LB Sriram's Dolu Sannayi | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films

  Рет қаралды 339,514

L B Sriram

L B Sriram

Күн бұрын

Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... The long living travel of Hindu marriage life is immaculate. The auspicious family tradition and bonding was taken as novel point, comparing with traditional musical instruments.
Cast: L B Sriram & Guntur Lakshmi
Director: L B Sriram
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 629
@vijayamanikantareddynakka7491
@vijayamanikantareddynakka7491 5 жыл бұрын
వినిపించే ప్రతీ మాట,ప్రతీ ధ్వని ( ఊయల,ఆవు,డోలు,సన్నాయి,బట్టల మిషను) మన పల్లెటూళ్ళు,మన తెలుగుదనం అనుకునేంత ఆనందాన్ని ఇస్తున్నాయి...
@TSIVAPRASAD1
@TSIVAPRASAD1 7 жыл бұрын
రెండు గంటల సినిమా "మిథునం" - పది నిముషాల ఈ చిట్టి సినిమా "డోలు-సన్నాయి" - సంసారంలో దంపతుల అన్యోన్యత అవసరాన్ని అద్భుత‍ంగా వివరించాయి. హాట్సాఫ్.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
గ్రేట్ కాంప్లిమెంట్!!
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 6 жыл бұрын
I wanted to compare the same way you did bro..
@karlapalemsadasivarao5264
@karlapalemsadasivarao5264 4 жыл бұрын
రెక్కలొచ్చి పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు వెదుక్కుంటూ వెళ్ళిన వేళ, జీవితాలలో ఏర్పడే నిస్పృహ, నిరుత్సాహ నుండి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూపుతూ.. అధ్బుతం సార్. ఇట్లంతివి మరిన్ని ఆశిస్తూ.
@rajaraorajupalem7976
@rajaraorajupalem7976 7 жыл бұрын
సినిమా అంటే స్టార్లే అనుకునే సామాన్య జనానికి ,రచయతలు చేసే ప్రాణ ప్రతిష్ఠ కు నమూనా చూపించారు అధ్భుతంగా...
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
నమస్కారం!
@idrisdevon9013
@idrisdevon9013 3 жыл бұрын
i dont mean to be off topic but does any of you know of a trick to get back into an instagram account?? I somehow forgot my login password. I love any tricks you can give me.
@TheCharan732
@TheCharan732 7 жыл бұрын
మళ్లీ తిరిగీ వచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ రామ్ గారు....మమ్మల్ని ఈ బిజీ ప్రపంచం నుండి అసలు ప్రపంచం లోనికి తిస్కెళ్తునందుకు
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
మీ ప్రోత్సాహం నాకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది!!
@TheCharan732
@TheCharan732 7 жыл бұрын
LB Sreeram thank you for your reply...
@Dr_Aparna
@Dr_Aparna 5 жыл бұрын
మీరన్నది నిజం
@leelaarts2824
@leelaarts2824 5 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా చాలా చాలా చాలా బాగుంది. భార్యాభర్తల బంధం ఎంత బలమైనదో,విలువైనదో చెప్పారు.అసలు తోడు కావాల్సింది ముది వయస్సు లోనే కదా....
@edigiyadaiahgoud2918
@edigiyadaiahgoud2918 7 жыл бұрын
చాల బాగుంది సర్ మీరు ఎలాటివి చాల తీయాలని కోరుకుంటున్నాను
@gayathrikonduru5762
@gayathrikonduru5762 7 жыл бұрын
Nice video
@RaviKumar-gr5lo
@RaviKumar-gr5lo 7 жыл бұрын
చాలా తక్కువ సమయంలో ‘వివాహ బంధం’ యుెక్క గొప్ప విలువను తెలియజేసారు ! 🙏
@venkattadepalli3790
@venkattadepalli3790 6 жыл бұрын
Hai bro Moto g5 plus price drop Indi kada eppudu teesuko vacha
@RamA-rg1yw
@RamA-rg1yw 7 жыл бұрын
నిజంగానే భార్యాభర్తలు డోలు, సన్నాయి లే. ప్రతి ఇంటా మంగళ వాయిద్యాలు మోగాలి.💐💐💐💐💐
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
శుభం పలికేరు!!
