LB Sriram 2nd innings | Latest Telugu short films 2018 | lbsriram he'ART' films

  Рет қаралды 168,055

L B Sriram

L B Sriram

6 жыл бұрын

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Life comprises of varied responsibilities. But life has RE-BIRTH
after inevitable retirement. it's an example for life's FREEBIRD-SAIL to win AS YOU WISH.
Banner : lbcreations
Cast : lbsriram
Editing : c g sriguha
Camera : suresh chetipalli
Music: ashok gurjale
s s atreya
Producer: lbsriram
Direction: lbsriram
For latest 208 telugu short films please subscribe to our channel.
/ @lbsriram6916
Like us on FB : / lbsriram
Follow us on Twitter : / lb_sriram
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 330
@manuboss7198
@manuboss7198 6 жыл бұрын
ఈ తరం లో కూడా మాటలు లేకుండా చిత్రాల్ని తియొచ్చు తిస్తె చూస్తారు అని నిరూపించారు. అలాగే రిటైర్ అయ్యాక చాదస్తం బరినపడకుండా ఎలా ఉండాలో చూపించారు.మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు. 🙏💐
@SVVAstrology
@SVVAstrology 4 жыл бұрын
చాలా అద్భుతమైన భావం మీ హృదయమనోరంజక ఈ చిన్ని చిత్రాలు మా హృదయాలను తాకిన మనో మనస చిత్రాలు జై హింద్
@ramesht8769
@ramesht8769 6 жыл бұрын
ప్రతి ఫిలిం లోను ఒక చక్కటి సందేశం. అది మీకే చెల్లు. మీకు శతకోటి వందనాలు ఎల్బీ శ్రీరామ్ గారు.. 🙏🙏🙏🙏🙏
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ధన్యవాదాలు!
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 6 жыл бұрын
ఎల్ బి శ్రీ రామ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనములు మీ "సెకండ్ ఇన్నింగ్స్ " చూసి నేను పొందిన అనుభూతి అజరామారం , గురువుగారు ! మీరు మీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. మీరు తాశీల్ధార్ పాత్రలో ఒదిగిన తీరు మాటలలో చెప్పలేం , మీకు మా ధన్యవాదములు సర్
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
మహద్భాగ్యం!! ధన్యవాదాలు!!
@ashalatha2263
@ashalatha2263 6 жыл бұрын
మాటలు చాలని భావాలు.. మాటలకందని భావాలు.. విరమణ ఉద్యోగానికే కానీ...ఉత్సుకతకు..ఉత్సాహానికి..కాదని..మౌనంగానే తెలియజెప్పిన మీ ప్రతిభ కు వందనం...
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ధన్యవాదాలు!
@mbmotivational3417
@mbmotivational3417 4 жыл бұрын
Excellent
@rteja4918
@rteja4918 3 жыл бұрын
అదుభుతం .చాలా బా చెప్పారు.ఇంకేం చెప్పాలి
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 3 жыл бұрын
మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్ లేవ్, భావం మాత్రం స్పష్టంగా చప్పెస్తారు మా లంక భద్రాద్రి శ్రీరాముడు గురువు గారు 🙏
@farooqn8652
@farooqn8652 5 жыл бұрын
ఒక్క మాట లేకపోయినా కూడా ఈ చిన్న షార్ట్ ఫిలిం కొన్ని కోట్ల భావాలను నా గుండెల్లో నింపింది... శతకోటి వందనాలు సార్
@saibobby5168
@saibobby5168 6 жыл бұрын
మాటలు లేవు భావం ఎంతో విద్య నేర్చుకోవడానికి వయస్సు తో సంబంధం లేదనీ మెదడు లో మెధస్సు ,శ్రద్ద ఉంటే చలుఅని. చాలా చాకచక్యంగా చెప్పిన .మీకు నా ..శతకోటి వందనలు.....సార్.. 👏👏👏👏
@renukareddy8231
@renukareddy8231 6 жыл бұрын
Surya Lallu Meeru mirapakayi valla videos lo regular comments untainted mevi
@saibobby5168
@saibobby5168 6 жыл бұрын
renuka reddy అవి కూడా తప్పకుండా చుస్తాను...అండి.... ఎల్ బి.శ్రీరాం .గారిది. నా ఫేవరెట్ చానల్. .
