మా బుజ్జక్క GREAT | MAA BUJJAKKA GREAT | LB Sriram He'ART' Films | Heart Touching Short Film 2019

  Рет қаралды 679,716

L B Sriram

L B Sriram

4 жыл бұрын

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... 'అక్క' అమ్మతో సమానం!
'తమ్ముడు' కొడుకుతో సమానం!
తమ్ముడూ! ఈ పండక్కి--
అక్కకి 'చీరా-జాకెట్టూ' పెట్టు!!
నీ బతుకు బాగుండకపోతే ఒట్టు!!
please do watch and 'share' your 'THOUGHT'..!!
CAST
L.B. SRI RAM
SURABHI PRABHAVATHI
K YAMINI DEVI
T SHAMITA
B SATVIK
STORY
ALLURI GOWRI LAKSHMI
DOP
A.REVANTH
EDITOR
BALU UNGARALA
TECHNICAL DIRECTOR
RAJESH R.B
MUSIC
PVR RAJA
ASST DIRECTORS
MAHMED RAFEE S
RAJ BHARATH
KUNDAN YADAV K
V.NARENDRA NATH
SUB TITLES
KUNDAN YADAV K
PRODUCER SCREEN PLAY DIRECTION
L.B. SRI RAM
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...
Subscribe:
/ @lbsriram6916

Пікірлер: 760
@mvvprasad7176
@mvvprasad7176 4 жыл бұрын
పక్షి ఎప్పుడు గుట్లొ వుంటే గుబులుగా వుంటుంది , ఆకాశంలో ఎగురూతు వుంటే ఆరోగ్యం గా వుంటుంది
@NareshKumar-qe5jo
@NareshKumar-qe5jo 4 жыл бұрын
100% nijam
@kashni
@kashni 4 жыл бұрын
Okka line lo enta pedda satyam chepparu..
@lokeshkuchellapati8682
@lokeshkuchellapati8682 4 жыл бұрын
Same dialogue touched me also..😘
@jjsatyanaryanajala4427
@jjsatyanaryanajala4427 4 жыл бұрын
Super word sir heart full touching film thanku sir
@lakshmiprasanna5567
@lakshmiprasanna5567 4 жыл бұрын
Maku manchi msg icharu sir🙏🙏🙏🙏
@rajghopall9588
@rajghopall9588 4 жыл бұрын
పూజ్యులు ఎల్బీ శ్రీరామ్ గారికి, నా కళ్ళ వెంబడి నీళ్లు ఆగడం లేదు. మానవ సంబంధాల మీద మీరు తీస్తున్న ఈ లఘుచిత్రాలు "లఘుచిత్రాలు" కానే కావు. "ఘన చిత్రాలు". ఈ చిత్రాన్ని చూసి చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి అనుకుంటాను.. మీరు మరిన్ని మంచి చిత్రాలను తీయాలి. హ్యాట్సాఫ్ టు యు సర్☀️🍋🌺🙏
@tadigadapasatyasriramachan1570
@tadigadapasatyasriramachan1570 4 жыл бұрын
బాగుంది...మానవ సంబంధాల మీద మంచి ప్రయత్నం.. నాదో చిన్న మనవి 1.పూర్తిగా తెలుగు పద ప్రయోగమే బాగుంటుంది కదా.ఆంగ్ల పదజాలం వాడకుండా ఉంటేనే మంచిదని మనవి.2. అసలు ఇలా అందరూ ఉండి ఒంటరిగా ఉన్న మహిళల శాతం ఈ మధ్య కాలంలో పెరిగి పోతోంది..దీనికి కలిసి వుండే పరిష్కారమే లేదా..ఇలా ఒంటరిగా ఎవరో వస్తారని ఎదురు చూస్తుండవలసిందేనా...
@ramulukka4280
@ramulukka4280 4 жыл бұрын
@@tadigadapasatyasriramachan1570 c
@user-oh9lq7qm4n
@user-oh9lq7qm4n 5 ай бұрын
నేను మా అక్కతో
@vijayakrishna07
@vijayakrishna07 4 жыл бұрын
DD లో ఇదివరకు చిన్నప్పుడు వచ్చే ధారవహికలా ఉన్నాయి. సూపర్ శ్రీరామ్.