@yadagirip2898
@yadagirip2898 7 жыл бұрын
Very nice I am the follower I am watching raallu on special screenig. I am waiting for the more short films from l b sir. Your chosen the nice concepts.
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 6 жыл бұрын
🙏
@ranivlogs7398
@ranivlogs7398 2 жыл бұрын
Me comment super andi 👌
@cbpo2000
@cbpo2000 6 жыл бұрын
ఆశ్లీలత అసభ్యత వికాఁరపు హాస్యం కలగలిపి మా మోహన చిమ్ము తున్న TUBE నుంచి హత్తుకునే లఘు చిత్రాల అమృతాన్ని అందిస్తున్న మీకు జోహార్లు గురువుగారు 🙏🙏🙏
@NagarajBijapurkar
@NagarajBijapurkar Жыл бұрын
Chala Manchin Sandesh am chupincharu .
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 Жыл бұрын
"డోలు సన్నాయి " అద్భుత: ప్రతి మాటా, మనసు పలికే మాట, అన్యోన్య దాంపత్యం, మన సంస్కృతి వీటికి మారు పేరే ఈ డోలు సన్నాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwarpuli5525
@rajeshwarpuli5525 5 жыл бұрын
వివాహ బంధం గురించి చాల బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
@Dr_Aparna
@Dr_Aparna 5 жыл бұрын
శ్రీ రామ్ గారు,మీరు దాదాపు గా అన్నీ ఫిల్మ్స్ లోనూ,భార్య కి భర్త ఎంతో విలువ ఇచ్చే పాత్ర చేస్తున్నారు. అది నిజం గా చాలా అద్భుతంగా వుంది . ఆనందం గాను వుంది. మీ ఈ షార్ట్ ఫిల్మ్స్ చూసి కొంతమంది అయినా భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వగలిగతే మీరు చాలా సఫలీకృతం అయ్నట్లు.&ఆ మార్పు ఇప్పటి సమాజానికి చాలా అవసరం. మీ సందేశాత్మక చిత్రాలు ఇలాగే సమాజానికి చేరువ అయ్యి విలువలు పెంచాలని కోరుకుంటున్నాను.మీ ప్రయత్నాల్ని మనస్ఫూర్తిగా గా అభినందిస్తున్నాను.
@GaneshKumar-so1if
@GaneshKumar-so1if 4 жыл бұрын
ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ లోనూ ఏదో ఒక సందేశం ఉంటుంది సర్..!!
@TheSannajaji
@TheSannajaji 7 жыл бұрын
ఏ పూలతో మాల కూర్చిన అది అందంగానే ఉంటుంది కానీ కొన్ని పదాలతో మాత్రమే మంచి మాటలేర్పడతాయి . ఆ కొన్నింటిని కూర్చడంలో మీరు దిట్ట. భార్యాభర్తల మనస్సు పగిలితే అతకని అద్దంలా ఉండటంకన్నా,ప్రతి రోజు ఉదయం మళ్లీ వచ్చే పచ్చిక మీద మంచులా ఉంటే చాలా బాగుంటుంది. ఈ భావాన్ని చాలా గొప్పగా చెప్పారు సార్..🙏🙏🌻🌻
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
మీరు మాత్రం? పూలు-పదాలు-పచ్చిక-మంచు అంటూ ఎంత పులకింతగా చెప్పేరూ...?
@TheSannajaji
@TheSannajaji 7 жыл бұрын
మీరే మాకు ఆదర్శం సార్...🙏🙏🙏
@schandrasekharreddy2674
@schandrasekharreddy2674 4 жыл бұрын
చిట్టి తెర పై అద్భుతమైన నటీనటుల కళా ప్రదర్శన మైమరపింపజేస్తుంది. ఆ విషయం కూడా ఆవిష్కరించే అనుభవం లేకున్నా, ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయాను.👌..
@kallurihari7990
@kallurihari7990 7 жыл бұрын
Congratulations గురువు గారు. ఈ ఫిల్మ్ కు నంది అవార్డ్ వచ్చినందుకు...
@KAT-yz9mr
@KAT-yz9mr 7 жыл бұрын
Finest Film....... its not a short film , its a Heart film........ Excellent Sir....
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
Heart Touch !!
@KAT-yz9mr
@KAT-yz9mr 7 жыл бұрын
I am very happy to see your reply Sir....