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ధన్యవాదాలు!
@renukareddy8231
@renukareddy8231 6 жыл бұрын
lb sriram mee every video lo edho okkati nerchukunedhi untadhi. Thank you for making precious videos
@hariatluri514
@hariatluri514 6 жыл бұрын
Surya Lallu ..ikkadaku kuda vacchava thalli..😁😁..sir ni bhonchesara Ani adagalede?Mee regular comment kada tollywood mirapakai lo..😁😁
@satyaa7502
@satyaa7502 3 жыл бұрын
తుప్పు పడుతూ మూలాన ఉండటం కన్నా ఏదోఒక పని చేస్తూ అరిగిపోవడం మంచిది అని చెప్పినందుకు ధన్యవాదములు 🙏
@lakshmiraokokkeragadda4152
@lakshmiraokokkeragadda4152 6 жыл бұрын
2nd ఇన్నింగ్స్ చాలా బావుంది సార్. పదవీ విరమణ వయసు కే కానీ మనసుకు కాదు. ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. జీవించి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తూ మరణిస్తే జీవించిన ట్టే.... 2nd ఇన్నింగ్స్ పదవి విరమణ చేసిన వాళ్ళు ఇక క్రమం లో కొనసాగిస్తే వాళ్ళ ఆయుష్యు వాళ్ళ చేతుల్లో వుంటుంది. ఒంటరి నాన్న బాధ వుండదు. వృద్ధాప్యం మరో అందమైన బాల్యం లా వుంటుంద నడం లో సందేహం లేదు. శ్రీరాం గారు మరొక్కసారి మీకు మా అభినందనలు. మీ షార్ట్ ఫిల్మ్స్ మాకు హార్ట్ ఫిల్మ్స్. ప్రతీ ఫిల్ము ఒక మంచి మెసేజ్ ను ఇచ్చేవే... మాకు నచ్చేవే.....
@prafullanadella8141
@prafullanadella8141 6 жыл бұрын
Really Super! What a performance! Hats off! Sriram garu Namaste!
@snehakrishnavlogs
@snehakrishnavlogs 6 жыл бұрын
జీవితంలో సున్నితమైన విషయాలని అన్ని తరగతుల వారికి అర్ధమయ్యేలా... వివరించి చెప్పగలిగే శక్తి మీ లఘుచిత్రాలలో కనిపిస్తుంది..కథలు చదివినప్పుడు మనసులో ఎలాంటి చైతన్యం కలుగుతుందో,మీ చిత్రాల్ని చూసినపుడు అలానే మనసు స్పందిస్తుంది...ఇలాంటి చిత్రాలు మన సమాజానికి అవసరం.. మీ ఓపికకి మా ధన్యవాదాలు.
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
అనేక ధన్యవాదాలు!!
@bhanumathidasnateri1051
@bhanumathidasnateri1051 2 жыл бұрын
Wonderful and highly motivating film. The concept that age is not bar for learning new things is correctly shown. Kudos!!!
@dr.ramakella2813
@dr.ramakella2813 6 жыл бұрын
This film's story has great resemblance to the life of my grandfather. He started learning violin after he gave up his law practice. He was I believe very keen on learning the violin but could not do so as he was busy with his work and his participation in the freedom movement. He also I believe reached a level of mastery at playing violin. His name was Jyosula Ramachandrarao and he was from Ramachandrapuram in East Godavari district. When I saw this movie I remembered this. The SF is well made and specially non inclusion of dialogues has definitely added to the impact of the narration. Congratulations!
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
మీ తాతగారికి-నమస్కారం! మీకు-ధన్యవాదం!
@chilakamoseskrupal5617
@chilakamoseskrupal5617 3 жыл бұрын
Really superb sir. With out a single word you expressed Lifestyle of a person in job life and retirement life. A good message to retired persons how to enjoy the life with a good habit. Really superb
@goparajujayanth9238
@goparajujayanth9238 4 жыл бұрын
🙏💐 నమస్కారం గురువు గారు ప్రస్తుతం జరుగుతున్న వివాహాల్లో దుబారా ఖర్చులు అట్టహాసం బాగా పెరిగిపోయింది పద్దతులు సాంప్రదాయం తగ్గి పోతుంది మీలాంటి పెద్దలే ఈ పరిస్థితులు మార్చగలరు. 🙏🌹
@rajgopal5173
@rajgopal5173 6 жыл бұрын
Mee lanti actor ni chusthunnandhuku chala adhrushtam cheskunnanu sir. Meeru chesedhi short films kaadhu heart films.Kachithamga yentho kontha jeevithaanni yela jeevinchaalo nerputhunnaru. Dhanyavadhamulu Sir.
