మాటే చాలయ్యా యేసయ్య

  Рет қаралды 16,601

Sudhakar Rella Olive studios

Sudhakar Rella Olive studios

Күн бұрын

Mate chalayya yesayya
---Olive Studios Presents---
Lyrics,Tune&Vocals by Bro.Philip Kj(9951120307)
Music :-Sudhakar Rella
Tablas :-Prabhakarrella&Samuel Katta
Rhythms:-Kishore Immanuel
Guitars:-Richard Paul
Flute :-Pramod
Veena :-Sai Prasad
Chorus :-Nikki&Blessy
DOP:-Harsha Singavarapu
Editz :-David Varma
Tittle :-Devanand.D
Design:-Ajay Paul
Special Thanks To pastor Chikkam Issac Garu #prardhanashakthi
#olivestudios
&
Melwin Sudhakar
Sandeep gella
పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపనా
1)లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను వేధించగా ధిక్కు లేని వాడను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలచి నను ప్రేమతో పిలచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా
2)దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా
బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా

Пікірлер: 96
@seeyonujashuva7883
@seeyonujashuva7883 13 күн бұрын
1.ఈ పాటకు దేవుని మాటయే వరమై 2.Rella సుధాకర్ (ఓలివ) సంగీతం ప్రాణమై 3.హృదయాలు ఆనందిస్తున్నాయి పరవశమై 4.నేటి నుండి ఈ పాట సంచరించాలి {సంఘాల్లో }ప్రతి నోట గానమై 5.ఎందుకంటే ప్రభువు కృపయే నిలిచింది కాబట్టి సమస్తమునకు ఆధారమై పాస్టర్ సీయోను జాషువా
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 13 күн бұрын
Praise God Thnqq so much brother 😇🙏🤝
@ravirajmattaofficial9640
@ravirajmattaofficial9640 13 күн бұрын
Mi voice chala sweet ga vindni e song ante istam vunnavaru oka like cheyandi 👍
@anumolpa1576
@anumolpa1576 2 күн бұрын
✝️🔥❤️🙌📖💯
@ParriParri-zf1ob
@ParriParri-zf1ob 12 күн бұрын
చాలా అద్భుతమైన పాట.. superb lyrics voice tune& Music chalaabaagundi..chalaamandi paadaaru kaani philipbrother ki credits evvaledu,any way God bless u alla team
@kjphilipkjphilip7791
@kjphilipkjphilip7791 13 күн бұрын
మాటే చాలయ్యా యేసయ్య నీ మనసేచాలయ్య యేసయ్య"2 మనసారా నిన్ను పాడ మదినిండా నిన్ను వేడ నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన. 1)లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నన్ను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలు సై నన్ను వేధించగా దిక్కులేని వాడను దరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలచి నన్ను ప్రేమతో పిలిచినావయా నా పాప శాపం బాపినావయ నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన 2) దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండాత్రోసి వేయకుండా విడిపించితివా నను బందకాలలో. నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేశావు విడుదల నిచ్చి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాపం బాపినావయ్యా నేను జీవిస్తా నీకోసం నా యేసయ్య హల్లెలూయ హల్లెలూయ స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఈ ఆలాపన. Tune & lyrics by brother Kj philip
@PJM_officials
@PJM_officials 13 күн бұрын
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 9 күн бұрын
Amen hallleluya 🙏🏼🙏🏼🙏🏼
@maikelsabar4121
@maikelsabar4121 9 күн бұрын
ꜱᴜᴩᴇʀ ᴩᴀᴛᴀ
@MaheshJoel
@MaheshJoel 13 күн бұрын