@raogaru562
@raogaru562 Жыл бұрын
👏👏👏👏👏విలువలు లేని వాళ్ళకి ఈ వీడియో ఒక గుణపాఠం
@sampathkumarpolisetty7877
@sampathkumarpolisetty7877 7 жыл бұрын
కథనం & ప్రతీకవాదం లో చూపించిన నవ్యత కథా వస్తువులో కనపడలేదు గురువు గారు. మిధునం & శతమానం భవతి సినిమాల మిశ్రమం లా ఉంది. మొగుడు పెళ్ళాం కలిస్తేనే సంసారం, డోలు సన్నాయి కలిస్తే మంగళ వాద్యం అనే ఉపమానం చక్కగా ఉంది. మొత్తంగా ఇది మంచి ప్రయత్నమే
@prasanthik763
@prasanthik763 7 жыл бұрын
Ma nanna short film I never forget in my life..Iam very very big fan of u
@bhaskarkotapati3606
@bhaskarkotapati3606 6 жыл бұрын
prasanthi K madam r u daughter of LB Sri ram garu
@dorababudaivala6872
@dorababudaivala6872 3 жыл бұрын
లక్ష సార్లు ద్వేషించుకుని అన్ని సార్లు ప్రేమించుకోవడమే వివాహ బంధం. అద్భుతం ఆ పద కలయిక సంసారం ఒక మధుర ప్రయాణం అని తెలియచేసారు
@sarmakgk
@sarmakgk 7 жыл бұрын
చిన్న సినిమా అయినా సందేశం పెద్దది, పనికొచ్చేది. సినిమా చూశాక కళ్ళు చెమర్చక పోతే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్లే! ఎల్బీ శ్రీరాం గారు మరోమారు విజృంభిస్తున్నారు! విజయీభవ!
@swaminaidukoppadi3141
@swaminaidukoppadi3141 Жыл бұрын
@maruthilvy
@maruthilvy 6 жыл бұрын
A great actor has been discovered with these short films....really you are eligible for OSCAR Sir...
@lakshmim3531
@lakshmim3531 3 жыл бұрын
చిన్న చిన్న విషయాలకు ఏ బంధాన్ని అయినా దూరం చేసుకుంటున్న ఈరోజుల్లో విలువలు గురించి ప్రతి బంధంలో ఉన్న మాధుర్యాన్ని ప్రేమను మమకారాన్ని అనుబంధాల హరివిల్లుని మీ ఈ లఘు చిత్రాల ద్వారా చాలా చక్కగా అర్థవంతంగా తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి నేర్చుకోవాలి మార్చుకోవాలి తప్పుంటే అనిపించే కమనీయమైన సూచనలు మీ ఈ ప్రయత్నాలు....
@revuriprasanthi4333
@revuriprasanthi4333 29 күн бұрын
మిధునం సినిమా కంటే సూక్ష్మం గా అందంగా మనసు కరిగి పోయోలా చె ప్పారు. అందుకోండి మీ సోదరి అభినందనలు.
@adusumillibalasurendra9451
@adusumillibalasurendra9451 7 жыл бұрын
సున్నితమైన విషయాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు !!!
@senanifollower8680
@senanifollower8680 7 жыл бұрын
Dolu sannai kalistene kade mangalyam ayyedi.super sir
@eshwarf9865
@eshwarf9865 7 жыл бұрын
Dont loose ur self respect and respect ur loved ones..manchi points cheparu very sublime..
@siddulamurthy
@siddulamurthy Жыл бұрын
Sir I’m from near your Nedunuru U r great writer & and good emotional speech sir In this short film more words our village voice and our native language sir I’m really proud to say u r great sir because you r only give the villagers & village family values & family members responsibility everything sir ❤❤
@anandsattenapalli4904
@anandsattenapalli4904 6 жыл бұрын
అనుబంధాల గురుంచి బాగా చెప్పారు. చాలా బాగుంది.
@raghuramkota173
@raghuramkota173 7 жыл бұрын
roju yevo short films chusthune untam sir. konni bane untai kani ennaltiki oka manchi patam lanti kadha chusam ani me films chusthunte ani pisthundi sir. inka manchi vishayalni adarinche vallu unnaru ani nammaninanduku chala thanks sir.