@sravanthimacha7883
@sravanthimacha7883 3 жыл бұрын
I am your Student in Sree Balaji High School Sriram sir, you are my Biology teacher. I also started my 2nd innings in USA as a Teacher🙏🙏🙏🙏🙏🙏
@brahmajisha2931
@brahmajisha2931 6 жыл бұрын
కథ తో మనసు ఆకలి తీరస్తారు కథనంతో మనసులో ఆకలి పుట్టిస్తారు.
@leelaarts2824
@leelaarts2824 5 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా బాగుంది .ఏ ఉద్యోగానికైనా పదవీవిరమణ ఉంటుందేమో కానీ ఏ కళ కి అయినా విరమణ ఉండదు, ఉండకూడదు.నేను కూడా చిత్రకళాకారుడినే అందుకే చెబుతున్నాను.
@geethavemuri1920
@geethavemuri1920 6 жыл бұрын
Excellent concept & beautiful taking, God bless you LB sriram Garu with 100 Year’s, we keep watching beautiful life stories like this, keep yourself occupied all the time is most happiest thing in life 👌👌👌👌👌
@basheerunnisa9708
@basheerunnisa9708 6 жыл бұрын
Matalu lekapoyina entho bhavanni koorchi, me anubhavam antha kanipinchela chesaru sri ram garu. Vayasutho nimitham lekunda avaraina,appudaina manasuki nacchindi cheyacchani chakkaga kallaki impu ga chupincharu. Jevincharu. 👏👍🙏
@kmn243
@kmn243 6 жыл бұрын
నేను రోజు చూస్తున్న ఒక వ్యక్తిని జీవితాన్ని కళ్ళముందుంచారు...great sir
@k.m.presents4606
@k.m.presents4606 3 жыл бұрын
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 6 жыл бұрын
I need ur blessings sir at d age of 38 I'm learning kuchipudi dance
@nasarreddytangirala3087
@nasarreddytangirala3087 4 жыл бұрын
All the best and God bless u madam
@rteja4918
@rteja4918 3 жыл бұрын
All the best.age is not barrier to learn.God bless you my dear
@sharukh4175
@sharukh4175 2 жыл бұрын
Age is just number for the body Not for your heart and goal U just trust ur self 20 + only Then see the change
@sanathanadharmama
@sanathanadharmama 2 жыл бұрын
Sry lately saw the message..think u must have completed one level..all the best
@nandsvenkat
@nandsvenkat 6 жыл бұрын
అద్భుతం అండి శ్రీ రామ్ గారు మీ ఈ కొత్త షార్ట్ మూవి. మరెన్నో తీయాలండీ మీరు. నేను చాలా వేచిచూస్తూ ఉంటాను మీ షార్ట్ మూవీస్ కొరకు. కళామతల్లికి మీరు చేసిన సేవలు ఎన్నో. నాకు మీరంటే చాల గౌరవం, అందులోను మీ పేరంటే ఇంకా ఎంతో గౌరవం. జై శ్రీ రామ్!
@yvr655
@yvr655 4 жыл бұрын
Very Good. మౌనంగానే చెప్పాల్సింది చెప్పకనే బాగా చెప్పారు శ్రీరామ్ గారు. 🙏
@sandyaranic.m7150
@sandyaranic.m7150 4 жыл бұрын
Heart touching.....no words....no age limit for learning.showed way for many.
