жыл бұрын
Praise the Lord sister, you are really blessed to have such a good parents and we are blessed to have such spiritual parents
@omanindia6954
@omanindia6954 6 жыл бұрын
Chala chala bagundi sister really heart touching song enka meeru chala songs paadali all the best sister....
@tarakaramtarakaram20
@tarakaramtarakaram20 6 жыл бұрын
mom is the best person in the world love you sooooooooooooo much
@Uks8gf2
@Uks8gf2 10 ай бұрын
I lost my mom At the Age of 16 she foundered In king Christ Now Iam live in Christ❣️✝️
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
అమ్మ గురించి చాలా బాగా పాడావమ్మా, నువ్వు edvard బ్రదర్ కూతురువని నాకు తెలీదమ్మా, గాడ్ బ్లెస్స్ యు......
@krupakomera4502
@krupakomera4502 5 жыл бұрын
Thanks sis naku ee song ante chala istam
@lalitha1589
@lalitha1589 5 жыл бұрын
I love you Amma forever and ever, I am very lucky person in this world
@karunakarraju6061
@karunakarraju6061 5 жыл бұрын
Valuable song this song makes me cry i love u amma
@divyakondra5177
@divyakondra5177 Жыл бұрын
With out my mom I'm nothing, love u so much Amma❤,ur god gift to me, it's really heart touching song 🎵
@sureshinnareddy4588
@sureshinnareddy4588 6 жыл бұрын
What a song sister marvelous singing about Mother
@nathanialsourapu3223
@nathanialsourapu3223 4 жыл бұрын
I love you Mom thanks for these song
@deepurockstar-v8v
@deepurockstar-v8v 5 жыл бұрын
Naa pranam Amma I love you amma and Thanks for god bless you all
@sudhasharonbandi7565
@sudhasharonbandi7565 4 жыл бұрын
e song naaku..chala....chala... istam....very meaningful song....
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 43 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 111 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 3,3 МЛН
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
8:24