@venkatasandhyakumarimokkar7
@venkatasandhyakumarimokkar7 2 жыл бұрын
Yes
@kkk99234
@kkk99234 2 жыл бұрын
శ్రీరామ్ sir
@ramapamireddy4495
@ramapamireddy4495 2 жыл бұрын
మరుగై పోతున్న అనుబంధాలని మళ్ళీ ఈ తరం వారికి పరిచయం చేస్తున్నారు శ్రీరామ్ గారు. ధన్యవాదాలు🙏🙏
@TheSavithChandra
@TheSavithChandra 4 жыл бұрын
అమ్మ అక్క ఆప్యాయత అనురాగం ఆవకాయ అద్భుతం అన్ని ఆ తో నే మొదలు అవుతాయి
@Lakshmis-du6bfmanaswidu6bf
@Lakshmis-du6bfmanaswidu6bf 3 жыл бұрын
సహజత్వం ఉట్టిపడేలా జీవితంలో సంబంధాలకు ఉన్న విలువల్ని సమాజానికి అందించడంలో మీకు మిరే సాటి LB శ్రీరామ్ గారు.
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
ఇదివరకు ఇది జీవితం. ఇప్పుడు కళ్ళు తడి చేసే జీవన సత్యం. కానీ నేను అలాంటి బుజ్జక్క గా ఉన్నందుకు చాలా సంతోషం.అధ్భుతం L.B.garu .ఇటువంటి tonics అవసరం. అందుకోండి అభినందన మందారమాల.
@ganapthirao5048
@ganapthirao5048 4 жыл бұрын
హృదయాన్ని పిండేసే లా సినిమా తీశా వు గురువుగారు నేటి యాంత్రిక జీవితాన్ని ప్రేమ ఆప్యాయతలు ఉట్టి పడేలా హృదయాన్ని తాకే ల తీశావు ధన్యవాదములు గురువుగారు
@manikandregula251
@manikandregula251 3 жыл бұрын
జీవిత సత్యాలను చిన్న చిన్న కధలతో చాలా బాగా చూపిస్తున్నారు సర్ 🙏
@banalanagarajaachari9409
@banalanagarajaachari9409 10 ай бұрын
పక్షి ఎప్పుడూ గూట్లో వుంటే గుబులుగానే ఉంటుంది......... మాటలు..అద్భుతం 👌👌👏👏🙏🙏🙏🙏💐 గురువుగారు
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 4 жыл бұрын
యల్ బి శ్రీరాం గారు ఈ కాలంలో సినిమా కి పిల్లలతో వెల్లలేక పోతన్నాం కాని మీ వీడియో స్ మా ఫ్యామిలీ అంతా కలిపి చూస్తాం మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు
@madhavipullela4578
@madhavipullela4578 3 жыл бұрын
నా అన్నదమ్ములు కూడా ఇంతే ..ఇలాగే వుంటారు❤️
@publicmint6692
@publicmint6692 4 жыл бұрын
ఇటువంటి short film తెస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు..💐💐😊🙏🙏
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 4 жыл бұрын
మాష్టారు మీరు పిల్లలతో పాటు పెద్దలకీ మంచి నీతిని బోధిస్తున్నారు మీకు 🙏🙏🙏
@abhimerugu
@abhimerugu 4 жыл бұрын
Excellent heart film sir నా ఎదను తాకింది మీకు ధన్యవాదములు సార్
@krishnakumarirokkam8307
@krishnakumarirokkam8307 4 жыл бұрын
బావుంది సర్ మీ బుజ్జక్క ఆవకాయ అన్నం తిన్నంత తృప్తిగా ఉంది.
@ankalaiahankalaiah8875
@ankalaiahankalaiah8875 2 жыл бұрын
కరుడుగట్టిన, కటిక మహారాజుల కై న, కన్నీళ్లు తెప్పించే, కన్నీటి, శుభాశీస్సులతో నా నమస్కారములు..L""""B.... SAR
@laxmikumark8884
@laxmikumark8884 4 жыл бұрын
మీరు అప్పట్లో ఎప్పటికి మర్చిపోని పాత్రలు చేశారు ఇప్పుడు ఈ రకంగా ప్రజలకి మరింత చేరువవు తున్నారు సర్....ఇలాంటి ఎన్నో గుండెకు చేరువయ్యే సినిమాలు మీరు మరెన్నో తీయాలని మన:స్ఫూర్తిగా కోరుకునే ఒక అభిమాని...