@ToobMee
@ToobMee 6 жыл бұрын
Amazing! Sriram garu these short stories ring a very native bell in our hearts as Telugus and you have the most exquisite capacity to toll them at delectable intervals. Simply superb!
@srisri8372
@srisri8372 7 жыл бұрын
Mundu meeru movie teesinanduku....chala thanks....very happy and nice to see
@madhurimeenumeenu879
@madhurimeenumeenu879 Жыл бұрын
Kb sriram garu meru chesthunana short films chala natural ga unnaie andi. Ardham chesukune bharya, bhartha,pillalu undadam chala adrustam ani ma amma yeppudu chepthu undedandi❤😂
@ManaTelangana-ManaNews
@ManaTelangana-ManaNews 7 жыл бұрын
bagundi babai Baga tisaru kodukulu &kutullu ,pillalu eppudu peddala vaddake ravale MEERU eppudu vall vaddaki velladu, and NAATHICHARAMI gurunchi Manchi msg echharu super
@suryaprakashrao6237
@suryaprakashrao6237 7 жыл бұрын
"we should not go to the children,instead, we should make them come to us"-is a great message. Keeping the letter in coffee powder tin is a good idea. The overall film is short and inspiring.
@TJ-de7tz
@TJ-de7tz 7 жыл бұрын
"Midhunam" movie proj Mee chetinundii poyindii oka interview lo chepparu.. naake bhaadha anipinchindi vini... daaniki yemaatram teesipokunda Inkaa goppaga ee short film vundhandi... Mee natana abhinandaneeyam and voice modulation ki induloo scope yekuva vndi kaabati , adhi inkaa Amogham 👌👌
@sagireddybalu9332
@sagireddybalu9332 7 жыл бұрын
చాలా ఉపయోగకరమైన సందేశం
@ugandhar92
@ugandhar92 7 жыл бұрын
sir,chaala baagundhi ma ammamma thathayyalani chusinatle undhi me dolu sannayi chusthunte..tq so much sri ram gaaru..
@medarenuka7096
@medarenuka7096 6 жыл бұрын
Me short films chusi comment cheyakunda undalekapothunnam....really me short films chala chala chala baunnay entha baunnay ani cheppalenantha ..baunnay.me short films valla prathi okkari heart touch chestunnaru
@lbsriram607
@lbsriram607 5 жыл бұрын
చాలా చాలా.. ధన్యవాదాలు..
@a.satishkumar1906
@a.satishkumar1906 7 жыл бұрын
చాలా.. చాలా బాగా చెప్పారు. చాలా హాయిగా ఉంది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసినట్లు. సినిమాల్లో మాదిరి.. గందరగోళం, భయపెట్టే మ్యూజిక్, ఫైట్స్ వంటి వాటికి దూరంగా.. బాగా చేశారు. బాగా నచ్చింది. మీరు ఎంచుకున్న పరిసరాలు, మ్యూజిక్ టచ్ చేశాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం.. ఏం ఆలోచించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
మీతో పాటు నేనూ 'సూర్య నమస్కారం' చేసినట్టుంది!!
@ravivr7143
@ravivr7143 7 жыл бұрын
ఈమధ్య చూసిన షార్ట్ ఫిలింస్ లో ది బెస్ట్. అన్ని డిపార్ట్మెంట్లు వారివారి ది బెస్ట్ ని ఒక్క త్రాటిపై నడిపించిన గొప్ప దర్శకత్వం . నిజమైన హార్ట్ ఫిల్మ్ . ఫిచర్ ఫిల్మ్ కన్న గొప్ప ఫిల్మ్ . . ఇప్పటికి ఇరవై సార్లు చూసినా , చూసిన ప్రతిసారి ఎదో ఒక కొత్త విషయం డిస్కవరి అవుతునే వుంది. చూడడం ఒక భాగ్యం . ధన్యొస్మి. _/\_.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
మహా ప్రసాదం!!