కోరస్ చాలా చాల బాగుంది. సంఘ ఆరాధనలో ఈ పాటతో దేవునికి మరింత దగ్గర కావొచ్చు. ఈ పాటకి పూర్తి స్థాయిలో చేసిన మీ సమిష్టి కృషిని మరిన్ని కీర్తనలకై దేవుడు తారస్థాయిలో ఇంకా బలోపేతం చేయునుగాక. దేవదేవునికి మహిమ కలుగునుగాక 🙏🙌 Congratulations to Sudhakar Anna, Philip Anna, Prabhaker Anna, David verma Anna, Pradeep Anna and whole team. 🎉👏👍🤝
@gcm777
@gcm777 13 күн бұрын
యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఈ 2024 వ సంవత్సరంలో మరొక నూతనమైన పాటను సిద్ధపరిచి ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచడానికి సహోదరులు ఫిలిప్ అన్నకు సుధాకర్ అన్నకు ప్రభాకర్ బ్రదర్ కు ప్రభువు అనుగ్రహించిన కృప కొరకై స్తోత్రాలు ఇంకా మీరు ఇలాంటి ఆత్మీయమైన పాటలను మాకు అందిస్తూ దేవుని కృప చేత నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు గా దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించి ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్..❤❤❤❤❤❤🙌🏻🙌🏻🙌🏻🎤🎤🎹🎹🎹🧵🧵🧵🎹🎹🎹
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 11 күн бұрын
Amen 🙏😇Thnqq brother
@ravirajmattaofficial9640
@ravirajmattaofficial9640 13 күн бұрын
Philip garu చాలా అద్భుతమైన పాట... దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి ఇంకా మీరు అనేకమైన పాటలు రాయాలి ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంక వినాలనిపిస్తుంది బ్రధర్ 🙏
@Samuelpaul777
@Samuelpaul777 13 күн бұрын
అద్భుతమైన సాహిత్యం బ్రదర్ మీ స్వరం ,సంగీతం అమోఘం దేవునికి మహిమ కలుగును గాక!ఆమెన్
@ElizabethmelodyElizabeth
@ElizabethmelodyElizabeth Күн бұрын
Glory to God
@kpraju3682
@kpraju3682 12 күн бұрын
Wonderful..❤
@YehoshuvaJesusmygod
@YehoshuvaJesusmygod 12 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏చాలా బాగా పాడారు 🙏🙏
@anumolpa1576
@anumolpa1576 2 күн бұрын
🎵🎶🎵
@abraham_abhi
@abraham_abhi 13 күн бұрын
Wowwww beautiful lyrics & superb composition anna....❤
@VinaykhannaDevarakonda
@VinaykhannaDevarakonda 3 күн бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ మంచి ట్యూన్, లిరిక్స్. God bless you.
@suneethakitchenandgarden
@suneethakitchenandgarden 13 күн бұрын
Good.song.,god.blesu.you.thamudu👌👌👌👌👌
@calvarypenticostalministry
@calvarypenticostalministry 13 күн бұрын
Beautiful Song brother This song also going to One of the most loveable Christian Song ❤️❤️🙌🙌 Glory to God God bless you all🙌
@syamehezkel6023
@syamehezkel6023 13 күн бұрын
God bless you all. దేవునికే మహిమ కలుగును గాక. Lyrics, music singing anni bagunnai
@akhil-...
@akhil-... 4 күн бұрын
Editing excellent ❤..... nice singing anna ❤... Super song ❤
@satyanarayana5522
@satyanarayana5522 12 күн бұрын
అన్నా సూపర్ మీ వాయిస్ ఆ పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి ఈ పాట ద్వారా నీకు ఆశీర్వాదం దేవునికి మహిమ రావాలని మనసారా కోరుకుంటున్నాను aamen❤🙏🙏🙏
@kishoremary4129
@kishoremary4129 5 күн бұрын
Praise the Lord🎉
@jacobsamuel7196
@jacobsamuel7196 13 күн бұрын
క్రైస్తవ ప్రపంచమంతా పాడుకునే మరో అద్భుతమైన ఆధ్యాత్మిక గీతం God bless you all
@yallajosh5130
@yallajosh5130 13 күн бұрын
చాలా బాగుంది అన్నా god bless you
@brainardm5899
@brainardm5899 11 күн бұрын
Wonderful song and good singing, music exlent 🎉may God bless you brother
@rudrarajumojeshkumarraju
@rudrarajumojeshkumarraju 12 күн бұрын
Excellent song brother.....nice composition..... really.....God bless you.....