@rameshbadugu5332
@rameshbadugu5332 4 жыл бұрын
మనిషి ఎప్పుడూ గూట్లో ఉంటే గుబులుగా ఉంటుంది.. ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటూనే ఆరోగ్యం గా ఉంటుంది
@munnasurendra1762
@munnasurendra1762 3 жыл бұрын
సార్ మీరు చాలా ఉపయోగకరమైన సమాచారం చెబుతున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు , మీకూ ఏమీ ఇచ్చి తిర్చుకోవడం మీ రుణం , ఒక్క మీరూ ఎప్పుడూ అయ్యు ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలి అని తప్పా సర్ , మీ లా జీవించాలి అని ఉంది సర్ అది మాకు సాధ్యము కాదు,
@kolaveerabhadraswamynaidu1208
@kolaveerabhadraswamynaidu1208 4 жыл бұрын
అమ్మ అక్క అత్త చెల్లి వాళ్ళ విలువ ఈ తరం వాళ్ళకి మళ్ళీ గుర్తుచేశారు
@psnarayana9242
@psnarayana9242 4 жыл бұрын
చిన్నతనంలో పిల్లలందరం ఆవకాయ కలుపుకొని తిన్న తరవాణి అన్నం గుర్తొచ్చింది.
@saikrishnakantamani8291
@saikrishnakantamani8291 3 жыл бұрын
అయ్యా భద్రం గారు మరల మా చిన్న నాటి రోజులు గుర్తు చేసారు సెలవులకు మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం.అక్కడ మాకు బుడం బియ్యం తో మా పెద్దమ్మ కొత్త ఆవకాయ తో ముద్దలు తినిపించేది.దన్యవాదములు ఇంకో ఐదువందల చిన్న చలన చిత్రములు సృష్టించాలని మనసారా కోరుకుంటున్నాను.
@srinivas.v.2944
@srinivas.v.2944 4 жыл бұрын
మనిషి ఎప్పుడూ గూట్లో ఉంటే గుబులుగా ఉంటుంది.. ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటూనే ఆరోగ్యం గా ఉంటుంది..👌👌👌
@sirich6033
@sirich6033 4 жыл бұрын
ఆ అభిమానాలు, ఆప్యాయతలు ఇపుడు ఎక్కడ ఉన్నాయి.. అన్నీ కను మారుగై పోతున్నాయి..ఆ పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళారు🙏🙏 ఇలాంటి బుజ్జక్కులు గ్రేట్
@victordpo2024
@victordpo2024 2 жыл бұрын
నాకు తెలిసి మీ సమయాన్నీ, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నా..
@nagendra115
@nagendra115 4 жыл бұрын
నట్టింట్లో నవ్వుతూ తిరిగే తోబుట్టువు అంత అందంగా ఉంటాయి శ్రీరామ్ గారు మీ నెట్టింటి చిత్రాలు....😊🙏🙏🙏
@sangeethaagga6169
@sangeethaagga6169 3 жыл бұрын
ఈ వీడియో నేను చాలా సార్లు చూసాను అయినా ఇంకా చూడాలి అనిపిస్తుంది
@sasirekha0531
@sasirekha0531 4 жыл бұрын
సర్ మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అండి
@ranin9304
@ranin9304 4 жыл бұрын
Yes sasi rekha
@Andhravillageshow
@Andhravillageshow 4 жыл бұрын
సార్ ఎలాగూ నీతో మాట్లాడలేము కనీసము కామెంట్ అఇన అవకాశం ఉంది మీరు సూపర్ సార్
@Nagalakshmi-hj3nt
@Nagalakshmi-hj3nt 3 жыл бұрын
Aa aaapyaayata asali manasulo ilantivi ennunnayo okati mastram chudagaligaamu love you heart films❤️
@achari7186
@achari7186 4 жыл бұрын
ఆప్యాయతలతో తొనికిసలాడుతున్న మాబుజ్జక్క గ్రేట్ ఎక్స్ లెంట్ యల్ బి 👌👌👌🙏🙏
@rayalaseemakalavedika4895
@rayalaseemakalavedika4895 2 жыл бұрын
సురభి ప్రభావతి అక్కా... మీతో కలిసి నటించే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది...