@LathaKrishna4678
@LathaKrishna4678 7 жыл бұрын
chala bagundi sir.bharya bharthala anubandhanni hridyamga aavishkarincharu
@bunny420420
@bunny420420 7 жыл бұрын
Superb short film... Mana achamina konaseems palleturi andalni bharya barthala madya sambandalni... Talli tandrulani koduku kodallu ela chustunnaru anedanni addam pattinatu undi e laghu chitram
@geethavemuri1920
@geethavemuri1920 6 жыл бұрын
Beautiful Relation portrayal , Nowi dream to be like that with my husband when we get old, Nothing is amazing than honest relation in this world. Many many thanks Sriram sir
@RajeshKumar-kg5qj
@RajeshKumar-kg5qj 7 жыл бұрын
idi nijam!!!!!! jeevithani chadivina valu.. ilanti manchi message short film chestaru.. idi ardam ayedaniki time padathadi... come again here when you are old enough !!! you would love it.. :)
@cpcool545
@cpcool545 7 жыл бұрын
adbhuthaha...aa dialogues rayalante mee manassu entha sraminchalo ardhamavtundi.. hatsoff sir..
@Anilkumar-cj1tm
@Anilkumar-cj1tm 7 жыл бұрын
Textbook example of a short film. Amazing, no words, lots of emotions.....
@gopikrishnamacharyulunalla879
@gopikrishnamacharyulunalla879 7 жыл бұрын
గురుతుల్యులైన ఎల్.బి.శ్రీరాంగారు లబ్దప్రతిష్టులన్న మాట జగద్విదితం. ఆయన నుండి ఒక సృజన వచ్చిందంటే ఆత్రుతగా చూసి ఆస్వాదించే అనేకానేకమంది అభిమానుల్లో నేనూ ఒకడిని. 'డోలు - సన్నాయి' షార్ట్ ఫిల్మ్ వారి సృజనాత్మక ప్రక్రియల్లో మరో ఆణిముత్యం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కలికితురాయి. వారికి నా కృతజ్ఞతాభివందనాలు.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
ధన్యవాదాలు!
@gopikrishnamacharyulunalla879
@gopikrishnamacharyulunalla879 7 жыл бұрын
శిఖరాయమానమైన మీరు గరికలాంటి నాకు ధన్యవాదాలు చెప్పడమా! రచనలోనైనా, అభినయంలోనైనా మీరు ఎంతటి కఠోర చిత్తశుద్ధిని కనబరుస్తారో ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్.లో మీ సహచరులు భరణిగారు చెప్పినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను ఏ రచన చేస్తున్నా మిమ్మల్ని గుర్తు చేసుకుని మీ చిత్తశుద్ధిలో కొంతైనా సాధించేందుకు ప్రయత్నిస్తూంటాను గురువుగారూ! మీరు బదులు చెప్పడంపట్ల నాకు చెప్పలేనంత ఆనందంగా వుంది.
@bhavanichinthamaneni1930
@bhavanichinthamaneni1930 4 жыл бұрын
@@gopikrishnamacharyulunalla879 h
@raham4746
@raham4746 7 жыл бұрын
Superb message.. This menace is prevalent in our society. Plzz take proper care of ur parents. They r like ur children only. They need ur love, affection and extra patience when they r unable to recall or do something.. They also have small wishes like children, which u need to fulfill.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
నమస్కారం
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 7 жыл бұрын
Chala Bavundi Sriram Sir. Barya barthalu dolu sanai tho polcharu. Uttaga okkati mogina vinalemu. Rendu kalistene andam anandam. Maa amma nanna gurthuku vacharu. Charamakam lo okkallu migaladam chala bhadakaram. Kottukunna thittu kunna chivaridaka kalisi vundedi barya barthale. Neti samajaniki chakkati sandesam icharu. Thank you sir.
@balarajuv2585
@balarajuv2585 7 жыл бұрын
Mee short film anukokunda na notification lo vachindhi...chala baga teesaru mastaaru..ilaage konasaginchandi...meelantollu chala aruduga bayata kanipistharu..lo lopala andaru ilage undalani aasisthunna
@PONNADAMURTY
@PONNADAMURTY 7 жыл бұрын
మాటల్లేవ్ .. చాలా చక్కని సందేశం. అద్భుతంగా ఉంది చిత్రీకరణ.
@passion2c968
@passion2c968 6 жыл бұрын
Naku chinapudu chusina Malgudi kathalu rojulu gurthuvochai sir.. with my heart ...THANK YOU SO MUCH SIR
@shubhanayak2852
@shubhanayak2852 5 жыл бұрын
కన్నీళ్ళొచ్చేసాయి వీడియో చూసి. మనసుని కదిలించేసింది. జీవితంలోని పచ్చి నిజాలు చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. అభినందనాలు మరియు ధన్యవాదాలు.