@gopi_writings8489
@gopi_writings8489 6 жыл бұрын
ఒక నీతిని భావాన్ని చెప్పడానికి మాటలే అవసరం లేదు హావభావాలతో కూడిన ముఖకవళికలు చాలు అని చాలా చక్కగా వివరించారు... అయిన పదవీవిరమణ అనేది మనకి వయస్సు అయిపోయి ప్రభుత్వం ఇచ్చింది కాదు, నీ కృషి వలన ఒక పదవిగా ఎంతో పేరు పొందాను ఇక ఈ గౌరవం చాలు అని పదవి మన నుండి తీసుకునే విరమణ అందుకే అది పదవి'విరమణ' అయ్యింది.. ధన్యుడిని🙏🙏🙏🙏🙏
@suriyaansuriya3134
@suriyaansuriya3134 6 жыл бұрын
Sir chaala chaala bagundhi, Jeevitham antanae nerchokovadam, nerchukonadhaanini aacharna lo petti, dhaani phalitham ni aasvadhinchadamae.... jeevitham Okavela aa phalitham lo otami edhiraithae , aa otami nundi paatam nerchukonadhaanini(learning) kuda jeevitham lo bhaagam kaavali..... Retirement anaedhi chesae vrutthi(profession) ki kaani , manishulo undae Jignasa(Enthusiasm) ki kaadhu ani chupinchaaru.....great sir, Thankyou
@sesettisuseela
@sesettisuseela 6 жыл бұрын
నిజమైన హార్ట్ ఫిల్మ్ లు.హృదయం కరిగి పోతుంది.
@love79887
@love79887 5 жыл бұрын
I learnt how to respects my parents from your videos and ideolagy... Thanks for everything...i was stopped my aggressiveness on my parents.... I very regretted about my actions in the past
@HariKumar-eb4dq
@HariKumar-eb4dq 4 жыл бұрын
Sir nijanga meeku okkamata chepplali .....okka matakuda lekunda yedhutivariki artham ayyela theesarau sir super ..mee paadhalaku Vandhanalu .... Ee katha dwara ..inspire ayyanu..Naku oka bad habit undhi adhi EE roju nunchi vadhilivesthunnanu sir
@nagapraveen1583
@nagapraveen1583 6 жыл бұрын
Super LB sri ram garu.. Okka maata kuda lekunda oka jeevithanni cheppagaligaaru... Hats off
@venkataramayya7058
@venkataramayya7058 Жыл бұрын
శ్రీ రామ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ అమోఘం గా ఉంది ఒక్క సంభాషణ లేదు MRO గా ఆఫీస్ నిర్వహణ సమయపాలన విరామ మెరుగని శ్రమ రైతు సదస్సు లో అదే వేషం ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ వాహనం వాడక పోవడం లైబ్రరీ లో కాలక్షేపం చివరిగా సంగీత కళశాలలో చేరుట మనసు సేద తీరుట గొప్పగా ఉంది ఆ హోదాలో స్వంత వాహనం లేకపోవడం ఆయన నిజాయితీకి తార్కాణం ల్బ్ శ్రీరామ్ గారు మాత్రమే తీయగలరు అయ్యగారి వెంకట రామయ్య
@shalinisubramanyam6360
@shalinisubramanyam6360 6 жыл бұрын
చాలా బాగుంది Lb sir. Thanks very much for such a beautiful short film.
@buddhashivakumar
@buddhashivakumar 5 жыл бұрын
Matalu Leni Chitram mechhetatlu Chitrinchina Mee Darsakthavam mee Abhinayam Adbhutham Guruvu garu.............
@bhas214
@bhas214 6 жыл бұрын
Maatalu lekunda bhavalo film teesaru bagundi Lanka Bhadradri Sriram GARU..Great work..Youth ki life meeda awareness vachelaga emanna short film teeyandhi sir..
@bhavanibharadwaj3072
@bhavanibharadwaj3072 5 жыл бұрын
Namaste andi. Meru O Adbhutam. Oka Adbhutam maro Adbhutanni Sristinchindi.Dhanyavadamulu.
@phanikumar412
@phanikumar412 6 жыл бұрын
Adi anta Ma vorilone..... Chala chala happy ga vumdi... Thank you so much...... Very nice....
@puresol1751
@puresol1751 6 жыл бұрын
Wow, without a dialogue, a beautiful, inspiring message conveyed. Salutes to you Sir. Amazing !, Bow down to your skill and talent. All aspiring directors should be trained by you otherwise mindless direction in many movies being made presently will ruin the value of Movie. No message, only mess-ing-the age(generation) thru movies.