@sriramarangavalli9192
@sriramarangavalli9192 2 жыл бұрын
Chala bagundi ... meru enka elanti vi cheyandi ... chala happyga vundi .. chusthunty old days gurthuku vachai
@mylifemelodies2110
@mylifemelodies2110 9 ай бұрын
ఒక మనిషిని ఉన్నది ఉన్నట్లు ఇంకో మనిషి అర్ధం చేస్కుని , మంచిగా మసలగలిగే రోజులు ఇప్పుడే లేవు ఫ్యూచర్ లో కూడా రావనుకుంటా..
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 3 жыл бұрын
గుండె కోనల్లో చిన్న కుదుపుల మాటవిరుపు మనసున మల్లెల మాలలూగు మైమరపు కన్నుల వెన్నెల డోలలూగి ఎంతో హాయి గుండె నిండు కొమ్మల గువ్వలు గుసగుస రెమ్మల గాలులు ఊసులా అలలు కొలనులో గలగలలా దవ్వుల వేణువు సవ్వడిలా కొండంత తెలుగు సంస్కృతికి లంకంత భద్రాద్రి శ్రీరాముడి లఘు చిత్రాలు గోరంత ఉడతాభక్తి ఎంత హృదయంగమం వందనం అభినందనం యు ట్యూబ్ లో తిలకించి పులకించండి ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్
@oscarrajayoutubechannel
@oscarrajayoutubechannel 3 жыл бұрын
This video I'm watching30 Tim's. My heart full. Video
@srinivasgoudsurvi3709
@srinivasgoudsurvi3709 3 жыл бұрын
పాత జ్ఞాపకాలు మనసును కదిలించాయి
@KrishnaChakravarthyNarayanam
@KrishnaChakravarthyNarayanam 3 жыл бұрын
heart touching..... and memories with my sisters again occupied in my heart
@tvschaitanyachaitanya9931
@tvschaitanyachaitanya9931 2 жыл бұрын
పాత రోజుల్లో ఇలానే వుండేవారు greate films
@Venkatvenkat-kv2ri
@Venkatvenkat-kv2ri 2 жыл бұрын
హృదయానికి హత్తుకునే విధముగా ఉన్నాయి మీ అన్ని వీడియోలు
@KavithaRayala
@KavithaRayala 4 жыл бұрын
కథ చాలా బాగుందండి,నేటి రక్త బంధం రూపాయితో రణరంగం అయినది.మమత మరిచి మాట మరిచి సర్దుకుపోయే తత్వం మరుగున పడిపోయింది.కాలం బాధలను మా పుతుంది కానీ బంధాలను మనమే కలుపుకోవాలి.భావితరాల భవితవ్యం అనుబంధాల చిరునామాగా మారాలి.
@seethanandu3637
@seethanandu3637 4 жыл бұрын
kavi r
@sramesh1984
@sramesh1984 4 жыл бұрын
Correct ga cheparu...
@satyavalmiki5723
@satyavalmiki5723 3 жыл бұрын
గురువూ గారు మంచి విందు భోజనం చేసిన తృప్తి కలిగింది🙏🙏🙏
@praveenkumar-fl1dq
@praveenkumar-fl1dq 2 жыл бұрын
Lb sriram gari videos chuste na chinnappati days gurtostei, chala baguntei videos
@saradhirudrapaka1239
@saradhirudrapaka1239 4 жыл бұрын
అయ్యా దీని గురించి మేము మాట్లాడలేము.మళ్ళీ మీరు వేరొకటి ఎప్పుడు చూపిస్తారా అని ఎదురుచూడటం తప్ప
@sobhadevi181
@sobhadevi181 4 жыл бұрын
Tq sir బంధాల గురించి బాగా చెప్పారు. చూస్తుంటే మా అన్నయ్య లు గుర్తుకొచ్చారు.