@vsrm1957
@vsrm1957 2 жыл бұрын
Excellent Excellent Excellent Again watched 🙏
@lakshmiprasad2136
@lakshmiprasad2136 6 жыл бұрын
Chala bagundi .manasu ku hattuku poyindi .
@penamakuriradharani3906
@penamakuriradharani3906 6 жыл бұрын
నమస్కారం శ్రీ రామ్ గారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ,సం‍భాషనలు ,ఓహ్! చాలా బాగున్నాయి బాబాయి గారు.మీరు ఇలాగే మంచి విషయాలని సమాజానికి చెప్పాలని కోరుతున్నాను .
@DattaBurra
@DattaBurra 6 жыл бұрын
This is one of the best short film i ever saw, superb screen play, fresh and completely new, never seen before. Clasic. This is going to be there for ever. really a great master piece.
@madhavaraokoruprolu9556
@madhavaraokoruprolu9556 7 жыл бұрын
మాటలు చాలవు మహానుభావా..వందన శతకోటి..🙏🙏🌷🙏🌷🙏🌷🙏🍇🍇🍇🍇🍇🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
ఎందుకు 'చాలవూ-నాకీ ముత్యాలూ'--?
@suneel258
@suneel258 7 жыл бұрын
Namaskaram lb sir Meeloni kaalakarudiki vandanam Mee Kalaodveygam Loni Samskaraniki bavodveygalaki padabi vandanam
@shaikkarimullah3041
@shaikkarimullah3041 7 жыл бұрын
super ga unndi manchi message eicharu sir
@indushekhar
@indushekhar 6 жыл бұрын
Chala bagundi sir..Chinna video ina jeevita satyam chepparu...
@maheshchowdary3851
@maheshchowdary3851 2 жыл бұрын
మీ లఘా చిత్రాలు, నాటికలు చాలా హృద్యంగా, సమకాలం దర్పణంగా ఉంటాయి సార్. ధన్యవాదాలు గురువు గారు.
@enjoyharsha
@enjoyharsha 7 жыл бұрын
భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో,... చాలా సింపుల్‌గా ఈ లఘు చిత్రంతో కళ్లకు కట్టినట్లు చూపించారు శ్రీరాం గారు... ఇటువంటి లఘు చిత్రాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను..
@suryanagesh717
@suryanagesh717 7 жыл бұрын
super sir.message oriented short films chestunnaduku dhanyavadhalu.meeku a devudu ayuvu,arogyam,chirayuvu ivvali
@sumalathakalla1578
@sumalathakalla1578 6 жыл бұрын
కళ్ళ వెంట నీరు వస్తుంది సర్. చాలా చాలా బాగుంది సర్.👌👌
@muralidasari305
@muralidasari305 7 жыл бұрын
LB garu... meeru comedian ga kana oka manchi writer ga I always admire you sir!!! Ee roju vna paristhuthalani.. manava sambandalani gurunchi mareno videos teyalani korkuntu... I always support such scripts too sir
@virajareddy7631
@virajareddy7631 7 жыл бұрын
Em cheppali.... Chala realtive ga undi... So so so marvelous..... I just.... No words... Heart touch ga undi.... &... Atmosphere kuda chala bagundi... Thank u sriram garu.. 🙏
@vsairamaneedevi9208
@vsairamaneedevi9208 6 жыл бұрын
నిజముగా కళ్ల లో నీరు తిరిగాయి.. heart touching....What you said is centpercent true..Great sir....
@C99channel
@C99channel 7 жыл бұрын
అద్భుతమైన విషయాలు
@mpadmasri
@mpadmasri 5 жыл бұрын
చాలా బాగుంది Sir.... మీ ఆలోచనలు సహజత్వానికి దగ్గరగా, భార్యా భర్తల జీవితానికి అద్దంలా ఉంటాయి... అమ్మో ఒకటో తరీఖు సినిమా లో acting spr సర్...👍👍👍👌👌👌
@bhavanibharadwaj3072
@bhavanibharadwaj3072 5 жыл бұрын
Namaste andi. Aaadyantamuu Hrudyam gaa saagindi.paatra yedainaa odigipotaru meru yenchakka.ArdhanaareeswaraTatwam Andam gaa alarimpachesaru.Dhanyavadamulu.