@charanthej
@charanthej 5 жыл бұрын
Glad to see you in our Avanigadda mandalam sir ...keep the good work going ❤️🙏
@TheDingdonglonglong
@TheDingdonglonglong 6 жыл бұрын
yes it is amazing. no language can communicate the Ultimate line of the script.. really it is heart touching one.. I have seen the original and natural Sreeram from the very depths of this film LINE . congrats to the team.
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
I'm thankful for the heart felt compliment !
@sainishanthn7646
@sainishanthn7646 6 жыл бұрын
🙏🏼 society ki manchi videos chastunanduku meku Danyavadamulu🙏🏼
@002dilli
@002dilli 6 жыл бұрын
I am watching your short films, I like the naturality in making the characters and your sincerity to give the useful message to the viewers.... Very Good sir. Please keep doing ....
@venkateshdasari9594
@venkateshdasari9594 4 жыл бұрын
E tharam yuvathaki superb message sir
@raghavachary2116
@raghavachary2116 6 жыл бұрын
Meeru kuda 2nd inning lol short film teestu Mana culture Ni chupistu maro k viswanathgaru avutunnaru all the best sriram garu
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ఎంతమాట!?
@sruthipatiballa
@sruthipatiballa 6 жыл бұрын
Sir, Firstly I want to thank you for giving us such a motivational videos. You thought us two things in this video sir, 1st thing is you again proved that, even without voice you can gain hearts. 2nd thing is there is no age limit to learn new things.
@ShyamSunder-no2ew
@ShyamSunder-no2ew 6 жыл бұрын
Fantastic sir. Words are very less to comment on your "Short film with no words" Really appreciate
@ganeshkumarande3239
@ganeshkumarande3239 6 жыл бұрын
అద్భుతం మాటల్లో చెప్పలేము. షార్ట్ ఫిలిమ్స్ యంగ్ జెనరేషన్ కాకుండా మీలాంటి మంచి నటులు కూడా తీయటం చాలా ఆనందకర విషయం ధన్యవాదాలు.
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ఆనంద వందనాలు!!
@bashashaik7219
@bashashaik7219 6 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు, మీ నటన ఓ అద్భుతం,మీరు చేసే ఈ చిత్రాలు మాకు ఎదొకచోట ఏదోవిధంగా ఉపయోగపడుతున్నాయి,మీ నటనకి జోహార్లు...మీరు మా కాలేజ్ కి వచ్చి చెప్పిన మాటలు మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి...మీరు ఇలాంటివి మరిన్ని చేస్తూ మాకు స్ఫూర్తి గ నిలవాలని ఆశిస్తున్నాము.....
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
తప్పకుండా! యథాశక్తి! ధన్యవాదం!
@bashashaik7219
@bashashaik7219 6 жыл бұрын
lb sriram sir, Thank u sir for ur blessings..
@sivakrishnapatella
@sivakrishnapatella 6 жыл бұрын
ఏ కాలేజీ మిత్రమా మిది
@bashashaik7219
@bashashaik7219 6 жыл бұрын
SIVA KRISHNA PATELLA kits clg guntur
@lakshminarayanachowdhury9721
@lakshminarayanachowdhury9721 5 жыл бұрын
Meeku Padanamaskaramulu... inspirational and rational message’s to society Me sandesalanni mundutaram variki gyanodayalu Namahsumanjali 🙏
@ushadu
@ushadu 6 жыл бұрын
Wonderful!! Best part is.. each short film has a happy ending!
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
మీ పరిశీలనకి- పరమానందం!!
@Dr_Aparna
@Dr_Aparna 4 жыл бұрын
But not in "Raallu"
@bhavyaajaykumar3082
@bhavyaajaykumar3082 5 жыл бұрын
M bcmng fan of ur excellent act sir...so much f talent u av...may god give full strength and health to u..... give more nd more moral msgs to our society from ur supr nd clean bold movies...
@priyaangle1725
@priyaangle1725 6 жыл бұрын
Joyful I wait for your videos sir 😍 they give us self confidence 😀 I saw ur interview with TNR it's so nice☺️ I grew up watching ur movies we don't have such movies now very great effort that u do
@radhikasam1245
@radhikasam1245 6 жыл бұрын
Manasuku nachepani cheyadaniki vayasutho paniledu manasunte chalane manchi sandheshann icharu, excellent sir thanks for your extraordinary videos. Meeru ilanti videos thisthune undali we r waiting for ur heart touching videos.