@U.c.k.999
@U.c.k.999 9 ай бұрын
తర్వాణి అన్నం తిని చాలా ఏళ్ళు అయ్యింది ఆకుండా లోంచి అన్నం తీస్తుంటే ఒక్కసారిగా తర్వాణీ అన్నం గుర్తువచ్చింది నోరూరింది👌🙏
@sureshpadala1333
@sureshpadala1333 2 жыл бұрын
Naaku kanneellu vachhay... Very nice..
@nareshbabu2764
@nareshbabu2764 3 жыл бұрын
Na chinnapudu guruthukosthunai sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kongotisaikumar5842
@kongotisaikumar5842 4 жыл бұрын
Okka short film lo ne maa generation ki chaala goppa vishayalu chepparu sir... Thank you very much sir..
@bvsraju5200
@bvsraju5200 3 жыл бұрын
L.b Sri Ram garu meeru ఏడిపించిన పర్వాలేదు సినిమా superb.meeru ఇట్లాంటి cinemalu తీయాలని మనస్ఫూర్తిగా. కోరుకుఉన్టు న్నా ను.thank you. సో మచ్
@manikantha1289
@manikantha1289 4 жыл бұрын
ఆవకాయని చూస్తుంటే...నాకు నోరూరిపోతుంది....సర్.......☺️
@pendempandurangamveryxlent3156
@pendempandurangamveryxlent3156 4 жыл бұрын
Me too
@nithyasridancevolg2455
@nithyasridancevolg2455 4 жыл бұрын
LB Shriram........one of the finest actor......love you Sir..........
@abhinavchinthala4276
@abhinavchinthala4276 2 жыл бұрын
సార్ మీరంటే నాకు చాలా అభిమానం సర్ మీ యాక్టింగ్
@rrchaitanya9559
@rrchaitanya9559 4 жыл бұрын
మీరు పంతులు గారి లాగా పలివెల శివాలయంలో తీసినటువంటి షార్ట్ ఫిలిం ఎప్పుడొస్తుంది శ్రీరామ్ గారు
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 3 жыл бұрын
గతకాలపు ఆదరాభిమానాలు గుర్తుకొస్తున్నాయి
@varahalokesh4368
@varahalokesh4368 3 жыл бұрын
Old days are really golden days thanx LB garu
@sunderj4774
@sunderj4774 Ай бұрын
Ultimate Portrayal of Human Emotions brought out by these actors Simply moving.Respects to L.B. Sriram Garu and the lady.
@Dr_Aparna
@Dr_Aparna 4 жыл бұрын
శ్రీరామ్ గారు,ప్రపంచం అంతా కొత్త వొరవిది పేరుతో సహజత్వం కొల్పుతూ,ఇప్పుడు వచ్చే అన్నీ వీడియోస్/మూవీస్ ప్రస్తుత ట్రెండ్ లోనే నడుస్తున్న ఈ తరుణంలో మీరు తీసే ప్రతి వీడియో మాకు మా చిన్న నాటి జ్ఞాపకాలను తిరిగి తెస్తున్నాయి. మా పిల్లల్ని కూడా ఆ రోజుల్లోకి తీఈసుకెళ్లగలుగుతున్నాము. ఆ అనుభూతుల్ని మాకు ఇలా ఈ రూపం లో అందజేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇవి ఎవరు miss avvakudadhu ani అందరికీ షేర్ కూడా చేస్తున్నాను. ఇలాగే మమ్మల్ని ఆనందింప జేస్తారని ఆశిస్తూ.. 🙏🙏
@rajeshsimhadri8342
@rajeshsimhadri8342 3 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగుని అచ్చంగా తెలుగులో వింటున్నాం.