@kommuraju9215
@kommuraju9215 13 күн бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ❤❤❤ nice music 🎶🎵🎵 lyrics super
@PJM_officials
@PJM_officials 13 күн бұрын
ప్రైస్ ది లార్డ్ మిత్రమా అద్భుతం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.. Bishop Ruben Raj Gudipally
@user-oliva777
@user-oliva777 13 күн бұрын
Praise the lord anna🙏wonderfull lyrics and Heart touching words anna ఇంకా అనేక ఆత్మీయ గీతాలు మీరు పాడాలి,మేము మా సంఘాలలో పాడి దేవుని మహిమ పరచాలి, మీ పాటల ద్వారా అనేకులు మారుమనస్సు పొందాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం🙏may God give you a new grace upon you anna🙌🙌🙌
@maheshk3365
@maheshk3365 10 күн бұрын
Nice song anna ❤
@DavidRaaz4
@DavidRaaz4 13 күн бұрын
హృదయాలను కదిలించే పాట, చాలా బాగుంది. God bless you all. 🙏🙏
@chanducalvaryofficial
@chanducalvaryofficial 13 күн бұрын
Praise the lord అద్భుతమైన పాట మంచి లిరిక్స్ అద్భుతమైన సంగీతం beautiful composition brother❤❤❤
@vinoddamiselli3043
@vinoddamiselli3043 13 күн бұрын
Very Good Song. Glory to God God Bless you more Tammullu.
@vijayjoseph1522
@vijayjoseph1522 13 күн бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్న
@anushavarla5956
@anushavarla5956 13 күн бұрын
Glory to God 🙏
@sunnyaluri6383
@sunnyaluri6383 10 күн бұрын
Chaalaa madhuramainaa paatanu andinchina olive team ki vandanaalu philip anna ku maa vandanaalu God bless u all
@rampal-120
@rampal-120 13 күн бұрын
పాట చాలా బాగుంది పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ కొట్టిన వారికి అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు
@santhoshayinampudi
@santhoshayinampudi 12 күн бұрын
అన్నయ్యా మీ ఖష్టం వృధాగా పోదు
@VL2021
@VL2021 13 күн бұрын
Such a great Song overall.🎉 especially that lyrics and music is awesome The singing was too good All Glory to GOD 🎉One more hit Song in Christian Albums By philip Brother
@MarriNaresh-p.t.g.
@MarriNaresh-p.t.g. 13 күн бұрын
వందనాలు సుధాకర్. అన్నయ్య మీ music. అంటే నాకు చాలా ఇష్టం.god bless you. అన్న..
@satyaraju591
@satyaraju591 13 күн бұрын
Hi annaya how are you I'm hepsiba
@thullimellikutumbarao
@thullimellikutumbarao 10 күн бұрын
Very very good, I sincerely wish God to give you good health so that you can create more sweet songs.. May God bless you, Amen..❤❤❤❤🎉
@bangarapukishore8097
@bangarapukishore8097 7 күн бұрын
Praise the lord brother 🙏 i love this song brother song track plz 🙏
@ElizabethmelodyElizabeth
@ElizabethmelodyElizabeth 13 күн бұрын
Chalaa adbhuthamaina paata Tune Lyrics Vocals, music superb,, God bless you all ,,philip anna god bless you
@ribkavanga3871
@ribkavanga3871 11 күн бұрын
Praise the Lord Brother Song Chala Bagundi
@chanti4550
@chanti4550 12 күн бұрын
Nice music... Good Singing ❤❤❤
@AnkamKejiya
@AnkamKejiya 5 күн бұрын
Excellent song brother 👏👏
@christianmusicchannelshale5487
@christianmusicchannelshale5487 11 күн бұрын
Song, music chalaabaagundi,, superb
@J.luther
@J.luther 11 күн бұрын
Prise.god.prise.the.lord.brotherwonderful.music.sudhkar.bro.liric.chala.bagunddi.god.blesse..you.all
@Ramalakshmi112
@Ramalakshmi112 13 күн бұрын
🙏🙌🙇‍♀️
@badugumahesh4080
@badugumahesh4080 12 күн бұрын
God bless you all
@sureshm7059
@sureshm7059 13 күн бұрын
Praise the lord 🙏 It's a very good version
@sureshjdymofficial
@sureshjdymofficial 13 күн бұрын
🎉🎉🎉
@kolasyamdevotional
@kolasyamdevotional 8 күн бұрын
హృదయ పూర్వకంగా దేవుని మహిమ పరచిన మీకు వందనాలు
@sandeepgella
@sandeepgella 13 күн бұрын
Wonderful lyrics & beautiful composition ❤️
@KandhulaSindhu
@KandhulaSindhu 13 күн бұрын
Praise the lord brother 🙏🙏 song lyrics, tune and music wonderful good bless you
@sprasadsprasad9802
@sprasadsprasad9802 13 күн бұрын
Good lyrics good music good singing Good editing thank all team members praise the Lord 👌👌👌👍👍👍🙏🙏🙏
@Santhoshkumar-f8k4y
@Santhoshkumar-f8k4y 10 күн бұрын
Wonderful song annayya ❤❤❤ track pettandi annayya
@santhoshayinampudi
@santhoshayinampudi 12 күн бұрын
praise the lord అన్నయ్యా
@santhoshayinampudi
@santhoshayinampudi 12 күн бұрын
మీ ఖష్టం వృధాగా పోదు
@suri-Wcc3cricket-gaming-live
@suri-Wcc3cricket-gaming-live 13 күн бұрын
Praise the lord 🙏
@SureshKumar-ji1hj
@SureshKumar-ji1hj 13 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@focusstudior7402
@focusstudior7402 13 күн бұрын
Wonderful lyrics&music ⛪👌👌❤️❤️
@samarpanadurgada5077
@samarpanadurgada5077 13 күн бұрын
Praise the lord అధ్భుతమైన పాట, సంగీతం చాలా అద్భుతంగా ఉంది బ్రదర్
@Ugreshanmaths
@Ugreshanmaths 13 күн бұрын
Wonderfull song...Annaya God bless you....