@gopikrishnamacharyulunalla879
@gopikrishnamacharyulunalla879 6 жыл бұрын
ఉద్యోగ విరమణ అనంతరం జీవన సంధ్యా సమయాన్ని అర్థవంతమైన కాలక్షేపంతో వెళ్లబుచ్చడమే పరమార్థమని మాటలను పక్కనబెట్టి మౌనంగా తెలియజెప్పిన గురువుగారికి పాదాభివందనాలు!!
@UjwalRam
@UjwalRam 6 жыл бұрын
Beautifully utilising KZbin world to tell his stories. Hope more artists come forward to tell such simple, interesting close to reality concepts. Amazing sir, so many points for actors and also directors in this film. 👌
@Timetraveler529
@Timetraveler529 6 жыл бұрын
Without talking short film..... Really super sir...... I can't expect like this film in future sir.......
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
*మౌనమే నీ భాష ఓ మూగ మనసా..* -ఆత్రేయాచార్యులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎల్.బి. శ్రీరామ్ అంటే గల గల పారే గోదారి లాగా మాటలతోనే ఆకట్టుకోవడం కాదు.. అవసరమైతే మౌనంగా కూడా పలకరించగలను అని నిరూపించారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాటలకందని ఎన్నో భావాలను మౌన భాష లో వ్యక్తీకరించే ప్రక్రియ ద్వారా అలనాడు చార్లీ చాప్లిన్ ప్రపంచ ప్రేక్షకులను నవ్వించారు.. అందరికీ అన్ని భాషలూ రాకపోవచ్చు.. కానీ మనసున్న ప్రతి మనిషికీ అర్థమయ్యే ఒకే ఒక్క భాష.. మౌన భాష.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చార్లీ చాప్లిన్ తర్వాత చాన్నాళ్లకు సింగీతం శ్రీనివాసరావు అనుకుంటాను.. పుష్పక విమానం ద్వారా అఖండ భారతం గర్వించే ఉత్తమ నటుడు కమల్ హాసన్ నుండి అత్యుత్తమ నాణ్యమైన నటనను రాబట్టే ప్రయత్నం చేశారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మళ్లీ ఇన్నాళ్లకు కొంచెం సీరియస్గా ఆలోచించదగిన పదవీ విరమణ తర్వాత జీవితం గురించి మౌన సందేశం ఇచ్చారు.. కొన్ని చిన్న చిన్న లోపాలు అక్కడక్కడా కనిపించినా ప్రయత్నం మాత్రం చాలా సిన్సియర్ గా చేశారు.. అందుకు మీకు ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పదవీకాలం ముగియడమంటే మరొకరికి అవకాశం కల్పించడమే గానీ మనసుండాలే గానీ ఏ వ్యాపకమైనా ఎంచుకొనే సత్తా లేక కాదు అని చక్కగా చూపించే మీ ప్రయత్నం అభినందనీయం.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పదవీకాలం ముగియగానే తమ జీవిత కాలం ముగిసిపోయిందనుకునే చాలా మందికి మీ లఘు చిత్రం ఒక స్ఫూర్తి నిస్తుందనడంలో ఎంత మాత్రం సందేహమక్కర్లేదు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *_-Ramon_* 💏
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
కస్తూరి రాంమోహన్ గారూ! ఉత్తేజ పూరిత మీ సద్విమర్శ- నాకెంతో ఉల్లాసాన్ని కలిగించింది! ధన్యవాదం!!
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు ఎల్.బి. శ్రీ రామ్ సర్.. 🙏 మీరంటే, మీ రచనలంటే.. అన్నింటికీ మించి మీరు రాసే మాటలంటే నాకు చాలా అభిమానం సర్.. అందుకే మీ షార్ట్ ఫిలింస్ అన్నీ క్రమం తప్పకుండా చూస్తుంటాను.. 🙏
@lokeshroyal7403
@lokeshroyal7403 6 жыл бұрын
sir suuuuuuper sir suuuuuuper...msg indulo chaaaala Manchi meaning undi ..never stop at anybody can be master if I have that will power ... suuuuuuper narration .. screenplay too ... thank you sir it's feel good performance
@RamA-rg1yw
@RamA-rg1yw 6 жыл бұрын
Excellent Sir. Life is never ending learning journey. Till our death, we have to enjoy every minute with HEARTfully. With regards.