@indrareddypalvai8531
@indrareddypalvai8531 9 ай бұрын
Appudu chusina, anisarlu, chusina, ada great feeling 😊
@annammamarneni4267
@annammamarneni4267 2 жыл бұрын
మా అమ్మ కూడా అంతే మనవాళ్ళు నీ .మనవరాళ్ళనీ చుట్టూ కూర్చో పెట్టుకొని తినిపించేది
@banalanagarajaachari9409
@banalanagarajaachari9409 10 ай бұрын
బంగారం లాంటి సందేశం,👌👏👏👍🙏🙏💐💐
@rajeshvarig3780
@rajeshvarig3780 9 ай бұрын
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. హృదయానికి హత్తుకునేలా ఉన్నాయండీ.LB Sriram gari short films.chaala టాలెంటెడ్ ఆర్టిస్ట్
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
Beautiful family story.reminds me of our childhood days
@sunkarasreenivasarao
@sunkarasreenivasarao 4 жыл бұрын
చాలా హృదయం గా ఉంది అనేది చిన్నమాట శ్రీరాం గారూ. బుజ్జక్క కూడా జీవించారు. గాయాలకి నవనీతం పూసినట్లు మనసులో గూడు కట్టుకున్న భాధలకి ఉపశమనం
@sandikarlasatyanarayanared1352
@sandikarlasatyanarayanared1352 2 күн бұрын
Very good inspiring videos for today 's generation . Thank you LB Sriram Sir
@nithyasreeneeharika
@nithyasreeneeharika 3 жыл бұрын
🙏👌gd film
@dasari9009
@dasari9009 4 жыл бұрын
గురువు గారు మీ లాంటి వారికోసమే ఈ యూట్యూబ్ వచ్చింది... అనిపించింది అండి మాకు ఇంత మంచి సినిమాలు చూసే బాగ్యం కలిగింది...
@mjkcreationsctr8974
@mjkcreationsctr8974 Жыл бұрын
Sir your every short film is giving message thank you
@bharathibodedda7280
@bharathibodedda7280 9 ай бұрын
Present generation ki manchi message icharu sir... TQ andi..
@TheGsrkprasad
@TheGsrkprasad 9 ай бұрын
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి సూపర్
@vanaparlarajasekhar523
@vanaparlarajasekhar523 4 жыл бұрын
ఎల్బి శ్రీరామ్ గారు మీ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా సూపర్ 👌 నిజ జీవితానికి దగ్గరగా హృదయాన్ని కదిలించేలా ఉంటాయి.
@kunanageswari9817
@kunanageswari9817 2 жыл бұрын
Nijamga chala chala bavuntunnayi Sir mee short films ..heart touching.. Dialogues, action everything.. Manishini katti padesthinnayi..
@satyavani5925
@satyavani5925 9 ай бұрын
Ee short film yennisarlu chusano lekkaledu. Adbhutam. L.b.sriram garu yenchukune subjects yeppudu goppagane untai. I'm a big fan of l.b sir
@bhaskaraiahchintha6420
@bhaskaraiahchintha6420 2 жыл бұрын
Maa sreeram great Maa Bujjamakka great great I'm very happy
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 4 жыл бұрын
కాలం తో పాటు వేష ధారణ మారింది కానీ అనురాగం, ఆప్యాయతలు కాలానికి అతీతం. ఎప్పటికీ అలాగే ఉండాలి.
@nvsubbarao5480
@nvsubbarao5480 4 жыл бұрын
పోగొట్టుకున్నవి దొరికినప్పుడు ఉండే సంతోషం ఎంతో గొప్పగా ఉంటాది అలా ఉంది మీ బుజ్జక్క మీ ప్రేమలు ఆప్యాత అనురాగం ఈ చలనచిత్రం చూస్తే కలిగే మానసిక ఆనందం అనంతం L b శ్రీరాములు గారికి మా శత కోటి నమస్కారాలు
@munikrishnaiah9257
@munikrishnaiah9257 3 жыл бұрын
లంక భద్రాద్రి శ్రీరాం గారికి, నమఃసుమాంజనములు, నేను మీ "మా బుజ్జక్క" షొర్త్ ఫిల్మ్ చూసినప్పటినుంచి, సద్ది అన్నం లొ అవకాయ తొ నువ్వుల నూనె లేద నెయ్యి వెసుకొని రొజూ తింటున్నాను. మన ప్రాచీనమైన అహరపు అలవాట్లను గుర్తుచేసినందుకు మీకు నా హ్రుదయపూర్వక నమస్కారములు. ఇట్లు ముని.......