@lbsriram607
@lbsriram607 5 жыл бұрын
మహదానందం! ధన్యవాదం!
@Nagendraketha
@Nagendraketha 7 жыл бұрын
ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుం బాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేకకు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు
@padmak6250
@padmak6250 7 жыл бұрын
Nice message sir,thanq
@narendrad728
@narendrad728 7 жыл бұрын
Adbuthamaina sambashanalu, sangeetham ...LB sir simple and deep messsage ..keep going sir
@kishorekumarreddy4770
@kishorekumarreddy4770 7 жыл бұрын
Ippati maa generation ki itlantivi chalaa kavali appude matrame marriage n parents yokka importance ardhamavtundi. okkasari chepthe aemi ardham kadhu.meku teliyanidi kadhu. thank u so much sir for a LIFE LESSON. pls mari konni kavali LB Sriram garu..Thanikella gari "MITHUNAM" kuda ide kova loki vastundi. THANK YOU SO MUCH SIR....
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
ప్రతి నెలా 'మొదటి శుక్రవారం'- నా కొత్త చిత్రం!!
@mallesh2005vety
@mallesh2005vety 7 жыл бұрын
Very nice concept ....heart touching
@rajeshraj7779
@rajeshraj7779 6 жыл бұрын
సార్ నమస్కారం. మీ అలోచనలు చాలా బాగున్నాయి. మరియు గొప్పగా ఉన్నాయి.
@venkatreddyaddula4584
@venkatreddyaddula4584 7 жыл бұрын
Nijame.. Ekkada cheppu kovalsindi mukyan ga mana vivaha bandhaniki unna viluva ni kooda chala chakkaga ,simple & beautiful ga chupincharu..alage ee rojullo intlo pedda manishi meru cheppina vidhan gane chudatam..memoo chustunnam.. Anyway Superb and nice sri ram garoo..
@kumarraja2451
@kumarraja2451 7 жыл бұрын
ఒక సమయములో ఒక పని చేస్తే ఏదైన అర్తం అవుతుంది అవగాహన అవుతుంది అది చాలా ముఖ్యం జీవితానికి కాని ఒకే సమయంలో రెండు పనులు చేస్తుా జీవితంలోకి గందరగోళాన్ని ఆహ్వనించే నేటితరానికి ఏది చెెప్పినా అర్తం కాదు అయినా సరే మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనస్పుార్తిగా అభినందిస్తున్నాను శ్రీరామ్ గారు
@chandunaidu1719
@chandunaidu1719 7 жыл бұрын
chala bagumdi ....very nice
@syedirshaan3005
@syedirshaan3005 7 жыл бұрын
Atbhutam ga vundhi sriram garu, 6:40 to 6:52 scene is fantastic and heart touching. The direction of the scene is fabulous. Dollu sannai rendu kalusthe ani dialouge chepatam, mangalasutram symbolic ga pelli bandham ni chupatam. Aha.. Manasu chella ga vundhi e short film chuste. Chala Chala Santosam ga vundhi. Thank you so much L.B.S garu. Itlu, Irshaan, Guntur
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
కొసరి కొసరి తినిపించిన మీ ప్రేమాన్నంతో మనసు నిండిపోయింది! భ్రే---వ్!!
@syedirshaan3005
@syedirshaan3005 7 жыл бұрын
Thank you so much for replying my comment sir. I love you alot since ammo okato tariku.. love you alott.. so happy to get your reply..