@akhilraj7298
@akhilraj7298 12 күн бұрын
Nice song
@medabalimitirupathirao4763
@medabalimitirupathirao4763 13 күн бұрын
God bless you ఫిలిప్ గారు
@karreddullagowtham
@karreddullagowtham 12 күн бұрын
Super song
@Prakash_Kola
@Prakash_Kola 13 күн бұрын
Praise God 🙌 Wonderful brothers ♥️
@sudhamaduryajil4811
@sudhamaduryajil4811 9 күн бұрын
Super meaningfull song. Super music,,voice,, God bless you all team
@davidmarumullaofficial5844
@davidmarumullaofficial5844 13 күн бұрын
Wonderful music lyric tune glory to god
@thatijohn9407
@thatijohn9407 13 күн бұрын
Super song brother nice music
@Devvenachannel
@Devvenachannel 8 күн бұрын
Glory to God❤
@Rajeshnuthangi
@Rajeshnuthangi 13 күн бұрын
Wonderful song anna music and editing next level ❤❤❤
@ponukumatiramakumari7307
@ponukumatiramakumari7307 13 күн бұрын
Amen 🙏 🙏 🙏
@ramnagupadu
@ramnagupadu 13 күн бұрын
Praise God brother, wonderful worship song❤
@prasadbabumiryala5982
@prasadbabumiryala5982 9 күн бұрын
Hallelujah
@anumolpa1576
@anumolpa1576 2 күн бұрын
💔💔💔
@YANDAMANILKUMAR
@YANDAMANILKUMAR 12 күн бұрын
Nice.... brother
@kingsvoicegospelmusic682
@kingsvoicegospelmusic682 13 күн бұрын
Wonderful song
@kushil4869
@kushil4869 13 күн бұрын
Malla inko magical song chala bagundi anna again it will hit.....
@Eftha1987
@Eftha1987 13 күн бұрын
Chala super song and music❤️❤️❤️🙏
@sudheersunny5988
@sudheersunny5988 13 күн бұрын
glory to god
@MallavalliMoshe
@MallavalliMoshe 13 күн бұрын
Praise the lord brother
@Dopshyam
@Dopshyam 13 күн бұрын
Nice Song Anna
@iconingyd7997
@iconingyd7997 13 күн бұрын
Wonderful Song Anna & May God Bless You entire team Amen .... ❤❤❤❤
@ravirajmattaofficial9640
@ravirajmattaofficial9640 13 күн бұрын
పల్లవి:- మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా అనుపల్లవి: హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన 1.లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను వేదించగా ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా ||నేను|| 2.దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా ||నేను||
@VL2021
@VL2021 11 күн бұрын
kzbin.info/www/bejne/bYHMhqV7mqd_Z9Esi=4vfnNqVzCrwpK2J1
@ashoktudumu
@ashoktudumu 13 күн бұрын
Nice Song.. music super Brother
@sampathkareti
@sampathkareti 6 күн бұрын
Wow. Super song🎉❤
@prashanthkumar2443
@prashanthkumar2443 13 күн бұрын
Glory to God
@MallavalliMoshe
@MallavalliMoshe 13 күн бұрын
Super song brother
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 56 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 10 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 3,8 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 27 МЛН
YESAYYA VANDHANALAYYA #original || LATEST TELUGU CHRISTIAN SONG || KJ PHILIP || SUDHAKAR RELLA
5:46
MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN
8:46
Joel Kodali
Рет қаралды 96 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 56 МЛН