@vijayalaxmi7369
@vijayalaxmi7369 5 жыл бұрын
Jai guru dev Sri Ram garu amazing short Film superb
@sakeshprasad111
@sakeshprasad111 6 жыл бұрын
Sooper sir. Your videos are making me emotional every time. All the best
@nagasree8692
@nagasree8692 6 жыл бұрын
Namaskaram Sir, Awesome and moving film............chala manchi expressions and simplicity is even more nicer........
@rajaniperni5176
@rajaniperni5176 6 жыл бұрын
It's really heart touching short film sir, Thank you so much
@anjanig60
@anjanig60 6 жыл бұрын
Mi short films chala bavuntunnai sir,manasuni touch chesthunnai, wonderful sir....
@GaneshKantamsetti
@GaneshKantamsetti 6 жыл бұрын
Heart touching story sir thank you sir
@rameshbabu9270
@rameshbabu9270 4 жыл бұрын
మంచి ఉద్యోగిగా ఎలా ఉండాలో చూపించారు,,, ఉద్యోగవిరమణ అనంతరం ఎలా ఉండాలో చెప్పారు.... మీ కథ నుండి అవినీతికి పాల్పడే ఉద్యోగులు మారాలి..... ఆ MRO ఉద్యోగులు 100కీ 80 మంది అవినీతిపరులే.....
@loderamulu3033
@loderamulu3033 6 жыл бұрын
ప్రతి మనిషి కి స్ఫూర్తిదాయకం .మౌనంగానే మా మనసులను గెలుచుకున్నారు 👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nunnalakshmi3525
@nunnalakshmi3525 4 жыл бұрын
LBSriram. Is. Very. Great. Creater. And. His. Films. Are. Very. Meaningful
@ramyasree4569
@ramyasree4569 6 жыл бұрын
Sir super. Without single word. I understood the story very clearly. Excellent
@SureshTalkies_Nandyal
@SureshTalkies_Nandyal 6 жыл бұрын
Chala bagundi sriram garu , viramana vayassuke kani manassuku kadu ani chepparu, nenu adiginatluga 1000 film 🎥 tistarani aasistoooooo mi sreyobhilashi
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
నమస్కారం!
@BhanuSriChaturvedula
@BhanuSriChaturvedula 4 жыл бұрын
Meelanti kalakarudi Valla mee vanthu prayathnam tho samajanni enthoo prabhavitham chesthunnaru.. meerante enthoo gouravamtho meeku naa ee namaskaramulu Andi...
@velagalakondareddy3987
@velagalakondareddy3987 6 жыл бұрын
Good message of society.... thanks for lb Garu....
@kiransai3147
@kiransai3147 5 жыл бұрын
ఏదైనా నేర్చుకోవడానికి వయస్సు తో సంబంధం లేదు అని మాటలు లేకుండా మంచి భావాన్ని ఇచ్చారండి..
@kasivisweswara8488
@kasivisweswara8488 4 жыл бұрын
What a talent lb sriram gaaru. You are a genius actor and writer
@rajeshraj7779
@rajeshraj7779 6 жыл бұрын
సార్ నమస్కారం. చాలా చాలా హాయిగా ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం హవా భావల్నీ మాట్లాడటం చాలా బాగుంది
@yamininarendar
@yamininarendar 4 жыл бұрын
Matalakandhani anubuthi kaligindhi sir, dhanyavadhalu.
@kakarlaschannel7454
@kakarlaschannel7454 6 жыл бұрын
విరామం లేనిదే విద్య అని విద్యకు వయస్సు తో పని లేదని రిటైర్మెంట తో జీవితం ఆగిపోయేది కాదని చాలా చక్కగా చెప్పారు
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
నా మనసు మరింత విప్పి చెప్పారు!
@navyaracharla4902
@navyaracharla4902 6 жыл бұрын
Congratulations sir for 40k ilane manchi vedios chestundandi meeru andariki manchi inspiration thank u sir🙏
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Thank you!