@bharatkumarkorikana6839
@bharatkumarkorikana6839 7 жыл бұрын
_/\_ LB Sriram garu, ma tataya gurtocharu. chala bagundi
@prasannakumar4379
@prasannakumar4379 7 жыл бұрын
Milanti varini mana chitrasima gurthnchukonivunte bavundedhi l b sriramgaru 💐💐
@gvarao8559
@gvarao8559 7 жыл бұрын
Excellent, extraordinary, హృదయం పులకరించింది , కళ్ళు చెమర్చాయి . అర్ధనారీశ్వర తత్వాన్ని ఎంతో అర్ధవంతంగా చెప్పారు. సంసార సామ్రాజ్యాన్ని భార్యా భర్తలు ఎలా ఎలుకోవాలో తెలియచేసారు. ధన్యవాదాలు . నా అనుభవంలో 50 సంవత్సరాల క్రితం ఎవరన్నా విడాకులు తీసుకుంటే ఆ విషయం పేపర్ల లో వార్తగా రావటం , ఆ విడాకుల గురించి జనం చదివి, చర్చించుకోవటం నేను చూసాను. కాని ఇప్పుడు విడాకులు మామూలు అయిపోయాయి . ఈ రోజుల్లో డోలు సన్నాయి లాంటి చిత్రాలు ఎంతో అవసరం. మీరు చేస్తున్నది సమాజసేవ. దయచేసి ఆ సేవను కొనసాగించండి. మీరు చేస్తున్న సమాజ సేవలో మీతో పాటు పాలుపంచుకుంటున్న నటీ నటులకు, సంకేతిక నిపుణులకూ ధన్యవాదాలు. అన్నట్లు - డోలు సన్నాయిలు నివసిస్తున్న ఇల్లు , పెరడు ఎంతో బాగున్నాయి . .......... డోలు సన్నాయిలు ఆ లొకేషన్ కోసం ఎంతో వెతికి ఉంటారు... అంతా అద్భుతం . మరొకసారి ధన్యవాదాలు - జి వి అమరేశ్వర రావు
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
చాలా సంతోషం అమరేశ్వర రావుగారూ! ప్రతి నెలా 'మొదటి శుక్రవారం' కొత్త చిత్రం!!
@charantej4531
@charantej4531 7 жыл бұрын
Sir me story and me acting gurinchhi I can't say any word.... But Me taking is superb
@prietyprakash1963
@prietyprakash1963 6 жыл бұрын
Such a lovely movie exactly like my mom and dad this is how they are
@venkataramarao2772
@venkataramarao2772 3 жыл бұрын
Adbhutham sir.
@madhulathamangalampalli5335
@madhulathamangalampalli5335 5 жыл бұрын
Such a great film sir
@edigaharshavardhangoud3192
@edigaharshavardhangoud3192 6 жыл бұрын
Mee vedios chusthunte bapu garu gurthosthunnaru thankyou sir for this vedio
@kishorkishor5033
@kishorkishor5033 7 жыл бұрын
Chala chala Bhagundhi Sir Superb
@suravarapuganesh3539
@suravarapuganesh3539 5 жыл бұрын
Mee short films anni bhaguntunnai sir,thank you
@piemedia9721
@piemedia9721 7 жыл бұрын
Ahaa..ahaa..adbutham..mahadbutam mee varnana
@nrysfilms
@nrysfilms 7 жыл бұрын
Sir...chala chala ante..chala bgndhi sir...nakippudu anipistundi ma ammamma ,thathaiah kuda ilane anknaru kavchu. Vallu prematho ma intiki vstru kaani memu panulucheyinchukuntam ...ippudu naku e shrtfilm tho chepparu sir....thank you sir...excellent feeling kaligindhi Nakithe..
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
Very nice of you..
@nrysfilms
@nrysfilms 7 жыл бұрын
LB Sreeram gaaru..mimmalni thathaiah anavacha...andi
@MrJz450
@MrJz450 7 жыл бұрын
Your films are reflects the real life emotions and feelings. This the another one. Expecting more films like this.
@lbsreeram4772
@lbsreeram4772 7 жыл бұрын
You can see one New Film on ' 1st FRIDAY ' of every month!
@lavanyageetha13
@lavanyageetha13 6 жыл бұрын
Chaala bagunnai mee short films anni andhulonu e short film chala message oriented ga undhi maalanti ippati generations ki antho manchi message isthondhi. Ilane manchi concepts tho short films cheyandi baguntai.
@rajaravindranath7123
@rajaravindranath7123 6 жыл бұрын
Chaala bagundhi sir... me short films anni chusthunna manasuni thaakuthunnai... chinnappudu tv lo malgudi kadhalu anevi vacchevi ala vunnai... very message oriented... ee videos ni a tv vaallaina vaaraniki oka sari aina telecast chesthe baguntundhi
@jtr2392
@jtr2392 7 жыл бұрын
Chaala Bagundi sir... MIDUNAM Bharani Gari aalochanalu Meevi Chaal Poli Vunnai ..
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 2,9 МЛН
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
LB sriram's rallu short film part1
18:36
vemagiri1
Рет қаралды 253 М.