@anserhussainshaik5192
@anserhussainshaik5192 4 ай бұрын
Sir your good and real hero. U r showing moral ,love, effction of family's
@k.m.presents4606
@k.m.presents4606 3 жыл бұрын
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
@Nagalakshmi-hj3nt
@Nagalakshmi-hj3nt 3 жыл бұрын
Samsaaram haayigaa vundaalante kaneesam intiko sri ram please baadha vinte ne truptigaa vuntundi hata vidhi🌉
@banalanagarajaachari9409
@banalanagarajaachari9409 10 ай бұрын
మా ఉమక్క కూడా ఇంతే...👍🙏💐
@rameshpilli9408
@rameshpilli9408 4 жыл бұрын
Lb గారు.... దయచేసి మీ దగ్గర పనిచేసే అవకాశం ఇవ్వండి
@kolaveerabhadraswamynaidu1208
@kolaveerabhadraswamynaidu1208 4 жыл бұрын
మనిషి వైకుంటపాలి అనే జీవితంలో నిచ్చెన ఎక్కటం అలా పాము నోటా చిక్కి క్రింద పడటం తప్ప . మనిషికి మమకారం విలువ తెలియదు మనం చెప్పినా వాళ్లకు తెలియదు
@dellibabu28
@dellibabu28 2 жыл бұрын
abbaaa yeentha prasamthamgaa undho... alanati madhura gnapakalu..
@sivajik
@sivajik 4 жыл бұрын
wow. speechless LB Sriram gaaru. we are really lucky to have you in our generation.
@pulipuli2416
@pulipuli2416 9 ай бұрын
కళ్ళల్లో నీళ్లు తెప్పించారు శ్రీరామ్ గారు
@Mangavenkatvlogs
@Mangavenkatvlogs Жыл бұрын
దబ్బ ఆకుల తరవాని (గంజి) అన్నం,కొత్తఆవకాయ చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి.
@victordpo2024
@victordpo2024 2 жыл бұрын
మేముండేది అమలాపురం.. నేదునూరు దగ్గరే..
@ravindrakumarveeramallu6819
@ravindrakumarveeramallu6819 Жыл бұрын
Chala bavundi. Nannu chinnathanam lo ki teesukuvellaru.Thank you L.B.Sriram garu
@lucky-jl7np
@lucky-jl7np 3 жыл бұрын
Homely feelings enthaina Great....
@universetvtelugu7009
@universetvtelugu7009 2 жыл бұрын
మిమ్మల్ని చూసి చాలా రోజులైంది తాతయ్య అసలు మీరు సినిమాల్లో కనిపించడం లేదు ఈ రోజు యూట్యూబ్ లో చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది 🙏
@sivakumarmendraguthi154
@sivakumarmendraguthi154 4 жыл бұрын
Akka.... Amma tarvata place akkadi..... Chinna vayasu lone devudu ninnu maku dooram chesadu.... Mis u akkaaa......
@lakshmyviswanathan6282
@lakshmyviswanathan6282 12 күн бұрын
Super movie I watch every time when I feel home sick the best film
@rajinisiripurapu2104
@rajinisiripurapu2104 2 жыл бұрын
Manasuku haayiga aanandhamuga aahlaadhamuga inka cheppalenanthga.
@ayalasomayajulasivarajapra9727
@ayalasomayajulasivarajapra9727 4 жыл бұрын
I always like u sir and love your attitude, the way u r presenting it.
@vasa.saritha2826
@vasa.saritha2826 8 ай бұрын
Naaku maa Amma ni ammamma ni gurthu thechhaaru sir🙏
@fareedshaik3777
@fareedshaik3777 4 жыл бұрын
Masha Allah
@peramvijayanirmala591
@peramvijayanirmala591 2 жыл бұрын
నమస్కారం సార్, చాలా బాగున్నాయి మీరు తీసే ఈ టెలీఫీల్మింస్
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 725 М.
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 79 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 11 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 94 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
The Silent Child | Oscar® Winning Short Film
20:04
NITVShorts
Рет қаралды 8 МЛН
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 504 М.
Он сильно об этом пожалел...
0:25
По ту сторону Гугла
Рет қаралды 8 МЛН
I Outsmarted My Bully Brother And Ate His Cotton Candy🤫😎
0:33
Giggle Jiggle
Рет қаралды 9 МЛН
ЗА ЧТО ЧАПИТОСИКИ ТАК?🥹🥹
0:22
Chapitosiki
Рет қаралды 53 МЛН