@kaverimahalakshmi342
@kaverimahalakshmi342 Жыл бұрын
Ee rojullo ilantj guruvu garu labhinchadam adrustame 🙏
@ashokyogdeekonda9080
@ashokyogdeekonda9080 6 жыл бұрын
Wonderful..sir life is Bueaty full Sriram Garu........I'm.sorry..no more ...any words
@venug3866
@venug3866 6 жыл бұрын
Mi gurinchi entha cheppina takkuve really very nice sir
@sairam5159
@sairam5159 6 жыл бұрын
This video reminded me my dad :( Thanks LB sir.
@Mouli271
@Mouli271 6 жыл бұрын
Wts an inspiring film...really hats off...👏👏
@TeluguTimez
@TeluguTimez 6 жыл бұрын
మీ లాంటి మంచి ఆలోచనలు ఉన్నవాళ్లు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాల్సిన అవసరం ఉంది గుడ్ సర్
@radhikadayakart2751
@radhikadayakart2751 6 жыл бұрын
Very nice. Sir,. Superb. Reality
@SRS2430
@SRS2430 6 жыл бұрын
Really very hpy sir mee laanti vaallu inka unnandhku chaala santhosham ga unnam prathi okka video lo sandheshaalu isthune unnaru nd mee maatalu me rachana kathalu chaala super al d best
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
ధన్యవాదాలు!
@SRS2430
@SRS2430 6 жыл бұрын
lb sriram really feeling vry hpy sir meeru ilaage manchi messages unna videos chesthu maalanti vaallki thelinianchi vishayalu nerpisthu meeru inka ilaage samthoshm ga padhi kaalalapaatu chaalaga undalani manaspoorthiga korukuntunna sir
@Flyingdreams-n3g
@Flyingdreams-n3g 6 жыл бұрын
kzbin.info/www/bejne/n6HYiH53hdmDgdE
@Flyingdreams-n3g
@Flyingdreams-n3g 6 жыл бұрын
lb sriram sir please watch my musical short film kzbin.info/www/bejne/n6HYiH53hdmDgdE
@mdkhajamdkhaja4536
@mdkhajamdkhaja4536 6 жыл бұрын
I appreciate to you sir. It's feel taken to dialog. It's nature take to your dialog
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Thank you!
@LKBABIES
@LKBABIES 6 жыл бұрын
అద్భుతః , చాలా మంచి ఆలోచన
@ramarao1622
@ramarao1622 6 жыл бұрын
One word, "wonderful".
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Beautiful !
@srinusrinivas7474
@srinusrinivas7474 6 жыл бұрын
chala bagundhi sir really super
@RamanathaSastry
@RamanathaSastry 6 жыл бұрын
Wonderful... Best concept...
@high5588
@high5588 6 жыл бұрын
LB Sriram gari padabivandanalu
@RaviShankar-fq3en
@RaviShankar-fq3en 6 жыл бұрын
కళలకు సిరులకు నిలయం కమనీయం మీ హృదయం
@nittalaphaneendhar9445
@nittalaphaneendhar9445 2 жыл бұрын
Edgi chusi ma Nanna garu gurthu kocharu Athanasius vilone Instrument Vade vadu super 👌 👍 sir
@EshwarNarmada
@EshwarNarmada 4 жыл бұрын
Goosebumps vacchiyi
@santhirajuneelam9424
@santhirajuneelam9424 6 жыл бұрын
thank you for life teaching
@iamalooser9129
@iamalooser9129 6 жыл бұрын
Chaala bagundhi sir...
IMAX 1980s Short Film ||  LB Heart Beats || LB Sriram He'art' Films
13:19
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
Naa Aadapilla || Short Film || Tanikela  Bharani || Deepa Rathod || Runway Reel || Tamada Media
17:39
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 770 М.
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 726 М.
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,1 МЛН
貓咪 小鬼當家🎮🔫🚑 #aicat #shorts #cute
0:41
Cat Cat Cat
Рет қаралды 25 МЛН
БИМ БАМ БУМ💥
0:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 1,1 МЛН
ToRung short film: i sell watermelon🍉
0:38
ToRung
Рет қаралды 21 МЛН